ఆర్టీసీలో టార్చర్ ....!!!కసి మీదున్న కార్మికులు తెగనమ్మే ప్రయత్నాల్లో కెసిఆర్ ! | Tolivelugu TV
HTML-код
- Опубликовано: 29 ноя 2024
- ఆర్టీసీలో టార్చర్ ....!!!కసి మీదున్న కార్మికులు తెగనమ్మే ప్రయత్నాల్లో కెసిఆర్ ! | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu
అన్న నువ్వు సూపర్ తొలి వెలుగు డిపో డిపో తిరగాలి వాళ్ల బాధలను ప్రజలకు తెలియజేయాలి అది మీ ఒక్క ఛానల్ తోనే సాధ్యం
అన్న ఈ ఆస్తులు అయిపోయిన తరువాత ప్రజల ఆస్తుల మీద పడతారు మాఫియలాగా తయారైంది ఈ ప్రభుత్వం.
మాకు నమ్మకముంది..
మాకూ సమయమొస్తది...
సగటు ఉద్యోగి ఉసురు తప్పక తగులుతుంది...
కసితీరా, కసి తీర్చుకుంటాం...
తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత నష్టపోయింది ఆర్టీసీ కార్మికులు మాత్రమే ఆర్టీసీ కార్మికులను నిండా ముంచిన కెసిఆర్ నమ్మకద్రోహి ఆర్టీసీ భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు కేసీఆర్ 8 సంవత్సరాల నుండి పిఆర్సి లేదు మూడు సంవత్సరాల నుండి డి ఏ లు లేవు పని భారం విపరీతంగా పెరిగిపోయింది కార్మికులు ఎవరికి వారే స్వచ్ఛందంగా పోవాలనే ప్రభుత్వం ఈ టార్చర్ నుంచి చేస్తుంది
దమ్ము న్న తొలి వెలుగు చానల్ కు ధన్య వాదములు మీరు ప్రతి డిపో తిరగాలి సార్
మేలుకోండి కార్మికులారా మేలుకోండి,
సమ్మే చయ్యాలె, ప్రైవేట్ బస్సులు బంజేయలే, ప్రజలారా మనం ఎగ బస్ లు ఎక్కలేము, తెలంగాణ దొంగల పాలు అయినది. జెర బధ్రమ్.🙏🏻
సిటీ డిపోలో కంటే ఔట్ డిపొలో ఇంకా టర్చేర్ ఉంది అన్న
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు వాళ్ళ బతుకుళ్లు మారావు..✋🇮🇳
మా తెలంగాణ మాకే కావాలి అన్నారుగా,,,, TSRTC కీ విభజన పాపం తగలింది,,,,,, అనుభవించండి
గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి కూడా అంతే ఉన్నది అన్న
Tappakunda raghu anna meku memu full suport anna meeru edi cheyimanna unity ki ready
కెసిఆర్ నీ నమ్మకండి
RTC నీ ప్రైవేటీకరణ చేయడానికి కెసిఆర్ ఉద్యోగులపై అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండి ఆర్టీసీ లేకపోతే ప్రస్తుత పెట్రోలు డీజిల్ను చార్జీలకు పేదవాడు ఇంట్లో నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు తెలంగాణ లో ఆర్టీసీకి చాలా రకాలైన స్థిరాస్తులు ఉన్నాయి వాటి మీద కేసీఆర్ అండ్ కంపెనీ దేగా కన్నేశాయి మేలుకోండి ఇకనైనా
Dear Raghu garu, please interview with Former Board Director M.Nageswar Rao 👍👍👍
ప్రస్తుతం vrs మంచి నిర్ణయం, చాలా మంది vrs తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము
Yes iam Ready
VRS tesukonnataruvata, settlement amount ivvakapote? Jaagratta
Rws
@@ynaveen6399 vachhi vachhi aagindi caru0
😊❤😊😊
హ్యాట్సాఫ్ తోలివెలుగు రఘు అన్నా... సేవ్ ఆర్టీసీ
అన్నా VRS తీసుకొనే వారికి ఒక విషయం మీరు ఇప్పుడే తొందర పడి రాసి ఇవకండి ఎందుకంటె మనకు 2PRC లు 6DA లు రావలి ఇవి ఇవకుండ VRS తీసుకుంటే మనం చాల నష్టపోతాo. ఒక సారి ఆలోచన చేయండి.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నందుకు ముందుగా తొలి వెలుగు రఘు అన్న కి ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాకముందు కెసిఆర్ సచ్చు డో తెలంగాణ వచ్చు డో అన్న నినాదం మళ్లీ రిపీట్ కావాలి అన్న కెసిఆర్ నీ సంపు డో తెలంగాణ బాగు పడు డో అన్న నినాదం రావాలి అన్న
Anna GHMC లో కూడా చాల సమస్యలు వున్నాయి ముక్యంగా SFA లకు చాల ఇబ్బంది పెడుతునారు
Kukatpally circle లో చాల ఎబంది ఎడురుకుంటునాము అన్న కొందరు sfa లను మంచిగా చూడటం మరీ కొందరిని ఇబందీ పెట్టడం జరుగుతుందని మీకు తెలియ జెసుకుంటునాము అన్న
Tq Raghu anna meru RTC vala kastam meru me tholi velugu matram ea chupestundhi super anna you are the true journalist
జై ఆర్టీసీ
మీ అభిప్రాయాలు చాలా మంచిది అని ప్రజలూ మీ కోసం వస్తారు మీ రు రై రైట్ట్
మన ఊరు మన బడి పథకం లాగ మన డిపో మన బస్సు లాంటి పథకం పెట్టి ప్రజల బాగస్వామ్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.
RTC ని ఒక సేవా సంస్థ గా ప్రభుత్వం బావిస్తే,ప్రభుత్వ పరంగా డీజిల్,spare parts పై tax తగ్గించాలి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలకు తప్పనిసరిగా RTC కీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి.
RTC ని ఒక లాభాపేక్ష సంస్థ గా ప్రభుత్వం బావిస్తే ,ఒక స్వతంత్ర సంస్థ గా, తన మనుగడ కోసం టికెట్ల రేట్లు పెంచుకొనే స్వేచ్ఛ ఇవ్వాలి.
ధన్యవాదాలు అన్నా మా ఆర్టీసీ వాళ్ళ గోసలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసినందుకు ఇలాగే ప్రతి డిపోలో సర్వే చేయండి దయచేసి
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నా 🙏🙏
ప్రజలు ఎప్పుడు ముందుకు రారు
ప్రజలే కాదు
ఎవరు రారు ముందుకు
RTC గురించి
ఒక మీరు మాత్రమే వచ్చారు
RTC నాశనం కు ముగ్గు పోసింది చంద్రబాబు
అతని శిష్యుడు kcr పూర్తి చేస్తున్నాడు.
ఇప్పటికే ప్రజలు అనుభవిస్తున్నారు.
ఇంకా చాలగోరం జరగబోతోంది
రఘు అన్న గారు
మెటుపల్లి డిపోకు మాత్రం రాకండి
మా డిపోలో కార్మికులకు చచ్చేంత భయం ఎవరు రారు మాట్లాడడానికి ముందుకు
చెంచే గాల్లు బాగా
అధికారులను ఎవరైతే జోక్కుంటు ఉంటున్నారో వాళ్ళకే మంచిగ ఉన్నది..... అధికారులకు డ్రైవర్ కండక్టర్ లు డబ్బులు ఖర్చు పెట్టి తినపెట్టే వాళ్ళు ఈ రోజుల్లో మంచోళ్ళు.....డిపార్ట్మెంట్ కోసం ప్రామ్ట్ గా డ్యూటీ చేసే వాళ్ళు అధికారులకు అక్కరలేదు
తొలివెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు అన్నట్లుగానే ప్రతి డిపో తిరిగి కార్మికుల సమస్యలు తెలుసుకొని ప్రజల ముందు పెట్టండీ... భవిష్యత్తులో ప్రజా రవాణా వ్యవస్థ మూసే ప్రమాదం కనపడుతుంది దాని వల్ల బడుగు బలహీన వర్గాల వారు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది మీరు చేసే ప్రయత్నం కనీసం ప్రజల కన్నా అవగాహన వస్తుంది 🙏
రఘన్నా 🙏RTC కార్మికుల తరుపున మీరు చేస్తున్నా ఈపనికి ధన్యవాదాలు RTC లో ఎమ్ జరుగుతుందో ప్రజల్లోకి తీకెల్లడీ ప్రజల్లో నే చెతన్యం రావాలి లేదంటే మనకేందుకులే అని ప్రజలనుకుంటే రాబోయే తరానికి లోటుచెసినట్టే ,
ఆర్టీసీ కార్మికుల బాధలు వర్ణించలేనివి కనీసం డిపో ఆవరణలో త్రాగునీటి సౌకర్యం ఉండదు విపరితమైన పని ఒత్తిడి అధికారుల వేధింపులు సకాలంలో జీతాలు చెల్లించారు అధిక పని గంటలు కార్మికుల బాధ వివరించడానికి యూనియన్లను కూడా తొలగించి మానసిక చిత్ర వదకు తెర లేపారు కొన్ని సంవత్సరాలుగా సమస్త నుండి ఎటువంటి బెణిఫీట్లు లేక కూలి శ్రమికుడి కంటే దారుణంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏర్పడింది ఇదంతా కేవలం ఆర్టీసీ ఆస్తులను అమ్మటం కోసం జరుగుతున్న కుట్ర కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలి అప్పుడే దీనికి సరైన పరిష్కారం....
ఒక ఆర్టీసీ కార్మికుడి కుమారుడు
రఘు గారు ధన్యవాదాలు
# save rtc.. 🙏🙏🙏🙏
Baga cover chesaru anna , tholi velugu news ku dhanyavadamulu. RTC karmikula samasyalu prajalaku arthamu ayyetatlu news cheraveyandi. Karakulu yevaro prajalu gurthinchetatlu cheyandi.
Raja vyapari praja bhikari Om Mahadeva
Raghu gaaru send your team to every depot 🙏plz
My father is an RTC driver....he is 53 year old now.....he is not going to duty since COVID 1st Wave.....he wanted to take VRS but govt is not setling the amount instantly....financial prblms made him to join duty again but they transferred him to kodad from nalgonda ....
now again after seeing his transfer order he just want to quit the job......horrible anna
తొలి వెలుగు ఛానల్ గారికి ముందుగా మా యొక్క నమస్కారములు తెలంగాణలోని ప్రతి డబ్బు తిరగండి కార్మిక సమస్యలు ఇదే విధంగా తెలుసుకొని ప్రభుత్వం తీసుకు వెళ్ళండి ప్రభుత్వం మెడలు ఉంచండి మీడియా బాగా పనిచేసే ప్రజలకు కూడా నాకు చెప్పండి ప్రజలే దీన్ని కాపాడుకోవాలని ఎందుకంటే ఇది ప్రజా రవాణా ఇది మధ్యతరగతి కుటుంబానికి సంబంధించింది కావున ఆర్టీసీను ప్రజలు ముందుగా కాపాడుకుంటే మీ పిల్లల భవిష్యత్తు భాగం
నేనైతే 12 ఏళ్లుగా ఆర్టీసీ లో ఔట్ సోర్సింగ్ లో అదే 6000 లకు పని చేస్తున్న. కెసిఆర్ నీ నమ్మి. ఒక సంతకం తో అందరినీ పర్మినెంట్ చేస్తా అని చెప్పిన దగుల్బాజీ ముఖ్యమంత్రి .
Raghu garu🙏🙏🙏
RTC karmikulaki union undali
Save RTC
అధికారుల వేదింపులు ఓవర్ టైం dutylu . నిత్యం నరకం. దీనికంటే vrs తీసుకోవటం మంచిది అనుకున్నం
Govinda.... govind .. TRS govt🙏🙏
Great journalism Raghu
ఆర్టీసీ కుటుంబాలు మొత్తం దినసరి కూలీలుగా మారారు
Tolivelugu is a truthful channel... and daring
Very good sir
తెలంగాణంత కలిసి కేసిఆర్ను అయనపార్టిని నామరుపాలు లెకుండచెయ్యలి అప్పుడేబాగుపడుతుంది తెలంగాణ అదికూడవారి సంపాదనంత తిసుకొని..
Hatsoffff raghanaa meeru superrrrrrrrr goonnnn
అన్న మా ఇబ్రహీంపట్నం రండి అన్న మేము ఇస్తాము ఇంటర్వూ
జగిత్యాల డిపో కీ రండి అన్నా గారు 🙏🙏🙏🙏🙏🙏దయచేసి
Save RTC
RTC ఉండాలో వుండద్దో ప్రజలే నిర్ణయించుకోవాలి ప్రజలు ప్రజా రవాణా గురించి అస్సలు ఆలోచిస్తాలేరు అతి త్వరలో RTC బస్సు కనిపించకుండా పోవడాపోతాయి ప్రజలు ప్రజా ప్రతినిధులు స్పందించాలి
JAGAN ANNA VERY BETTER CM THAN KCR
De దేవుడా ఆర్టీసీ కుటుంబాలను కాపాడు
ధన్యవాదాలు రఘు అన్న
Anna super news u r so great
Yes.. This is 💯 Correct..
Too much torture in TSRTC.. Why 6 DA's and 2 fitment pending..
This is public service not a business..
Government need to help TSRTC..
రఘు అన్న ఆర్టీసీ చాలా డిపోలు తిరిగి అన్న కార్మికులను అడిగి తెలుసుకోండి అన్న ఒక్కసారి కార్మికుల్ని అడగండి నిజమేంటో తెలుస్తది అన్న
Sir ఇబ్రహీంపట్నం రండి సార్ ఒక్కసారి raghu అన్న plz
🙏🙏🙏👍jai ragu no 1 NeWS jai telangana
Mr.Suresh good initiation explained in detail. This BRS government is against common men.
Manchiga chupinchaw raghuanna
ఉసురు తగిలి లోనికి పోతడు
Best 👍👍👍 true Janaralisam
👌👌👌👌
idho rakamayina ENCOUNTER.SAJJANAR nd KCR style .pedavaru ayithe ENCOUNTER a sajjanar
Good speech
Union undali
We support you anna great job
సత్తుపల్లి డిపో కి రావాలని కోరుకుంటున్నాం
South Africa went to underdeveloped because of no public transport
ఆర్ టి సి ని బొంద పెట్టేందుకే ఈ టాచ్చర్ సార్
🙏🙏🤝
🚩🚩🚩🚩🤝
😀😀😀😀😀😀😀. GOOD. CM. TRS. 👌👌👌👌. ALL. VOTE. YOU. 👌👌👌
Hatsup thammudu raghu
Raghu annagariki🙏🙏🙏🙏
Good job anna 👏 👍
So KCR is Emperor.. Emperor never listen anybody
మీరు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ కు బిందెడు పాలతో పాలాభిషేకం చేయండి.
April 1 nundi 10/15 years old scrap cheyyali Agni ki arjam posinatlu Centre kuda Scrap policy implementation eppude thechhindi
Prajalu ki siggu sharam untey me udhyamam 50 rojulu konasaagedhi kadu, prajalu support ki raaru, nammakandi, RTC muniginaaka edavandi. Dotchukodi deshanni. Poor RTC employees 😢 why opposition is quite?
Ple friends save RTC
రఘు అన్న ఒక్కసారి ఉప్పల్ డిపో కి కూడా రండి అన్నా .
Super good chanel raghu
Super raghu anma
Sunper tolivelugu raghu anna
Union malli start cheyyandi
Never expect profit from Public transport.. It's a service to people.. Like health and education never do profits
VRS is good option
🙏
Arey KTR waste kcr Rip TRS
Raganna max depots ki thiragandi...
MANCHERIAL depot next cheyyi anna
Jrtc
Rtc bhoomulu ammesty okka rtc problem kadu prajalandariki 🙏🙏
😊😢 op😊
Anna,dhayachec,b,r,s,kuotu,veyakadi,a,r,t,c,karmiku,Lara,dhandhamu,peduthunna,a,r,t,c,karmikulara,,k,c,r,mosagadu,mibidala,bavusetu,koraku,,bataluveyadi,
Rip kcr
Save RTC 🙏🙏😒🙏🙏😒
Mee lanti Raganna lu 10 Mandi undaale,, so 10 department lu chuskuntaru
Enduku thechukunam ra e telangana