ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. నా చిన్న వయస్సులో యూట్యూబ్ లేనప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం నేను మొత్తం న్యూట్రిషన్ పుస్తకాన్ని అధ్యయనం చేసాను.
నమస్తే డాక్టర్ గారు. నేను మీ వీడియోలు అన్నీ ఫాలో అవుతాను. చాలా వివరంగా అర్థం అయ్యోలా చెపతారు అన్నీ, థాంక్యూ. మేము గత పది సంవత్సరాలు గా మా ఆహారంతో పాటుగా , ఆమ్వే న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రొటీన్ పౌడర్ వాడుతూ ఉంటాము. మీరన్నది నిజమే ఆర్టిఫిషియల్ ప్రొటీన్ కూడా కరెక్ట్ కాదు అని. కానీ దాన్ని ఎంచుకొనే విధానంలో కూడా ఉంటుంది కదండి. ఆహారంలో దొరికేది కూడా చెప్పారు. మంచిది కానీ ఆ పప్పు లు రోజు అందరూ అంత మొత్తంలో తీసుకోగలరా. అందరికీ గ్యాష్ట్రిక్ సమస్య లే కదండి. మరి అది చెప్పలేదు. రోజుకి దాదాపు పావు లీటర్ పాలు ,ఈరోజుల్లో నిజంగా స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నాయ. వాటిల్లో మళ్లీ ఫ్యాట్ పెరగడంలేదా , అసలు అరుగుతున్నాయ అవి , అసలు కొంతమందికి పాల వాసన రుచే పడని వారుకూడా ఉన్నారు. మరి వారందరికీ సమాధానం. అంటే ఇలాంటి సమస్యలు ప్రశ్నలు నాకు కూడా గత పది సంవత్సరాలు క్రితం వచ్చాయి. వాటికి సమాధానం గానే ఆమ్వే ప్రొటీన్ ఆహారంతోపాటు తీసుకోడం మొదలుపెట్టాను. మిమ్మల్ని ప్రశ్నించాలి అని కాదు ఇంత మెసేజ్ మీకు పెట్టింది. నాకు మీరు ,రవికాంత్ కొంగన గారి వీడియోల వల్ల చాలా తెలుసుకున్న నేర్చుకున్నా. నిజం Plz watch my youtube channel . Amway nutrilite gurinchi vivaralu kavali anukone varu ,serious persons only plz. Message me😊
Modala nijam raa meku healthy ga undandie antey kuda problem hey naa nenu ma bhamaradhi gadine chusina 18years ke kidney problems ochie sacipoiendu ........ healthy g undali anie anukuntey dietician hey kadhu manam kuda jagaratha ga undie thinochu
మంచి విషయాలు చెప్పారు కానీ, గుండె జబ్బులు పెరగటానికి కొలస్ట్రాల్ కారణం కాదు, ప్రాసేస్ చేసిన పిండి పదార్థాలు, హై ప్రోటీన్, ఫ్యాట్ మనకు మేలు చేస్తాయి కీడు చేయవు.
Thank you so much for these wonderful information, please dialysis patients kosam oka video cheyandi.. emadya chala frequent ga unna disease.. Thank you so much once again 😊
మనం regular ga తినే అన్నం పప్పు కూర పెరుగు తిని బయట చెత్త తినకుండా వుంటే ఆరోగ్యం బాగానే వుంటుంది breakfast lo ఇడ్లీ దోశ evening snack కొమ్ము శనగలు లాంటివి thank u sir 😊
Very useful video, during weightloss protein Meru chepanatlu tinte dal milk and curd ni carbs ni kuda akkuvaga peruguthay kada which adds to our calories and makes weightloss difficult kada . Please make a video on this
Very well said sir. Pls make next video on carbs and healthy fats requirement per day for growing kids, elders work from home and diabetics with combination of suggested protein foods. 🙏
Extremely valuable video. Probably this will shape my life. After seeing the video my ignorance is shattered about protein. BUT PLEASE MAKE A VIDEO ON PERCENTAGE OF CARBS, PROTEINS AND FATS TO BE CONSUMED PER DAY TO LEAD A HEALTHY LIFE. IF YOU HAVE ALREADY MADE PLEASE PROVIDE LINK AGAINST MY COMMENT. I SHALL BE GRATEFUL TO YOU
Can you please clarify the amount of carbs associated with this protein diet. What should be the required intake of carbs, as most of the pulses have high levels of carbohydrates too?
Sir❤❤❤❤ I'm big fan of u❤❤❤❤ pls fermented rice water lo b12 vit untunda buttermilk lo b12 vit untunda nenu dairy complete ga avoid chesanu sir yendukante naku allergy make a video on it❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
థాంక్యూ ఫర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న రోజు బాడీలో స్టోర్ అయ్యి ఉపయోగపడుతుందా లేదంటే ఐరన్ లాగా ఏరోజుకారోజు ప్రోటీన్ తీసుకుంటేనే పనిచేస్తుందా? Does the Body Store Protein? దయచేసి మీరు తప్పకుండా చెప్పండి .
లోపం లేని మనిషి లోకం లో లేనట్టే side effect లేని ఆహారం, మందులు ఉండవు కదా. ప్రతీ మెడిసిన్ ఏదో ఒక side effect ఉంటుంది కానీ దాని ఉపయోగం ఎక్కువగా ఉన్నప్పుడు side effect కోసం పెద్దగా పట్టించుకోరు అలాగే మనిషికి పిండిపదార్దాలు లు, ప్రోటీన్స్, fats మూడు అవసరమే కాకపోతే వారు చేసే పనులు బట్టి ఆ రేషియో మార్చుకోవాలి అంతే. నట్స్ లాంటివి ఎక్కువ తింటే వికారం వస్తుంది వాటిని డైరెక్ట్ గా తినలేము ఏవో కొన్ని తప్ప ఇకపోతే నట్స్ లో వుండే fat non veg fat కంటే మంచిదే non veg లో దానిలో ఉన్న fat కాకుండా వండేటపుడు వేసే oil వల్ల ఇంకా fat పెరుగుతుంది అదే నట్స్ లో ఐతే కొన్ని vitamins మినరల్స్ కూడా ఉంటాయి example కి గుమ్మడి గింజల్లో జింక్, sunflower లో e విటమిన్ ఇలా అవి తింటే ఇవి కూడా వస్తాయి.
Sir Good Morning. Miru carbohydrates gurunchi kuda cheppandi sir. Macro nutrients lo carbs kuda oka important part ae kada sir. Thank you sir. Complete diet plan ela vundalo cheppandi sir.
ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. నా చిన్న వయస్సులో యూట్యూబ్ లేనప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం నేను మొత్తం న్యూట్రిషన్ పుస్తకాన్ని అధ్యయనం చేసాను.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
1kg body weight ki 1 gram protein అన్నారు కదా 🙄 ఇది weight loss kaa weight gain aaa🤔
❤
నమస్తే డాక్టర్ గారు.
నేను మీ వీడియోలు అన్నీ ఫాలో అవుతాను. చాలా వివరంగా అర్థం అయ్యోలా చెపతారు అన్నీ, థాంక్యూ.
మేము గత పది సంవత్సరాలు గా మా ఆహారంతో పాటుగా , ఆమ్వే న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రొటీన్ పౌడర్ వాడుతూ ఉంటాము.
మీరన్నది నిజమే ఆర్టిఫిషియల్ ప్రొటీన్ కూడా కరెక్ట్ కాదు అని. కానీ దాన్ని ఎంచుకొనే విధానంలో కూడా ఉంటుంది కదండి.
ఆహారంలో దొరికేది కూడా చెప్పారు. మంచిది
కానీ ఆ పప్పు లు రోజు అందరూ అంత మొత్తంలో తీసుకోగలరా. అందరికీ గ్యాష్ట్రిక్ సమస్య లే కదండి. మరి అది చెప్పలేదు.
రోజుకి దాదాపు పావు లీటర్ పాలు ,ఈరోజుల్లో నిజంగా స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నాయ. వాటిల్లో మళ్లీ ఫ్యాట్ పెరగడంలేదా , అసలు అరుగుతున్నాయ అవి , అసలు కొంతమందికి పాల వాసన రుచే పడని వారుకూడా ఉన్నారు.
మరి వారందరికీ సమాధానం.
అంటే ఇలాంటి సమస్యలు ప్రశ్నలు నాకు కూడా గత పది సంవత్సరాలు క్రితం వచ్చాయి.
వాటికి సమాధానం గానే ఆమ్వే ప్రొటీన్ ఆహారంతోపాటు తీసుకోడం మొదలుపెట్టాను.
మిమ్మల్ని ప్రశ్నించాలి అని కాదు ఇంత మెసేజ్ మీకు పెట్టింది.
నాకు మీరు ,రవికాంత్ కొంగన గారి వీడియోల వల్ల చాలా తెలుసుకున్న నేర్చుకున్నా. నిజం
Plz watch my youtube channel .
Amway nutrilite gurinchi vivaralu kavali anukone varu ,serious persons only plz.
Message me😊
😢😢😢😢
డాక్టర్ గారికి ధన్యవాదాలు.మీరు చాలా చక్కగా వివరంగా విశ్లేషణ చేసి చెప్పారు.నిజంగా ఇంత రీసెర్చ్ చేసి చెప్పరు,.చెప్పలేరు.
Tq Dr. The best information.
మనం తీసుకునే ఆహారం లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ , ఫాట్స్ ఎంత
శాతం వరకు వుండాలి.
నమస్తే డాక్టర్ గారూ, చాలా చక్కగా వివరించారు. Thank.mee భగవత్ గీత ప్రవచనం,వోక యోగి ఆత్మ కథ వివరణ మిస్ అవుతున్నాను
ఈ లెక్కలు వేయడానికి ప్రతీ కుటుంబం ఒక cook తో పాటు ఒక dietician ని గూడా employ చేసుకోవాలి.
Money=?😂😢😮
Nijam sir
Modala nijam raa meku healthy ga undandie antey kuda problem hey naa nenu ma bhamaradhi gadine chusina 18years ke kidney problems ochie sacipoiendu ........ healthy g undali anie anukuntey dietician hey kadhu manam kuda jagaratha ga undie thinochu
ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా బాగా విశదీకరించి చెప్పారు.
Chala baga explain chesarandi. Thank You so much .
Tq for the valuable information Doctor Garu. Intha detail ga evaru Cheparu .Need more informative videos 🎉🎉 ❤
Chala chala thank you doctor garu.idhi màaku chala chala informative.lifetime guide for protien.
మంచి విషయాలు చెప్పారు
కానీ, గుండె జబ్బులు పెరగటానికి కొలస్ట్రాల్ కారణం కాదు, ప్రాసేస్ చేసిన పిండి పదార్థాలు, హై ప్రోటీన్, ఫ్యాట్ మనకు మేలు చేస్తాయి కీడు చేయవు.
Thank you sir 🙏 chala manchi information icharu 👏👌🙌🙌
I am suffering with how much protein l take , it is very clear tq,tq,so much doctor garu
Thank you so much for these wonderful information, please dialysis patients kosam oka video cheyandi.. emadya chala frequent ga unna disease.. Thank you so much once again 😊
Excellent message Dr.Nandan garu. God bless you abundantly 🎉
మనం regular ga తినే అన్నం పప్పు కూర పెరుగు తిని బయట చెత్త తినకుండా వుంటే ఆరోగ్యం బాగానే వుంటుంది breakfast lo ఇడ్లీ దోశ evening snack కొమ్ము శనగలు లాంటివి thank u sir 😊
Thank you so much doctor gaaru for giving useful information. Your videos are of quality.
Thank you So much for the information, these days we need to calculate for what we are eating protein,carbs,vitamin etc for a healthy life
Very good protein diet plan.better than other doctors.
Thank you Sir. This is the best useful info so far I see on internet. We'll follow the veggie good protien from now on
Tq doctor garu 🙏🏻🙏🏻🙏🏻chala chakkaga vivarincharu 😍
Oh my god great analysis doc😊
Tq so much sir.. giving valuable information
Excellent video
Thank you 🙏🏻 doctor
Tq sir ma kosam manchi manchi videos chestundali tq sir all the best sir
సూపర్ చెప్పారు సర్ tq naku bhaga help అవుతుంది
Nice information sir 👍👍👍
Tq so much for sharing such crystal clear explanation on protein diet.🎉🎉🎉🎉🎉
Very useful video, during weightloss protein Meru chepanatlu tinte dal milk and curd ni carbs ni kuda akkuvaga peruguthay kada which adds to our calories and makes weightloss difficult kada . Please make a video on this
Thank you for your kind help 🙏.
Sir please explain herbalife products
Thank you so much doc garu, your service to the society is highly appreciated.
Very well said sir. Pls make next video on carbs and healthy fats requirement per day for growing kids, elders work from home and diabetics with combination of suggested protein foods. 🙏
Om namah sir
Thank you so much for giving an informative video about protein calculation 🙏
Chala Baga explain chesaru 🙏🙏
Thanks doctor for this information
Thank you very much for giving such an important information
Extremely valuable video. Probably this will shape my life. After seeing the video my ignorance is shattered about protein. BUT PLEASE MAKE A VIDEO ON PERCENTAGE OF CARBS, PROTEINS AND FATS TO BE CONSUMED PER DAY TO LEAD A HEALTHY LIFE. IF YOU HAVE ALREADY MADE PLEASE PROVIDE LINK AGAINST MY COMMENT. I SHALL BE GRATEFUL TO YOU
Very useful information 😊 Thank you!
Thank you sir...very brief information about...food sir...
Thank you very much for valuable and useful information for healthy
ధన్యవాదాలు సార్ చాలా చక్కటి విషయాలను వివరించారు సార్ ధన్యవాదాలు సార్
Sairam plz continue ఒక యోగి ఆత్మకథ
చాలా ముఖ్యమైన అంశం,,z,,🙏🙏🙏🙏🙏
Thank you so much for sharing valuable information sir❤
Super sir your explanation is very nice
Good information sir. Thank you. Mushrooms also high in protein na sir ?
నమస్తే నందన్ గారు.క్యాన్సర్ రాకుండా వుంచే ఆహారాలు ఏమిటో
చెప్పండి.Please
Thankyoy sirrr super information
Sameer nandan garu namaste andi herbalife gurinchi oka video cheyandi dhanyavadamulu
Palu tagodhu antunnaruga ari
Thanks Doctor .you gave us very important information.Thanks a lot.
Can you please clarify the amount of carbs associated with this protein diet.
What should be the required intake of carbs, as most of the pulses have high levels of carbohydrates too?
Great video. I would love if you could please provide the references for your "groundbreaking" research on whey protein and non-veg protein.
Hi sir please pigmentation removed video cheyandi🙏🙏🙏🙏🙏
Ver good doctor and good information Tq sir,
Thank you Doctor garu
Enta baga cheparu Dr garu to you
Good information 👍 thanks sir
Sir❤❤❤❤ I'm big fan of u❤❤❤❤ pls fermented rice water lo b12 vit untunda buttermilk lo b12 vit untunda nenu dairy complete ga avoid chesanu sir yendukante naku allergy make a video on it❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you sir ,Naku neftrodic syndrome, thyroid vunnai, vegitarian clarity vachhindi ami tinnali
Very very valuable information sir, thank you very much sir ❤
Love you sir good information
Great article ❤ you
Nice explanation sir.
Excellent information please do video on harmonal imbalance cause harmonal acne causes n remedy sir tq
Thanks doctor garu!💐💐💐
Nice information doctor garu,🙏
Thanks docter garu
Thank you soo much God bless you my son
థాంక్యూ ఫర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న రోజు బాడీలో స్టోర్ అయ్యి ఉపయోగపడుతుందా లేదంటే ఐరన్ లాగా ఏరోజుకారోజు ప్రోటీన్ తీసుకుంటేనే పనిచేస్తుందా? Does the Body Store Protein? దయచేసి మీరు తప్పకుండా చెప్పండి .
Good information for health
Sairam sir plz continue oka yogi atmakatha
Sir pls fibroedinoma గురించి ఒక వీడియో cheyyandi
లోపం లేని మనిషి లోకం లో లేనట్టే side effect లేని ఆహారం, మందులు ఉండవు కదా. ప్రతీ మెడిసిన్ ఏదో ఒక side effect ఉంటుంది కానీ దాని ఉపయోగం ఎక్కువగా ఉన్నప్పుడు side effect కోసం పెద్దగా పట్టించుకోరు అలాగే మనిషికి పిండిపదార్దాలు లు, ప్రోటీన్స్, fats మూడు అవసరమే కాకపోతే వారు చేసే పనులు బట్టి ఆ రేషియో మార్చుకోవాలి అంతే. నట్స్ లాంటివి ఎక్కువ తింటే వికారం వస్తుంది వాటిని డైరెక్ట్ గా తినలేము ఏవో కొన్ని తప్ప ఇకపోతే నట్స్ లో వుండే fat non veg fat కంటే మంచిదే non veg లో దానిలో ఉన్న fat కాకుండా వండేటపుడు వేసే oil వల్ల ఇంకా fat పెరుగుతుంది అదే నట్స్ లో ఐతే కొన్ని vitamins మినరల్స్ కూడా ఉంటాయి example కి గుమ్మడి గింజల్లో జింక్, sunflower లో e విటమిన్ ఇలా అవి తింటే ఇవి కూడా వస్తాయి.
So pleasure ur videos. What we don't know ur videos help us
Miru chepevani chala Baga cheptaru sir
Sir tq verymuch for your kind advices
Sir can you please add English subtitles to all your videos. They have such great content
Tqq Sameer garu 🙏🙏🙏
Thank you sir manchi information echharu
Your pronunciation of telugu is very good sir
Sir, make a video on what blood tests can be done for girls 12 13 years old .nowadays vitamin d, calcium problem is there for preteens also.
Yes .
Even teenage boys
సూపర్ గా చెప్పారు
Please give advise on Suppliments products like Vestige etc..
Thank you sir, for valuable information.
Nice explanation doctor.
Sir please do video on autoimmune disorder and ITP problem.. Dietplan to control autoimmune disorders and lifestyle changes need to follow..
Doctor gaaru oka diet chart cheppagalaru🙏🏻
Superb
Put English subtitle for the larger benefit of the community.
Thanks doctor good information
Thank you sir good information . Pappu daily tisukunte gas problem vastundi kada sir and milk avoid cheyamantunnaru kada
Thank you so much doctor.Godbless you .
d😮😮 9:49
Doctor garu, please also make a video on complete Amino acid profile
Thank q for ur valuable information sir
Sir Good Morning. Miru carbohydrates gurunchi kuda cheppandi sir. Macro nutrients lo carbs kuda oka important part ae kada sir. Thank you sir. Complete diet plan ela vundalo cheppandi sir.
Pappu to patu enni carbohydrates teesu kovalasi vastundi? Fat good r bad ? Cheppandi
Omega 6 gurinchi kuda
Sir plz continue oka Yogi atmakada
Namaste sir, Spirulina daily tisukovacha sir protein kosam,oka video cheyandi sir plz
🙏🙏🙏
Thanks a lot Sir 💐💐
సార్ నమస్కారం సార్ హార్ట్ స్టంట్ వేసుకున్న వారి గురించి లైఫ్ టైం గురించి చెప్పండి ఫుడ్ డైలీ ఎలా చేయాలో చెప్పండి
Sir sleep peralasis ki solution chepandi 🙏🙏🙏🙏🙏please sir
Perfect 🎉