రమణ తమ్ముడు మా లాంటి వాళ్ళు అంటే చాలా అభిమానం. నాకు కూడా చాలా హెల్ప్ చేసాడు. ఇప్పుడు ఒక దివ్యాంగా సోదరితో పాడించడం సూపర్ 🙏🏻🙏🏻🙏🏻 thank u ramana thammudu
చాలా బాగా పాడావ్ అమ్మాయి నీకు ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నీవు చాలా చక్కగా పాట పాడావు కనుక నీకు ఎలాంటి అవకాశాలు కల్పించాలని రమణ గారికి కోరుకుంటున్నాను
చాలా బాగా పాడారు తల్లి.... నీ వాయిస్ చాలా బాగుంది... నీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం మరియు నీలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది.... ఇంకా నీ టాలెంట్ నీ ఈ ప్రపంచనీకి తెలియాలని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్లను కోరుతున్నాను..... తల్లి... గాడ్ బ్లెస్స్ యూ మా....
Great Ramana garu. We wish Suryakala a great Life ahead. Ramana garu, hope you will encourage talent like this in coming days also. Best wishes to you Both. ____ Director, Satya Group.
రమణ తమ్ముడు మా లాంటి వాళ్ళు అంటే చాలా అభిమానం. నాకు కూడా చాలా హెల్ప్ చేసాడు. ఇప్పుడు ఒక దివ్యాంగా సోదరితో పాడించడం సూపర్ 🙏🏻🙏🏻🙏🏻 thank u ramana thammudu
Very nice sister
Super anna all the best
Being a visually challenged iam very happy with she is super voice and singing
చాలా బాగా పాడావ్ అమ్మాయి నీకు ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నీవు చాలా చక్కగా పాట పాడావు కనుక నీకు ఎలాంటి అవకాశాలు కల్పించాలని రమణ గారికి కోరుకుంటున్నాను
అమ్మాయి చాలా చాలా చక్కగా పాడారు.. ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి అభినందనలు, ధన్యావాదాలు..
ఆ అమ్మాయితో మంచి పాట పాడించావు అన్నయ్య 👍👌👌🥳🥳🥳🥳
పాట పాడుతూ ఎంతో ఎంజాయ్ చేసింది ఆ చిట్టీ తల్లీ, రెండు కళ్ళు ఉండి ప్రపంచ అందాలును చూసే మనం, ఇలాంటివారి ఆనందాలను చూడాలి 👏👏
రమణ అన్నయ్య గారు మీకు ముందుగా నా ధన్యవాదములు ఎందుకంటే ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చినందుకు సూపర్ బాగా పాడింది అమ్మాయి వెరీ గుడ్
Superb ramanna anna mata......nirupinchukinnav great anna nuvvu.....malli neee manchi ...manasu chatukunnav... love you anna good job..
చాలా బాగా పాడేరు sister మీరు.... 🙏🙏🙏🙏🙏🙏దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని....
Very nice song anna
Voice............alla......ga vellipothundi chala bagundi 👌👌👌
చాలా బాగా పాడారు తల్లి.... నీ వాయిస్ చాలా బాగుంది... నీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం మరియు నీలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది.... ఇంకా నీ టాలెంట్ నీ ఈ ప్రపంచనీకి తెలియాలని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్లను కోరుతున్నాను..... తల్లి... గాడ్ బ్లెస్స్ యూ మా....
మా అన్న మాట ఇచ్చాడు అంటే నిలబెట్టుకుంటాడు. గ్రీట్ రమణ అన్న.సాంగ్ బ్లాక్ బస్టర్ అంతే 🎉🎉🎉🎉
Sister miru chalaa bagaa paaderu song.e avakasam kalpinchina Ramana gariki hatsup
Excellent singing while listening goosebumps🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super Surya kala garu.
Well support Ramana garu
❤ super serial song
Great Ramana garu. We wish Suryakala a great Life ahead. Ramana garu, hope you will encourage talent like this in coming days also. Best wishes to you Both. ____ Director, Satya Group.
రమణ అన్న న్న గాని పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ❤️❤️
నీ ఆలోచన ఒక దూరమైన సంకల్పం తో కూడినటువంటి నీ మంచి మనసు
Very good 😮😮😮
రమణ బ్రో ఇలాంటి వాళ్లకి ఛాన్స్ ఇచ్చిందుకు tq చాలా
Very Good. చాలా బాగా పా డు తు న్న ది. మంచి భవిష్యత్ ఉంది.
Inka....ilanti vari enno avajasalu.....ivvali........ nice.....chala super ga padindhi ...... talent ki ...vayikalyam emi addu kadu🎉
🙏🙏🌹🌹
GOD BLESS U THALLI 👑, THANKS TO ALL TEAM MEMBER'S FOR THIS SONG 👌👍
welcome suryakala❤❤
Super super song A KKa
నీకు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని భగవంతుని కోరుతున్నాను,, చక్కగా గానం చేసావు తల్లి
Super song thankyou ramanaanna🥰🥰🥰
❤❤🎉🎉🎉😮😊
పాడిన వారు కూడా ఇంత బాగా రాగం #పలకరు god bless you sister
Super singing anna🥰
❤👍👌👌👌
Super ra ilage songs baga padalani a god korukutunnanu god bless you 🎉🎉🎉🎉
Wow nice song 🎉🎉 helanti eno person's vundaru so valake he havakashamu hevandi sir entho help full havuthundi
చాలా బాగా పాడింది అక్క వాయిస్ నైస్ రమణ బ్రో
Tammudu Navi supar
చాలా సూపర్గా పాడారు తల్లి
రమణ తమ్ముడు అమ్మాయికి అవకాశం కల్పించినందుకు ఆ కళామతల్లి దీవెనలు ఎప్పుడు నీకు ఉంటాయి
మంచి పాట పడించవ్ అన్న మన విజయనగరం వాల పేరు నిలపెట్టవ్ thank you అన్న
రమణ తమ్ముడు సూపర్ నీకు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి అమ్మ అలా రమణ కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి
Talli Mee voice chela bagundhi ❤❤
Super ra sister
Super క్యూట్ వాయిస్ సిస్టర్
Nice Singing Surya kala garu
Suri chala Baga padavuu raaa ❤❤
సూపర్ అన్న ❤
Great anna😁
Nice chala manchi manasuu annaa meedhi ❤❤🎉🎉
All the best for your bright future sister ❤👏🏻👏🏻
Nice song brother Ramana
సిస్టర్ చాలా బాగా పాడావ్ అమ్మ చాలా బాగుంది ఎక్స్లెంట్
Supar Ramana garu
సూపర్ బావా ఆ అమ్మాయికి ఇచ్చిన మాట నిలబెట్టారు
Ramana garu meeru great ammai pata super 🎉🎉🎉
Fantastic 💥
Super ramana anna
👍👍👍👍✋✋✋🙏సూపర్
బ్రదర్
Anna super ga signing chesdhi bro akka 👌👌👌👌 Abba Abba ame padhindhi bayya👏👏👏👏👏👏👏👏
Sissu chalaa bhaga paadindhi🥰
SO beautiful expression, sweet voice very nice God bless him always keep smiling every day my dear lovely sister 💐💐💐
Very nice sister u r very talented singer
👍💓💓💓🙏🙏
Voice chala bagundi All the best
Super bagundhe super super 🎉🎉❤❤
Super voice sister...god bless you
Super ramana garu elanti vallani encarage cheyali
Superrr hatssoffffffffgg❤
Bro you are great great great.........❤ Good thought.......
Sister chala chala baga padaru God bless you
సూపర్ తల్లీ గాడ్ bless మీ
Super Ramana garu
Super Akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq Ramana anna chala manchipani chesinanduku
ఈ అమ్మాయి చాలా బాగా పాడింది అన్నయ్య,
Super song and singing 😍😍
God bless you talli👏
సూపర్......👌👌👌 సూపర్....👌👌👌 సూపర్.....👌👌👌
Super congrats ramana garu nice encourage 🎉
Super singer she bro good 🙏🙌
Chance ichinandhuku thanks anna keep it up encourage all poor peoples brother
Super voice sister 👏 Ramana annaya gud 👏God bless you both of you 😍
చాలా బాగుంది sister 🥳🥳🥳🥳🕺🏼🕺🏼🕺🏼🕺🏼🕺🏼💃🏼💃🏼💃🏼💃🏼💃🏼💃🏼
Super ❤
Ramana garu meru👌supar
Very nice suryakala keep it up❤❤
Super talented akka nd Ramana garu
అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🌹🌹🌹
Super brother ramana
Last varaku chusina vallu like 😍😍😍🎶❤
Chala manchiga padav Thalli
Very nice god bless you
Exlent ga padavamma god bless you
సూపర్ అన్నాయ 🫂
Good voice by her,All the best.
Super bro nise ♥️♥️♥️♥️♥️♥️♥️🤫🤫🤫🤫
Super bro manchi alochanaa
Good thalli God bless you
Super voice sister
🎉🎉🎉 real hero
Ee ammayi baga paduthundi annaya inka songs padinchandi annaya