స్వామి వారికి మనసు వాచా కర్మణా శతకోటి వందనాలు. .. సామెతలు జోడించి ప్రసంగానికి బలంచేకుర్చడము అయనకుఆయనే గోప్ప. పండితచమత్కారంమూఢమ్మకాల మీద చాలచాల ప్రబావం యన్నదిది.
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Brahmasri Garika Pati vari maatalu Panchadara gulikala vale thiyyaga unatayi, paiga avi diabetic aina naa lanti vallaku Mandu ga kooda ( vidduram ga) pani chestunnayi, Anduke vari palukulu Amrutha vaakku lanadame sababu...Ee kalapu Maharshulu ante Ilaanti guruvaryule ! Amma vari gurinchi sraddhaga vini Paravasinchanu..ide kadaa Kamakshi amma vari katakshamu ante ! OM NIJA SALLAAPA MAADHURYA VINIRBHARTHSITHA KACHCHA PEE YAI NAMAHA! 🙏🙏🙏 Garikapati variki Namaskruthulatho....🙏
అమ్మచూపు చల్లదనం సరిపోలని చందమామ చిక్కికరిగె నెలవంకగ చేరెతల్లి సిగనగగా తీయదనమున దేవినగవున ఓడిపోయిన చెఱకుగడయే చేతి దండమై తల్లిజేరగ జన్మధన్యము పొందెనా అమ్మ ( కామాక్షి అమ్మవారి ) చూపు లో ఉన్న చల్లదనం తో పోటీ పడలేక చిక్కిపోయిన చందమామ సన్నగా నెలవంక గా మారిపోతే, ఆవిడప్రేమతో తన జడలో తురుముకుంది. తల్లి నవ్వులోని తియ్యదనం ముందు చిన్నబోయిన చెఱకుగడను చేతిలోకి తీసుకోగానే, దాని జన్మ ధన్యమైపోయింది అని అర్ధం
We hereby express our gratitude to Sri Garikepati Narasimha Rao Garu for his Mythological, Logical, Philosophical, Spiritual & Devotional discourse at the NTR Stadium, Hyderabad during Koti Deepotsavam on 16-11-2018 Friday evening, about the significance of Sri Kanci Kamakshi Amman & Maduri Meenakshi Amman by which our thoughts could turn towards Purity and Reality. K.V.Ramana Murthy, Hyderabad.
Om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah
( ఆయా ఊళ్లగుడులనుంచి ఆయా దేవుళ్ళని తెచ్చి స్టేజి పై పెట్టి కల్యాణాలూ,పూజలు చేస్తూ మధ్య మధ్యలో ఆ చేయించే పండితుడు అందర్ని చప్పట్లు కొట్టమని,ఆయా దేవుళ్ళ పేర్లు గట్టిగా అనమని, వాళ్ళల్లా చేసినప్పుడల్లా," చాలదు.ఫలానా ఊరిలో ఉన్న ఆ... దేముడికి వినిపించాలి,ఇంకా గట్టిగా అనండి"" అనడం,( దేముడు అంతటా ఉన్నాడుగా!! ) భక్తులం అని చెప్పుకునే ప్రేక్షకులు, డిస్కోర్సెస్ వినకుండా కబుర్లు చెప్పుకోవడం,సెల్ ఫోనుల్లో మాట్లాడుకోవడం,పైన వేళ్ళాడుతూ తిరిగే కెమేరాలో కనపడాలని తాపత్రయపడుతూ చేతులూపడం..పూజచేసే పంతుళ్లు అన్యమనస్కంగా, వాలా తీర్చుకున్నట్టగా యధాలాపంగ పూజలు చెయ్యడం,ప్రముఖులకే ముఖ్ఖ్యత్వం ఇవ్వడం.....ఇలాంటివన్నీ చూసి భరించలేక,మనస్తాపంచెంది ,మనసుకుకి తోచిన నాలుగు మాటలు............. కోటి దీపాలలో ఒక్క దీపమైనా నే కానా కోటి పూలలో ఒక్కపూవైనా నే కానా కోటి దండాలలో ఒక్క దండమైనా నాదికాదా కోటి తలంబ్రాలలో ఒక్క పసుపు గింజైనా నే కానా ఎందుకయ్యా అదోలా ఉన్నావు ఆనందీశ్వరా తెలిసిందిలే అన్యమనస్కంగా అన్నీ ఇచ్చాం నువ్విక్కడున్నా,అంతటా ఉన్నా, ఎక్కడోనే ఉన్నావంటూంటే విని ఊరుకున్నాం. దండం నీకు , ధ్యానం చరవాణి లోని కబుర్లలో. నీ నీరాజనానిక ఒక చెయ్యి,నింగి కెమేరా కొక చెయ్యి ,ఒకేసారి అప్పగించాం అటూ ఇటూ చూస్తూ కోటి పూలరేకులు నీ పై విసిరాం.మనస్ఫూర్తిగా ఒక్కపువ్వు చాలని నువ్వంటే పెడచెవిని పెట్టాం నీ మాట. వెళ్ళిపోతూ మాలోమేమనుకున్నాం. ఎంత బ్రహ్మాండమో అలంకరణ ఎంత బ్రహ్మాండమో దీపాలు ఎంత బ్రహ్మాండమో పూల అలంకరణ ఎంత బ్రహ్మాండమో ఊరెరిగింపు ఎంత బ్రహ్మాండమో విగ్రహం ఎంత బ్రహ్మాండమో జనం అనుకున్నామేకాని ఒక్కసారైనా మనసుపెట్టి నువ్వే బ్రహ్మాండం అనుకోలేకపోయామని,అందులో లీనమైపోలేదని నీకు మాపై జాలేసిందేమో అందుకే అల్లా ఉన్నావా? క్షమించు.ఒక్కణ్ణీ కూచుని , ప్రాకారాలు పడగొట్టి,పరిక్రమలు పక్కన పెట్టి,నా మనసే పూవుగా నీ పాదాలపై పెట్టి,నాలో నేను పోయి నేనే నువ్వుగా నువ్వే అన్నీగా నువ్విచ్చే అనుభూతితో తన్మయంచెంది,జాలువారే కన్నీటి ధారలో నీతోపాటే ములిగిపోతా.
The thumbnail text revealed at 19:50 | For whom wants to check immediately.
Thank you
Thanks yaar
@@divyakondagari1019 Welcome
Thank you sir
Thank you
ధన్యవాదాలు గురువు గారు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి.
మీరు నిజంగా అమ్మవారి చేతిలో చెరకు గడ ధన్యోశ్మి.
శుభోదయం.
ఓం గణాధిపతయే నమః.
"దధిశంఖ తుషారాభం క్షీరోదర్ణవసంభవం ! నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం.
"పార్వతీ పరమేశ్వర కుమార గణ సేవిత గణాధిపతి సౌభాగ్యసంపద సిధ్దిరస్తు.
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
"గణాధీసుని శుభాశీస్సులు.
Jun ct
N inner
@@padmavathipernamitta8542 maa0tv
స్వామి వారికి మనసు వాచా కర్మణా శతకోటి వందనాలు.
.. సామెతలు జోడించి ప్రసంగానికి బలంచేకుర్చడము అయనకుఆయనే గోప్ప.
పండితచమత్కారంమూఢమ్మకాల మీద చాలచాల ప్రబావం యన్నదిది.
❤over
శ్రీ సుందరేశ్వర సమేత మథుర మీనాక్షీ దేవియే నమః🙏🌹🌹 శ్రీ మాత్రే నమః ❤️🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Kamakshi devi ammavaru👌gurinchi ....samskrutha kavyalu nice explanation.
No aham..
moham vyamoham..
Adyayhmika gnanam..
Chaķkaga chepparu 🙏
Aaatmavishvasam paramatma vishvasam .
Siva kanchi vishnu kanchi ...
Kadha kanchiki manamintiki..
Meenabhslochana..
Dhyanam valla tarangalu 🙏👌
🙏
AP aada pethhanam haha..
Nice topics n blessings ..🙏👍👌
ఆహ్లాదకరం,అద్బుతం, బ్రహ్మాండం గరికపాటి గారూ💐🙏🕉
Hi
Koti deepalaku namaste.Kamakshi talli ki namaste
మహా అద్బుతంగా చెప్పారు గురువు గారు గరికపాటి గారు జైహో హిందూ
The lungs of Dr. Garikapati Narasimha Rao and also of Bramharshi Chaganti Koteshwara Rao are created with gold and diamonds by God, the Creator.
Their words come from their mouths with non- stop of speed of a super fast train.
guruvu gariki padabi వందనం మీ ప్రసంగం చాలా ఆసక్తిగా ఉంది 🙏💐
Excellent flow of Telugu literature
ఓం ఏకాంబరేశ్వర సమేత కామాక్షి దేవి యే నమః 🙏🌹🌹 శ్రీ మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణీ శ్రీ మాత్రే నమః ❤️🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Q
Kanchi kamaksy ammavaru ni mi speech dvara chala baga gurunchi chala baga chepparu guruvugaru MI padhabi vadanam guruvu Gary
చక్కని వివరణచేశారు
Thama gnananiki Mee ku janmamichina thalli thandrululaku namaskamamulu,jai guru
Thank you guruvu gaaru
Superb ga chepparu guruvugaru kamKshiavirbavam gurunchi meeku satakoti vandanalu
000
@@sudhakarr5977 nnnnn
Srigarikapatiswamy adbhutamaina. Meeprasanganiki Vandanamulu. Saraswatiputraa! Sata avadhani;sahasravadhanii! 🙏🙏🙏Ramabhupal. Anantapuramu.
గురువు గారికి వందనములు
Wonderful speech
భక్తి టీవీ వారికి ధన్యవాదాలు....గరికపాటి వారికి వారే సాటి.....
How can I praise you guruvu garu
@@arajagopalgopal200 hi
Thandri gaaru leraa mahaanubhaava
Super pravachanam
Meeru pravachanamu baga vinipincharu maku. Dt.2.3.2021 krkm
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Guruvugariki Namo Namaha kamakshi Devi Gurinchi Vivpulamuga theliyajedinanduku.
Aaneka Namaskaramulu
I am proud to be a Telugu man by Garikapati Narasimha Rao speech.
Ma jivitam danyameyindi guruvu garu
Me pravachanam maku bhakti bhavam vipu nadipistundi
ఓంకంచికామాక్షిదేవియేనమః ఓంశ్రీలలితాదేవియేనమఃఓంశ్రీమాత్రేనమః 🕉🥀🌹🌼🌿🌷🥥🍌🍌🍎🍎🍐🍐🍏🍏🍈🍈🍑🍑🍓🍓🍒🍊🍊🥑🥑🥝🥝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
HA
RINATH TEDDY'S vi
Vi mn
@@srinathmaharushi9303 .
U
గురువుగారూ! మీ ప్రవచనములు సాక్షాత్తు అమ్మవారి ఆశీస్సులు!!🙏
Baga chepparu guruvugaru! Swadharmam Kotaku emaina cheyyalsinde!
నమస్సుమాంజలులు గురువు గారూ💐💐💐💐💐
గురువు గారికి శతకోటి వందనాలు
చెరుకుగడ తీపిలాంటి గరికిపాటి వారి వచో వైభవానికి జోహార్లు 🙏🙏
నమస్కారం గురువు
Viswam antha ammavare....sri garikipati variki abhinandanalu.
తెలుగు భాషను గౌరవిద్దాం తెలుగు భాషలో మాట్లాడదాం గురువు గారి కి వందనాలు 🙏🙏
ముందు ఆంగ్లములో పేరెందుకు
@@rajashekar3389 అది మా అబ్బాయి పెట్టినది
Please Telugu
Guruvugarki padabhivadanam. Prasangam mrushttanna Bojanam . Kadupu nidinadandi.
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Super. Guruvugaru
Never ending & interesting speech.
Wed
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
Brahmasri Garika Pati vari maatalu Panchadara gulikala vale thiyyaga unatayi, paiga avi diabetic aina naa lanti vallaku Mandu ga kooda ( vidduram ga) pani chestunnayi, Anduke vari palukulu Amrutha vaakku lanadame sababu...Ee kalapu Maharshulu ante Ilaanti guruvaryule !
Amma vari gurinchi sraddhaga vini Paravasinchanu..ide kadaa Kamakshi amma vari katakshamu ante !
OM NIJA SALLAAPA MAADHURYA VINIRBHARTHSITHA KACHCHA PEE YAI NAMAHA! 🙏🙏🙏
Garikapati variki Namaskruthulatho....🙏
Jai Shiva jai matha 🙏🙏🌹🌹
మాత, గోమాత, భూమాత, వేదమాత, జగన్మాత. 🌼🌺💮🌸🏵️
Supersirexellent👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏
Garikipatigari -Sastanga namaskaramulu
ధనరెడ్డిసావిత్రి మదురమీనాక్షిదేవియేనమః ఓంశ్రీలలితాదేవియేనమః ఓంశ్రీబాలత్రిపురసుందరిదేవియేనమః🕉🥀🌹🌼🌿🌷🥀🥥🍌🍌🍎🍎🍐🍐🍏🍈🍑🍓🍓🍊🍊🥑🥑🥝🥝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam very happy sir
Guruvugari prasangam adbutham
Abbha..eme prasangam..
అమ్మచూపు చల్లదనం సరిపోలని చందమామ
చిక్కికరిగె నెలవంకగ చేరెతల్లి సిగనగగా
తీయదనమున దేవినగవున ఓడిపోయిన చెఱకుగడయే
చేతి దండమై తల్లిజేరగ జన్మధన్యము పొందెనా
అమ్మ ( కామాక్షి అమ్మవారి ) చూపు లో ఉన్న చల్లదనం తో పోటీ పడలేక చిక్కిపోయిన చందమామ సన్నగా నెలవంక గా మారిపోతే, ఆవిడప్రేమతో తన జడలో తురుముకుంది.
తల్లి నవ్వులోని తియ్యదనం ముందు చిన్నబోయిన చెఱకుగడను చేతిలోకి తీసుకోగానే, దాని జన్మ ధన్యమైపోయింది అని అర్ధం
The great saint garikipati
Excellent sir thank you
Very nice lecture
mimmalni pratee dinam vini entO nerchukunnaa koTi koTi paadaabhivandanamulu
Guruvugaru gnaanni vignanamto adbhutam ga jodincharu .saamanyulandariki purana rahasyallani chakkaga vivarincharu👃
Jai Hind Jai shree ram
శ్రీ గురుభ్యోనమః 🙏
Thank you omshanti omshanti omshanti bapa
Super గురువు గారు
నమః శివాయ
Nama shivaya Om Nama shivaya 🙏🙏🌹🌹🙏🙏
Sri matre namaha thalli mee paadaa padmalaku namostuthe
We hereby express our gratitude to Sri Garikepati Narasimha Rao Garu for his Mythological, Logical, Philosophical, Spiritual & Devotional discourse at the NTR Stadium, Hyderabad during Koti Deepotsavam on 16-11-2018 Friday evening, about the significance of Sri Kanci Kamakshi Amman & Maduri Meenakshi Amman by which our thoughts could turn towards Purity and Reality.
K.V.Ramana Murthy, Hyderabad.
సీఎం సెప్టెంబర్ లోనే*8
Good Sir!
Om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah om namasivaiah
Mata ki namo namah shivaya 🙏🙏🙏
ఓం నమః శివాయా ఓంనమొ కంచి కామాక్షీ 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
Om namshivaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Shathakoti vandanalu
అత్యద్భుతం🙏🙏🙏
Why puja with one crore Pasupu kommulu, in other speeches u criticised such type of poojas,am confused guru Ji
fu
@@bkvarjunarao5418 75to the most
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent guruvu garu
Guruvu Gariki Atma Pranamamlu
N vijaya Laxmi
Om namshivaya🙏🙏🙏🙏🙏
Om Sri matre namaha.
Gurubhyo namaha..............
థాంక్స్ లాంగ్వేజ్ లాంగ్వేజ్
Excellent
Always new logic of literary depth.
Jai jagnmatha.🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyosmi bhakthi TV yajamanyam
Amma Kamakshamma.
Me lanti guruvulundabatte prapamcham lo inka dharma manedi oka kalu meedaina nadustondi.🙏
vnb Seshagirirao Pidugu q1zz
Guruvu garu Chala bagundi I am soooooooooooooooooooooooooooooooooooooo happy.milanty vallu janmma janmma laki pudutune undali
ఓం నమః శివాయా నమః
నమస్తే నమస్తే నమః
Guruvugari Prasannganiki Padhabhivandhanalu🙏
supe4rrrrrrrrrrrrrrrbbbbbbb manmadudi chilaka ammavaru kantamlo undi anukodam suprebbbbbbbbbbbb
🙏🙏 thanks
Gnaana deepaani maalo veliginchina mahaanubhaavulu Maa Garkapati vaaru. Vaari gnana dhaarlo tadavadam tarinchadam make Goppa Yogam.
Meeru. Bhagavanthuni. Prathirupam.
athyadhuthamyna speech meedi Guruvu garu
Hari. Ol govindha govindha
( ఆయా ఊళ్లగుడులనుంచి ఆయా దేవుళ్ళని తెచ్చి స్టేజి పై పెట్టి కల్యాణాలూ,పూజలు చేస్తూ
మధ్య మధ్యలో ఆ చేయించే పండితుడు అందర్ని చప్పట్లు కొట్టమని,ఆయా దేవుళ్ళ పేర్లు గట్టిగా అనమని, వాళ్ళల్లా చేసినప్పుడల్లా," చాలదు.ఫలానా ఊరిలో ఉన్న ఆ... దేముడికి వినిపించాలి,ఇంకా గట్టిగా అనండి"" అనడం,( దేముడు అంతటా ఉన్నాడుగా!! )
భక్తులం అని చెప్పుకునే ప్రేక్షకులు, డిస్కోర్సెస్ వినకుండా కబుర్లు చెప్పుకోవడం,సెల్ ఫోనుల్లో మాట్లాడుకోవడం,పైన వేళ్ళాడుతూ తిరిగే కెమేరాలో కనపడాలని తాపత్రయపడుతూ చేతులూపడం..పూజచేసే పంతుళ్లు అన్యమనస్కంగా, వాలా తీర్చుకున్నట్టగా యధాలాపంగ పూజలు చెయ్యడం,ప్రముఖులకే ముఖ్ఖ్యత్వం ఇవ్వడం.....ఇలాంటివన్నీ చూసి భరించలేక,మనస్తాపంచెంది ,మనసుకుకి తోచిన నాలుగు మాటలు.............
కోటి దీపాలలో ఒక్క దీపమైనా నే కానా
కోటి పూలలో ఒక్కపూవైనా నే కానా
కోటి దండాలలో ఒక్క దండమైనా నాదికాదా
కోటి తలంబ్రాలలో ఒక్క పసుపు గింజైనా నే కానా
ఎందుకయ్యా అదోలా ఉన్నావు ఆనందీశ్వరా
తెలిసిందిలే అన్యమనస్కంగా అన్నీ ఇచ్చాం
నువ్విక్కడున్నా,అంతటా ఉన్నా, ఎక్కడోనే ఉన్నావంటూంటే విని ఊరుకున్నాం.
దండం నీకు , ధ్యానం చరవాణి లోని కబుర్లలో.
నీ నీరాజనానిక ఒక చెయ్యి,నింగి కెమేరా కొక చెయ్యి ,ఒకేసారి అప్పగించాం
అటూ ఇటూ చూస్తూ కోటి పూలరేకులు నీ పై విసిరాం.మనస్ఫూర్తిగా ఒక్కపువ్వు చాలని నువ్వంటే పెడచెవిని పెట్టాం నీ మాట.
వెళ్ళిపోతూ మాలోమేమనుకున్నాం.
ఎంత బ్రహ్మాండమో అలంకరణ
ఎంత బ్రహ్మాండమో దీపాలు
ఎంత బ్రహ్మాండమో పూల అలంకరణ
ఎంత బ్రహ్మాండమో ఊరెరిగింపు
ఎంత బ్రహ్మాండమో విగ్రహం
ఎంత బ్రహ్మాండమో జనం
అనుకున్నామేకాని
ఒక్కసారైనా మనసుపెట్టి నువ్వే బ్రహ్మాండం అనుకోలేకపోయామని,అందులో లీనమైపోలేదని
నీకు మాపై జాలేసిందేమో అందుకే అల్లా ఉన్నావా?
క్షమించు.ఒక్కణ్ణీ కూచుని , ప్రాకారాలు పడగొట్టి,పరిక్రమలు పక్కన పెట్టి,నా మనసే పూవుగా నీ పాదాలపై పెట్టి,నాలో నేను పోయి నేనే నువ్వుగా నువ్వే అన్నీగా నువ్విచ్చే అనుభూతితో తన్మయంచెంది,జాలువారే కన్నీటి ధారలో నీతోపాటే ములిగిపోతా.
Super sir..
@@nikhilnikki9627 ధన్యవాదములు.నా భావనతో ఏకీభవించినందుకు.
modati saari nenu vellinapudu nenu chusindhi . inka eppudu ala vellakudadni niryaniki vachanu. akkada antha VIP la gola , Camerala kalakalam, Kondaraina kaneesam paramatmunni chudali ante akkadi daka vellaleni vainam inni gantalu akkada camera la stills istu kurchuntare kaani edukondala vadi vadda Q lo matram abba inka entha sepu ani visukuntaru. chitramaina manasthiti. manalo sorry naalo.
@@upendracharyk1669 బాగాచెప్పారు. పలుకుబడి బాగా ఉన్నవాళ్ళని, జడ్జీలని, గవర్నమెంటు వాళ్లని,సినిమా ఏక్టర్లని,పిలిచి కండువా వేసి సత్కారాలు చేస్తే, వీళ్ళు తగుదునమ్మా అని చేయించుకంటే, తరవాత అవసరానికి లాలూచీలు జరగవు మరీ!???!!! క్విడొ ప్రోకోలు!!!!!
పేదవాళ్ళని దగ్గరకే రానివ్వరు.
దేశానికి సేవచేసే ISRO scientist ని ఎప్పుడైనా గౌరవించారా,? తనపొట్టకోసం కుప్పిగంతులు వేసేవాళ్ళకి చోటు.
వాస్తవం చెప్పారు.
ఆవాక్ప్రవాహాన్ని వర్ణించటానికి మాటలు చాలవు
🕉Guruvugariki pranamamuluu🛐
Jai kali matha 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
నీ పాదాలకు శరణం అమ్మ🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు
sriramachaithanya spiritual powerful speeches