Indulona Gala Sukhamu
HTML-код
- Опубликовано: 1 фев 2022
- Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Singer: Sri Garimella Anila Kumar
Ragam: Desh
Talam: Adi
Lyrics(Telugu):
ఇందులోనఁ గల సుఖమింతే చాలు మాకు
నిందు వెలియైన సిరులేమియు నొల్లము ॥పల్లవి॥
ఆదిదేవు నచ్యుతు సర్వాంతరాత్మకుని
వేదవేద్యుఁ గమలాక్షు విశ్వపూర్ణుని
శ్రీదేవు హరి నాశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటి మన్యము నేమొల్లము ॥ఇందులో॥
పరమాత్ముఁ బరిపూర్ణు భవరోగవైద్యుని
మురహరు గోవిందు ముకుందుని
హరిఁ బుండరీకాక్షు ననంతు నభవుని
పరగ నుతించితిమి పరుల నేమొల్లము ॥ఇందులో॥
అనుపమ గుణదేహు నణురేణు పరిపూర్ణు
ఘనుఁ జింరంతనుని కలిభంజను
దనుజాంతకుని సర్వధరు శ్రీవేంకటపతిఁ
గని కొలిచితిమి యేగతులు నేమొల్లము ॥ఇందులో॥ Видеоклипы
ఇన్దులోన గల సుఖము ఇన్తే చాలు మాకు
ఇన్దు వెలియైన సిరులేమియు నొల్లము ॥ఇన్దులోన॥
ఆదిదేవునచ్యుతు సర్వాన్తరాత్మకుని
వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని
శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని
ఆదిగొని శరణణ్టి మన్యము నేమొల్లము ॥ఇన్దులోన॥
పరమాత్ము పరిపూర్ణు భవరోగవైద్యుని
మురహరు గోవిన్దు ముకున్దుని
హరి పుణ్డరీకాక్షుననన్తుని అభవుని
పరగ నుతిఞ్చితిమి పరుల నేమొల్లము ॥ఇన్దులోన॥
అనుపమ గుణదేహుని అణురేణు పరిపూర్ణుని
ఘనుని చిరన్తనుని కలిభఞ్జనుని
దనుజాన్తకుని సర్వధరు శ్రీవేఙ్కటపతి
కని కొలిచితిమి యేగతులు నేమొల్లము ॥ఇన్దులోన॥
సూపర్ బ్రో 👌👌🏻👌🏼👌🏽👌🏾👌🏿👍👍🏻👍🏼👍🏽👍🏾👍🏿🙏🙏🏻🙏🏼🙏🏽🙏🏾🙏🏿
లాస్ట్ లో అనిల కుమార్ గారు ఏడుస్తారు
Last Lo Anila Kumar Garu Edustaru
Kusuma Mallampallly. ..meru annamayya keerthanalu chala baga paduthu, ardham kuda chepthunnaru , Balakrishna garu me thandri ,guruvugaru meru chesina punyamu 🙏🙏🙌
చాలా శ్రావ్యం గా ఆలపించారు 🙏🙏🙏🙏🙏🙏🙏
My favourite.Dhanyosmi
Chala bhakti to paderu meeru dhanyavadamulu
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారం
మీ కీర్తనలు రోజు వింటున్నాము సర్
మీరు మీ కుమారుడు కలిసి సంగీత సాహిత్య సరస్వతి అన్నమయ్య వారికి నిత్యం చేస్తున్న ఆరాధన గానమాధుర్యానికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములు ఇచ్చి సదా కాపాడాలనీ.... మాకు కూడా కీర్తనలు విని ఆనందించే అవకాశం అదృష్టం దొరికినందుకు ధన్యులం .....నమో శ్రీ వేంకటేశ్వరాయనమహనమః .... ఇందులోన కల సుఖము ఇంతే చాలు అన్నమయ్య మహనుభావా 🙏🙏🙏🙏🙏🙏నమో నమః
Lord Govinda has bestowed with melodious voice. Superb
Stay blessed. Continue to give good renditions
Me voice vinte malli malli vinal anipisthundi. Katchidamga oka roju miku 1M subscribers vostharu untaru kuda .inthaga sradhatho devudu paatalu paade mimalni manolu patinchukovadam ledu. Badhaga undi 😢😢😢 meedi chaala manchi gonthu.
FINEST SINGER.
చెవులు కు ఇంపైన కీర్తనలు పాడుతూ ఎంతోమంది అభిమానులు సంపందించుకున్న మీకు నాయొక్క హృదయ పూర్వక అభినందనలు డియర్ అనిలకుమార్ గారు 👍👌🙏🏻👏🙏🏻👏🙏🏻
Thanq dear Sri Anil Kumar garu immediately respond you for my comments
Indulona gala sukhamu inthe chaalu... ❤❤👏👏
Indulona galasukhamu inthechaalu..
Wonderful sir 🎉🎉🎉
Awesome !!! melodious !!!
ఇన్దులోన గల సుఖము ఇన్తే చాలు మాకు
indulōna gala sukhamu intē cālu māku
🌹జై శ్రీమన్నారాయణ 🌹 చాలా బాగుంది సంకీర్తన గురువుగారు 🙏 నాన్న గారు మీరు అన్నమయ్య సంకీర్తనలకి వెలలేని కృషి చేస్తున్నారు చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏💐💐💐
🙏🙏adhbutha ganamu.no less than your father Anil garu. Well trained by nannagaru. Plz sing with your father Sri BalaKrishna Prasad garu.
Very good that you mentioned the meaning of the krithi...who don't know the musical knowledge can understand the song..
Pronunciation is so good..
Keep it up .....🙏
Thank You so much Anna for giving along with meanings 🙇🙏🏼
🙏🙏🙏
ఆహా అద్భుతం గురువుగారు 🙏🙏🙏ఇందులోన గల సుఖము ఇంతే చాలు....🙏🙏🙏
adbutham swami kallaku kanipistharu son father gonthulo swami aradhana kanipisthundi
Chaalaa baagaa paadinaaru. Jaya Sree PadmaavatiSreenivaasa !! Jaya Sree Annamaachaarya !!
But mi nunchi inka kavali maku ❤❤
sweet voice nannagari Peru nilabettuta vanukuntanu
👏👏👏👏👏👏👏👌👌👌👌👌Anilkumar garu,
Rāgam: Dēś
Aha adbhutamaina keerthana inkemi kavali 🙏🙏🙏
Inta kante emi kavali jeevitaniki aa keertanala saaram aaswadinchatam tappa ani vivarinchina Annamacharyula vaari paada padmamulaku , ante adbhutamga tune chesina guruvu gari paadapadmamulaku mariyu chakkaga aalapinchina annayya meeku naa hrydaya poorvaka paadabhivandanamulu. 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
What a melodious & mesmerizing voice Anil garu. Telugu people so blessed.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Dhanyosmi
Mi ganamruthamu vinte chalu vere boga bagyalulela swami charanalaku cheruva chese mi keerthana adbutam 💐💐💐👏👏👏
❤🎉
Dhanyulamu memu.anil kumaraaru.for interducing such a beautiful keerthana
Adbhutamaina gaanam, gaatram 👌👏👍
Golden words , pearls of wisdom
Beautiful , soul touching ragam and rendition 🙏🏻🙏🏻
Enta impuga undandi.. 😊🙏tq so much sir
Very nice presentation I like your voice Anil babu....really you are great....proud of your hard work in addition to your normal duties....God gift to you......
🙏🏻🙏🏻Sri Ram Ram Ram
I feel so blessed knowing your channel... Thank you so much for all your efforts Sir!! 🙏🙏🙏 Please continue the great devotional work you are doing by teaching us sankeertanams with swaram. I wish and pray that Lord Sri Hari bless you in all spheres of life!!
Adhbutam sir 🙏👏👏👏💐
Lovely rendition, Desh is such an enchanting raaga, meaning of lyrics in English in the video is very useful, humple pranams to all who made this video possible 🙏🙏🙏
Thank you for uploading my favorite kriti.....wonderful excellent fantastic sir God bless you 🤚🤚🤚
👏👏👏👏🎊🎊🎊
జై శ్రీ కృష్ణ 🙏
Avunu. Indulona gala sukhamu maku entho isthunnaru dhanyavadamulu
Very nicekeerthana.
అద్భుతమైన సంకీర్తన 🙏🙏🙏
Superb sir. Nice melody and mesmerizing voice
అద్భుత మాధుర్యం . అమృత మయం
Chaalaa baaundi Anilagaru. Was thinking why there's no Harisamkirtanam upload this week and today this surprise came up. Background is so beautiful. Given me a feeling of Sudarsana Chakra behind you. Please keep doing such great works. Thanks andi🙏
ధన్యవాదాలు..
Thank you so introducing us to such a beautiful keerthana along with its meaning 😄
Anil garu, annamayya slokam " srimathvadeeya charithamritha" ki meaning cheputhu oka video release cheyamani manavi🙏
Such a therapeutic singing 🙏🏻🙏🏻
చాలా చాలా బాగున్నాయి గురువు గారు మీ కీర్తనలు
వీలైతే notations కూడ discription box లో ఉంచండి గురువు గారు
🙏🙏 no words to describe the immaculate rendition.
🙏🙏👌
God bless you. Whenever I listen to your renditions........ No words to express.... 🙏🙏💐💐 Anjaneya Swamy ni darshinchinatle untundi... Deenikante sukham yemi kavali ee janmaku.... 🙏🙏💐💐
Sir, please post lyrics in English as well for all videos
1²
ruclips.net/video/394_XZDO3RU/видео.html
Same keerthana
Idi nenu paadanu annayya vini Ela prayatnam chesano cheppagalaru 🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏👌
🙏🙏🙏
🙏🙏🙏