Chelle Chelle .. Singeri

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2021
  • Lyrics: Sri Tallapaka Annamacharya
    Music: Sri Garimella Balakrishna Prasad
    Singer: Sri Garimella Anila Kumar
    Ragam: Mohana
    Talam: Adi
    Lyrics (Telugu):
    చెల్లెఁ జెల్లె నీచేఁత శింగరి నీ-
    వుల్లమెల్లఁ దక్కఁ గొంటినో శింగరి॥పల్లవి॥
    చిక్కని నీనవ్వుచూచి శింగరి నే
    నొక్కటై నీకు మొక్కితినో శింగరి
    చెక్కులఁ జెమటగారె శింగరి నీ
    వుక్కుగోరు సోఁకనీకు వో శింగరి॥చెల్లె॥
    చిరుత నిట్టూర్పుల శింగరి నిను
    నొరసీఁబో నాకు చాలు వోశింగరి
    సిరుల నిట్టమాపు శింగరి నీ
    వొరపు నాచేతఁజిక్కెనో శింగరి॥చెల్లె॥
    చేవదేరె నీమోవి శింగరి నే
    నోవరిలోఁ గూడఁగానె వో శింగరి
    శ్రీ వేంకటాద్రిమీఁది శింగరి
    వోవమన సిగ్గుదేరెనో శింగరి॥చెల్లె॥
    Lyrics (English):
    celle celle nIcEta singerI -- nI
    vulla mella dakkagontinO singerI
    cikkani nI navvu jUci singerI --nE
    nokkatai nIku mokkitinO singerI
    cekkula cematagAre singerI - nI
    vukkugOru sOkanIku O singerI
    ciruta niTTUrpula singerI -- ninu
    norasIbO nAku cAlu O singerI
    sirula niTTamApu singerI -- nI
    vorapu nAcEtajikkenO singerI
    cEvadEre nImOvi singerI --nE
    nOvarilO gUDagAne O singerI
    Sri vEnkaTAdri mIdi singerI
    vOva mana siggudErenO singeri
    #garimella #balakrishnaprasad #anilakumar #narasimha #lakshmi #annamayya #annamacharya #mohana #chelle #singeri

Комментарии • 63

  • @gattupalleswamyswamy2816
    @gattupalleswamyswamy2816 3 года назад +4

    తండ్రికి తగ్గ తనయుడు గా గురువు గారు పలికించే స్వరలయగతులు యథాతథంగా పలికించారు 👍👍 దీర్ఘాయుష్మాన్ భవ 🙌🙌 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @ranigadde3257
    @ranigadde3257 3 года назад +4

    Chaala baagundi Anil garu

  • @subbaraobudaraju1325
    @subbaraobudaraju1325 3 года назад +6

    చాలా అద్భుతంగా ఆలపించారు. ఉగ్రనారసింహుని మీ గాన మధుర్యంతో శింగరి అని ముద్దుగా సంభోధించి,అన్నమాచార్య అక్షర మనోజ్ఞ వీక్షణలోని నృసింహస్వామి యొక్క కరుణా కౌముది(వెన్నెల) ని సర్వ జీవులపై లోకికంగానూ, అలౌకింగాను ప్రసరింపచేసారు. అనుభవేకవేద్యమై అమృతతుల్యమై అక్షర సరోజాలు గళాన విరిసి , గాన సుప్రభాతమై జ్ఞానమయ సంగీత సారస్వత సరస్వతికి,సర్వదా నీరాజనాలిడినట్లున్నది. "ఉక్కు గోరు సోకనీకు వో శింగరి" అని పలికినప్పుడు కఠినమైన ఉక్కుకూడా అతి మృదులమైన వెన్నముద్ద సున్నితత్వాన్ని ఆపాదించుకొన్నది. శ్రీ లక్ష్మి నృసింహుని కరుణాదృక్కులతో మోవిపై "సమ్మోహన" సెలవి (పెదవుల చివరలపై మెరిసే చల్లని చిరునవ్వు) తో, మీ గానానికి పరవశించినట్లుగా గోచరమైన భావన మదిలో మెదిలింది. సంకీర్తన చివర ఆలపన (I think it may call as landing note) భక్తి పరిమళము లేత చిరుగాలిలా హృదయాన్ని స్పృశించి,స్పందిస్తూనే ఉంది. అంత అద్భుతంగా ఉంది. మీరు 20 years క్రితం దూరదర్శన్ లో పాడిన పాట " పెద యంబళపు కొండ పెరిగినదే " అన్న అన్నమాచార్య సంకీర్తన అంటే నాకు చాలా ఇష్టం. TTD వారు విడుదల చేసిన 601అన్నమాచార్యులు కీర్తనల DVD లో ఈ సంకీర్తన ఎన్నిసార్లు విన్నానో! విన్నప్రతిసారి నూతనత్వమే! ఆపాతమధురమే! ఆఫీసుకు వెళ్లేముందు ఆ సంకీర్తన విని వెళ్ళేవాణి. ఎంతో ప్రశాంత వాతావరణం ఆఫీసులో అనుభవేకమయ్యేది. వేల వేల కృతజ్ఞతలు. మీకు కుదిరినప్పుడు ఆ సంకీర్తన వినిపించగలరు.

  • @revathit9003
    @revathit9003 3 года назад +2

    Super. God bless you kumara

  • @vidyatadepally3089
    @vidyatadepally3089 3 года назад +4

    Very nice andi 🙏🏻🙏🏻

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 Год назад +2

    Great! Lyrics లొ అమృతము/తేనె తో నింపారు. ఎప్పటికీ మర్చిపోలేని కీర్తన.

  • @seshukumarik6387
    @seshukumarik6387 3 года назад +5

    మోహన రాగం లో అద్భుతంగా ఉందండి ....యీ పాట. మీ voice lo it is just superb!!!!

  • @amulyanavuluru9729
    @amulyanavuluru9729 3 года назад +2

    🙏🙏jai Narasimha Jai🙏Lakshmi Narasimha Jai🙏🙏

  • @padmammapallipati7994
    @padmammapallipati7994 Год назад +1

    Manasuku happy ga chala bavunadi Keerthana.sir🙏🙏🙏

  • @sugunab123
    @sugunab123 3 года назад +3

    Mee ...Great voice . Lo Keerthana .. Challa bagundhi ..Anil ..Garu ..... 👏👏👏

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 3 года назад +3

    Thanks for sharing this beautiful keerthana sir🙏

  • @subbaraonulu8629
    @subbaraonulu8629 3 года назад +3

    Chala chala baga padaru keertana anil garu. Anandamga aahladamga haiga prasantamga padaru

  • @gourivasavi7890
    @gourivasavi7890 3 года назад +4

    Mesmerizing voice... wonderful composition 👏👏👏

  • @pereedykonala7656
    @pereedykonala7656 3 года назад +3

    Adbhutham 🙏🙏

  • @revathit9003
    @revathit9003 3 года назад +1

    Amazing. Ananthanga undi kumara. Mesmerising voice. God bless you. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @gadirajuvaralakshmi6487
    @gadirajuvaralakshmi6487 3 года назад +2

    Ento hayiga undi manasuki keertana vintonte tammudu pata sahityamu kuda andariki telijestunnanduku dhanyavadalu

  • @aartipathak315
    @aartipathak315 2 года назад +1

    Heart touching…….! Beyond class. Very sweet singing. Lord vyankateshwara continue to bless you with many more…..! Thank you so much Anilakumarjiii….🌹👏👏👏🌹

  • @swarnaswarna1884
    @swarnaswarna1884 3 года назад +4

    సూపర్ అనిల్ గారు..చాలా బాగా పాడారు ..చాలా హాయిగా..ఆనందంగా వుంది కీర్తన..🙏🙏🙏

  • @revathit9003
    @revathit9003 2 года назад +1

    God bless you kumara🙌🙌🙌🙌🙌

  • @suryakumarineeli4948
    @suryakumarineeli4948 3 года назад +2

    Chala chala adbhutham ga vundandi guruvu garu Mee voice + song