25 పందులను ఒక యూనిట్ గా తీసుకుంటే...ఆ 25 పందులకు వాటికి పుట్టబొయ్యే 25×10=250 పిల్లలు...అన్ని ఉండటానికి ఏర్పాటు చెయ్యబొయ్యే షెడ్ కాస్ట్ ఎంత అవుతుందో అడగండి అన్న. పందులను పెంచిన తర్వాత వాటిని మార్కెట్ చేసే విధానం కూడా అడగండి అన్న... మనం మార్కెటింగ్ కి ఒక్కరి మీదే ఆధారపడితే , వాళ్ళు రేట్ ను తగ్గించి అడిగే ఆస్కారం ఉంది కదా...దానిని మనం ఎలా ఎదుర్కోవాలో కూడా అడగండి అన్న...
నువ్వు చెప్పే లెక్కలో కరెంట్ బిల్లు మెయింటైన్సు, మిగతావన్నీ పై డబ్బులు ఇంకా చాలా అవుతాయి, అన్నిటికంటే ముఖ్యం పందుల పెంపకం అంటే చాలామందికి నచ్చదు అందుకే పని చేయరు అక్కడ కచ్చితంగా వర్కర్ ని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మిగిలేది ఏమీ ఉండదు
కాకపోతే ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నాను సార్ షెడ్డు కాస్ట్ ఎంతయింది ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుంది అలాగే కొత్తగా రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఒక పంది కాస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ ఒకసారి క్లారిటీగా కనుక్కొని చెప్పండి సార్
ఈ చిన్న video లో అన్నివివరాలను కచ్చితత్వంతో ఇవ్వడం కష్టం, ఈ video లో మీరు తెలుసుకున్న సమాచారంతో ఆ రంగంలోఉన్న వ్యాపార సమస్తలను, farm యజమానులు కలసి పూర్తి సమాచారం పొందగలరని మనవి.
బిజినెస్ అన్నప్పుడు కచ్చితంగా ఒకసారి బిజీగా ఉన్న తర్వాత వాళ్ళు మెసేజ్ పెట్టిన తర్వాత మెసేజ్ చూసి తర్వాత అయినా కాల్ చేయాలి కదా ఇది ఒకసారి కచ్చితంగా మీరు చెప్పండి సార్
2000...lo eemu form 2010 lo goats forms . 2015 . Lo sheep. S form . 2017 .. Cow form s . 2022 ... Coils form 2023 . Lo pig form s .. Hhhhhhh bale undi ra sami
చాలా బాగ వివరించారు . మార్కెటింగ్ . గురించి కూడా అడుగండి
25 పందులను ఒక యూనిట్ గా తీసుకుంటే...ఆ 25 పందులకు వాటికి పుట్టబొయ్యే 25×10=250 పిల్లలు...అన్ని ఉండటానికి ఏర్పాటు చెయ్యబొయ్యే షెడ్ కాస్ట్ ఎంత అవుతుందో అడగండి అన్న.
పందులను పెంచిన తర్వాత వాటిని మార్కెట్ చేసే విధానం కూడా అడగండి అన్న...
మనం మార్కెటింగ్ కి ఒక్కరి మీదే ఆధారపడితే , వాళ్ళు రేట్ ను తగ్గించి అడిగే ఆస్కారం ఉంది కదా...దానిని మనం ఎలా ఎదుర్కోవాలో కూడా అడగండి అన్న...
Yes you are asking currect question
Super
English medium convent school rent ki tisko....
Prati class lo pandi pilla laagane admissions isthunnaru
😅😅
అన్న మీరు చాలా మంచి పశ్న అడిగారు పందులను పెంచడం సులువే కానీ వాటిని సెల్ చేయడం కష్టం
ఎక్కడ సెల్లింగ్ వుంటుద్దో చెప్పండి bro
EXCELLENT DEMO sir 🎉
Good information
Annagarlu eddhru Baga thelisela chepuchunnaru chala thanks andi ❤❤❤❤❤
నువ్వు చెప్పే లెక్కలో కరెంట్ బిల్లు మెయింటైన్సు, మిగతావన్నీ పై డబ్బులు ఇంకా చాలా అవుతాయి,
అన్నిటికంటే ముఖ్యం పందుల పెంపకం అంటే చాలామందికి నచ్చదు అందుకే పని చేయరు అక్కడ
కచ్చితంగా వర్కర్ ని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మిగిలేది ఏమీ ఉండదు
Didusta ఒక రేటు చెపుతాడు ఆ రేటుకి మనం ఎవ్వాలి వడు పెద్ద వేస్t gadu
Good information giving for new Biggeners and thank you for supporting new Biggeners. 🤝🤝🤝 once again thank you both of you sir
Thankq
Super.... Anna neat ga cheptunnaru.
ఎంత స్థలము లో షెడ్ వెయ్యాలి నీటి సదుపాయాలు మొదలైనవి అడగండి
మార్కెటింగ్ డీటెయిల్స్ చెప్పండి
Super sir❤🎉
Very good supper
Ask about marketing.....we need complete information about marketing
సూపర్ అన్న
Medicine and vaccine for breeding process
అన్న అతని కన్నా మేరే బాగా చెప్తున్నవారు.మీకే ఎక్కువ అనుభవం ఉంది అనుకుంటా.
Super
15 min వీడియో అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది అన్న....
పార్ట్ 4 కూడా తొందరగా అప్లోడ్ చేయండి అన్న
Chusthava bro😊
ఒకసారి రెండుసార్లు బిజీగా ఉంటారు
ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ మేము బ్లీడింగ్ తీసుకున్న తర్వాత మాకు ఆన్సర్ ఇకపోతే అప్పుడు మేమేం చేయాలి
పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా
Training ki amount thisukontara sir
కాకపోతే ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నాను సార్ షెడ్డు కాస్ట్ ఎంతయింది ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుంది అలాగే కొత్తగా రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఒక పంది కాస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ ఒకసారి క్లారిటీగా కనుక్కొని చెప్పండి సార్
ఈ చిన్న video లో అన్నివివరాలను కచ్చితత్వంతో ఇవ్వడం కష్టం, ఈ video లో మీరు తెలుసుకున్న సమాచారంతో ఆ రంగంలోఉన్న వ్యాపార సమస్తలను, farm యజమానులు కలసి పూర్తి సమాచారం పొందగలరని మనవి.
అన్న 10 పందులకు ఎన్ని మీటర్లకు పొడవు ఎంత
99 in Andhra
👃👏
బిజినెస్ అన్నప్పుడు కచ్చితంగా ఒకసారి బిజీగా ఉన్న తర్వాత వాళ్ళు మెసేజ్ పెట్టిన తర్వాత మెసేజ్ చూసి తర్వాత అయినా కాల్ చేయాలి కదా ఇది ఒకసారి కచ్చితంగా మీరు చెప్పండి సార్
2000...lo eemu form 2010 lo goats forms . 2015 . Lo sheep. S form . 2017 .. Cow form s . 2022 ... Coils form 2023 . Lo pig form s .. Hhhhhhh bale undi ra sami
banana stems chaf chese pettochhuga
మీరు విజిట్ చేసిన వ్యక్తి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వట్లేదు
అమకం అక్కడ shepadhi
Farm address ekkada sir
Badar pig lat cost 5000 u forgot
నేను మీకు ఇలా కామెంట్స్ పెట్టండి తప్పుగా అనుకోకండి దయచేసి నాకు కామెంట్ కి రిప్లై చేయండి
Oka video lo 1 kg 210rs or 220 rs ani meere video chesaru eppudu 110 rs antunaru endi currect
Dressing చేసిన పంది మాంసం.ఇప్పుడు చెప్పింది జీవితో పంది మొత్తం
Ppig kids price forgot u bro
Anchor sutti akkuvaga undi
వీడు ఫోన్ కాల్ లిస్ట్ చేయడు MSG కి reply ఎవ్వడు ట్రైనింగ్ వెళ్లి కూడా వేస్ట్ నేను buvaneswar కడకి వెళ్లి వచ్చాను చార్గ్స్s బొక్క
మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్
Nabarpettara
Pig farm head నెంబర్ ఇచ్చాను
180rps,.singl., 🐖🐖..vedava
Super