పందుల పెంపకంకోసం మేతకు వాడే దినుసులు తయారీ ఫ్యాక్టరీ ధరల వివరాలు pigs farming part A5

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 51

  • @medasrinu2536
    @medasrinu2536 Год назад +9

    National live stock mission ద్వార subsidy ఉంది 50 percent వస్తుంది
    Project cost 60,00,000
    Subsidy. 30,00,000 వస్తుంది
    Surety కూడ urban property కావలి.
    చాల పెద్ద process ఉంది.
    మన లాంటి వాళ్లకి రావు ఇలాంటి loan's

  • @tradhakrishna1245
    @tradhakrishna1245 21 день назад

    Very nice

  • @chravi3286
    @chravi3286 Год назад +1

    good informesation sir

  • @parvathareddysriharibabu831
    @parvathareddysriharibabu831 Год назад +1

    Good information sir namaste
    Keep it up

  • @Sreevari-tm7on
    @Sreevari-tm7on Год назад +2

    Super sir🎉❤

  • @gurramchandrababunaidu4381
    @gurramchandrababunaidu4381 Год назад +4

    ఈ వీడియో కోసం ఉదయం నుంచి చూస్తున్నా అన్న.

    • @kisankesavarao
      @kisankesavarao  Год назад +5

      ఆలస్యమైనది క్షమించండి.mi అభిమానాకి ధన్యవాదాలు

  • @GA_LLI
    @GA_LLI Год назад +1

    Dry feed 14-15/- annaru...
    Ippudu 40rs, own milling cheste 34/-
    Daily 4kgs for adult
    2kgs for kids istey
    180*60....10k feeding ke pothadhi....

  • @GudeseMadhu
    @GudeseMadhu Год назад +1

    Super sir tq

  • @narsingravi5827
    @narsingravi5827 Год назад

    గూడ్ ఇన్నపర్మిషన్ . టాంక్స్

  • @Rajesh-fo6dy
    @Rajesh-fo6dy Месяц назад

    మీరు చూపిన అతను అస్సలు కాల్ లిస్ట్ చేయడు నేను వెళ్లి కూడా వెనక్కి వచ్చాను వడు చాన వేస్ట్

  • @mswamy9217
    @mswamy9217 Год назад

    Sir pandhulaku medicen ekada dhoruku thundi mukyanga swain fivar medicin ekada dhorukuthundhi ret entha

  • @vengababukomara3705
    @vengababukomara3705 7 месяцев назад

    Green fodder gurinchi em chepaledhu green fodder management chepandi

  • @chandrashekarperumanla5521
    @chandrashekarperumanla5521 Год назад +1

    అన్నాగారు నమస్కారం ఒక్క పంది జీవిత కాలమ్ ఎంత.........?

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Год назад

    మే నెల లో గోవా లో ఒక ఇంటి ముందు చూసాను ఇంతకంటే విరగ కాసింది.

  • @richrich3495
    @richrich3495 Год назад

    TQ sir 🎉🎉

  • @JayarajuManupati
    @JayarajuManupati 5 месяцев назад

    Sir loan ki ela apply cheyaloo chepandi

  • @sttribalculture7576
    @sttribalculture7576 3 месяца назад

    నమస్తే సార్ నాది అల్లూరి జిల్లా అరకు యేజాన్సి నేను కొత్తగా pig faram పెట్టాను

  • @mgroup1648
    @mgroup1648 Год назад

    From where they are procuring different types of Raw materials and its cost try to make video.

  • @rameshbabuambala2445
    @rameshbabuambala2445 Месяц назад

    పంది పిల్లలు ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరు

  • @Urbanfeeds31
    @Urbanfeeds31 3 месяца назад

    Manufacturer of piggary feed

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Год назад +1

    బీర్ పొట్టు, కంది మినప శెనగ పొట్టు కలిపి వాడవచ్చ? ఆ పొట్టులో పోషకాలు అ పొట్టు ఖరీదు తొ పోల్చుకుంటే గిట్టుబాటు అవుతుందా? తెలియ జేయగలరు. సొంత పొలం వున్న వాళ్ళు చిలకడ దుంప బంగళా దుంప పండించి పెడితే ఎదుగు దల ఎలా వుంటుంది. డ్రై ఫీడ్ తొ పోల్చుకుంటే.

  • @medaveeranjaneyulu768
    @medaveeranjaneyulu768 8 месяцев назад

    Vadu farm lo cheppandi 15 rs to 20rs annadu ippudu 34 rs antunnadu antha donga panulu dabbu kosam

  • @srisrisailam6194
    @srisrisailam6194 Год назад

    సార్ మీ అడ్రస్ ఎక్కడ

  • @VenkyVenkatesh-i5i
    @VenkyVenkatesh-i5i 8 месяцев назад

    Ana pella cost antha ana

  • @anantharajuudayabhanu9428
    @anantharajuudayabhanu9428 Год назад

    Buy back kosam clear ga oka video cheyyagalaru

  • @tspigfarm
    @tspigfarm Год назад

    Vidini nammodhu

  • @k.manyapreddykotlamanyapre4726

    Bro miru first Dana Karachu 15-20 kg annaru Malli epudu 35-40 kg ani chepthunnaru

  • @ybhaskar7187
    @ybhaskar7187 Год назад +1

    అన్న పందూలకూ లోకల్ లో అమ్మూకొవాడానికీ .గీరాకి లేదూ. అదే కోళ్ల గేదేలూ గోర్రేలూ మేకలూ చాలా బెటర్❤

    • @gayatriprasanna1738
      @gayatriprasanna1738 Год назад

      Oree yedawa smart phone madda gudiseki unda market wethuku ammu nu

  • @narsingravi5827
    @narsingravi5827 Год назад

    ఫార్మింగ్‌ ' చేయాలి అంటే . అప్పు చేయాలి చేసి పెట్టిన మార్కెటింగ్ . వుండాలి . అది బయం అవుతుంది. మాది ' తెలంగాణ .

    • @kisankesavarao
      @kisankesavarao  Год назад +2

      అప్పుచేసి తప్పుచేయకండి, మీకు ఎంత సొమ్ము అందుబాటులో ఉంటే అంతతొ తక్కువ పందులతో చెయ్యండి

  • @POTNURUPRASADARAO
    @POTNURUPRASADARAO 4 месяца назад

    Hi hlo నాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నేను కూడా ఈ ఫామ్ పెడదాం అనుకుంటున్నాను ఎవరైనా కలిసి పెడదాం అనుకుంటే msg మీ 👍

  • @venkatadurgaraosura8786
    @venkatadurgaraosura8786 Год назад

    Sir,
    Thanks for Good information anna garu
    Meeru more videos chayali &low investment bussiness models
    Explain chayandi..
    🎉🎉🎉🎉🎉

  • @Chinnabau
    @Chinnabau 8 месяцев назад

    Phone

  • @gurramchandrababunaidu4381
    @gurramchandrababunaidu4381 Год назад +4

    అసలు ఏదీ నమ్మాలో అర్ధం అవ్వడం లేదు అన్న..
    మీరు 4 మంత్స్ క్రితం వీళ్ళతో చేసిన శ్రీకాకుళం ఫార్మ్ వీడియో లో ఇదే రైతు ఏమన్నారంటే...డ్రై ఫీడ్ తో పెంచాలంటే 6 నెలల కాలంలో ఒక పంది 240 కేజీల దాణా తింటుందని, దాణా ఒక్కో కేజీ 14 రూపాయలు పడుతుందని చెప్పారు...
    ఈ వీడియోలో 34/- రూపాయలు పడుతుంది తయారు చేసుకుంటే..అదే కొంటె 40/- అవుతుంది అంటున్నారు.
    పోని 34 /- రూపాయలే వేసుకున్నా..ఒక పంది ఆరు నెలల కాలంలో తినే 240 కేజీల దాణా ఖర్చు 240×34= 8160 అవుతుంది.
    మెడిసిన్ ,మెయింటైన్ ఖర్చులు 2000/- వేసుకుంటే...ఒక్కో పందిని ఆరు నెలలు పెంచాలంటే 10160 అవుతుంది గా అన్న...
    ఇక మిగులు ఎక్కడ ఉంది.

    • @kanchipativamshi7211
      @kanchipativamshi7211 Год назад +1

      Avunu annaya naku adi dout inka akkada untadi labam

    • @medasrinu2536
      @medasrinu2536 Год назад

      అన్నా ఎవరూ కూడా మీకు correct information ఇవ్వాలనే నిబంధన లేదు అందుకే అలా వారికి అనుగుణంగా చెప్తున్నారు. మీరు ఒకసారి ట్రైనింగ్ కి వెళ్ళి అడిగితే correct information ఇస్తారు అనుకుంటే vellandi లేదంటే మీకు దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించి training తీసుకుని తెలుసుకోవడం మంచిది.

    • @ybhaskar7187
      @ybhaskar7187 Год назад

      అన్న పందూలూ వద్దూ. గేదేలూ కోళ్ల చాలా లాభం ఉందీ❤

    • @pbalasanjeevaiah
      @pbalasanjeevaiah 4 месяца назад

      పంది లైవ్ రేటు యంత అన్న

    • @pbalasanjeevaiah
      @pbalasanjeevaiah 4 месяца назад

      6 నెలలకు పంది యంత తూకం వస్తది చెప్పండి

  • @gurramchandrababunaidu4381
    @gurramchandrababunaidu4381 Год назад

    అన్న...నేను వాళ్ళతో కాకుండా మీతో మాట్లాడలనుకుంటున్నా అన్న..మీ నెంబర్ ఇవ్వండి అన్న..

    • @kisankesavarao
      @kisankesavarao  Год назад +3

      బాబు వాళ్లు చెప్పిన విషయాలు మరియు నాకూ వచ్చిన అనుమానాలు కలిపి మీ ముందు ఉంచాను అంతకు మించి వాటి మీద నాకూ అవగాహన లేదు

    • @jdentertainmentsandvlogs7067
      @jdentertainmentsandvlogs7067 Месяц назад

      Correct

  • @VijayaRamireddy-py9pv
    @VijayaRamireddy-py9pv 25 дней назад

    Please tell me your number sir