Well Done Ooha 😊 You delivered biggest and tuffest Telugu Speech 😂 like Agni Pariksha 😊 Big applause 👏 Honestly you all three done ✅ 👏 great job 👏 Thank for bringing favorite movies director 🙏🙏🙏🙏
శివ నాగేశ్వరావు గారు మా అన్నయ్య మిత్రులు, ఆత్మీయులు, నాక్కూడా ఫ్రెండ్, మనీ నా ఆల్ టైం ఫేవరేట్, చాలా మంచి డైరెక్టర్, ప్రత్యేకంగా తెలుగులో హాస్యాన్ని పండించడంలో దిట్ట. ఆయన మాటల్లో pun ప్రవహిస్తుంది. "పటాభి పంచాంగం" చదివినట్లే. తెలుగులో పట్టుపట్టి మరి ఇలాంటి మంచి పాడు కాస్ట్లీ చేస్తున్నందుకు అభినందనలు, మరిన్ని చేయాలి.
Brilliant movie. 9.5 out 10 rating ee movie ki. Chaala characters /scenes RGV kanipistadu indulo(pedda RGV fan ga bias avvochu). Subbarao RGV fav name ee movie songs almost 8-9 months maaku hostel lo play chesi chesi movie release time ki lyrics , music beats kooda memorize ayipoyav.
మీ మనీ సినిమా....శంకరా భరణం గుర్తుకు వచ్చే...నేను ఒక పోస్ట్ పెట్టాను.వీడియో ప్రోగ్రామ్ బాగుంది. నిజంగా ఈరెండు మూవీస్ అంత పెద్ద హిట్ అవుతాయి అని ముందే తెలిస్తే....అటు విశ్వనాధ్....ఇటు మీరు ముందే కొనేసి రెండు రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేసి. కరోడ్ పతులు అయిపోయే వారు. కొత్త సినిమా కి ఎన్ని ప్రివ్యూ లు వేసినా రిలీజ్ అయ్యి పబ్లిక్ లోకి వెళ్లే దాకా...దాని result ఎవ్వరికీ తెలీదు. సినిమా...ఇంకా పెళ్లి .పెళ్లి కూడా అంతే.... కాపురం పెట్టాకే..... హిట్టా ఫట్టా అనేది రిలీజ్ తరువాతే తెలిసేది. రెండూ కూడా ఎంత కష్ట పడ్డా ....ఎప్పుడూ లాటరి నే.*****
Sometime I feel brahmanandam character is influenced by rgv character as he fascinated with sridevi n also first film music director of his is illayaraja as well.
ఇది తెలుగు కార్యక్రమం . కాబట్టి , సాధ్యమయినన్ని తెలుగు పదాలు వాడండి. ఎందుకంటే, మీరు మాట్లాడే ఇంగ్లీష్ పదాలకు 80% తెలుగు పదాలు ఉన్నాయి. అలా ఎక్కువ తెలుగు పదాలు వాడడం ద్వారా , తెలుగు భాషని కాపాడిన వారు అవుతారు.. అన్యధా భావించకండి .
Ok brother. Thank you for your view. I fully agree. . Ee sari nunchi try chesthanu. Corporate world lo undi Telugu fluency taggipoyindi specially ee movie meeda ishtamtho first time participate chesanu. Intlo matladukovatam veru. Ilanti program lo matladatam veru.
Ok brother. Ee sari nunchi try chesthanu. Corporate world lo undi Telugu fluency taggipoyindi specially ee movie meeda ishtamtho first time participate chesanu. You are right.
Kota cameo highlight ee movie ki.
Very interesting and excellent podcast!!!
“ Money” is A beautiful.. unique creation of Siva Nageswara Rao garu.. a real All time Hit movie!!!
Indeed 👍
Very good movie...Ty director sivanageswararao sir 😍8/10🤩🤩
Finally got an admit from university of California Berkeley….Nobody can scratch me…..So happy Yessssss⭐️⭐️⭐️⭐️⭐️
Yay ! Congratulations 👏🎉
Well Done Ooha 😊
You delivered biggest and tuffest Telugu Speech 😂 like Agni Pariksha 😊
Big applause 👏
Honestly you all three done ✅ 👏 great job 👏
Thank for bringing favorite movies director 🙏🙏🙏🙏
Thank you 😊👍
శివ నాగేశ్వరావు గారు మా అన్నయ్య మిత్రులు, ఆత్మీయులు, నాక్కూడా ఫ్రెండ్, మనీ నా ఆల్ టైం ఫేవరేట్, చాలా మంచి డైరెక్టర్, ప్రత్యేకంగా తెలుగులో హాస్యాన్ని పండించడంలో దిట్ట. ఆయన మాటల్లో pun ప్రవహిస్తుంది. "పటాభి పంచాంగం" చదివినట్లే. తెలుగులో పట్టుపట్టి మరి ఇలాంటి మంచి పాడు కాస్ట్లీ చేస్తున్నందుకు అభినందనలు, మరిన్ని చేయాలి.
‘Money’ is such a fun watch!
Revisiting movies lo mani film gurinchi discuss చేసి ..మళ్ళీ మని సినిమాని గుర్తుచేశారు
Suuuuuuuuper Sir
Brilliant movie. 9.5 out 10 rating ee movie ki.
Chaala characters /scenes RGV kanipistadu indulo(pedda RGV fan ga bias avvochu). Subbarao RGV fav name
ee movie songs almost 8-9 months maaku hostel lo play chesi chesi movie release time ki lyrics , music beats kooda memorize ayipoyav.
Your channel is very underrated amongst the movie podcast channels. Hope you will get more subscriber's & recognition soon.
Thank you 🙏😊
Refreshing one..❤
Thank you 🙏😊
Devara is not bad, I liked the whole preclimax fight scene, underwater fight sequences are awesome, I appreciate the efforts very much
Devara? Idi money movie podcast 🤔
@@popcorntalk ivala movie release 😂😂😂, podcast vinala, movie chusi vacha
@kavya, @ooha nice podcast
Thank you
Can you please do a movie podcast on "Vedam".
Sure will do 😄 thank you for the suggestion
A delightful podcast 👏 . Try to invite more celebrities and bring more behinds the scenes to the light. 👍
We will try
Excellent
Thank you 🙏
How about revisiting movies like Geethanjali, Shiva, Prema, Kshana Kshanam, Rudra Veena, Nirnayam etc
Will do 😃
మీ మనీ సినిమా....శంకరా భరణం గుర్తుకు వచ్చే...నేను ఒక పోస్ట్ పెట్టాను.వీడియో ప్రోగ్రామ్ బాగుంది. నిజంగా ఈరెండు మూవీస్ అంత పెద్ద హిట్ అవుతాయి అని ముందే తెలిస్తే....అటు విశ్వనాధ్....ఇటు మీరు ముందే కొనేసి రెండు రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేసి. కరోడ్ పతులు అయిపోయే వారు. కొత్త సినిమా కి ఎన్ని ప్రివ్యూ లు వేసినా రిలీజ్ అయ్యి పబ్లిక్ లోకి వెళ్లే దాకా...దాని result ఎవ్వరికీ తెలీదు.
సినిమా...ఇంకా పెళ్లి .పెళ్లి కూడా అంతే....
కాపురం పెట్టాకే.....
హిట్టా ఫట్టా అనేది రిలీజ్ తరువాతే తెలిసేది.
రెండూ కూడా ఎంత కష్ట పడ్డా ....ఎప్పుడూ లాటరి నే.*****
good one..keep it up
Thank you 🙏😊
do other money movies also
Ok 👌
Sometime I feel brahmanandam character is influenced by rgv character as he fascinated with sridevi n also first film music director of his is illayaraja as well.
Devara movie review chapara plz sister
Will do. Thank you 🙏😊
ఇది తెలుగు కార్యక్రమం . కాబట్టి , సాధ్యమయినన్ని తెలుగు పదాలు వాడండి. ఎందుకంటే, మీరు మాట్లాడే ఇంగ్లీష్ పదాలకు 80% తెలుగు పదాలు ఉన్నాయి. అలా ఎక్కువ తెలుగు పదాలు వాడడం ద్వారా , తెలుగు భాషని కాపాడిన వారు అవుతారు.. అన్యధా భావించకండి .
Ok brother. Thank you for your view. I fully agree. . Ee sari nunchi try chesthanu. Corporate world lo undi Telugu fluency taggipoyindi specially ee movie meeda ishtamtho first time participate chesanu. Intlo matladukovatam veru. Ilanti program lo matladatam veru.
@@gvmk2007 మీ స్పందన కు కృతజ్ఞతలు . 🙏🙏🙏🙏
Okkadunnadu movie podcast
Will do soon
ఇంగ్లీష్ ఎక్కువవ్వడం వల్ల వీడియో ని మధ్యలో ఆపేశాను. మీరు చేసేది తెలుగు వీడియో. తెలుగు సినిమా. ఈ ఎంగిలి ఇంగ్లీష్ కాకి గోల అవసరమా?
Ok brother. Ee sari nunchi try chesthanu. Corporate world lo undi Telugu fluency taggipoyindi specially ee movie meeda ishtamtho first time participate chesanu. You are right.
Hey why is Krishna Vamsi not considered???
For what ?
Deyyam, ratri movie meedha kudha cheyandi madam . Avi flop ayyinapati ki cult following vundi madam .
Deyyam movie paina already chesam. Please choodandi
malladi gari daughter aaaaaa meru ?
Yep 😊
@@popcorntalk wow wow wow big fan of your father . ❤️
Thank you 👍😊
Eliminate Gollapudi immediately 😒
😂❤👍
😆😃
Director unte thappa lipi movie nachindhi anadhemo
🤣🤣