Justice Chowdary Songs - Muddu Meeda Muddupettu - NTR Sridevi
HTML-код
- Опубликовано: 15 окт 2024
- Justice Chowdary Songs - Muddu Meeda Muddupettu
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
Movie: Justice Chowdhary,
Cast: NTR, Sridevi, Kaikala Satyanarayana, Rao Gopala Rao, Sharadha,
Director: K Raghavendra Rao,
Music: Chakravarthi K,
Producer: Trivikrama Rao T,
Release Date: 28th May 1982.
Songs:
Abba Musuresindi
Chattaniki Nyayaniki
Idi Okatato Number
Muddu Mida Muddu
Nee Chekkili Vela Yenta
Nee Toli Choopulone
Sri Lakshmi Pelliki - Кино
అన్నగారు పార్టీ పెట్టినప్పుడు మా ఊరిలో ఇంటిమీద మొదట పార్టీ జెండా కట్టింది మా తాత గారు still he is living 95 y.
Villege name? Sir
one of my fav song... శ్రీదేవి అందాల హొయల లయాలని చూడడానికే పాటలని సినిమా చూసాను.. and అన్న గారి performence peaks,, అద్భుతం అంతే
Only sridevi Ji ❤️❤️❤️
NTR is super legendary top star of the world famous
NTR sridevi super
YANNI YUGALU VACHINA MEEKU SATI RARU,LERU.JAI NTR,JAI JAI NTR.(from-Giddaluru)
Excellent song
Athiloka Sundari Sridevi
I love you sri devi
Nice songs beautiful sridevi n evergreen ntr.
నీకు సాటి రారు
జై యన్టీఆర్
NTR Superdance along with Sridevi madam.jai Viswa vikyatha natasarva bouma.
Unbeatble legendry
దయచేసి మళ్ళీ ఒక్కసారి తెలుగు నేలమీద జన్మిన్చు రామన్న మాకోసము
Enduku kaadengadanikaaaa
యుగపురుఫుడు...యన్.టి.ఆర్...
YoungHero maa Anna Garu.yapputiki.
NTR steps are competant with sridevi, what a pair indeed to wartch! Age gap is not appearing. Both are legends in acting and expressions. Who can replace you?
Naku
Naku nachaledu
Anna Garu dance different style. A steps avariki NTR.ksadhayam.
What a beautiful pair to watch. The combination is excellent. Both of them are top of the tops. Though these songs were 4 decades ago still mind blowing and interesting to watch. One can not forget NTR and Devi
Nice n beautiful songs beautiful sridevi n evergreen n t Rama Rao.
My pavarat songs hatsap
ముద్దు మీద ఈ పాట ఎప్పటికీ ఒక క్లాసిక్
Ntr ante devudu
Superb song 😍😍😍😍😍🤩🙏🙏🙏🙏🙏🙏🙏👍😀😃😃😀😀😀 🥰👍😍🤩 Jai ntr
Super song
Good song....
All,timi,no1,ntr,
Ntr and Sridevi Dance super
Very nice song jetendra v Ntr love you sir
రాముడు అయినా ఏరూపం అయినా
కలియుగపురుసుడు అన్న యన్టీఆర్
NTR World Super Star
Ntr and sridevi rocking
Viswa vikyatha Nata sarwabowma Nandhamuri Tarakarama
జోహార్ అన్నగారు
Rip sir
Tollywood top hero
Super
NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR
nice song
he is legend of our telugu film industry
Jai NTR...jai NTR fans
jai ntr
super super
A Dance between 16 and 61...
Johar ntr
super
Very nice song
❤❤❤❤❤
Jai Ntr.. Ntr is super legendary top star of the world famous
Super NTR songs oll
Sr ntr imiss you
NT.RAMA RAO
Hai
Jai NTR
Legendray hit
Pulli Sankurathri super
Ntr is good actor
నిన్ను మించిన హీరో ఎవరన్నా..రామన్నా!
Maga ster
@@venkateswarlu7229 choodu...chiru..chimpanji ra.... NTR devudu ra....jai NTR...jai NTR fans
NTR mundhu mega star lu entha mandhi vachina.... waste..anthey... NTR the great
@@venkateswarlu7229నీ బొంద ఇద్దరికి 30 ఏళ్ళు diffarece ఉంది నువ్వు కాలానికి పోటీ పెట్టకు ఎన్టీఆర్ కి పోటీ anr మాత్రమే ఇద్దరూ. సమకాలికులు లెజెండ్స్
I like ntr still in 3:03
Gopi
Gopi
SPB -SUPER
Super
no one can't replace his position
Sridevi looking veryyyyy beautifullllllll👌👌👌👌👌👌👌💋💋💋
పుట్టాడుగ.జూనియర్.ntr
Hii
Super NTR
ముద్దు మీద ముద్దు పెట్టు
సిగ్గులన్ని ముగ్గు పెట్టు
బుచ్చి బుచ్చి ముద్దులన్ని
బుగ్గలోనే అచ్చు కొట్టు
వద్దని వాలని పొద్దని చాలని
అబ్బా ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
ముద్దులన్ని మూట కట్టు
సిగ్గు నాకు చీర కట్టు
అచ్చి బుచ్చి ముద్దులన్ని
ఆనకొస్తా అట్టి బెట్టు
వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే
ఇవ్వూ ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
ఓయ్ ముద్దు మీద ముద్దు పెట్టు
ముద్దులన్ని మూట కట్టు
---------------
------------
----------
చుక్కలమ్మ నింగిలోనా
చమ్మ చక్కలాడు వేళ
చక్కనమ్మ నేల మీద
ముద్దు ముచ్చటాడు వేళ
పెట్టకుంటే ఒట్టు
పట్టు తేనె ముద్దు
ఒక్కసారి పెట్టుా
నీ పక్క చాటు ముద్దు
పిందకు తెలియని ముద్దు
ఇది పిట్టలు పెట్టే ముద్దు
పిందకు తెలియని ముద్దు
ఇది పిట్టలు పెట్టే ముద్దు
ఇందా పడుచు కిందా
వయసు కిందే అందుకో
పెళ్లికే ముందుగా ప్రేమకే విందుగా
రాణి ముద్దు రాణి
కాని ముందు బోణి
ముద్దులన్ని మూట కట్టు
సిగ్గు నాకు చీర కట్టు
బుచ్చి బుచ్చి ముద్దులన్ని
బుగ్గలోనే అచ్చు కొట్టు
వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే
ఇవ్వూ ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
ముద్దులన్ని మూట కట్టు
ముద్దు మీద ముద్దు పెట్టుా...
---------------
------------
----------
ఊపిరొచ్చి గుండెలోని ఊసులెన్ని చెప్పు వేళ
మల్లెలోని మంచులన్ని చూపుకావిరైన వేళ
చెప్పకుండా పట్టు చెప్పరాని పట్టు
కొత్త వేడిలోనా కోరికల్లే పుట్టు
పెదవులు దాటని ముద్దు
ఇది ప్రేమలకే సరిహద్దు
పెదవులు దాటని ముద్దుా
ఇది ప్రేమలకే సరిహద్దు
దాటి కళలు దాటి కాస్త చోటీ ఇప్పుడే
చీకటి ఎండలా సిగ్గుల నీడలా
ఇస్తా చుక్క ముద్దు
వస్తా పక్కా సద్దు
ముద్దు మీద ముద్దు పెట్టు
లలల...
సిగ్గులన్ని ముగ్గు పెట్టు
లలల...
బుచ్చి బుచ్చి ముద్దులన్ని
లలల...
బుగ్గలోనే అచ్చు కొట్టు
లలల...
వద్దని వాలని పొద్దని చాలని
అబ్బా ఓ చిన్నా ముద్దు
అందాల కన్నె ముద్దు
ముద్దులన్ని మూట కట్టు
లలల...
సిగ్గు నాకు చీర కట్టు
లలల...
అచ్చి బుచ్చి ముద్దులన్ని
ఆఆఆ...
ఆన కోస్తా అట్టి బెట్టు
ఓఓ ఓ...
వద్దనే ఆడదే ముద్దు అనే తోడులే
ఇవ్వూ ఓ చిన్న ముద్దు
అందాల కన్నె ముద్దు
అరె ముద్దు మీద ముద్దు పెట్టు
ముద్దులన్ని మూట కట్టు
ntr steps highiilet . ilike this song
.
K
U
ee musalodu antha young ammayi tho ela chesavu senseless song is also same
Super Annaih garu
What a horrible hero
Too old to be romancing a teenager.
@@janu10048 he is a super legendary top star of the world famous jai NTR fans
Suttup raskell.... NTR is god of indian film industry...mr khan..mind ur tongue
@@virallovelystar don't say god , it's not good comparing human with God you are insulting god. Ask for forgiveness
@@virallovelystar aiyyyyooo fheeellling saary for Sri Devi amma
NTR is super legendary top star of the world famous
Super
nice song
super
Ravi Sara
Super songs.