Justice Chowdary Songs - Abba Musuresindi - NTR Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июн 2012
  • Justice Chowdary Songs - Abba Musuresindi
    Watch more movies @
    / volgavideo
    ruclips.net/user/newvolgav...
    Movie: Justice Chowdhary,
    Cast: NTR, Sridevi, Kaikala Satyanarayana, Rao Gopala Rao, Sharadha,
    Director: K Raghavendra Rao,
    Music: Chakravarthi K,
    Producer: Trivikrama Rao T,
    Release Date: 28th May 1982.
    Songs:
    Abba Musuresindi
    Chattaniki Nyayaniki
    Idi Okatato Number
    Muddu Mida Muddu
    Nee Chekkili Vela Yenta
    Nee Toli Choopulone
    Sri Lakshmi Pelliki
  • КиноКино

Комментарии • 257

  • @pinapalavenkataramesh9975
    @pinapalavenkataramesh9975 3 года назад +25

    శ్రీదేవి తో హీరో గా ఎన్టీఆర్ performance energitic గా ఉంటుంది. మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +25

    జస్టీస్ చౌదరీ.ఎన్ టీ అర్ మరియు శ్రీ దేవి
    నటించిన చిత్రం.సూపర్ మూవీ.సూపర్ సాంగ్.

  • @Ganeshkumar-oz8mu
    @Ganeshkumar-oz8mu Год назад +21

    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    గుండెల్లో ఎండేసే శీతాకాలంలో
    నీ సాయం కావాలి సాయంకాలంలో
    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    సాయంగా రావాలి సాయంకాలంలో
    నీతోడే కావాలి శీతాకాలంలో
    చరణం: 1
    పెనుగులాడి పెనవేసుకొనే ఆకలౌతా చలికాబోలు
    హత్తుకున్న వత్తిడిలోని హాయి పేరే చలికాబోలు
    ఏమిటో మరి ఎందుకోచలి
    ప్రేమలో రుచి పెంచుతున్నది
    కౌగిలింతల ఉరివేసుకున్న
    భోగిమంటల ఎద కాచుకున్నా
    పగలు రేయి సెగలు రేపి
    దుప్పటిలోనే తప్పెటగుళ్ళు మోగించేసింది
    అబ్బ ముసురేసింది
    అయ్యో చలి వేసింది
    అబ్బ ముసురేసింది
    అయ్యో చలి వేసింది
    సాయంగా రావాలి సాయంకాలంలో
    నీతోడే కావాలి శీతాకాలంలో
    చరణం: 2
    చేతికందని చెలగాటాలకు బీడు కలుపే చలికాబోలు
    నిదురపోయిన నిన్నటి వలపుల మేలుకొలుపే చలికాబోలు
    వాడుకో చలి వేడిగా మరి
    ఈడుకే ఇది కొత్త ఊపిరి
    నిన్ను నాలో కలిపేసుకున్నా
    కలిసి ముద్దుల గడి ఏసుకున్నా
    పెర పెరలనే సరిగమలతో
    గుప్పిటిలోనే గుజ్జన గుళ్ళు ఆడించేసింది
    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    సాయంగా రావాలి సాయంకాలంలో
    నీతోడే కావాలి శీతాకాలంలో
    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
    గుండెల్లో ఎండేసే శీతాకాలంలో
    నీ సాయం కావాలి సాయంకాలంలో

  • @n.satyanandam.coc.satyanan9153
    @n.satyanandam.coc.satyanan9153 3 года назад +7

    Ntr శ్రీ దేవి కమినేషన్ super.Inka ఎవరికి సాధ్యంకాదు.

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 3 года назад +18

    🎬 జస్టిస్ చౌదరి💖🕺💖
    🌸SP.బాలు🎤P.సుశీల💐
    🕺అబ్బా ముసురేసింది
    అయ్యో చలివేసింది
    అబ్బా ముసురేసింది
    అయ్యో చలివేసింది
    గుండెల్లో ఎండేసే శీతాకాలంలో
    నీ సాయం కావాలి సాయంకాలంలో
    💃అబ్బా ముసురేసింది
    అయ్యో చలివేసింది
    అబ్బా ముసురేసింది
    అయ్యో చలివేసింది
    సాయంగా రావాలి సాయంకాలంలో
    నీతోడే కావాలి శీతాకాలంలో
    🌸 Up LOad By🎼💐
    💙వంగనూరు రామక్రిష్ణ 🦁
    🕺పెనుగులాడి పెనవేసుకుని
    ఆకలంతా చలి కాబోలు
    💃హత్తుకున్న ఒత్తిడిలోని
    హాయి పేరే చలి కాబోలు
    🕺ఏమిటో మరీ ఎందుకో చలి
    💃ప్రేమలో రుచి పెంచుతున్నది
    🕺కౌగిలింతల ఉరివేసుకున్నా
    💃బోగీ మంటల ఎద కాచుకున్నా
    🕺పగలు రేయి సెగలు రేపి
    దుప్పటి లోనే తప్పెట గుళ్లు
    మోగించేసింది
    💃అబ్బా ముసురేసింది
    🕺హా..హా ... అయ్యో చలివేసింది
    💃హా..హా ... ముసురేసింది అబ్బా
    అయ్యో చలివేసింది
    💃సాయంగా రావాలి సాయంకాలంలో
    🕺నీ తోడే కావాలి శీతాకాలంలో
    🎹 చక్రవర్తి🌸
    🎼 వేటూరి💙
    💃చేతికందని చెలగాటాలకు
    వీడు కొలుపే చలి కాబోలు
    🕺నిదురపోయినా నిన్నటి వలపుల
    మేలుకొలుపే చలి కాబోలు
    💃వాడుకో చలి వేడిగా మరీ
    🕺ఈడుకే ఇది కొత్త ఊపిరి
    💃నిన్ను నాలో కలిపేసుకున్నా
    🕺కలిసి ముద్దుల గడివేసుకున్నా
    పెర పెరలనే సరిగమలతో
    గుప్పిటిలోనే గుజ్జన గూళ్లు ఆడించేసింది
    💃అబ్బా ముసురేసింది🕺హా..హా..హా
    అయ్యో చలివేసింది 🕺హా..హా..హా
    అబ్బా ముసురేసింది
    అయ్యో చలివేసింది
    సాయంగా రావాలి సాయంకాలంలో
    నీతోడే కావాలి శీతాకాలంలో
    🕺అబ్బా ముసురేసింది💃హా హా..హా ..
    అయ్యో చలివేసింది💃హా.. హా.. హా
    అబ్బా ముసురేసింది
    అయ్యో చలివేసింది
    గుండెల్లో ఎండేసే శీతాకాలంలో
    నీ సాయం కావాలి సాయంకాలంలో
    🌸అభినందనలతో💐
    ప్రొద్దుటూరు💐కడపజిల్లా

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +26

    one of my fav song... శ్రీదేవి అందాల హొయల లయాలని చూడడానికే పాటలని సినిమా చూసాను.. and అన్న గారి performence peaks,, అద్భుతం అంతే

    • @koteswarikavuru1546
      @koteswarikavuru1546 3 года назад

      ]pppp]pppppp]ppppppp]]]pp]]pp]p]]]]]ppppp]p]]ppp]pppppp]pppp]p]]p]p]p]]]]]ppp]]ppppp]p]]]p]]p]ppp]]p]]]]]]ppp]]p]ppp]ppppppppp]pppp]p]ppppppppppp]]ppp]pppppppppppppp]ppppppppp]ppppppp]]]

  • @madhusudanaraomadhusudanar5711
    @madhusudanaraomadhusudanar5711 3 года назад +9

    పాత రోజులు గుర్తుకు వస్తాయి. ఈ పాటలు వింటుంటే.

  • @ssb4319
    @ssb4319 5 лет назад +33

    కర్నూలు వెరైటీ థియేటర్ లో 100 డేస్ హౌసెఫుల్.. గా నడిచింది. అప్పట్లో రోజుకు 5 ఆటలు అనుకుంటా.. పాటలు.. సినిమా evergreen hit..

  • @Yourlife792
    @Yourlife792 3 года назад +10

    Sri mam great actress so beautiful

  • @raveendranaidunaidu1963
    @raveendranaidunaidu1963 2 года назад +5

    Old is gold

  • @kodamanchilisiva1082
    @kodamanchilisiva1082 2 года назад +5

    Wonderful song

  • @bhushanrao4822
    @bhushanrao4822 Год назад +6

    In this song all legendary actor we miss 😢

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp 4 года назад +18

    watching only for Sridevi.. Sad that she had to act in romantic scenes with old age heroes at such young age.

  • @krishnamurthynaidumaripi7274
    @krishnamurthynaidumaripi7274 3 года назад +3

    Super duper song

  • @sravanikota3257
    @sravanikota3257 2 года назад +4

    1982సం లో వ చ్చి న ఈ సినిమా ను ప్రంభ జ న ము లో ఆ ప్ప టీ కిరా మా రావు గారు. తెలు గు దే శ ము పార్టీపే ట్టా రు

  • @mandatigopal9706
    @mandatigopal9706 6 лет назад +6

    e patalu anni telugu valla moveble and immoveble properties

  • @zter44
    @zter44 5 лет назад +6

    MAA DEVUDU ANNA GARU

  • @ramachandrav1956
    @ramachandrav1956 6 лет назад +14

    సూపర్

  • @doradora2279
    @doradora2279 3 года назад +4

    Super

  • @kittipolukonda1986
    @kittipolukonda1986 2 года назад +4

    I love NTR

  • @RihaanASgaming
    @RihaanASgaming 5 лет назад +12

    All time super hit

  • @anjaneyulunimmagadda243
    @anjaneyulunimmagadda243 2 года назад +5

    చక్రవర్తి గారు ఇటువంటి మధుర గీతాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులకు అందించారు శోభనబాబు గారికి 32 చిత్రాలు సంగీతం అందించారు

  • @vishvasntr2590
    @vishvasntr2590 4 года назад +8

    ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ 🌹

  • @morchatejeswararao9156
    @morchatejeswararao9156 2 года назад +2

    Old 🏆🏆golden super hit songs ante evve

  • @boukchouchsalma2853
    @boukchouchsalma2853 5 лет назад +12

    I can not understand the lyrics I’m from Morocco 🇲🇦 but I like everything indian 🇮🇳🇮🇳 specially this song miss sridevi mam a lot

  • @yogeshmundra6074
    @yogeshmundra6074 6 лет назад +25

    no words can't say about ntr garu

  • @venkatraor1227
    @venkatraor1227 5 лет назад +4

    ntr sridevi super jodi

  • @sankarpatiwada4208
    @sankarpatiwada4208 3 года назад +3

    N t r supersong👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rohithrohith594
    @rohithrohith594 3 года назад +1

    Sr ntr garu oka adbutham telugu industry ki..... Legend ayana

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 2 года назад +2

    Ntrsuper

  • @apparaogorle800
    @apparaogorle800 4 года назад +24

    ఇప్పటి కి దీనిని మించిన పాత లేదు

  • @jaisri3144
    @jaisri3144 3 года назад +3

    So nice song

  • @srinuaaradadi644
    @srinuaaradadi644 3 года назад +2

    JAI Sr NTR JAI JAI NTR

  • @giribikki5742
    @giribikki5742 4 года назад +3

    Happy birthday 97 jayanthi

  • @somayajulasaiprasad6915
    @somayajulasaiprasad6915 2 года назад +3

    ఈ పాటలో 1.57 నుండి 2.03 వరకూ వినపడ్డ సాహిత్యం సెన్సార్ వారి సూచన మేరకు మార్చినది.రికార్డు లో అక్కడి సాహిత్యం వేరు..

  • @yogeshmundra6074
    @yogeshmundra6074 6 лет назад +17

    he is legend of our telugu film industry

  • @virallovelystar
    @virallovelystar 2 года назад +1

    Apptlooo college kurraaaalantha... record player looooo......eeee songs ekkuva play chesay vaaru....... appatlo NTR songs ki super 7 records image vundey dhi

  • @am-ob6xz
    @am-ob6xz 4 года назад +13

    Ntr , Krishna legends on Telugu screen.

  • @nagabushnanagabusha2956
    @nagabushnanagabusha2956 3 года назад +6

    My dear brothers,young Sri Devi garitho a age lo kuda equal beutiful ga vunna ever green hero ntr

  • @ramaswamyg.n.r3427
    @ramaswamyg.n.r3427 3 года назад +2

    Ntr super song

  • @rajakumarisagili6158
    @rajakumarisagili6158 2 года назад +1

    అబ్బని తియ్యని దెబ్బ song ku e colour saree kattaru.

  • @raniprasad8580
    @raniprasad8580 4 года назад +27

    We cannot forget the movies between 1980. To 1990

  • @suddapallisubbarao6146
    @suddapallisubbarao6146 3 года назад +2

    Super.song.wonderfull.annagaru

  • @rafisk8589
    @rafisk8589 4 года назад +4

    ఎన్టీఆర్ గ్రేట్

  • @voorevardharao6952
    @voorevardharao6952 6 лет назад +18

    Hats off to susheelamma singing

  • @pushpasadha7721
    @pushpasadha7721 2 года назад +1

    Ilike this song 🎵🎶

  • @inerimunna114
    @inerimunna114 6 лет назад +12

    One man ...armi

  • @rajanibusi3194
    @rajanibusi3194 5 лет назад +6

    ntr is soo beautiful in this song

  • @babusankar9292
    @babusankar9292 7 лет назад +17

    ware green song l like the song

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 лет назад +19

    Telugu jathiki Oke Okkadu N T R
    I

  • @VVGVR
    @VVGVR 6 лет назад +15

    Aa Brahma chesina Bangarapu Bomma Naa Sridevi

  • @chennunarayana8255
    @chennunarayana8255 4 года назад +4

    Super song
    OLD is GOLD😀

  • @gundlapallypradeepreddy9904
    @gundlapallypradeepreddy9904 7 лет назад +11

    so nice & i like NTR

  • @ksureshsure9205
    @ksureshsure9205 4 года назад +4

    Super songs

  • @b.rajithagoud9587
    @b.rajithagoud9587 5 лет назад +8

    Anna ntr super mali nilativadu puduthada

  • @subbareddybudireddy2699
    @subbareddybudireddy2699 5 лет назад +59

    ఇలాంటి పాటలు ఎప్పుడూ రాలేవు

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 5 лет назад +6

    N T r sridave super 👌

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 9 лет назад +20

    nice song. ilike ravugopalarao action inthis song.

  • @svtalks3729
    @svtalks3729 4 года назад +1

    Jai ntr

  • @ayyappam380
    @ayyappam380 5 лет назад +4

    Sri devi super star

  • @parameswaripandu1301
    @parameswaripandu1301 6 лет назад +7

    My favourite hero&herione

  • @arjunambati1913
    @arjunambati1913 8 лет назад +4

    supet song

  • @naiknaik7515
    @naiknaik7515 3 года назад +2

    I love u ntr

  • @suryaanjali1545
    @suryaanjali1545 8 лет назад +5

    Very nice good song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 года назад +1

    Upload gaja donga hd songs

  • @rajanibusi3194
    @rajanibusi3194 5 лет назад +24

    NTR is a legend in India

  • @sadevenkat40
    @sadevenkat40 2 года назад +1

    Singer means spb 🙏

  • @balut3669
    @balut3669 4 года назад +1

    N. T. R jai.jai.jai.ntr

  • @gseshaiah9482
    @gseshaiah9482 5 лет назад

    Sooooper

  • @darkemperor6443
    @darkemperor6443 5 лет назад +4

    One and only NTR

  • @psaikumari2630
    @psaikumari2630 6 лет назад +1

    super song

  • @chandhrashekar6854
    @chandhrashekar6854 6 лет назад +1

    jai sridive ntr

  • @RajuYadav-tu9fv
    @RajuYadav-tu9fv 5 лет назад +3

    Tiger' Ekkada
    NTR ANNA ki jai NTR
    JAI TDP 🇻🇦🇻🇦🇻🇦

  • @ushasri5712
    @ushasri5712 6 лет назад +2

    All Time supersong

  • @thirumanarchunan6998
    @thirumanarchunan6998 3 года назад +31

    NTR age is 59. Sridevi age is just 19. She was so famous that time. 🙏🏻

  • @chikkayyahari8508
    @chikkayyahari8508 6 лет назад +10

    wonder ful song world wide telugu people God of ntr jai ntr jai jai ntr

  • @jayaraju4974
    @jayaraju4974 4 года назад +1

    Suuper

  • @creater8179
    @creater8179 5 лет назад +2

    Pate.na.pranam.

  • @pattababafakruddin2538
    @pattababafakruddin2538 6 лет назад +1

    Super song

  • @dthdigital8323
    @dthdigital8323 Год назад

    దటిజ్ రామారావు ఇలాంటి పాట రాలెదు

  • @mktechnicalpoint1840
    @mktechnicalpoint1840 Год назад +1

    👌👌👌

  • @venkateshal1192
    @venkateshal1192 5 лет назад +3

    NTR Super songs

  • @beaccountabletoyourgodandy21
    @beaccountabletoyourgodandy21 5 лет назад +1

    Super hit songs

  • @spsp2326
    @spsp2326 5 лет назад +1

    Super song ntr

  • @tharunbattula9657
    @tharunbattula9657 7 лет назад +35

    Beat + melody + beautiful lyrics + superb choreography + superb voices = this song this is unique

  • @krishnaba9594
    @krishnaba9594 7 лет назад +6

    super step annna

  • @gotamikorumelli3271
    @gotamikorumelli3271 4 года назад +1

    suparrrrr nnn ttt rrr

  • @vasukomaram9708
    @vasukomaram9708 5 лет назад +1

    super

  • @raniprasad8580
    @raniprasad8580 4 года назад +3

    Funny song with melodious music

  • @merasaibabupeyyala3184
    @merasaibabupeyyala3184 6 лет назад +2

    Hai

  • @jamesbhai2455
    @jamesbhai2455 6 лет назад

    Anna garu ikkada

  • @tharunbattula9657
    @tharunbattula9657 7 лет назад +11

    This is unique sice it is combination of comedy action by rao gopal rao and romance by couple

  • @syamsundar3736
    @syamsundar3736 2 месяца назад

    Golden days

  • @dvvedavyasvedavyas3052
    @dvvedavyasvedavyas3052 5 лет назад

    Chustune undalanipistundi

  • @naidudamodar6898
    @naidudamodar6898 6 лет назад +4

    God comming son

  • @harikrishnapudi4612
    @harikrishnapudi4612 6 лет назад +7

    Annagari dance oka recotd

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 4 года назад +1

    Very interesting song

  • @sudhakarsudhi7233
    @sudhakarsudhi7233 6 лет назад +5

    ntr boss is India legend

  • @surharshansuri2986
    @surharshansuri2986 Год назад

    Super song Jai N.T.R

  • @Sree567
    @Sree567 3 года назад +1

    ♥️NTR♥️NTR♥️NTR♥️