భార్య గొప్పతనాన్ని చాలా చక్కగా చూపించారు, అప్ప్పుడే ఐపోయిందా అనిపించింది వీడియో , చాలా చక్కని సంభాషణలు ,బాబు చనిపోయిన సీన్ లో డైలాగ్స్ వింటుంటే ఏడ్చేసాను నేను, క్లైమాక్స్ సీను ఐతే చాలా బాగుంది
చాలా మంచి లఘు చిత్రం. అందరు చూడాలి. ఇందులో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత మరియు డైరెక్టర్ గారికి థాంక్స్. విల్సన్ గారు ఇంకా ఇలాంటి మరెన్నో లఘు చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.
అన్న చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చినవ్. ప్రసాదు యాక్టింగ్ సూపర్ అతని భార్య యాక్టింగ్ ఇంకా సూపర్ ఉంది. భార్యాభర్తల అనుబంధాన్ని బలపరిచే విధంగా గొప్ప మెసేజ్ ఇచ్చారు (చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకి ఇది ఒక చెంప పెట్టు) క్లైమాక్స్ లో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి చాలా మంచి కాన్సెప్ట్ సూపర్ సూపర్ సూపర్
Pedha pedha movies kosam 3 years 4 years wait chesthe finally ah movies bagundatam levu Dhani badhulu mee lanti short film movies chusi happy feel avvadam better Excellent story & direction 👌👌👏👏
చాలా బాగుంది...👌👌👍అపర్ణ నటనలోజీవించింది.👌👍
భార్య గొప్పతనాన్ని చాలా చక్కగా చూపించారు, అప్ప్పుడే ఐపోయిందా అనిపించింది వీడియో , చాలా చక్కని సంభాషణలు ,బాబు చనిపోయిన సీన్ లో డైలాగ్స్ వింటుంటే ఏడ్చేసాను నేను, క్లైమాక్స్ సీను ఐతే చాలా బాగుంది
chala chala bagundhi movie, climax twist superb, nice msg 👏👏
పక్కకు పోయేటోళ్లకు దిమ్మ తిరిగే
మెస్సేజ్ చాలాబాగుంది 👍👍👍👍👍
Thanq annagaru
చాలా మంచి లఘు చిత్రం. అందరు చూడాలి. ఇందులో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత మరియు డైరెక్టర్ గారికి థాంక్స్. విల్సన్ గారు ఇంకా ఇలాంటి మరెన్నో లఘు చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.
Good msg and super short film❤
Thanq
Best ever story sir
Perfect presentation sir
Super movie sir👌🏻👌🏻
చాలా గొప్ప షార్ట్ ఫిల్మ్
nijam ga naku chala baga nachindhi video, chala manchi concept teesukunnaru, elanti videos kavali society ki 👌👏👌👏
Real heart touching 16.15 to 16.32 real video
Beautifully picturised,Good concept,congratulations 💐💐
True 💯✅ hart touching
New super ni katha super❤❤🎉
Thanq
చాల మంచి సందేశం ఇచ్చారు.❤❤❤🎉🎉🎉
Super video
👌🏻👌🏻
Super video anna❤❤❤
Thanq
Very nice and good message 🙏🏾🙏🏾💐💐🥰
Thanq
Super video bro ❤❤
Thanq
అన్న చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చినవ్.
ప్రసాదు యాక్టింగ్ సూపర్
అతని భార్య యాక్టింగ్ ఇంకా సూపర్ ఉంది. భార్యాభర్తల అనుబంధాన్ని బలపరిచే విధంగా గొప్ప మెసేజ్ ఇచ్చారు (చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకి ఇది ఒక చెంప పెట్టు)
క్లైమాక్స్ లో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి చాలా మంచి కాన్సెప్ట్
సూపర్ సూపర్ సూపర్
Thanq
సినిమా చాలా బాగుంది సార్. ప్రసాద్ గారు యాక్షన్ కూడా బాగుంది. మీ స్టోరీ డైరెక్షన్ చాలా బాగా బాగుంది.
Thanq
Super concept 😢
Super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 video
Thanq
Chala bagundi 👋👍👌
సూపర్ అంటే అందరూ❤❤❤❤
Good 💯👍👍 NEXT
Thanq
Super👌
👌🏿👌🏿👌🏿
Thanq
Nejivitam lo very nicely 💯 video Prasad bro ❤
Very good video
Thanq
Supar
సూపర్ 👌👌
Thanq
Good❤❤🎉🎉
Thanq
కథ బాగుంది.. కందగడ్డ బాగుంది 😊
Thanq
Good message
Thanq
ఇలా నిజంగా ప్రతి ఆడవాళ్ళు ఉంటే సంసారాలు రోడ్డున పడవు 😊
Good work 🎉🎉
Thanq
అబ్బ ఎం ఫీల్ అన్న గుస్ బమ్స్ సూపర్ సూపర్
Thanq
Nice 🎉🎉🎉
Super message
కామిడి చానల్ లో హృదయాన్ని కదిలించే సెంటిమెంట్. చాలా బాగుంది
Thanq
Super
Super anna
Chalabagundhi
Thanq
Super cansept
Supar prashadh
Thanq
👌
పనికి రాని ముడు ముచట్ల షార్ట్ ఫిల్మ్ కంటె....... ఈ షార్ట్ ఫిల్మ్ స్టొరీ లొ దమ్ము ఉంది....బాస్.......సూపర్.......స్టొరీ.......నైస్.......❤❤❤❤❤❤❤❤❤❤
Thanq
nice film
సూపర్ 😢
Thanq
🙏🙏🙏
Nice
Ela nijanga adavalla kastam midha brathike vallu entha mandhi 😊😊
ప్రసాద్ బాగుంది
😭😭♥️👌
Thanq
మన భార్య చాలా గొప్పది. ఇలాంటి దాన్ని మోజులో పడొద్దు
Thanq
Prasad mama kekaaa
Pedha pedha movies kosam 3 years 4 years wait chesthe finally ah movies bagundatam levu
Dhani badhulu mee lanti short film movies chusi happy feel avvadam better
Excellent story & direction 👌👌👏👏
Thanq
మామూలుగా లేదు వీడియో. కేక.
చాలా అంటే చాలా చాలా చాలా బాగుంది వీడియో
భారతీయ సనాతన ధర్మంలో ఇల్లాలు యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చిత్రించారు అభినందనలు
Thanq
Anna maa amamma nu grthu chasavana
RUDRA VIGNA 🙏
చాలా బాగుంది మంచి సందేశం.
Thanq
ఇది short film అని నాకు తెలుసు అందరూ చాలా బాగా నటించారు కానీ.. చక్కదనాల బొమ్మలా ఉంది నీ పెళ్ళాం నువ్వు ఉంచుకున్నది ఏ మాత్రం బాగాలేదు..
Ame mokaniki em aindi prasad anna😂
Super video
Thanq
Super
Thanq
Super
Thanq