హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏 మీ అమ్మ గారు నాన్న గారు నాకు దేవకీదేవి వాసుదేవుడు లాంటి వారు ఎందుకు అంటే వాళ్ళు కృష్ణుణ్ణి గోకుల వాసులకు అందించారు మీ తల్లిదండ్రులు మీ లాంటి కృష్ణుణ్ణి మా అందరికీ అందించారు మీ ప్రవచనాలు వింటూ ఉంటే ఆ కృష్ణుడు మళ్ళీ మీ రూపం లో మా అందరికోసం వచ్చారు అనిపిస్తుంది హరే కృష్ణ
Pranavananda prabhu ji krishnudu kaadu. Manam epuudu compare cheyakudadhu evvarinaina. Even if prabhu knows this, he feels bad. But he is good krishna bhakta 🙏🙇♀️🌸 manam runapadaali variki enduku anate mana sri krishnudu ni sir ramudu ni istinnaru . Evaru ivvagalaru oka guruvu tappa . Priceless gift. 🙏🙏that is why even god says he loves devotees and devotees of devotees of god
ఆహా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మీకు ఎంత వినయం ప్రభుజీ. మొదటిగా మీ నుంచి అందరూ కూడా వినయం నేర్చుకోవాలి ప్రభుజీ. ఇక మీరు చెప్పే ప్రవచనంలో ప్రతి విషయము కూడా ఎంతో అద్భుతంగా అందరికీ ఆదర్శంగా ఎలా ఉండాలి ధర్మంగా ఎలా ఉండాలి ఒక విషయం కాదు ప్రతి విషయం కూడా చాలా బాగా అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు ప్రభుజీ. మీలాంటి కుమారుడిని కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు. అలాంటి అమ్మ నాన్నలకు కుమారుడిగా మీరు ధన్యులు. హరేకృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏
Prabhuji,mi messages mi upadheshalu ma pillalu ma kutumbham antha vini aa krishna bhavanudu valla aa shri seetha rama lakshmana hanuma swamy valla manchi marpu manchi change ma kutumbham lo ravalani kotukuntunnanu...
Pranavananda prabhu ji krishnudu kaadu. Manam epuudu compare cheyakudadhu evvarinaina. Even if prabhu knows this, he feels bad. But he is good krishna bhakta 🙏🙇♀️🌸 manam runapadaali variki enduku anate mana sri krishnudu ni sir ramudu ni istinnaru . Evaru ivvagalaru oka guruvu tappa . Priceless gift. 🙏🙏that is why even god says he loves devotees and devotees of devotees of god
ప్రణవానంద గారు నమస్కారం.ఇస్కాన్ సంస్థ శ్రీకృష్ణ పరమాత్మనే కాకుండా శ్రీరాముడు కూడా భగవంతుడే అని నమ్ముతోందా?అలా అయితే ధర్మ సంస్థాపన కోసం యుగ యుగాల్లో నేను జన్మిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా శ్రీరాముడు కూడా ఏదైనా ధర్మం గురించి చెప్పారా? ఇద్దరూ దేవుళ్ళేనని అంటే ఇద్దరు చెప్పిన జ్ఞానం ఒకే విధంగా ఉంటుంది కదా? కనుక ఆయన చెప్పిన జ్ఞానం ఏమిటో వివరించమని మనవి చేస్తున్నాను
నా బిడ్డ మాట్లాడినప్పుడు ఆ మాటలు వింటూ ఎంత మురిసి పోతానో మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అంత స్వాంతన కలుగుతుంది ప్రభు
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
మీ అమ్మ గారు నాన్న గారు నాకు దేవకీదేవి వాసుదేవుడు లాంటి వారు ఎందుకు అంటే వాళ్ళు కృష్ణుణ్ణి గోకుల వాసులకు అందించారు మీ తల్లిదండ్రులు మీ లాంటి కృష్ణుణ్ణి మా అందరికీ అందించారు మీ ప్రవచనాలు వింటూ ఉంటే ఆ కృష్ణుడు మళ్ళీ మీ రూపం లో మా అందరికోసం వచ్చారు అనిపిస్తుంది హరే కృష్ణ
Pranavananda prabhu ji krishnudu kaadu. Manam epuudu compare cheyakudadhu evvarinaina. Even if prabhu knows this, he feels bad. But he is good krishna bhakta 🙏🙇♀️🌸 manam runapadaali variki enduku anate mana sri krishnudu ni sir ramudu ni istinnaru . Evaru ivvagalaru oka guruvu tappa . Priceless gift. 🙏🙏that is why even god says he loves devotees and devotees of devotees of god
@@_BolHariBol_ హరే కృష్ణ నాకు ఇంగ్లీష్ రాదు ఏమయినా తప్పు గా వ్రాసి ఉంటే క్షమించండి 🙏
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏
Hare Krishna 🙏 prabhuji miru Visakhapatnam vachinattu theliyaledhu...
హరే కృష్ణ ప్రభుజీ చాలా బాగా చెప్పారు మేముకూడా మీరు చెప్పిన విషయాలను పాటిస్తాము 🙏ధన్యవాదములు ప్రభుజీ 🙏
Hare Krishna Prabhu ji 🙏🏼🌹🚩 loka samastha sukhino bhavantu 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼
హరే కృష్ణ ప్రభూజి ...ధన్యవాదాలు 🙏🙏🙏
ఆహా చాలా బాగా చెప్పారు ప్రభుజీ.
మీకు ఎంత వినయం ప్రభుజీ. మొదటిగా మీ నుంచి అందరూ కూడా వినయం నేర్చుకోవాలి ప్రభుజీ. ఇక మీరు చెప్పే ప్రవచనంలో ప్రతి విషయము కూడా ఎంతో అద్భుతంగా అందరికీ ఆదర్శంగా ఎలా ఉండాలి ధర్మంగా ఎలా ఉండాలి ఒక విషయం కాదు ప్రతి విషయం కూడా చాలా బాగా అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు ప్రభుజీ. మీలాంటి కుమారుడిని కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు. అలాంటి అమ్మ నాన్నలకు కుమారుడిగా మీరు ధన్యులు.
హరేకృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏
Harekrishna prabhuji. Dandavat pranam. Very inspiring. Thanq.
Prabhuji,mi messages mi upadheshalu ma pillalu ma kutumbham antha vini aa krishna bhavanudu valla aa shri seetha rama lakshmana hanuma swamy valla manchi marpu manchi change ma kutumbham lo ravalani kotukuntunnanu...
Hare krishna prabhuji garu akp kuda andi please prabhuji garu
Hare Krishna Dandavat Pranams to His Grace Pranavananda Prabhu Ji
మాతృవత్ పరధారేషు పర ద్రవ్యేషు లోష్టవత్. ఆత్మవత్ సర్వ భూతేషు.
ఈ మూడు లక్షణాలు లక్ష్మణుడిలో ఉన్నాయి.
Hare krishan prabhuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜
Hare Krishna prabhuji 🙏🙏🙏
Dandavat pranamalu....
Chala bagha cheypparu prabhuji
Hare Krishna prabhuji pranaamaalu 🙏🙏
Hare krishna prabuji garu
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏
లక్ష్మణో లక్ష్మి సంపన్నః. రామ సేవ అనే ఐశ్వర్యం నిండుగా కలిగిన వాడు లక్ష్మణ స్వామి.
Hare Krishan prabhuji 🙏🙏🙏
Hare Krishna Prabhuji.... Super Pravachanam.... 💐🌹🌷
Pranavananda prabhu ji krishnudu kaadu. Manam epuudu compare cheyakudadhu evvarinaina. Even if prabhu knows this, he feels bad. But he is good krishna bhakta 🙏🙇♀️🌸 manam runapadaali variki enduku anate mana sri krishnudu ni sir ramudu ni istinnaru . Evaru ivvagalaru oka guruvu tappa . Priceless gift. 🙏🙏that is why even god says he loves devotees and devotees of devotees of god
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీరామ్🙏🙏🙏
Namasthe prabhuji beta.krishna bagavan blessings eppudu mee meeda undali.
Naa koduku kuda manchi pravarthana tho bhakthi margamlo undali ani.mee blessings ivvandi babu❤
Hare Krishna prabhuji
Hare krishan hare krishan krishan krishan hare hare hare ram hare ram ram ram hare hare🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
జై రామనారాయణం జై ప్రణవానంనద స్వామి
Brabuji mii matalavalla valla Naa jivitham maridhi prabuji
Chala khrutagnutalu prabujiii😂😂
Hare krishna prabhuji dhandavath pranam 🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏🙏 hari bol 🙌🙌🙌🙌
Hare krishan Prabhujee 🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏🙏
Jai shree Ram Jai shree Krishna ❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hare Krishna Prabhuji 🙏🙏🙏🙏🙏👣👌👌👌👏👏👏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
Hare Krishna 🙏🙏🙏🙏 prabhuji🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభూజీ..🙏🙏🙏
Good afternoon guruji
Hare krishna prabhuji super
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐🙏🏻
Hare krishna pbj 🙏🙏🙏
Hare Krishna prabuji
Hare krishna prabhuji 🙏🙏
Hare Krishna prabhuji 🎉
Hare krishna prabhuji
Hare Krishna hare rama 🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏💐💐💐🎉🎉🎉
🕉🙏🙏🙏🙏🙏💐💐💐
🙏
Hare..krishna
ప్రణవానంద గారు నమస్కారం.ఇస్కాన్ సంస్థ శ్రీకృష్ణ పరమాత్మనే కాకుండా శ్రీరాముడు కూడా భగవంతుడే అని నమ్ముతోందా?అలా అయితే ధర్మ సంస్థాపన కోసం యుగ యుగాల్లో నేను జన్మిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా శ్రీరాముడు కూడా ఏదైనా ధర్మం గురించి చెప్పారా? ఇద్దరూ దేవుళ్ళేనని అంటే ఇద్దరు చెప్పిన జ్ఞానం ఒకే విధంగా ఉంటుంది కదా? కనుక ఆయన చెప్పిన జ్ఞానం ఏమిటో వివరించమని మనవి చేస్తున్నాను
Krushnude ramudu kadandi bhagavathgeeta lo vishwarupa sandarshanam lo anni ayane antha ayane ani chupinchadu krushnude
@Bhakthamrutasaram27 దేవుడు విశ్వరూపుడు కనుక ఆ విశ్వ రూపాన్ని చూపారు.అయితే రాముడికి విశ్వరూపానికి సంబంధం ఏమిటి?
జయహో సాదు