Hi sir ...మీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తుంటాను.. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. జీవాలు ఈచుకు పోవడం, ఈన లేక పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము.. ఈ సమస్యల పై వీడియో చెయ్యండి సార్
Chinna suggestion meru em cheppali anukuntaro mundhuga oka paper medha rasukondi. Tharuvatha adhe cheppandi madhyalo emaena ekkuva cheppalanipisthe cheppandi. We are all support to you.
Sir naaku telisi subhabul chettlanu mana polam loni kaali place lo anteey polam gattla pi mana jeevalanu batti 4 , ledha 5 chettlnu penchadam better sir. Veetiki etuvanti neeti thadulu avasaram ledhu sir. Varshanikee subhabul perugutai sir . Thanks for information sir
మా మేకలు గొర్రెలు మేత బాగానే వేస్తున్నాయి కానీ బలంగా లేవు ఏం పెడితే బాగుంటుంది ప్లీజ్ చెప్పరా అన్నయ్య నాగేశ్వర్ రెడ్డి బాబు అన్నయ్య ఇలాంటి వీడియోలు ఇంకా తీయాలని కోరుకుంటున్న
Tricodhetma viride అని ఒక మందు ఉంటుంది... సుబాబుల్ పంట వేసే ముందు...దాన్ని ఎకరానికి 10కేజీలు తీసుకొని ఒక ట్రక్కు పశువుల ఎరువులో నీళ్లు పోస్తు 15 రోజులు బాగా కలుపుతూ నీడలో పట్టాలు వేసి కుల్లపెట్టండి దాన్ని వర్షాకాలం వాడండి...పొలం లో పంట ఉన్నప్పుడు కూడా వాడు...ఎండిపోవడం అనేదే జరగదు....

Thappakundaa brother thanks please support share ur friends 🙏
బ్రదర్ మొదటి సారి నాటిన తరువాత ఎన్ని నెలలకు కోతకు వస్తుంది? నేను మేకల పెంపకంలో సుబాబుల్ని వాడాలని అనుకుంటున్నాను
Chinna suggestion meru em cheppali anukuntaro mundhuga oka paper medha rasukondi. Tharuvatha adhe cheppandi madhyalo emaena ekkuva cheppalanipisthe cheppandi. We are all support to you.
Thappakundaa Andi thanks
Very nice video.
Thanks brother please support share ur friends 🙏
Good information
Thanks brother please support share ur friends 🙏
Good information anna
Thanks brother please support share ur friends 🙏
Sir naaku telisi subhabul chettlanu mana polam loni kaali place lo anteey polam gattla pi mana jeevalanu batti 4 , ledha 5 chettlnu penchadam better sir. Veetiki etuvanti neeti thadulu avasaram ledhu sir. Varshanikee subhabul perugutai sir . Thanks for information sir
Thanks brother please support share ur friends 🙏
Good video sir
Nice
Thanks brother please support share ur friends 🙏
Per tonne entha cost untundhe
మా మేకలు గొర్రెలు మేత బాగానే వేస్తున్నాయి కానీ బలంగా లేవు ఏం పెడితే బాగుంటుంది ప్లీజ్ చెప్పరా అన్నయ్య నాగేశ్వర్ రెడ్డి బాబు అన్నయ్య ఇలాంటి వీడియోలు ఇంకా తీయాలని కోరుకుంటున్న
Thappakundaa brother thanks please support share ur friends 🙏
సుబాబుల్ 70% వేయండి బ్రదర్ మీకు ఇంకా సమగ్ర సమాచారం కావాలంటే నన్ను కలవండి.
Seeds kavali mee dhagara untaia?
Cost entha?
Nenu chettlu ammutanu sir inparmesion estara
Sir sheep&goat foams nu Drypoweders tho maintains cheya vacha sir plz repaly me..
Vaddu Andi.. nastam vasthundi..
eyana prem kumar garu chepavi chala tappulu unaye
naku eyana andarini mosam chestunaru ani telusu..
Village Agriculture channel vala ku manavi eyanku purthi avagahana ledu tapulu chebutunaru ...
pratidi comment cheyadam chala kastam, eyana matalu vini mosapokandi... 100% subabul vestay jeevalu chachi potavye nenu challenge chestanu
prem kumar Marketing chesukutunaru ayana jeevalani .. ayana farm visit chesina vallu cheparu jeevalu asalu bagolevu ani
eyan chupinchay jeevalu eeyanvi kadu edi 100% correct
Subabul lo veeru kullu rakunda undalante em cheyalo cheppandi sir 1 year trees
Tricodhetma viride అని ఒక మందు ఉంటుంది... సుబాబుల్ పంట వేసే ముందు...దాన్ని ఎకరానికి 10కేజీలు తీసుకొని ఒక ట్రక్కు పశువుల ఎరువులో నీళ్లు పోస్తు 15 రోజులు బాగా కలుపుతూ నీడలో పట్టాలు వేసి కుల్లపెట్టండి దాన్ని వర్షాకాలం వాడండి...పొలం లో పంట ఉన్నప్పుడు కూడా వాడు...ఎండిపోవడం అనేదే జరగదు....
Video koncham fast petti chudandi
RAS system lo fish farming gurinchi explain cheyandi bro
Thappakundaa brother thanks please support share ur friends 🙏
ఫిష్ ల గురించి అవగాహన లేదు.
Sir No one coming to buy
completed 7 years
ఎకరానికి ఎన్ని మొక్క ల ప డిన వి ..
Sir goats nu she'd low unchind penchuvachha
Penchavacchu andi
Sir nalla regadi baduva nelalo veyavacha cheppa galaru
వేయవచ్చు మిత్రమా...
వేయవచ్చు వర్షాకాలంలో నీటి తడులు ఇవ్వకండి.
Sir ithanalu yakkada dorukuthai cheppandi plz
Naa channel lo videos unnayi.. a anna koodaa ammuthaaru
Tq sir
వంట చెరుకు గా పనికి వస్తుందా ?
Seeds Ela ...and selling Ela
మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి రేటు ఎంత ఉంటుంది
Water source leni polam lo low investment,low maintenance chese agriculture gurinchi emaina unte cheppandi
Thappakundaa brother thanks please support share ur friends 🙏
నాటు కోళ్ల పెంపకం.
@@కొర్రమీనుచేపలు.కొల్లప్రేమ్కుమా thank you brother,but agriculture gurinchi alochisthunna.naatu kollaku kuda water kavali kadha
Hiiiii
Ya voorra meedhi