Veteran Actress Rajasulochana.. Untold Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 73

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 2 года назад +27

    మీ వీడియో చాలా బాగుంది రాజ సులోచన గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను కూలంకషంగా వివరించారు మీ వాయిస్ చాలా బాగుంది థాంక్యూ

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад +4

    Thank you sir vendivennala. Smt. Rajasulochana garu. Aame jeevitaniki saripoyina pata "intiki deepam illalu ------ఎవరికి ఎవరు కాపలా, ఎవరికి ఎవరు కాపలా, ఎవరికి ఎవరు కాపలా.... ఆమెకు సంబందించిన చరణం చిన్న తనాన తల్లి కాపల, వయసున వలచిన వారు కాపలా ఎవరి ప్రేమకు నొచని వేల కన్నీరేరా నీకు కాపలా చాలా చక్కటి పాట. Aame jeevitaniki కరెక్ట్ గా సరిపోయినది. సినిమాలో మగవాళ్ళను దృష్టిలో పెట్టుకొని వ్రాసారు. కానీ రాజసులోచన గారికి బాగా సరిపోయినది.చాలా బాధాకరమయినా విషయము సర్. From గుంటూరు, a. P

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 Год назад +4

    మీరు చెప్పేతీరు చాలా చక్కగా ఉంటుంది ధన్యవాదములు sir

  • @sathyamnrt6844
    @sathyamnrt6844 2 года назад +14

    బాగుంది మీ విశ్లేషణ మీ గాత్రం అద్భుతంగా ఉంది సార్ అద్భుతం అద్భుతం

    • @ActorShankarMahanthi
      @ActorShankarMahanthi 2 года назад +1

      కృతజ్ఞతలు సత్యం గారు 🙏

  • @subramanyamys8626
    @subramanyamys8626 Год назад +7

    చాలా బాగా చెప్పారు సార్ చాలా మంచి నృత్యకారిని రాజసులోచన గారు

    • @LakshmiDevi-xz2bp
      @LakshmiDevi-xz2bp Год назад

      చాలా మంచి సమాచారం ఇచ్చారు థాంక్స్ సార్

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад +2

    Dhanyavadamulu sir vendivennela. Smt. Rajasulochana garini gurinchi chepparu sir vinnanu chaala bagundi. Chakkati thallidandrulu, chakkati mukhavarchasu, hamsanadaka, chakkati dance, chakkati pillalu. Jeevitam ane brahmadeudu vrasinadi. Daanini evvaru maarchaleru sir. Tanakantu oka thodu kavali.mukyanga streeki chaala avasaramu. Thallidandrula kapala, vivahamu tharuvata bharta kaapala, taruvata pillalu kapala, pillalu vivahamu taruvata veltaru. Chivaralo bharya bhartalu okariki marokaru kapala sir. Paramasivam avasaraalu gadupukonevadu, chittajallu srinivasarao garu manchi telivikalavadu edo chaduvukuntu aayana lokamlo aayana vundevaru. భార్యకు కావలసిన సుఖ సంతోషలు. అందరితో మాట్లాడే స్వభావము ఆమెది. ఒంటరిగా ఉండటం ఆయనకు అలవాటు. భిన్న మనస్తత్వలు. అందుకేనేమో రాజరాజేశ్వరి kooda ఆయనను vaddanukoni, వంటామనిషి అయిన రామ భ్రహ్మంను చేసుకున్నారు. Guntur, a. P

  • @anasuyammab5099
    @anasuyammab5099 2 года назад +11

    When I was doing graduation in padmavathi college she visited our college as chief guest along with her husband c s Rao

  • @bonalapapaiah
    @bonalapapaiah Год назад +3

    సూటిగా...చక్కగా వివరించారు..

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 2 года назад +10

    Smiling queen...with glittering eyes....

  • @natarajd7534
    @natarajd7534 2 года назад +8

    ఆమె సడి చేయకోయి గాలి సడి చేయకొయి... పాట విన్నారా? పక్కన nt ramarao. చూడండి ఆమే అద్భుత అభినయం

  • @navathaprasad4746
    @navathaprasad4746 2 года назад +7

    మీ పురే తెలుగు language బాగుంది

  • @mvsracharyulu6608
    @mvsracharyulu6608 2 года назад +16

    చెదరని చిరునవ్వుతో, ప్రత్యేక గాత్రంతో ప్రేక్షకులను ఆకర్షించిన తొలి అందాల నటి రాజసులోచన. పేరుకు తగ్గ అందం ఆమెది.

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 года назад +11

    సి.యస్.రావు మొదటి భార్య ప్రసిథ్థ నటి కన్నాంబ కూతురు. ఈవిషయం మీరు చెప్పలేదు.

  • @chintalapudivenkatarao4609
    @chintalapudivenkatarao4609 2 года назад +5

    Superb...sir.sir.sir.

  • @olcotttheosophy
    @olcotttheosophy 2 года назад +3

    Very nice 👍 pleasure (from Andhrapradesh)

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Год назад

    బాబు, మీ రంతా ఆధ్యాత్మికంగా బలపడే దానికి ప్రయత్నించి చూడండి దయతో అందులో మంచి వుంది,నమస్తే, ఉంటామరి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 года назад +3

    సూర్యకాంతం గారి గురించి చెప్పండి సర్

  • @khajavali2971
    @khajavali2971 2 года назад +5

    I like her dance and action. She is very good actress.

  • @laxhmirajyamu8484
    @laxhmirajyamu8484 Год назад +2

    Illumining as well as agonising! రాజీవలోచన - spelling mistake వల్ల - రాజసులోచన - అయి, మొదటి భర్త పరమశివం ద్వారా మగ శిశువుని గని, ఆ భర్తను భరించలేక విడాకులిచ్చి…. ఆ తరువాత అప్పటికే పెళ్ళి అయిన దర్శకుడు సీ ఎస్ ప్రకాశరావుని వివాహమాడి … అతని ద్వారా ఆడ కవల శిశువులను గని…ఆ తదుపరి ఆ రెండవ భర్తతో కూడా విడిపోవలసి వచ్చి … జీవితంతో రాజీ పడి బ్రతుకు బండిని ఒంటరిగా తోసుకొంటూ వెళ్ళవలసి రావడం…మన లోచనాలను, ఆలోచనలను చెమ్మగిల్ల జేస్తుంది.

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 2 года назад +10

    పచ్చని కన్నాంబ కూతురు జీవితంతో ఆదుకున్న CS రావు,రాజసులోచన కి ఆమె ఉసురు తగిలింది ఇద్దరికీ.

    • @drkampalleravichandran
      @drkampalleravichandran 2 года назад +5

      మీ అభిప్రాయం తప్పు.. కన్నాంబ పెంపుడుకూతురు రాజేశ్వరే సి. ఎస్. రావు తో ఆడుకుంది

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Год назад +2

      కన్నాంబ గారి కూతురి కాపురంలో నిప్పులు పోసింది.. ఆమె ఎపుడూ చాలా బాధపడేదట.. కూతురు కీలకాలు ఎరుగని మనిషని..మన బంగారం (అల్లుడు) మంచిదికానపుడు ..ఇంకొకరిని ఎందుకు ఆడిపోసుకోవడం అని అనేవారట.. రాజసులోచన నిజం జీవితంలో కూడా అలానే వుండేదట..నేను చాలా మంది దగ్గర విన్నాను

  • @koteeshwarachary2933
    @koteeshwarachary2933 Год назад

    మన పార్టీ మంచి పార్టీ మంచి పార్టీ జిందాబాద్ ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం ఉచిత ఎరువులు ఉచిత వంద గజాల ఇంటి స్థలం వికలాంగులకు నేరుగా ఉద్యోగాలు వైద్య శాఖలో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు ఆర్టీసీలో 20 లక్షల ఉద్యోగాలు సినిమా టికెట్ ధర బెంచ్ నుండి బాల్కనీ వరకు పది రూపాయలు మాత్రమే స్టార్ కనెక్షన్ అన్ని చానల్స్ కలుపుకొని నెలకు 30 రూపాయలు మాత్రమే మన పార్టీ మంచి పార్టీ మంచి పార్టీ జిందాబాద్

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +1

    నటి కన్నాంబ గారి కూతురు కాపురం వేసుకుంది ఆ విషయం చెప్పకుండా సి.యస్.ఆర్ కి పెళ్లయింది ఇద్దరు బిడ్డల తండ్రి అంటున్నారు గానీ ఆయన మొదటి భార్య కన్నాంబ గారికూతురే కదా.. కన్నాంబ చివరి రోజుల్లో కూతురు గురించి దిగులు తోనే చనిపోయిందట..

  • @sreeramulutunuguntla6221
    @sreeramulutunuguntla6221 Год назад

    Good comments

  • @casinopassion3612
    @casinopassion3612 2 года назад +10

    where master Ramu now? please find out and tell us

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 2 года назад +5

    Beautiful artist

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 года назад +3

    Interesting 🤔

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 Год назад

    Iddaru mitrulu Rajasulochana gari oka superhit movie...

  • @drouthu
    @drouthu Год назад +2

    Sir... Where did u get all this info about my mother ? This is Devi Krishna from Chennai..

  • @mokshajenus1993
    @mokshajenus1993 2 года назад +2

    Screen meeda epoudu navvu mukhamthone kanipistharu Sir aame.

  • @ramuk.v6344
    @ramuk.v6344 Год назад

    పాత తరం కెమిడియన్ బాలకృష్ణ జోడి మీనా కుమారి గురించి చెప్పండి

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 года назад +17

    అందమైన వీడియోకి అడ్డంగా ఇంగ్లీషులో అక్షరాలు ఫొటోలను చూడనివ్వటంలేదు.వేసి ఉపయోగమేముంది???

    • @rk37780
      @rk37780 2 года назад +2

      నిజమే

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 года назад +2

      ఆ వెండి వెన్నెల కింద ఉండాలి..ఆ అవును అడ్డం గా ఉంది

    • @munirajun4632
      @munirajun4632 Год назад

      @@rk37780
      ..?.
      ...

  • @vaddiparthyyyogeswara6921
    @vaddiparthyyyogeswara6921 2 года назад +2

    what I heard in some video Raja sulochana married son in law of Kannamba with her blessings.
    may you clarify it?

    • @mvsracharyulu6608
      @mvsracharyulu6608 Год назад

      Yes. It is true, because Kannamba's daughter wanted divorce with CS Rao as she was interested with somebody.

    • @mvsracharyulu6608
      @mvsracharyulu6608 Год назад

      It is leant that Kannamba's daughter had extra-marital affair with somebody.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 года назад +1

    తండ్రి నెయిల్ కరెక్ట్ గా పెట్టండి సర్...

  • @anasuyammab5099
    @anasuyammab5099 2 года назад +1

    Beautiful actress sweet voice dancing eccentric madam we are missing you i think her husband also not there i have seen all her movies wonderful

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 2 года назад +4

    Happy and sad moments in her. Let her berth in heaven may be.

  • @premakumargundluri9980
    @premakumargundluri9980 2 года назад +1

    chala gauranga Maryadaga Amma garu Unna natiki Enni Bhadalaa Papam Manchiga Natinchinaru

  • @natarajuyellapu2205
    @natarajuyellapu2205 2 года назад +1

    Good 💃💃and action, nice memories👏👏

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 2 года назад +2

    ఈమె సవ లాఖ్ కి లాటరీ అనే పాట పై డాన్స్ చేశారు హిందీ సినిమా రజ్ కపూర్ గారి సినిమా అది .
    అందగత్తె ఆమె కన్నులు అభినయం మరువ లేనివి

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 4 месяца назад

    మా.వూర్లో ఐతే ఇద్దరు భర్తలతో నే గాక ఐదారుగురు ప్రియుల్లతో చక్కగా సంసారం చేసుకునే పద్దతి గల భార్యలు వున్నారు.😢

  • @betavidyasagar1177
    @betavidyasagar1177 2 года назад +5

    GOOD DANCER.

  • @Yeduguri
    @Yeduguri 2 года назад +2

    ఒకేసారి ఇద్దరితో అంటే కష్టమే కదా?

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 4 месяца назад

    1978 rajasulochanaparichayamu

  • @hnbabbabu162
    @hnbabbabu162 Год назад

    Eeme vaalmeeki chitramlo jalalajala dara songlo chala baga kanipistaru.

  • @palojujaisrirampssppp590
    @palojujaisrirampssppp590 Год назад

    🙏🌹🇮🇳 PSSPPP 🇮🇳 PALOJU JAI SRIRAM 🇮🇳🌹🙏

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Год назад

    పాపం రాజా సులోచన అప్పట్లో heroines అమాయకం గాఁ ఉండి త్వరగా పెళ్ళి చేసుకొని భర్త చేతిలో పోసపోయివారు

  • @naniballa7243
    @naniballa7243 2 года назад

    Goodactor

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 года назад +3

    🙏✌️👋

  • @usharenduchintala3395
    @usharenduchintala3395 2 года назад +4

    Rajasulochana made a mistake like Savitri

    • @humbleRaj
      @humbleRaj 2 года назад

      Aasthi antha dochukoni mogudni tarimeysindi

  • @hanumantharaorao8330
    @hanumantharaorao8330 2 года назад

    Good 👍

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад

    కన్నాంబ గారి కూతురు వుసురు పోసుకుంది..

  • @humbleRaj
    @humbleRaj 2 года назад +3

    Real life Vamp
    Mogudnu himsa petti aasta raayinchu koni, mogudnu odilesindi

  • @jagadeswarasarmakaipa9462
    @jagadeswarasarmakaipa9462 Год назад

    Eppudu antha avasarama prekshakulaku saru?

  • @morthasam1115
    @morthasam1115 2 года назад

    ఇబ్బంది ఏమిటి .
    ఫ్రెంట్ నుంచి ఒకడు బేక్ నుంచి ఇంకోడు ఏసుకోడమే

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 2 года назад

    No comment.gone to fate.

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 2 года назад +4

    Ippudidi avasaramaa!

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 4 месяца назад

    1978 rajasulochanaparichayamu