ప్రభ గారు పెరిగిన ఇల్లు | Actress Prabha Home Tour | Raja Telugu Vihari

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ప్రభ గారు పెరిగిన ఇల్లు | Actress Prabha Home Tour | Raja Telugu Vihari
    ఈమె 1974లో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీరంగప్రవేశం చేసారు. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినారు. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినారు.దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనారు. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించారు. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించారు. 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నరు.
    Note :
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #viralshortstelugu
    #viralshorts
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour
    #housetoor

Комментарии • 109

  • @bharat9news
    @bharat9news 5 месяцев назад +11

    ఆ పెద్దవాళ్ళు చక్కగా సమాచారం ఇచ్చారు.... వీడియో చాలా బాగుంది సార్ ❤

  • @varalakshmijayamangala1403
    @varalakshmijayamangala1403 Месяц назад +2

    అవునండీ అదీ మావూరే నా కు చాలా ఆనందంగా ఉంది ప్రభ గారంటేనాకు చాలా ఇష్టం

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 10 месяцев назад +19

    ప్రభ గారు చాలా హుందాగా అందముగా ఉంటారు. ఎవరికి హనిచెయ్యకుండ non controversial గా ఉంటారు. మా నమస్కారములు.🎉🎉🎉

  • @lakshmico9055
    @lakshmico9055 Год назад +7

    Ma ammamma uru, lots of childhood memories, marri chettu, pakkane cheruvu, every thing gone after we lost my grand mother😢

  • @kaipa9982
    @kaipa9982 Год назад +9

    వినాయక విజయం చిత్రంలో కూడా సత్యనారాయణ ప్రక్కన ప్రభ గారు నటించారు,ఇతర హీరోయిన్ ల తో పోల్చుకుంటే ఈమెకు అవకాశాలు చాలా తక్కువే. ఇక Tv సీరియళ్లు ,ఇతర దూరదర్శన్ లో అందెల రవళి,డాన్స్ ప్రోగ్రాము లో వుంటారు.

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 Год назад +10

    Prabha very beautiful actress she acted in many hit pictures, she acted superb as Wife of Duryodana in 'Dana veera Sura Karna' and she is now a big actress can act as mother's role now.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Год назад +27

    దానవీరశూరకర్ణ సినిమాలో
    ఎన్టీఆర్ తో
    చిత్రం భళారే విచిత్రం పాటలో
    ప్రభగారు చాలా అద్భుతంగా నృత్యం చేశారు.

    • @janardhangangulazphsnellik1610
      @janardhangangulazphsnellik1610 Год назад +2

      5

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +3

      అవును బ్రదర్ ఆమె క్లాసికల్ డాన్సర్ కదా...చాలా అద్భుతంగా చేసారు..

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 Год назад +5

    Good Vedieo prajantation Thank you Babu

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Год назад +16

    మొదటి సినిమా 'నీడ లేని ఆడది',
    హిట్ అయింది.. చంద్ర మోహన్ తో సంసారంలో సరిగమలు బాగా ఆడింది..
    ప్రయాణంలో పదనిసలు మోస్తరు గా ఆడింది.
    అన్నింట్లోనూ హీరోయిన్ గా నటించారు..
    మురళీమోహన్ తో కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.. Sr.NTR తో కూడా దానవీరశూరకర్ణ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించారు...
    నటనలో కొత్తదనం, చక్కటి హావభావాలతో, మంచి అభినయంతో అప్పటి తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు..
    యాంకర్ గారు చాలా చక్కని కార్యక్రమం... ప్రభ గారి పెరిగిన ఊరు, గోకర్ణపురం, కొల్లేరు సరస్సు చూపించారు..
    గోకర్ణపురం, కొల్లేటి కోట మరో ఐదు గ్రామాలు దీవులు గా వుండేవి. గోదావరి నది ఒకపాయ, కృష్ణ నది ఒక పాయ మధ్యలో ఆ‌ ఐదు గ్రామాలు వుండేవి..
    నేను కైకలూరు లో ఉద్యోగం చేసినప్పుడు 1987 నుండి 1990 వరకు తీవ్ర వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వరద సాయం డ్యూటీలకు కొల్లేటి కోట వెళ్ళి విధులు నిర్వహించే వాడిని..
    నాకు తెలిసిన గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తాను యాంకర్ గారు..

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +1

      Thank you so much for your support sir....🙏🙏
      Please keep support 💐

    • @rameshkumarpadamata7045
      @rameshkumarpadamata7045 Год назад +1

      కొల్లేరు మంచినీటి సరస్సు కృష్ణ జిల్లా లో కైకలూరు, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆకివీడు, ఏలూరు మధ్యలో ఈ ఐదు గ్రామాలు ఒక దీవిలో వుండేవి.. ఆ దీవి కి చేరాలంటే పడవ ప్రయాణం తప్పనిసరి..

  • @Jayasree-kc5lo
    @Jayasree-kc5lo 3 месяца назад +2

    ప్రభ గారు సూపర్ యాక్టర్

  • @aigatv3672
    @aigatv3672 Год назад +10

    మంచి వీడియో చేశారు thank you bro

  • @harivaraprasad5379
    @harivaraprasad5379 Год назад +2

    Tq anna verygood enquerychesi video chesaru konchem varinindarini okha snape teeste bagunde good

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 Год назад +10

    Super heroine and best actor in telugu and tamil film also

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 месяца назад +2

    Another good actor forgotten grown village

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +5

    సినీ నటి.ప్రభ గారు.తెనాలి లో జన్మించారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      కొల్లేటి కాపురం.లో ఈ పెద్దాయన కూడా నటించాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Hari కథలు కూడా చెప్పేది .నటి ప్రభ గారు.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      అవును పుట్టిన ఇల్లు కూడా మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి

  • @sangepuveeraraju5396
    @sangepuveeraraju5396 2 месяца назад +3

    Bhanu chander gari. tho. Rail Dopidi

  • @MriyammaP-ln1ry
    @MriyammaP-ln1ry Год назад +5

    Prabha manchi nati

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s 3 месяца назад +1

    I love Prabha too much

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Год назад +1

    Wow dimple hayati gurinchi telisindi 😮

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Год назад +12

    ప్రభ గారికి సరైన గుర్తింపు రాలేదు ఆమె అందాని కి తగ్గ పాత్రలు రాలేదు

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Год назад +9

    Well talented person entertained mass and class

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Год назад +4

    ickada movie cheyamante ye hero munduku raledu
    Mana daring dashing hero munduku vachhi ee movie kolleti kapuram teesharu prabha garitoa

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +2

    ఈ వీడియో నాకు నచ్చింది బ్రో

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Год назад +13

    మీ ప్రతీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ సార్👍

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Год назад +5

    Hero krishna prabha gari Superhit musical hit movie kuda ickade teesharu
    Ee movie kolleti kapuram

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      ఎలాగైనా కృష్ణగారు చాలా సాహసపరులు...

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 10 месяцев назад +2

    Super

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. Год назад +11

    మాఊరే కొల్లేరు ఆవిడది

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +1

      nice అండి... please keep support 🙏

    • @arunamaddirala60y.t.
      @arunamaddirala60y.t. Год назад

      @@rajateluguvihari కొల్లేటి కాపురం చూశారండీ ఆ షూటింగ్ మొత్తం ఆకివీడు కొల్లేరు మా ఇళ్ళ మధ్యలో జరిగిందండీ మంచి వీడియో చాలా బాగుంది

    • @HVNHARI
      @HVNHARI 2 месяца назад

      Super​@@arunamaddirala60y.t.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад +1

    Nice lrabhagaru

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +2

    Thanks for information

  • @umabitr8157
    @umabitr8157 Год назад +2

    Prabha gharu chala manchinati avida lagha natimche vallu chala thakuva gha vuntaru

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs1956 Год назад +2

    సూపర్ చాలా బాగా చెప్పారు ఆ

  • @murthydsn8865
    @murthydsn8865 11 месяцев назад +2

    May be place in which the hut is shown.some other building might be in which she lived jaisriram

  • @umabitr8157
    @umabitr8157 Год назад +1

    Chala kashta padanaru raja gharu thank you god beleses all of you an d them to

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      thank you so much for your support amma 🙏🙏🙏🙏

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад +1

    Prabhagaru nacooactor patapat prakkapellekoduku chesanu eppuduneestai chalapeddi.

  • @munagaladhanumjaya7221
    @munagaladhanumjaya7221 11 месяцев назад +1

    మా చిన్నప్పుడే చెబుతూ ఉండేవారు ప్రభ మామయ్య కృష్ణా జిల్లా దివిసీమ కోదురులో హోమియో వైద్యుడు&ప్రైవేట్ టీచర్ అక్కడికి వచ్చేది అనేవారు అది మా ఇంటి దగ్గరలో

  • @KrishnaveniD-h9k
    @KrishnaveniD-h9k 9 месяцев назад +2

    😢 hi bro i m big fan

  • @elusuriraju4687
    @elusuriraju4687 Год назад +4

    Super video

  • @parthasarathiarcot8361
    @parthasarathiarcot8361 10 месяцев назад +1

    Pra ha is Rambha in glamour

  • @sundarsukumar7805
    @sundarsukumar7805 Год назад +2

    సూపర్ 🌹🙏

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 Год назад +7

    Super vidios brother

  • @umamaheswararaosaidu9929
    @umamaheswararaosaidu9929 Год назад +1

    She used to come to Gokarna Puram. To her shysters house She never lived here.

  • @akhtarakhtar9411
    @akhtarakhtar9411 Год назад +2

    Rebal lo vunnaru praba garu and raghavendra lo kuda

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 Год назад +8

    కోటి సూర్య ప్రభ .

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Год назад +1

    Chala mandi actors krishna jilla vallu e unnaru

  • @SumalathaTanniru
    @SumalathaTanniru Месяц назад +1

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 11 месяцев назад +3

    ఆ ఊరిలో ఆ చెరువు శుభ్రం చేసి చుట్టూ చక్కటి మొక్కలు ఎక్కువగా పెంచి ప్రభా గార్డెన్ అని నామ కరణం చేయండి

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Год назад +2

    Hiiiii

  • @leharadvaith1091
    @leharadvaith1091 Год назад +2

    Prabhagaru..andhari.heerolatho.heroengachesaru.kani.
    Sobhanbabu.garitho.jodiga.cheyaledhu..manchi.nateemani..
    Sai.

  • @AffectionateCrocodile-mf9gk
    @AffectionateCrocodile-mf9gk 3 месяца назад +1

    Where is madras relations suguna mansingh and Jhansi and their children.

  • @nothingspecial00011
    @nothingspecial00011 11 месяцев назад

    Madhi kuda koleti Kota anna maku prabha garu tellusu Naku ammama avtharu anta ma amma chepe varu

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Год назад +6

    Dasarigaru.good.characters
    Echharu

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Год назад +4

    Area Babu Madras state gaa vudedhi tamilnadu kadu Telugu tamilamu rendu oka rastamuga vudevi AP Telangana laga vundevii Madras lo 70%telugu Valle vundevari Ongole Nellore Guntur godhari Valle akuva vundevaru

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      ఇప్పటి వాళ్ళు అందరికీ అర్థం అవుతుందని ఇప్పటి వాడుకలో చెప్పానండి... Anyway Thank you for your visit 🤝

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 месяца назад

    Lotus grown in mud but lotus is lotus

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Год назад +54

    "చిత్రం హాయ్ భళారే విచిత్రం"..Dvs కర్ణ..చిత్రంలో భానుమతిగా ప్రభ నటనా వైదుష్యం... అదుర్స్.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +6

      అవును బ్రదర్

    • @venki0053
      @venki0053 Год назад +1

      ​@@rajateluguvihari ❤ 😊

    • @gayatrianil1411
      @gayatrianil1411 Год назад +1

      ​@@rajateluguvihari 111111111111111111111111111111111111111111111111111111111111111

    • @sandhyab3159
      @sandhyab3159 Год назад

      ​@Raja Telugu Vihari ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 3:46

    • @narasimhatanneru-9685
      @narasimhatanneru-9685 Год назад

      ​@rajateluguvihari

  • @satyanarayanapalakollu7494
    @satyanarayanapalakollu7494 Год назад +1

    Prabha gaari Dadar neem kaavaali sar

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +3

      అర్ధం కాలేదు అండి...కామెంట్ మళ్ళీ పెట్టండి please

    • @sri5786
      @sri5786 2 месяца назад

      ​@@rajateluguvihariade dadar neem anta😂😂😂

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 Год назад +18

    ఆమె లో చాలా టాలెంట్ ఉంది. కానీ సరిప డా అవకాశాలు రాలేదు..పాపం..KHAIDEE లో ఆమె కు అవకాశo మిస్ అయ్యి సుమలత కు వచ్చినది .

  • @sitaramakrishnabodapati4549
    @sitaramakrishnabodapati4549 Год назад +5

    Your videos are not up to the mark pl try to give important to content other wise sollu is more😊

  • @kalvalapradeepkumar2072
    @kalvalapradeepkumar2072 Год назад +9

    ఏ నటి ఐనా నటుడైనా పెరిగిన ఇల్లు అనగానే గుడిసెలు,గూనపెంకల ఇళ్ళేంటండీ విచిత్రంగా?

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +8

      అందరూ సంపన్న కుటుంబాల నుండి వచ్చిన వారే ఉండరు కదండీ...నేను తిరిగిన వాళ్ళలో ఇంచు మించు అందరూ కింది స్థాయి నుండి వచ్చిన వారే అండి...వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థం అవుతుంది...

    • @kavithacheepulla
      @kavithacheepulla Год назад

      ​@@rajateluguvihari😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 cr😊😊😊😊😊😊😊😊😊

  • @user-dhanunjaya
    @user-dhanunjaya Год назад +2

    అలనాటి అందలా తార

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx Год назад +1

    Dubara❤24

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 Год назад +1

    Ee pruvhuthvani siggu lajja ledu chetakani prabhuthvam 360 rojulu 144 section.
    Yem brathukulu.

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 Год назад +2

    ఫైన్ వీడియో 🙏

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      Thank you so much for your support brother 🙏🙏🙏

  • @chandraiahvelpula1623
    @chandraiahvelpula1623 6 месяцев назад +1

    Cinima vaalla life history avasaramaa, neeku channel maintain cheyalante manchi programs janaalaki upayogapadevi cheyi, vaallapainaunna respect nu bhagaparachaku, gatham gathaha, cinima vallani kallabhi manam tho chustam, back history, geography lu avasaram ledu, sollu maanuko. It's my sincere advice.