సుక్క రాం నర్సయ్యతో బుచ్చన్న ముచ్చట | Sukka Ram Narsaiah Interview | Buchanna Journalist - BTV

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 303

  • @vsvmultivideos
    @vsvmultivideos 3 года назад +257

    తెలంగాణ లో ఎంత మంది కళా కారులు ఉన్నా రామ్ నర్సయ్య డిఫరెంట్ అనుకునే వారు ఒక్క లైక్ వేసుకోండి.👍

    • @mohdtayyab1087
      @mohdtayyab1087 3 года назад +9

      Yes రాంనర్సయ్య is గ్రేట్ సింగర్

    • @bonagiribheemaiah5608
      @bonagiribheemaiah5608 3 года назад +5

      నీజయితిని వదలకు

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 года назад +1

      andhra lo brahmin, kammas cinemala dhwara akkada prajala janapadalani champesaru, akkada antha cinema mayam. naizamulo nizam nokkesadu kabatti patha palukulu brathiki unnayi

    • @SayannaBasindla
      @SayannaBasindla Год назад

      ​@@bonagiribheemaiah5608no

  • @ramuerumalla4848
    @ramuerumalla4848 2 года назад

    Superb buchannna . Genuine ga simple ga telanga yasalo superb ga ardam ayye vidanga undi

  • @rakeshyadavkongarla1391
    @rakeshyadavkongarla1391 3 года назад +9

    సూపర్ అన్న నువ్వు మాత్రం ప్రజల పక్కన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏❤️.....

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 3 года назад +15

    అన్న రెడ్ సల్ల్యుట్

  • @avinashrishi2574
    @avinashrishi2574 3 года назад +23

    జ్తె భీమ్ రామ్ నర్సన్న చాలా అద్భుతంగా పాడుతారు అన్న . నీవు రాసిన సాహిత్యం డిగ్రీ , పిహెచ్‌డి చేసిన వారు కూడా రాయరు అన్న నీకు దన్యావాదలు . నిజమ్తెన గాయకునికి చదువు అవసరం లేదు ఇప్పుడు పెద్ద చదువులు చదివిన వెదవలు రాజకీయ నాయకుల మెచేతి నీళ్ళు తాగుతున్నారు(చంక నాకుతున్నారు) అన్న చిన్న విన్నపం నీ పక్క వున్న కోరస్ వాళ్ళను ఎక్కడికి తీసుకపోకు అన్న వాళ్ళు వెస్ట్ అన్న

  • @kandulaful
    @kandulaful 3 года назад +5

    Excellent interview and explanation by Sri Buchanna gaaru

  • @yousrujan
    @yousrujan 2 года назад

    BUCHANNA mee Journalism skills, Ramnarsaiah garinundi chlaaa moolalani bayataki thessthunai..... naya youtubers, TV anchors, lo leni oka Wisdom undi meelo.... Thankyou for interview of Ram Narsaiah

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 3 года назад +20

    మంచి వారు చెడ్డ వారు అన్ని కులాలలో ఉన్నారు పలాని కులాలలో పుట్టిన వారు అందరూ మంచివారు అని చెపితే అది అజ్ఞానమే అవుతుంది

  • @shanthakumarShanthakumar-ve9jn
    @shanthakumarShanthakumar-ve9jn 3 года назад +20

    నమస్తే బుచ్చన్న గారు...
    మీరు ఎలాగైతే కష్టపడి పైకివచ్చారో అందరికీ ఆదర్శం...
    మీ వ్యక్తిత్వం అమ్ముడుపోనిది,నికార్సయిన జర్నలిస్టువి మీలాగే రాంనర్సయ్య కూడా నికార్సయిన ప్రజల "పాటగాడు"...
    మొత్తానికి మీకు బాగా తెలుసు ఎవరిని ఇంటర్వ్యూ చెయ్యాలో...💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @rmu8864
    @rmu8864 3 года назад +30

    హై బుచ్చన్న రామనర్శయ్య నీలాగే ఎదిగాడు.. మీరు జర్నలిజంలో వెళ్ళారు. తమ్ముడు ఇలా ప్రజల్లో ఉన్నాడు...

  • @mrkumara2354
    @mrkumara2354 3 года назад +2

    Btv చాలా మంచి ఇంటర్వూ రాంనర్సయ్య కు వందనాలు మీ ఆలోచన విదానం చాలా బాగుంది పాటలు కూడ కృతజ్ఞతలు. బేహరిన్ నుండి గల్ఫ్

  • @samjikakaryakartagrup4696
    @samjikakaryakartagrup4696 3 года назад +9

    రామ్, నరసన,నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము దుర్మార్గ, గాయకుని, మనోగతం, బయటపేటిన,రామ్, నరసన, గారికి, వన్దానాలు

  • @medinareshkumar1058
    @medinareshkumar1058 3 года назад +51

    రాంనర్సన్న.. చదువుకన్నా మీలాగా సంస్కారం ఉన్నవారు ఏ స్థాయి కన్నా ఎదుగుతారు తప్పకుండా....
    బుచ్చన్న మీకు నమస్తే....

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад +7

    100 %👌👌👌👌🏽👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    Ilage paduthu undali

  • @srpavan2411
    @srpavan2411 3 года назад +2

    Excellent explain super songs super brother selyut brother reality truth god bless you

  • @nramudu52
    @nramudu52 2 года назад +1

    Super అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbuddudu4836
    @rameshbuddudu4836 3 года назад +46

    అక్షర జ్ఞానం తక్కువగా ఉన్న సామాజిక జ్ఞానం ఎక్కువగా ఉన్న ఉదయించే సూర్యునివలే అన్యాయాన్ని నిర్భయంగా ప్రశిస్తున్న రాం నర్సయ్య గారికి నమస్సుమాంజలులు 🙏🙏

  • @anjaneyulushivagalla230
    @anjaneyulushivagalla230 3 года назад +1

    Anna super👌👌👌👌👌

  • @dr.johnsiddarthgolluri1980
    @dr.johnsiddarthgolluri1980 3 года назад +1

    Hi!
    my dear friend
    Buchanna

  • @పల్లెసిందూరం
    @పల్లెసిందూరం 3 года назад +96

    బుచ్చన్న మా సుక్క రాంనర్సయ్య అన్నని ఇంటర్వ్యూలో చూపించినందుకు చాలా ధన్యవాదాలు అన్న

  • @స్వామిన్యూస్
    @స్వామిన్యూస్ 3 года назад +13

    అన్నా నీ ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది నువ్వు అడిగే ప్రశ్నలు చాలా అద్భుతంగా ఉంటాయి

  • @veereshamgoud4822
    @veereshamgoud4822 3 года назад +2

    Very good interview sir.salute to నర్సన్న

  • @neerudidhasharath6180
    @neerudidhasharath6180 2 года назад +1

    Super song

  • @swamyyatam
    @swamyyatam 3 года назад +5

    Thank you Buchanna

  • @vijaych2789
    @vijaych2789 3 года назад +1

    Really Handsoff to you Brother Ramnarsaiah garu, All the very best

  • @reddymallas1793
    @reddymallas1793 2 года назад +1

    Sukka ram narsannagaru 🌺🙏🌺

  • @shivajimuppalla953
    @shivajimuppalla953 3 года назад +18

    జై మాదిగ.....

  • @maddimadugufrancis6998
    @maddimadugufrancis6998 3 года назад +5

    Great Anna 🙏🙏🙏

  • @yatakrishnamudhiraj5068
    @yatakrishnamudhiraj5068 3 года назад +4

    Super interview brothers

  • @Nani-qk5tn
    @Nani-qk5tn 3 года назад +2

    ఇపుడు తెలంగాణ ప్రాంతానికి ఏకైక గాయకుడు నాతముడు రామ్ నరసయ్య జై భీం వెంకేపలి శీను

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 года назад +2

    బుచ్చన్న ఇంటర్వ్యు సూపర్.
    చుక్క రాం నర్సయ్య పాటలు సూపర్.

  • @mallagareddykondalreddy3999
    @mallagareddykondalreddy3999 3 года назад +1

    Supar bro

  • @ashilivenkatalaxmi8304
    @ashilivenkatalaxmi8304 2 года назад +1

    👌🌺

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 3 года назад +3

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ .......

  • @hanumantharaonune1788
    @hanumantharaonune1788 2 года назад +1

    God bless you anna

  • @srinivasulukotla8248
    @srinivasulukotla8248 3 года назад +3

    రాం నర్సయ్య గారు బాధ పాట చలా సూపర్ గా పాడిినారు సెల్యూట్.

  • @shivajimuppalla953
    @shivajimuppalla953 3 года назад +14

    బుచ్చన్న అతను పక్కాగా తెలంగాణ కలేకూరి..........

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +22

    అన్న పాటలు చాలా బాగున్నాయి బహుజనుల పాట ఇంకా బాగున్నాయి కరోన జాగ్రత్త

  • @rAju-hl5qw
    @rAju-hl5qw 3 года назад +2

    😍😍😍 super anna

  • @yallavulaanand
    @yallavulaanand 3 года назад +3

    సూపర్...

  • @gangarammettu7821
    @gangarammettu7821 3 года назад +7

    బహుజనుల గురించి చాలా చక్కగా చెప్పావు నరసన్న నీతో నైనా బహుజన రాజ్యం రావాలని కోరుతున్నాను

  • @ganjaneyulu9751
    @ganjaneyulu9751 3 года назад +7

    Buchanan sir interview with Ram narsaiah is excellent ..very informative

  • @chowdavarapuveeramouliveer5156
    @chowdavarapuveeramouliveer5156 3 года назад +1

    Anna 👌👌👌

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 3 года назад +3

    Super👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kadireajay8423
    @kadireajay8423 2 года назад

    Super anna garu

  • @archanasonti75
    @archanasonti75 3 года назад +2

    I was asking the same to all writers and poets, they said we are busy writing books for future generations, we don't have time to question Govt or anyone.. Good brother, what I was questioning to those writers, you already questioning the same.. Excellent!

  • @raghugoud2688
    @raghugoud2688 3 года назад +2

    supar anna

  • @vankurisreeram433
    @vankurisreeram433 3 года назад +2

    Telangana Legend anna... Super songs

  • @nareshkarakala7474
    @nareshkarakala7474 3 года назад +18

    రాంనర్సయ్య అన్న ఎంతో మంది కళాకారుల పాటలు విన్న కానీ మీ గళం మరోసారి నా ఒళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్న నీ వందనాలు

  • @saidulugyara1616
    @saidulugyara1616 3 года назад +3

    Anna.miru.super.singer

  • @jayanthtalapally8150
    @jayanthtalapally8150 3 года назад +4

    అన్నా చాలా మంది కళాకారుల ఇంటర్వ్యూ విన్న కాని మధ్యలో కట్ చేస్తా కాని నీ మాటలు వింటే ఇంకా వినాలి అనిపిస్తుంది 👌👌👌👌

  • @balaramudutelugu3724
    @balaramudutelugu3724 3 года назад +4

    👌👍

  • @lingaswamypapagalla7119
    @lingaswamypapagalla7119 3 года назад +1

    రెడ్ సెల్యూట్ రం నర్సన్న

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 3 года назад +7

    నిస్వార్ధ కళాకారుడు

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 3 года назад +13

    రాంనర్సన్న . గారిది చక్కటి పల్లె జనగీతం. మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజా గొంతుకై మా ముందుకు రావడం ,మా కోసమే కాలం కన్నది కావచ్చు. వందనాలు

    • @venkateshyadav5867
      @venkateshyadav5867 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏,, 👌👌👌👌👌👌👌👌👌

  • @gurralavenkatreddy5714
    @gurralavenkatreddy5714 3 года назад +1

    Super bro

  • @jallelarameshyadav6426
    @jallelarameshyadav6426 3 года назад +2

    Super

  • @ravikumarvodyarapu5006
    @ravikumarvodyarapu5006 3 года назад +4

    gud interview

  • @RajoYanna-yi3kd
    @RajoYanna-yi3kd 11 месяцев назад

    Super Brooooo 🎉

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 3 года назад +8

    బుచ్చన్న , సుక్క రాంనర్సన్న గార్లకు కళాభివందనాలు...
    ఇలాంటి కవులు కళాకారులను (పరిచయం కానీ కళాకారును కూడా) తీస్కరాండన్న...

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 2 года назад

    Super thammdu

  • @Laxmanstudios773
    @Laxmanstudios773 3 года назад +4

    సుక్క రామ్ నర్సన్న మీ గొంతులో జాలువారిన జనం పాటలు చాలా 👌👌👌👌👌బాగున్నాయి,మీరు పల్లెల్లో అమ్మలక్కలు కలుపు తీసేటపుడు పాడిన పాటలు మీ యూట్యూబ్ ఛానల్ లో మొత్తం పాట పాడి మీ ఛానల్ లో పెట్టండన్న, అన్న జనం పాటల సద్దిమూట మా సుక్క రామ్ నర్సన్నకు లాల్ సలాం

  • @vadugurichethankumar9209
    @vadugurichethankumar9209 3 года назад +1

    Supper anna 💪🙏

  • @Dr.KrishnaOfficial
    @Dr.KrishnaOfficial 3 года назад +3

    Buchanna....Narsanna nice...super

  • @laxmann495
    @laxmann495 Год назад

    Very nice anna

  • @venkatganipally8683
    @venkatganipally8683 3 года назад +2

    All song's superb👌👌

  • @ashilivenkatalaxmi8304
    @ashilivenkatalaxmi8304 2 года назад

    👌👌🌺👌👌🌺

  • @modugumohan379
    @modugumohan379 3 года назад

    Super అన్న👋👋జైభేం అన్న

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 3 года назад +4

    బుచ్చన్న సార్ రామ నరసన్న ను ఇంటర్వ్యూ చేసిన నువ్వు చాలా చాలా ఆనందంగా ఉంది మీకు ధన్యవాదాలు రామ్ నరసన్న కు జై భీములు బహుజనుల వందనాలు రామ్ నరసన్న ను అనేవాళ్ళు పచ్చి అవకాశవాదులు చెంచాగిరి చేసేవాళ్ళు ఏది ఏమైనా రామ్ నరసయ్య కు మేము ఎల్లవేళలా అండగా ఉంటాం

  • @jakkibabu339
    @jakkibabu339 3 года назад +2

    పాటలు చాలా బాగున్నాయ్ అన్న

  • @venkat-nimmala
    @venkat-nimmala Год назад

    Keep it up bro

  • @yuvaraithupawan
    @yuvaraithupawan 3 года назад

    సూపర్ అన్నయ్య మిరు.....

  • @srinupalleti6690
    @srinupalleti6690 3 года назад +1

    Great song and kavi 🙏🙏🙏💐👍

  • @Kodi.lingaiah
    @Kodi.lingaiah 9 месяцев назад

    Anna.suparu

  • @naraharirao5891
    @naraharirao5891 3 года назад

    Super super.

  • @munjampalliraju8616
    @munjampalliraju8616 3 года назад +2

    Super 👍

  • @gopalarao7830
    @gopalarao7830 3 года назад +1

    Buchanna garu exlent interview

  • @kurapatisampath5859
    @kurapatisampath5859 3 года назад +1

    సూపర్ ఇంటర్ వ్యూ

  • @johnmanikyaraovinjamuri4231
    @johnmanikyaraovinjamuri4231 2 года назад

    Excellent

  • @saddechandraiahschandraiah4173
    @saddechandraiahschandraiah4173 2 года назад

    God Gift can continue same
    .

  • @rajenderrudraboina3141
    @rajenderrudraboina3141 3 года назад +21

    రాంనర్సయ్య తమ్ముడు తల్లి కొడుకు కోసం పాడిన పాట కొన్ని గుండెలను తాకింది

  • @jeevankumarpuli8764
    @jeevankumarpuli8764 2 года назад

    కార్పొరేట్ డాక్టర్ పాట సూపర్ ,ఇది సత్యం

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +35

    Ram narsaiah sogs hits అబ్బ ఎంతో బాగున్నాయి పాటలు అన్న కరోన జాగ్రత్త ఇంట్లో ఉండు కరోన పోయిన తరువాత పాడు జాగ్రత్త

  • @soho4198
    @soho4198 Год назад

    Super very good song s

  • @shivakumargurrala109
    @shivakumargurrala109 3 года назад +3

    సూపర్ గా ఉన్నాయి అన్న పాటలు

  • @Manoravi2231
    @Manoravi2231 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏 your great...no words to appriciate...

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад +10

    V6 బుచ్చన్న.....కు ధన్యవాదాలు తో
    Drఅందెశ్రీ..
    . జయరాజ్..
    విమలక్క.
    ఎపురి.
    గద్దర్.
    గోరేటి వెంకన్న.గిద్దె రాంనర్సయ్య...
    అరుణోదయ రామారావు..నగన్న......
    రసమయి .వరంగల్ సీను........
    Patammatho రాంబాబు..saichandh..... ఇలా....
    ఇంకా.పేర్లు.మర్చిపోతే..add చెయ్యగలరు
    ఇలా. అందరిని..కల గలిపి.తే..
    మన సుక్క0 రాం నర్సయ్య....100 ఏళ్ళు ఇలాగే నిండు నూరేళ్లు పట్టలు.రాస్తూ పాడుతూ ఉండాలి.....ని సోదరుడు....

  • @relarerelafolkcinemaorches143
    @relarerelafolkcinemaorches143 3 года назад +6

    Super interview show 💯💯💯✊✊

  • @palojuvenkateshwar328
    @palojuvenkateshwar328 3 года назад +1

    Great brother chaduvu thakkuva ga unna p.hd.chesinollantha knowledge undi.

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 3 года назад +1

    🙏Ram Narasaiah gariki

  • @balakrishnareddygovula9651
    @balakrishnareddygovula9651 2 года назад +1

    బుచ్చన్న మీలాంటి వారి సాహిత్యంతో సాన్నిహిత్యంతో చుక్కా రాంనర్సయ్య జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎదగ గలడు అని ఆశిస్తున్నా పాటలకు కవిత్వానికి గొప్ప పేరు తెచ్చిన టువంటి కొందరు కళాకారులు ఈ రోజు పాలకుల మాటలకు పల్లా యి పలికే ఈ కాలంలో తన పాటల ద్వారా పాలకుల తప్పులు ధైర్యంగా ఎత్తిచూపే చుక్క రాంనర్సయ్య లాంటి కళాకారులు చూడటం గర్వకారణంగా ఉంది

  • @arrooriupender7971
    @arrooriupender7971 3 года назад +4

    Nalgonda suryapet bhongir ummadi nalgonda jilla andaru ram narsannani support cheyandi

  • @malleshnomula1892
    @malleshnomula1892 3 года назад +4

    Anna meeru padina Frist song super

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 3 года назад +3

    Jai Bheem Ramnarsanna

  • @anjaiahgangipelli8254
    @anjaiahgangipelli8254 3 года назад +2

    🙏🙏🙏 good song bro

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 года назад +4

    జై రాం నర్సన్న

  • @beerappasarada6414
    @beerappasarada6414 3 года назад +1

    God gifted child.

  • @yadagirinakka5732
    @yadagirinakka5732 3 года назад +1

    *_చూడు మిత్రమా!!_*
    హాయ్ బుచ్చన్న గారు మీరు సూపర్.
    రాంనారసయ్య అన్న నీవు సూపర్
    *_మనం తల వంచితే ఈ లోకం మన తల మీద కాళ్ళు పెడుతుంది,, అదే మనం తల ఎత్తితే ఈ లోకం మనముందు తల వంచుతుంది,, గుర్తుంచుకోండి/ జీవితంలో భయాన్ని జయిస్తేనే విజయం మనదవుతుంది,,,,_*

  • @PoojapoojaSampathi
    @PoojapoojaSampathi Год назад +1

    Spr

  • @kranthikumarsheelam4214
    @kranthikumarsheelam4214 3 года назад +1

    Very well buchanna