Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
అమ్మావు నీవు అమ్మా చదువుల తల్లి నీవుమ్మా..తల్లివి నీవుమ్మా సరస్వతీ దేవివి నీవుమ్మా... చదువుకు ముందు నిన్నే తలచి శ్రీకారంతో మొదలవుతుంది ... అక్షరాలనే దిద్దినారేందరో !!2!!అందలముఎక్కిరి నీ అండతోటి !! అమ్మావు నీవుమ్మా !!సంబరముగా మీ పదాలు పేర్చి పాడితిమిమమ్మా భజనలు చేయుచూ !!2!!హారతి దేవి పలుకులు మలో !!2!! పాటలు పొందుగా తలిచేరు ఆమ్మా.. !! అమ్మా నీవమ్మా !!హరి హర భక్తుల అమ్మా మేము నిన్నే తలచి పాడితి అమ్మా !!2!!కమ్మని గానం కంఠము నింపు ..!!2!!కరుణించుము నీ పాదం మాకు.... !! అమ్మావు నీవుమ్మా !!నీళాశా రాణికి నిచ్చేల దేవి నిలచితివి అమ్మా దయచూడమ్మా... !!2!! పిల్లా పాపాలను గొప్పగా చేసి !!2!! చల్లాగా చూసి దివించవమ్మా !!2!! !! ఆమ్మావు నీవుమ్మా !! బాసర క్షేత్రం భవ్య దాయివి భగవతి దేవి పుణ్య దాయివి !!2!!పవిత్రమైన పావన క్షేత్రం !!2!!దినజనలకు ఇది దివ్య క్షేత్రం!!అమ్మావు నీవుమ్మా!!
పాట బాగుంది,చాలా బాగా పాడారు...
Chala bagundiPaata lyrics add cheyyandi. 🎉
Suparb annaya🙏🙏🙏
🤝🤝🤝
Thanku
అల్లుడు సూపర్ సాంగ్
చాల బాగా పాడినావు సంజీవ్
❤🤝🤝
Superb voice 🙏🏻🙏🏻guruji
🤝🤝
Super Annayya
Thank you 🤝
Super anna garu
సూపర్ గా పాడారు అన్న
Thank you
Superb
Thanks 🤗
చాల బాగుంది బాగా పడినావు
Super👌👌
Good sanjeev
Thanks 🤝
Super 👌👌👌🙏🙏
❤❤❤❤❤❤❤❤❤
Thanks ❤
Nice anna
Thanks
🙏🕉️🙏
అమ్మావు నీవు అమ్మా చదువుల తల్లి నీవుమ్మా..
తల్లివి నీవుమ్మా సరస్వతీ దేవివి నీవుమ్మా...
చదువుకు ముందు నిన్నే తలచి శ్రీకారంతో మొదలవుతుంది ... అక్షరాలనే దిద్దినారేందరో !!2!!
అందలముఎక్కిరి నీ అండతోటి
!! అమ్మావు నీవుమ్మా !!
సంబరముగా మీ పదాలు పేర్చి పాడితిమిమమ్మా భజనలు చేయుచూ !!2!!
హారతి దేవి పలుకులు మలో !!2!! పాటలు పొందుగా తలిచేరు ఆమ్మా..
!! అమ్మా నీవమ్మా !!
హరి హర భక్తుల అమ్మా మేము నిన్నే తలచి పాడితి అమ్మా !!2!!
కమ్మని గానం కంఠము నింపు ..!!2!!
కరుణించుము నీ పాదం మాకు....
!! అమ్మావు నీవుమ్మా !!
నీళాశా రాణికి నిచ్చేల దేవి నిలచితివి అమ్మా దయచూడమ్మా... !!2!! పిల్లా పాపాలను గొప్పగా చేసి !!2!!
చల్లాగా చూసి దివించవమ్మా !!2!!
!! ఆమ్మావు నీవుమ్మా !!
బాసర క్షేత్రం భవ్య దాయివి భగవతి దేవి పుణ్య దాయివి !!2!!
పవిత్రమైన పావన క్షేత్రం !!2!!
దినజనలకు ఇది దివ్య క్షేత్రం
!!అమ్మావు నీవుమ్మా!!
పాట బాగుంది,
చాలా బాగా పాడారు...
Chala bagundi
Paata lyrics add cheyyandi. 🎉
Suparb annaya🙏🙏🙏
🤝🤝🤝
Thanku
అల్లుడు సూపర్ సాంగ్
చాల బాగా పాడినావు సంజీవ్
❤🤝🤝
Superb voice 🙏🏻🙏🏻guruji
🤝🤝
Super Annayya
Thank you 🤝
Super anna garu
Thanku
సూపర్ గా పాడారు అన్న
Thank you
Superb
Thanks 🤗
చాల బాగుంది బాగా పడినావు
🤝🤝🤝
Super👌👌
Thank you
Good sanjeev
Thanks 🤝
Super 👌👌👌🙏🙏
Thank you 🤝
❤❤❤❤❤❤❤❤❤
Thanks ❤
Nice anna
Thanks
🙏🕉️🙏
Thanks