మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము. అన్నగారు మాది ములుగు శ్రీ సమ్మక్క సారలమ్మ జిల్లా నేను కూడా భజన కళాకారుడిని మీరు భజన కార్యక్రమానికి మా జిల్లాకు వచ్చినప్పుడు మాకు తెలియజేయగలరు. మీరు చేసే భజన కార్యక్రమం లో నేను పాల్గొనాలని నా కోరిక అన్నగారు
అన్న పాట చాలా చాలా బాగుంది మాది మెదక్ జిల్లా. అన్న ఈ పాట ఎవరైనా చనిపోయినప్పుడు గానీ లేదా వారి దశదిన కర్మ రోజున పాడార ??? చంద్రన్న పేరు స్థానములో వేరే వారి పేరు పెట్టుకోవచ్చా ?? (చనిపోయినప్పుడు / దశదిన కర్మ రోజున )కొంచెం దయచేసి వివరించండి అన్న.🙏 మీ వివరణ కొరకు ఎదురు చూస్తుంటాము
అలా ఏమి అనుకోకు ఏదో ఒక పేరు మీద రచయిత గారు వ్రాశారు చనిపోయినప్పుడు మాత్రమే పాడాలని అనుకోవద్దు ఇందులో చాలా జీవిత పరమార్థం ఉంది నువు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ ఏమీ చేస్తున్నావు నీకు ఏమి మిగిలింది అదే సారాంశం ఈ పాటలో ఉంది ఎక్కడైన పాడుకోవచ్చు మన జీవిత చరిత్ర ఆధారంగా వ్రాసిన పాట గురువుల వద్ద కు జేరి వారు చెప్పిన మార్గం లో నడిస్తే పరమ పవిత్రమైన స్థానానికి చేరుకుంటావు అనే అర్తం ఈ పాట🙏🙏
@@AtmakurBhajans ధన్యవాదాలు.🙏 గురువుగారు తప్పుగా అనుకోకండి ఎవరైనా చనిపోయినప్పుడు చంద్రన్న పేరుకు బదులు చనిపోయిన వ్యక్తి పేరుతో భజన చేయవచ్చా దయచేసి వివరణ ఇవ్వగలరు
పేరు మర్చొద్దు ఆ పాట ఉన్నట్లే పాడండి పేరు మార్చి పాడాలంటే మీరు సొంతంగా వేరే పాట వ్రాసి పాడుకొండి ఎవరో వ్రాసిన పాట ఇంకొకరు మార్చకూడదు మీ ఇంటి పేరు వేరే వారు మార్చిస్తే మీరు ఊరుకుంటారా
మీరు అన్నారు కదా ఆ చరణం ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగానే ఉంది బ్రాంతి అంటే ఊహతో కొలిచే విధం అని అర్థం వస్తుంది కదా, ఉన్నాడు దేవుడు అని పూజించడం నమ్మకంతో ఉండటం నిజమైన భక్తి అని నా నమ్మకం, ఊహ లో బ్రతకడం అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం తెలుసుకదా ఊహలో బ్రతికే వాడు నిజం తెలుసుకొలేడు ఎలా అంటే వాళ్లంతా పూజించారు అందరూ ఇలానే చేశారు మనం చేస్తున్నాము వారు పాటించిన ఆనవాయితీ ప్రకారం మేము చేస్తున్నాము అని కాకుండా నీవు ఏమిటి ఎలా చేస్తే నీ జన్మ సార్థకం అవుతుందో తెలుసుకోవాలి, అది ఎలా అంటే గురుమూర్తి నీ జేరాలి జన్మ సార్థకం ఎలా అవుతుందో వారి చెప్పిన విధానాన్ని అనుసరించి పరముకు జెరాలి అలా చేస్తే బ్రాంతి అనే మాట ఉండదు నిజం తెలుసుకొని పూజించడం వల్ల ముక్తి పొందుతారు ఇందులో అర్తం అదే ఉంది,.ఇందులో ఉన్న చరణం తిసివేసెంత పెద్దవాన్ని కాను వ్రాసిన వారు మహాను భావులు చాలా శోధించి వ్రాసిన అమృత వాక్కులు నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి అన్నగారు 🙏🙏
నువు ఎవరో కానీ నీకు కడుపు మంట చాలా ఉందని నాకు తెలుస్తుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే పాటను పాడి మాకు పంపండి తప్పకుండా నేర్చుకొని అలానే ట్రై చేస్తాను లేదా ఏమి పాడటం రాదు అనుకుంటే అన్ని మూసుకొని కూర్చో నీ గురించి తెలుసు కోవడం కష్టం అనుకుంటున్నవేమో ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా చిన్న పని అందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా కిందా మీదా మూసుకొని కూర్చో లేదా హార్మనియం పైన పాడి మాకు పంపు తెలుస్తుంది ఏమి రాని వాడు ఇలాంటి గప్పాలు కొడతాడు అర్తం అయ్యిందా వెదవ మాటలు అపుకో నా నంబర్ ఇంతకు ముందు కూడా ఇచ్చాను ఇప్పుడు కూడా చూడు 98494 99336 దమ్ముంటే పోన్ చేసి మాట్లాడు నీ డౌట్ లన్ని తీరుస్తా
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము. అన్నగారు మాది ములుగు శ్రీ సమ్మక్క సారలమ్మ జిల్లా నేను కూడా భజన కళాకారుడిని మీరు భజన కార్యక్రమానికి మా జిల్లాకు వచ్చినప్పుడు మాకు తెలియజేయగలరు. మీరు చేసే భజన కార్యక్రమం లో నేను పాల్గొనాలని నా కోరిక అన్నగారు
తప్పకుండా చెపుతాను అన్నగారు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు 🙏🙏
❤❤
Eerappa
🙏🙏🙏సూపర్ అన్న 🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
సూపర్ పాట మరిన్ని పాటలు పాడాలని కోరుతున్నాను జై శ్రీరామ్ 🙏🙏💐💐🎉🎉
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
Super song
అన్నయ్య మీకు శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా అద్భుతంగా వుంటున్నాయి అన్నయ్య గారు 🙏🏻🙏🏻🙏🏻
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప జై సద్గురు 🙏🙏
ఓం జై శ్రీమన్నారాయణ ఓం నమశివాయ జై శ్రీరామ జై సీతమ్మ తల్లి జై శ్రీకృష్ణ జై గోపికశ్రీలు జై భారతదేశం జై మనమతముజై మానసప్రదాయకము 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏
జై గురుదత్త జై శ్రీరామ్ జై సద్గురు థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
అన్నా నీకు పాదాభివందనం మీరు మాకు ఇంకా ఎన్నో వినిపించాలని ఆ గురుని దీవెనలతో congratulations anna🎉🎉 శ్రీ సద్గురు జై సద్గురు 🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు జై సద్గురు 🙏🙏
చాలా మంచి తత్త్వము ఉన్న పాట 🙏🏻🙏🏻🙏🏻
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
రాజు అన్న గారు ఛాలా బాగా పడినరు నెను మీ భజన కార్యక్రమాలు అన్ని ఛాలా పాడు పాటలు బాగున్నాయి అన్న మది కోడంగల్ village అన్న 💐🙏.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏🙏🙏
🙏జెయిశ్రీరామ్ 🙏
🙏🙏
జీశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ అన్నగారు 🙏🙏
🙏నమస్సుమాంజలులు అన్నగారికి భక్త బృందముకు 🙏
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప వలన 🙏🙏🙏🙏
సూపర్ అన్న గారు 🙏🙏🙏👌👌జై గురు దేవ్ 🙏
థాంక్స్ మీ అభిమానానికి కృతజ్ఞతలు శ్రావణ్🙏🙏
పలుగుట్ట. దగ్గర.. పాటబాగుంది
థాంక్స్ అన్నగారు 🙏🙏
OM Namassivaaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
Excellent anna garu 🎉
Thanks for watching medam 🙏🙏
Super Anna me patalu vinte chala manashanthiga untadhi anna ❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Raja Na jaane patalu chala bagundi
Thanks Anna garu 🙏🙏
Supar annayya
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Jai sadgurudeva 💐🙏🙏🙏
జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏
Pata supar supar
Thanks for watching Anna garu 🙏🙏
Pata bagundi ni swantha patana Raju Baga padinavu 🙏🙏
లేదు అమ్మగారు బండి చక్రపాణి గారి రచన 🙏🙏
Jaigurudatha 🎉🎉
జై గురుదత్త థాంక్స్ అన్నగారు 🙏🙏
Super guru garu
Thanks Anna garu 🙏🙏
🙏🍅jeisriram
జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
Jai sadguru margam omnahmashivaya 🌺💐
జై సద్గురు థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Anna super patalu Anna
❤ 1:48 2:05 2:24
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏❤️
👌👌🙏🙏
Thanks 🙏🙏
Anna chala bagundi
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
Annachalabagundi
Thanks Anna garu 🙏🙏
గురువు గారికి వందనాలు......
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Anna super
Thanks Anna garu 🙏🙏
Super anna
Thanks Anna garu 🙏🙏
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒👌
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
ANNIEE JEEVITHA SATHYALE NOYANNA.
🙏🙏😀
Anna super patalu Anna
❤ 1:48
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
🙏
Thanks for watching Anna garu 🙏🙏
Super
Thanks Anna garu 🙏🙏
నమస్కారం అన్న గారు ❤❤❤
నమస్కారం అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Super Annagahru
Thanks Anna garu 🙏🙏
👏
Thanks for watching sir 🙏🙏
అన్న పాట చాలా చాలా బాగుంది మాది మెదక్ జిల్లా.
అన్న ఈ పాట ఎవరైనా చనిపోయినప్పుడు గానీ లేదా వారి దశదిన కర్మ రోజున పాడార ??? చంద్రన్న పేరు స్థానములో వేరే వారి పేరు పెట్టుకోవచ్చా ?? (చనిపోయినప్పుడు / దశదిన కర్మ రోజున )కొంచెం దయచేసి వివరించండి అన్న.🙏 మీ వివరణ కొరకు ఎదురు చూస్తుంటాము
అలా ఏమి అనుకోకు ఏదో ఒక పేరు మీద రచయిత గారు వ్రాశారు చనిపోయినప్పుడు మాత్రమే పాడాలని అనుకోవద్దు ఇందులో చాలా జీవిత పరమార్థం ఉంది నువు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ ఏమీ చేస్తున్నావు నీకు ఏమి మిగిలింది అదే సారాంశం ఈ పాటలో ఉంది ఎక్కడైన పాడుకోవచ్చు మన జీవిత చరిత్ర ఆధారంగా వ్రాసిన పాట గురువుల వద్ద కు జేరి వారు చెప్పిన మార్గం లో నడిస్తే పరమ పవిత్రమైన స్థానానికి చేరుకుంటావు అనే అర్తం ఈ పాట🙏🙏
@@AtmakurBhajans ధన్యవాదాలు.🙏 గురువుగారు తప్పుగా అనుకోకండి ఎవరైనా చనిపోయినప్పుడు చంద్రన్న పేరుకు బదులు చనిపోయిన వ్యక్తి పేరుతో భజన చేయవచ్చా దయచేసి వివరణ ఇవ్వగలరు
పేరు మర్చొద్దు ఆ పాట ఉన్నట్లే పాడండి పేరు మార్చి పాడాలంటే మీరు సొంతంగా వేరే పాట వ్రాసి పాడుకొండి ఎవరో వ్రాసిన పాట ఇంకొకరు మార్చకూడదు మీ ఇంటి పేరు వేరే వారు మార్చిస్తే మీరు ఊరుకుంటారా
@@AtmakurBhajans నా సందేహాన్ని తొలగించినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు.🙏🙏
Kashappa ghari pata.padandi.dayacheesi plz
మా దగ్గర లేవు మీ దగ్గర ఉంటే పంపండి తప్పకుండా ప్రయత్నిస్తాము 🙏🙏
❤❤❤❤❤
Thanks for watching Anna garu 🙏❤️
అనచంధ్రన్నపాటనుచాలాబాగపాడ్యరుమికువందనాలు
👏👌👌
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
🙏🙏🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏
Anna. Pata. Enthomanchigaunnadi. Kani. Branthiga. Kolachina. Devathalerayya. Anna. Charanam. Bagaledu. Aacharanam. Tholaginchandi. Please
మీరు అన్నారు కదా ఆ చరణం ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగానే ఉంది బ్రాంతి అంటే ఊహతో కొలిచే విధం అని అర్థం వస్తుంది కదా, ఉన్నాడు దేవుడు అని పూజించడం నమ్మకంతో ఉండటం నిజమైన భక్తి అని నా నమ్మకం, ఊహ లో బ్రతకడం అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం తెలుసుకదా ఊహలో బ్రతికే వాడు నిజం తెలుసుకొలేడు ఎలా అంటే వాళ్లంతా పూజించారు అందరూ ఇలానే చేశారు మనం చేస్తున్నాము వారు పాటించిన ఆనవాయితీ ప్రకారం మేము చేస్తున్నాము అని కాకుండా నీవు ఏమిటి ఎలా చేస్తే నీ జన్మ సార్థకం అవుతుందో తెలుసుకోవాలి, అది ఎలా అంటే గురుమూర్తి నీ జేరాలి జన్మ సార్థకం ఎలా అవుతుందో వారి చెప్పిన విధానాన్ని అనుసరించి పరముకు జెరాలి అలా చేస్తే బ్రాంతి అనే మాట ఉండదు నిజం తెలుసుకొని పూజించడం వల్ల ముక్తి పొందుతారు ఇందులో అర్తం అదే ఉంది,.ఇందులో ఉన్న చరణం తిసివేసెంత పెద్దవాన్ని కాను వ్రాసిన వారు మహాను భావులు చాలా శోధించి వ్రాసిన అమృత వాక్కులు నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి అన్నగారు 🙏🙏
🎉🎉😂
❤🎉🎉🎉
🎉🎉❤🎉🎉🎉🎉😂@@AtmakurBhajans
హర్మునీ పై పతులు అల గట్టిగ సప్పుడు వచ్చేటట్లు కొట్టడం కరెక్ట్ కాదు
నువు ఎవరో కానీ నీకు కడుపు మంట చాలా ఉందని నాకు తెలుస్తుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే పాటను పాడి మాకు పంపండి తప్పకుండా నేర్చుకొని అలానే ట్రై చేస్తాను లేదా ఏమి పాడటం రాదు అనుకుంటే అన్ని మూసుకొని కూర్చో నీ గురించి తెలుసు కోవడం కష్టం అనుకుంటున్నవేమో ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా చిన్న పని అందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా కిందా మీదా మూసుకొని కూర్చో లేదా హార్మనియం పైన పాడి మాకు పంపు తెలుస్తుంది ఏమి రాని వాడు ఇలాంటి గప్పాలు కొడతాడు అర్తం అయ్యిందా వెదవ మాటలు అపుకో నా నంబర్ ఇంతకు ముందు కూడా ఇచ్చాను ఇప్పుడు కూడా చూడు 98494 99336 దమ్ముంటే పోన్ చేసి మాట్లాడు నీ డౌట్ లన్ని తీరుస్తా
Anna Me Mobile Number Send Cheyyandi Raju Anna Gaaru 🤝🙏🙏.
98494 99336 🙏🙏
🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏