మీ వీడియోలు యువత చూస్తూ ఉంటారు . రాజీవ్ దీక్షిత్ చెప్పిన తర్వాత కొంత మంది లో మార్పు వచ్చింది మీ వలన మిగిలిన అందరి లో మార్పు రావాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను 🙏
రాత్రి 7.30 గంటల లోపు భోజనం ముగించడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వచ్చే శక్తిని ఖర్చు పెట్టేందుకు శరీరానికి తగిన సమయం లభిస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు.త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
Thank you sir, very good information. Sir, can you please make a list on all kinds of general foods, the right time and right procedure to eat. What is the correct and wrong ways of eating all our general foods......???
@@aloneboycarrom2733 ha but mana valu control lekunda. Biryani biryani ani limit lekunda thinta ne unnru and day by day new new hotels restaurants opening avtha ne unnai ...
Very true, frying roties on direct flame causes dryness in the roties and it causes burning in the stomach, our Ayurveda suggestions are always very valuable It is a very practical information, thank you for this
Thanks for valuable information prem garu. Naku oka doubt sir, Na chinnatanamulo ma tatha garu raw honey tesukuvachi boil chesi store chesevaru. Avidhamuga boil cheyatam manchidi ani cheppe varu, edi nijamena please clarify my doubt sir.
I love to consume honey mixed with ghee atleast two to three times in week. For years i am doing this, but never faced any health issues till date, i will do so in featur too
Hello sir Phulka vishayamulo correct gaane chepparu. Kaani arati pandu,ulli valla kaane kaadu sir biryani valla matthu, biryani thinappu manam light ga thinane thinamu ekkuva thinesthaamu ade reason. Anni foods ki limits paatinchali🙏🏻
గుడ్ మార్నింగ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు నాకు చిన్న డౌట్ సార్ village lo తేనె పట్టు నుండి తేనె తీసినప్పుడు ఆ తేనెను బాగా వేడి చేస్తారు దానిలో కొంచం పసుపు కూడా వేస్తారు ఇది correct నే ఒక్కసారి చెప్పండి సార్ plz
మీ వీడియోలు యువత చూస్తూ ఉంటారు . రాజీవ్ దీక్షిత్ చెప్పిన తర్వాత కొంత మంది లో మార్పు వచ్చింది మీ వలన మిగిలిన అందరి లో మార్పు రావాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను 🙏
thank you
@@kommisetty. Modiji ki letter raayu
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ vaammo 🙏🙏🙏💐ekkadinundi pattukocchav bro intha information
@@PremTalksOfficial i
Hi. Avunaa.
మీకు నచ్చిన కొన్ని ఆరోగ్య సూత్రాలు
పుస్తకం రూపంలో మాకు అందరికి అందజేసే
ఒక కార్య క్రమం చెయ్యండి మిత్రమా
మీ వీడియోలు చూసి చాలా మంది ఫాలో అవుతున్నారు,ఆయుర్వేదం మరియు హోమియో గురించి మరిన్ని వీడియోలు చేయండి sir
చాలా మంచిగా వివరించారు సార్ 👍🏻
మీకు ధన్యవాదాలు 🙏🏻
ప్రేమ్ గారు ధన్యవాదాలు ఆహార విషయంలో మీరు చాలా చక్కగా సూచిస్తున్నారు
చాలా బాగా చెప్పారండి. నమస్కారాలు
చాలా మంచి i ఇన్ఫర్మేషన్ ప్రేమ్ సార్
I am KalyanRam from Hyderabad
One of the best video
మీరు చెప్పిన ప్రతి విషయం అద్బుతం ఎప్పుడు ఏది తినాలి అని ఎలా తెలుసుకోవాలి
చాలా విషయాలగురించి అన్ని రకాలుగా తెలియని విషయాలను వివరిస్తున్నారు థాంక్స్ sir
పుస్తకాలు చదివి ఆచరించలేని వారికి మీ వీడియోలు చాల ఉపయోగంగా ఉన్నాయి.
చాలామందికి వేడి నీళ్ళు తాగుతాము. మాకు ఈరోజు తెలిసిందీ.ధన్యవాదాలు
Thanks for sharing good content 👍🙏🙏
Thank u Prem garu good food directions for health
Arogya Bharat ga chudalane mee korika chala great sir..... Thank you sir
SIR Miru Devudu, Nenu chese tappu Panulu correct chesaru
చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషంగా వుంది సార్
great information
Thank you Prem garu..
Panchamrutalalo tene ghee kalutarukadandi
good info sir
Very good information sir tq, society ki ilanty information impertent🙏👌👌👌👌
Prem garu kidny lo stones gurunchi video cheyandi
చాలా మంచి విషయం ఆరోగ్యం గురించి చెప్పారు sir🙏
thanks and welcome
God bless you andi
Good information for us
Waight gain kosam okka perfect video cheyandi sir🙏💞🤏 young age vallaki
You are a great person,great speech and very good infirmation
మీరు చెప్పింది నిజం అక్షరాలు ఇలానే జరిగింది సార్..
Super 🙏🙏
Thank you Sir. Very good Information Sir.
Most welcome
Sir miru cheppindi 100 percent correct chinna chinna visayale aina yentho upagomainvi
Excellent message 👏 👍 👌 sir 🙏🙏 thanks for sharing the informational message video 📹 📹 🎥 📹
Thankyou Prem garu chala manchi vishayaalu chepparu
Good videos
ఏ ఆహారం ఎప్పుడు తినాలో వీడియో చెయ్యండి sir please
Meeru cheppindi correct sir. Tawa pyna kalchadam best....
Well said sir
Meeru veerabrahmam gari gurinchi detail ga vivarinchra please
Thank you prem Sir. Really we don't know about this good food in badtime.
రాత్రి 7.30 గంటల లోపు భోజనం ముగించడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వచ్చే శక్తిని ఖర్చు పెట్టేందుకు శరీరానికి తగిన సమయం లభిస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు.త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
Very informative message
thanks
Prem Sir meru manchi information gather chesi ma kosam chala baga chepthu unnataru sir meru 100 years happy ga undhali Sir with good health sir
Herbalife nutrition gurinchi chapandi Prem garu please 🙏🙏🙏
Super explanation sir
Thank U sir
Long storage potatoes gurinchi video cheyyandi.
Sir panchamrutham lo tene neyyi kaluputharu kada
Good Info Sir.
Glad it was helpful!
Namaste sir 🙏
Meeru elanti aharapu,arogyanni prasadenche videos,spiritual ki sambandhichina video cheyandi.presendi jeevana sailiki upayogapadatayi
Nice sir
Prem Chandu garu, 🙏🙏🙏. Very useful information.
Really true andi
Can you please share the ayurvedic book that can be referred for food consumption..
అలాంటి food ఏ టైమ్ తీసుకోవాలో కొంచెం explain చేయండి sir
Nice video...
Mari honey ni warm water lo kalapocha, not hot water.
Manam panchamrutham lo honey n ghee kalputham kada...
Munnar shows pai vedio petandi sir
Thank you sir 😊
Most welcome
Xactly sir, thank you for this amazing tip r information
But sir abhishekam chesina panchamurta theertam lo ghee n honey vuntai kada
Thank you sir, very good information.
Sir, can you please make a list on all kinds of general foods, the right time and right procedure to eat. What is the correct and wrong ways of eating all our general foods......???
Good information
Herbalife nutrition gurinchi chappandi
Good information
Prem garu Nambi Narayan gurinchi explain cheyandi
Very good information Sir. Pls make such type of vedios 👏👏👏
God bless you and Thanks to your Parents 🙏
Please make a video on Sri Rajiv dixit ji.
Mari rudra abhishekam lo honey ghee rendu vaduharu kadha chepani
TQ video sir 👍
Sir basmati rice gurinchi chepandi biryani biryani ani chala addict ayaru mana valu please dini pi video cheyandi
Basumathi rice a kadhu asalu a rice kuda thinakudadhu
@@aloneboycarrom2733 ha but mana valu control lekunda. Biryani biryani ani limit lekunda thinta ne unnru and day by day new new hotels restaurants opening avtha ne unnai ...
Very true, frying roties on direct flame causes dryness in the roties and it causes burning in the stomach, our Ayurveda suggestions are always very valuable It is a very practical information, thank you for this
Sir 💯 parsat 👌 Good healthy information excellent 🕉️🇮🇳 indian food cultural 👍🙏 jai hind
Ye food eppudu thinalo aka video cheyandi sir.... please....
Correct ga cheparu sir, wrong time lo onion tina valu andaru padukuntunaru, world lo 95% people time datina taruvatha tini padukuntunaru
Manam panchamurutham lo honey and ghee mix avuthai appudu problem undaha Prem garu
Sir regarding honey+ghee_ ..what about phanchamruthum and shabarimalai ayyapa prasadham at ambalm pooja time?
Prem garu, We Telugu People is mostly Suffering with Diabetis , So Why can't We Allert them,?
ప్రేమ గారు ఛాలా సేపు చెప్పారు. అసలు విషయం ఏమిటంటే సరిగా ఉదకని ఆహారము తీసుకోవటం మంచిది కాదు.
Thanks for valuable information prem garu. Naku oka doubt sir, Na chinnatanamulo ma tatha garu raw honey tesukuvachi boil chesi store chesevaru. Avidhamuga boil cheyatam manchidi ani cheppe varu, edi nijamena please clarify my doubt sir.
Sir please kindly make a video on what type of food to be taken in which time
Sir please make a video for brain tumor patient
Love ❤️ from telangana Hyderabad Kphb
I love to consume honey mixed with ghee atleast two to three times in week. For years i am doing this, but never faced any health issues till date, i will do so in featur too
Thank you sir.... but if we see ancient panchamruta preparation,we will combine honey,curd,milk,sugar,ghee...is that combination not acceptable?
Tell about migraine
Hello sir
Phulka vishayamulo correct gaane chepparu.
Kaani arati pandu,ulli valla kaane kaadu sir biryani valla matthu, biryani thinappu manam light ga thinane thinamu ekkuva thinesthaamu ade reason.
Anni foods ki limits paatinchali🙏🏻
100% correct, new use honey with hot items...!!
గుడ్ మార్నింగ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు నాకు చిన్న డౌట్ సార్ village lo తేనె పట్టు నుండి తేనె తీసినప్పుడు ఆ తేనెను బాగా వేడి చేస్తారు దానిలో కొంచం పసుపు కూడా వేస్తారు ఇది correct నే ఒక్కసారి చెప్పండి సార్ plz
Vedi chesi nappudu tene li unna sahaja gunalanni nasinchipotai
Sir please how cancer has attacked to a person and how it spreads there is no medicines to cure ha sir please explain sir 🙏
Dear sir very knowledgeable information sir, very important message for our society sir thanks 🙏🙏🙏 jai hind 🙏🙏🙏
Anna nice video thankyou take care anna
Thank you so much 🙂
Herbalife nutrition gurinchi chepandi sir.....
Thank u prem garu for such a valuable information. We need more & more videos like this.Keep it up.
Sir ninna night gniki sambanihi video chusa a video lo gas valla vidu dala ayye corbanaxide gru nunchi undi same matter miru chypparu
Sir I am the big fan of you .i followed all your videos on food styl ....
Blood donation medha video cheyandi prem garu...
Mari panchamrutham ani paalu , perugu, thena, naiyee, panchadara kalepe abhishekam chestharu kada
Brown rice gurinchi chepandi sir
suggest good homeo doctor in hyderabad
U said right sir
Every time u are giving valuable information ❤️
Panchamrutham ani chese daantlo mari Ghee, Honey vestaru kadha?