Pak Happy Over Bangla Crisis: But Will It Be Another Afghanistan? | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 153

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301 2 месяца назад +69

    వాళ్ళకో దేశం ఇవ్వడం వృధా అనిపిస్తుంది. మనం బాగు పడలేదు కాబట్టి బంగ్లాదేశ్ కూడా నాశనమవ్వాలి, ఇదే పాక్ ఉద్దేశం లా కనబడుతోంది.

  • @SriSantosh
    @SriSantosh 2 месяца назад +51

    పాకిస్తానీలు పప్పులో కాదు.. త్వరలో షవర్మా లో/ gravy లో కాలు వేస్తారు!😅 Raka ji మీ చతురత అమోఘం 🙏

  • @sateeshbabu9504
    @sateeshbabu9504 2 месяца назад +27

    అడుక్కు తినేవాడికి, ఇంకో స్నేహితుడు దొరికాడు అని సంబరం 😂

  • @dvnsomeswararao2796
    @dvnsomeswararao2796 2 месяца назад +44

    ఇంత జరిగిన కూడా బంగ్లాదేశం ప్రజలకు బుద్ధి రాల

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад +1

      Boss vallu maararu valla matham atuvantidi.

  • @hariprasadreddy4184
    @hariprasadreddy4184 2 месяца назад +13

    Rakaji pranams
    మీ వల్ల ఇలాంటి వార్తలు వినగలుగు చున్న ము. ధన్యవాదములు

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 2 месяца назад +29

    Sir, మీ టాపిక్ రావడం late, రాగానే like చేస్తాను

  • @princemhan5865
    @princemhan5865 2 месяца назад +31

    సంఘంలో నేను అతి చిన్న పరమణువును, మిమ్మల్ని గురువు గారు అని అనలేను, ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యత లేదు, శ్రీ సరస్వతి శిశుమందిర శిషుడ్ని 🙏

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 месяца назад +28

    ఐక్యరాజ్య సమితి ఫైయిల్ అయినదని మరో మారు నిరూపితమైనది.
    పెద్దన్న పాత్ర అని ఫిలవుతున్న అమెరికా దద్ధన్న పాత్ర.
    అమెరికా వలన నే ఇదంతా !

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 месяца назад

      అసలు యూ ఎన్ నిజం గా ఉంది అది కార్య శీలం గా ఉంది అని గడచిన సంవత్సరాలు గా ఎవరు నమ్మటం లేదు. చైనా, అమెరికా,రష్యా,ఫ్రాన్స్,యుకె లకు మాత్రమే సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం, వీ to పవర్ ఉంటే ఏమీ న్యాయం జరుగుతుంది ప్రపంచం అంతా తెలుసు.

  • @LLb-lawyer-2
    @LLb-lawyer-2 2 месяца назад +19

    జై శ్రీ రామ్

  • @amulyacharan7695
    @amulyacharan7695 2 месяца назад +17

    Excellent analysis Sir.

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 2 месяца назад +17

    గండు బ్రిటిష్ నేహ్రు లు కోట్ల మందికి చేసిన ద్రోహం దేశవిభజన😢😢😢😢

    • @91rummy
      @91rummy 2 месяца назад

      నూటికి నూరు పాళ్ళు

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 месяца назад +5

    మీ ఎనాలిసిస్ చాలా అద్భుతం సార్, చివర్లో మీరు అన్నమాట షవర్మాలో కాళ్లు వేస్తారు చాలా బాగా ప్రజెంట్ చేశారు ధన్యవాదాలు

  • @laxmareddydareddy8751
    @laxmareddydareddy8751 2 месяца назад +7

    మోడీ గారు ఉన్న అన్నిరోజుల మనలను టాచ్ చేసే దమ్ము ఏ దేశానికీ లేదు, మనకు పెద్ద అన్నగా రష్యా ఉంది సార్ జై భారత్

  • @pharmatricksforexams5967
    @pharmatricksforexams5967 2 месяца назад +2

    మీరు అనుకున్నట్లు జరగాలి అని ఆశిద్దాం

  • @maaddhuruthe142
    @maaddhuruthe142 2 месяца назад +4

    Good vedio sir

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 месяца назад +10

    Thanks for your positive analysis sir ☺ 👌👍🙏

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 2 месяца назад +19

    నమస్తే రాక జీ గారు

  • @ajentertainments7054
    @ajentertainments7054 2 месяца назад +9

    It did the same in Afghanistan, but now crying, same thing will happen here

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 месяца назад +17

    చైనా దుష్టబుద్ది వదిలి భారత్ తో స్నేహం వుండి వుంటే, ప్రపంచ లో ఈ విశ్వ విపణి లో ఎవరూ ఎదిరించి నిలబడలేరు. కాని అతి దురాశ వలన సాధ్యపడదు

  • @Jai-hn1ev
    @Jai-hn1ev 2 месяца назад +13

    ఏముంది సార్, బిచ్చం ఎత్తుకోవడానికి ఇంకో దేశాన్ని సిద్ధం చేస్తున్నారు..ధేడ్ దిమాక్ గాలకు దేశ ప్రగతి కంటే, ఉగ్రవాదాన్ని నూరిపోసే మతమే ముఖ్యం.

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 2 месяца назад +2

    The immense sufferings of our Hindus in Bangladesh are causing lot of grief. Lot of lives are lost. How to comprehend with this situation 😢

  • @kanukulasunitha4927
    @kanukulasunitha4927 2 месяца назад

    Good information sir 🎉

  • @pblnchari6505
    @pblnchari6505 2 месяца назад +3

    Very nice analysis Raka garu. Such information we will not find in any channels. Of course I stopped viewing National channels discussion because they will be fighting and.confusing worth nothing.Most of the.panelists will talk every thing except the issue on hand.

  • @maalimarur8146
    @maalimarur8146 2 месяца назад +37

    చెడిపోతే అందరు సంతోషిస్తారు కానీ ఎవరు చేయూత నివ్వరు

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 2 месяца назад

      Indians mida attacks easy avtae ga mari

  • @kumarsathya250
    @kumarsathya250 2 месяца назад +9

    అట్లా ఎన్ని రోజులు ? ప్రతి సారి ప్రభుత్వం మారినప్పుడు హిందువులు చస్తూ ఉంటె నాలుగైదు సార్లకి ఇంకా ఎవ్వడూ మిగలడు. మీరు మాత్రం ఇలా విశ్లేషణలు చేస్తూ ఉంటారు. మన మోడీ ప్లాన్ చేస్తూ ఉంటాడు. నాకు అందరి మీద నమ్మకం పోయింది. ఇంక హిందువులు ఆయుధాలు పట్టుకోవాల్సిందే . యెవ్వడు ఆఖరికి మోడీ కూడా మనకోసం పోరాడరు.

    • @GangadharamRoyal
      @GangadharamRoyal 2 месяца назад

      మనోళ్ళు ఎప్పుడు శాంతి శాంతి శాంతి

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 2 месяца назад

      బూందీ గాడు పెట్టుపోయాడు శాంతి శాంతి అని ​@@GangadharamRoyal

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 2 месяца назад +4

    Thank you Sir

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 месяца назад +1

    చాలా బాగా చెప్పారు.నమస్కారం

  • @shashikalap4050
    @shashikalap4050 2 месяца назад

    Chala chakkaga chepparu. Mee maatalu vintunte chala dhairyanga undi.

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 2 месяца назад +2

    ❤రాక 🇮🇳

  • @chandreshneelivari4164
    @chandreshneelivari4164 2 месяца назад +1

    Super topic sir namaskaram

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 месяца назад +2

    Thank you rakagaru. We hope the new govt will try to work for the development of their country.

  • @annadath69
    @annadath69 2 месяца назад

    Thank you sir, well said.

  • @kartiknarayan7449
    @kartiknarayan7449 2 месяца назад +2

    I felt very happy after hearing your analysis Rakaji

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 2 месяца назад

    Good analysis sir.

  • @polankisivaram3097
    @polankisivaram3097 2 месяца назад +1

    Raja garu, superb video

  • @kondaiahdoppani9472
    @kondaiahdoppani9472 2 месяца назад +1

    I request.to.our governament please.save bangla.hindu

  • @ratnamalaklspv1162
    @ratnamalaklspv1162 2 месяца назад +2

    Excellent explanation rajaji🙏

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 2 месяца назад +2

    Nice vedio Sir

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 2 месяца назад +2

    Super explanation

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 2 месяца назад +1

    Super Sir

  • @lalithamantha5109
    @lalithamantha5109 2 месяца назад +2

    Thank you and happy for your information.

  • @nandunandy7066
    @nandunandy7066 2 месяца назад +2

    RAKA LOKAM,, TRUST PLEASE ONE DAY SALARY 🕉️HINDU,, YOU R GREAT SIR 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💐💐✍🏿✍🏿✍🏿🌹🌹🌱🍁🏹🕉🕉🕉🕉

  • @jwalakirandarsi3026
    @jwalakirandarsi3026 2 месяца назад +1

    Namaste Raka ji

  • @atmakururamesh
    @atmakururamesh 2 месяца назад +4

    మీ అసాధారణ మేధాశక్తికి హాట్సాఫ్

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 2 месяца назад +3

    ధన్యవాదాలు రాకా గారు. Pakistan will be in deep soup.....😂😂🤣🤣

  • @beingbharat1969
    @beingbharat1969 2 месяца назад +1

    They want it to be another Afghanistan so that (they think) hindu bharat will be easy to conquer .
    Your analysis is very good sir. Thank you.

  • @vigneshvinny786
    @vigneshvinny786 2 месяца назад

    super explenation sir...

  • @vishweshwarmaragowni3650
    @vishweshwarmaragowni3650 2 месяца назад +5

    నమస్తే sir

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 2 месяца назад +6

    శవరమా నే.. శేర్వా నా...క్షమించండి...చైనా ఎప్పటికీ మనతో ఏకీభవించదు...

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 месяца назад +1

    మంచిదే సార్.రాజకీయ క్రీడ .బుర్ర బద్దలవుతుంది..

  • @atmakururamesh
    @atmakururamesh 2 месяца назад +1

    Thanks

  • @srinivasrao3686
    @srinivasrao3686 2 месяца назад

    Good analysis 👌

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 2 месяца назад

    Thanku sir

  • @Gani2S
    @Gani2S 2 месяца назад +1

    జై శ్రీరామ్ జయహో భారత్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 месяца назад

    GOOD EXPLANATION

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 2 месяца назад +2

    SIR, OUR INDIAN ARMY SACRIFICES THEIR LIFES FOR LIBERATION OF BANGLADESH. BUT, NOW, THOSE BANGLADESH PEOPLES ARE ATTACKING HINDHUS, THOSE WHO ARE LIVING IN BANGLADESH. WHERE IS HUMANITY, WHERE IS THE REGARDS, WHERE IS THE THANKFULNESS. SO, ATLEAST NOW ALSO OUR BHARAT SHOULD NOT HELP REGARDLESS PEOPLES. ( A SNAKE IS A SNAKE, WHEN WE FEED MILK TO SNAKE ALSO, THE SNAKE WILL BE BITE US ONLY).

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 2 месяца назад +6

    తన వ్యాపార భాగస్వామి నుంచి అవిరూప్‌కి ఫోన్ వచ్చింది. ''ఎవరెవరి ఆస్తులపై దాడులు చేయాలనే విషయంలో కొందరు జాబితా తయారు చేస్తున్నారు. ఆ జాబితాలో నీ పేరు లేదు కానీ, కొంచెం జాగ్రత్తగా ఉండు'' అని ఆయన్ను తన భాగస్వామి హెచ్చరించారు.
    ఆ తర్వాత, తమ ఇంటి బయట గేటు దగ్గర కొద్దిమంది గుమిగూడి ఉండడం చూసిన అవిరూప్ తండ్రి తన కుటుంబ సభ్యులను లోపలకు లాక్కెళ్లిపోయారు.
    ''అటు వెళ్లాల్సిన పనిలేదు, అక్కడ ఏమీ లేదు అని ఎవరో అరవడం మా నాన్న విన్నారు'' అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ గుంపు చెదిరిపోయింది.
    కానీ, అక్కడికి సమీపంలోని కిషోర్‌గంజ్‌ పరిధిలోని నోగువా ప్రాంతంలో హిందువుల ఇళ్లను దోచుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
    "అక్కడ దాదాపు 20-25 ఇళ్లపై దాడి జరిగిందని విన్నా. నా స్నేహితుడి బంగారం దుకాణం తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడి నగలన్నింటినీ దోచుకెళ్లారు. అయితే, బీరువాను మాత్రం పగలగొట్టలేకపోయారు'' అని శంకర్ చెప్పారు.
    😢😢😢😢😢

    • @DS_SSbharat
      @DS_SSbharat 2 месяца назад

      దోపిడీచేసి, మనుషులను చంపి మానవరూపంలో వున్నా రాక్షసజాతి అది.

  • @JNagashayar
    @JNagashayar 2 месяца назад +2

    BANGLAADESH KOODA AFGHANISTHAAN AVUTHADHI,BHAARATH KU SUPPORT CHESTHADHI. JAI BHAARATH MAATHAAJIKI NAMONNAMAHA JAI HIND JAI ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @t.tulasi467
    @t.tulasi467 2 месяца назад

    జై శ్రీ రామ 🙏శుభోదయం

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 2 месяца назад +2

    పొరుగుదేశం శత్రుదేశం అవుతుంది.పొరుగుదేశానికి అవతల ఉన్నదేశం ఉదాశీనదేశం అవుతుంది.దూరదేశం మిత్రదేశం అవుతుంది.రాజనీతిశాస్త్రం చెప్పేది ఇదే!

  • @Satyamnationalist
    @Satyamnationalist 2 месяца назад

    జై హింద్

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 2 месяца назад +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @nraju5602
    @nraju5602 2 месяца назад

    Jai hind sir

  • @srinivasraom1801
    @srinivasraom1801 2 месяца назад +1

    Jai bharat 👃👃👃

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 2 месяца назад

    🙏🙏🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 месяца назад

    This is a dangerous game played by others. India/Bharatavarsha to continue with its independent foreign policy while dealing in harder/softer ways where needed

  • @sivakoppula2097
    @sivakoppula2097 2 месяца назад

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 2 месяца назад

    🙏

  • @prasadvempada7927
    @prasadvempada7927 2 месяца назад +1

    jai hind

  • @NageshTelugunagesh
    @NageshTelugunagesh 2 месяца назад +2

    Hai raaka sir

  • @balramreddy9962
    @balramreddy9962 2 месяца назад +2

    స్మశానవటిక పాకిస్తాన్

  • @KvraoKvrao
    @KvraoKvrao 2 месяца назад +2

    నమస్తే రాకగారు

  • @నవభారతం
    @నవభారతం 2 месяца назад

  • @raghavaraovinjanampati9483
    @raghavaraovinjanampati9483 2 месяца назад

    🎉🎉

  • @Srisribaburao
    @Srisribaburao 2 месяца назад +1

    Shavarma lo kaalu vestaru 😂😂😂

  • @srinivasaraonanneboina8757
    @srinivasaraonanneboina8757 2 месяца назад

    🎉🎉❤

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 2 месяца назад +1

    Jai shree Raam

  • @laxmimani1253
    @laxmimani1253 2 месяца назад

    Jai hind

  • @naga-q7s
    @naga-q7s 2 месяца назад +1

    India should exchange 100 million bangladesh Hindus with 100 million indian muslims 😂😂😂

  • @ravipampana5382
    @ravipampana5382 2 месяца назад

    Now we must replay 1972 game and we must control Bangladesh and protect 1 crore Hindus and get them into Bharat by replacing the Rohingyas and other settlers.. without any delay. Jai Hind ... Jaihoo Bharat. ...

  • @TrimurtuluKolupuri
    @TrimurtuluKolupuri 2 месяца назад

    Cheppandu sir

  • @vk1931
    @vk1931 2 месяца назад

    I love to watch this funny guy vedios bcz he was totally funny to watch😂😂😂😂

  • @prem704
    @prem704 2 месяца назад

    Jai Shreeram

  • @dthrinadh3178
    @dthrinadh3178 2 месяца назад +1

    Adi afgan and Maldives lo jarigindi

  • @shivashankar3078
    @shivashankar3078 2 месяца назад +2

    Jai shree ram

  • @vineelD8
    @vineelD8 2 месяца назад +1

    Pappu lo kaalu,shavarma remake baagundi sir.
    But koncham ee veg-non veg feeling pakkana pedite manchidi.

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 2 месяца назад

      Shavarma అంటే పాక్ అని బ్రో

    • @vineelD8
      @vineelD8 2 месяца назад

      @@GrandBharat-u7l
      I know bro😍

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 2 месяца назад

    Good analysis 👍 సర్

  • @uraju-bharath
    @uraju-bharath 2 месяца назад

    కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉంది ఉంది ఈ దిక్కుమాలిన పాకిస్తాన్ కు

  • @nanjundappabadala3912
    @nanjundappabadala3912 2 месяца назад

    Bangladesh should come out of this Swamp 😢.

  • @Travellind
    @Travellind 2 месяца назад

    😮😮😮

  • @pagunta.mallikarjun
    @pagunta.mallikarjun 2 месяца назад

    మనం చెడిపోతే (పాకిస్తాన్ )50హ్యాపీ అదే పక్కవాడు చెడిపోతే (బాంగ్లాదేశ్ )100పర్సెంట్ ఇంకా హ్యాపీ పాకీలకు 😂😂

  • @Sudeevarma
    @Sudeevarma 2 месяца назад

    Its just not Bangaldesh issue , China and United states surrendering India from all sides

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 месяца назад +1

    లపాకిస్థాన్ ఆశలు అడియాశలయ్యాయి 😂

  • @krishnamohanbhagavathula9936
    @krishnamohanbhagavathula9936 2 месяца назад

    Sir meeru chebuthunna vivaranathmaka usleshanalu vintunte yentho uttejam kaluguthondi, Barath manchi positionli vuntundani jaragaboyedi vintuvunte anandam vestondi.
    Meeru tentho anubhavamtho chebuthunna vivarana nijam kaavaali.
    Jai Barath- Jai Sreeram. 🙏🙏🙏😂😃👍🤝👏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 месяца назад

    జమతే ఇస్లామిక్ పాక్ అని పెట్టుకోవాలి

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 месяца назад

    😂😂😂😂😂 కాలు వేస్తారు... ఆ పదం ఏంటి raakaji... నోరు తిరగట్లేదు 😂😂😂

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 2 месяца назад

    ఇవ్వన్నీ తెలుసు sir.... కాని మన దేశంలో కూడ జరిగే అవకాశాలు ఉన్నాయి.వీటిని ఆపాలి

    • @ashokdev9403
      @ashokdev9403 2 месяца назад +1

      Ila ainappudu prati Hindu bayataki vachi fight chiyali ... appudey mana Shakti telusutunndi

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty7736 2 месяца назад

    Can anyone guess why Pakistan is happy over the Bangladesh episode? Simple,we will have the company of another fakir.

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z 2 месяца назад

    జై శ్రీరామ్, ఆఫ్ఘన్ మాదిరిగా బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితులు అంత బలహీనంగా లేవు, కాని మాలి దీవులు మాదిరిగా ప్రతి విషయంలోనూ భారత్ మీద ఆధారపడవలసి వుంది. ఇక చైనా కూడా బంగ్లాదేశ్ కి దగ్గర అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ల కి భారత్ కు ఒక శత్రువు ను తయారు చేయడం టార్గెట్. మతోన్మాది అయిన బంగ్లాదేశ్ కి కూడా వాళ్ల ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్న మైనా పర్వాలేదు, భారత్ వ్యతిరేక విధానాలను అమలు చేస్తారు. అక్కడి హిందూ బంధువులు అందరూ అతి కిరాతకాలాలను అనుభవించాలాసి వస్తుంది. వాళ్ళు చేతులు కాలే దాక అక్కడే ఉన్నరు. కనీసం అయోధ్య వివాదం నేపథ్యంలో అయినా జాగ్రత్త పడి వుంటే వాళ్ల కు ఈ పరిస్థితి దాపురించెది కాదు.

  • @gundunarsimha9441
    @gundunarsimha9441 2 месяца назад

    పాకిలు అల్పసంతోషులు.