Azm-E-Istekham: Pak Army Launches Massive Operation On Pathans | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 150

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 3 месяца назад +68

    మేము ఇంకొక దేశానికి వలస పోతాం, మా జనాభా ని పెంచుకొని నిదాణంగా ఆ దేశాన్ని ఆక్రమించుకొని అక్కడి సహజ వనరులను కూడా దోచుకుంటాము.హాయిగా బ్రతుకుతాము. కానీ ఆ దేశస్తులను హాయిగా బ్రతక నీయము. మమ్ములను నమ్మే దేశ ప్రజలకు బుద్ది లేదు.మేమింకా ఆటవిక సూత్రాలనే అనుసరిస్తున్నాము. మీరు గుర్తించడము లేదు అంతే. మీరు గుర్తిస్తే మమ్ములను తన్ని తరిమే స్తారు.

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 3 месяца назад +31

    పాపం మన మానవహక్కుల మూకలకు నోటి మూత తెగులు వచ్చేస్తుందో ఏంటో

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 месяца назад +32

    కుక్క తోకను ఊపడం సాధారణం తోక కుక్కను ఊపడం అక్కడ స్పెషల్ ఎంత మంచి పోలిక మీ తెలుగు భాష కు నమో నమః 🙏🙏👌👌

  • @PK-454
    @PK-454 3 месяца назад +49

    " సైన్యం అనే తోక మొత్తం కుక్కనే ఊపేస్తోంది. " ఏమిటి సారూ ఈ భయంకరమైన కామెడీ. 😂😂😂😂 👌👌👌💙💙💙

  • @hanumantharaokondapi4221
    @hanumantharaokondapi4221 3 месяца назад +16

    శుభస్య శీఘ్రం. అదీఎంతత్వరలో ఎన్నిిముక్కలైతేఅంతమంచిది

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 месяца назад +8

    పాకిస్తాన్ 4 ముక్కలుగా కాదు 40 ముక్కలుగా మారి ప్రపంచ పటం నుండి కనుమరుగు ఐన భారతదేశం తో పాటు ప్రపంచ దేశాలకు వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు.

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 месяца назад +20

    రాకాజీ! పాపిస్తాన్ ప్రపంచ పటం లో లేకుండా పోతేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది.
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @akshaj5104
      @akshaj5104 3 месяца назад

      పాక్ పోతలేదు,,, పక్క దేశాలకు విస్తరిస్తుంది,,, ఆ చెత్త భారత్ వైపు చూస్తుంది,,, ఇక్కడ ఆహ్వానం పలకడానికి కొత్తగా చాలా లీడర్స్ తయారయ్యారు,,,

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 3 месяца назад +23

    చుట్టూరా యెన్ని దేశాలు వున్నాయో అన్ని ముక్కలు ఐతే బెటర్.

  • @malleswararaot7813
    @malleswararaot7813 3 месяца назад +24

    చైనా డబుల్ గేమ్ కి సాధారణ ప్రజలు బలి అవ్వుతున్నారు

  • @4unaninani
    @4unaninani 3 месяца назад +3

    ఇతర దేశాల కు శరణార్థల రూపం లో వలస వెళ్లి అక్కడ అడ్కుకొని కొంచం సెటిల్ అయినా తర్వాత అక్కడి ప్రజల పిక కోసి మత రాజ్యం స్థాపించవచ్చు..... వీళ్ళు వాళ్ళ మత దేశం లో బతక లేక ఇతర దేశాలకు ఎందు వెళ్తున్నారో కొంచం కూడా ఆలోచన లేని ప్రపంచ హింస పుత్రులు

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 3 месяца назад +8

    మన దేశం లో చాలా మంది రాజకీయులకు పరిపక్వత ఉందా ? దేశ పరిపాలనకు కూడా వడపోత పద్ధతులు, , నైపుణ్యసంస్థలు ఉండాలి......☹

  • @Panchajanyam_Sri
    @Panchajanyam_Sri 3 месяца назад +16

    రామునికే జయం 💐

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 3 месяца назад +18

    జయహో రాక లోకం ...... గుడ్ కంటెంట్ 🙏👍👌

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 месяца назад +4

    దేశవిభజనకి భారతదేశం అంగీకరించడానికి (అందరికీ అర్ధమయే) షరతు- ఆ దేశం భారతదేశ ముస్లిములకై ఉద్దేశించబడినది కాని, యే చైనీ యుల పరమో అవడానిక్కాదు (ఐనా నిత్య సూకరభక్షకులకి, సూకరద్వేషులతో కలిసుండడం ఎలా ?!). అలాంటి ప్రయత్నం జరిగితే, దాన్ని మరొక టిబెట్ గా భారత్ చూడబోదు [భారతంలో అరణ్యపర్వంలో, గంధర్వులు వందకౌరవులనీ బంధించినప్పుడు, వాళ్ళని విడిపించడానికి ధర్మరాజు తన తమ్ముళ్ళని పంపినప్పుడన్న మాట "పరులు శతృవులై బంధిస్తే, విడిగా మనం వందా, ఐదూ కాదు, నూట ఐదు మందిమి"]. దానితోబాటు, "ఇండియా ముస్లిములకి వేరేదేశం కావాలనే" యోచన, యాచన (అరబ్బు, ఇరానీ, టర్కీ దేశస్థులకి కాదు) అర్ధరహితంగా మిగులు తుంది. ఇదే భావన, పాశ్చాత్యదేశాలకి మనం విడమర్చి చెప్పాలి.

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 3 месяца назад +18

    అగస్టా వెస్టా లాండ్ గురించిన లేటెస్ట్ వార్త ఒక వీడియో చేయగలరు.

  • @RokkamKrishna
    @RokkamKrishna 3 месяца назад +36

    జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై భారత్

  • @KNSPkamaraju
    @KNSPkamaraju 3 месяца назад +4

    చాలా బాగా చెప్పారు సార్. మీ నుండి హిందువు లు ఏకత్రితం అయ్యి వారిని వారు రక్షించుకునే మార్గాలు తెలియ జేయాండి. ఎందుకంటే ముస్లిం జనాభా నానాటికీ పెరిగి పోతుంది.

  • @sriramulu2116
    @sriramulu2116 3 месяца назад +11

    జై హింద్
    జై భారత్

  • @akshaj5104
    @akshaj5104 3 месяца назад +3

    అవును సార్,, మన దగ్గర కూడా ఎంతో మంది విద్య, వ్యాపార వేత్తలు, అధికారులు,, ఎంతో ఉన్నత స్థాయిలలో ఉన్నారు,, కానీ వారు వారి మత పెద్ద ముందు 0 జీరోనే ,, ఇక్కడ కూడ అంతే ఊగుతారు,,,

  • @ShekharJalagala
    @ShekharJalagala 3 месяца назад +3

    కి స్థానంలో ఉన్న ప్రజలు భారత్ ని చాలా గౌరవిస్తారు కానీ అక్కడ రాజకీయ నాయకులు అమెరికా లాంటి పెద్ద దేశ నాయకులు పాకిస్తాన్ మిలటరీ ని ఏ మార్చి వాళ్లకు కావాల్సిన అంత డబ్బా అందించి పాకిస్తాన్ ప్రజల్ని ఇటు భరత్ అను ఎర్రి పప్పలు చేశారు సేమ్ ఇలాగే ఇండియా కోట మీ ఆలోచన జరభద్రం భారతీయులారా నువ్వు ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం జర భద్రం జైశ్రీరామ్

  • @madhukesari7212
    @madhukesari7212 3 месяца назад +10

    జై శ్రీరామ్

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 3 месяца назад +2

    నాలుగుక్కలు కాదు 10. 20. ముక్కలైన పర్వలేదు

  • @venkatesharani8682
    @venkatesharani8682 3 месяца назад +14

    నమస్తే గురువుగారు

  • @TSR4025
    @TSR4025 3 месяца назад +1

    పాకిస్తాన్ నిజంగా మూడు ముక్కలు ఐతే భారత్ కొద్దీ వరకు సేఫ్ జోన్ లో ఉంటుంది.

  • @varalakshmi9454
    @varalakshmi9454 3 месяца назад +3

    4ముక్కల్లో ఒక్కముక్క మన కేజ్రీ కీ ఇవ్వాలి raakaji 😂😂😂😂

  • @srinivasachary997
    @srinivasachary997 3 месяца назад +1

    Jai shree Ram
    మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు
    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా
    Jai Jawan Jai Kisan

  • @cvenkat7766
    @cvenkat7766 3 месяца назад +1

    అలాంటి మంచి రోజు వస్తుంది అంటారా ? అలాంటి సుదినం వస్తే భారతీయులకు అంత కంటే మరొకటి ఏమీ అక్కర్లేదు .

  • @ravivadduri9323
    @ravivadduri9323 3 месяца назад +1

    సార్, ఉగ్రదాదులను ఏ ప్రభుత్వం ఐనా మిలటరీ యాక్షన్ నే తీసుకుంటాయి.
    మన దేశంలో కూడా ఉగ్రదాడులు ని ఉక్కుపాదంతో నే అణచివేస్తునారు.
    అక్కడి ప్రజలకు ప్రభుత్వం మీద కోపం ఉన్నాకూడా టెర్రరిజం ని మనదేశం కూడా సమర్ధించదు.
    బంగ్లాదేశ్ విభజన లాగ విడగొట్టడం అంత ఈజీ కాదు. మనదేశంలో కలుపుకోడం అంతకన్నా కుదరదు. UN ద్వారా నే చెయ్యాలి ఏం చేసినా. లేదంటే 2 ఫ్రంట్ వార్ లో గెలుచుకోవాలి.

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 месяца назад +1

    ప్రజాస్వామ్యంలో మనం ఏం సాధించలేం గురువుగారు ఇక 50 సంవత్సరాలు రామరాజ్యంగా ప్రకటించి ఎన్నికలు లేకుండా బిజెపి మాత్రమే పరిపాలించే విధంగా చేసి హిందూ రాజ్యంగా చేయకపోతే ఈ దేశం మనకు దక్కదు. నీకు సంవత్సరం ముందు కామెంట్ పెట్టాను గురువుగారు మీరు చదివారో లేదో నాకు తెలియదు గానీ, కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ప్రాంతాల రాష్ట్రాలలో ప్రతి హిందూ ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు వాడు బిజెపికి ఓటు వేస్తున్నాడా లేదా. వలస వెళ్లిన హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ గాల్సిన బస్సు సౌకర్యము ఫుడ్ చేసి వాడి ఓటు వేసే విధంగా వారిని సొంత గ్రామాలకు అన్నీ ఖర్చులు భరించి మనం తీసుకురావాలి, హిందువులు ఓట్లు వేయకపోతే ఈ దేశం నాశనం అవుతుందని ప్రతి గ్రామానికి 10 మందికి ట్రైనింగ్ ఇచ్చి అందరికీ తెలియజేసి మోటివేషన్ కార్యక్రమాలు చేయాలి, ఇక ఎలక్షన్ల పైన ప్రమాదంగా తయారైంది ఉగ్ర జాతి పెరిగిపోతుంది నాన్నకి, ఎన్నికలు లేకుండా రామరాజగా ప్రకటించడమే లేకపోతే, దేశాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాము

  • @venkataramaraomangu
    @venkataramaraomangu 3 месяца назад +1

    అంతేనా ! లేక P O K లోని ప్రజల ఆందోళనను “ తొక్కెయ్యడానికా “ !?

  • @madhur732
    @madhur732 3 месяца назад +2

    వీళ్ళకి చైనా వాడే తగిన గురువు

  • @haranathraju9311
    @haranathraju9311 3 месяца назад +6

    రాకా గారు మంచి విషయం చెప్పారు

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 3 месяца назад +12

    జై భారత్

  • @ushausharani4045
    @ushausharani4045 3 месяца назад +1

    Friendship between 2 Mental Dogs 🇨🇳🐶🐕‍🦺🇵🇰 😂

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 3 месяца назад +8

    Jai shree Raam

  • @ThallapallySrilatha-nb3ur
    @ThallapallySrilatha-nb3ur 3 месяца назад +9

    Jai sriram

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk 3 месяца назад +5

    Excellent analysis.

  • @pagunta.mallikarjun
    @pagunta.mallikarjun 3 месяца назад +1

    చైనా వస్తువులకు నో గ్యారెంటీ అలాగే మాటకు కూడ నో గ్యారంటీ లేదు 😂😂😜

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 3 месяца назад +1

    Great population control chestunaru really great

  • @udaykiran4596
    @udaykiran4596 3 месяца назад +1

    నాలిక తడబడిందా సోదరా పాకి అనబోయి పాపి అని పలికారు .

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 3 месяца назад +7

    Jai Bharat

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 3 месяца назад

    Desum లో అన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారు be care ful barat

  • @TSR4025
    @TSR4025 3 месяца назад +1

    చైనా దేశం ముక్కలు కావాలి.

  • @ramunaiduk657
    @ramunaiduk657 3 месяца назад +1

    ముందు ముక్క లు అవ్వితే బాగున్ను.

  • @13138472434
    @13138472434 3 месяца назад +1

    Pakistan --theen dham yatra..china,saudi,USA😂😂

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 3 месяца назад

    ఇలాంటి సమయంలో భారత గవర్నమెంట్ పాకిస్తాన్ లో జరుగుతున్న సైనిక చర్యను మేము నిశితంగా దగ్గరగా పరిసిలుస్తున్నము.అవసరం ఐతే రంగంలోకి దిగితాము అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా?

  • @jadhavchandu6061
    @jadhavchandu6061 3 месяца назад +1

    Pakistan divided intwo three parts Balochistan Punjab sindesh khyberpakstun

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 3 месяца назад +1

    Jai BJP ..... Jayaho Narendra Modi ji ....

  • @duaahmed2352
    @duaahmed2352 3 месяца назад +2

    Pakistan diveded into 4 parts very Good
    We have to get 2 parts and merge in India to form AKHAND BHARAT

  • @nraju5602
    @nraju5602 3 месяца назад

    kottuku chavaneeyandi sir, ee lambdi kodukulanu
    Pakistan sarvanashanamaithe gani, prapancha
    Shanthi ledhu.

  • @SadikMoghal
    @SadikMoghal 3 месяца назад

    Dhee namma 😅😅😅😅 modhi government unn antha varaku mee jaanki, self, chese youtube, social media vallaki motu ledhura bhai

  • @atharali376
    @atharali376 3 месяца назад

    alaga? vow۔great۔public ku fool chay yadam lo dhitta meeru۔ 1947 nundi ilagay chaybu tunru mee hard core right wings? aeenda?meeru Gowalker mission 1925-2025 nay poorty chay ya layka poinru, Pakistan ni 4 mukkalu yem chaystaru?

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 3 месяца назад +1

    Whatever India does to pak, it should not a repeat of Bangladesh, wherein there people are coming to India illegally to be used as vote banks by Bengal NE politicians....

  • @venkatapathiseelaboyina5814
    @venkatapathiseelaboyina5814 3 месяца назад +4

    Jai Sriram

  • @jukurirajesh89
    @jukurirajesh89 3 месяца назад

    Pak 4 mukkalu vini vini boar kodutundi
    Possible kanidi cheppakandi

  • @seetaramareddych4977
    @seetaramareddych4977 3 месяца назад

    Eppudu sir 4 mukkalu...
    We are waiting here !

  • @91rummy
    @91rummy 3 месяца назад

    పాకిస్‌తాన్ చైనా కాలు నాకితే కాంగ్రెస్ పాకిస్తాన్ కాలు నాకే రకం

  • @NarendraKumar_Emmadi
    @NarendraKumar_Emmadi 3 месяца назад +1

    BJP for Bharat🚩🔥🕉

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 3 месяца назад

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie 3 месяца назад

    2 to 3 years ga vintunna pak 4 or 5 pieces avuthundani kani eppatiki avuthundho emo

  • @sanjeevkumar-fx4wd
    @sanjeevkumar-fx4wd 3 месяца назад +1

    Sir india lo kuda yuddam jaragali leda enko 15 year lo india muslim contry ovuthundi

  • @raghavendrakaliga211
    @raghavendrakaliga211 3 месяца назад

    Sir, comparing the Army with Dog tail is not a right comparison. Please withdraw your comment 🙏

  • @bhagya528
    @bhagya528 3 месяца назад

    రాక గారి విశ్లేషణ బాగుంటుంది

  • @murthyps4163
    @murthyps4163 3 месяца назад

    Beautiful analysis sirji, good, thank you.

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 месяца назад +2

    Jai sriram

  • @sensehnal
    @sensehnal 3 месяца назад

    It is an English expression "Tail wagging the dog" that Raka garu translated.

  • @c.mreddy7244
    @c.mreddy7244 3 месяца назад

    Namaste Rakaji... we are pleasure to hear your explanation

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 месяца назад +1

    అక్కడ పబ్లిక్ తిరుగుబాటు చేస్తారు

  • @AkhilP-d2e
    @AkhilP-d2e 3 месяца назад

    Dismantle of a nuclear nation is a threat to neighbour for sure
    Bolach or Sindh had issues they need to resolve

  • @harivajja842
    @harivajja842 3 месяца назад

    Sir we are listening from you that pak is going to break up since 3 years.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 3 месяца назад +1

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 3 месяца назад +1

    Correct sir meru chepthundi thanks

  • @subhashb1443
    @subhashb1443 3 месяца назад +1

    Mana deshanni ela kapadali wB kerala assam

  • @swamyasuri9588
    @swamyasuri9588 3 месяца назад +2

    Namaste raka sir

  • @Srisribaburao
    @Srisribaburao 3 месяца назад +1

    Paatha basthi lo kooda ee vidham ga ne

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug 3 месяца назад

    మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో సైనిక చర్య చేయాలి..

  • @jammula7671
    @jammula7671 3 месяца назад

    We should appreciate Cheena 😂 in this matter

  • @ranjithbcm
    @ranjithbcm 3 месяца назад

    0:28 meeku kuda nidrapattadu.

  • @konarao7rao452
    @konarao7rao452 3 месяца назад

    చైనా సూపర్ గేమ్ సార్ 😅

  • @gouthaminagula6601
    @gouthaminagula6601 3 месяца назад +1

    Jai shree ram jai bjp jai Modiji

  • @gnatarajnataraj4180
    @gnatarajnataraj4180 3 месяца назад

    Pade pade a padam vaddu

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 месяца назад +1

    జై శ్రీ రామ్
    జై భారత్

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 3 месяца назад

    👏👏👏 సూపర్ పాక్

  • @BujjiNaikPathlavath
    @BujjiNaikPathlavath 3 месяца назад

    Rakha garu namaste sir 🙏

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 3 месяца назад

    Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 3 месяца назад

    జై శ్రీరామ్

  • @rcnrajkumar1493
    @rcnrajkumar1493 3 месяца назад +1

    Good news epudu.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 3 месяца назад

    Jaisreeram jaimodiji ❤

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 3 месяца назад

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @ramanaj8894
    @ramanaj8894 3 месяца назад +1

    పాముల పుట్ట

  • @durgaprasadgoud7883
    @durgaprasadgoud7883 3 месяца назад

    Jai Shree Ram 🙏

  • @ShabuddinMd-q4f
    @ShabuddinMd-q4f 3 месяца назад

    Stop bogus news

  • @durgarao1991
    @durgarao1991 3 месяца назад

    Jai Shreeram

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 3 месяца назад

    Good morning Sir.

  • @mentalgaming3805
    @mentalgaming3805 3 месяца назад

    Manamu Durand line vishyam lo Afghan nu support cheyyali.appudu game change avutundi

  • @durganath1160
    @durganath1160 3 месяца назад

    Jai Sri Ram 🙏🙏🙏

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198 3 месяца назад

    👌🏾👍🏾👍🏾

  • @tatajiec
    @tatajiec 3 месяца назад

    Jai Hind

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 месяца назад

    👍💪💪

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 месяца назад

    👍