Kartikeya Tribute Dance to MegaStar Chiranjeevi | Emotional Speech | ZCAT2020 | ZeeTelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • Watch Full Video of #Kartikeya Tribute Dance Performance to #Chiranjeevi at #ZeeCineAwardsTelugu2020
    Watch ZCAT2020 full event on Zee5 - bit.ly/ZCAT2020...
    For more latest telugu movies, songs, trailers, full movies & events :
    Subscribe - / zeecinemalu
    Like - / zeecinemalu
    Follow - / zeetvcinemalu
    Follow - / zeecinemalu

Комментарии • 2,5 тыс.

  • @srinubabu445
    @srinubabu445 4 года назад +2824

    ఈ సంవత్సరం జీ తెలుగు&సినిమా ఫంక్షన్ లో ఈ పెర్ఫార్మెన్సు మాత్రమే హైలెట్ అన్నవాళ్ళు ఉన్నారా...
    థాంక్యూ కార్తికేయా😍😍😍...
    జై చిరంజీవ💪💪💪...

  • @subhachallasubhachalla160
    @subhachallasubhachalla160 Год назад +122

    చిరు sir కళ్ళల్లో మనస్ఫూర్తిగా ఆనందభాష్పాలు వచ్చాయి 🙏🏾🙏🏾మనసు నిండు గా proud feel అయ్యారు 👏👏మిమ్మల్ని అలా, మా నాన్న ని చూస్తున్నట్లే అనిపిస్తుంది sir🙏🏾🙏🏾

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to 4 года назад +1971

    కార్తీక్ అన్న నీతో పాటు అందరినీ ఏడిపించావు అన్న జై చిరంజీవ జై మెగాస్టార్

    • @r.jsureshsingh1785
      @r.jsureshsingh1785 4 года назад +10

      Super bro. Megastar

    • @harithachiron1228
      @harithachiron1228 4 года назад +2

      Really boss...

    • @deepthik670
      @deepthik670 4 года назад +1

      S

    • @rangappagaribalaji2081
      @rangappagaribalaji2081 4 года назад

      Ssssssssssssssssssss
      MEGASTAR

    • @Nityavihari
      @Nityavihari 4 года назад +2

      టాలీవుడ్ లో ఇంతవరకు ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలిచింది ఎవరో మా ఛానల్ లో చుడండి

  • @raithubharosha7269
    @raithubharosha7269 4 года назад +1228

    ఇది చూసి ఎంతమందికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju 4 года назад +2132

    అభిమానం.అంటే ఇలా వుండా లి. ఇకనుంచి కార్తికేయ గారిని మెగా హీరోల్లో ఒకరిగా చూస్తాం.అనే వాళ్ళు లైక్ చెయ్యండి🙏👍👏✌️👌

  • @kirannakinamoni9257
    @kirannakinamoni9257 4 года назад +1419

    సముద్రం లో నీరు తగ్గదు
    బాస్ లో పవర్ తగ్గదు
    అంజని పుత్ర అతి బలవంత
    వీరాదివీర జై చిరంజీవ ✊️✊️✊️✊️
    🇮🇳జై హిందు🇮🇳

    • @sekharmunnelli1346
      @sekharmunnelli1346 4 года назад +12

      Em cheppav anna Super ❤

    • @reddyprasadreddy6981
      @reddyprasadreddy6981 4 года назад +4

      Nuvvu keka Bro and 🌟 🌟 MEGA 🌟 Garu

    • @diravi3505
      @diravi3505 4 года назад +4

      Super anna

    • @gopavarapusrinivasaraosrin1524
      @gopavarapusrinivasaraosrin1524 4 года назад +4

      Jai meaga🌟garu

    • @Nityavihari
      @Nityavihari 4 года назад

      టాలీవుడ్ లో ఇంతవరకు ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలిచింది ఎవరో మా ఛానల్ లో చుడండి

  • @thotarambabu5890
    @thotarambabu5890 4 года назад +2091

    మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కింగ్ ....ఆయన చూసి పది మంది నేర్చుకుంటారు ...చిరు ఫాన్స్ ఒక లికె వేసుకోండి

    • @bujjimavlogs4528
      @bujjimavlogs4528 4 года назад +1

      Thota Rambabu Hii na channel ni subscribe cheyandi 😊🙏🏼
      ruclips.net/video/NJkAnQRPTWE/видео.html
      👆👆👆👆

    • @Indianarmy-cl1vp
      @Indianarmy-cl1vp 4 года назад +2

      Love mega 🌟 from Hyderabad Telangana

    • @panthanagirisrikanthsrikan5634
      @panthanagirisrikanthsrikan5634 4 года назад

      Tollywood evar green no1hero chiru

  • @jallirameshbabu3187
    @jallirameshbabu3187 4 года назад +177

    సూపర్ కార్తీకేయ ఎన్నో గుండెలు కదిలించావు.... గెలిచావు.... గ్రేట్.. ఐ లవ్ యు

  • @Pspkganesh-et9nc
    @Pspkganesh-et9nc Год назад +239

    Nt ramarao గారి నుంచి విజయ్ దేవకొండ వరకు, ఎంతో మంది గొప్ప హీరోలు వచ్చారు కానీ అందర్కన్న ,అందరిలో చిరంజీవి లాంటి హీరో లేడు, రాడు ,పుట్టాడు❤

  • @upendraprasad5171
    @upendraprasad5171 Год назад +45

    Comedy timing lo
    Dance lo
    Fights lo
    Emotional scenes lo jeevinchadam.... anni aspects lo Annayya Megastar chiranjeevi tarvaate evaraina. Belated many happy returns of the day Annayya Megastar chiranjeevi.
    God bless you. Long live Megastar.
    Hits flops toh sambandham ledu...
    Maa Megastar sthaanam maa gundello eppatiki padilam.

  • @theindian6049
    @theindian6049 4 года назад +1153

    నిజ మాట్లాడితే వచ్చేవి ఆనందబాష్పాలే.....
    అన్నది కల్మషం లేని మనస్సు jy మెగా స్టార్

  • @gousekanala2131
    @gousekanala2131 4 года назад +643

    దేవుని దగ్గర నుంచి చూసిన వ్యక్తి కార్తికేయ
    ఈ జన్మకు అతనికి ఇది చాలు
    అతనికి దేవుడిచ్చిన పెద్దవరం.. 👍👍

  • @hyd3052
    @hyd3052 4 года назад +200

    చిరంజీవి గారు ప్రతి ఒక్కరికీ ఆదర్శం నో డౌట్ ... కార్తీకేయ కు నటన పై ఎంత అభిమానం వుందో కూడ తెలుస్తుంది

    • @vinodkumarreddy2760
      @vinodkumarreddy2760 4 года назад +3

      Eerojullo ye background lekunda ravadam ante adhi chinna vishayam kadhu... Every Friday 10 movies release avuthuntayi.. maximum 8 movies lo kottha HERO lu untunnaru... Kani KARTHIKEYA thanakantuu oka brand create chesukunnaru... naku clear ga kanipisthondhi... FUTURE SUPER STAR.... "KARTHIKEYA"🔥🔥🔥

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 Год назад +364

    2023 లో కూడా ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ వేసుకోండి

  • @udathabhaskar5494
    @udathabhaskar5494 Год назад +96

    ఎన్ని సార్లు chusina chudalani anipimche video, ఎన్ని కుక్కలు వెనుక మోరిగిన అన్నయ్య తరువాతే ఎవరైన, మోహమాటం, manchitanam, సహాయం cheyyadam, పసి పిల్లడి మనసు , eve ఆయన aastulu, 🙏🙏🙏🙏🙏🙏

  • @maheshbabu-lj7oc
    @maheshbabu-lj7oc 4 года назад +335

    ఏడిపించావ్ భయ్యా... megastar die hard fan you are..LIKE ME

  • @satyanarayanasarmapendyala1713
    @satyanarayanasarmapendyala1713 4 года назад +377

    చాలా బాగా మాట్లాడాడు
    అంతటి అర్హత ఉన్న శిఖరం
    చిరంజీవి
    ఎంతోమందికి ఆదర్శప్రాయుడు

    • @realsociety2218
      @realsociety2218 4 года назад +4

      Uday Kiran and Suman Goud Lanti
      "Super Star" Lanu Tokina West fellow Kuda Viday....

    • @pranayrock698
      @pranayrock698 4 года назад

      @@realsociety2218 correct ga chepavu bro Jai RGV

    • @satyanarayanasatya4031
      @satyanarayanasatya4031 4 года назад

      Mega 🌟😄😀

  • @Madhav0880
    @Madhav0880 4 года назад +497

    కష్టపడి...
    తన అకుంఠిత దీక్షతో శిఖరాగ్రానికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారు
    మీకు వందనం అభివందనం 🙏🙏🙏

  • @seethuwritings3291
    @seethuwritings3291 4 года назад +304

    ఈ రోజు ఆయన్ను పట్టుకుని realize అయ్యా ఆయన కూడా మనిషిలా ఉంటారు అని ... When I listen this goosebumps and tears automatically came with out my permission... Jai Megastar✊ ..

  • @kotikotesh5305
    @kotikotesh5305 4 года назад +197

    స్వయంకృషితో పైకి ఎదిగిన వాడు ప్రతిఒక్కరికి మార్గదర్శకుడు అవుతాడు మీ లాగా చిరంజీవి గారు

  • @krishna5024
    @krishna5024 4 года назад +141

    "Ayanni pattukunte manishila untarani ani realise ayya ani" wow what a line

  • @satheeshsarhyachiru4596
    @satheeshsarhyachiru4596 Год назад +71

    కింగ్ అఫ్ ది ఇండియా
    మెగాస్టర్ చిరంజీవి 🥰🥰🥰🥰🥰🥰🥰
    💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @mounicasairaj1614
    @mounicasairaj1614 4 года назад +52

    ayayyaayooo.. edchesanuuu.. woww, completely impressed with karthikeya's performance.. TWINKLE TWINKLE LITTLE STAR.. "CHIRANJEEVI MEGA STAR"

    • @nagendrababu4593
      @nagendrababu4593 4 года назад +3

      Andharu edustaru e video chuste ... Chiranjeevi annaya ante andhariki abhimaname

    • @nagendrababu4593
      @nagendrababu4593 4 года назад +1

      Meru kuda megastar fan e na

  • @surya556
    @surya556 4 года назад +102

    అభిమానుల హృదయాల్లో ఆయన (చిరం) జీవి ,🥰😘

  • @smartwork6030
    @smartwork6030 4 года назад +126

    After CHIRU Annayya You Are the showstopper buddy Kartikeya... Now onwards your career moves to NEXT LEVEL.. ALL D BEST

    • @harithachiron1228
      @harithachiron1228 4 года назад

      Exactly bro...

    • @JaganCreations
      @JaganCreations 4 года назад

      S bro

    • @AKPMedia360
      @AKPMedia360 4 года назад

      yes..megastar fan ani thelisaka chiru fans also will support to Karthikeya.

    • @lovejourneywithnature4189
      @lovejourneywithnature4189 4 года назад +1

      Yes definitely Karthikeya life is better because he said good about cheranjive if he scold him his life spoile like udhay Kiran

  • @narendrab8254
    @narendrab8254 4 года назад +159

    జై చిరంజీవా❤️ ఎంతమంది తారలు వచ్చిన తర తరాలకి తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే❤️

  • @adimulamsaikrishna2987
    @adimulamsaikrishna2987 4 года назад +170

    కళామాతల్లి ముద్దుబిడ్డడు..
    వెండితెర మీద వెలిగే సూరీడు..
    నటనకు కొత్త మెరుగులు దిద్దిన నటరారాజు...... చిరంజీవి గారు

  • @chakravarthyamaram2444
    @chakravarthyamaram2444 4 года назад +163

    గుండెల్ని పిండేసావ్రా కార్తికేయ...LONG LIVE MEGASTAR

    • @yagnajavvaji1017
      @yagnajavvaji1017 4 года назад

      ruclips.net/video/8D4nkVv78fc/видео.html Plz like and share if u like megastar

  • @17253023
    @17253023 4 года назад +18

    First one is motivation, perseverance and the second one humility and innocence at this age, it’s a rare occurrence ..... to see Chiru at his best.
    ...such a pleasure to watch both of you...
    Stay blessed ... Chiru is forever....there can many ... but no one can replace him ....

  • @rajphotography1814
    @rajphotography1814 4 года назад +84

    కష్టాన్ని పునాదిగా చేసుకుని ఎదిగిన.. మహా వృక్షం...... అందుకే..హీరో లు ఎందరు ఉన్న..... He is Inspiration...

  • @venkateswararaobantu2484
    @venkateswararaobantu2484 4 года назад +94

    Genuine very grateful words,because he deserves.

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 4 года назад +204

    జై చిరంజీవి అన్నయ్య 🙏🙏💪🔥👏👍🏻💙

  • @telugukick4266
    @telugukick4266 4 года назад +796

    బాస్ కోసం కామెంట్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి.....

  • @nabisha8805
    @nabisha8805 4 года назад +11

    సినిమా ఫీల్డ్ కి తల్లి తండ్రి అన్నా అన్నీ చిరు నే నిజంగా నేను ఎవరికీ ఫ్యాన్ కాదు కానీ చిరు లో ఉన్న ఓర్పు మంచితనం ఒక మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో ఈ ప్రపంచమే ఆయన్ని చూసి నేర్చుకోవాలి sir u r really గ్రేట్

  • @lovinvlog207
    @lovinvlog207 4 года назад +206

    You cannot complete telugu cinema without " mega star ⭐️ chiranjeevi "

  • @daydreamer9462
    @daydreamer9462 4 года назад +116

    Can’t stop tears out of my eyes ....Megastar TFI pride 😍

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 4 года назад +74

    He deserve for everything .Now a days people don't know value of chiranjeevi

  • @harisht45
    @harisht45 4 года назад +28

    In indian cinema Mr. Chiranjeevi is h complete actor .
    His acting is so natural . All emotions he can do flawlessly and there are many dancers but never seen the same grace and ease in anyone .he is the best dancer . In cinemas he is the best . No second thoughts about it .

  • @veeramallaprashanth4788
    @veeramallaprashanth4788 4 года назад +71

    మెగా స్టార్
    భారత సూపర్ స్టార్
    అలసిపోని ఆల్ రౌండర్
    మంచి డ్యాన్సర్

  • @shivavizag
    @shivavizag 4 года назад +87

    Literally water droppes in my eyes.. Wow this is called respect.

  • @rockyrocky5557
    @rockyrocky5557 4 года назад +97

    Very most inspiring legendary actor, evergreen hero, great human being,real
    Hero, cinema industry ka baap ""megastar Chiranjeevi"" gaaru 💪💪💪💪🤩🤩🤩🤩😘😘😘🏇🏇🏇🏇🏇🏇🏇👏👏👏👏

  • @munikumarreddy9037
    @munikumarreddy9037 4 года назад +167

    karthikeya..u have many miles to go for sure..u r so lucky bacause of this scene.. even a CM position not bigger than the Megastar position... no words really.. no one is bigger than Chiru sir..Always love u Megastar

  • @chennaraomarvatu37
    @chennaraomarvatu37 4 года назад +15

    Literally water droppes in my eyes.. Wow this is called respect.. Emperor of the Film Industry Megastar

  • @RajuinjimallaInjimall-no9dz
    @RajuinjimallaInjimall-no9dz Год назад +24

    Best tribute forever for chiranjivi sir

  • @jnagesh1397
    @jnagesh1397 4 года назад +851

    అప్పటికి ఎప్పటికి వెండి తెర రారాజు మన మెగాస్టార్
    చి -చిత్ర
    రం -రంగానికి
    జీ -జీవం పోసిన
    వి -విజేత
    రాజకీయాల్లో ఓడిపోయినంత మాత్రాన్న మెగస్టార్ ని తక్కువ చేసి మాట్లడటం కరెక్ట్ కాదు
    ఎంతో మందికి ఆయన రోల్మోడల్ !
    ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగుండాలి అనేది మెగస్టార్ ని చూసి నేర్చుకోవాలి

  • @MrKonathala
    @MrKonathala 4 года назад +62

    I couldn't control tears in my eyes... Jai Chiranjeeva!!!

  • @varunraj9051
    @varunraj9051 4 года назад +78

    Chiru antene dance with grace, love from Karnataka, KGF.

  • @shanthi.p6701
    @shanthi.p6701 Год назад +9

    I saw dis seen/vedio many mny tmmm..... Evry tm it touchs me... N I'll get tears in my eye's...... Evry tm.... Grtn true words

  • @karanambharath7160
    @karanambharath7160 4 года назад +30

    I am Balayya fan
    But
    When I can see this video
    Tears will come in my eyes
    Really the perfect inspiration to all
    Jai Chiranjeeva...
    Jai Balayya

  • @KSSET1309
    @KSSET1309 4 года назад +65

    King of Silver screen...One of the greatest tribute to BOSS Love u Megastar------Well done Karthikeya

  • @sureshteja1590
    @sureshteja1590 4 года назад +163

    JAI CHIRANJEEVA 🙏🙏🙏

  • @amermohd5339
    @amermohd5339 4 года назад +96

    ఈ రోజే ఉదయమే ఆలోచన వచ్చింది కార్తికేయ ఫుల్ స్పీచ్ అప్లోడ్ చేస్తే బాగుండు అని థాంక్స్ ఫర్ జీ సినిమా👍

  • @santhukempa-if7hk
    @santhukempa-if7hk Год назад +16

    Jai Mega Star 🌟 Chiranjeevi My God 🙏 thaggedele 🔥

  • @galimotivasu1847
    @galimotivasu1847 4 года назад +9

    ఇదే కదా అన్నయ్య అంటే అభిమానం,, కార్తీక్ బ్రో మీరే కాదు, రేపటి రోజుల్లో పుట్టిన బిడ్డ కూడా అన్నయ్య కు ఫ్యాన్ అవ్వాల్సిందే.. ""that is mega star,"🙏🙏

  • @srikchava660
    @srikchava660 4 года назад +417

    కింగ్ ఆఫ్ తెలుగు సినిమా

  • @bhanu_aluri4595
    @bhanu_aluri4595 4 года назад +189

    • కనీసం ఇది అయినా ఫుల్ గా అప్లోడ్ చేసి చావండి అయ్యా 🙏🏻 .

  • @gangadharm4868
    @gangadharm4868 4 года назад +191

    అమ్మ అన్నప్పుడు స్పృహ లేదు
    నాన్న అన్నప్పుడు ఊహ లేదు
    నాకు తెలిసి ఇష్టం తో పలికిన మొదటి పదం
    చిరంజీవి froud sey_ I am megastar fan
    లవ్ యూ... బాస్

  • @SLNSYADADRI
    @SLNSYADADRI 4 года назад +7

    కష్టం నీ చిరునామా విజయం నీ బానిస అందరివాడుగా అభిమానం అందుకుంటున్న అన్నయ్య .....

  • @myexperimentsmyideas4467
    @myexperimentsmyideas4467 4 года назад +4

    చూసి కన్నీళ్లు పెట్టుకున్నారంటే.. ..that is మెగాస్టార్ 🌟🌟🌟🌟

  • @rbalajinaik5005
    @rbalajinaik5005 4 года назад +178

    Mega 🌟 తరువాతే ఎవరైనా

  • @DurgaPrasad-iy4pe
    @DurgaPrasad-iy4pe 4 года назад +364

    Chiru Fan's okka like vesukondi ❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sampathkumar2378
    @sampathkumar2378 4 года назад +93

    He is the inspiration to the cine industry young generation

    • @PreciseCuts
      @PreciseCuts 4 года назад

      Chiranjeevi version of Muqabla video song : dai.ly/x7qxl8z

  • @sivaraj1384
    @sivaraj1384 4 года назад +16

    Thanks for giving us memorable childhood chiru garu. From 90's kid.

  • @vijaybhaskar2539
    @vijaybhaskar2539 4 года назад +20

    No words to Express east are west chrianjeevi garu is all time best....

  • @burammahesh2820
    @burammahesh2820 4 года назад +68

    అన్నయ్య మీరు కూడా ఆయనంత గొప్పవారు కావాలని ఆశిస్తున్నాను

  • @suresheedepalli6573
    @suresheedepalli6573 4 года назад +322

    తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి అనే పదం చిరస్థాయిగా నిలిచిపోతుంది
    ఆయన తరువాతే ఎవరైనా

  • @bk6263
    @bk6263 4 года назад +21

    There can never be another megastar . U have inspired a generation of film franternity. E message type chesepudu kuda goosebumps sir

  • @abhilashnaidu8822
    @abhilashnaidu8822 Год назад +25

    My god chiranjeevi garu super star ⭐ Amma mogudu megastar ❤

  • @chinnukrish5059
    @chinnukrish5059 4 года назад +9

    I'm waiting for This situation......😍 Love you Megastar Chiranjeevi garu ❤️..... You are my inspiration Boss......

  • @hussainthegreat
    @hussainthegreat 4 года назад +48

    జై చిరంజీవ 🔥
    కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్...🙏🙏

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 4 года назад +61

    Chiranjeevi a simple, humble & down to earth person with broad mind & big heart.....both on screen and off screen........love from Karnataka.....love from Kannadiga....

  • @repallikiran4753
    @repallikiran4753 4 года назад +39

    Tears in My Eyes too... Karteek bro chimpesav

  • @navyareddy4500
    @navyareddy4500 4 года назад +11

    heart touching... really heart touching moment.. 👏🏻👏🏻

  • @Abhishekabhi21821
    @Abhishekabhi21821 Год назад +10

    నేను కూడా మొదటి సరి చిరంజీవి గారి చేయి పట్టుకున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ .........అహ్ అనుభూతి మర్చిపోలేను ....జీవితం లో

  • @vasuyuva3073
    @vasuyuva3073 4 года назад +69

    Yes. Sssssssss mega star is a always king of tollywood

  • @rkmedia9112
    @rkmedia9112 4 года назад +84

    ఏ ఫ్యామిలీ వాళ్ళు ఆ హీరోస్ కోసం చెప్పుకుంటారు కానీ అందరూ స్మరించుకునే పేరు అన్నయ్య చిరంజీవి

  • @rajarajuraju8166
    @rajarajuraju8166 4 года назад +101

    3:16 wow that's crazy fans feel ilove you Mega Millions fans

  • @anushapolumuri1172
    @anushapolumuri1172 Год назад +4

    Evari support lekunda okadiga piki vacharu sir meeru . Meeru e generation ke kadu sir vache ani generations ki meere inspiration sir . Nenu chiru fan ga chepatledu. Antha kasta padi vacharu . Ala kasta padithe elaga untaru ani prove chesaru sir meeru .
    Anduke sir meere na inspiration sir .
    Memu school days lo unapudu evaru me inspiration ante ma friends andaram chiranjeevi anamu sir. Alaga meeru piki vachi oka stage ki ravali ani ma school teachers e cheparu sir .
    Last ga oka mata sir
    Hardwork + dedication + discipline = SUCCESS. That is MEGASTAR ❤❤❤❤❤❤.
    Me okari valana me house lo good name, cinema lo , AP lo , telangana, india , wrold lo me SUCCESS ni chuse sir entha respect meeku .
    Wish you happy birthday to you sir .
    ❤❤❤❤❤
    SUCCESS ki CARE OF ADDRESS
    MEGASTAR

  • @ravitejaaripaka1194
    @ravitejaaripaka1194 4 года назад +4

    కష్ట పడితే ఎంత స్థాయికి అయిన ఎదుగుతం అన్న మాటకి నిదర్శనం చిరంజీవి గారు

  • @ShlokaTales
    @ShlokaTales 4 года назад +83

    Megastar is God only and inspiration to millions of kids born in 1980's and 90's

  • @swethakolluru5097
    @swethakolluru5097 4 года назад +50

    Karthik speech had tears in my eyes

  • @vedakiran6136
    @vedakiran6136 4 года назад +21

    Ma andareki annaya... Ma boss Chiranjevi annaya.... Haters yeppudu oppukoru le elantivi.. Thanku karthikeya to show ur love abt megastar.... Nacchav ra abbai🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmdreams1013
    @mmdreams1013 4 года назад +7

    ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన్ని reach avvalemu ఆ తల్లి పెట్టిన పేరు కి నిజంగా చిరంజీవిగా నిలిచిపోయిన మా మెగాస్టార్ గారికి నా పాదాభివందనం...జై చిరంజీవ...

  • @rajvuckyvucky5036
    @rajvuckyvucky5036 Год назад +5

    God bless u Chiranjeevi garu. ..
    ❤❤❤
    Memu vunanta varaku methoney. ..
    God bless u sir. ..

  • @bathulamaheshkumar889
    @bathulamaheshkumar889 4 года назад +162

    That is megastar
    I want to be megastar in my profession

  • @pavankalyangunishetty
    @pavankalyangunishetty 4 года назад +17

    Being a megastar fan, i was just emotional seeing this... 🥺🥺🥺🥺🥺😘😘😘😘😘😘😘😘
    Proud to be a Megastar Fan 😍😘😎❤️
    #pkg

  • @mahendra8956
    @mahendra8956 4 года назад +26

    Chiru Living Legend,Dancing Legend.Star Star Mega star 🌟🌟🌟🌟🌟🌟
    Kartikeya Super Performance All The Best.

  • @ravikiran3094
    @ravikiran3094 4 года назад +2

    Goosebumps vachinaii video chusthunte
    Most inspiration to everyone

  • @amarswaru3387
    @amarswaru3387 11 месяцев назад +7

    I watch 77 times soo proud💪 chiru fan

  • @mr.unonimouse2218
    @mr.unonimouse2218 4 года назад +76

    I am DHFM
    But Tfi ki okkadey Boss Undali Adhi
    MEGASTAR CHIRNJEEVI
    Garey Unadali
    😘🤗😘Jai SSMB ....Jai jai Chirnjeevi Sir.....😘🤗😘

  • @followermania2729
    @followermania2729 4 года назад +55

    Yevaryna megastar Chiranjevi garu taruvate

  • @mnswamy2012
    @mnswamy2012 4 года назад +20

    Getting happy tears💧 ... Proud to be a fan of MEGASTAR💪💪💪

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 4 года назад +111

    ఇది చూసి కళ్ల నీరు రానివాడు అసలు మనిషే కాదని నా ఫీలింగ్..... 😤😤😤😤😤😤

  • @upendraprasad5171
    @upendraprasad5171 Месяц назад +2

    Chiranjeevi gaariki janma dina subhakaankshalu 2024.
    Annayya meeru ilaanti puttina rojulu enno jarupukovaali, inka entho mandi ni inspire cheyaali.
    Anjaneya Swamy, aa Mahadevudi aaseerwaadaalu mee patla mee kutumba sabhyula patla undaali ani manaspoorthi gaa korukuntunnaanu.

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 4 года назад +24

    Champesau RX100.............That Is Mega Power Konidala Mega Simham MegaStar Chiranjive Sir...............I Love You So Much Rx100

  • @prakashg5901
    @prakashg5901 4 года назад +15

    Mega Star is Everest of Tollywood.. Jai Chiranjeeva.... 💪💪💪

  • @saikrishnasama6981
    @saikrishnasama6981 4 года назад +26

    Father of telugu cinema , Karthik bro well said ,i loved it

  • @sailug.v5353
    @sailug.v5353 4 года назад +4

    Really amazing speech karthikeya wt a speech ayana kuda manishi ne wt a powerful line really heart 💜❤ touching love u chiru anna

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 4 года назад +4

    ఇ వయసు లొ కూడా అ grace ఎంటి omg boss is boss... సామి మీరు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నత కాలమ్ కళమతల్లీ గుండెల్లో ఉంటారు అయ్య

  • @343nikhil
    @343nikhil 4 года назад +9

    Uttige ayiporu megastarlu...chiranjeevi ane emotion ee goosebumps 😍😍😍😍