నిజంగా మనకు ఆయన కృపయే ఆధారం. మేకప్ లేకుండా బయటకు రాలేని క్రైస్తవులు బ్రతుకుతున్న ఈ రోజుల్లో మీ లాంటి అద్భుతమైన గాయకులను దేవుడు మాకిచ్చారు అంటే నిజంగా ఆయన కృప మాత్రమే. మిమ్మల్ని చూసి సహోదరుడా... నిజంగా భక్తి చేయడానికి మనస్సు ఉంటే చాలు... ఆయనను మహిమ పరచాలనే కోరిక ఉంటే చాలు...అని రంగులు,వేషాలు అవసరం లేదు అని గ్రహించి... మిమ్మును బట్టి దేవుని మహిమ పరుస్తూ... మామట్టుకు మేము సిగ్గుపడుతున్నాము. గ్లోరీ టు జీసస్. God bless you Brother.
ఆధారం నాకు ఆధారం నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ తల్లితండ్రి లేకున్నా - బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా - బాధలన్ని బంధువులైనా ||ఆధారం|| భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా (2) ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2) విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2) చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
నిజంగా మనకు ఆయన కృపయే ఆధారం.
మేకప్ లేకుండా బయటకు రాలేని క్రైస్తవులు బ్రతుకుతున్న ఈ రోజుల్లో మీ లాంటి అద్భుతమైన గాయకులను దేవుడు మాకిచ్చారు అంటే నిజంగా ఆయన కృప మాత్రమే.
మిమ్మల్ని చూసి సహోదరుడా... నిజంగా భక్తి చేయడానికి మనస్సు ఉంటే చాలు... ఆయనను మహిమ పరచాలనే కోరిక ఉంటే చాలు...అని
రంగులు,వేషాలు అవసరం లేదు అని గ్రహించి... మిమ్మును బట్టి దేవుని మహిమ పరుస్తూ... మామట్టుకు మేము సిగ్గుపడుతున్నాము.
గ్లోరీ టు జీసస్.
God bless you Brother.
Song super singing super Brother 👍👏👏👏👏🙏😊🙌💐
ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా - బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా - బాధలన్ని బంధువులైనా ||ఆధారం||
భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా (2)
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2)
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
Pq andi
Super♥️🥰
అన్నయ్యా చాల బాగా పాడారు దేవుడు నీకు తోడయ్యున్నాడు ఆయనకే మహిమప్రభావములు కలుగునుగాక
ప్రై ద లాడ్ అన్న ❤❤❤
Nakanna nuvva lucky bro devuni kosam padav kani anni vunna memu matram devuni kosam padalekapotuna nuvvu enka manchi patalu padali bro God bless you brother
Chala baga padharu bro vadhanalu
ప్రైస్ ది లార్డ్ తమ్ముడు చాలా బాగా పాడావు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ దేవుడు ఎల్లప్పుడూ నీ తోడు నీకు తోడుగా ఉంటుంది గాక ఆమెన్ ప్రైస్ లార్డ్
Chala baga comment pettaru
God bless you anna
Super padaru anayya devudu ninnu divinchunu gaka
Super voice brother 👌👌🙏 god bless you
రోమాలు నీక్కపొడుస్తున్నాయ్ 🙌🙌👌👌
Super bro Excellent singing 👌💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
God bless you 😊
Wow,supar, me, gontu, alaage, suparga, padaaru, 🙏
అన్నా చాలా బాగా పాడారు.
God bless you brother🎉🎉
ప్రభువు మిమ్మును ఆశీర్వదంచాలని కోరుతూ❤
సహోదర!మీలాంటి వాళ్ళ వలనే దేవునికి మహిమ.
Prise the Lord anna challa baga padinaru anna god blessy u anna
Praise the lord brother 🙏🙏🙏
Chala baga padavu brother god bless you for your tone
దేవుని కే మహిమ కలుగును గాక
చాలా, చాలా బాగా పాడావుఅన్న🙏🙌👌
Ohhh wow super voice బ్రదర్ 👌👌🙌🙌🙌
Nice Singing
Nice brother chala baga padaru vioce nice God bless you
Manchiga padaru annaya.
God bless you
God bless you brother superrrrrr song your voice soooooo nice
Excellent bro super and god bless you
Superooooooooooooooooooooooooooosuper anna
God bless you brother 🙏 devudu ninu elapudu divistaru brother chala bagundhi mi song devunike ganata mahima kalugunu gaka amen 🙏
Dhevuni ke mahima kalugunu gaka 🙏💐
సూపర్ అన్న
Baga padaru anna dhevuuniki mahima kalugunugaka amen
God bless you,, brother,,nice singing
Thank you brother good voice God help God bless your family
Praise the lord brother 🙏🙏🧎
Excellent voice anna
Praise the lord anna challa baga padaru
Exllent brother 👌👌👌
Amen
చాలా బాగా పాడారు అన్న
Super super singing brother God bless you and your family
Praise the Lord anna chala baga padaru
Super bro
anaya vandhanalu
గాడ్ బ్లేసింగ్స్
Anna superga padavu
Exalent ameging supar voice Anna devudu mimmalini divinchu gaka amen
god bless you David Brother
Praise the Lord brother 👌👌👌👍👍👍🙏🥰
Super brother
🌹🌹🌹చాలా చక్కగా పాడారు బ్రదర్.. దేవుడు నిన్ను దీవించు గాక 👌👌👌👏👏👏🌹🌹🌹
GOD bless you brother...chakkaga paaduthunnaru...
Supar.baaga padinaaru anna
Praise the lord
God bless you uncle
Devudu namaniki mahima kalugunugaka amen
Anna super chala baga padaru god bless you Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna.exlent.vice
Suppar singar
Super paadaru Anna🙏🙏🙏🙏
praise the Lord brother
Nice vocals and rhythm
Praise tha lord🙏👏👏
Super sir
Woww very nice wonderful. Dhyvune krupa meku thodie undunu gaka. Brother..
Very good song brother God bless you 👌👍👏🙏
Praise the Lord amen amen amen ✝️🛐🙏😭😭😭
Super gaa paadaru brother dhevudu ninnu bahu goppaga vaadukuntadu Elaage Chala songs padali
praise the Lord
What! An Excellent voice Brother.....God bless you brother... praise the Lord 🙏 Brother...
Very nice singing hallelluiah
super
You have wonderful singing brother. God bless you 👏
Glory to god 😊
Chala baga padaru
God bless you brother
Very nice singing, God bless you..
Super annaya
Praise the lord brother. Super singing
Praise the lord Anna super song
Mahima neeke thandri..yessaiah
God bless u brother praise the lord 🙏🙏
Super 👌👌🙏🙏 thank you
Super
Praise the lord anna🙏
Super anna
He sang very well
Devudu ninnu muttalani neeku swasthatha kalagalani daily prayer chesta
AMEN
Praise the Lord
Awesome bro
God bless you anna 🙏
God bless you
Praise the lord annaya,🙏🙏🙏🙏🙏🙏🙏
Price the lord
Praise the lord Anna ✝️✝️✝️
Nice voice singing
🙏🙏🙏
👏👏👏👏
👌👌👌👌💐💐💐💐💐
❤🙏🙏🙏🙏
❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏