Nara Chandrababu Naidu Wrongful Arrest Song | TDP Songs | AP Politics | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Nara Chandrababu Naidu Wrongful Arrest Song | TDP Songs | AP Politics | TV5 News
    #chandrababu #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 336

  • @koothrapalli9
    @koothrapalli9 10 месяцев назад +25

    ఏడుపు వస్తుంది చంద్రబాబు గారికి వచ్చిన కష్టం తలుచుకుంటే .. రాష్ట్రానికి తండ్రి లాగ ఎంత తపన పడ్డాడో ఇన్ని నాళ్ళు .. He does not deserve to be treated like this .. చాలా అన్యాయం ..
    జగన్ రెడ్డి ని చూస్తే రక్తం మరిగిపోతుంది .. ఇంతకీ పదింతలు అనుభవిస్తాడు, వాడు వాడి కుటుంబం కూడా .. రాష్ట్రానికి పీడ లాగా, శని లాగా పట్టాడు దుర్మార్గుడు, దరిద్రుడు

  • @cbnfollower14
    @cbnfollower14 10 месяцев назад +100

    పాట వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్ 😢😢😢 ఎందుకు ఈ దారుణం.2024 లో నీ రుణం తీర్చుకుంటాం అని ప్రమాణం చేస్తున్నాను.

    • @user-ez3zx6wk4k
      @user-ez3zx6wk4k 10 месяцев назад +3

      🙏

    • @maharshi..academy1613
      @maharshi..academy1613 10 месяцев назад +4

      Right brother

    • @cbnfollower14
      @cbnfollower14 10 месяцев назад +2

      మళ్ళీ మళ్ళీ వింటున్న అదే బాధ 😢😢😢😢😢

    • @user-ez3zx6wk4k
      @user-ez3zx6wk4k 10 месяцев назад +3

      Vote vesi రుణం terchukundam

    • @appapogulayellaiah
      @appapogulayellaiah 5 месяцев назад

      ❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@user-ez3zx6wk4k

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 10 месяцев назад +29

    చివరికి ధర్మమే గెలుస్తుంది సార్ 🚩🙏🚩

  • @suryareddykilimi4984
    @suryareddykilimi4984 10 месяцев назад +23

    చాలా అంటే చాలా భరించలేనంత బాధ.
    ఓ...దేవుడా....న్యాయం,ధర్మం బ్రతికే ఉన్నాయా?

  • @ksraokarra2367
    @ksraokarra2367 10 месяцев назад +112

    చాలా బాధగా వుంది దేవుడు ఉన్నాడు న్యాయం గెలుస్తుంది అనే అనుకుందాం జై బాబు గారు జై తెలుగు దేశం

  • @user-jf8zw7zv9y
    @user-jf8zw7zv9y 10 месяцев назад +16

    Excellent Song
    Jai Ho Chandra Babu Naidu Gaaru Jai Jai Ho

  • @user-ht5gv8xr4g
    @user-ht5gv8xr4g 10 месяцев назад +60

    మాది నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం పంచాయతీ
    చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడం చాలా బాధనిపిస్తుంది
    చంద్రబాబు నాయుడు ఒక నిజాయితీపరుడు అలాంటి వ్యక్తిని
    అక్రమంగా అరెస్టు చేయడం చాలా తప్పు
    రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచి
    I am syam

  • @lakshmipinnamaneni1975
    @lakshmipinnamaneni1975 10 месяцев назад +33

    Heart touching song Very emotional song 👌

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 10 месяцев назад +21

    Jai TDP ✌️🙏 Jai NCBN gaaru 🙏✌️

  • @boyalepakshi5854
    @boyalepakshi5854 10 месяцев назад +22

    జై చంద్రబాబు నాయుడు జై టీడీపీ జై యన్ టి ఆర్ జై లోకేష్ బాబు

  • @REDDY90364
    @REDDY90364 10 месяцев назад +7

    "నా నాయకుడిపై నమ్మకం!భాద్యతగా భావించిన రాస్తున్న ప్రతీ అక్షరం!
    నా రాష్ట్రం కోసం..భావి తరాల బాగు కోసం.. చేస్తున్న చిరు ప్రయత్నం!
    పెద్దగా బలం, బలగం లేకపోయినా..
    ఆలోచనా, ఆచరణలే ఆయుధాలుగా మలచుకుంటూ చేస్తున్న యుద్ధం!జై తెలుగు దేశం జై బాబు గారు"

  • @kannababu6559
    @kannababu6559 10 месяцев назад +51

    నేను చూసిన రియల్ హీరో CBN... జై CBN..

  • @ramachandraraomaddukuri2495
    @ramachandraraomaddukuri2495 10 месяцев назад +10

    Super song anna jai tdp jai cbn jai amaravati

  • @rockleeem9190
    @rockleeem9190 10 месяцев назад +28

    ✌️ Jai 🎉 TDP ✌️ jai 🎉 babu ✌️ jai 🎉 lokesh ✌️🎉 CBN. Nenu

  • @gsr9043
    @gsr9043 10 месяцев назад +14

    చాలా బాగుంది పాట ఈ పాట విని ప్రజలందరూ గుర్తించాలి. 2024లో జగన్ సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుందని ప్రజలందరూ గుర్తించాలి.

  • @divyabharathi6497
    @divyabharathi6497 10 месяцев назад +22

    Jai CBN sir ✌️✌️✌️✌️✌️✌️

  • @venkat308
    @venkat308 10 месяцев назад +22

    Song excellent

  • @telugucomrade412
    @telugucomrade412 10 месяцев назад +20

    జనాలు మతం , ప్రాంతం, కులo అనే మత్తు లో బతుకుతున్నారు. జనాలు మారనంత కాలం ఇంతే బ్రతుకులు. ప్రభుత్వాలు ఇచ్చే బిక్షం తో బ్రతకల్సిందే...భవిష్యత్తు అనవసరం. ఓటు కి డబ్బు కావాలి...కులం , మతం, ప్రాంతం ఉంటే చాలు మన జనాలకి ...ఈ గ్లోబలైజేషన్ ప్రపంచం లో కూడా ....

  • @gowthamnaidu8068
    @gowthamnaidu8068 10 месяцев назад +20

    Anna ne రుణము 2024 election lo Theruchukuntamu

  • @srinivasareddysankepally2991
    @srinivasareddysankepally2991 10 месяцев назад +23

    జై తెలుగు దేశం పార్టీ.జై జై నారా చంద్రబాబు నాయుడు.

  • @vsrbrahmamtummala5954
    @vsrbrahmamtummala5954 10 месяцев назад +22

    Jai AP Jai TDP Jai CBN.✌✌✌✌✌✊✊✊

  • @user-nq8vi4bc5c
    @user-nq8vi4bc5c 10 месяцев назад +12

    Really he is great c m forever.we support c b n garu. God be with u .

  • @KVRRao_02
    @KVRRao_02 10 месяцев назад +41

    Jai AP Jai TDP Jai CBN.

  • @jashuyoutuberchannel9615
    @jashuyoutuberchannel9615 10 месяцев назад +16

    I love cbn sar ❤❤❤❤i love god ❤❤❤❤ god is great wait on see sar 🤱🤱🤱

  • @hello4787
    @hello4787 10 месяцев назад +70

    తెలుగు జాతి ఉన్నన్ని రోజులు మీరు మా గుండెల్లో ఉంటారు సార్, కష్టకాలంలో మీ వెంటే మేము

  • @LakshmiC-mg9rt
    @LakshmiC-mg9rt 10 месяцев назад +41

    Jai.cbn.✌️✌️✌️✌️✌️✌️devudu💯💯💯💯💯 rip jagan

  • @chennaiahdevaragottu6899
    @chennaiahdevaragottu6899 10 месяцев назад +23

    Jai cbn

  • @nandhi4115
    @nandhi4115 10 месяцев назад +6

    Sir songs 🔥🔥🙏 Jai chandhrababu Jai jai babu

  • @jaipal946
    @jaipal946 10 месяцев назад +8

    సార్ 🙏🙏🙏✌️✌️✌️🚲🚲🚲 చాలాబాధపడుతున్నాం సార్

  • @jairam4020
    @jairam4020 10 месяцев назад +27

    Maa devudu cbn sir 😢😢😢😢🙏🙏🙏🙏🙏

  • @kakarlaravibabaravibaba8772
    @kakarlaravibabaravibaba8772 10 месяцев назад +8

    Super song

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 10 месяцев назад +8

    Jai. TDP. Jai. CBN. SAR

  • @swapnagundagani
    @swapnagundagani 10 месяцев назад +3

    E song padina Anna ku telangana bidda ga na Vandhanalu 🙏🙏🙏

  • @poojapoo2572
    @poojapoo2572 10 месяцев назад +11

    Jai.. Cbn

  • @arpitha2793
    @arpitha2793 10 месяцев назад +21

    Jai chandrababu naidu garu. Great cm forever.

  • @kjhansirani7569
    @kjhansirani7569 10 месяцев назад +26

    🙏🙏🙏🙏❤❤

  • @SatyaMevaJayatheJaiBharat
    @SatyaMevaJayatheJaiBharat 10 месяцев назад +15

    Jai CBN 🙏

  • @mchandrakala9023
    @mchandrakala9023 10 месяцев назад +9

    🙏 jai chandra anna ✌💪

  • @khajavali8983
    @khajavali8983 10 месяцев назад +11

    Jai cbn sir

  • @mohanraoamaraneni7161
    @mohanraoamaraneni7161 10 месяцев назад +13

    What a reality

  • @user-rh9fr5zb9u
    @user-rh9fr5zb9u 10 месяцев назад +13

    Jai CBN Garu Jai tdp

  • @janakit6108
    @janakit6108 10 месяцев назад +10

    Cbn is a visionary leader

  • @geethavani474
    @geethavani474 10 месяцев назад +15

    Jai CBN ✊✊

  • @user-rm9kc3ry4z
    @user-rm9kc3ry4z 10 месяцев назад +19

    JAI CBN JAI TDP

  • @SwarnaSreedavi-gr6hr
    @SwarnaSreedavi-gr6hr 10 месяцев назад +10

    Jai cbn jai tdp jai lokesh

  • @RaviKumar-li6xh
    @RaviKumar-li6xh 10 месяцев назад +14

    I am with Chandrababu. He is our God. Ultimately justice will prevail. He will come out like a diamond
    Jai TDP

  • @nareshpuli6008
    @nareshpuli6008 10 месяцев назад +13

    Save ap support cbn

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 10 месяцев назад +19

    Babu ne runam therchi kolendhi jai cbn❤

  • @PrudhvikumarSilla-sb8xc
    @PrudhvikumarSilla-sb8xc 10 месяцев назад +9

    Jai Chandrababunaidu garu

  • @ANPTelugu
    @ANPTelugu 10 месяцев назад +17

    Anna TDP party ki కార్యకర్త బలం అంటారు గా..... ఇంక చంద్రబాబు బయటికి రానివ్వరు eppudu, లోకేష్ కూడా లోపలికి. పంపుతారు. సో మనం నెక్స్ట్ స్టెప్ వేయాలి గా,బ్రమొని గానీ భువనేశ్వరి గారు గానీ ఉంటారు....కానీ జనం లోకి వెళ్లాలి వైఎస్సార్సీపీ లోపాలు జనానికి చెప్పాలి, సో ప్రతి నేయోజీకరణం లో ఉన్న TDP MLA canditats తిరుగుతూ ..
    కార్యకర్తలు. వైఎస్సార్సీపీ లోపాలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. Volientrs yella ప్రమోట్ chestunnro అల వెళ్ళి cheppali ప్లీజ్ మీ ఛానల్ ధార చెప్పండి. ఆంధ్ర ప్రదేశ్ నీ కాపాడండి

  • @LaxmiDevi-xc4eq
    @LaxmiDevi-xc4eq 10 месяцев назад +12

    Vote for cbn 2024 elections

  • @renukakommu1393
    @renukakommu1393 10 месяцев назад +5

    Super song 😢😢😢😢😢

  • @venugopalreddy143
    @venugopalreddy143 10 месяцев назад +35

    Heart Touching Song- Tragedy in the History of AP 🙏✌️

  • @hymavathigunta7870
    @hymavathigunta7870 10 месяцев назад +9

    God is there you definitely get justice please be brave we are all with you forever

  • @mana_power_8386
    @mana_power_8386 10 месяцев назад +29

    దళితుడిని లోక్ సభ స్పీకర్ చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు గారు

  • @janakit6108
    @janakit6108 10 месяцев назад +6

    Jai tdp

  • @devarajuguruprasad1392
    @devarajuguruprasad1392 10 месяцев назад +12

    Jai TDP ❤❤❤❤❤❤

  • @Atluntadhimanathoni.trolls
    @Atluntadhimanathoni.trolls 10 месяцев назад +7

    heart touching. im crying

    • @Amarenderreddy76878
      @Amarenderreddy76878 4 месяца назад

      Me also.. ఇప్పుడు కూడ ఏడుపొస్తుంది 😢

  • @maheshharibonthalakoti4150
    @maheshharibonthalakoti4150 10 месяцев назад +11

    I❤️u chanrababu naidu garu

  • @jyothishravan3537
    @jyothishravan3537 10 месяцев назад +10

    Babu gari life one song loo chupincharu

  • @jashuyoutuberchannel9615
    @jashuyoutuberchannel9615 10 месяцев назад +3

    Shivayya swame save cbn sar 🤱🤱🤱🌿🌼🥭🌺🍊🥥🥥🥥🥥🥥🤱🤱🤱

  • @panduradha914
    @panduradha914 10 месяцев назад +8

    Heart touching song

  • @nshanthi5816
    @nshanthi5816 10 месяцев назад +2

    Jai TDP Jai chandrababu

  • @butchiapplarajudandu4237
    @butchiapplarajudandu4237 10 месяцев назад +27

    AP లో 51% ప్రజల స్వార్థమే మన ఏపీ వినాశనానికి కారణం. పాలు ఇచ్చే ఆవుని వదులుకుని, కొమ్ములతో పొడిచే దున్నపోతును, తీసుకునివచ్చారు. ఆఖరికి అమరావతి ప్రాంతములో ప్రజలు కూడా ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇది ఒక గుణపాఠం. ఇకనైనా మారాలి

  • @ramanamurthy5558
    @ramanamurthy5558 10 месяцев назад +3

    చంద్రన్న. మీద. రాసిన. పాటలు. ఎక్సలెంట్. రమణమూర్తి. అన్నవరం.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 10 месяцев назад +55

    మా పిల్లల భవిషత్ ను నిలపెట్టిన మహానుభావుడు కి ఇలాంటి దుస్థితి వస్తుంది అని ఏనాడు ఊహించలేదు.
    ఆయన కడిగిన ఆని ముత్యంలా బైటకు వస్తాడు.
    ఈయనను అక్రమంగా తప్పుడు కేసులు నమోదు చేసి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సిఐడి అధికారులు సంజయ్ మరియు ఇంకొందరు ఈ ఆర్థికనేరాగడు క్రిమినల్ సైకో సియం జగన్ మోహన్ రెడ్డి గుంట నక్క కేసిఆర్ మోడి షా ప్రముఖ పారిశ్రామిక వేత్త అధాని వీళ్ళందరూ కుట్రతో మరియు హై కోర్టు జడ్జి గారు సుప్రీమ్ కోర్టు జడ్జి గార్లు వల పన్ని అక్రమంగా రాజమండ్రి జైలు లో భందించినారు .
    ఈ పాపం ఊరక పోదు.
    వాల్ల ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అనుభవిస్తారు.30 లక్షలు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన మహానుభావుడు చంద్ర బాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను యడారి గా ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసిన మహానుభావుడు CBN సర్ అలాంటి వ్యక్తి కి ఈ దుస్థితి దాపురించింది.
    ఇదేనా న్యాయ వ్యవస్థ న్యాయ మూర్తులు ఇచ్చే తీర్పులు
    చీ చీ చీ చీ ఇంత దుర్మార్గంగా వ్యవరిస్తున్నారు.
    జై CBN సర్.

  • @Seshadri888
    @Seshadri888 10 месяцев назад +9

    Excellent,Hair on skin stands on its end,Hats off,Jai CBN Sir,AP needs you sir

  • @user-ez3zx6wk4k
    @user-ez3zx6wk4k 10 месяцев назад +9

    నేను సైతం tdp కోసం

  • @user-du1nc2gz8o
    @user-du1nc2gz8o 10 месяцев назад +4

    Jai jai jai tdp

  • @sandeepaalla
    @sandeepaalla 10 месяцев назад +8

    Jai babu

  • @hemahema3287
    @hemahema3287 10 месяцев назад +9

    Jai cbn garu 😢😢

  • @oguboinavignesh9543
    @oguboinavignesh9543 10 месяцев назад +29

    Saviour of Andhra...is in the walls of rajamundry jail..😢
    Ap needs CBN garu ❤...
    The one and only man against all odds 🙏..
    From 45 years day and night who worked and fought for us..now it's our combined responsibility to stand for him.. please 🙏

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 10 месяцев назад +14

    చంద్రబాబు గారు రెండు తెలుగు రాష్టాలలో చేసిన మంచి పనులు చాలా వున్నాయి ఆయనకి ఇవ్వాళ ఇంత ఇబ్బంది పెడుతున్నారు జగన్ త్వరలో మీ అయ్యా లెక్క పోతావ్..

  • @DrSeshagiri
    @DrSeshagiri 10 месяцев назад +3

    Jai TDP Jai CBN Jai Lokesh

  • @lakshmisudha9281
    @lakshmisudha9281 10 месяцев назад +3

    Jai CBN SIR

  • @krishnaRam6863
    @krishnaRam6863 10 месяцев назад +6

    We are with CBN 🎉 Jai TDP

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 10 месяцев назад +4

    Jai TDP Badhagaunathe

  • @raki173
    @raki173 10 месяцев назад +3

    Next CM 2024 💛💛💛

  • @Sriaradhya_vlogs
    @Sriaradhya_vlogs 10 месяцев назад +6

    Jai Chandrababu garu🙏❤️❤️
    Meeru ma inti devudu
    Meeru Ila badhapadadam chudalenu😢😭😭😭😭
    Devuda
    Nyayaniki sankellu vesi
    Murder lu chesina vadini
    Bayata unchi nuvvu emi chesthunavu devuda
    Cbn garu
    Meeru healthy ga bayataki ravali ❤❤
    Aa cyco jagan nasananiki dari idi

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 10 месяцев назад +5

    Nice

  • @biddikaramesh9220
    @biddikaramesh9220 10 месяцев назад +4

    2024 vote for ❤

  • @madhavidosapati3901
    @madhavidosapati3901 10 месяцев назад +18

    Jai cbn sir we are with you

  • @ramunalli6595
    @ramunalli6595 10 месяцев назад +5

    ❤❤❤❤❤

  • @shaikmoula7129
    @shaikmoula7129 6 часов назад

    జై చంద్రబాబు నాయుడు జై టిడిపి 🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️✌️🚴🚴🚴🚴🚴🚴🚴

  • @shaikirfansahae2947
    @shaikirfansahae2947 10 месяцев назад +4

    IAM WITH CHANDRA BABU NAIDU GARU🎉🎉

  • @venksan3367
    @venksan3367 10 месяцев назад +1

    Super song జయహో cbn

  • @user-du1nc2gz8o
    @user-du1nc2gz8o 10 месяцев назад +4

    Very very very sad

  • @demo-is3kt
    @demo-is3kt 10 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @konaramana-iu3bp
    @konaramana-iu3bp 10 месяцев назад +1

    మీ పోరాటానికి మా మద్దతు జై జనసేన జై పవనిజం

  • @vvrao4664
    @vvrao4664 10 месяцев назад +3

    Save CBNgaru, super song.

  • @srinivasaraoravipati1170
    @srinivasaraoravipati1170 10 месяцев назад +2

    చాలా బాగుంది

  • @girim534
    @girim534 10 месяцев назад +12

    ✌✌✌✌✌✌💯💯💯💯💯💐🤲🤲🤲🤲🤲

  • @shaikirfansahae2947
    @shaikirfansahae2947 10 месяцев назад +4

    YES IT'S FACT'S AND TRUE BROTHER 🎉🎉

  • @ramanamurthy5558
    @ramanamurthy5558 10 месяцев назад +4

    ఎమ్. వి. రమణమూర్తి. అన్నవరం. కొత్తపాటలు. అన్ని. హృదయాన్ని. కదిలించే. పాటలు.

  • @himabollineni7440
    @himabollineni7440 10 месяцев назад +5

    It’s very sad state of AP arresting NCBN without any evidence of corruption and detained in Jail under psycho government. People of AP should realize and bring change for safeguarding their future.

  • @nandhi4115
    @nandhi4115 10 месяцев назад +1

    Johar song sir 🙏 Jai chandhrababu Jai jai babu yogapursuda yodhududa nee vejaniriki johar Telugu nelanu shamench

  • @user-fk6qv8ig2y
    @user-fk6qv8ig2y 10 месяцев назад +1

    Jai cbn Jai Jai cbn vote for tdp in 24

  • @anaspatel9006
    @anaspatel9006 10 месяцев назад

    i am Telangana nenu 100 times song vinnanu cbn great leader in india

  • @chintubannu1143
    @chintubannu1143 10 месяцев назад +1

    Jai CBN sir thvaragaa bayatiki ravalani devunni prardisthunnam Ma. CBN sir ni badapettinavallu bagupadaru e bummeda vundaru Ma . CBN sir manchi manasunna nayakudu Jai CBN sir😢😢😢💛💛✌️✌️✌️✌️✌️💯💯💯💛💛💛

  • @Raziyabegum2944
    @Raziyabegum2944 10 месяцев назад +1

    Pls vote for TDP in 2024