Eega Video Songs - Konchem Konchem Song - Vel Records

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @SAICHANDRA
    @SAICHANDRA Год назад +90

    కొంచెము అర్థమైనా
    కొంచెము కొంచెము కాకపోయినా
    కొంచెము బెట్టు చూపినా
    కొంచెము కొంచెము గుట్టువిప్పినా
    కొంచెము కసురుకున్నా
    మరి కొంచెము కొంచెము… కొసరి నవ్వినా, ఓ ఓఓ
    నీ గుండెలోతున భూతద్దమేయనా
    ఏదో మూలనా నన్నే చూడనా
    నీ గుండెలోతున భూతద్దమేయనా
    ఏదో మూలనా నన్నే చూడనా
    కొంచెము చూడవచ్చుగా… కొంతైనా మాటాడవచ్చుగా
    పోనీ అలగవచ్చుగా… పొగడాలంటే అడగవచ్చుగా
    నీకై మెల్లమెల్లగా… పిచ్చోన్నౌతున్నా జాలి పడవుగా, ఓ ఓఓ
    పిసినారి నారివే… పిసరంత పలకవే
    ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
    పిసినారి నారివే… పిసరంత పలకవే
    ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
    నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
    నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
    కాకితో కబురు పంపినా… కాదనకుండా వచ్చి వాలనా
    రెక్కలు లేకపోయినా… చుక్కలకే నిను తీసుకెల్లనా
    జన్మలు ఎన్ని మారినా… ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా, ఓ ఓఓ
    నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
    తలదాచుకుందని తెలియలేదా
    వాట్ డిడ్ యూ సే..?
    నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
    తలదాచుకుందని తెలియలేదాకొంచెము అర్థమైనా
    కొంచెము కొంచెము కాకపోయినా
    కొంచెము బెట్టు చూపినా
    కొంచెము కొంచెము గుట్టువిప్పినా
    కొంచెము కసురుకున్నా
    మరి కొంచెము కొంచెము… కొసరి నవ్వినా, ఓ ఓఓ
    నీ గుండెలోతున భూతద్దమేయనా
    ఏదో మూలనా నన్నే చూడనా
    నీ గుండెలోతున భూతద్దమేయనా
    ఏదో మూలనా నన్నే చూడనా
    కొంచెము చూడవచ్చుగా… కొంతైనా మాటాడవచ్చుగా
    పోనీ అలగవచ్చుగా… పొగడాలంటే అడగవచ్చుగా
    నీకై మెల్లమెల్లగా… పిచ్చోన్నౌతున్నా జాలి పడవుగా, ఓ ఓఓ
    పిసినారి నారివే… పిసరంత పలకవే
    ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
    పిసినారి నారివే… పిసరంత పలకవే
    ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
    నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
    నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
    కాకితో కబురు పంపినా… కాదనకుండా వచ్చి వాలనా
    రెక్కలు లేకపోయినా… చుక్కలకే నిను తీసుకెల్లనా
    జన్మలు ఎన్ని మారినా… ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా, ఓ ఓఓ
    నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
    తలదాచుకుందని తెలియలేదా
    వాట్ డిడ్ యూ సే..?
    నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
    తలదాచుకుందని తెలియలేదాకొంచెము అర్థమైనా
    కొంచెము కొంచెము కాకపోయినా
    కొంచెము బెట్టు చూపినా
    కొంచెము కొంచెము గుట్టువిప్పినా
    కొంచెము కసురుకున్నా
    మరి కొంచెము కొంచెము… కొసరి నవ్వినా, ఓ ఓఓ
    నీ గుండెలోతున భూతద్దమేయనా
    ఏదో మూలనా నన్నే చూడనా
    నీ గుండెలోతున భూతద్దమేయనా
    ఏదో మూలనా నన్నే చూడనా
    కొంచెము చూడవచ్చుగా… కొంతైనా మాటాడవచ్చుగా
    పోనీ అలగవచ్చుగా… పొగడాలంటే అడగవచ్చుగా
    నీకై మెల్లమెల్లగా… పిచ్చోన్నౌతున్నా జాలి పడవుగా, ఓ ఓఓ
    పిసినారి నారివే… పిసరంత పలకవే
    ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
    పిసినారి నారివే… పిసరంత పలకవే
    ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
    నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
    నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
    కాకితో కబురు పంపినా… కాదనకుండా వచ్చి వాలనా
    రెక్కలు లేకపోయినా… చుక్కలకే నిను తీసుకెల్లనా
    జన్మలు ఎన్ని మారినా… ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా, ఓ ఓఓ
    నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
    తలదాచుకుందని తెలియలేదా
    వాట్ డిడ్ యూ సే..?
    నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
    తలదాచుకుందని తెలియలేదా

  • @Yashwanth2629
    @Yashwanth2629 Год назад +1007

    it 2024 still this song makes me something new .❤

  • @swathiganeshscreations
    @swathiganeshscreations 3 года назад +930

    Samantha was soo beautiful in this movie.. nani always handsome 😍

  • @meenav319
    @meenav319 10 месяцев назад +810

    2024 anyone

  • @sureshk7690
    @sureshk7690 Год назад +97

    I’m a Kannadiga, Thelugu comes a little bit but I don’t understand fully, but I have seen this song hundreds of times. So good song, music and acting , direction and camera work.

  • @Moon_3106
    @Moon_3106 10 месяцев назад +20

    Mid night sudden ga endhuko e song vinali anipinchi petta anni nostalgic memories gurthochayi there's a lot related to this song in my life ❤️❤️

    • @justin-s3i
      @justin-s3i Месяц назад +2

      naaku kuda bro, Nani anna ki big fan 4ever

  • @the_untamable95
    @the_untamable95 3 года назад +340

    July 2012 when I was 16yr old - Used to hear this song on loop and enjoyed it.
    June 2021 when I'm 25 - Can feel this song and crave such love.

    • @tranceholic4025
      @tranceholic4025 2 года назад +12

      I am 17 now xD

    • @penny5011
      @penny5011 2 года назад +9

      I also loved this song in my childhood.. now I'm 20 tho XD

    • @sriprakash7245
      @sriprakash7245 2 года назад +10

      In 2012 i was 8 years now 18 😀

    • @BhAAifan
      @BhAAifan Год назад +3

      @@sriprakash7245 same

    • @pillalam
      @pillalam Год назад +4

      Then you will be 40 soon so nothings going to change and you will still keep listening to this song.

  • @PoojaKarumanchi-me9wf
    @PoojaKarumanchi-me9wf Год назад +455

    2023 lo e song chusavallu endharo vallu small comment cheyandi,😀😃

  • @rohiths454
    @rohiths454 4 года назад +2248

    2021 January......still one of my fav songs ♡

  • @saisai-dy1gh
    @saisai-dy1gh 10 месяцев назад +191

    2024 anyone here😅😅😅,,,,, Best song💝

  • @siimbacreationz
    @siimbacreationz 6 лет назад +159

    Konchem antu full ga impress chesav bro 👏👏

  • @shanmukhupilla4163
    @shanmukhupilla4163 7 месяцев назад +1075

    2025 ANYONE

  • @navyarayavarapu
    @navyarayavarapu 4 года назад +535

    This song brings tears to me because whenever I see this song I remember that in next scene he is killed

  • @007MyJesus
    @007MyJesus 4 года назад +116

    Samantha was so pretty before😍. Better than today🥰

  • @IrfanAbdul-f9w
    @IrfanAbdul-f9w 10 месяцев назад +25

    2024 loo e song vinaru ❤😅

  • @saileshkumar7273
    @saileshkumar7273 3 года назад +117

    One of the best composed songs and the beauty of the song .. the picturization and voice of vijayprakash . Rajamouli .. ..Respect.. Revolution.. Records..

  • @preshsalyajaya8400
    @preshsalyajaya8400 2 года назад +63

    Konchemu artham ina kocham koncham kakapoina
    Koncham bettu choopina… Koncham koncham guttu vippina
    Koncham kasurukunna mari koncham koncham kosari navvina
    Nee gunde lothuna… Bootaddam veyana
    Edo moolana nanne choodana
    Nee gunde lothuna… Bootaddam veyana
    Edo moolana nanne choodana
    Koncham choodavachhuga… Konthaina matladavachugaa
    Poni alagavachuga… Pogdalante adagavachugaa
    Neepaina mella mellaga pichoodini avutunna jali padavuga
    Pisanari nari ve… Pisaranta palakve
    Aa kancha thenchave ivvalainaaa
    Kakitho kaburu pampina… Kadana kunda vachi vaalana
    Rekkalu lekapoina… Chukkalake ninuu theesukellana
    Janmlu enni marina prathi janmalo jantaga ninnu cherana
    Nee gunde gootilo na gunde hai ga tala dachukundani telyaleedaa
    What did you say?
    Nee gunde gootilo na gunde hai ga tala dachukundani telyaleedaa

    • @knarsireddy
      @knarsireddy Год назад

      thank u for sharing the lyrice

    • @sankeerthgamer2280
      @sankeerthgamer2280 8 месяцев назад

      ruclips.net/video/k4RoAgwpMfs/видео.html

  • @chinthalakavyachinthalakav2611
    @chinthalakavyachinthalakav2611 10 дней назад +8

    Anyone in 2025?

  • @zainudeenrawther3607
    @zainudeenrawther3607 5 дней назад

    Sam:Eega😮Oh baby❤Majili😢Manam❤Ye maaye chesave❤Brindavanam😮S/O Satyamurthi 😅Theri😢 Rangastalam❤

  • @lohithtadikonda
    @lohithtadikonda 3 года назад +43

    2021 April still my callertune
    "Konchem kasurukunna... Mari konchem konchem kosari navvina.......... Oooooohhooooo"

    • @Musical_Gleam
      @Musical_Gleam 25 дней назад

      What does this line means??.....

  • @ravimedfile5353
    @ravimedfile5353 10 месяцев назад +6

    makeing movies learn from raja mouli sir new generation .his assumption will display on screen 99%.he is more passion about movies and most precious thing is depending on that situations songs also tell the meaingfull statments with melody .

  • @mansoorshaik3659
    @mansoorshaik3659 Год назад +21

    Any still listening in 2024...😅

  • @SAIKOUSHIKCHIRUVELLA
    @SAIKOUSHIKCHIRUVELLA Год назад +13

    industry's most successful director have the beautiful taste of choreography , enjoying this beautiful song since 2012.kudos to music director and CHOREOGRAPHER

  • @naveensai1519
    @naveensai1519 Год назад +21

    2024 lo ee song vintunna vallu oka like veskondi 😅😅❤️

  • @rajendradhurwey20
    @rajendradhurwey20 9 месяцев назад +1

    I don't know Telugu but I feel the song in the right way.❤

  • @ramanamittana
    @ramanamittana 4 года назад +122

    కొంచెము అర్థమయినా..
    కొంచెము కొంచెము కాకపోయినా ...
    కొంచెము బెట్టు చూపినా...
    కొంచెము కొంచెము గుట్టు విప్పినా...
    కొంచెము కసురుకున్నా..
    మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా...ఓ...
    నీ గుండె లోతున భూతద్దమేయనా
    ఏదో మూలన నన్నే చూడనా..
    నీ గుండె లోతున భూతద్దమేయనా
    ఏదో మూలన నన్నే చూడనా..
    కొంచెము చూడవచ్చుగా..కొంతైనా మాటాడవచ్చుగా..
    పోనీ అలగవచ్చుగా..పొగడాలంటే అడగవచ్చుగా..
    నీకై మెల్ల మెల్లగా పిచ్చోడ్నౌతున్నా జాలి పడవుగా..ఓ..
    పిసనారి నారివే పిసరంత పలకవే
    ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా
    పిసనారి నారివే పిసరంత పలకవే
    ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా...
    కాకితో కబురు పంపినా..కాదనకుండా వచ్చి వాలనా..
    రెక్కలు లేకపోయినా..చుక్కలకే నిను తీసుకెళ్లనా..
    జన్మలు ఎన్ని మారినా..ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా..ఓ..
    నీ గుండె గూటిలో..నా గుండె హాయిగా ..
    తలదాచుకుందని తెలియలేదా...
    వాట్ డిడ్ యూ సే...
    నీ గుండె గూటిలో.. నా గుండె హాయిగా...
    తల దాచుకుందని... తెలియలేదా....

  • @faheemakhther7801
    @faheemakhther7801 11 месяцев назад

    No words , fabulous lyrics , feel good song n one of my favourite song , from the movie eega , Nani 's first film i think , Samantha co actress nice movie block buster hit , directed by R aja mouli garu , sudeep , the story about eega , 21/2 hours kadalakunda kurchune la katti padese sattha raja mouli garike dakku thundi, very terrific thriller , nice movie. Congratulations 👏🎉🎉🙏🙏❤️

  • @DSliima
    @DSliima 8 лет назад +580

    For sing-along weirdos.
    Konchemu artham ina
    Koncham koncham kakapoina
    Koncham bettu choopina
    Koncham koncham guttu vippina
    Koncham kasurukunna
    Mari koncham koncham kosari navvina
    Nee gunde lothuna
    Bootaddam veyana
    Edo moolana nanne choodana
    Nee gunde lothuna
    Bootaddam veyana
    Edo moolana nanne choodana
    Koncham choodavachhuga
    Konthaina matladavachugaa
    Poni alagavachuga
    Pogdalante adagavachugaa
    Neepaina mella mellaga
    Pichoodini avutunna jali padavuga
    Pisanari nari ve
    Pisaranta palakve
    Aa kancha thenchave ivvalainaaa
    Pisanari nari ve
    Pisaranta palakve
    Aa kancha thenchave ivvalainaaa
    What's Up? What's up?
    What's up? What's up?
    Kakitho kaburu pampina
    Kadana kunda vachi vaalana
    Rekkalu lekapoina
    Chukkalake ninuu theesukellana
    Janmlu enni marina
    Janmalo jantaga ninnu cherana
    Nee gunde gootilo
    Na gunde hai ga
    Tala dachukundani telyaleedaa
    What did you say?
    Nee gunde gootilo
    Na gunde hai ga
    Tala dachukundani telyaleedaa

  • @shivajikamera4831
    @shivajikamera4831 2 года назад +14

    ఆరోజులు గుర్తొచ్చాయి....!

  • @lathaputta3756
    @lathaputta3756 7 лет назад +126

    love the scene at 3:19

    • @laxmikoda7637
      @laxmikoda7637 3 года назад +2

      super song

    • @suryamuppidi4804
      @suryamuppidi4804 3 года назад +5

      నీ గుండె గుటిలో నా గుండె హాయిగా తల దాచుకుందనీ తెలియలేదా...

  • @satyapushpa325
    @satyapushpa325 2 года назад +18

    Ni gunde gutilo naa gunde haayiga tala daachukundani teliyaledaa..💞

    • @CrazyGirl-ny5xp
      @CrazyGirl-ny5xp 2 года назад +1

      Aa lyric thone Sam locket chesindi☺️😊

  • @AnkurjyotiBordoloi
    @AnkurjyotiBordoloi 3 года назад +777

    2022 January... Still the same goosebumps. What a composition ❤

  • @omnipresent8794
    @omnipresent8794 3 года назад +22

    Natural స్టార్... always natural...❤️❤️❤️

  • @zainudeenrawther3607
    @zainudeenrawther3607 8 дней назад +1

    When actors used to live 😢
    Sam❤Sudeep😮Nani❤.... hats off to the entire team of Eega✨💫
    S.S.Rajamouli the rarest gem 💎 Stay blessed 😊

  • @mehaboobpasha
    @mehaboobpasha 3 года назад +8

    Song enni sarlu chusina kuda bore kottadu m m kiravani music and singer Vijay Prakash singing awesome 🖤

  • @dharmateja4847
    @dharmateja4847 Год назад +3

    Konchumu kuda ardhamu kavataledhu 🥺 konchumu mataldachu ga 😍🥰❤️

  • @FoxyPlays
    @FoxyPlays 4 года назад +148

    what an absolute beauty of a song
    Who's listening in 2020?

  • @zainudeenrawther3607
    @zainudeenrawther3607 5 дней назад

    Nani:Hi Nanna😢MCA❤Eega😢

  • @anandhaarya7018
    @anandhaarya7018 8 лет назад +738

    voice of vijay prakash adds magic to this song

  • @indrajadas1922
    @indrajadas1922 10 дней назад +2

    Moon this song for u 😢❤
    My love from 2016 to 2015 forever

  • @charangamingtelugu3930
    @charangamingtelugu3930 3 года назад +76

    What a Delightfully Picturised Song! Exaggerated with some "WOW"Scenes whenever necessary. Simply Supereb.That is Why Rajamouli Sir is Unbeatable upto now. Exactly know what is exactly Expected.Know where to spend money 💰 and Where to not.Takes Time a bit long for directing a movie Compared to other's, But the result of the product is always Classy.That's is why he is my "All-Time Favorite Director" of present 🎁 Generation Director's.There are few more Director's who are extremely Talented, But he was given Top 🔝 priority because he proved "TRUST-WORTHY" for so many Producers and Normal-Actor's by changing their Fate and taking their image to Next-Level.Even he elevated STAR 🌟 IMAGE ACTOR'S to "PEAK'S" by giving "INDUSTRY HITS".He is the Toughest Competitor for highly Talented high Budget Movie 🎦 Maker SHANKER SIR who is also master in elevating Actor's Fate with his Visual Brilliance.The Good Thing about "RAJAMOULI" Sir is he will consistently check the Movie 🎦 Output, Do necessary "RE-SHOOTS" and release the movie 🎦 only when he feel's the movie 🎦 can match upto Audience Expections.That is why he Takes time long Compared to Other's.I feel this is "SUCESS-MANTRA" of Rajmouli Sir which we can call 📱 passion for "SUCESS" which others should learn from him.My Humble Request to all the Director's, "Please Throughly check your movie 🎦 output, Do necessary "RESHOOTS" if the movie 🎦 output is not upto expectation and then only Release the movie 🎦 inorder to save the producer and Film-Industry by increasing the sucess-rate and money 💰 returns, such that the Hard work and Efforts put by Talented Actor's and Talented Technicians and Expectations of" FANS" not get Ruined".

  • @neelakantiamulyaloka6489
    @neelakantiamulyaloka6489 2 года назад +1

    Pisinaari naarive pisarantha palakave aaa kancha thenchave evaallaina....👌👌

  • @jomyjoseph9704
    @jomyjoseph9704 3 года назад +9

    നിൻ ഹൃദയ കൂട്ടിൽ എൻ ഹൃദയം കോർക്കുവോ
    ഇരു ഉയരിയു ചേർക്കുവോ
    ഒന്നായിടുവോ .....🤗🤗🤗🥰🥰🥰😍😍😍❣️❣️❣️

  • @pardhivsainagesh2665
    @pardhivsainagesh2665 Месяц назад +6

    2024 dec anyone?

  • @prashantbyke5149
    @prashantbyke5149 4 года назад +25

    Super Nani my favourite actor.

  • @chandrasekhar9138
    @chandrasekhar9138 2 года назад +5

    Taman mawa DSP mawa 30 40 cinema la ke copy lu kodtunte , MM KEERAVANI SIR 30 years ga dummu leputuneunnaru ✨🙏 LEGEND

  • @prashanthnani515
    @prashanthnani515 3 года назад +41

    Best Song Forever 💝🙂😍😍 2021..... ∞

  • @dharavathnithish2940
    @dharavathnithish2940 2 года назад +2

    Entra babu...roju crct ga padukune mundi ee song choostuna..🌚🥲

  • @captainindia7546
    @captainindia7546 3 года назад +8

    Rajamouli nd nani combo again like

  • @jaideb1995
    @jaideb1995 Год назад +9

    I don't know South language still I'm diyheart fan of South movies

  • @ShuchiPandey09
    @ShuchiPandey09 8 лет назад +256

    I love the feel of this song..😍 although didn't understand a single word in it😅

    • @Mindlessyesterday
      @Mindlessyesterday 5 лет назад +5

      me to i watched the movie and enjoyed that main part due to how awsome that song is

    • @deepad4546
      @deepad4546 3 года назад +2

      See it in hindi

    • @vipgamer2002
      @vipgamer2002 3 года назад +1

      Hii

    • @romantichindistatus4847
      @romantichindistatus4847 3 года назад

      Available in Hindi also
      'Are are are '

    • @maxman177
      @maxman177 3 года назад

      Gunday Gundi, Gundi Gunday, Gunday Gundi, ooooooo Gunday Gundi

  • @Rajesh-jm4wm
    @Rajesh-jm4wm 9 дней назад +2

    It's 2025❤

  • @kannasravanthi6643
    @kannasravanthi6643 Год назад +10

    2025 lo e song chusavallu endharo vallu voka china comment chayandhi 😅😊

  • @ChintuBhaiGaming-kv3eo
    @ChintuBhaiGaming-kv3eo 3 месяца назад +16

    Any one from 2024 ❤

  • @malathilatha7630
    @malathilatha7630 3 года назад +63

    What a beautiful song in every respect!
    Don't understand why Samanta changed her features. She was so really serenely beautiful without any surgery!

    • @marganirohith3718
      @marganirohith3718 2 года назад +4

      This is after surgery by the way , not before

    • @themastermind6655
      @themastermind6655 2 года назад +3

      This film is the reason she had to do surgery... Due to heavy lights set of Eega, she had skin disease and rashes so she had to do surgery to continue working... After this film it was Yeto Vellipoyindhi Manasu and right from that film her face remains the same

    • @AnsarSordar-it4wu
      @AnsarSordar-it4wu Год назад

      @@themastermind6655 i

  • @subratakishan3801
    @subratakishan3801 Месяц назад +9

    2050 anyone

  • @manojheraani9720
    @manojheraani9720 3 года назад +104

    Thoda Hans Ke Lyrics In Hindi
    Thoda Haske Tu Dikha
    Thoda Thoda Paas Toh Bula
    Thodi Baatein Mujhse Kar
    Thoda Thoda Pyar Toh Jata
    Thode Sapne Toh Dikha
    Mujhe Thoda Thoda Apna Toh Banaa...
    O..o.. Tu Chahe Jo Kahe
    Mujhe Itna Hai Pata
    Teri Khamoshi Mein Hai
    Bas Mera Naam..(X2)
    Music...(1)
    Thoda Dekh Toh Idar
    Is Deewane Se Nazrein Toh Mila
    Man Ki Baat Keh De Tu
    Dil Ke Parde Khol Do Zara
    Teri Ik Hasi Pe
    Main Saari Duniya Paar Kar Gaya...
    O..o.. Tu Chahe Jo Kahe
    Main Ho Gaya Tera
    Tere Naam Se Hi Ab
    Meri Khushiyan..(X2)
    Music...(2)
    Tururururu.. (What’s up) (Repeat 5 times)
    Thoda Yaad Karke Dekh
    Uddke Tere Nazdeek Aaonga
    Mujhse Pyar Karke Dekh
    Saara Jahaan Qadmon Mein Laaunga
    Tujhse Vaada Hai Mera
    Main Saaton Janam Tujhko Hi Chahunga...
    O..o.. Tu Chahe Jo Kahe
    Yeh Baat Maan Le
    Rehta Hai Dil Mera
    Tere Dil Mein.. (What did you say?)
    Tu Chahe Jo Kahe
    Yeh Baat Maan Le
    Rehta Hai Dil Mera
    Tere dil mein
    THE END
    If You Like My Work😅
    Then You Can Like Me On This Comment🙂

    • @bubbly3382
      @bubbly3382 3 года назад +3

      Wow thanks for the translation... I love this song..i still listen to this beautiful song❤

    • @manojheraani9720
      @manojheraani9720 3 года назад +3

      @@bubbly3382 Most Welcome Thurs ☺ Even I Love This Marvelous Song Ever That's Why I Translated 😍😍 Infact This Is My All Time Favorite Song Ever❤❤

    • @bubbly3382
      @bubbly3382 3 года назад +1

      @@manojheraani9720 wow..me too... 😊

    • @manojheraani9720
      @manojheraani9720 3 года назад +2

      @@bubbly3382 🤠🙂

    • @Arjun-ew1gx
      @Arjun-ew1gx 3 года назад

      @@bubbly3382 listen all of telugu and tamil songs you can see melody heaven on earth only
      telugu - tollywood industry, andhra pradesh
      tamil - kolly wood industry,tamil nadu

  • @devimani1096
    @devimani1096 9 месяцев назад +1

    Nice song 😍

  • @vamshiprabhas8806
    @vamshiprabhas8806 4 года назад +29

    Samantha fans like here

  • @MdIrfanShaik-d3j
    @MdIrfanShaik-d3j 9 месяцев назад +1

    There is a hidden magic in this song
    Listening to this make some high❤

  • @ashokkoru7247
    @ashokkoru7247 8 лет назад +42

    sam looks awesome

  • @Leon.s7
    @Leon.s7 12 дней назад +2

    2026 anyone ❤

  • @nenavathvamshi1442
    @nenavathvamshi1442 9 месяцев назад +4

    2050 lo kuda song vinalanukunevallu okha like vesukondi 😊

  • @apexpredator1999
    @apexpredator1999 2 года назад +4

    Music & bgm ❤️👌🏻
    DOP 👌🏻
    Sam 🥰🥰🥰
    School days 🥰

  • @SatishKumar-io9zq
    @SatishKumar-io9zq 3 года назад +128

    I am a Punjabi and I don't understand the lyrics but this song always hits my heart and I got a different type of vibe and I feel that I have a different type of connection with this song ♥

    • @monisha6855
      @monisha6855 3 года назад +2

      You can also find out the Hindi version which you may understand
      Thoda Hans Ke toh Dikha

    • @SatishKumar-io9zq
      @SatishKumar-io9zq 3 года назад +3

      @@monisha6855 have already listened that is amazing

  • @sabhirbhai5034
    @sabhirbhai5034 10 месяцев назад +8

    2024 lo chusina vallu yentha mandhi

  • @arifajju6818
    @arifajju6818 Год назад +44

    Almost 2023 still my one of the fav song 💚
    .
    .
    .
    Plzz like hear who was listening this 2023 masterpiece

  • @radhakanna-143
    @radhakanna-143 12 дней назад +2

    2025 anyone?

  • @CreativeTech-R
    @CreativeTech-R 3 года назад +37

    2030....Still the same freshness......Love from Kerala.

    • @_vaishnavii
      @_vaishnavii 3 года назад +1

      is this song in malayalam?

    • @monisha6855
      @monisha6855 3 года назад +3

      @@_vaishnavii Yes, original Telugu
      Then in Tamil, Malayalam and Hindi

  • @devendrajustchill5365
    @devendrajustchill5365 Год назад +8

    2023 April loo kuda ee song mind blowing 😍😍

  • @MM-ms9sc
    @MM-ms9sc 3 года назад +8

    Samantha attitude is awesome, n nani dance is good

  • @mrmnscreations365
    @mrmnscreations365 Месяц назад +6

    Any one in 2050😂

  • @mukeshpalja1805
    @mukeshpalja1805 3 года назад +4

    Nani fans 👍❤

  • @sattyalaxmi7361
    @sattyalaxmi7361 2 года назад +14

    At first I watched this movie in hindi .....As I started watching telugu films I git to know that how great was the casting✨✨

  • @AjAyJoshuAPhotographY
    @AjAyJoshuAPhotographY 3 года назад +14

    The Best Lines “Nee Gunde Gootilo, Na Gunde Haayiga… Thala Daachukundhani… Teliyaledhaa?”

  • @mrkanna07
    @mrkanna07 Год назад +1

    Samantha fans like veskondi❤️😍

  • @SaiKumar-xc9vm
    @SaiKumar-xc9vm 4 года назад +32

    Kids who watched this movie when they were 9 years old like here

  • @RAJESH-zt9cx
    @RAJESH-zt9cx 4 месяца назад +1

    Eni years ayina ee song chuse vallu entha mandhi ❤

  • @arunkaravind1232
    @arunkaravind1232 3 года назад +6

    #NaNi fan from kerala... 😍

  • @Sri_Gayatri_1
    @Sri_Gayatri_1 Год назад

    Eppatiki e song .....mamuluu ga undadhuuu

  • @shobhatupilishobhatupili6842
    @shobhatupilishobhatupili6842 3 года назад +15

    Wonderful song with amazing tunes

  • @rickyvengarapu6052
    @rickyvengarapu6052 Год назад +2

    Its 2k23

  • @manjunathmr8743
    @manjunathmr8743 3 года назад +8

    This hero seems more natural talented, is he getting chances in telugu movies

    • @devananda9801
      @devananda9801 3 года назад +2

      yess, his new movie is 'V' and it is a superb movie

    • @manjunathmr8743
      @manjunathmr8743 3 года назад +1

      @@devananda9801 support youngsters, not the same old conventional heroes

    • @nayanmohan7316
      @nayanmohan7316 3 года назад +4

      He is superstar im telugu film industry natural star nani. Jersey kand nokka. Orupda nalla movies und.ippazhthe telugulila best actor

    • @keerthim462
      @keerthim462 Год назад +1

      He is a Telugu actor ofcourse

  • @multymaxx
    @multymaxx Год назад +11

    2023 attendance plzzzzzzzz❤❤❤❤

    • @VjyoshnaVinaykumar
      @VjyoshnaVinaykumar Год назад

      😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @punknpretty2834
    @punknpretty2834 2 года назад +84

    2022,still a masterpiece... Hats off to the crew!

  • @anilkumargunupuru8373
    @anilkumargunupuru8373 11 месяцев назад +2

    2024 lo e song chusavllu endharo vallu small comment cheyandi😊

  • @Silenelima2005
    @Silenelima2005 8 лет назад +34

    Amei a música e gostaria de saber se tem com legenda ou tradução em português Brasil. Obrigada

    • @Kartik_9512
      @Kartik_9512 4 года назад +5

      você tem que fazer a assinatura do Amazon Prime. Vá assistir a esse filme. Eventualmente, você vai entender essa música.

    • @Adam_jt
      @Adam_jt Год назад +1

      Acho que não

  • @PradeepSingh-mr2uk
    @PradeepSingh-mr2uk Год назад +1

    Congratulations My cute sweet heart,,,S,,,, happy pugal give My wishes To heart ❤️

  • @20rakee
    @20rakee Год назад +4

    @ 3:48
    Nenedho Flow lo annane ...Nuvvu serious gaa theesukuni padipoyaava ??

    • @KR3_YT
      @KR3_YT Год назад +1

      Lucky Fellow 😂

  • @ravibali6838
    @ravibali6838 11 месяцев назад +1

    I don't understand lyrics but this is my fv song ❤❤❤

  • @snehaaparab5544
    @snehaaparab5544 4 года назад +30

    Language is a barrier but I love this song...

  • @ibimiluablessing985
    @ibimiluablessing985 6 дней назад

    I can never get over this song, the only Indian song i can sing word to words🥰🥰 anyone here in 2025;

  • @jayrambadri7327
    @jayrambadri7327 3 года назад +14

    I am still a fan of Samantha from this song.. she is sooo gorgeous.. I miss this Samantha

  • @spstudio6421
    @spstudio6421 2 года назад

    E movie chuste edo feeling bro

  • @allumanoj5252
    @allumanoj5252 2 года назад +26

    3000 ... Still one of my fav song.. of Nani... ❤️

  • @karilakshman6136
    @karilakshman6136 11 дней назад +2

    2025 any one watch

  • @DanielJoseph_08
    @DanielJoseph_08 2 года назад +5

    Story of me & my crush ❤️ Love you so much Pandi 😘😘

  • @Itsmeivas3
    @Itsmeivas3 11 месяцев назад +2

    Nani looking soo cute and innocent❤️

  • @navyabingi8303
    @navyabingi8303 Год назад +4

    Anyone pls tell what did Nani give to sam water or cooldrink

    • @Myedits-s1w
      @Myedits-s1w 26 дней назад

      Water bottle 🌊🍾 bruh

  • @satish48756
    @satish48756 11 месяцев назад +2

    2024 lo e song chusthunavaru like yesukondi