ఆహా... అడవిలోని పండ్లు సరాసరి స్టోర్ లోకి... ఒక్క సీతాఫలాలే కావొచ్చు ఏ మందులు లేకుండా పండేది... మీరు చక్కగా ఆకులేసి మగ్గబెడుతున్నారు నేస్తం..సూపరః.. 👌👌🌿🌿🌿🌿🌿🌺🤝🤝
వాళ్ళు నక్క తోక తొక్కిన టున్నారు అందుకే శ్రీ దేవి గారి కంటి కి చిక్కారు ఒక్క దెబ్బకు కష్ట పడకుండా అన్ని సీతాఫలాలు అమ్ముకుని వెళ్లి పోయారు, దటీజ్ మన మేడం. 👌
Hello sri devi how are you I am your big fan I am in Karnataka I can read telgu but I wrote this comment by the help of my children I liked your house tulsi mandir ganesh trees most I liked is your talks I ordered your things I liked your life style thoughts I didn't wrote a single comment when my childrenes are free I will write a comment I am your big fan I liked to talk with you thank you.
హాయ్ శ్రీదేవి గారు మీరు సూపర్ అండి మాకు ఇష్టమైన సీతాఫలాలు కొని మన స్టోర్ లో పెట్టి మా అందరికీ అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు సీతాఫలాలు అంటే మాకు చాలా చాలా ఇష్టం మీకు చాలా చాలా థాంక్స్ శ్రీదేవి గారు రహదారి లో తీసిన వీడియో సూపర్👌👌👌😋😋🌹
I ❤️ సీతాఫలం 🍈🍈🍈🍈🍈🍈 ఇలాంటివి చూపించి ఎందుకమ్మా మమ్మల్ని టెంట్ చేస్తారు.😋 అసలే అడివిలో కాచినవి అంటున్నారు. ఇక వాటి ఎలా ఉంటుందో వేరే చెప్పకర్లేదు. Aniway వాటిని తినే వాళ్ళు సో లక్కీ! Ok శ్రీదేవి గారు gd night 👍💖
devudaa aa neechamaina hybrid vithanaala company vaalla kallu ee adavi lo pandina chetlapai padakunda choodu..i sincerely request everyone who could get hands on these fruits to grow plants from them...thankyo sreedevi gaaru for this wonderful gesture...
శ్రీదేవీ, ఊరు వెళ్లినా కళ్యాణ్ గారితో కార్ ఆపించి సీతా ఫలాలు కార్ వెనుక సీటులో పోయించి.అందరికీ పంచి .సూపర్ అబ్బా.కార్ సరిపోదమ్మ ఎక్కడికివెళ్లిన ఓ ట్రక్.,
Wow andi wonder to know people like you are still there.. I felt like mee lanti vallu andarikanna yekuva famous avvali.. Mee gurnchi first time nenu Psquare prathima gari channel lo vinnanu.. Shocked to hear the efforts you put... Ipudu ee video lo kallara chustunnanu nice andi kudos🙏🏻🙏🏻
Hi ! Nenu inka motham video chudaledu but my mouth is literally watering...yesterday i purchased those fruits but in that i found white insects .and couldn't enjoy the fruits . E fruits kosam anna store ki vastanu🤗😊
30th me store ki vachamu Sridevi garu na peru kalyani Nandini garitho matladamu konni items konnamu vaibhavi granites ani cheppamu mimmalni kalavaleka poyamu me manasthathvam Naku chala nachutundandi meeru happy ga vundali ilage
ఆహా... అడవిలోని పండ్లు సరాసరి స్టోర్ లోకి...
ఒక్క సీతాఫలాలే కావొచ్చు ఏ మందులు లేకుండా పండేది... మీరు చక్కగా ఆకులేసి మగ్గబెడుతున్నారు నేస్తం..సూపరః..
👌👌🌿🌿🌿🌿🌿🌺🤝🤝
మీ మనసు లాగే మీ చేయి కూడా పెద్దది. మా అమ్మ కి కూడా ఇలా పంచడం చాల ఇష్టంగా వుండేది. Good habit. God bless u.
వాళ్ళు నక్క తోక తొక్కిన టున్నారు అందుకే శ్రీ దేవి గారి కంటి కి చిక్కారు ఒక్క దెబ్బకు కష్ట పడకుండా అన్ని సీతాఫలాలు అమ్ముకుని వెళ్లి పోయారు, దటీజ్ మన మేడం. 👌
👍సూపర్ అండి బాబు మీరు మీ ఆలోచన,కస్టమర్స్ నీ satisfaction చేసే తీరు,మళ్లీ మళ్ళీ స్టోర్ కి వచ్చేలా చేస్తున్నవి,superb mam
మిమ్ములను చూసి చాలా తెలుసుకోవాలంటే చాలా సంతోషము గా వుంటాయి మీ పనులు
Akka. Seetaafalaalu. Chaala. Baagunnavi ...nooru. Vurutoodi
అమ్మ శ్రీదేవి గారు e పండు అంటే అందరికి చాలా ఇష్టం మరి నాకు అయితే మరి ఇష్టం అవి ఎవరికీ రాసి ఉందొ చూడాలి 😭😭👍🏻🙏🏻
Hello sri devi how are you I am your big fan I am in Karnataka I can read telgu but I wrote this comment by the help of my children I liked your house tulsi mandir ganesh trees most I liked is your talks I ordered your things I liked your life style thoughts I didn't wrote a single comment when my childrenes are free I will write a comment I am your big fan I liked to talk with you thank you.
meeru enduku andhariki nachhutaaro ..... kadaa.... andharitho chaala daggaraga matladutuntaarukada.... andhuke meeku fans ekkuvunnaru.... thq... sister........ shyamsundar raju...hyd
హాయ్ శ్రీదేవి గారు మీరు సూపర్ అండి మాకు ఇష్టమైన సీతాఫలాలు కొని మన స్టోర్ లో పెట్టి మా అందరికీ అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు సీతాఫలాలు అంటే మాకు చాలా చాలా ఇష్టం మీకు చాలా చాలా థాంక్స్ శ్రీదేవి గారు రహదారి లో తీసిన వీడియో సూపర్👌👌👌😋😋🌹
👌👌👌chalabagunaya Akka mi. Alochana supar🙏🙏🙏🙏🙏
Very nice.. super idea.Sridevi garu
I ❤️ సీతాఫలం 🍈🍈🍈🍈🍈🍈 ఇలాంటివి చూపించి ఎందుకమ్మా మమ్మల్ని టెంట్ చేస్తారు.😋 అసలే అడివిలో కాచినవి అంటున్నారు. ఇక వాటి ఎలా ఉంటుందో వేరే చెప్పకర్లేదు. Aniway వాటిని తినే వాళ్ళు సో లక్కీ! Ok శ్రీదేవి గారు gd night 👍💖
Madam.very.nice.madam.sithapalalu.bagaunnavi.madam
Super good in sitafal
మీరు సూపర్ అబ్బా సూపర్ idea అసలు
devudaa aa neechamaina hybrid vithanaala company vaalla kallu ee adavi lo pandina chetlapai padakunda choodu..i sincerely request everyone who could get hands on these fruits to grow plants from them...thankyo sreedevi gaaru for this wonderful gesture...
Namaste kalagura gampa hi mam meeru chala great meedi chala pedda manasu meeku meere sati entha baga chusukuntaru mammalni chala thanks and seethafalaalu chala bagunnai andi meekukooda thankyou somuch namaste
మీరు చాలా సూపర్ అక్కా, నాకు చాలా ఇష్టం సీతాఫలం
అబ్బా ఎంత బాగుందో,😋😋😋 తాజా సీతాఫలాలు అడవి నుంచి వచ్చిన ఈ కాయలు ,
Loads of work ready for the staff anytime..
Good to see your helping hands too
Navrathri Naivedhyas (prasadams) for 9 Days 🌺🙏🌺
ruclips.net/video/NpGoDdl776U/видео.html
Very nice return gift to your customers.
Miru Tinadanki kakunda ma pilkalkosam anaru chuduandi hats off to you Sridevi garu 👍👌
Namaste Madam December lo apple ber meeku pampisthanu avi store lo panchandi meeru chala great me alochanalu chala chala baguntai aim your fan tq
Wow em seethapalalu thalli.store ki vache avakasham maku unte bagundedi sridevi garu.entha adrushtavanthulu mi pillalu.❤️❤️❤️❤️❤️
Very natural and very tempting akka
Super idea
Best idea
Akka you are dedicated and committed and every women should role model you
Great amma
my favrit pandu.. shreee... you r njying nicly.. mi workers chala luky felws... 😍😍😍😍😋😋😋😋😋😋😋😋
Meeee new ideas ki hatsoffff.
Idea super sridevi garu
One of the best fruit
నా చిన్నప్పుడు మా ఊరిలో కావుట్రు కొట్టు ఉండేది కొట్టు కి వెళ్ళినప్పుడు ఒక ఆశా చాక్లెట్ ఇచ్చేవారు నాకు చిన్నప్పుడు విషయం గుర్తుకు వచ్చింది
Hi sridevi garu me gampa baghundi me custard apples baghunai me heart baghundi
Very good madam, you are offering for others 👏👏
Super సీతాఫలలు
Super idea sridevi super
Meeru super Sridevi garu
You are great sridevi garu
మీరు సూపర్ అండి శ్రీదేవి గారు అసలు మీకు ఎలా వస్తాయండి ఇలాంటి ఐడియాలు 🌹🌹
Naku 6th month pregnancy mi chethulatho yemainna pampinchochu kadandii
శ్రీదేవీ, ఊరు వెళ్లినా కళ్యాణ్ గారితో కార్ ఆపించి సీతా ఫలాలు కార్ వెనుక సీటులో పోయించి.అందరికీ పంచి .సూపర్ అబ్బా.కార్ సరిపోదమ్మ ఎక్కడికివెళ్లిన ఓ ట్రక్.,
Hi,akka,sita palam mandi la undi,chusutunte noru urutundi,adavi bidavu Ani, Mali proupe chesave
Fresh fruits thinadam kuda e rojullo adrustam undali akka. Anni kalthi. Alantidhi direct thota loni fruits mana store valaki andadam super..
Me talking chala baaguntundhi mam
అమ్మ మాకు సీతాఫలం. మా ఇంట్లో అందరికీ ఈ పండ్లు అంటే చాలా ఇష్టం
Hi Sridevi Garu
Very nice idea 👌
Mee aalochanalu adbuthaa 🙏👌
Tqsm For having tremendous love on us. Custard apple is every once favourite fruit
Supper sridevi garu
Akka bhagunara 🌹🌹
I was. Very impressed
So nice of you 👌
Casted apple's ichhi padha lla blessings thisukonnvu really good thought
Hi akka👌
Online kuda pedathara madam sale custard apples chusthe chaala bagunaye
Abbaaa..
Medi entha peda manasu andi
Meru tinnade kaka pillalaki kuda annaru..
Supero super..
Yentha peti konnaru???
హాయ్ శ్రీదేవి గారు నమస్తే wowwww సీతాఫలాలు ఎన్నీ కొన్నారు☺️👌🥳🥳మీరు సూపర్ అబ్బా 👌👌🙏🙏🙏🙏🙏
Mee burra computer internet Meeks sati rare varu
Hi Sridevi garu idea super
Hi andi 🙏 baboy meeku 🙏🙏🙏🙏🙏🙏🙏
Hats off to your love is sweet like sitaphal
శ్రీదేవి గారి కి ఎవరూ సాటి రాలేరు అక్క మీరు సూపర్ అక్క జనాల కోసం ప్రజల కోసం మీరు చాలా బాగా ఆలోచిస్తారు అక్క💕💕🌹🌹
You guys are so lucky
Mee manasu manchidi andi
Subhodayam andi and super pic
Idea super
Entha dharaki konnaro cheppaledu
మీరు సూపర్ అండీ
Nijamga Teeyagane unnai akka, ee roje store ki vella.
బాగా ఫ్రెష్ గా వున్నయీ
Wow andi wonder to know people like you are still there.. I felt like mee lanti vallu andarikanna yekuva famous avvali.. Mee gurnchi first time nenu Psquare prathima gari channel lo vinnanu.. Shocked to hear the efforts you put... Ipudu ee video lo kallara chustunnanu nice andi kudos🙏🏻🙏🏻
Where is the store ?
Akkha me ru supper 👍👍
Hi Sri Superga fresh ga vunnai. Tasty ga vuntai. Nee manasu venna ra God bless u.
Avida ammuthara kaayalu
Hi ! Nenu inka motham video chudaledu but my mouth is literally watering...yesterday i purchased those fruits but in that i found white insects .and couldn't enjoy the fruits . E fruits kosam anna store ki vastanu🤗😊
Exploring forest to city.
Super abba exlent
Mee idea super Sridevi garu
Hare Krishna Sridevi Seethafalalu Chalabhaghunaei mavaraku vasthayo ledo
Naku chala estam. Chudataniki chala bagunnai
Cost vinapadakuudadu kadaa
Good habit
Meru super akka
Meeru super antesuper medam Seetha. Palalu ante maku chala estan
Sridevi akka custerd apple pandaledu antey kayalu avvaledu
కాలం కానీ కాలం సీత పలం వీడియో కీ నాకూ శారీ వచ్చింది అక్కా
Hi super sirdive garu
30th me store ki vachamu Sridevi garu na peru kalyani Nandini garitho matladamu konni items konnamu vaibhavi granites ani cheppamu mimmalni kalavaleka poyamu me manasthathvam Naku chala nachutundandi meeru happy ga vundali ilage
Very very good good Sridevi
Wow super sister
Kalagoora gampha Thodukadu Seetha Paula gampha , chala temptingga unnadhi sridavi.
శ్రీదేవి గారు అంతే అంతే అంతే అంతే అంతే అంతే అంతే అంతే అంతే
Wow that's my favorite froot
శ్రీ దేవి గారు నాకు చాలా ఇష్టం అండి సితా ఫ లం
Bale vasthayi sridevi meku idea lu ela kuda untara memallni chusthe bale anipesthadi naku
Super unayi akka
Cost enta akka anni fruits kalipi
ivanni chusthunte nenu daggara leka poyane ani pisthunnadi Sreedevi. Bhagavanthudu mimmlni ilage naluguriki panche sthithi lone vunchalani bagaa korukun tunnanu
ఏం శ్రీదేవిగారండీ రోజూ నోరూరించేస్తున్నారు 🤤🤤🤤
Navrathri Naivedhyas (prasadams) for 9 Days 🌺🙏🌺
ruclips.net/video/NpGoDdl776U/видео.html