త్వరలో పెద్ద హోటల్ పెట్టబోతున్న కుమారి ఆంటీ | Famous Street Food Kumari Aunty Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2024
  • Watch here for త్వరలో పెద్ద హోటల్ పెట్టబోతున్న కుమారి ఆంటీ | Famous Kumari Aunty Exclusive Interview | Kumari Aunty Food Stall | Kumari Aunty Food Review | Kumari Food Business | Kumari Aunty Interview | Street Food Kumari Aunty | Hyderabad Famous Kumari Aunty | Telugu Interviews | Aadhan Talkies
    #Kumariaunty #kumariauntyfood #kumariauntyfoodreview #kumariauntyfoodstall #famouskumariaunty #hyderabadkumariaunty #teluguinterview #teluguinterviews #roadsidefood #interviewshivajan2024 #aadhantalkies
    We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
    Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
    For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
    Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Telugu : / @aadhantelugu
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching
  • РазвлеченияРазвлечения

Комментарии • 343

  • @nagadivyanagadivya5062
    @nagadivyanagadivya5062 5 месяцев назад +99

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మంచిగా వండి పెడుతున్నారు అందులో మీరు శివ భక్తురాలు మీకు ఎప్పుడు శివయ్య మంచి ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ 🙏🙏🙏🙏🥰

  • @user-nw9vt9fs8q
    @user-nw9vt9fs8q 5 месяцев назад +39

    సూపర్ ఆంటీ 🖐️ నైస్. ... శివా నీ ఇంటర్యూ చేసే పద్దతి చాలా బాగుంటుంది.

  • @rameshtimez9084
    @rameshtimez9084 5 месяцев назад +295

    కష్టపడి పని చేసుకుంటున్నారు.. ఒక 10 మందికి వండి పెట్టడం అంత ఈజీ కాదు... వాళ్ళను ఊరికే ఏదో అనడం తప్పు.. వారి కష్టాన్ని అపహస్య0 చేయవద్దు... ఆమె పిలుపు చాలా బాగుంది.. నాన్న నాన్న అంటూ ❤👍👌

    • @prakash1212
      @prakash1212 5 месяцев назад +1

      😊

    • @mohithlakshmitirupati1878
      @mohithlakshmitirupati1878 5 месяцев назад

      శ్రీ మెంటల్ వెధవల్లారా లుచ్చా వెదవల్లారా పనికిమాలిన బేవర్స్ వెధవల్లారా మీ ఇంట్లో మీ అమ్మ అక్క చెల్లి భార్య? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది బయటది కదా ఇది చేసే వంటలు బాగా నచ్చుతాయి అయినా నాకు తెలియక అడుగుతున్నాను హైదరాబాద్ మొత్తానికి ఇదొక్కటే వంటలు బాగా చేస్తదా? ఫైవ్ స్టార్ హోటల్స్ 3 స్టార్ హోటల్స్ బాగా చేయరా నాకు అర్థం కాదు హైదరాబాద్ లో ఈవిడ ఒక్కటే వంటలు బాగా చేస్తారు రోడ్ సైడ్ హైదరాబాద్ మొత్తం ఎవరూ చేయరా అంత దరిద్రంగా ఉంటాయి రా హైదరాబాదులో వంటలు మాది తిరుపతిలో చాలా చోట్ల భోజనాలు బాగుంటాయి కానీ హైదరాబాద్ లో ఈవిడ ఒక్కరి దగ్గర భోజనాలు బాగుంటాయని మీరందరూ చెబుతున్నారు హైదరాబాద్ మొత్తం చెత్తగా ఉంటది హైదరాబాదులో పనికిమాలిన వెధవలంతా హోటల్స్ పెట్టి పనికిమాలిన వెధవలంతా వంటలు చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు మీరు చెప్పింది నేను చెప్తున్నా హైదరాబాదులో కుమారి ఆంటీ తప్పితే అంటే ఆ పంది లాగా ఉండే ఆంటీ తప్పితే ఎవరూ వంటలు బాగా చేయరు ఎన్ని హోటల్స్ ఉన్నా ఎన్ని రోడ్ సైడ్ బండ్లు ఉన్నా చక్కగా ఉంటాయి దరిద్రంగా ఉంటాయి హైదరాబాద్ అంటేనే అసహ్యం వేస్తుంది నాకు అంత దరిద్రంగా ఉంటాయి వంటలు ఎవరు కూడా బాగా చేయరు కుమారి అంటేనే బాగా చేస్తుంది. ఎందుకంటే పందిలాగా ఉంటుంది కాబట్టి కుమారి అంటేనే బాగా చేస్తుంది ఓకేనా తిని తిని ఎంత లాభం చూడావిడ హా హా హా

    • @phani-3493
      @phani-3493 5 месяцев назад +1

      Agree brother

    • @nareshboggala9411
      @nareshboggala9411 5 месяцев назад +3

      Brother ఊరికే పెట్టలేదు అలా అయితే డొక్కా సీతమ్మ గురించీ ఏమనాలి కరెక్ట్ గా తెలియదు ఒక అవ్వ గోవెర్నెర్ దగ్గర award తీసుకుంది రూపాయికి 4 ఇడ్లి పెట్టి వ్యాపారం చేస్తున్నారు ,కొంత మంది పది మందికి అన్నం పెట్టడానికి మాత్రమే చేస్తారు 100 కి 1 ఒకరు లేదా 2 మన
      దేశంలో

    • @venkateshwarlukuncham6962
      @venkateshwarlukuncham6962 5 месяцев назад +2

      బ్రతికితే ఓర్వలేని సమాజం ఇది, సీక్రెట్స్ చెప్పొద్దూ అక్క!!!!

  • @meditationmusic9374
    @meditationmusic9374 5 месяцев назад +105

    Thana kashtalu kanapadavu andriki labhalu kanipisthay ee interview not only for street food business kashtalu it's for life her every struggle is a brave lesson and a super women for her family ❤🎉

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 5 месяцев назад +858

    పాపం , భార్యాభర్తలు కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతున్నారు. వస్తువుల ధరలు అన్నీ పెరిగాయి. ఇంట్లో ఇద్దరికి వంట చేసుకునే తినేదానికి కష్టపడతారు ఆడవాళ్ళు. పాపం, ఆవిడ చాలా అమాయకురాలు. ఆవిడని ఇంటర్యూ లు చేయడం మానేయండి. పాపం వాళ్ల బ్రతుకు వాళ్లని బ్రతుకు నివ్వండి

    • @thirusana786
      @thirusana786 5 месяцев назад +9

      Correct ga chepparu.

    • @godugusunil-rn7kq
      @godugusunil-rn7kq 5 месяцев назад +13

      Restaurant lo biriyani ne 220rps super untadhi. Ekkada 500 antta 😅😅😅😅

    • @induvuddanda9179
      @induvuddanda9179 5 месяцев назад +6

      Your absolutely right brother.

    • @WeldingandNDT321
      @WeldingandNDT321 5 месяцев назад +4

      Paapam aamiti ra Babu...they are not paying even a single rupee tax to the government....first know this...

    • @sreemaan5097
      @sreemaan5097 5 месяцев назад

      Items mari​@@godugusunil-rn7kq

  • @sravankumar-ls6hf
    @sravankumar-ls6hf 5 месяцев назад +86

    Respect button hemachandra family .......... 🫡

  • @narsummurty
    @narsummurty 5 месяцев назад +74

    దేవుడు మీ కష్టని దీవించును గాక 🙌

  • @santhoshreddy469
    @santhoshreddy469 5 месяцев назад +68

    Aunty is so innocent & pure soul ❤

  • @Santhoshinikarri
    @Santhoshinikarri 5 месяцев назад +60

    Shee is very innocent

  • @manadhimmak
    @manadhimmak 5 месяцев назад +14

    36:50 that's love and understanding ❤

  • @vijaylaxmibattala555
    @vijaylaxmibattala555 5 месяцев назад +13

    Thanks Andi machi video chesaru nizam andarki teliyali yenta kashta paditye anta sampathistaru

  • @Mounikaravi161
    @Mounikaravi161 5 месяцев назад +15

    మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి.. Wishing you a very Great success ahead...
    Plz దిష్టి పెట్టకండి.... 🙏🙏🙏 చాలా కష్టపడుతున్నారు... కాకపోతే ఆంటీ నవ్వుతూ, నీట్ గా maintain chestuanru.

    • @pashamnarsimhareddy5135
      @pashamnarsimhareddy5135 5 месяцев назад

      Only RUclips channels useing her business earning money no use her any video 1M + videos this videos 369K with in 3days 😮

  • @nagalakshmi6671
    @nagalakshmi6671 5 месяцев назад +21

    వాళ్ల ఊరు వదిలి బ్రతుకు కష్టం కోసం సిటీ కి వచ్చి చేసుకోగలిగిన పని ని చేసుకుంటూ ,ఇప్పుడు కొంచంకొంచెంగా సంపాదన పెంచుకుంటున్నారు. వాళ్ళ background hardwork chudandi. Not income.

  • @CrackingCodingInterview.
    @CrackingCodingInterview. 5 месяцев назад +5

    The Best Interview forever... They raised from struggles... they know the value of each penny... Now they are trying to overcome all those struggles with their hard work and honesty.....This is not ordinary victory .... Some companies in Hyderabad referring Kumari aunty and Babji Uncle street food success in their CASE STUDEIS... That's great success and achievement... Even Movie stars like Sandeep kishan ( Indian Film Actor and Food Chain Business Owner ) and Harsha Bollamma visited to share their views and promote their new movie as well.. ..that's the success they achieved... Good luck Kumari aunty and Babji Uncle... Good interview from Filmy Folks Channel... Next Generations inspiring from these couples ...Great Success... Even they never think of this victory...once i ate at Hyderabad in 2012 ... Love from Bangalore 💕💕💕💕❤❤❤❤❤❤❤❤❤❤

  • @Arjunworld2108
    @Arjunworld2108 5 месяцев назад +12

    Mee interview super ga vuntai bro
    Fully liked person, & hole hearted person❤❤❤

  • @ughitsharshini
    @ughitsharshini 5 месяцев назад +2

    Soo sweet of her,god bless them abundantly ❤❤

  • @thiruguthuthindham
    @thiruguthuthindham 5 месяцев назад +12

    Innocent, Hardworking ❤️

  • @VaraLakshmi-td5ur
    @VaraLakshmi-td5ur 5 месяцев назад +3

    Tankyou

  • @praveenjoseph4827
    @praveenjoseph4827 5 месяцев назад +161

    పెద్ద హోటల్ పెట్టడం పక్కన పెడితే వున్న హోటల్ పోయేటట్టు చేసేలా వుంది ఈ మీడియా.. సోషల్ మీడియాలో ఫేమస్ అయి ఫెయిల్ అయిన వాళ్ళే తప్ప సక్సెస్ అయినోల్లు తక్కువ.. కుర్చీ తాత అరెస్ట్, పల్లవి ప్రశాంత్ జైల్ కి వెళ్ళడం, సుఖీభవ అన్నోడిని కొట్టడం, కచ్చా బాదం ఆయన వ్యాపారం కోల్పోవడం.. అన్నీ ఇలాంటివే.. సోషల్ మీడియా ఫేమ్ మూడ్రోజుల ముచ్చటే ఎక్కువ కాలం జనం గుర్తు పెట్టుకోరు. నేను ఊహించేది నిజం అయితే ఈవిడ హోటల్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్ చేస్తారు లేదా టాక్స్ వేస్తారు. ఈవిడ త్వరలో కష్టాలు ఎదురుకోబోతోంది. Aunty stay away from social media.

    • @luck2217
      @luck2217 5 месяцев назад +1

      Yes

    • @Evamorn
      @Evamorn 5 месяцев назад +3

      Yes correct chepparu... Nijame.. Are okkaru video chesthe line ga andaru vachestharu

    • @ashishkovuri3572
      @ashishkovuri3572 5 месяцев назад +5

      Very true. Really good analysis

    • @madhuvideos8378
      @madhuvideos8378 5 месяцев назад +1

      Yes

    • @hemachandrareddykarimiredd7222
      @hemachandrareddykarimiredd7222 5 месяцев назад +1

      Correct madam...
      What you said in 2 days back it came to true today

  • @madhukumarkn1210
    @madhukumarkn1210 5 месяцев назад +10

    Super amma iam from Karnataka but super hardworking women❤

  • @AshaNihal
    @AshaNihal 5 месяцев назад +17

    So Cute English lo Numbers Chala Baga Chepparu andi ❤❤❤

  • @user-vt7kg7jd6m
    @user-vt7kg7jd6m 5 месяцев назад +6

    Thanu chala neat ga matladuthundhi... great.

  • @SCharnjivi
    @SCharnjivi 5 месяцев назад +2

    అన్నయ్య అక్క సపోర్ట్ చేయడం చాలా థాంక్స్ అన్నయ్య ఐ యాం కమింగ్ అక్క మీడియాని ట్యాంక్ యు అన్నయ్య

  • @user-kc5rs4js8s
    @user-kc5rs4js8s 5 месяцев назад

    Great aunty garu

  • @user-fc7rg7om6c
    @user-fc7rg7om6c 5 месяцев назад +5

    PURE SOUL ❤

  • @HarryPotter-hf7so
    @HarryPotter-hf7so 5 месяцев назад +1

    Great Family ..keep it up..

  • @jeevanreddybomma4474
    @jeevanreddybomma4474 5 месяцев назад +1

    Awsome 🎉🎉🎉

  • @venkateshsarikonda2578
    @venkateshsarikonda2578 5 месяцев назад

    At the end had tears in my eyes when she proudly told the numbers in english with a sparkle in her eyes. Such honesty, simplicity and hardworking nature is hard to see nowadays. Hope govt shows some good solution to hard working people like her.

  • @vinayvinay-vx2kb
    @vinayvinay-vx2kb 5 месяцев назад +6

    Anna mee way of interview bagundi🎉😊

  • @nausheennausheenbegum1345
    @nausheennausheenbegum1345 5 месяцев назад +3

    Super aunty miruu❤

  • @Jay-vh3gx
    @Jay-vh3gx 5 месяцев назад +2

    Good luck Aunty and Uncle garu..

  • @eswarieswari2806
    @eswarieswari2806 5 месяцев назад +1

    Super video 👏

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 5 месяцев назад +2

    Amma meru chala great 🙏🙏🙏

  • @karunabotta1546
    @karunabotta1546 5 месяцев назад +13

    Their hard work pays off today ❤

  • @KeerthiChinta-qc1kt
    @KeerthiChinta-qc1kt 5 месяцев назад +2

    Hardwork women 👏👏👏

  • @telenaganavolger2709
    @telenaganavolger2709 5 месяцев назад +1

    Maturity una family la anpistunaru .. good job aunty uncle 😍😍

  • @sumaraj1845
    @sumaraj1845 5 месяцев назад +3

    Soo cute.... Number names chepparu aunty... 😍👏👏👏👌

  • @VaraLakshmi-td5ur
    @VaraLakshmi-td5ur 5 месяцев назад +10

    Meeru salakasstta paduthunnaru👍💐

  • @user-mt2ei3cl5k
    @user-mt2ei3cl5k 5 месяцев назад

    👌👌👌

  • @vihi354
    @vihi354 5 месяцев назад +1

    Kumari aunty gari innocence n pure soul ❤🎉🎉🎉

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 5 месяцев назад

    Good

  • @nagarajuukanti
    @nagarajuukanti 5 месяцев назад +4

    Super aunty

  • @vishnuvardan2562
    @vishnuvardan2562 5 месяцев назад +1

    Super akka ❤❤❤❤❤😊

  • @basusd5966
    @basusd5966 5 месяцев назад +2

    Em innocence raa babu ee 😢 one two cheptundi miru challagundalamma ❤️‍🩹❤️‍🩹💝

  • @DinniDinnu
    @DinniDinnu 5 месяцев назад

    Super 👍

  • @prameelag9616
    @prameelag9616 5 месяцев назад

    Yes

  • @Gouthamiarts
    @Gouthamiarts 5 месяцев назад

    సూపర్ అండి

  • @vanicheboyina8959
    @vanicheboyina8959 5 месяцев назад

    Veyyi shubhamulu kaluga meeku❤❤❤❤❤❤

  • @Honey32123
    @Honey32123 5 месяцев назад +1

    Supper aunty end lo 1 to 10 varaki inglesh lo chepparu ❤❤❤❤❤

  • @sandhyasriramula8849
    @sandhyasriramula8849 5 месяцев назад +6

    Meethopatu padi mandi brathakali and mi chuttu unavala business bagundalani alochinche mi manchi manasuku hatts off unty.madi hyd kadu unty mi food taste cheyalani waiting unty.miru mi dream home kattukovalani mi papani doctor chadivunchalani manahspoortiga korukuntunam unty

  • @kakarlapakeeraiah2580
    @kakarlapakeeraiah2580 5 месяцев назад

    Correct ga chepparu anna

  • @manjugowdamanjugowda4871
    @manjugowdamanjugowda4871 5 месяцев назад

    Great inspiration

  • @harishahari6860
    @harishahari6860 5 месяцев назад

    Super akka miru bagundali

  • @yulianaprieto5203
    @yulianaprieto5203 5 месяцев назад

    I like his kindness to people, it shows that he likes his profession.

  • @sharmilatalla4110
    @sharmilatalla4110 5 месяцев назад

    Both are So innocent/ honest .. with this interview,they put themselves in to trouble … so sad .. hope you tubers help them to solve problem that, raised due to them….. good luck…syd

  • @sagarammula5841
    @sagarammula5841 5 месяцев назад +24

    ఆమె చాలా కష్టపడి వ్యాపారం చేసుకొంటుంది. ఆమె వ్యాపారాన్ని నాశనం చేయమాకండి.

  • @kothakalabhagyalaxmi143
    @kothakalabhagyalaxmi143 5 месяцев назад

    Super ro super Shiva bro

  • @syedfaheem6768
    @syedfaheem6768 5 месяцев назад

    She is very humble and honest .

  • @doddenivijaya8346
    @doddenivijaya8346 5 месяцев назад

    👏👏

  • @padmanimmalapudi9081
    @padmanimmalapudi9081 5 месяцев назад

    All the best

  • @padmaboda8516
    @padmaboda8516 5 месяцев назад

    Good comment section ever ❤❤

  • @pushpanaturalvlogs7086
    @pushpanaturalvlogs7086 5 месяцев назад +16

    వాళ్ళ కి ఎంత amount వస్తుందో చూస్తున్నారు మరి వాళ్ళ కష్టం ఇంటిలో నల్లుగురు చుటల్లు వస్తేనే cooking చేయడానికి కష్టం anukuntunutuna రోజులు please money గురించి వీడియోస్ కాదు work గురించి cheyandi

  • @user-dm3su8me2l
    @user-dm3su8me2l 5 месяцев назад +15

    గుడ్ luck సిస్టర్ 😊

  • @ismartindrajavlogs
    @ismartindrajavlogs 5 месяцев назад

    మీకు ఎల్లప్పుడూ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న

  • @rekhareddy8377
    @rekhareddy8377 5 месяцев назад +29

    The success is worth for their hardwork ❤ proud of you aunty❤

  • @fayazshaik7274
    @fayazshaik7274 5 месяцев назад +1

    Kumari Aunty 🎉❤

  • @sreesree7282
    @sreesree7282 5 месяцев назад +2

    They are washing meat and cooking… it’s good.. hard working people..

  • @arunab0830
    @arunab0830 5 месяцев назад

    Super 😅

  • @sukesh1705
    @sukesh1705 5 месяцев назад

    Hats off aunty

  • @SaiSai-sr5bm
    @SaiSai-sr5bm 5 месяцев назад +4

    First like ❤

  • @blacklover7441
    @blacklover7441 5 месяцев назад +9

    Peda restaurants lo bowls lo tachina food 600 rs ina thintaru adey ee road side aunty dagira oka 120 to 180 antey avida ni tidathunaru cost yakuva ani.....her hardwork ....its not easy to make food......passion undali

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 5 месяцев назад +5

    కష్టపడి పని చేసుకున్నవారిని కూడా ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది అని తినేస్తున్నారు ఏమి మనుషులు రా బాబు మీకొక దండం

  • @amruthag7322
    @amruthag7322 5 месяцев назад +1

    Asala super abba . Vellu nijamga super hero’s abba . Nenu oka dish cheskotanike doolatheripotundi. Hats off to their teamwork . We need to learn from them

  • @g.vineethag.vineetha5136
    @g.vineethag.vineetha5136 5 месяцев назад +2

    Reply, very so,supper 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Anilanil-kf8og
    @Anilanil-kf8og 5 месяцев назад +1

    ఆమె చాలా మంచి మనిషి నిజాయతి రాలు ఆమె చేసే వంటల వలన ఆమెకు లాభం రాకున్నా ఆమె చేతికింద వున్న పనోలకు ఉపాధి మాత్రం దొరుకుతుంది 🙏🙏🙏

  • @ramgopalkarri7080
    @ramgopalkarri7080 5 месяцев назад +1

    Hotel ante definitely demand tagutundhi food licence quality staff maintenance GST Ela chala untai better to think once again

  • @peddareddiah5611
    @peddareddiah5611 5 месяцев назад

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 5 месяцев назад

    Very nice s aunty

  • @zoya282
    @zoya282 5 месяцев назад +3

    Cute aunty 😍

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b 5 месяцев назад +2

    Innocent aunty❤God bless u

  • @lakshmigayatri8781
    @lakshmigayatri8781 2 месяца назад

    💙

  • @Mr_dinesh_yadav_24_
    @Mr_dinesh_yadav_24_ 5 месяцев назад

    😊

  • @SandeepPattigulla-cd2hj
    @SandeepPattigulla-cd2hj 5 месяцев назад

    Waiting for 1M subs bro 😊

  • @nrk875
    @nrk875 5 месяцев назад +3

    100plus like

  • @Gopal71516
    @Gopal71516 5 месяцев назад +1

    Anna meru maximum andharu intrew chesthunruu but nenuu okka request chesthuna FOREVER COMPANY VALLALOO OKARENE INTRWE CHYY ANNA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @praveenrio1994
    @praveenrio1994 5 месяцев назад

    ❤👏👌👌✅

  • @babusurvi9585
    @babusurvi9585 5 месяцев назад +1

    Shiva ancaring supper & vala kastam valu paduthunaru kumari garu valanu ebhande petodu troll chyese

  • @mrktgleads
    @mrktgleads 5 месяцев назад +4

    Swiggy Zomato lo pedthe every one can easily order

  • @jokey_666_ff
    @jokey_666_ff 5 месяцев назад +3

    I am coming soon from KUPPAM (AP) to Hyderabad (TS) not I am selebreti but u r customer

  • @KulasheakharKulasheakhar
    @KulasheakharKulasheakhar 5 месяцев назад +1

    Super memu anantapuram ekkada kuda meru famous

  • @gonelamahesh5915
    @gonelamahesh5915 5 месяцев назад +4

    ఇప్పుడు ఆంటీ income tax కట్టులీ. .అప్పుడు ఉంటుంది నలీ బొక్మాల్ లోలీ.😂😂😂

  • @sandhyaadapati4928
    @sandhyaadapati4928 5 месяцев назад

    Hotel is better option🙌 Evariki ye ibbandi undadu mainly traffic issues undav..Food quantity&quality good nd Rates reasonable anipinchina vallu veltaaru..baledu high rates anipinchina vallu vellaru anthe simple!

  • @user-ec2ss9bh1d
    @user-ec2ss9bh1d 5 месяцев назад

    ,👏👏

  • @VijayaLakshmiSingupurapu-qm8oc
    @VijayaLakshmiSingupurapu-qm8oc 5 месяцев назад +1

    Nenu aite anchor kosam a chusta ❤ ❤

  • @vanicheboyina8959
    @vanicheboyina8959 5 месяцев назад +5

    Meeru vantalu chesetappudu cottan sarry kattukondi❤❤

  • @rangayollalalitha3855
    @rangayollalalitha3855 5 месяцев назад

    Anni kastalu miru chusaru kabatte..miku epudu devudu Ela happy ga unchadu 🤝🤝

  • @SydneyRuchulu
    @SydneyRuchulu 5 месяцев назад

    Kumari aunty ki Australia lo fane base undi.
    ❤️ - Sydney Ruchulu 🦘

  • @SiriSiri-pz2uh
    @SiriSiri-pz2uh 5 месяцев назад +8

    ఎందుకు ఆంటీ ఆంటీ అంటారు చక్కగా అక్క అనొచ్చుగా 60 eg వచ్చిన వాళ్ళు ను అంటారు ఏంటో ఈ మధ్యలో ప్రతి వాళ్ళు ఆంటీ అనడం అలా వాటు గా మారింది మన దేశం లో లేని పదం అది

  • @gujjetivenu6287
    @gujjetivenu6287 5 месяцев назад +2

    మీ మాటల్లో నిజాయితీ ఉందీ అక్క

  • @battu.thirumal9058
    @battu.thirumal9058 5 месяцев назад +4

    ఇంకా వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి