చైతన్య మీ నీతులు ఇప్పటినుంచైనా ఆపేయండి లైఫ్ అంటే మీకు ఆడుకునే ఆట బొమ్మ లాగా అనిపిస్తుంది ఒక అమ్మాయిని రిషికేశ్ వెళ్లి కలిశాము పెళ్లి చేశాము అని మాట్లాడిన మీరు ఒక అమ్మాయి జీవితం రేపు ఎంత ఇబ్బంది పడుతుందని తెలివి లేదా మీకు మీ తమ్ముడు అంటే ఒక సైకో అనుకుందాం మీ తెలివి నీ కుటుంబం తెలివి ఏమైంది మీకన్నా తెలివి అయిన వాళ్లు ఎవరు లేరు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు మీరు చాలా ప్రోగ్రాములు చేస్తారు అందరికీ నీతులు చెబుతారు ఒక అమ్మాయి సర్దుకో పోకపోతే సర్దుకుని పోవాలని మీ తమ్ముడి గాని మీ కుటుంబానికి గాని తెలీదా
నిజం చెప్పాలి అంటే వీళ్ళు ఇద్దరు పెద్ద చీటర్స్.వీళ్ళు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు.వీళ్ళు ఇద్దరికీ గవర్నమెంట్ జాబ్స్ రాలేదు ఏమీ లేదు. అన్నీ పచ్చి అబద్ధాలు.దమ్ముంటే వీళ్ళు ఇద్దరు వాళ్ళ గవర్నమెంట్ ర్యాంక్ కార్డ్స్ ప్రపంచానికి చూపించాలి. కూరలు అమ్ముకునే ముఖాలు వీళ్ళు
@@behumble...7059 hi behumble... neethulu cheppadaniki bagane untay le kani... mi drustilo happiness ante enti... always happiness endukule kani konni sarlu happiness chalu. Life ante commitment kadu Andi compromise. Okaru taggite okaru piki edugutaru. Tagge manasu abbailaki kuda untene a intlo ammailu piki edugutaru. Manam enti taggedi anukunte ilane divorce lu avutay. Compromise ayye gunam iddarilo untene life baguntundi. Kani okka ammaye compromise avvali ante ilane divorce lu avutay.
అరేయ్ మీరు సైకో లని కాస్త లేట్ గా అర్థం చేసింది, అన్నదమ్ములు ఇద్దరు అవులేగాళ్ళు మీ తమ్ముడి మాటలు వింటే నాకే బీపీ ఒక రేంజ్ కి వెల్లింది but తను ఇన్నేళ్లు ఎలా భరించిందో,,, ఏదేమైనా అమ్మాయి హ్యాపీ గా ఉంటది,, and ఇంకోమాట మరే అమ్మాయి కూడా ఈ భఫున్ గాళ్ల జోలికెళ్లొద్దు 🙏🙏
ఏమన్నా వస్తువా పడేయడానికి బుద్ధి జ్ఞానం లేదా జీవితమంటేనే అడ్జస్ట్మెంట్ ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ అవ్వడం కాదు జీవితాంతం తోడుగా ఉండే భార్యతో అడ్జస్ట్మెంట్ అవ్వాలి మా అమ్మ నాన్న పెంపకం అని గొప్పలు చెప్పడం కాదు వాళ్లు పెంపకం గురించి తల ఎత్తుకునేలా చేయకపోయినా పరవాలేదు తలదించుకునేలా చేయక్కర్లేదు ఇలాంటి వాళ్ళ మాటలు వింటే 60 వసంతాలు జరుపుకునే ఒక్క దంపతులు కూడా కనిపించరు మీలాంటి వాళ్ళకి అసలు సపోర్ట్ చేయకూడదు ఏ పనిలో కూడా వీళ్ళని చూసి ఫాలో అవ్వండి అన్నారు మీలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు కష్టమైనా సుఖమైన ఒకరితోనే ఉండాలి సంతోషం అయితే కావాలి బాధ అయితే పారిపోవడం కాదు ఫేస్ చేయాలి ఏదో బ్లడ్ రిలేషన్ బెడ్ రిలేషన్ అని చెప్పి మనం మనుషులం జంతువులం కాదు అని చెప్పారు జంతువుల కంటే హీనంగా కనిపిస్తున్నారు మీ మాటలు కూడా మిమ్మల్ని చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడ లేరు అన్ని విరవిగా గారు ఇదేనా మీ సంస్కారం రేపు హాలిడేస్ హోమ్ లో నా పిల్లలు నన్ను వేయరు నా దగ్గర ఉండు నా దగ్గర ఉండు అని బతిమిలాడి ఎలా ఉంటారు అలా పెంచుతాను లేదంటే ఎలా పెంచారు అని గొప్పగా చెప్పారు తల ఎత్తుకో అక్కర్లేదు తల దించుకో ఉంటే చాలు మీలా అంటే వాళ్ల వల్ల మీ వీడియోలు మీరే చూసుకోండి మొన్న ఒక రాజేంద్ర ప్రసాద్ ది కృష్ణా రామ సినిమా వచ్చింది అది కూడా చూడండి బాగుపడతారు ఇంకో జనరేషన్ చెడిపోకుండా ఉంటుంది
ఫస్ట్ మీ తల్లిదండ్రులని అడగండి ఒక్క చిన్న గొడవ కూడా కాలేదా ఇద్దరు ఇష్టాలు ఒకటే ఉంటాయా ప్రేమ ఉంటేనే బ్యాడ్ గా ఉన్నాయి మార్చుకోమని గొడవ పడతారు బ్యాడ్ గా ఉన్నాయి మార్చుకోకుండా ఉంటే నీకు పశు కి తేడా ఏముంది మీరు చెప్పిన మాటే
మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎప్పుడూ ఇలాగే పెళ్లిళ్లు చేసుకుంటూ విడిపోకుంటూ మంచిగా ఉండాలని మీరు అంటున్నారు ఎప్పటికీ కలిసిమెలిసి understand 3:48 చేసుకుంటూ అవతలి వాళ్ళ నెగటివ్స్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి అని మాత్రం చెప్పట్లేదు మీరు చెప్పే మాటలు ఇప్పుడున్న యువతని చాలా తప్పుదారి పట్టిస్తాయి ప్లీజ్ అలాగా ఈజీగా విడిపోవాలి అని చెప్పొద్దు మనపురం ఒకసారి పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు జీవించినంత వరకు కలిసిమెలిసి ఉండేది ఎన్ని గొడవలు అయ్యాయో మీకు తెలుసా ఇంతమంది గొడవలు పెట్టుకుని ఇప్పటికే కలిసిమెలిసి ఉంటున్నారు వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు చేసి ఇప్పటికి హాయిగా ఉంటున్నారు మీకు తెలుసా ఇప్పటికే గొడవలు పెట్టుకుంటూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు మీకు తోచినట్టుగా సోషల్ మీడియాలో ఏవేవో చెప్తే ఇది విని ఇప్పుడున్న జనరేషన్ చాలా చెత్త చెత్త నేర్చుకుంటారు
ఎందుకు ఆడవాళ్లు సంపాదించొద్దు ఇద్దరు ఇద్దరుని పదే పదే మాట్లాడుతున్నారు ఇద్దరు సంపాదిస్తేనే ఈ కాలంలో నడుస్తుంది ఆడవాళ్ళు చదువుకొని మాట్లాడుతున్నారని ఆడవాళ్ళని తొక్కాడమేనా వాళ్లకు మాటలు రావద్దా వాళ్లకు మాట్లాడే అవకాశం వచ్చింది ఒకప్పుడు భర్త ఏమన్నా తిట్టినా కొట్టిన లోపల పడి ఉన్నారు ఇప్పుడు అట్లా కాదు ఆడవాళ్లకు కూడా చేయగలుగుతారు వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు మీరు వాళ్ళను మాట్లాడొద్దంటే వాళ్ళకి ఇక్కడో కాల్తది అప్పుడు మీరు ఇంకెక్కడో ఉంటారు
ప్రేమ అంటే ఏంటండీ ఒకప్పుడు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకోలేదా ఇప్పుడు ఏదో కొత్తగా ప్రేమ పెళ్లిళ్లు అనుకుంటూ ఆవిడాకులు అనుకుంటూ ఇంకా ఏదో బ్రేకప్స్ అనుకుంటే ఫ్యాషన్లను ముందుకు తెస్తున్నారు మీ అమ్మ నాన్న ఎప్పుడు గొడవలు పెట్టుకోలేదు వాళ్ళు కలిసి ఉండటం లేదా వాళ్ళని చూసి నేర్చుకోండి మీకు ఏముంది మీకేం చూపిస్తున్న ఇవే నేర్పిస్తున్నారా
Wrong get them together as an elder brother Gaali tirugudu picchi salaha lu.. Ithanu ki pelli petaakulu levu kaabatti value teliyatledu . Valla egos ni inka encourage chesthu divorce daaka teeskellatam Ammaini irresponsible ga pelli ki opponchatam n anthe irresponsible ga divorce ki encourage cheyatam .. Shame
పెళ్లి అంటే ఎమ్ anukunttanav రా nuv... Ne yeshalu... Pichhakuntlakudoda..... Idharu.. Sampadiste కలిసి undodha raaa..... Nuv ne తమ్ముడే.... Long drive ki వెళ్తే...... పెళ్లం tho ఎప్పుడు raaa... ప్రేమగా ఉండేది..... Meru... Me.. Jamakai.... Jokulu...
You would have motivated them by using your motivational skills, each one had their own world before marriage,it take times to adjust to take responsibilitys, balancing personal & professional life. You both have entered into her life, your brother got bored so you are leaving her. Please refer your previous videos what you both spoke on them getting marriage ,adventures Tour 😂😂😂. Please don't play with Girls.
Bro I can say only one thing, mogudu Pellam ee iddarilo evaro okkaru Mathrame consistently love chestaru all tyms iddaru equal ga love cheyyaleru...okavela Ala evaraina untam untunnam ante vallu abbaddham chepthunnarani ardham...
You exactly said that.Life is not that easy leading as such as giving motivational speeches .His brother compared his married life with serials in Television that’s how his matured level.I am just wondering how ppl believes all their speeches when they are not even matured
Ledu andi adi correct kadu endukante nenu enta love chestano Anta Kante ekkuva love chestaru ma husband. Madi love come arrange.marriage Kante mundu 5 years love chesukunam.after marriage inka ekkuva effection perigipoyindi.ma marriage ayi 9 Years ayutundi.we are very happy still now.nenu chinnaga badha patina ayana thattukoleru,ayana chinnaga badha padina nenu thattokolenu.ippatiki anipistundi marriage inni years inta tondaraga ayipoyaya ani.i am very happy with my married life.memu iddaram okariki kopam vaste inkokaram aram chedukoni emi Anam.
వీడు చెప్పేది ఎల ఉంది అంటే చీనపుడు బొమ్మ ల పెళ్ళి చెసి మలి ఎవరి బొమ్మ వాలు తీసుకొని వేలు తరుగా అల ఉంది చల సింపుల్గా చెపుతున్నాడు పెళ్ళి చేసుకోవడం వీడి పోవడం ఇని రోజుల మీరు చెప్పే సోలు వినం కధ బ్రో 😢 మరి పిల్ల ఎం అవలి బ్రో చావల మీరు టైమ్ పస్ కి పెళ్ళి చేసుకొని పిల్ల నీ కని వది లేయడి వలుకుడ ఈలనే చేస్తారు
Naparukuda vamsinay nanu form culcher 2009 nunchacha chachuna kani 2012 lo na marage aidi 2013 lo Babu putadu 2018 lo mamu saparae aipotam but nanu form culcharlonay unanu kani Nan Babu nanu chusu 5yeas aidi
These two brothers, academically brilliant, But As a society conscious, These two brothers are Waste, How Marriage...very fast Divorce.....very fast Seems, His mother Sister Brother Botched up nethra & vamsi marriage,
Chaitanya recall your earlier interview your brother praised her and got married...In your poja room and you made arrangements...Now you are saying something else...
Evarikaina private ga tution cheppam. Nenu antha idhi kadhu. But celebrity ni chesar ga venkatesh ani name tho sambodhana why. Respect him. He is not ur family ok. Clear ga cheppali antea balupea mana nasanum ki 1st step. Entha ethu edhigina downfall easy vachestar. Examples lot of unnaru. Mana kanna konchum pedda vallaki respect ivvandi. Media vallu chiranjeevi antaru. Meru alagea antea ela chirangivi gaaru ani respect ivvali. Vallu mi family kadhu ok
E Person Valla e vidipoyaru weast gadu undu mari elanti brother unte evrina vidipothru aslsu vudipovadhu ani okka mata strong Chepthe chalu old days lo endhuku vidipoleru
మీలాంటి సైకోలు..... సమాజానికి చాలా danger, మీ తమ్ముడు ఇంకా చాలా danger
మళ్ళీ మీలాంటి వారు సమాజానికి నీతులు చెపుతున్నారు.... అంత మా కర్మ రా బాబు
Veella laagaa mellaga start chesi nithyanandha kalki bhaghvan inkaa chala mandhi baba la veshalalo kotlu sorry vela kotlu venakesaru...manam yerri pushpalam..vallu chiranjeevulu...yine vaallu yerripushpalu ayithe cheppevadu chiranjeevi....nenu veellae inspiration tho motivation speaker ayyi mellaga nithyanadha laa vela kotlaju adhipathi avvalabba...its very easy in india people nu yerripushpalu cheyyadam...manam yerripushpalam 😂
M̊v̊ s̊ůp̊e̊r̊ b̊r̊o̊.̊ k̊o̊n̊j̊å v̊ål̊l̊ån̊i̊ b̊åg̊å d̊e̊k̊h̊åv̊.̊ s̊i̊l̊l̊ů n̊å k̊o̊d̊ůk̊ůl̊ů
Correct
చైతన్య మీ నీతులు ఇప్పటినుంచైనా ఆపేయండి లైఫ్ అంటే మీకు ఆడుకునే ఆట బొమ్మ లాగా అనిపిస్తుంది ఒక అమ్మాయిని రిషికేశ్ వెళ్లి కలిశాము పెళ్లి చేశాము అని మాట్లాడిన మీరు ఒక అమ్మాయి జీవితం రేపు ఎంత ఇబ్బంది పడుతుందని తెలివి లేదా మీకు మీ తమ్ముడు అంటే ఒక సైకో అనుకుందాం మీ తెలివి నీ కుటుంబం తెలివి ఏమైంది మీకన్నా తెలివి అయిన వాళ్లు ఎవరు లేరు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు మీరు చాలా ప్రోగ్రాములు చేస్తారు అందరికీ నీతులు చెబుతారు ఒక అమ్మాయి సర్దుకో పోకపోతే సర్దుకుని పోవాలని మీ తమ్ముడి గాని మీ కుటుంబానికి గాని తెలీదా
నిజం చెప్పాలి అంటే వీళ్ళు ఇద్దరు పెద్ద చీటర్స్.వీళ్ళు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు.వీళ్ళు ఇద్దరికీ గవర్నమెంట్ జాబ్స్ రాలేదు ఏమీ లేదు. అన్నీ పచ్చి అబద్ధాలు.దమ్ముంటే వీళ్ళు ఇద్దరు వాళ్ళ గవర్నమెంట్ ర్యాంక్ కార్డ్స్ ప్రపంచానికి చూపించాలి. కూరలు అమ్ముకునే ముఖాలు వీళ్ళు
😂😂😂😂😂😂
😆😆😆 ఎదుటివాళ్ళకే నీతులు. మనదాకా వస్తే బూతులు. మ్యారేజ్ లైఫ్ ని వన్ ఇయర్ కూడా బాలన్స్ చెయ్యలేకపోయారు. So plz stop motivetional speechs.... 🙏🙏🙏
Yes really illu sakka bettalenudu deshaniki upadeshalu isthunnaduu Mari haasyam kakapothe
మీకు లైఫ్ అంటే అంత ఈజీ గా ఉందా, పెళ్లి అంటే 100 years కలిసి ఉండాలి.మీరు చాలా take it easy ga undi
Kalisi undali ante Ela untaru Andi... undali anipiste untaru... adi vala life.. let them leave.
@@behumble...7059 hi behumble... neethulu cheppadaniki bagane untay le kani... mi drustilo happiness ante enti... always happiness endukule kani konni sarlu happiness chalu. Life ante commitment kadu Andi compromise. Okaru taggite okaru piki edugutaru. Tagge manasu abbailaki kuda untene a intlo ammailu piki edugutaru. Manam enti taggedi anukunte ilane divorce lu avutay. Compromise ayye gunam iddarilo untene life baguntundi. Kani okka ammaye compromise avvali ante ilane divorce lu avutay.
Yes....maatalu cheppi motivation cheyattam antha easy kaadu life lo partner ki ho adjust avbadam ...true love untene kalisi untaru
యస్,our marriage system is very strong, but now a days, slowly system is getting damaged. But we need to revive the system.
పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .
ఎంత ఈజీగా మంది గురించి నీతులు చెప్తారూరా మీరు.. మీ దాకా వచ్చినపుడు అర్థమైందా మీరు కూడా హ్యాండిల్ చేయలేరని... ఆపండి ఇంక చెత్త మోటివేషన్..
Super.....😂
😆😆😆 అంతేగా
ore idi wrong caption
vaalla brother ki divorce avvaledu
telivitakkuvodaa
U r a psycho fellow.... They are the best couple
Anthega anthega
అరేయ్ మీరు సైకో లని కాస్త లేట్ గా అర్థం చేసింది, అన్నదమ్ములు ఇద్దరు అవులేగాళ్ళు మీ తమ్ముడి మాటలు వింటే నాకే బీపీ ఒక రేంజ్ కి వెల్లింది but తను ఇన్నేళ్లు ఎలా భరించిందో,,, ఏదేమైనా అమ్మాయి హ్యాపీ గా ఉంటది,, and ఇంకోమాట మరే అమ్మాయి కూడా ఈ భఫున్ గాళ్ల జోలికెళ్లొద్దు 🙏🙏
Entha easy ga cheptarra,malli meeru motivational speakers
Agree brother 😂😂
Vidu motivational speaker 🔊🔊
Vala varaku vachevaraku telidhu ga ......andru chepevale anubavinche varaki telustundi
Thana motivational speaks thana intlone work out kaledu..so sad
😂😂😂
Ur brother spoiled her life with the name love
మనం మోటివేషన్ బయట వాళ్లకే అన్నమాట ఇంట్లో వాళ్లకి వర్కౌట్ అవ్వదు అన్నమాట
well said, nice analysis.
ఏమన్నా వస్తువా పడేయడానికి బుద్ధి జ్ఞానం లేదా జీవితమంటేనే అడ్జస్ట్మెంట్ ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ అవ్వడం కాదు జీవితాంతం తోడుగా ఉండే భార్యతో అడ్జస్ట్మెంట్ అవ్వాలి మా అమ్మ నాన్న పెంపకం అని గొప్పలు చెప్పడం కాదు వాళ్లు పెంపకం గురించి తల ఎత్తుకునేలా చేయకపోయినా పరవాలేదు తలదించుకునేలా చేయక్కర్లేదు ఇలాంటి వాళ్ళ మాటలు వింటే 60 వసంతాలు జరుపుకునే ఒక్క దంపతులు కూడా కనిపించరు మీలాంటి వాళ్ళకి అసలు సపోర్ట్ చేయకూడదు ఏ పనిలో కూడా వీళ్ళని చూసి ఫాలో అవ్వండి అన్నారు మీలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు కష్టమైనా సుఖమైన ఒకరితోనే ఉండాలి సంతోషం అయితే కావాలి బాధ అయితే పారిపోవడం కాదు ఫేస్ చేయాలి ఏదో బ్లడ్ రిలేషన్ బెడ్ రిలేషన్ అని చెప్పి మనం మనుషులం జంతువులం కాదు అని చెప్పారు జంతువుల కంటే హీనంగా కనిపిస్తున్నారు మీ మాటలు కూడా మిమ్మల్ని చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడ లేరు అన్ని విరవిగా గారు ఇదేనా మీ సంస్కారం రేపు హాలిడేస్ హోమ్ లో నా పిల్లలు నన్ను వేయరు నా దగ్గర ఉండు నా దగ్గర ఉండు అని బతిమిలాడి ఎలా ఉంటారు అలా పెంచుతాను లేదంటే ఎలా పెంచారు అని గొప్పగా చెప్పారు తల ఎత్తుకో అక్కర్లేదు తల దించుకో ఉంటే చాలు మీలా అంటే వాళ్ల వల్ల మీ వీడియోలు మీరే చూసుకోండి మొన్న ఒక రాజేంద్ర ప్రసాద్ ది కృష్ణా రామ సినిమా వచ్చింది అది కూడా చూడండి బాగుపడతారు ఇంకో జనరేషన్ చెడిపోకుండా ఉంటుంది
ఫస్ట్ మీ తల్లిదండ్రులని అడగండి ఒక్క చిన్న గొడవ కూడా కాలేదా ఇద్దరు ఇష్టాలు ఒకటే ఉంటాయా ప్రేమ ఉంటేనే బ్యాడ్ గా ఉన్నాయి మార్చుకోమని గొడవ పడతారు బ్యాడ్ గా ఉన్నాయి మార్చుకోకుండా ఉంటే నీకు పశు కి తేడా ఏముంది మీరు చెప్పిన మాటే
మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎప్పుడూ ఇలాగే పెళ్లిళ్లు చేసుకుంటూ విడిపోకుంటూ మంచిగా ఉండాలని మీరు అంటున్నారు ఎప్పటికీ కలిసిమెలిసి understand 3:48 చేసుకుంటూ అవతలి వాళ్ళ నెగటివ్స్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి అని మాత్రం చెప్పట్లేదు మీరు చెప్పే మాటలు ఇప్పుడున్న యువతని చాలా తప్పుదారి పట్టిస్తాయి ప్లీజ్ అలాగా ఈజీగా విడిపోవాలి అని చెప్పొద్దు మనపురం ఒకసారి పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు జీవించినంత వరకు కలిసిమెలిసి ఉండేది ఎన్ని గొడవలు అయ్యాయో మీకు తెలుసా ఇంతమంది గొడవలు పెట్టుకుని ఇప్పటికే కలిసిమెలిసి ఉంటున్నారు వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు చేసి ఇప్పటికి హాయిగా ఉంటున్నారు మీకు తెలుసా ఇప్పటికే గొడవలు పెట్టుకుంటూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు మీకు తోచినట్టుగా సోషల్ మీడియాలో ఏవేవో చెప్తే ఇది విని ఇప్పుడున్న జనరేషన్ చాలా చెత్త చెత్త నేర్చుకుంటారు
సినిమాల రిఫరెన్స్ బతుకులు వీళ్లవి...👆😁😀🤣
😂😂
His brother and himself both are mentally upset
Meru ఒక motivatar aye undi ela మంచి విషయాలు చెప్పాలి కానీ ela చేయకూడదు anna😊
ఎందుకు ఆడవాళ్లు సంపాదించొద్దు ఇద్దరు ఇద్దరుని పదే పదే మాట్లాడుతున్నారు ఇద్దరు సంపాదిస్తేనే ఈ కాలంలో నడుస్తుంది ఆడవాళ్ళు చదువుకొని మాట్లాడుతున్నారని ఆడవాళ్ళని తొక్కాడమేనా వాళ్లకు మాటలు రావద్దా వాళ్లకు మాట్లాడే అవకాశం వచ్చింది ఒకప్పుడు భర్త ఏమన్నా తిట్టినా కొట్టిన లోపల పడి ఉన్నారు ఇప్పుడు అట్లా కాదు ఆడవాళ్లకు కూడా చేయగలుగుతారు వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు మీరు వాళ్ళను మాట్లాడొద్దంటే వాళ్ళకి ఇక్కడో కాల్తది అప్పుడు మీరు ఇంకెక్కడో ఉంటారు
Cenima reference bhartukulu veelaavi..👆😁😀🤣
ఇక మీ ఇద్దరి మీద నమ్మకం లేదు..
Superb speech bro......🎉🎉
Understanding is the most important between wife and husband
The relation like water and fish be like
Cheppindhi chalu boss ika meeru e motivation lu cheppakandi maki cheptaru meeru acharincharu
Right baga chepparu
Motivation class chepadu plz
2:00 to 2:30 ithanu kuda oka motivational speaker ee na🤦♂🤦♂🤦♂
ఫ్యామిలీ ఆర్గానిక్ ఫార్మ్...
😂😂😂
Tammudu ki divorce this fellow motivational speech given others
Daniki diniki sambandam am undira swaami
ప్రేమ అంటే ఏంటండీ ఒకప్పుడు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకోలేదా ఇప్పుడు ఏదో కొత్తగా ప్రేమ పెళ్లిళ్లు అనుకుంటూ ఆవిడాకులు అనుకుంటూ ఇంకా ఏదో బ్రేకప్స్ అనుకుంటే ఫ్యాషన్లను ముందుకు తెస్తున్నారు మీ అమ్మ నాన్న ఎప్పుడు గొడవలు పెట్టుకోలేదు వాళ్ళు కలిసి ఉండటం లేదా వాళ్ళని చూసి నేర్చుకోండి మీకు ఏముంది మీకేం చూపిస్తున్న ఇవే నేర్పిస్తున్నారా
Anne positive ga matladale,chudali ane cheppe meru tammudu visayamlo yela divorse good ane chepparu
Chinna thappuke divorce ante ,life lo enni theesukovalo
మిమ్మల్ని చూస్తుంటే మీ వీడియోలు చూసినందుకు మా మీద మాకే కోపం చిరాకు వస్తుంది ఎదురుగా ఉంటే పిచ్చి కొట్టుడు కొట్టాలి అనిపిస్తుంది
Matalu cheppadam esgy mata mida nilabadadam kastam
Eppati video ipudu petaru
Motivation bayatavalakena.....intilo valaki kada.....anni meru cheputaru....mari memu gorrelama
Motivational classes meeku kavali.....
Maku kadu.....
చెప్పెటియేమో శ్రీరంగ నీతులు దూరిటియేమో గబ్బుగుడిసెలు అన్నారు మా పెద్దలు
Dear All Money Kosam Netulu Chepputaru...
Vella Speech lu vine vallalo andaru marriage chesukuntaru kada... Vellu Correct Lenappudu Andhuku Nitulu Cheppadam..
Pl.tell the truth
Bro plz Vallini Malli Kalupu best jodi
అసల జ్ఞానం లేని వీలు....మోటివేషన్ speakers..... కొంచెం కూడా ఎథిక్స్,values లేకుండా......ధర్మం ను ఆచరించండి రా సామి .....మంచి జీవితం వస్తది
Ur bro took divorce and u give motivational speeches what's dz ?
vala bro divorce teesukonte itanu motivational speeches ivvakudada? ipudu me bro donga aithe nuv kuda donga eh avtava? vere profession choose chesukova?
@@dearzindagi4369 nv evadu ra ?
@@Srikanth_jakkula >>> nuv evadu ra?
@@dearzindagi4369 jaffaaaa
Sodhicheppamante cheptharu 😂😂 divorce is the biggest sin
intlo koorchoni comments rayamante tega rasestaru 😆
PAWAN KALYAN Cinema HERO kuda enno pellillu chesukunnadu. Andaru baagundaali anukunte Life ni manchi ga chesukondi
Wrong get them together as an elder brother
Gaali tirugudu picchi salaha lu..
Ithanu ki pelli petaakulu levu kaabatti value teliyatledu .
Valla egos ni inka encourage chesthu divorce daaka teeskellatam
Ammaini irresponsible ga pelli ki opponchatam n anthe irresponsible ga divorce ki encourage cheyatam ..
Shame
Plese Vamsi gurunchi nanu mataladanu nanu eapudo chapanu varadi forms 5yeass tharuvata undadhu anichapanu na pone no kuda eachanu adiana dout untay pone chadi ani
పెళ్లి అంటే ఎమ్ anukunttanav రా nuv... Ne yeshalu... Pichhakuntlakudoda.....
Idharu.. Sampadiste కలిసి undodha raaa.....
Nuv ne తమ్ముడే.... Long drive ki వెళ్తే...... పెళ్లం tho ఎప్పుడు raaa... ప్రేమగా ఉండేది.....
Meru... Me.. Jamakai.... Jokulu...
😢
Stop motivation classes
Nice pair,,,life ante kalasi undu , vidipo kadu bro.......kalasi vidhini face chestu sagaranni dateyyali
Mimmalini chusi emi nerchkovali sir
Nuvvu emi motivational speaker
అందరికీ నీతులు చెప్పినంత ఈజీ కాదు రియల్ లైఫ్
U r great bro
You would have motivated them by using your motivational skills, each one had their own world before marriage,it take times to adjust to take responsibilitys, balancing personal & professional life.
You both have entered into her life, your brother got bored so you are leaving her.
Please refer your previous videos what you both spoke on them getting marriage ,adventures Tour 😂😂😂.
Please don't play with Girls.
Neelaanti anna andhariki unte bagunnu...thammudiki always u give bigg support always...u r great bro bro...
Vadi bonda.. Vadi valle tamnudu ala ayyadu
Ndhuku negative comments pedthunnaru avari thappo theliyadhu adhi chuda kunda vinakunda negative comments pedthunnaru vallu manushule common peoples ...pls okari gurinchi matlade mundhu alochinchi matladandi.andhariki manchidhi repu elanti situation ae miku ravochu...😊
వల కారణం అమో వల్ల వైఫ్ కీ పిల్లలు పుడుతలేరు అది రీసన్....
అర్ధం అయ్యేవాళ్ళకి అర్ధం అవుతది వాళ్ల పెయిన్!! అన్ని ఆశలు ఊహలు పేక మేడల్లాగ కూలిపోతా ఉంటే ఏం చేయలేని పరిస్థితి అది
@@behumble...7059 బొక్కలో కమిట్మెంట్ పెళ్ళాం వేరేవాడితో పంకుంటంది అంటే , నీ కమిట్మెంట్ ఉంచుకుంటావా అట్లే
Katha me own creation anukunta mastaru.
Bro I can say only one thing, mogudu Pellam ee iddarilo evaro okkaru Mathrame consistently love chestaru all tyms iddaru equal ga love cheyyaleru...okavela Ala evaraina untam untunnam ante vallu abbaddham chepthunnarani ardham...
You exactly said that.Life is not that easy leading as such as giving motivational speeches .His brother compared his married life with serials in Television that’s how his matured level.I am just wondering how ppl believes all their speeches when they are not even matured
Orange 🍊
Ledu andi adi correct kadu endukante nenu enta love chestano Anta Kante ekkuva love chestaru ma husband. Madi love come arrange.marriage Kante mundu 5 years love chesukunam.after marriage inka ekkuva effection perigipoyindi.ma marriage ayi 9 Years ayutundi.we are very happy still now.nenu chinnaga badha patina ayana thattukoleru,ayana chinnaga badha padina nenu thattokolenu.ippatiki anipistundi marriage inni years inta tondaraga ayipoyaya ani.i am very happy with my married life.memu iddaram okariki kopam vaste inkokaram aram chedukoni emi Anam.
Old vedio anukunta
వీడు చెప్పేది ఎల ఉంది అంటే చీనపుడు బొమ్మ ల పెళ్ళి చెసి మలి ఎవరి బొమ్మ వాలు తీసుకొని వేలు తరుగా అల ఉంది
చల సింపుల్గా చెపుతున్నాడు పెళ్ళి చేసుకోవడం వీడి పోవడం
ఇని రోజుల మీరు చెప్పే సోలు వినం కధ బ్రో 😢
మరి పిల్ల ఎం అవలి బ్రో చావల మీరు టైమ్ పస్ కి పెళ్ళి చేసుకొని పిల్ల నీ కని వది లేయడి వలుకుడ ఈలనే చేస్తారు
Seems like a NagaChaitanya Samantha diverse
Meeru janalaki motivational speakers…..
First mee lifes bagu cheskondi.
Itharulaki salahalu iche sthayi meeku ledu
Reasons cheppadaniki try cheyoddu
Mee brothers eddaru fake motivators
Sollu kaburlu
Sulliga first u should Stop motivation vedeo
Plz Stop your motivational vedios
Chalamandi girls ki boys freedom estaru but valu verey use chesukuntaru Dani vala last ki ela divorce ayithai ......
Maturity peru tho Baga cover chestunnaru
మీలాగా వదులుకుంటూ పోతే సమాజం ఎం అయిపోతుంది అన్న ni నీతులు తగలయ్య ఇద్దరికి అతి తెలివితేటలు వున్నాయి రా బాబు
Rong decesson
Villa akka villa lifelo chala commanding ata anduke vallu vidipoyaremo
Caption kosam Dislike chesthunnam..koncham marandi
Kalikaalam
Ur bro wasted her life waste fellows
Old video
Naparukuda vamsinay nanu form culcher 2009 nunchacha chachuna kani 2012 lo na marage aidi 2013 lo Babu putadu 2018 lo mamu saparae aipotam but nanu form culcharlonay unanu kani Nan Babu nanu chusu 5yeas aidi
Baga enjoy chesaaru...kotha puvvu kosam chustaadu
😢😢😢🎉🎉🎉bro
మీ మోటివేషన్ లొ నా **###%
These two brothers, academically brilliant,
But
As a society conscious,
These two brothers are
Waste,
How
Marriage...very fast
Divorce.....very fast
Seems,
His mother
Sister
Brother
Botched up nethra & vamsi marriage,
Chaitanya recall your earlier interview your brother praised her and got married...In your poja room and you made arrangements...Now you are saying something else...
Endi divorce aindaa?
Yes
Yes
I am happy
@@cj7ks why happy ?
Sir miru anchoring neruchukodi first.
Sodhi brothers antaru ra babu😂😂😂
Vedi brother ki oka clarity undadhu...vadi life medha vadiki clarity undadhu ...vadu malli andhariki sollu chaybuthadu...
Eppudu kaali
Bro .. mi bro ki mind set correct ga led kada?
Evarikaina private ga tution cheppam. Nenu antha idhi kadhu. But celebrity ni chesar ga venkatesh ani name tho sambodhana why. Respect him. He is not ur family ok. Clear ga cheppali antea balupea mana nasanum ki 1st step. Entha ethu edhigina downfall easy vachestar.
Examples lot of unnaru.
Mana kanna konchum pedda vallaki respect ivvandi.
Media vallu chiranjeevi antaru. Meru alagea antea ela chirangivi gaaru ani respect ivvali. Vallu mi family kadhu ok
Motivational speakers kadhu brokers vellu all 3 bokers.pachi brokers brothers and qll
Bad commented bros motivate cheshedhi meekosam kaadhu ley artham ayyey vaallaki artham aithaadhi. Meeru gammuna kurchondi
Pelli chesukunnara lekapothe dating a ? 🤦🤦🤦🤦🤦
Stage meda,yekki nethullu chepadam kadu first me edharu nethullu nerchukondi pelli ante edhariki joke yee neeku
First time bro your totally wrong on your side bro Nv log not correct
organic divorce
One week lo pelli less than 2 years divorce...no patience e kaalam lo konthamandiki
Chi veellu motivaters enti asalu invite cheyakandi veellu motivation speechlaki arhulu kadu
Intha motivation istav kada..oka 5years kuda try cheyaledu
Yes nithullu okari ki cheputharu but vellu patticharu
E Person Valla e vidipoyaru weast gadu undu mari elanti brother unte evrina vidipothru aslsu vudipovadhu ani okka mata strong Chepthe chalu old days lo endhuku vidipoleru
No he is a nice person
He only did their marriage.
Build up fullll matter nil brothers