పిడికెడు గుడ్డతో ఎన్ని పనులో🤔బొద్దింకలు చెదలు రాకుండా ఉండాలంటే 🙏 పోయినసారి తాకడ తిన్నాము కాబట్టి ఇలా

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • towel link: amzn.to/3x5zuPz
    ____________________________________________________
    ‪@SakhiDiaries‬
    #sakhidiaries
    #sakhidiariesvlogs
    #recommendedchannel
    #recommended #recommendedrecipes #recommendedtelugurecipes #recommendedvideos #recommendedtrendingvlogs #recommendedtrendingvideos #recommendedsakhidiaries #recommendedtrending
    #sakhidiaries
    #sakhidiariesvlogs
    #trendingvideo
    #trendingshorts
    #collection
    #nandyal
    #hyderabad
    #youtuber
    #youtube
    #youtubevideo
    #happyness
    #funnyshorts
    #instagram
    #diamond
    #travel
    #beautiful
    #funnyvideo
    #instagood
    #fashion
    #india
    #shorts
    #funny
    #support
    #viralvideo
    #cottonsarees
    #highlights
    #tasty
    #newvideo
    #new
    #amazingfacts
    #entertainment
    #explore
    #instagram
    #like
    #newvideo
    #online
    #subscribe
    #easyandsimple
    #bajilu
    #bajji
    #bugalu
    #atukulaupma
    #poharecipe
    #bajjirecipes
    #poori
    #messcleaning
    #organization
    #kitchendeepcleaning
    #dayliquid
    #cooking
    #cleaningtips
    #kitchencleaning
    #summerspecialrecipe
    #mango
    #rainyseason
    #winterspecial
    #pakodarecipe
    #onionbajji
    #mirchibajjirecipe
    #mangoshake
    #mangojuice

Комментарии • 208

  • @aruunareddy1810
    @aruunareddy1810 3 месяца назад +5

    చిమ్ని పెట్టించుకోండి విజయ , అంతగానం పని చేయడం మంచిది కాదు వయసు పెరుగుతుంటే . బొక్కలు అరుగుతాయి , దాంతో మనోళ్ళకే కష్టం అవుతుంది మీతోపాటు అందరు ఇబ్బంది పడుతారు . ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారా ఏంటి . ముందు ముందు అమ్మాయిల పనులు చాలా ఉంటాయి మీరు మాత్రమే చేయాల్సినవి . ఇంటి పనికి మనిషిని పెట్టుకొండి . మరొక విషయం నేను గాజు సీసాల్లో మెక్కలు పెట్టుకుంటా ఇంట్లో కొంతకాలం నేను ఇంట్లో లేను , సీసాలన్ని గార పట్టాయి 😀 ఎట్లా శుభ్రం చేయాలో చెప్పండి . మాది హైదరాబాద్ . తెలంగాణా వాళ్ళు మామిడి రసంతోనే కాదు , 😀😀😀 అరటిపండు గుజ్జు , సబుదనా ఖిర్ , బొంబాయి రవ్వ తోచేసే హాల్వా వీటితో కూడా పూరి ఇష్టపడుతారు 😀

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీరు నాకు నిజంగా ఒక అక్క లాగా అమ్మలాగ చెప్పారండి మా బంధువులు కూడా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు అన్నమాట సో థాంక్యూ సో మచ్ అండి ఇంకా మీ గాజు సీసాలకు మాత్రము కొంచెం వంట సోడా వెనిగర్ సాల్ట్ వేసేసి బాగా తిక్కండి మంచిగా గార్ అనేది పోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి థాంక్యూ సో మచ్ అండి

  • @vijayalakshmi2842
    @vijayalakshmi2842 3 месяца назад +5

    Hai andi ela unnaru, chimni matram vaddandi sound barincha lemu, meeru manchi pani chesaru

  • @Bombaypillamuchatlu
    @Bombaypillamuchatlu 3 месяца назад +3

    Meeru washroom ela clean chestaru, enni days ki clean chestaru cheppandi madem

  • @chandrashekars7400
    @chandrashekars7400 3 месяца назад

    ఇప్పుడు ఏది బాగుంటది అది పంపండి అక్కా మిక్సింగ్ లింకు పంపండి అక్క

  • @lakshmikasamsetty4021
    @lakshmikasamsetty4021 3 месяца назад +2

    Hi Vijaya garu memu kuda chestamu mango .porri. bakshalaku kuda chestmandi mango.me videos chala baguntayi andi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @chandrashekars7400
    @chandrashekars7400 3 месяца назад

    ఇంకా మేము బటర్ఫ్లై మిక్సీ తెచ్చుకున్నాను మధ్యలో పాడైపోయింది

  • @srilakshmirayankula-g4y
    @srilakshmirayankula-g4y 3 месяца назад +1

    Mee video natural ga vmidive kani eeppidu konacham overga vunatlu matalu mari anipisithunaie meri mondala matladutam bagavuotundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పటికీ ఒకేలాగనే ఉన్నాను ఒకే తీరుగానే ఉన్నానండి ఎప్పుడు ఒకసారి అలాగా మాట్లాడుతుంటాను అంతే తప్ప నాకు ఎప్పుడు ఒకటే లాగానే ఉంటాయండి ఓకే అండి మీరు చెప్పినట్టుగానే చేస్తాను థాంక్యూ సో మచ్ అండి

  • @leelavathi606
    @leelavathi606 3 месяца назад

    Vijaya nee neetness nee opika neebhakti neegurinchii inkayeme cheppalo naaku artham kavadam ledu kaani venkateswaraswamiki namam bottu pettali aayana namala swamikada

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ప్రతిసారి పెట్టుకోవాలనుకుంటాను కానీ నాకు నామం సరిగా కుదురుతాదో లేదో అన్న భయం తప్ప నాకు కూడా చాలా కోరిక అండి అలా పెట్టాలని థాంక్యూ సో మచ్ అండి చెప్పినందుకు ఈసారి అలాగనే ట్రై చేస్తాను అండి

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 3 месяца назад +2

    మీరు చాలా బాగా పని చేస్తారండీ

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @devireddykrishnaveni9529
    @devireddykrishnaveni9529 3 месяца назад

    Akka mamidi gujju bhakshalu kalipitinte enka super ga untundhi try cheyandi

  • @pullakantijamunareddy5602
    @pullakantijamunareddy5602 3 месяца назад

    Vaddu chimni

  • @moulikagolla2332
    @moulikagolla2332 3 месяца назад

    Hi akka meeru tesu kunna travels meesho Flipkart danilo book chesaru

  • @pushpalatha8853
    @pushpalatha8853 3 месяца назад +1

    Thk u so much Vijayagaru... Good vlog andi... 😊👌🙏🌹❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @pavanakumarivennapusa9886
    @pavanakumarivennapusa9886 3 месяца назад +2

    Vijaya nakukuda Puri mamidipalla rasam ante chala ishtam

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @phemlata2081
    @phemlata2081 3 месяца назад +3

    You are great no doubt God bless you sai ram

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @hemakolanu4123
    @hemakolanu4123 3 месяца назад +1

    Naku kuda puri mango rasam estam vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @hemakolanu4123
    @hemakolanu4123 3 месяца назад

    Enka meesevent raledu vijaya garu.yepudu meere thomu taru meerevutukutaru yemeto kada panulu serven vuntene pane avatam ledu meeru 24 hours chestune vuntaru kada

  • @dhanalakshmi9584
    @dhanalakshmi9584 3 месяца назад +3

    Meopikaki 👏🙏🙏🙏🙏🙏👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @divijadivi7853
    @divijadivi7853 3 месяца назад

    Hi Vijaya garu mi home ture vedio cheyandi...

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ఓకే అండి

  • @anuradhak3587
    @anuradhak3587 3 месяца назад

    4 members at present.why u r preparing much quantity of food items

  • @lalithasree1608
    @lalithasree1608 3 месяца назад

    Miru devullani and fridge ni same napkin use cheyaledu Kani mixkakunda emanna markpettukondii..mix avthe god photos kimanchidikaduuu....careful

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లేదండి నేను ఒక్కొక్క నాప్కిన్ కి కొంచెం చిన్నగా గుర్తు లాగ పెన్నుతో మార్కింగ్ వేసుకుంటాను అమ్మో అట్లయితే చాలా కష్టం అండి ఒకటే రకం ఉన్నా కూడా కిచెన్లో నాకు కిచెన్లోనే ఉంటుంది దేవుని గదిలో దేవుని గదిలోనే ఉంటుంది టెస్టింగ్ చేయడానికి సపరేట్గా ఒకటి పెట్టుకుంటాను నేనైతే ఇలా మెయింటైన్ చేస్తానండి థాంక్యూ సో మచ్ అండి

  • @vijayalaxmivijayalaxmi7105
    @vijayalaxmivijayalaxmi7105 3 месяца назад +1

    Hi ఆంటీ మీ బావ గారికి మంత్రి పదవి వచ్చింది కదా. కంగ్రాట్స్ ఆంటీ

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 месяца назад

      Emi peru??

    • @vijayalaxmivijayalaxmi7105
      @vijayalaxmivijayalaxmi7105 3 месяца назад

      బీసీ జనార్దన్ రెడ్డి గారు ​@@jayalakshmiboreddy4991

  • @Jagriti_050
    @Jagriti_050 3 месяца назад

    మీ వీడియోలు సూపర్ గా ఉంటాయండి నాకు చాలా ఇష్టం ఎక్కువగా చూస్తూ ఉంటాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @radhakamana86
    @radhakamana86 3 месяца назад

    Sairam vijayagaru. మీ వీడియోస్ చాలా బాగుంటాయి

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @sravanthidornala3804
    @sravanthidornala3804 3 месяца назад

    Hi... aunty garu... madi kuda Telangana,memu kuda mango puri thintam dinithopatu mango rasam goduma pindi atlu kuda chala baguntai try chesi chudandi..

  • @kulathuswami8040
    @kulathuswami8040 3 месяца назад +1

    Me opikaku mechhukovachu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @MeeKosam-w4g
    @MeeKosam-w4g 3 месяца назад +1

    Hi akka meru youtuba channel ki a phone vadutharu plug akk

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మేము ఫస్ట్ నుంచి కూడా వన్ ప్లస్ 8 ప్రో నే వాడుతూ ఉన్నామండి ఇవేంటంటే కొంచెం హీట్ అవ్వంగానే ఆఫ్ అయిపోతుంది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయండి థాంక్యూ అండి

  • @haripriyam9577
    @haripriyam9577 3 месяца назад

    Migraine headache tho repu friday ku suffers 12 injections taken potta lo uneasy manta acidity nidra ki tab tkng ma solo life leading unmarried nenu health problems naku 30yrs nundi Anna thammudu vunna no use no friends realatives vunna no pravachanam vintanu spiritual life leading..mother pohang ghee sugar milk tho thinevaru parents expired nenu mother laga thintanu ippude poga milk ghee sugar vesi ate puri thinanu chapathi tho istam

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారండి మెయిన్ ఏంటంటే కొంతమంది బంధువులు ఉన్నా కూడా దూరంగానే ఉంటుంటారు కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరవుతుంటారు ఎలాగైతేనేమి మనం ఒక్కరము ఒంటరిగా పోరాడాలి అనేదే మన ఏం పెట్టుకోవాలి? ఓకే అండి మీరు కూడా మా లాగానే అటుకులలో పాలు చక్కెర వేసుకొని తింటారన్నమాట సో సేమ్ అండి థాంక్యూ సో మచ్ అండి

  • @ChaitanyaPuli-c7d
    @ChaitanyaPuli-c7d 3 месяца назад

    Mamu chesukuntam my favourite recepi mango puri from telanga nizmabad

  • @Mounika-vh4ud
    @Mounika-vh4ud 3 месяца назад

    Akka mi phone no kavali

  • @chandrashekars7400
    @chandrashekars7400 3 месяца назад +1

    మీ మిక్సీ లింకు పంపండి అక్క

  • @kushalgamer9985
    @kushalgamer9985 3 месяца назад

    Bangalore lo Anni poolaku kadalu these ammutharu amma

  • @siripurapusatyavathi440
    @siripurapusatyavathi440 3 месяца назад

    పాలల్లో అటుకులు వేసుకొని తినటం నాకు చాలా ఇష్టం అండీ

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      సూపర్ అండి మీరు కూడా నాకు చాలా బాగా ఇష్టమండి హాయ్ అండి ఎలా ఉన్నారు

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 3 месяца назад

    Meeru oily food bagane tintaru.enjoy

  • @sireeshak889
    @sireeshak889 3 месяца назад

    Hi vijayagaru,Naku bajji,onion,gunthaponganalu while raining we are kurnoolian

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మన సైడ్ ఎక్కువగా గుంతపొంగనాలని ఇలా బజ్జీలని చేసుకుంటూ ఉంటాం కదా సో చాలా అంటే చాలా బాగుంటాయి కదండి థాంక్యూ సో మచ్ అండి

  • @Rama1234_6
    @Rama1234_6 3 месяца назад +5

    Hi vijaya nina చoదర బాబు సభకు వెళ్ళినవార మమలిని పెoచిన మీయకవెలినదా ఆమె తెలుగుదేషమ్ పార్టీ కదా మాది కూడ తెలుగుదేశం పార్టీ చాలా సంతోషమ్ బాయ్ తలీ రిపైలయి యివు వెంటనె

    • @ojasojas1174
      @ojasojas1174 3 месяца назад +2

      Meeru Telugu pandit aah

    • @brajeswari8929
      @brajeswari8929 3 месяца назад +1

      Yes mundu telugu nertukondi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను వెళ్లలేదండి నేను మామూలుగా హైదరాబాద్ కు వెళ్ళినాను అన్నమాట మా పిన్నమ్మను చూడటానికి అని చెప్పేసి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి

  • @Panyam-gj5qx
    @Panyam-gj5qx 3 месяца назад +3

    హాయ్' విజయ గారు భుగ్యాలు 'మనకు మాత్రమే తెలుసు. కొన్ని జిల్లాల వారికి ఇవి తెలియవు. మేము సర్వీస్ లో ఉన్న ప్పుడు 'భుగ్యాలు అంటే అవి 'ఏంటివి అనే వాళ్ళు నేను చెపితే ఓహో వీటిని మీరు ఇలా అంటారి అనే వాళ్ళు😂

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్టేనండి చాలామందికి బుగ్గల అనేది తెలీదు మన సైడ్ వాళ్లకే ఆల్మోస్ట్ గా 90% తెలుసు సో చాలా బాగుంటాయి కదండీ ఇవి నాకైతే చాలా బాగా ఇష్టమండి థాంక్యూ సో మచ్ అండి

  • @Shashankgaming-wg3nz
    @Shashankgaming-wg3nz 3 месяца назад +1

    Hi vijayagaru meeru chala bhaga cleaning chupincharu thankyou andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @vijayasreelankada356
    @vijayasreelankada356 3 месяца назад

    Microfiber cleanig cloth address cheppandi

  • @sumalatha9895
    @sumalatha9895 3 месяца назад

    Vijaya garu please don't use microfibre towels p because it is not eco-friendly product it is like plastic waste

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఎందుకంటే మేము చాలా ఏండ్ల నుంచి వాడుతూ ఉన్నాము వంటగదిలోకి అవే తెచ్చుకున్నాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇవి చిన్నవి మనం పిడికిటితో పట్టుకొని ఇలాగ పిండితే బాగుంటది అని ఉద్దేశంతో ఇవి తెప్పించుకున్నాను నాకైతే మంచే జరుగుతుంది కానీ ఏంటి మరి మీరు చెప్పండి నష్టమా ఏమైనా లాభమా నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 3 месяца назад

    Nanu kuda puri mango rasam unty 5puris tintanu lakunta bru coffee lo addukoni tintan

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏😋

  • @VinodaVaddepally
    @VinodaVaddepally 3 месяца назад

    Hi vijayagaru Venkateswara swamiki podugubottu pettandi chalabaguntundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ఇలాగనే ట్రై చేస్తానండి నాకైతే పెట్టడం అంత బాగా రాదు కానీ ట్రై చేసి మీకు కూడా చూపిస్తాను అండి ఎలా పెట్టాలి అనేది థాంక్యూ సో మచ్ అండి

  • @raghavendrammab6787
    @raghavendrammab6787 3 месяца назад

    Hi mam nice video's mam.neynu alagey tintanu chalbgunthundhi.😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @Latha.ananthula
    @Latha.ananthula 3 месяца назад

    Akka Mee eellu antha netgha vunnadhe super super akka ❤❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @chittichitti.b
    @chittichitti.b 3 месяца назад

    B,c janardan gari pramana sweekaram chusam akka. Sir ki congratulations akka. Be happy

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @jyothigoud7997
    @jyothigoud7997 3 месяца назад

    Husband ki kidney stones undi em cheyail cheyail 2.4mm undi anaru em food tiskovail chepara pls akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నాకైతే వాటి గురించి పెద్ద అవగాహన లేదండి లాస్ట్ ఇయర్ మా వారికి ఇలాగే వచ్చిందన్నమాట అయితే మా వారు ఎక్కువగా బార్లీ గింజలగంజి అలాగే నీళ్లు ఎక్కువగా తాగారండి ఇంకా కొంచెం నొప్పి అయితే తగ్గిపోయిందన్నమాట కానీ ఎన్ని ఎన్ని చేసినా కూడా మనము డాక్టర్ దగ్గర అయితే సంప్రదించాల్సిందే సో ఇమీడియట్ గా మనం చెకప్ చేయించుకోవడం చాలా అంటే చాలా మంచిదండి ఓకే అండి

    • @jyothigoud7997
      @jyothigoud7997 3 месяца назад

      @@SakhiDiaries doctor ki velamu andi

  • @NagaVenu-o1u
    @NagaVenu-o1u 3 месяца назад

    Haiiiivijaya garumeru youtuda channel chalabaga chputaru me opikaku mechhukovachu hi andi yela unaru baagunnara meeru same elaga unaru vijaya garu naku meeru chalaestammedam super video s chala baguttai my nagalakshmi chennai

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @pandirivenkatarajakumari1264
    @pandirivenkatarajakumari1264 2 месяца назад

    Hi

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 месяца назад +1

    సూపర్ అక్క

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @santhoshinir9381
    @santhoshinir9381 3 месяца назад

    I like very much, in ds season 5 Times I ate fully😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @RamalakshmiKolapalli
    @RamalakshmiKolapalli 3 месяца назад

    Maa side bugyalani metthani pakodi antaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ok andi 👍

  • @gatesofparadise7854
    @gatesofparadise7854 3 месяца назад

    Meru chaala near ga pedtharu house ni👍👍👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @chotuyathi8442
    @chotuyathi8442 3 месяца назад

    Hi vijayagaru memu dosalaki chapati pori roti ki annitalaki mamidapandalu tho tittamu nenu bengalore ninka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి చాలామంది చపాతిలో కూడా కాంబినేషన్ గా మామిడికాయ గుజ్జు తింటారు కానీ మేమైతే ఎక్కువ శాతం పూరీలకే తింటామండి ఇలా సీజన్ ఉన్నప్పుడు మాత్రమే మిగతా అప్పుడైతే ఏం తినమండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి

  • @pavanakumarivennapusa9886
    @pavanakumarivennapusa9886 3 месяца назад

    Nenu kuda ekkuva chesata

  • @SwaroopaKatukuri
    @SwaroopaKatukuri 3 месяца назад

    Hi akka me videos chala baguttai madhi mancherial district

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @radharaavi7065
    @radharaavi7065 3 месяца назад

    Oily food ఎక్కువ tinakudadu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ok andi 👍

  • @swathisweety8333
    @swathisweety8333 3 месяца назад

    Hi vijaya garu ..... Meeru nonveg thinara ....

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 తింటాము అండి

  • @Mounika-vh4ud
    @Mounika-vh4ud 3 месяца назад

    Akka mi phone no chebutara

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఫోన్ నెంబర్ అట్లా ఎప్పుడే కానీ కామెంట్స్ లలో నేనైతే చెప్పనండి ఇంస్టాగ్రామ్ లో మాది ఒక పేజ్ ఉంది. సఖి డైరీ అని ఒక పేజీ ఉంది దాంట్లో మీరు ఏదైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి ఓకేనా థాంక్యూ సో మచ్ అండి

  • @saruk3014
    @saruk3014 3 месяца назад

    Chaala Baga chepputharu akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

    • @saruk3014
      @saruk3014 3 месяца назад

      Fine akka I am so happy akka u r replying msg

    • @saruk3014
      @saruk3014 3 месяца назад

      I don't know akka how to prepare jonna rotte so many times I am trying but chaala gattiga untayee ? Soft ga yela cheyalo konni tips cheppandi akka

  • @bhargaviveer9663
    @bhargaviveer9663 3 месяца назад

    Hi Jaya garu. Ma Telangana summer special andi puri mamidi rasam

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ok andi 👍

  • @a.v.s.ramkrishna2309
    @a.v.s.ramkrishna2309 3 месяца назад

    Naku kuda estam ,chinnappudu Eve tiffin.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @saivineel603
    @saivineel603 3 месяца назад

    Links evandi

  • @MADHAVI.KURUVA
    @MADHAVI.KURUVA 3 месяца назад

    Hi akka ఎలా ఉన్నావ్ అక్క

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 మేము చాలా బాగున్నాము అండి

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 3 месяца назад +2

    Supar vijaya❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @mastanraokanamarlapudi1618
    @mastanraokanamarlapudi1618 3 месяца назад

    Amma🙏

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 3 месяца назад

    హాయ్ అండి మ్యాంగో పూరి సూపర్😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @pogakuhimabindu4160
    @pogakuhimabindu4160 3 месяца назад

    Naku kudu mango Puri challa eshtam andi super ga vuntundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 3 месяца назад +1

    Hi 👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

    • @lakshmikrishna1895
      @lakshmikrishna1895 3 месяца назад

      @@SakhiDiaries bagunnam akka

  • @SravaniSidda-h9p
    @SravaniSidda-h9p 3 месяца назад

    Hi vijaya garu nice vlog

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 3 месяца назад

    మేం కూడా అలాగ tentam 😋😋

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ok andi

  • @Sathishmamatha10689
    @Sathishmamatha10689 3 месяца назад

    ಅಕ್ಕ ಕನ್ನಡ ಬರುತ ಅಕ್ಕ

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏కన్నడ గొత్తిళ్ల

  • @MadhaviGaddi-n6j
    @MadhaviGaddi-n6j 3 месяца назад

    Super video chalabagundi bokkal baga pudcharu cleaning bagundi nenu try chesthanu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @AMARAPALLIPADMAVATHI
    @AMARAPALLIPADMAVATHI 3 месяца назад

    Mee opika ki johar amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @krishnaveni2290
    @krishnaveni2290 3 месяца назад

    Hi Vijaya garu ❤👋😊 nice tip 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 3 месяца назад

    Hi vijayagaru elaunnaru ❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @kavithammavantalu
    @kavithammavantalu 3 месяца назад

    Hi aunty baagunnara meeru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sravyasree1918
    @sravyasree1918 3 месяца назад

    Hi Akka Mi Opikaki Hat's Off 🙏🔥

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @bhavanirudi549
    @bhavanirudi549 3 месяца назад

    Hi amma mes

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @amaravathi980
    @amaravathi980 3 месяца назад

    Super akka meeru prati pani opikato chestaru❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 3 месяца назад

    Nice video bagundi vijaa garu 🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sivangi1384
    @sivangi1384 3 месяца назад

    Akka mesh ala tayaru chenchukunnaru dani details, workers details chepandi akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇది మెస్ మామూలుగా ప్లాస్టిక్ వేస్తా అండి మనము ఎక్కడైనా కూడా షాప్ లలో ప్లాస్టిక్ మెస్ అని అడిగితే ఇస్తారు వాటితో పాటే వాళ్లు కూడా మన ఇంటికి పంపిస్తారన్నమాట ఎంత మెజర్మెంట్స్ ఉంది ఎలా కుట్టించుకోవాలి అని చెప్పేసి వాళ్లే చెప్తారు వాళ్ళని మనం ఫాలో అవుతే చక్కగా మనం ఇలాగ వేసేసుకోవచ్చు ఇవేంటంటే మనకు బాగా పిండేసి ఆరేసుకుంటే మనకు వంటగది అనేది బాగా నీట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలాగ పెట్టించుకున్నాను థాంక్యూ సో మచ్ అండి

    • @sivangi1384
      @sivangi1384 3 месяца назад

      Tq akka

  • @RamadeviMekala-zt8pv
    @RamadeviMekala-zt8pv 3 месяца назад

    Super Vijaya akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 3 месяца назад

    Mi videos baguai andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @suneethaappidi191
    @suneethaappidi191 3 месяца назад

    Taval link petandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి 🙏

  • @ramuma4116
    @ramuma4116 3 месяца назад

    Hi akka Bagunnara

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @suneethaappidi191
    @suneethaappidi191 3 месяца назад

    Hi andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @NagarajuSuravarapu-cm5bt
    @NagarajuSuravarapu-cm5bt 3 месяца назад

    Niceakka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏

  • @savitriprabhakar8384
    @savitriprabhakar8384 3 месяца назад

    Iron mesh kuda untundi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐరన్ బస్సులు మనం పెట్టుకోవచ్చు కానీ వంటగదిలో పెట్టుకున్నామనుకో క్లీన్ చేయడానికి చాలా కష్టమండి ప్లాస్టిక్ అయితే మనం చక్కగా నానబెట్టేసుకొని ఇలాగ ఉతుక్కుంటే సరిపోతుందన్నమాట థాంక్యూ సో మచ్ అండి

  • @vijayalakshmig65
    @vijayalakshmig65 3 месяца назад

    Mee opikaku 👏

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sripriyankakankatalasripri9384
    @sripriyankakankatalasripri9384 3 месяца назад

    Hi andi yela unaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @matangikoteswararao1630
    @matangikoteswararao1630 3 месяца назад

    Hii Akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @lakshmanaswamyilla8402
    @lakshmanaswamyilla8402 3 месяца назад

    Hiaunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @saanvipola6066
    @saanvipola6066 3 месяца назад

    Hi akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs 3 месяца назад

    Hi sister 🙏❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 3 месяца назад

    Hi andi nice video

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @gangaallinone7391
    @gangaallinone7391 3 месяца назад

    1st view

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @MadhaviN-o4q
    @MadhaviN-o4q 3 месяца назад

    Nice ....sister..❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @hsvcichannel4384
    @hsvcichannel4384 3 месяца назад

    Hi akka super vlog

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

    • @hsvcichannel4384
      @hsvcichannel4384 3 месяца назад

      @@SakhiDiaries em chestunnaru

  • @prasannameriga2587
    @prasannameriga2587 3 месяца назад

    Super akka maymu kuda same ela ga chyasthanu akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏

    • @prasannameriga2587
      @prasannameriga2587 3 месяца назад

      @@SakhiDiaries tq for reply akka

  • @smitharavindranath12
    @smitharavindranath12 3 месяца назад

    👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

    • @smitharavindranath12
      @smitharavindranath12 3 месяца назад

      @@SakhiDiaries thelugu sadavattanikku theliyathu please english 😊