కాళ్ళు తళ తళ మిల మిల మెరవాలంటే 👍మీకు నాకు వచ్చిన సందేహం తీరిపోయింది🙏అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు😭

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #sakhidiaries
    #sakhidiariesvlogs
    #recommendedchannel
    #recommended #recommendedrecipes #recommendedtelugurecipes #recommendedvideos #recommendedtrendingvlogs #recommendedtrendingvideos #recommendedsakhidiaries #recommendedtrending
    #sakhidiaries
    #sakhidiariesvlogs
    #trendingvideo
    #trendingshorts
    #collection
    #nandyal
    #hyderabad
    #youtuber
    #youtube
    #youtubevideo
    #happyness
    #funnyshorts
    #instagram
    #funnyvideo
    #instagood
    #fashion
    #india
    #shorts
    #funny
    #support
    #viralvideo
    #highlights
    #tasty
    #newvideo
    #new
    #amazingfacts
    #entertainment
    #explore
    #instagram
    #like
    #newvideo
    #online
    #subscribe
    #easyandsimple
    #taddinam
    #

Комментарии • 120

  • @siridrawingspot1139
    @siridrawingspot1139 3 месяца назад +3

    మీ మరిదికి పెళ్లి కాలేదా అక్క

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కాలేదండి

  • @bharathigannina5239
    @bharathigannina5239 3 месяца назад +3

    హలో విజయ గారు మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అండి. రెమిడి చాలా బాగుంది. మీ కాళ్లకు పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది.అటు ఆరోగ్యానికి ఇటు అందానికి రెండింటికి ఉపయోగపడతాయి. మా సైడ్ అయితే పెళ్లైన వాళ్ళు తప్పకుండా పట్టీలు పెట్టుకోవాల్సిందే. ఈసారి మీ కాళ్లు కూడా పట్టిలతో మిల మిల మెరిసిపోవాలి.ఓకేనా అండి👍♥️😊

    • @BhadrappaPasham-is8wf
      @BhadrappaPasham-is8wf 2 месяца назад

      Videos are very usefull in view of health and respectable fo me also enjoyable
      Thanks for exbiting❤ maddam
      .,Lesson for our families

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 3 месяца назад +1

    ఎక్కడ విజయ ఎక్ససైజ్ చేస్తున్నావో ఆ ఏరియా ఎక్కడ

  • @madhuriarveti1961
    @madhuriarveti1961 3 месяца назад +1

    Hi vijagaru kallnoppiki zandu arthovedhik oil supergapani chasthundhi oksari try chyyandhi

  • @ngoverdinegoverdine6140
    @ngoverdinegoverdine6140 3 месяца назад +2

    Memu guntur vallam akka nandyal pakkana chinna vellege madi memu reddys akka kani sankranthiki peddalaku pedtham akka😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారు మా మేము కూడా సంక్రాంతికి పెద్దలకు పెట్టుకుంటాము కానీ సంవత్సరానికి ఒకసారి ఇలాగ తద్దినాలు చేస్తాము మా

  • @jmounika7698
    @jmounika7698 3 месяца назад

    Cost chepandi Aunty garu

  • @varalakshmilingam5848
    @varalakshmilingam5848 3 месяца назад +1

    Hi Vijaya garu meeru pitru devatalaki chysina vidhanam 💯right andi kani kontamandi non-vegetarian vandukoni tintunnaru adi chalaa tappu avvarike ame chyppy viny rojulu kadu ardam chusukoni pantinchy vallu lyru 🙏🙏

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 месяца назад +9

    వసు రూపం లో ఉన్న ఆత్మ ప్రతి అమవాస్య రోజు కాకి రూపం లో పితృదేవతలు వస్తారు, తిధి రోజు అడ్డం అయితే ఆ నెల అమవాస్య రోజు అన్నo ముద్ద, నువ్వులు తో ఉద్దీ వడ తో మీ వారిని మిద్దే పైకి వెళ్లి కాకి కి పెట్టమనం డి,,, మేము కూడ విజయ వాడ పురోహితుల మే విజయ గారు, చాల శ్రద్ద గా చేశారు,,

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీరు చెప్పినట్టుగానే చేస్తానండి

    • @srisfoodcorners.f.c3228
      @srisfoodcorners.f.c3228 3 месяца назад

      🙏🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 месяца назад +2

    అక్క మీ క్యాస్ట్ లో అయితే తగ్గినవి చేయరు దసరా పండగ అప్పుడే పెద్దలకు సాంబ్రాణి ఇస్తారు కానీ సపరేట్ తద్దినాలు ఎవరు చేయరు అక్క నేను మళ్ళీ చూస్తున్నాను ఫస్ట్ టైం మా ఇల్లు లో అయితే పెద్దనాన్న చేస్తారట

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కరెక్ట్ గా చెప్పారు అమ్మ మేము మా పెద్ద మామయ్య వాళ్ళు మాత్రమే చేస్తామా ఇది చాలా ఏళ్ల తర్వాత నుంచి మేము చేస్తూనే ఉన్నాము అలాగనే కంటిన్యూ అవుతుంది అన్నమాట

  • @peko4735
    @peko4735 3 месяца назад

    Brahmins ceremony different they will do different types of dishes which comes traditional they will start this activity in the afternoon

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 3 месяца назад

    Masaidu pldalu petaru karthikamasamlonadhuladhagara pedathamu intilofotopettimila istamainavi chupinchi bojanam kanisam idharikainapedathamu ayagariki bojanasarukuluisthamu thambulamu movVare gudiki velli istharu vijeya😊

  • @anandarao1781
    @anandarao1781 3 месяца назад +1

    Rajeswari. Hi Vijaya yela vunnaaru meerandaru memu chala baagunnaamu prathi video lo chakkaga yoga kshemaalu aduguthaaru vijaya meeru Sony,Punitha iddaru kuda bangaru thallulu peddha vaallante yentha gouravam jeji kaallaki dannam petti vuriki start avuthaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి రాజేశ్వరి గారు కామెంట్ లేటుగా పెట్టినందుకు మేము అలిగామండి థాంక్యూ సో మచ్ అండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 3 месяца назад

    Me legs swelling unatugaunai andi oksare blood tests drki chupinchandi neglect cheyavachu D vitamin &celishum b12 deffisiances menopose timelo akuvauntai andi redness thountunsi oksare chupinchi meru amiena cheyandi neglate cheyavadhu

  • @padmajasankula5488
    @padmajasankula5488 3 месяца назад +1

    Hello andi Vijaya garu .. meeku kallu swellings Inka pigmentation undi adi varicose veins valla vasthai oka sari specialists ni consult avvandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు చెప్పినట్టుగానే తప్పకుండా చూపించుకుంటాను అండి

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 3 месяца назад

    Correct chepperu purohitugaru,, memu VSKP Bramhins,, pitrudevatali pedite, pitrushantistaru,, mana vamsavrudhi avtundi... Tallitandride taddinalu pedtaru,, next taram cheyaru

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 3 месяца назад +2

    Akka ayya garu jathakam cheputhara, pelli kani vallaki pariskaram ammanna cheputhara cheppandi akka please

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? జాతకం చెప్తారు. అలాగే మనకు పరిష్కారాలు కూడా చెప్తారండి థాంక్యూ సో మచ్ అండి

    • @leelavathi606
      @leelavathi606 3 месяца назад

      Hai Vijaya nice vedio mee mamagari taddinam bagachesavu nenu neevediokosam yeduru chutuvuntanu monna Kodipulusu pettavu memu brahmins anduke reply pettaledu reply istavukadu

  • @nagamaniyadati8176
    @nagamaniyadati8176 3 месяца назад

    మీ మరిది గారు కూడా తద్దినంలో కూర్చోవాలండి

  • @RamalakshmiKolapalli
    @RamalakshmiKolapalli 3 месяца назад +1

    Meeru okasari doctor daggara ki vellandi,tappa kunda

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ఓకే అండి

  • @MadhaviGaddi-n6j
    @MadhaviGaddi-n6j 3 месяца назад

    హాయ్ అండి విజయ గారు ఎలా ఉన్నారు మీరు మీ మామయ్య కు తద్దినం చేశారు కదా మీరు వేజ్ పెడతారా నాన్వేజ్ పెట్టరా మేము నాన్వేజ్ పెడతాము నాకు పాడలనొప్పులు ఉన్నాయి నేను ట్రీ చేస్తాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 మేము వెజ్ పెడతాము అండి

  • @shalini1356
    @shalini1356 3 месяца назад

    Akka me dress bagunai aakada thisukunaru .cost anta

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ నంద్యాలలో ఆకృతిలో తీసుకున్నానండి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి థాంక్యూ సో మచ్

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 3 месяца назад

    Namaskaram amma.manchi tip chepparu thank u.idly batter e roju evening prepar chesukunte night salt vesukoni next day chesukoachha amma.na comment ki reply ivvandi Amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      చేసుకోవచ్చమ్మ మామూలుగా కొంచెం పులిచినట్టుగా అనిపిస్తుంది ఇంకా అంటే వాతావరణం చల్లబడింది కాబట్టి మీకు అలా ఏమీ ఉండదు ఇంకా ఎప్పుడైనా కూడా ఉప్పు మాత్రం వేయకండి ఒక్క చుక్క నూనె వేసినా కూడా ఇడ్లీలు చాలా స్మూత్ గా వస్తాయి కానీ ఉప్పు మాత్రం వేయకండి అప్పటికప్పుడు మాత్రమే వేసుకోవాలి హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @jhansilalithadevipopuri925
    @jhansilalithadevipopuri925 3 месяца назад

    Mee illu entha height lo kattarandi

  • @manjulareddy754
    @manjulareddy754 3 месяца назад

    Pelli vedios pettandi Vijaya

  • @yashodakotrike9394
    @yashodakotrike9394 3 месяца назад

    Memu kuda prthisari attamma ki mamayyiki chestamu

  • @leelavathi606
    @leelavathi606 3 месяца назад

    Vijaya ni videos baguntai monna video lo nuvvu kodi kura petavu memu brahamins kabati comment petaledu diniki reply istavu kada pls

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా ఇస్తానండి కామెంట్ పెట్టాలి గాని రిప్లై ఇవ్వటం గొప్ప కాదు తప్పకుండా ఇస్తాను అండి థాంక్యూ సో మచ్ అండి

  • @rambabuvarada4673
    @rambabuvarada4673 3 месяца назад

    Taddinalu kuda videolu andukandi babu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇలా అంటారనే నేను ముందే వివరంగా చెప్పాను ఎందుకు పెడుతున్నాను అనే విషయం కూడా చెప్పాను తప్పకుండా మీరు ఒకసారి వీడియో చూస్తారా

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 3 месяца назад +1

    Thank you amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @ArunaJala-y6f
    @ArunaJala-y6f 3 месяца назад

    Akka me videos chala chala baguntay..nen daily follow avtanu..

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @ConfusedBowling-qu7wf
    @ConfusedBowling-qu7wf 3 месяца назад

    Akka mee kalu yamduku akka antha back unnayi

  • @Charanbalasani
    @Charanbalasani 3 месяца назад

    Madi telagana andi maymumahalaya paksham lo chystamadi

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 3 месяца назад

    Ayya akkada untaru akka number untey estara memu lokal akka please akka cheppandi mani tesukuntara ayya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు ఇన్స్టాల్ మెసేజ్ చేయండి అమ్మ రిప్లై ఇస్తాను

  • @KasiAnnapurna-fe3fd
    @KasiAnnapurna-fe3fd 3 месяца назад

    Hii vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @sreedevies7241
    @sreedevies7241 3 месяца назад +1

    Hi vijaya garu chala baga chesaru anni baga unnayi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 3 месяца назад

    Hi Vijaya. Nice video, ma vallandaru 1 st samvastareekam chestam, aa taruvata petharlamavasya ki chestuntam, meeru chuyinchina tip 👌, nenu fallow autanu, aadapillalu bangaru thallulu 🥰😊🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా ట్రై చేయండి

  • @shobhakanna3321
    @shobhakanna3321 3 месяца назад

    Vijaya garu ma Telangana Reddy illa lo taddinam andaru tappakunda pedatarandi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా మాకు అయితే తెలియదండి థాంక్యూ సో మచ్ అండి

  • @AnuradhaE-of5mm
    @AnuradhaE-of5mm 3 месяца назад

    Same maaku kuda ade prblm Andi
    Ammaie le unnamu

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 3 месяца назад +1

    Hi akka ela unnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు

  • @seethavissamraju4610
    @seethavissamraju4610 3 месяца назад

    తళతళ రైటే మిళమిళ తప్పు మిలమిల అనాలి ఇదిరైటు

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ఓకే అండి

  • @madhavireddy6746
    @madhavireddy6746 3 месяца назад +1

    Hi ra ❤️💐

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @RamadeviMekala-zt8pv
    @RamadeviMekala-zt8pv 3 месяца назад

    Akka🙏🙏🙏🙏🙏 om shanti akka

  • @m.koteswararaomunjampalli4839
    @m.koteswararaomunjampalli4839 3 месяца назад

    Mee pillalu to cheroka city lo vunnaru annaru mari valliddRu evaru from vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఆ పిల్లలే మా పిల్లలు అండి అక్కడి నుంచి వచ్చారు అని చెప్పానండి థాంక్యూ సో మచ్ అండి

  • @user-sp8wd9vk1n
    @user-sp8wd9vk1n 3 месяца назад +1

    Super.akka. chala bagundi ka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 3 месяца назад

    Hi vijayagaru elaunnaru taddinam elagechestaru Andi ❤❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @konyalaanitha4454
    @konyalaanitha4454 3 месяца назад

    Amma miru patilu petukondi miku kalanopulu pothae

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? నాకు చిన్నప్పటినుంచి పట్టీలు పెట్టుకునే అలవాటు లేదు మా

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 3 месяца назад

    Hospital ke vylande walking kuda vadhu andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా వెళ్తానండి

  • @ramalakshmi-m2q
    @ramalakshmi-m2q 3 месяца назад

    Hello vijaya garu nice vlog sree matree namah🙏🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sailajaahobila5089
    @sailajaahobila5089 3 месяца назад

    ఈ పార్కు లో పెద్ద జెండా వుంటుంది కదా అండి.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లేదండి

  • @tejasrirao6783
    @tejasrirao6783 3 месяца назад

    Hai akka mamu kuda same chasthamu madi Warangal

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      అవునా థాంక్యూ సో మచ్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @kalachinnu8767
    @kalachinnu8767 3 месяца назад

    Hi vijayagaru aela unnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @LakshmiDevi-ur3uy
    @LakshmiDevi-ur3uy 3 месяца назад

    Mul tha n ma te ,tho try chay de🍭 sister hi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా అండి ట్రై చేస్తాను

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 3 месяца назад

    సుప్పర్ vijayagaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @flowers8575
    @flowers8575 3 месяца назад +2

    Kallu nallaga avthunnayi ante varicose veins start avthunnayi ani artham andi.. okasari hospital velli chupinchukondi...

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ఓకే అండి తప్పకుండా వెళ్త అండి

  • @tejasrirao6783
    @tejasrirao6783 3 месяца назад

    Hai

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు

  • @vijayachowda4765
    @vijayachowda4765 3 месяца назад

    Meeku pillaku Gopika vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @engilirajanna8644
    @engilirajanna8644 3 месяца назад

    Very nice video Vijaya Garu💕💕💕

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @muralikrishnamulla7830
    @muralikrishnamulla7830 3 месяца назад

    Meeru chesede correct Andy

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @gangajalaudutha601
    @gangajalaudutha601 3 месяца назад

    Hi akka h r u

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 3 месяца назад

    Hi andi nice video

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @NagarajuSuravarapu-cm5bt
    @NagarajuSuravarapu-cm5bt 3 месяца назад +2

    Supervideoakka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @kavithammavantalu
    @kavithammavantalu 3 месяца назад

    Hi auntu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

    • @kavithammavantalu
      @kavithammavantalu 3 месяца назад

      @@SakhiDiaries baagunnam aunty

  • @chotuyathi8442
    @chotuyathi8442 3 месяца назад +1

    Hi vijayagaru mi pillaki hi mi mavayalage mi varu hunnaru miru chala adrustavanthalu eddaru adapillalu Mi kastalu thelusukotaru naki eddaru magapillalu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మగ పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటా రండి ఈ కాలంలో ఆడపిల్లలు మగ పిల్లలు అనేది ఏం లేదన్నమాట మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పిల్లలకి తెలిసేలాగా చేయాలండి థాంక్యూ సో మచ్ అండి

    • @chotuyathi8442
      @chotuyathi8442 3 месяца назад

      @@SakhiDiaries hi andi chala tanks na comment reply echinadhuku

  • @pakashirisha9291
    @pakashirisha9291 3 месяца назад

    Hi😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

    • @pakashirisha9291
      @pakashirisha9291 3 месяца назад +1

      Bagunamu andi

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 3 месяца назад

    Tidhi chasina taruva dauni puja chayyakudadhu okasari pujarini adagandi

  • @SumathiSivaraman-d1f
    @SumathiSivaraman-d1f 3 месяца назад +1

    Hi Vijayagaru take care God bless you

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @mashireddydeekshith7588
    @mashireddydeekshith7588 3 месяца назад

    Memu kuda chestam kani pindalu pettam

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారన్నమాట మేమైతే ఇలాగనే చేసుకుంటాం అండి థాంక్యూ సో మచ్ అండి

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 3 месяца назад

    చాలా మంచి tip చెప్పారు, విజయ garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి