Deputy CM Pawan Kalyan Strong Warning To YS Jagan Over Ramoji Rao Issue | SS Rajamouli

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Deputy CM Pawan Kalyan Strong Warning To YS Jagan Over Ramoji Rao Issue | SS Rajamouli
    #deputycmpawankalyan #pawankalyan #ramojirao #ysjagan
    Thank You For 2 Million Subscribers😍
    'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
    To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe : goo.gl/4MRq8m
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd

Комментарии • 3

  • @HR_TV9
    @HR_TV9 3 месяца назад

    ఇంతకంటే మేధావి, ఉదయం పత్రిక స్థాపకుడు కాపు ఆరాధ్యుడు సినీ రంగంలో ప్రేమికుడు, కేంద్ర మంత్రి, దాసరి నారాయణరావు 2017 లో చనిపోతే.. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ కాంస్య విగ్రహాల గురించి గానీ సంతాప సభల గురించి గానీ ఎందుకు పెట్టలేదు వేల కోట్లతో ప్రకటనలు ఇచ్చి ఎందుకు సభ నిర్వహించలేదు మన..... ఇప్పుడైనా ఆలోచించి కులం ఏం పని చేస్తుందో ఆలోచించండి...
    రామోజీరావు ఏం ఈనాడు పేపర్ ఫ్రీ గా ఇచ్చారా ఈనాడులో ప్రకటన ఫ్రీగా వేసారా ఎందుకు ఇవ్వాలి అంటే ఏమి
    ప్రియా పచ్చళ్ళు ఫ్రీగా ఇచ్చారా రామోజీ ఫిలిం సిటీ లోకి ఏమైనా ఫ్రీగా.. ఎంట్రీ ఉందా... మార్గదర్శి చిట్స్ లో ఒక నెల బోనస్ ఇచ్చారా.....ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల సొమ్ముతో వ్యాపారం చేసి బాగా సంపాదించుకున్నాడు గాని ప్రజలకు ఏమి ఫ్రీగా ఇవ్వలేదు ఎందుకు ఈయనకి విగ్రహాలు రోడ్డు మార్గాలు పేర్లు...ఏదైనా మన కలం మన కులం అయితే సరిపోతుంది... రాష్ట్ర ప్రజలారా తెలుగుదేశం కి సహాయపడ్డారు ఏమోగానీ తెలుగు ప్రజలకి ఏమి చేయలేదు ఉచితంగా ఏమి చేయలేదు తెలుగు ప్రజలే బుద్ధి చెప్పాలి మునుముందు రోజుల్లో....
    తెలుగు ప్రజల కోసం పాటుపడే ప్రతి వ్యాపారికి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాప సభలు అర్పిస్తూ బాగుంటుంది

  • @HR_TV9
    @HR_TV9 3 месяца назад

    చెప్పులు వేసుకుని దీక్ష