Mohini Sapatham Telugu Movie || Narasimha Raju, Ahalya || Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 208

  • @girigir4444
    @girigir4444 Год назад +19

    సమాజంలో వరకట్న వేదింపులు వుండకూడదు అని ఈ సినిమా యొక్క అర్ధం

  • @JessyAleppy
    @JessyAleppy Год назад +8

    నా చిన్ననాటి జ్ఞాపకాలు. తొలినాళ్లలో ఈ సినిమా చూడాలంటే భయమేసేది. 80లు మరియు 90ల వయస్సు పిల్లలకు మనం ఇప్పుడు ఏమి కోల్పోయామో దాని గురించి తెలుసు.

  • @swathiofficial7861
    @swathiofficial7861 3 месяца назад +12

    2024 lo e movie chusthuna varu okka like vesukondhii 😁

  • @mylarimylari540
    @mylarimylari540 4 года назад +19

    Iam kannada boy and i love this movie very much and it's have a great message to people about dowry and don't give pain to ladies and respect the woman

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 2 года назад +18

    తల్లి ప్రేమకు వెల కట్టడం ఎవరి తరము కాదు అందుకే మాతృదేవోభవ అన్నారు

  • @priya-pw8yk
    @priya-pw8yk 3 года назад +11

    Dowry is a big sin whom takes dowry they will go hell. Eye opener message to this world

    • @singelboygeming1298
      @singelboygeming1298 2 года назад +1

      Hub

    • @rajamurali8154
      @rajamurali8154 2 года назад +1

      @@singelboygeming1298 1aàaàaaaààAAÀÀÀAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAÀAAAAA

    • @rajujwala8774
      @rajujwala8774 6 месяцев назад +1

      What about girls are asking of 2 lakhs monthly income, properties, lands, handsome, and heritage to boys at the time marriage?
      Who should open thier eyes now??

    • @BoyaSubbarayudu-cn5dz
      @BoyaSubbarayudu-cn5dz 3 месяца назад

      .??
      ..,​@@rajujwala8774

    • @ChenchaiahCh-oh3fh
      @ChenchaiahCh-oh3fh 3 месяца назад

      ​@@singelboygeming1298😅w,

  • @dశివకుమార్
    @dశివకుమార్ 3 года назад +3

    సూపర్ సూపర్ మూవీ

  • @ranjithaanju8427
    @ranjithaanju8427 4 года назад +9

    అలాగే అవ్వాలి మీకు కట్నం కోసం మి కొడలనీ జీవింతంగా తగల పెట్టారుగ

  • @sravan967
    @sravan967 5 лет назад +66

    నిజంగా తల్లి మనస్సు ఎంత గొప్పది... తను మరణించిన బిడ్డ కోసం ఆలోసిస్తుంది...

  • @ramoji97
    @ramoji97 6 лет назад +11

    Very nice message about dowry... Super old movies...

  • @nandujain4865
    @nandujain4865 3 года назад +6

    2021🙋🙋😍😍 superb mve

  • @sathyanarayana2992
    @sathyanarayana2992 4 года назад +9

    Great message, great movie,

  • @SaiShree1
    @SaiShree1 Год назад +1

    నటీనటులు అందరూ చాల
    చక్కగా నటించారు 🙂

  • @mohammad_theprophet5860
    @mohammad_theprophet5860 5 лет назад +7

    Nice message you have conveyed through this movie

  • @chaitramaruthi5634
    @chaitramaruthi5634 5 лет назад +7

    very nice concept

  • @sukumarduddu5330
    @sukumarduddu5330 6 лет назад +10

    nice movie

  • @bujjamma6669
    @bujjamma6669 Год назад +1

    Great msh🙏🙏🙏, ippudunna governments chettavi

  • @villagekrishna1603
    @villagekrishna1603 3 года назад +4

    super movie

  • @reddy3233
    @reddy3233 4 года назад +3

    Nice movie n concept 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikjohnsaida9684
    @shaikjohnsaida9684 3 года назад +5

    Excellent message respected sir

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 6 лет назад +3

    Gud movie nd all time my favourite director

  • @nikilKumar-tx3xc
    @nikilKumar-tx3xc 2 года назад

    Ah time loney sequels chesinna vittalachari gariki hatts off

  • @varanasigurunadham9119
    @varanasigurunadham9119 5 лет назад +7

    Good movie vitala chari garu...

  • @rajaratnam2741
    @rajaratnam2741 4 года назад +4

    Narasimha Raju movies I like nice movies

  • @G.Anjaneyulu-y3w
    @G.Anjaneyulu-y3w 10 месяцев назад

    Super movie ahalya gari acting super movie amazing

  • @muralimurali5613
    @muralimurali5613 5 лет назад +6

    Good movie and follow till end of your life

  • @shaiksumiya9108
    @shaiksumiya9108 5 лет назад +4

    so nice movie.. moral story in this movie..

  • @locharlasaikrishnasetty5998
    @locharlasaikrishnasetty5998 5 лет назад +18

    Hats off vitala acharya Garu🙏🙏

  • @pavanir1857
    @pavanir1857 5 лет назад +3

    Super movie excellent

  • @venkatratnamsinguluri898
    @venkatratnamsinguluri898 4 года назад +7

    I love you mother sentiment 👌

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 6 лет назад +12

    My favourite director vittalacharya ji

  • @SonGojit456
    @SonGojit456 5 лет назад +3

    పాశఫు అంటే శుభం ఈ చిత్రం చాలా బాగుంది .

  • @shivaprasadchinthakunta5568
    @shivaprasadchinthakunta5568 5 лет назад +7

    I like so much this movie

  • @swapnaunni3838
    @swapnaunni3838 8 лет назад +33

    hats off vitalachari garu

  • @mahimamurali2866
    @mahimamurali2866 3 года назад +1

    Superb message giving movie

  • @poulamimishra3711
    @poulamimishra3711 6 лет назад +4

    Good movie... Good story & good message

    • @ravikumarkamatham4425
      @ravikumarkamatham4425 4 года назад

      So

    • @SonGojit456
      @SonGojit456 2 года назад

      @@ravikumarkamatham4425 నా ఉద్దేశ్యం ఏమిటంటే అతను తన అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.

  • @villagelibrary2978
    @villagelibrary2978 Год назад

    Super message

  • @gangarathnammaashwathachar3955
    @gangarathnammaashwathachar3955 4 года назад +1

    Very beautiful movie

  • @sreetalents1097
    @sreetalents1097 6 лет назад +6

    Pls upload naresh bhayam bhayam 1986 full movie

  • @sankara931
    @sankara931 2 месяца назад

    Tamil movie upload pannunga

  • @pujalapurnachandrarao296
    @pujalapurnachandrarao296 3 года назад +2

    Hit move All Days

  • @vijaysap6675
    @vijaysap6675 6 лет назад +9

    Good move

  • @ammuammulu8984
    @ammuammulu8984 5 лет назад +3

    Horror and comedy and social message good movie

  • @gilanbasha2525
    @gilanbasha2525 5 лет назад +4

    Best horror movie

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +3

    మోహిని శపథం.నరసింహరాజు.

  • @pavanburle
    @pavanburle 8 лет назад +9

    lawrence gadu ee madhya okati start chesadu adi horror comedy muni ane cinema tho south lo,tarvatha maruthi gaadu continue chesadu prema kadha chitram tho kaani vithalacharya garu 80,s lo ne horry comedy teesaaru great legend

  • @sathyanarayana2992
    @sathyanarayana2992 4 года назад +1

    Moral story, I salute vital guruji

  • @Runnersvideoplayer1008
    @Runnersvideoplayer1008 8 месяцев назад

    Enjoy Non veg maamiyaar
    Daily egg milk and fish add with added sugar
    Veg samiyaar
    Nerupukkozhi muttai

  • @mannenehaswimanne719
    @mannenehaswimanne719 2 года назад

    Very good msg

  • @Preethivenkat
    @Preethivenkat 5 лет назад +4

    Pls can u put in this same movie in Tamil...

  • @reddysreddys1377
    @reddysreddys1377 5 лет назад +7

    snack super

  • @samanthulachiranjeevi568
    @samanthulachiranjeevi568 Год назад

    జై బేతాళ 3D మూవీ ఏ సైట్ లో దొరుకుతుంది

  • @jagadishpandu4105
    @jagadishpandu4105 7 лет назад +17

    The God of God's is loard sivaaa

  • @sunkelaxmanbjp1425
    @sunkelaxmanbjp1425 5 лет назад +10

    I miss you amma

  • @rajavardhan6460
    @rajavardhan6460 6 лет назад +4

    Please upload parate of carebheya in telugu

  • @dundappakadalagi1476
    @dundappakadalagi1476 6 лет назад +11

    good story

  • @rajujwala8774
    @rajujwala8774 6 месяцев назад

    వర కట్నం మీద సినిమా బాగానే తీశారు..ఇలాంటి వాటి వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చింది.. ఎంతగా అంటే ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలను పరీక్షించి ఆస్తి అంతస్తు చూసి పెళ్ళిళ్ళు చేసుకునే స్థాయికి..
    వాస్తవం ఏంటో చూడండి..
    ఇప్పటి అబ్బాయిల దైన్య స్థితి :::
    చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకుని, ఇంట్లో ఉన్న అక్క చెల్లెలకి పెల్లిల్లు చేసి, కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత అబ్బాయిలకి ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిని అడిగితే అమ్మాయి వైపు వాళ్ళు అబ్బాయి వైపు వాళ్ళని అడిగే ప్రశ్నలు..(ఇందులో అమ్మాయి తండ్రికి ప్రశ్నలు లేదా కోరికలు అడిగే అధికారం హక్కు దమ్ము ధైర్యం ఏ కోశానా ఉండవు..ఒక్క అంతేగా..అంతేగా..డైలాగ్ తప్పితే..)
    1. నెలకి రెండు లక్షల పైన జీతం ఉందా?? (ఒకవేళ వాళ్ళ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటే ఏడాదికి కనీసం 3 లక్షలు కూడా ఉండదు)
    2. సిటీ లోనే ఇల్లు ఉందా?? (వాళ్లకి మాత్రం సొంత ఇల్లు కూడా ఉండదు..)
    3. స్థలాలు పొలాలు ఎన్ని ఉన్నాయి?
    4. అబ్బాయి ఎత్తు కనీసం 5.8 ఉండాలి (అమ్మాయి కేవలం 5 లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్నా కూడా)
    5. బట్టతల ఉండకూడదు..( వాళ్ల అమ్మాయికి జడ వేసుకోవటానికి ఒక పిడికెడు జుట్టు కూడా ఉండదు)
    6. పొట్ట అసలే ఉండకూడదు..(వాళ్ళు అయితే అమ్మాయిలు కాస్త లావుగానే ఉండాలి అండి అని అంటారు..)
    7. వయసు 30 లోపే ఉండాలి ( వాళ్ళ అమ్మాయి కి 30 దాటుతున్నా చీమ కుట్టినట్లు అయినా ఉండదు)
    8. అత్త మామలు పెళ్లి తర్వాత దగ్గర ఉండకూడదు (కానీ అమ్మాయి తల్లి తండ్రులు మాత్రం వచ్చినప్పుడు ఉండటానికి ప్రత్యేక గది ఉండే ఇల్లు ఉండాలి)
    9. ఆడబిడ్డలు ఉండకూడదు. (కానీ అల్లుడు తన మరదళ్ల భాధ్యత కూడా తీసుకోవాలి)
    10. అన్నదమ్ములు ఉంటే ముందుగానే ఎవరికి ఎంత వస్తుందో పంపకాలు జరగాలి (వాళ్ళు మాత్రం ఎంత ఉంటే అంత..అదంతా నీకే అనే డైలాగ్ కోటేస్తారు)
    11. మా అమ్మాయి వంట చేయదు ( కానీ కాబోయే అల్లుడికి వంట వచ్చా అని నిస్సిగ్గుగా అడిగే అమ్మాయి తల్లులకి కొదవే లేదు)
    12. మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం తనకి నచ్చితే చేస్తుంది..లేకపోతే లేదు.(అదే అబ్బాయి కాస్త వేరే ఏదైనా జాబ్ వెతుక్కుంటూ ఒక 3 నెలలు ఖాళీగా ఉన్నా, అత్త మామలకి లోకువ)
    13. మా అమ్మాయి ఒక 5 సంవత్సరాల వరకు పిల్లలను కనదు. తర్వాత కన్నా కూడా కేవలం ఒక్కరినే కంటుంది. లేదా ఎవరినైనా తెచ్చి పెందుకుందాము ( నవ మాసాలు మోసి నొప్పులు పడి బిడ్డను పాలిచ్చి పెంచే ఓపిక లేదు)
    14. అమ్మాయి ఏది కోరినా దాన్ని తీర్చే వాడే మొగుడు (వాళ్ళ అమ్మాయి కమ్మగా ఒక 4 పూటలు వండి కూడా పెట్టలేదు)
    16. కట్నం అసలే అడగకూడదు..కట్నం తీసుకునే వాడు గాడిద. వాళ్ళు ఎన్ని గొంతెమ్మ కోరికలు అయినా కోరవచ్చు..(నా చెవి దుద్దులు నీకే..నా కాళ్ళ కడియాలు నీకే)
    17. మందు విందు చిందు సిగరెట్ లాంటి చెడు అలవాట్లు అస్సలు ఉండకూడదు (కానీ మామ బావ మరుదులకు అడిగినప్పుడు ఫుల్ కనిపెట్టాలి)
    18. ఆడబిడ్డలకు కష్ట కాలంలో ఆడుకోవటానికి చీరలు కూడా పెట్టకూడదు..(వాళ్ళ అమ్మాయి కిప్రతీ ఫంక్షన్ కి ఒక కొత్త పట్టు చీర కొని తీరాల్సిందే)
    ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయి వారి వైపు నుంచి లెక్క లేనన్ని వింత గొంతెమ్మ కోరికలు ఉన్నాయి.ఇవన్నీ ఏ కోటీశ్వరుడు కోతురికో ఉన్న కోరికలు కావు..అబ్బాయి మిడిల్ క్లాస్ అయితే అదే మిడిల్ క్లాస్ ఉన్న అమ్మాయి, కనీసం ఒక 5 లక్షలు వెచ్చించి తమ పెళ్లి చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న అమ్మాయిల తల్లి తండ్రుల నుంచి వచ్చే గొంతెమ్మ కొరికలే ఇవన్నీ.. తమ తమ తాహతుకు తగ్గ అబ్బాయిని మంచి గుణం చూసి పెళ్లి చేసుకోవాల్సింది పోయి లేని పోని పేరాశలతో 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా జుట్టుకి రంగుతో మెయింటైన్ చేస్తూ ఈ కోరికలకు తగిన విధంగా దొరికే అబ్బాయిల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసి చూసి, ఇక తప్పదు అని ఏ పల్లెటూరి అబ్బాయినో పెళ్లి చేసుకుని కోరికలకు తగిన మొగుడు దొరకలేదని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ అబ్బాయి మీద అతను కుటుంబం మీద చూపిస్తూ వాళ్లకి నిత్య నరకం చూపించే ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు..
    వీటి అన్నింటితో కాకుండా పెళ్లి అయిన తర్వాత అబ్బాయికి అమ్మాయి తల్లి తండ్రుల నుంచి వెచ్చే ఆరళ్ళు ఇంకా అధికం..ఈ రోజుల్లో కొత్త కోడళ్లను ఆరళ్ళు పెట్టే అత్తమామలు భూతద్దం లో వెతికి చూసినా లేరు..కానీ కొత్త అల్లుల్లను రాచి రంపాన పెట్టే అత్త మామలు తయారు అయ్యారు..
    కొసమెరుపు ఏంటంటే అప్పట్లో స్త్రీ సాధికారత కోసం అంతమంది శ్రమిస్తే, ఇప్పుడు పురుషుల ఆత్మగౌరవం వాళ్ళ కనీస హక్కు అయిన పెళ్లి అనేది ఆడపిల్లల గొంతెమ్మ కోరికల వలన కాకుండా పోతున్నందుకు పురుషుల పక్షాన నిలిచి పోరాడటానికి కనీసం ఎ ఒక్కరూ లేకపోవటం..

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +2

    మరియు ఆహాల్య.నటించిన.

  • @sradhaanchala9569
    @sradhaanchala9569 4 года назад +1

    Wah Super mag

  • @avuriparavathi6264
    @avuriparavathi6264 4 года назад +2

    Last message super

  • @srisatya7072
    @srisatya7072 7 лет назад +11

    chanipoina vaariki deeham ela vastundi biddaki paalu ela istundi?

    • @SonGojit456
      @SonGojit456 3 года назад

      Nijam Cheppali Ante Naaku Teliadu.

  • @pavanKumar-hp6cc
    @pavanKumar-hp6cc 9 лет назад +8

    manchi deyyam

  • @d.harisuthansivasankari9491
    @d.harisuthansivasankari9491 5 лет назад +1

    My favoraite movie pls upload tamil tamil tamil tamil tamil tamiltamil

  • @sravanireddy1138
    @sravanireddy1138 7 лет назад +2

    god movie

  • @rajaratnam2741
    @rajaratnam2741 4 года назад +1

    Please Tele cast venkateswara varatha mahatheam jayamalini narasimha Raju kavatha anjali davi actors

  • @gilanbasha2525
    @gilanbasha2525 5 лет назад +3

    More thriller best movie

  • @gangadharbm3045
    @gangadharbm3045 3 года назад

    Good

  • @Reyanshh-wz8ji
    @Reyanshh-wz8ji 7 лет назад +5

    Pleae upload konte kapuram movie

  • @anuradhaswargam676
    @anuradhaswargam676 4 года назад

    I like vittalachari gari movies

  • @Alliswamy
    @Alliswamy 3 года назад

    Supar

  • @rahamathdenis6070
    @rahamathdenis6070 3 года назад

    Narsima raju sir u really good actor

  • @manojmanoj4304
    @manojmanoj4304 Месяц назад

    Tamil upload please

  • @pavanipravi9807
    @pavanipravi9807 2 года назад +1

    Love cinima

  • @sudhakart4042
    @sudhakart4042 4 года назад +2

    E hero cinimalu eppudu deyyam cinimalena

  • @partappartap8179
    @partappartap8179 7 лет назад +4

    Mohini

  • @d.harisuthansivasankari9491
    @d.harisuthansivasankari9491 5 лет назад +1

    Pls uploadd tamil ennaku my child age this movie super pls pls pls pls tamil tamil

  • @devikrishnan1570
    @devikrishnan1570 6 лет назад +4

    Nice movie..but i want to see in tamil

  • @kavikavi2619
    @kavikavi2619 3 года назад

    Tamil la upload pannuga

  • @lakshminannamsetty676
    @lakshminannamsetty676 3 года назад

    🐍 real or robot

  • @OBITO_UCHIHA_142
    @OBITO_UCHIHA_142 2 года назад

    Nice climax

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 2 года назад

    Mangala gowri were not available

  • @Nasrin735
    @Nasrin735 3 года назад

    Pls tamil upload

  • @AjithKumar-iz1xd
    @AjithKumar-iz1xd 5 лет назад +1

    Tamil dubbed upload this movie

    • @medasubramanyam2964
      @medasubramanyam2964 5 лет назад

      ఓహో అందుకే సినిమా last seen లో అమ్మవారి గుడి చూసినప్పుడే అనిపించింది frd అది తమిళ సినిమా నేమో అని

  • @tennetisurya8196
    @tennetisurya8196 Год назад

    💕💚👌💓💕

  • @chigurlachandrasekhar2588
    @chigurlachandrasekhar2588 4 года назад +1

    Super Mario bros

  • @dharshuseethi6958
    @dharshuseethi6958 4 года назад

    Tamil version please

  • @rajaratnam2741
    @rajaratnam2741 4 года назад

    Please Tele cast venkateswara varatha mahatheam movie

  • @mannerahulkrishna2169
    @mannerahulkrishna2169 3 года назад

    This is tamil movie dubbed in telugu

  • @patanjahangeerbasha3275
    @patanjahangeerbasha3275 6 лет назад +2

    Ameen danger I like

  • @vini3966
    @vini3966 3 года назад

    I want tamil duping

  • @shaikrashid6579
    @shaikrashid6579 3 года назад

    Hi

  • @rajeshnaik148
    @rajeshnaik148 7 лет назад +4

    its a movie or not

  • @mrvkm5793
    @mrvkm5793 4 года назад

    மோகினி சபதம் தமிழ் மூவி அப்லோட்

  • @jkhan6512
    @jkhan6512 9 лет назад +6

    secpyar Hallucinating W Bhai Hallucinating

  • @Nasrin735
    @Nasrin735 4 года назад

    Tamil movie ah poduga

  • @lakshminannamsetty676
    @lakshminannamsetty676 3 года назад +1

    👻 is fake I am thinking

  • @puladasusrinivasraosriniva4865
    @puladasusrinivasraosriniva4865 3 года назад

    Puladasu srinivasrao srinivasrao

  • @pojariravi3937
    @pojariravi3937 6 лет назад +3

    Ravideo

  • @rajapoguaseervadamma1990
    @rajapoguaseervadamma1990 2 года назад

    I love Narasimha raju

  • @emalaiemalai7287
    @emalaiemalai7287 4 года назад

    Ok telugudirectorbvsrinivasanmovie