Bro... Irrespective of politics.... OC caste lo kuda chala families below povert life lead chestunnaru.... Reservations vundali but on income basis... Appude andaru settle avadaniki chance vuntadhi
ఇన్ని నీతులు చెపుతున్నారు rk గారు ,హిందూ దేవాలయాలు పై మాత్రమే ప్రభుత్వ పెట్టన్ మెందుకు. సొమ్ములు దొబ్బతానికా.మీరు అడిగేది పెద్ద హేతువాదులు లాగా ఉంది.జై భారత్,జై హిందు
Many students, old people, patients, exam preparing people etc will get impacted by any sounds - we don’t want any sound from temple, church or masjid 🙏🙏🙏
రఘునందన్ అన్నా గారు... మీరు అంటే నాకు చాలా ఇష్టం. కాని.. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు.... దేశంలో కాని మన తెలుగు రాష్ట్రాల్లో గాని కులాల పరంగా రెడ్డిలు, దొరలు, నాయుడు లు, చౌదరీలు, శర్మ లు, వర్మలు... అనేవారె పెద్ద కులస్తులు, గొప్ప వారు... అని ఏం కాదు... పై వారందరు.. బయమనేది లేకుండా.. తప్పైనా.., ఒప్పైనా.. దైర్యం గా ముందుకు వచ్చి తెలిసినంతలో వారి మాట చాతుర్యాన్ని కొనసాగించుకోవడం వల్ల పై వారందరు అగ్రకులస్తులమని.. వారి ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటుండటం వల్ల రెడ్లు, దొరలు, శర్మ లు, వర్మలు గా కొనసాగించబడుతున్నారు... మిగతా ప్రజల మానసిక అంధత్వం, మంద బుద్ది , సోమరి తనం వల్ల ... ఈ ఉషారుగున్నవారు అగ్ర కులస్తులు గా చలామని అయ్యారు... అంత తప్ప పెద్ద కులం, చిన్న కులం అనేది ఏం లేదు... 🙏🙏
Nenu Trs Supporter kadu Sodara. Andarini Adagali .Mana Desham lo peda Prajala gurinchi pani Chese party edaina vundi Ante Adi Kevalam "AAP"Party Okkate.
@@rajeshpapani Abba...meeru vruthi dharamam peru meeda emayina cheyyochu......inkokaru chesthe thappaaa.....oka chief minister valla state lo andarini samananga choosthe thappu ee BJP lucha gallaku...Owaisi peru cheppi siggu, sharam lekunda votes adugutharu, kaani vaadini arrest cheyyaru.....pora bye po....raghu gaadu bacaha gaadinundi naaku thelusu....he is not Bjp person, he just went there as there was no option.....
RK garu Salim gadi Sanka nakutharu anduke valla side nunche matladatharu . CBN kuda modi ni thitti thitti ee stage ki vichadu . RK kuda last ki ilage avthademo .
Government or courts should ban Loudspeakers from all the places through which people's peace would be disturbed. Don’t matter if it’s Temples or mosques or churches, or even schools l in the residential area. We should all develop some civic sense and respect other people.
దమ్మున్న పత్రిక, దమ్మున్న చానల్ , అని చెప్పుకునే ప్రతివాడు నీతులు చెప్పేది హిందువులకే, ఇతర మతాల వారికి చెప్పాలంటే ప్రతి పత్రిక, ప్రతి చానల్ వాడికి భయమే. దమ్ము అని గొప్పగా చెప్పుకునే మీ పత్రిక మీ ఛానల్ ఓవైసీ గాడు 15 నిమిషాల సమయం ఇస్తే ఈ దేశంలో హిందువులను లేకుండా చేస్తా అంటే, చర్చించడానికి దమ్మున్న చానల్, పత్రికలు ఎక్కడకు పోయాయో ??.
Memu aedustamaa.. Iddaru MP la tho special state techukunnam memu.. Caste feeling and Hero fans war tappa.. Okka special status kosaam fight cheyaani.. AP ni chusthaee ippadikii aedupuu vastundiii
రఘునందన్ రావు గారు మీరు చాలా తెలివిగల వారు . మీరు రాజ్యాంగం గురించి చాలా బాగా తెలుసు . మీరు రూల్స్ మాట్లాడతారు కదా అటువంటప్పుడు మీరు నాకు సమాధానం ఇవ్వండి . రాజకీయ నాయకులకు పోలీసు భద్రత ఇవ్వాలని ఏ ఆర్టికల్ చెబుతుంది? నాకు తెలిసినంతవరకు ప్రజలకు మాత్రం కష్టం వచ్చినప్పుడు పోలీసు భద్రత కల్పించాలని రాజ్యాంగం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం మీదే కదా అమ్మాయిలకు ఉన్న భద్రత గురించి ఆలోచించి వెస్టర్న్ కల్చర్ ని రద్దు చేయండి మరి. మీరు మాత్రం వెస్టర్న్ కల్చర్ ని ప్రోత్సహిస్తారు మళ్లీ ఆడవాళ్ళ పై ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రెస్ లో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అఘాయిత్యం జరిగినప్పుడు ఒక చిన్నమాట టీవీలలో వచ్చి నేను ఈ దారుణాన్ని ఖండిస్తున్నాను అంటారు. అఘాయిత్యం జరిగినప్పుడు ఖండించడం మంచిదే కానీ కనిపించడం ఒక్కటే సరిపోదు. . అమ్మాయిలు ఫుల్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చేలా ప్రోత్సహించాలి ఇది ప్రతి భారతీయుని బాధ్యత ఎందుకంటే అమ్మాయిలు అప్పుడు డ్రెస్ ధరించిన అప్పుడే అమ్మాయిలకు రక్షణ కవచంలా ఆ ఫుల్ డ్రెస్ అనేది కాపాడుతుంది ఎలా అంటే ఏ వ్యక్తి అయినా ఫుల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ని చూసినప్పుడు గౌరవంతో చూస్తారే తప్ప ఎవరూ కామంతో చూడరు . ఒకవేళ కామంతో చూసిన అటువంటివారిని ఎక్కువ రోజులు ఉపేశించకుండ మరణదండన విధించాలి . మీరు ఈ జాబ్ గురించి మాట్లాడుతున్నారు కదా అమ్మాయిల యొక్క వెస్ట్రన్ డ్రెస్సులు రాకుండా మీకు దమ్ముంటే అడ్డుకోండి. ఒక అమ్మాయి hijab dress యో వస్తుందా లేదా ఫుల్ డ్రెస్ లో వస్తుందా అది కాదు అమ్మాయి మంచిగా చదువుకుంటున్నావా లేదా అది కావాలి. అంతేకాని మంచి డ్రెస్ ల గురించి వివాదాలు చేస్తే అది దేశానికి మంచిది కాదు ఎందుకంటే ఈ జాబ్ వేసుకోవడం వల్ల ఈ అమ్మాయి యొక్క శీలం భద్రత పోదు మరియు ఏ జాబు లేని అమ్మాయిలకు ఎటువంటి ముప్పు hijab నా అమ్మాయిల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.
Mr. Radha Krishna yekkadina distrubance vuntte govt control cheyyaly irrespective of religion....we have to appreciate it because as a public we can't control all these thing it's duty of Government....
సూపర్ మాట్లాడుతారు రఘునందన్ గారూ👌👍
అన్నా నాది శ్రీకాకుళం కానీ తెలంగాణ వేరు కావడం నేను సంతోషిస్తున్నాను .
తెలంగాణ కు అన్యాయం జరిగింది ఇది వాస్తవం
Sabash anna thoti telugu vadiga na pakka rashtram lo unnandhuku nenu garvisthunnanu
👌👌👏👏
👌👌👌👏👏👏👏👏❤️
🙏
@@sakethnarayan8399 Appudu Telangana yantha struggle face chesendho eppudu ap antha problem's face chesthunsi
నిజంగా మీరు పీఎం కావలి సర్ mla కాదు మీకు నేను పెద్ద భక్తిని sir మీరు శాశ్వతంగా బీజేపీ లొనే ఉండాలి sir ఎప్పటికి
రఘునందన్ గారు మంచి వక్త
పజౌంఊఃశఫగణఖ
🙏👌
Yes
Bokkem kadu. Nuvu kuda manchidive anukunta
Da Vani modda chiku Mari
RK గారు ముందు మీరు రఘునందన్ గారు చెప్పేది పూర్తిగా వినండి.. మీకు మాత్రమే తెలివి ఉంది అన్నట్లు మాట్లాడకండి
avunu...RK gaaniki Raghu gaarini interview chesentha subject ledu
Rk maatata .venandi first
ఇది కేసీఆర్ గారికి 100% సపోర్ట్ మీరు అందరూ దొరలే కదా అన్న
100% kcr thothu bayata antha dhonga matalu
Bro... Irrespective of politics.... OC caste lo kuda chala families below povert life lead chestunnaru.... Reservations vundali but on income basis... Appude andaru settle avadaniki chance vuntadhi
ఇన్ని నీతులు చెపుతున్నారు rk గారు ,హిందూ దేవాలయాలు పై మాత్రమే ప్రభుత్వ పెట్టన్ మెందుకు. సొమ్ములు దొబ్బతానికా.మీరు అడిగేది పెద్ద హేతువాదులు లాగా ఉంది.జై భారత్,జై హిందు
Many students, old people, patients, exam preparing people etc will get impacted by any sounds - we don’t want any sound from temple, church or masjid 🙏🙏🙏
Exactly
If you can't control these people's than these people's will create Kashmir genocide in every part....
Take politics and politicians seriously.... 🙏🙏
రఘు అన్న మిరు మాట్లాడే శైలి సూపర్ 🙏
Excellent Raghunandan garu Great reply to ABN Radha Krishna
Superb sir u said correctly
రఘునందన్ అన్నా గారు... మీరు అంటే నాకు చాలా ఇష్టం. కాని.. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు.... దేశంలో కాని మన తెలుగు రాష్ట్రాల్లో గాని కులాల పరంగా రెడ్డిలు, దొరలు, నాయుడు లు, చౌదరీలు, శర్మ లు, వర్మలు... అనేవారె పెద్ద కులస్తులు, గొప్ప వారు... అని ఏం కాదు... పై వారందరు.. బయమనేది లేకుండా.. తప్పైనా.., ఒప్పైనా.. దైర్యం గా ముందుకు వచ్చి తెలిసినంతలో వారి మాట చాతుర్యాన్ని కొనసాగించుకోవడం వల్ల పై వారందరు అగ్రకులస్తులమని.. వారి ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటుండటం వల్ల రెడ్లు, దొరలు, శర్మ లు, వర్మలు గా కొనసాగించబడుతున్నారు...
మిగతా ప్రజల మానసిక అంధత్వం, మంద బుద్ది , సోమరి తనం వల్ల ... ఈ ఉషారుగున్నవారు అగ్ర కులస్తులు గా చలామని అయ్యారు... అంత తప్ప పెద్ద కులం, చిన్న కులం అనేది ఏం లేదు... 🙏🙏
Rk gaadu bjp ki anti....veedu trs and TDP chanel
Super interview 👍
Trs lo untey kcr thopu
Congress lo untey Sonia thopu
Bjp lo untey Modi thopu .....he worked 3 party's 😊
దరిద్రుడైన రంకునికృష్ఠుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో రఘునందన్ గారు గ్రేట్
🙏 Good morning Raghunandhan sir Mee speech is very excellant messag istaru sir meeku congratulations sir🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️👍👍👍👍👍👍
We are from Karnataka...no problem in Karnataka... everything is fine here..but media is doing wrong.... Hyderabad old City Hindus condition discuss.
అబ్బబ్బా ఇంత చాకచక్యమైన మాటతీరు రాజకీయ చతురత అమోఘఃం రఘునందన్ గారి లాంటి నాయకుడు జాతికి చాలా అవసరమే
Are rk ga
ఇది హిందువుల దేశం
మా దేశం లో
మా దేవాలయం లో మేము మా దేవుడి పాటలు పెట్టుకుంటే తప్పేంటి రా ఏడవ
India is democratic,socialistic,secularistic country
Yes
Yes
Correct
Yes
Aha! Fantastic replies
Very good you disclosed your real face TQ.
కాషాయ కర్మికుడా నువ్వు గ్రేట్
super ❤
Super Raghunandan Anna 🙏
Ragunandan Rao gaaru super
మరి GOVT స్కూలు మరి GOVT హాస్పిటల్ ఎన్ని కొత్తవి కట్టినరో మీరు చెప్పిండి సార్ .
Kcr ni adugu
Nenu Trs Supporter kadu Sodara. Andarini Adagali .Mana Desham lo peda Prajala gurinchi pani Chese party edaina vundi Ante Adi Kevalam "AAP"Party Okkate.
I am fan
RK should have full knowledge, don't ask any question with half knowledge
RK sir please do interview with gangula kamalakar garu and balka Suman garu after full survey on those, if you have any guts.
రఘునందన్ అన్న గీ ఎబిఎన్ గాడితో ఇంటర్వ్యూ ఎందుకన్నా.
పచ్చకామేర్లు ఉన్నోడికి లోకం మొత్తం పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు గా ఆర్కే గాడికి లోకం పచ్చగానే కనిపిస్తుంది.
ఎల్లోమీడీయా ..... ఎర్రిపుష్పం మీడియా.
Mic luu tesesteyyy bagunnuuu
Super anchoreee.i saluteeee u sir....super anchroing
Idhae Interview MIM vallani pilichii cheyandiu.. RK view appudu correct gaa vastuu
Gret R n d n garu
Superb
Jai raghu Anna
None of the politician is discussing about the development of the country
Super question s rk
Owaisi ki lawyer mana Raghunandan......veedochi hinduism gurinchi preaching chesthunnadu.....mana karma raa babu.....
adhi vrutti dharmam . Owaisi ni oka client ga chudali gani shatruvu laaga kaadu
@@rajeshpapani Abbaaa...em spethiri em septhiri.....inko client le dorakaledaaaa....
@@crystalpines3252 watch full video.neeku vruthi dharmam tekiyadu.
@@rajeshpapani Abba...meeru vruthi dharamam peru meeda emayina cheyyochu......inkokaru chesthe thappaaa.....oka chief minister valla state lo andarini samananga choosthe thappu ee BJP lucha gallaku...Owaisi peru cheppi siggu, sharam lekunda votes adugutharu, kaani vaadini arrest cheyyaru.....pora bye po....raghu gaadu bacaha gaadinundi naaku thelusu....he is not Bjp person, he just went there as there was no option.....
@@crystalpines3252 neeku ra yevadu ra? matladam nerchuko . kcr gaadu kaada hindus ni thittindi . votes kosam muslim laag getup vesedi yevadu lucha gaadu
Raghanna nuv chala baga cheppavu...radhakrishna garu chala teliviga divert cheyadaniki try chestaru...but meru manchiga chepparu
Nice Anna
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మతవిధ్వంసం కనపడతాలేదా రఘు అన్నా
BJP ❤️❤️❤️
RK garu Salim gadi Sanka nakutharu anduke valla side nunche matladatharu . CBN kuda modi ni thitti thitti ee stage ki vichadu . RK kuda last ki ilage avthademo .
Ore mishra nuvvu pichodu ve ayyttunav cbn Gurench i think chese
Nuv kuda caste pichodive kada telusthondile .
Caste pichholaki.RK ardam kaadu
@@mohammedtabrez7854 nuv apar matha picha Naa kodaka.
Mr RK , why don't you talk about state control of temples but other places of worship are not &?
VOLUME thagginchali... Adi gudi ayna, mosque ayna, church ayna.... Asalu sound lekapothe inka manchidi
జై రాఘన్న 🙏🙏
Mr R K meeku church lo mikes sound vinapada
Mike's motham తీసేయాలి
Iam big fans sir రఘునందన్ sir
Good philosophy Raghunandan Garu
You are correct Raghu anna
Raghu anna u are too humble. antha over respect ivvakarledu anna RK ki
I don't like bjp, but raghu anna good candidate
Dare to comment vth ur good name
iyanaki antaledu 🙏🙏🙏🙏🙏🙏
Just media mundu covering ante 🙏🙏🙏🙏
Sir u need to get in aap party.. We want such honest person for telangana Aap.
5:55
Mike lu mottam theseyyali sir
Eppatinincho nadustondi ani.. we can't bear that howling sound in the early morning
Political leaders will be political leaders
RK ji secular ga avakandi
RK Garu good job 👍
Government or courts should ban Loudspeakers from all the places through which people's peace would be disturbed. Don’t matter if it’s Temples or mosques or churches, or even schools l in the residential area. We should all develop some civic sense and respect other people.
వీటి వల్ల సగటు మనిషి కి ఉపయోగం ఏమి లేదు. కానీ ఒక సగటు మనిషి కి మూడు పూటలా తినే స్థాయికి తీసుకు రాగలిగే స్థితి కి ఈ ప్రభుత్వాలు రావాలి
RK sir....100% correct
RK meek ami Nopi, RK meeru minarity valaku chepuchu kadha ee neethulu
Adi cheppadaniki Rk gariki balls levu bro 🤣
దమ్మున్న పత్రిక, దమ్మున్న చానల్ , అని చెప్పుకునే ప్రతివాడు నీతులు చెప్పేది హిందువులకే, ఇతర మతాల వారికి చెప్పాలంటే ప్రతి పత్రిక, ప్రతి చానల్ వాడికి భయమే. దమ్ము అని గొప్పగా చెప్పుకునే మీ పత్రిక మీ ఛానల్ ఓవైసీ గాడు 15 నిమిషాల సమయం ఇస్తే ఈ దేశంలో హిందువులను లేకుండా చేస్తా అంటే, చర్చించడానికి దమ్మున్న చానల్, పత్రికలు ఎక్కడకు పోయాయో ??.
Ragu Bava super. 👏👏👍
6:20
People front of india, muslim organization behind hihab issue in karnataka
గుడిలో అయినా మసీదులో అయినా పొంగల్ ( పెద్ద మూతి ఉండేవి )స్పీకర్లు పెట్టకూడదు ఆ ఆచారం దెబ్బయ్ ఏళ్ళు నుంచి వున్న అది సరైనది కాదు ఆ ఆచారం మార్చు కోవాలి
RK ki ✨ chusindu ragu Anna matlaki
విడిపోయి 8ఇయర్స్ ఐనా ఇంకా ఈ రఘునందన్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం అని ఏడుస్తారు.....
Meru chesina papalu asontivi ra mari
Memu aedustamaa.. Iddaru MP la tho special state techukunnam memu.. Caste feeling and Hero fans war tappa.. Okka special status kosaam fight cheyaani.. AP ni chusthaee ippadikii aedupuu vastundiii
Dengeyindri androllantha
Next Cm of Telangana The Great Raghunandan Anna
దేశం మరుతుందీ
Great man raghu
Ragu anna superb
No that one track
Meeru ఎమ్మెల్యే ala అయిపోయారు e రోజులో కులమే కదా sir
Abn rk gariki cool ga dhoola tercharuga.... maata ledu cbn tammudu abn ku. Hijab matterlo superb answer no one don't knows kerala issue
Rghunandan anna radha Krishna gari ki suuper ga chapparu
జై మోడిజీ జైయోగీజీ
మొదటిసారి జరిగింది ఎక్కడ ఎవరి విషయంలో యివన్నీ జరుగుతున్నాయి. ఆర్ .కె గారు.ఎన్నాళ్ళు.ఆత్యదికులు సంయమనం పాటిస్తే సరిపొతుందా మిగతావాళ్ళు కూడా ఉండాలిగా.
రఘునదనరావు gaaru బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, మాట్లాడక పోతే మొడిగారు ఒప్పుకోరు కదా
Rk gaariki correct encounter raghu anna😀
రఘునందన్ రావు గారు మీరు చాలా తెలివిగల వారు .
మీరు రాజ్యాంగం గురించి చాలా బాగా తెలుసు .
మీరు రూల్స్ మాట్లాడతారు కదా అటువంటప్పుడు మీరు నాకు సమాధానం ఇవ్వండి .
రాజకీయ నాయకులకు పోలీసు భద్రత ఇవ్వాలని ఏ ఆర్టికల్ చెబుతుంది?
నాకు తెలిసినంతవరకు ప్రజలకు మాత్రం కష్టం వచ్చినప్పుడు పోలీసు భద్రత కల్పించాలని రాజ్యాంగం చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం మీదే కదా అమ్మాయిలకు ఉన్న భద్రత గురించి ఆలోచించి వెస్టర్న్ కల్చర్ ని రద్దు చేయండి మరి.
మీరు మాత్రం వెస్టర్న్ కల్చర్ ని ప్రోత్సహిస్తారు మళ్లీ ఆడవాళ్ళ పై ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రెస్ లో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు.
అఘాయిత్యం జరిగినప్పుడు ఒక చిన్నమాట టీవీలలో వచ్చి నేను ఈ దారుణాన్ని ఖండిస్తున్నాను అంటారు.
అఘాయిత్యం జరిగినప్పుడు ఖండించడం మంచిదే కానీ కనిపించడం ఒక్కటే సరిపోదు. .
అమ్మాయిలు ఫుల్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చేలా ప్రోత్సహించాలి ఇది ప్రతి భారతీయుని బాధ్యత ఎందుకంటే అమ్మాయిలు అప్పుడు డ్రెస్ ధరించిన అప్పుడే అమ్మాయిలకు రక్షణ కవచంలా ఆ ఫుల్ డ్రెస్ అనేది కాపాడుతుంది ఎలా అంటే ఏ వ్యక్తి అయినా ఫుల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ని చూసినప్పుడు గౌరవంతో చూస్తారే తప్ప ఎవరూ కామంతో చూడరు .
ఒకవేళ కామంతో చూసిన అటువంటివారిని ఎక్కువ రోజులు ఉపేశించకుండ మరణదండన విధించాలి .
మీరు ఈ జాబ్ గురించి మాట్లాడుతున్నారు కదా అమ్మాయిల యొక్క వెస్ట్రన్ డ్రెస్సులు రాకుండా మీకు దమ్ముంటే అడ్డుకోండి.
ఒక అమ్మాయి hijab dress యో వస్తుందా లేదా ఫుల్ డ్రెస్ లో వస్తుందా అది కాదు అమ్మాయి మంచిగా చదువుకుంటున్నావా లేదా అది కావాలి.
అంతేకాని మంచి డ్రెస్ ల గురించి వివాదాలు చేస్తే అది దేశానికి మంచిది కాదు ఎందుకంటే ఈ జాబ్ వేసుకోవడం వల్ల ఈ అమ్మాయి యొక్క శీలం భద్రత పోదు మరియు ఏ జాబు లేని అమ్మాయిలకు ఎటువంటి ముప్పు hijab నా అమ్మాయిల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.
Raghu anna ♥️
Good raghunandan sir
RK ki manchi counter eche person... RK ki matalu rakunda chesina ragunandan anna... first time RK ki matalu ravadam le
నిజం తెలిసిన ఒప్పుకోవు కదా RK గారు
Sound 🔊 is dangerous pollution
Mr. Radha Krishna yekkadina distrubance vuntte govt control cheyyaly irrespective of religion....we have to appreciate it because as a public we can't control all these thing it's duty of Government....
రాధాకృష్ణ నియంతృత్వం
హిందువులు మాత్రం స్పీకర్ మైక్ పర్మిషన్ తీసుకోవాలా నిబంధనలు ఒక్క హిందువులుకేనా ?
Jai bjp
RK is correct 👌
సమాజం ఎం చెయ్యదు rk గారు చూస్తా వుంటాం
సమాజం ఏమైనా చేస్తుంది అంటే ఈ రాజకీయ పార్టీలు వాటి తిత్తులు ఇంత చెయ్యలేరు గా సామి
ఆమె వెనుకబడ్డ అల్లరి మూకల గురించి చర్చించండి ఒక ఆడపిల్ల వెనుక అంతమంది మూర్ఖులు వెంబడించడం సమంజసమా
వాళ్లను ఆపిండి కూడా ఒక హిందువే..
Ragunandhan rao is a covert of TRS, only Etela fame will be work for BJP
Vacchadu e vooru thammi nidhi
అగ్రకులం.. ధనికుడు కాదా.. పదుల సంఖ్యలో భూములు.. డబ్బు ఎవరిvi మరి...
Reservations tho talent lekunda vela kotlu dochukuntuna kulam evrdi
దోచుకుంటున్నా వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ chestunnam
Jai velama...
Jai Jai velama Jai Jai velama 👏👏