డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయలేదు ఇది నా ప్రశ్న దీనికి జవాబు చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడా
ఆ ఫోటో గ్యాలరీలో బాబాయ్ హత్య, నంద్యాల జిల్లా పెసరవాయి లో డబుల్ మర్డర్, ప్రొద్దుటూరు పట్టణంలో నందం సుబ్బయ్య, మాచర్లలో తోట చంద్రయ్య, మీ MLC అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినేది, అలాగే DR sudhakar చంపిన ఫోటోలు కూడా ఆ గ్యాలరీలో పెట్టాల్సింది
Jagan is a saddist,when he got absolute majority,he did nothing for the welfare of AP people.All he did was loot money and take revenge on opponents.The way he treated CBN ,was not acceptable.God is giving him his own. medicine.Jagan ,the asshole will languish in jail,soon.
@@naveenvarma5068 ఉన్న మాట చెప్తే ఉలిక్కిపడ్డ ఉంది నీకు ??? ఓట్లు లెక్కింపులో ముందంజలో ఉన్నదే బ్యాలెట్ పేపర్ ఓట్లు ఏ ఉద్యోగస్తులకు న్యాయం చేశాడు చెప్పు జగనన్న ❓
పవన్ కళ్యాణ్ ని ఇష్టమొచ్చినట్టు తిడితే దర్నా చెయ్యలేదు కానీ cbn ఆరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్నాడు.అదే రాజకీయం అంటే కుట్రలే కానీ స్నేహాలు ఉండవు నటన అంతే
మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు అనే ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వాలి ఇంకా ఇట్లాంటి ఎన్నో చేస్తా ఉంటాడు ఆయన మెరుగైన సమాజం కొరకు ఇతను ఎంత దూరమైనా వెళ్తాడు🙏🏻🙏🏻
బీబీసీ వారికి విజ్ఞప్తి!... రెడ్ బుక్ లో టీడీపీ వారు చంపాలనుకున్న వారి పేర్లు ఉంటే ముందు జగన్ పేరు కదా ఉండాలి, ఆపైన సజ్జల, వైశ్యారెడ్డి, పెద్ది రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, రోగి రమేష్, రోజా, ఇలాంటి పేర్లు కదా ఉండాలి. వారిని కదా ముందుగా చంపాలి. వారిని వదిలేసి ఎవరెవరినో ఎందుకు చంపుతారు? ఇవన్నీ మీరు అడగరా!? గతంలో మహామేత వైయస్సార్ దిక్కుమాలిన చావు చచ్చిన రోజు చనిపోయిన అందరినీ ఆయనపై అభిమానంతో చనిపోయారంటూ ప్రచారం చేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు... ఈ యాబై రోజులు ఎవరు ఎలా చచ్చినా... చచ్చినవాడు వైసీపీ, చంపినవాడు టీడీపీ. కొట్టినవాడు టీడీపీ, కొట్టించుకున్నవాడు వైసీపీ. మరో విషయం!... వివేకానంద రెడ్డి గారి కేసు విషయమై అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వస్తే సీబీఐ సిబ్బంది వాహనాలపై గ్రామస్థులు దాడి చేశారు, తిరిగి వెళ్ళిపోయామని చెప్పారు. మీ వెనుక నిలబడిన అవినాష్ రెడ్డి ఢిల్లీలో అంత స్వేచ్ఛగా తిరుగుతుంటే ఏమి చేస్తున్నారో సీబీఐ సిబ్బందిని కాస్త ప్రశ్నించండి.
జగన్ గారు అనంతపూర్ కానిస్టేబులు టి ఏ డి ఏ లు లేక సరెండర్ అమౌంట్ రాక పిల్లల ఫీజులు కట్టలేక సేవ్ మీ పోలీస్ అని సీఎం గారు అని బ్లాక్ గాడు పట్టుకొని ఒక గంట సేపు కూర్చుంటే వాని డిస్మిస్ చేసి సస్పెండ్ చేసి నానా యాగి చేసి ఈరోజు నీతి కబుర్లు చెబుతూ రెడ్ బుక్కు అనేది మీలాంటి వాళ్ల కోసమే వాళ్ళు తయారు చేసుకున్నారు మీరు చేసింది సంసారం వాళ్ళు చేసేది ఏమో వ్యభిచారమా అన్నట్టుంది వ్యవహారం
Dear BBC Pavan bro, please come to Andhra pradesh and ask people how happy and positive minded they are? In fact, the person who got killed was once from Jagan party only. It was personal reasons, not political killings. Vandalised properties are illegal buildings only. Can you please suggest Jagan, to not escape assembly meeting which are of utmost important for people of Andhra Pradesh and do this insensible strike in Delhi? Jagan is doing this, just to escape the assembly meetings and pass time in Delhi and try lobbying for his personal reasons "only". Even his own sister "Sharmila garu and his mother" are ashamed of his crook and vendative thought process!! Andhra Pradesh people are ashamed of him. He is the one and only one person who blamed the voters(Andhra Pradesh public)for his loss of power as CM. Shame on you Jagan!!
kshaminchali me views lo development ante kastha cheppagalara nd NEETI AAYOG ni okasari parisheelinchandi thelusthundhi gatha prabuthvam dvlpmt chesindho ledho ani
ఐదు సంవత్సరాలలో,రాజధాని కోసంఒక్క సారి,కూడ ఢిల్లీకివెళ్లలేదు, ఎవడో వాడి సొంత కక్ష లతో..చంపుకుంటే నిరసన చేస్తూన్నాడు,మీ బాబయి చనిపోయినప్పుడు చేయలేదే ధర్న...ఇప్పుడు వచ్చాడు నీతి మంతుడు...😁😁😁
శవం ఎక్కడ ఉంటె అక్కడకు చిరునవ్వుతో పయనం అవుతావు,.. ఏ రోజు అయినా ప్రత్యేక హోదా కోసం కానీ,విశాఖ స్టీల్ ప్రైవేటు కాకుండా చూడటం కోసం కానీ, రైల్వే జోన్ కోసం కానీ,విభజన హామీలు కోసం కానీ,.రాజధాని అభివృద్ధి నిధుల కోసం కానీ,ఉత్తరాంధ్ర ,రాయల సీమ వెనకబాటు తొలగించటానికి ఏదైనా ప్యాకేజీ కోసం కానీ,నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ కోటా కేటాయించామని కానీ, రాష్ట్రం లో భారీ పరిశ్రమలు,పెట్టుబడులు కోసం కానీ,. కేంద్ర ప్రభుత్వం న్ని నిలదీశావ దేశ రాజధాని ఢిల్లీలో ఇలా ఎప్పుడైనా దీక్షలు చేశావా జగన్ రెడ్డి 🎉
ఈ జగన్ ని చూస్తే ఉసరవిల్లి ఉరేసుకుని చచ్చిపోతుంది....అది నోరేనా అసలు?? ఏమి నటన రా....వాళ్ళ హయాం లో అందరకి న్యాయం ఒక్కటే అని చెప్పాడట....సిగ్గు..శరం లేదు...మరి అంత దారుణమయిన అబద్ధాలా??
@@Ramakrishna-or6ms 2019 లో 151 సీట్లు నెగ్గితే అది EVM మహిమ కాదు...అది జగన్ మీద ప్రజల ప్రేమ...అభిమానం... 2024 లో చరిత్రలో ఎవరు చూడని చెత్త పరిపాలన చేసినందుకు జగన్ ఓడిపోతే...అది EVM మహిమ...అవునా? అప్పుడొక రంగు...ఇప్పుడొక రంగు.....అందుకే మిమ్మల్ని, ఆ తుగ్లక్ ని ఊసరవెల్లి అని అనాలి....అవునా కాదా? 2024 లో అన్ని సీట్లు గెలవడం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు...జగన్ చెత్త పరిపాలన వలన అన్ని సీట్లు గెలుచుకున్నారు....కానీ జగన్ మారలేదు...రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేద్దామని అనుకుంటున్నాడు...అందుకే జగన్ వద్దు...ఇంకా ఎవరు సీఎం అయినా పరవాలేదు...షర్మిల సీఎం అయినా పరవాలేదు...కానీ జగన్ వద్దు...
@@appreciatelife87 vote for democracy సంస్థ, నివేదిక చుందండీ, 2019 లో ఈ చర్చ లేడు ,2024 లో ఏందుకు వస్తుంది భారతదేశం అంతటా?????, విదేశాలనుంచి విమర్శలూ వచ్చ ఇ 2024 లో .
ధర్మం నీతి గురించి నీకు మాట్లాడే రైడ్ సే లేవు దాని గురించి మాట్లాడాలంటే దాన్ని పాటించ గలిగిన వాళ్లే మాట్లాడాలి దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రాముల వారి కళ్యాణానికి తలంబ్రాలు ఇవ్వాలి ఇచ్చారా? రాష్ట్రంలో అందరినీ క్రిస్టియన్ లో కలపాలని దృఢ సంకల్పం నీలో చాలా బాగా ఉంది
మీ వైసిపిప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడికి వాడు ఇష్టమొచ్చినట్లు పేట్రేగిపోయారు అప్పుడు చెప్పలేదు సార్ మీరు ఎందుకు ఇప్పుడు ఎందుకు మీది మీకే రాడ్ దింపుతారు మరి
Andhra ki gani Andhra manushuli ki gani paruvu undi Ani neeku evadu cheppadu CBN, leka pappu gada , asalu paruvey untey tappudu Naa kodukulni votlu vesi gelipistaraa? Eeroju itchey haamilu Anni mingey saru idi Andhra prajalaku teliyali
గత ఐదు సంవత్సరాలుగా ఈ డెమోక్రసీ వాల్యూస్ ఏమైపోయాయి జమోరే గారు, తమరు నిద్ర పోయారాలేక నటించారా? ప్రజల ఆర్తనాదాలు మీకు వినపడలేదా? మాలాంటి వాళ్లకు విడ్డూరంగా ఉంది మీ ప్రవర్తన తమరు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. పాదయాత్రలో మీ నటనా చాతుర్యం చూసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని నెత్తిన చేతులు పెడుతూ,ముద్దులు పెడుతూ, హగ్గులు ఇస్తూ అక్కా చెల్లీ అంటూ వరుసలు కలుపుతూ ఉంటే వెర్రివాళ్ల మాదిరి నమ్మి ఓట్లు వేసినందుకు ఫలితం అనుభవిస్తే గాని తెలియలేదు
డెమోక్రటిక్ వాల్యూస్ ఉండబట్టే గా మీరు ఈలా మీ హృదయంలో ఉన్న అక్కసు అసూయా వెళ్ళగక్కుతున్నారు అపుడు వాళ్లు చేశారు కాబట్టి ఇలానే చెయ్యాలి అని చెప్తున్నారా.......మల్లి ప్రభుత్వాలు మారతాయి....మనుషులు మారాలి యే ప్రభుత్వం లో అయినా చెడు మంచి రెండు జరుగుతాయి....వేటీని ఆపలేము కనీసం కండీoచాలి కదా....
అరే పవన్ భయ్యా అక్కడ ఎదో అడిగుతున్నారు మీ పరిపాలన కోసం దానికి ఫస్ట్ సమాధానం చెప్పు 😋😋😁😁🤣🤣 అది చెప్పుకుండా వేరే టాపిక్ పోతున్నావ్ అసలు మీకు ఫస్ట్ మానత్వం ఉందా గతం లో వైసీపీ హయాంలో ఏ అరాచకాలు హత్యలు జరగలేదు అంట జగన్ సార్ మీ చిల్లర్ మాటలు ఇక పనికి రాదు కొంచెం మేలుకోండి మీరుప్పుడు ఎదో మైకం లో ఉన్నారు బయటకి రండి 👍👍
నీకు ఢిల్లీలో ధర్నా చెయ్యటానికి ఇంకేం దొరకాలేదా నయన చేసిన హత్యలు చెప్పాలంటే ఫోటోలు వీడియో లు కాదు ఒక 3 భాగాలు గా పెద్ద సినిమాలు తియ్యాలి అయినా అధేదో అసెంబ్లీలో ఆడవచ్చు కదా అప్పుడూ వాళ్ళూ నీ 5 ఏళ్ల పాలనలో జరిగిన గోరాలు అన్నీ అసెంబ్లీలో టీవీలో వేసి చూపించేవాళ్ళు
ముందు వారిని ఓదార్చి, నష్టపరిహారం ఇచ్చి ఆధారాలు చూపించి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి అసెంబ్లీలో చర్చకు పెట్టి అప్పుడు కూడా పని జరగకపోతే ఢిల్లీ వెళ్ళాలి నాయనా ! రెడ్ బుక్ అనేది మీతో అంటకాగిన అధికారులను హేచ్చరిస్తూ వ్రాసిన పుస్తకం. మీలాగా హిడెన్ ఎజెండాతో చేసే ఛండాలం కాదు జగ్గడూ.
మీరు చెప్పాల్సింది అది కాదు జగనన్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు బీబీసీ వాళ్లు ఇలాంటి అరాచకాలు చూశారా అని అడగాలి. అతను మొదలు పెట్టడం పెట్టడం ఎవరు అధికారంలో ఉన్నా ఇవి జరుగుతున్నాయి అని తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అది మీరు గమనించడం లేదు.
మనం చేసిన పాపాలు మనల్ని ఎప్పటికి వదిలిపెట్టవు అవి అనుభవించాలి ఇది కూడా అంతే దీనికోసం ధర్నాలు చేయడం వెస్ట్ ఇప్పటికైనా వైసీపీ నాయకులు మంచిగా ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది ప్రజలు అన్నీ చూస్తున్నారు
Mee 5 years lo jarigina dhanki ippudu anubhavisthunnaru, inka evarni emi anala, kathulitho nariki annav mee party kadha mee babai ni chamoinollu mee tho mee family tho pholi li unnaru maru fheenki emantav
డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయలేదు ఇది నా ప్రశ్న దీనికి జవాబు చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడా
Absolutely true.Jagan is a saddist.He should be sent to jail.
ఒక్క positive కామెంట్ అయినా దొరుకుతుందా అని వెతికిన వాళ్ళు నాలాగా like కొట్టండి 😂
@@meforyou5220 😂
5rs paid
Negative Comments matrame highlights lo pettaru. Migathavi hide lo pettaru e etv vari kammati bbc varu.
@@naveenvarma5068 11 సీట్లు కూడా నా 😂 ఏరీ
డీపీ విధ్వంసం పాలన ఆపాలి రాజకీయ కక్ష వల్లా నేరస్తులు రెచ్చి పోతున్నారు అందుకే గేదలు ని కూడా మానభంగాలు జరుగుతున్నాయి
ఇదే మాదిరి.... పోలవరం కోసం , రాజధాని కోసం , విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం , ఇన్వెస్ట్మెంట్ కోసం....photo and video exibition petti untee bagundehi
దీనెమ్మ జీవితం ఒక్క సానుకూల వ్యాఖ్యలు అయినా లేవు యెంత వేతికినా దొరకడం లే
ఆ ఫోటో గ్యాలరీలో బాబాయ్ హత్య, నంద్యాల జిల్లా పెసరవాయి లో డబుల్ మర్డర్, ప్రొద్దుటూరు పట్టణంలో నందం సుబ్బయ్య, మాచర్లలో తోట చంద్రయ్య, మీ MLC అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినేది, అలాగే DR sudhakar చంపిన ఫోటోలు కూడా ఆ గ్యాలరీలో పెట్టాల్సింది
Veetannitini marichipoyaremo
Idi kadaa point ante
Babai హత్య టీడీపీ హాయం లో కదా జరిగింది??
Nivu pettara badkov
@@WC2FAR ఖదిరికి పోయి గొడ్డలి తెచ్చింది ఎవరు
పూర్తి గా KA PAUL గా మారిన JAGAN😢
Papam 😢😢
😂
Keka bro 😂
I like ur comment 😂😂😂😂
Papam ka Paul తో పోల్చద్దు
Highly toxic & cunning fellow
Sad but That's true
Jagan is a saddist,when he got absolute majority,he did nothing for the welfare of AP people.All he did was loot money and take revenge on opponents.The way he treated CBN ,was not acceptable.God is giving him his own. medicine.Jagan ,the asshole will languish in jail,soon.
He has had no such dexterity!
నీ ఓటమి కి కారణం వెతుకు అన్నా ,
నీ ఓటమికి కారణం బ్యాలెట్ పెపర్లే అన్నా
ఉద్యోగస్తుడు ఒక్కడు నీకు ఓటు వేయలేదు
5 rs paid
@@naveenvarma5068 ఉన్న మాట చెప్తే ఉలిక్కిపడ్డ ఉంది నీకు ??? ఓట్లు లెక్కింపులో ముందంజలో ఉన్నదే బ్యాలెట్ పేపర్ ఓట్లు ఏ ఉద్యోగస్తులకు న్యాయం చేశాడు చెప్పు జగనన్న ❓
@@Arif2016 5rs vachai kadha billalu konnuko, ok nah... inko negative comment pettu inko 5rs vasthai 😄 vyaparam bayya
Evm tampering chesaru mody, cbn and Pawan kalyan
Valla family motham evaru veyaledu
ఆంధ్ర వదిలి పొరబాబు
దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎక్కడ వున్నావు అన్న
Party nundi suspend inadu kada
@@lokesh9322party lone unnadu
@@lokesh9322no Inka mlc and his family member ki MLA seat ఇచ్చారు
Nidra potunnaca
Vadini pakkana perjoni Darna chesadu monna kuda @@lokesh9322
Guduseti
ఇంట్లో బాబాయి చనిపోతే అడగలేదు కానీ ఎక్కడో ఎవరో కక్ష తో సంపితే ఈయన న్యాయ పోరాటం చేస్తున్నారట బాగుందయ్య
@@OkMaawaBro చంపమని ప్రోత్సాహం అందించటమా? నేరంలో మీరు భాగం కాకూడదు
Evarini adagalivallaku telulu evaru champaro
Super point
Apudu cm unadu epudu😢😢
పవన్ కళ్యాణ్ ని ఇష్టమొచ్చినట్టు తిడితే దర్నా చెయ్యలేదు కానీ cbn ఆరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్నాడు.అదే రాజకీయం అంటే కుట్రలే కానీ స్నేహాలు ఉండవు నటన అంతే
మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు అనే ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వాలి ఇంకా ఇట్లాంటి ఎన్నో చేస్తా ఉంటాడు ఆయన మెరుగైన సమాజం కొరకు ఇతను ఎంత దూరమైనా వెళ్తాడు🙏🏻🙏🏻
అన్న రూల్స్ ఫాలో అవ్వడు
రూల్స్ పెడతాడు
Annaa..nu..e..pudu...😂😂😂..
5 rs paid enjoy
@@naveenvarma5068Hey Copy paste Job
@@naveenvarma5068jai jalaganna
😂😂😂😂
అడిగిన దానికి మేము సమాధానం చెప్పం.
మేము బట్టీ పట్టిందే చెప్తాం.
అయితే వెళ్లి ఈవీఎం మిషన్ నీ వెళ్లి అడగండి ఇలాంటి వెటకారం ఉండబట్టే ycp పార్టీ నీ గోవిందా గోవిందా...... ఆయనది 🤣🤣🤣🤣
@@SAVARARAM352 అడిగా 2019 లో
😂😂😂😂😂😂
😂😂😂😂😂
Super bro 😂😂😂 excellent punch
Reporter పేరు పవన్ అంటే, మీకు ఇంటర్వ్యూ లేదు పోండి అంటారేమో అనుకున్నా 😂😂
😊😊
😂😂😂😂😂
ఏం kick ఉందిరా మావా ఈ comments section లో 😂😂
😂😂
Super comment bro
😂😂😂😂
😂😂😂
ఇదంతా నాటకం
మీడియా వాళ్లకు నిజము వైపు వెళ్ళండి....
ప్రజలే తీర్పు చెపుతారు
నిజమైన లీడర్ తప్పకుండా కాలమే నిర్ణయంచాలి.
సత్యమేవ జయతే
బీబీసీ వారికి విజ్ఞప్తి!...
రెడ్ బుక్ లో టీడీపీ వారు చంపాలనుకున్న వారి పేర్లు ఉంటే ముందు జగన్ పేరు కదా ఉండాలి, ఆపైన సజ్జల, వైశ్యారెడ్డి, పెద్ది రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, రోగి రమేష్, రోజా, ఇలాంటి పేర్లు కదా ఉండాలి. వారిని కదా ముందుగా చంపాలి. వారిని వదిలేసి ఎవరెవరినో ఎందుకు చంపుతారు? ఇవన్నీ మీరు అడగరా!?
గతంలో మహామేత వైయస్సార్ దిక్కుమాలిన చావు చచ్చిన రోజు చనిపోయిన అందరినీ ఆయనపై అభిమానంతో చనిపోయారంటూ ప్రచారం చేసుకున్నారు.
అదే విధంగా ఇప్పుడు...
ఈ యాబై రోజులు ఎవరు ఎలా చచ్చినా... చచ్చినవాడు వైసీపీ, చంపినవాడు టీడీపీ.
కొట్టినవాడు టీడీపీ, కొట్టించుకున్నవాడు వైసీపీ.
మరో విషయం!...
వివేకానంద రెడ్డి గారి కేసు విషయమై అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వస్తే సీబీఐ సిబ్బంది వాహనాలపై గ్రామస్థులు దాడి చేశారు, తిరిగి వెళ్ళిపోయామని చెప్పారు.
మీ వెనుక నిలబడిన అవినాష్ రెడ్డి ఢిల్లీలో అంత స్వేచ్ఛగా తిరుగుతుంటే ఏమి చేస్తున్నారో సీబీఐ సిబ్బందిని కాస్త ప్రశ్నించండి.
చాలా బాగా చెప్పారు
YSR అమరహే
నిజం చెప్పారు.
Next nuvve raa
Orey vallu vallu champukoru
ఎక్కడ దొరికావు రా మా రాష్ట్రానికి మా ఖర్మ కొద్ది నీ పాలన ఎట్లా ఉందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నావా
Pora daridruda.thu.chibn chestunnada? Poi adikarula sankolo,dabbu sanchulu ichevari snehan lo untadu vetukko?
Okka postive comment unte life time settlement raa😂😂😂😂😂😂😂😂
😂😂
😂😂😂😂😂 from karnataka
😂😂😂😂
ఒక్క నెలలో ఇన్ని జరిగాయా ఐతే గత ఐదేళ్లలో ఎన్ని అయ్యయో అవి కూడా చెప్పండి
అవి గత 5 యేళ్ళల్లో జరిగినవే అన్న ఈ నెలలో జరిగినవికావు.....
లోకేష్ ని పప్పు అన్నారు కదా, మరి పప్పు ని చూసి ఎందుకు భయం అన్న మీకు
@@rajuking-dy7md హామీలు నెరవేర్చడానికి కృషిచేయాలి ప్రజలకు పథకాలు అందించేందుకు పోతే...
Common man ni trouble cheste goppa kadhu…. Jagan is fighting for his cader, politicians kadhu common man affect avuthunnadu….
Jagan peddha muddha pappu kada broo
Yes😂😂😂
Pappu kante nuvve sudda pappu laa unnav
Pappu ni choosi bhayapadatam ledu raa owle
Prajalni ,karya karthalni enduku himsistunnaru Ani dharna chestunnaru
Repu ,jagan ,CBN, pappu ,paavala undochu undaka povachu adhi samasya kakapovachu kaani party ki vote veyyananatha maathraana vaallani himsinchadam entha varaku correct ha
జగన్ గారు అనంతపూర్ కానిస్టేబులు టి ఏ డి ఏ లు లేక సరెండర్ అమౌంట్ రాక పిల్లల ఫీజులు కట్టలేక సేవ్ మీ పోలీస్ అని సీఎం గారు అని బ్లాక్ గాడు పట్టుకొని ఒక గంట సేపు కూర్చుంటే వాని డిస్మిస్ చేసి సస్పెండ్ చేసి నానా యాగి చేసి ఈరోజు నీతి కబుర్లు చెబుతూ రెడ్ బుక్కు అనేది మీలాంటి వాళ్ల కోసమే వాళ్ళు తయారు చేసుకున్నారు మీరు చేసింది సంసారం వాళ్ళు చేసేది ఏమో వ్యభిచారమా అన్నట్టుంది వ్యవహారం
Full comedy జర్నలిస్ట్ అడిగినదానికి తప్ప అన్నిటికి సమాధానం చెప్పాడు
😂😂😂
కామిడీ జర్నలిస్ట్ అని అంటూ ఎందుకు అవమానించడం?
5 rs paid
😂
Mimanlini kodothe telustadi be noppi
Present meme star >>>>>> Ex CM
మీరు అడిగినా దానికి సమాధానం ఇవ్వడు
వాడికి ఏదైతే స్కిప్ట్ ఇస్తారో అది మాత్రమే
చెప్పి వెళ్తాడు
నటించాలంటే జీవిస్తాడు అన్న
మెగా డి ఎస్ సి నువ్వు ఇచ్చినావా తు..............
Ippudu isthadu theesko😂
Rey dsc 16000 post tesaru 5 years
5 rs paid
3 స్కూల్స్ కలిపి 1 స్కూల్ గా రేషలైజేషన్ చేసింది ఎవరు.
కమలహాసన్ నీ మించిపోయావన్న.....
K A పాల్ 2.ఓ రెడ్డి 😂
Same feeling
Dear BBC Pavan bro, please come to Andhra pradesh and ask people how happy and positive minded they are? In fact, the person who got killed was once from Jagan party only. It was personal reasons, not political killings. Vandalised properties are illegal buildings only.
Can you please suggest Jagan, to not escape assembly meeting which are of utmost important for people of Andhra Pradesh and do this insensible strike in Delhi? Jagan is doing this, just to escape the assembly meetings and pass time in Delhi and try lobbying for his personal reasons "only". Even his own sister "Sharmila garu and his mother" are ashamed of his crook and vendative thought process!! Andhra Pradesh people are ashamed of him.
He is the one and only one person who blamed the voters(Andhra Pradesh public)for his loss of power as CM. Shame on you Jagan!!
ఫోటో గ్యాలరీ లో బాబాయ్ ఫోటో అండ్ అనంత్ డోర్ డెలివరీ చేసిన ఆటను ఫోటో. డ్ర్.సుధాకర్ గారి ఫోటో కూడా పెట్టవలిసింది.
Neeku 7 rs ra paid
@@naveenvarma5068Neeku 200 rs cheap Liqour paida ?
Needi kuda 😢😢😢
@@naveenvarma5068Boom boom bar agent va 😂😂
@@h1permonth723 ledhu kothaga vachina power star brand 😆 😂
అతను ఏమి అడుగుతున్నాడు, నువ్వేం చెప్తున్నావురా హౌలె😂
Nv velli cheppu
5 rs paid, nuvvu emi vinali anukunte ade Vinny kammaga u tadi
5 rs paid
😂😂😂
🤣🤣🤣🤣🤣🤣
First send Mr. Jagan to "Tihar Jail". Last 5 years, YSRCP did illegal mining in my home town.
సర్వనాశనం చేసాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ఢిల్లీ లో ఏమో పీకడానికి పోయినాడు
kshaminchali me views lo development ante kastha cheppagalara nd NEETI AAYOG ni okasari parisheelinchandi thelusthundhi gatha prabuthvam dvlpmt chesindho ledho ani
డిల్లీ లో దండుపాళ్యం బాచ్
Andhra lo bollineni batch
@@viplavkallam😂😂😂😂
Thulagak psyco 420 reddy@@viplavkallam
Y not 175 😂😂😂😂@@sarojinidevi8654
@@viplavkallamy not 175😂😂😂
Ycp-Single 😺 😂😂😂😂11
Tdp-Single 🦁 23
ఐదు సంవత్సరాలలో,రాజధాని కోసంఒక్క సారి,కూడ ఢిల్లీకివెళ్లలేదు, ఎవడో వాడి సొంత కక్ష లతో..చంపుకుంటే నిరసన చేస్తూన్నాడు,మీ బాబయి చనిపోయినప్పుడు చేయలేదే ధర్న...ఇప్పుడు వచ్చాడు నీతి మంతుడు...😁😁😁
రెడ్డి అక్కడవున్నది బీబీసీ విలేకర్ పవన్😂
రెడ్డి గారు అక్కడ ఉండి etv 2 గురువిందం గజ్జి కుచ్చు😂😂😂😂
అన్నా నువ్వు AP కి పట్టిన పెద్ద దరిద్రం
నీలాంటి పార్టీ పాకిస్థాన్ లో కూడా ఉండకూడదు రా బాబు చీ,
అడిగినదానికి సమాధానం లేదు
😂😂😂😂😂
శవం ఎక్కడ ఉంటె అక్కడకు చిరునవ్వుతో పయనం అవుతావు,..
ఏ రోజు అయినా ప్రత్యేక హోదా కోసం కానీ,విశాఖ స్టీల్ ప్రైవేటు కాకుండా చూడటం కోసం కానీ, రైల్వే జోన్ కోసం కానీ,విభజన హామీలు కోసం కానీ,.రాజధాని అభివృద్ధి నిధుల కోసం కానీ,ఉత్తరాంధ్ర ,రాయల సీమ వెనకబాటు తొలగించటానికి ఏదైనా ప్యాకేజీ కోసం కానీ,నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ కోటా కేటాయించామని కానీ, రాష్ట్రం లో భారీ పరిశ్రమలు,పెట్టుబడులు కోసం కానీ,. కేంద్ర ప్రభుత్వం న్ని నిలదీశావ దేశ రాజధాని ఢిల్లీలో ఇలా ఎప్పుడైనా దీక్షలు చేశావా జగన్ రెడ్డి 🎉
నిజం
😂😂😂😂😂😊
అసెంబ్లీలో లేవనెత్తవల్సిన అంశాలు ఇది. భయపడి సమాధానం చెప్పలేక అసెంబ్లీ కీ రావట్లేదని జనం కూటమి వాళ్ళు అంటున్నారు అన్నా. సిగ్గుగాఉందన్నా.
నువ్వు రాజకీయాలలో ఉండడం ఆంధ్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం
Nuvvu ma AP lo leka povadam ma adhrustam
ఈ జగన్ ని చూస్తే ఉసరవిల్లి ఉరేసుకుని చచ్చిపోతుంది....అది నోరేనా అసలు?? ఏమి నటన రా....వాళ్ళ హయాం లో అందరకి న్యాయం ఒక్కటే అని చెప్పాడట....సిగ్గు..శరం లేదు...మరి అంత దారుణమయిన అబద్ధాలా??
Avuna
నువు టీడీపీ వాళ్ళ ఉచ్చ తాగేసిన వెదవ కదా😂😂
ఓరి నీ తస్రాలాబడు,ఊసరవెల్లి అనగనే గుర్తువచ్చాది ఎవారు 🤔🤔🤔 EVM లా CM ???
@@Ramakrishna-or6ms 2019 లో 151 సీట్లు నెగ్గితే అది EVM మహిమ కాదు...అది జగన్ మీద ప్రజల ప్రేమ...అభిమానం...
2024 లో చరిత్రలో ఎవరు చూడని చెత్త పరిపాలన చేసినందుకు జగన్ ఓడిపోతే...అది EVM మహిమ...అవునా?
అప్పుడొక రంగు...ఇప్పుడొక రంగు.....అందుకే మిమ్మల్ని, ఆ తుగ్లక్ ని ఊసరవెల్లి అని అనాలి....అవునా కాదా?
2024 లో అన్ని సీట్లు గెలవడం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు...జగన్ చెత్త పరిపాలన వలన అన్ని సీట్లు గెలుచుకున్నారు....కానీ జగన్ మారలేదు...రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేద్దామని అనుకుంటున్నాడు...అందుకే జగన్ వద్దు...ఇంకా ఎవరు సీఎం అయినా పరవాలేదు...షర్మిల సీఎం అయినా పరవాలేదు...కానీ జగన్ వద్దు...
@@appreciatelife87 vote for democracy సంస్థ, నివేదిక చుందండీ, 2019 లో ఈ చర్చ లేడు ,2024 లో ఏందుకు వస్తుంది భారతదేశం అంతటా?????, విదేశాలనుంచి విమర్శలూ వచ్చ ఇ 2024 లో .
జగన్ అన్న రేడియో 📻 లెక్క ఆయన చెప్పేదే మనం వినాలి, input ఉండదు ఓన్లీ output ఏ, నువ్వు తగ్గమాకు అన్న.
Ana kadu duna ra
YS Jagan ❤🚩🤝🙏
నవ్వద్దు seroius matter
😂
😂😂
5 rs paid
😂😂😂
@@naveenvarma5068 paid to naveenvarma??
మీ ప్రభుత్వమే ఫస్ట్ ఇటువంటి స్టార్ట్ చేసింది.ఎంత వద్దనుకున్నా ఎంతోకొంత జరుగుద్ది కానీ మీ అంతలాగా జరగడం లేదని నా అభిప్రాయం
5 rs paid
@@naveenvarma5068
to naveenvarma ??!!
@@naveenvarma5068garu yanamala prasad.garu cheppindi correcte kadaa ? kaksha raajakeeyalu start chesindi ycp e kadaa?? kani ycp chesinattuga tdp cheyyaledani ayana chepparu prasad garu paytm batch kaadu ..
@@meghalach1631 yanamala nah ?? Vadu evadu ?? Revenge envaru start chesthe neeku endhuku... Jagan medha negative comment pettu 5rs pattu ...
Pakka business
@@meghalach16312014 lo first start chasindi TDP , assamble lo helana మొదలపెట్టింది , కౌరవ్ సభ 2014 స్థాపించింది TDP.
వివేకానంద సుబ్రహ్మణ్యం సుధాకర్ హత్యలకే అతీ గతీ లేదు ఇంకా ఎందరివో😢😢
Law and order gurinchi nuvvu matladithe joke ga vundhi
Vinu
అన్నా నువ్వు సినిమాలు లోకు వెళ్లి ఉంటె 100% pan india... Star అవుతాంటివి what aa acting anna 😅
Soory Jagan Sir Unfit For MLA & CM also...We don't need YCP party for AP
Democracy అనే పెద్ద పెద్ద పదాలు vadutunnadu
Assembly samavesalu eggottii delhi velli democracy gurinchi matladatannadu, waste fellow.
Asalu veediki assembly ki ravadam estam undadu CM kavali antadu ento veedini doctor ki chupinchali
క్వశ్చన్ :- ఫిల్లింగ్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ఆపో జిట్ వర్డ్స్ సరిగ్గా సరిపోతుంది
చెప్పండి ధర్మము అని మీ నోట అంటే వింటుంటే ధర్మ సిగ్గుపడుతుంది న్యాయము అని మీ నోట వింటే న్యాయదేవత అవమానాన్ని భరించలేక పారిపోతుంది
సోమని థాంక్స్ సోమని థాంక్స్ సోమని థాంక్స్ సోమని థాంక్స్
Please exit from the politics 🎉
@@venkatachikkavarapu yes. If companies need to come to AP, jagan has to quit AP
I agree, please exit Jagan Anna from politics
@naveenvarma5068Democracy single ga raaramma majority etu vunte vaalle win avtaaru ,ee maatram telidaa malli democracy gurinchi lectures istunnaru🤔
@@naveenvarma5068 please read Rama's history. Don't be a buffoon on social media.
Rama didn't go single while fighting Ravana.
@@Venky-lw3xl 5rs padi
ఇలాంటే వాళ్ళని BBC లో చూపించకూడదు
ఆ జర్నలిస్ట్ ను కూడా కొంటాడు మా అన్నా
Neeku yela telusu ..Ninnu konnada ??
ధర్మం నీతి గురించి నీకు మాట్లాడే రైడ్ సే లేవు దాని గురించి మాట్లాడాలంటే దాన్ని పాటించ గలిగిన వాళ్లే మాట్లాడాలి దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రాముల వారి కళ్యాణానికి తలంబ్రాలు ఇవ్వాలి ఇచ్చారా? రాష్ట్రంలో అందరినీ క్రిస్టియన్ లో కలపాలని దృఢ సంకల్పం నీలో చాలా బాగా ఉంది
Democracy ippudu gurtochinda?
Ee comedian ni baga vadukondi media😅😅😅
KA Paul gari ne kuda thokosindhe villa family ne.
Talli ki vandanam govindha anta gaa, chetta tax gatha govt kante costly anta gaa
@@Allin1channel3 mee ycheap bewarse batch emaina chebutharu,,,boom boom vesi tagi tongondi,, mee jalaggadu nenu shem,,,, pratyeka kotalo cm avuthanu anna maa a,p vallu avvanivvaru,,,,it's over,,,,govt form ayyi inka 3 months kuda kaledura nibba gallara,,,mee harathi vadina,,,mee jalaganna kuda meekujakka,,,mee kula devatha nachmi parvathui talluluga register chesukunnaranta,,,alanti bewarse cheaters ni veri appudu ivvali,,, dabbu yevariki urike radu,,,
మీ వైసిపిప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడికి వాడు ఇష్టమొచ్చినట్లు పేట్రేగిపోయారు అప్పుడు చెప్పలేదు సార్ మీరు ఎందుకు ఇప్పుడు ఎందుకు మీది మీకే రాడ్ దింపుతారు మరి
ఆంధ్ర పరువు తీయడానికి డిల్లీ వెళ్లాడు
Andhra ki gani Andhra manushuli ki gani paruvu undi Ani neeku evadu cheppadu CBN, leka pappu gada , asalu paruvey untey tappudu Naa kodukulni votlu vesi gelipistaraa? Eeroju itchey haamilu Anni mingey saru idi Andhra prajalaku teliyali
2:11 🤣🤣🤣
Poyi mundu speech practice chesuko bey *****
గత ఐదు సంవత్సరాలుగా ఈ డెమోక్రసీ వాల్యూస్ ఏమైపోయాయి జమోరే గారు, తమరు నిద్ర పోయారాలేక నటించారా? ప్రజల ఆర్తనాదాలు మీకు వినపడలేదా? మాలాంటి వాళ్లకు విడ్డూరంగా ఉంది మీ ప్రవర్తన తమరు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. పాదయాత్రలో మీ నటనా చాతుర్యం చూసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని నెత్తిన చేతులు పెడుతూ,ముద్దులు పెడుతూ, హగ్గులు ఇస్తూ అక్కా చెల్లీ అంటూ వరుసలు కలుపుతూ ఉంటే వెర్రివాళ్ల మాదిరి నమ్మి ఓట్లు వేసినందుకు ఫలితం అనుభవిస్తే గాని తెలియలేదు
డెమోక్రటిక్ వాల్యూస్ ఉండబట్టే గా మీరు ఈలా మీ హృదయంలో ఉన్న అక్కసు అసూయా వెళ్ళగక్కుతున్నారు అపుడు వాళ్లు చేశారు కాబట్టి ఇలానే చెయ్యాలి అని చెప్తున్నారా.......మల్లి ప్రభుత్వాలు మారతాయి....మనుషులు మారాలి యే ప్రభుత్వం లో అయినా చెడు మంచి రెండు జరుగుతాయి....వేటీని ఆపలేము కనీసం కండీoచాలి కదా....
Me just reading comments 😂
What is done 5 years no one will be forgotten😂😂
❤❤❤❤❤
Next time 11 kuda radu
EVM gelupu
@@vijayavardhanrajudeta831Yera EVM toh MP seats matram 3 BJP pogottukoni Ave Place lo MLAs matram TDP ki vachela cheskunnaraa ,Mee Tughlaqq batch ki prajalu inta teliviga BJP ki against ga MPs vesi Jagan matram vaddu ani MLAs alliance candidates ke vesina Inka ardham kaaledaa ,ah daridram maakoddu ani Jagan chempa meeda cheppu toh kotti chepparu , ardhamienda inka ardham kaaledaaa
Nuvvu pettu separate party Neeku vasthai
అరే పవన్ భయ్యా అక్కడ ఎదో అడిగుతున్నారు మీ పరిపాలన కోసం దానికి ఫస్ట్ సమాధానం చెప్పు 😋😋😁😁🤣🤣 అది చెప్పుకుండా వేరే టాపిక్ పోతున్నావ్ అసలు మీకు ఫస్ట్ మానత్వం ఉందా గతం లో వైసీపీ హయాంలో ఏ అరాచకాలు హత్యలు జరగలేదు అంట జగన్ సార్ మీ చిల్లర్ మాటలు ఇక పనికి రాదు కొంచెం మేలుకోండి మీరుప్పుడు ఎదో మైకం లో ఉన్నారు బయటకి రండి 👍👍
నీకు ఢిల్లీలో ధర్నా చెయ్యటానికి ఇంకేం దొరకాలేదా నయన చేసిన హత్యలు చెప్పాలంటే ఫోటోలు వీడియో లు కాదు ఒక 3 భాగాలు గా పెద్ద సినిమాలు తియ్యాలి అయినా అధేదో అసెంబ్లీలో ఆడవచ్చు కదా అప్పుడూ వాళ్ళూ నీ 5 ఏళ్ల పాలనలో జరిగిన గోరాలు అన్నీ అసెంబ్లీలో టీవీలో వేసి చూపించేవాళ్ళు
OMG Performing like an Oscar Actor
Sollu kaburlu Baga chepthunnaru
సీబీఎన్ ఏ ధర్మం తో అరెస్ట్ చేశావు మీకు ధర్మం ఉందా
పప్పు పప్పు అన్నారు ఇప్పుడు నిప్పై మండు తుంటే జగన్ మామయ్యకి మండుతుంది 😂
Slow ga KA Paul laaagaaa maruthunnaru😂😂
ముందు వారిని ఓదార్చి, నష్టపరిహారం ఇచ్చి ఆధారాలు చూపించి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి అసెంబ్లీలో చర్చకు పెట్టి అప్పుడు కూడా పని జరగకపోతే ఢిల్లీ వెళ్ళాలి నాయనా !
రెడ్ బుక్ అనేది మీతో అంటకాగిన అధికారులను హేచ్చరిస్తూ వ్రాసిన పుస్తకం. మీలాగా హిడెన్ ఎజెండాతో చేసే ఛండాలం కాదు జగ్గడూ.
Lol 😂😂😂😂 Seems the photos of photogallery are during his ruling tenure i.e under YS Jagan Mohan Reddy Tenure
విలేకరి తోటి విలేకరుల నిజాలు తెలుసుకొని ఆన్సర్ కి నిజమైన సమాదానం రాబట్టా లి అప్పుడే అర్దం అవుతుంది
🤫🤫🤫1..ఎమ్మెల్సీ అనంతబాబు Sc డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినపుడు ...
2... Sc వైద్యుడు సుధాకర్ ని road మిధా ద్రోలించినపుడు ..
3... ఓకా వాలెంటీర్ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నడాని ఒకా కుర్రాడు అదిగినందుకు పెట్రోలు పోసి తగలబేటినపుడు జగన్ ఎం చేస్తున్నాడు....
మీరు చెప్పాల్సింది అది కాదు జగనన్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు బీబీసీ వాళ్లు ఇలాంటి అరాచకాలు చూశారా అని అడగాలి. అతను మొదలు పెట్టడం పెట్టడం ఎవరు అధికారంలో ఉన్నా ఇవి జరుగుతున్నాయి అని తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అది మీరు గమనించడం లేదు.
TDP office pai daadi jariginappudu tappu ani cheppakunda BP vachindi ani enduku cheppav anna
మనం చేసిన పాపాలు మనల్ని ఎప్పటికి వదిలిపెట్టవు అవి అనుభవించాలి ఇది కూడా అంతే దీనికోసం ధర్నాలు చేయడం వెస్ట్ ఇప్పటికైనా వైసీపీ నాయకులు మంచిగా ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది ప్రజలు అన్నీ చూస్తున్నారు
Super 👌 success YsJagan anna in Delhi Dharna all parties support ysrcp Party ys Jagan X CM jai Jagan anna 👍👍👍🇮🇳🇮🇳🇮🇳🎉🎉🎉🎉💐💐💐💐
Orey Boku gaa okkadanna pattichukunnada vidini,yedho vachi velli poyyaru
5 rs to 10 rs increment icharanta kadha bro Paytm batch lo ..
Voice of the voiceless. Jai Jagan.
Lavada em kadu 😂 assbly lo mataldamanu ela blue media lo kadu
Voice of Tuglak dynasty
Corruption ki brand ambassador jagan. Jai jagan
జై జగన్
poorthiga chandarmukila marina Jagan Anna
Jagan Mohan Reddy is the worst CM of Andhrapradesh history
సిద్ధం సిద్ధం సిద్ధమా....అని మీరు ఫ్లెక్సీ వేసుకున్నారు ఎలక్షన్ మునుపు వారు రెడ్ బుక్ ఫ్లెక్సీ వేసుకుంటే తప్పేముంది
Mee 5 years lo jarigina dhanki ippudu anubhavisthunnaru, inka evarni emi anala, kathulitho nariki annav mee party kadha mee babai ni chamoinollu mee tho mee family tho pholi li unnaru maru fheenki emantav
😂 nice comedy
5:07 6:13 6:15
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి....అన్నకి శవం దొరికితే చాలు...చెలరేగిపోతాడు....ఆ శవం ఎవరిదైనా పరవాలేదు...ఎన్నికల్లో ఓటమి తరువాత...అన్న నవ్వడం చూసింది...మొన్న వినుకొండ లోనే...
420 jagan you no need portes if you no doing bad things
నాకు ప్రధానమంత్రి పోస్ట్ కావాలని పోరాడుతున్నా అన్న 🤔🤔🤔🤔🤔
Red book లో మీరు చేసిన ఎదవ పనులు ఉన్నాయ్.. అది మీ జాతకం.. మీ జాతకము చూసి మిరే ఎందుకు బయపడుతున్నారు..?? అంత చెండాలంగా ఉందా?? 😂😂
Dear Jagan Sir
😂
ఢిల్లీ నుంచి తిరిగి రానీయకుండా చెయ్యాలి అక్కడే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు
దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే.
Meeku matram Veedaalu Dayyaalu vallistaaya
Anna, history repeat.... YCP lo over action chesina valla andariki RED paduddi....
Jai Jagan ANNA
నీవు మాకు వద్దు బాబోయ్ మాకొద్దు 😂😂