జగణాసురుడు దండయాత్ర..! | JAC Balakotaiah Fires On AP EX YS Jagan | Tirupati | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 14 ноя 2024
  • జగణాసురుడు దండయాత్ర..! | JAC Balakotaiah Fires On AP EX YS Jagan | Tirupati | TV5 News
    కొండపైన జగణాసురుడు దండయాత్ర..!
    విరుచుకుపడ్డ బాలకోటయ్య..
    LIVE : కొండెక్కిన జగన్నాటకం! | Big News Debate with Murthy | YS Jagan Tirupati Padayatra | TV5 News
    #tirumala #ysjagan
    #bignewswithmurthy #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 23

  • @parvathichittineni620
    @parvathichittineni620 Месяц назад +4

    సూపర్ బాలకోటయ్య గారు.
    ఎందుకు అంటే రెడ్డి కులం లేదని ఒక ఆయన చెప్తే .
    మీరు మా దళిత కులం అసలే కాద వెంటనే చెప్పటం చాలా చాలా సూపర్ అని పించిందండి.
    అందుకే ఇంక ముందు జగన్ రెడ్డి ఏ కులం ఉచ్చరించే అర్హత కోల్పోయారని ప్రతి కులం వాళ్ళు, మా కులం కాదు అంటున్నారు.
    ఈరోజు నిజంగా మీరు ఆ మాట అనగలగటం చాలా బాగుంది.
    అలాగే అన్ని మతస్థులు కూడా ఆ మతానికి అనుకూలంగా ఉంటేనే నేను గౌరవిస్తాను అన్న సందేశాన్ని జగన్ రెడ్డికి పంపించా లి.
    అప్పుడు తప్పనిసరిగా అయినా ఆఫరించడానికి అవకాశం ఉంటుంది.
    అది అన్ని కులస్తులు అన్ని మతస్థులు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డికి ఇదే బా లకోటయ్య గారు పంపిన సందేశం పంపాలి.
    వ్యవస్థ లేటుశిక్షించలేవు .
    జగన్ రెడ్డి పరమతల ముసుగు కుట్ర రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే .
    ప్రజలు చైతన్యముతో ఈ విధంగా జగన్ రెడ్డికి కులమతాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ,
    ఎవరికి వాళ్లు తెలుగు జాతిని రక్షించుకునే క్రమంలో బహిష్కరణ చెయ్యాలి స్వచ్ఛందంగా.
    ఆ పాము పగ పడగా, విషపు నీడ మన రాష్ట్రం మీద పడకూడదు ఇంకా.
    జగన్ రెడ్డి సిగ్గుపడినా పడకపోయినా, వ్యవస్థలు ఆయన చేసిన ఘోర నేరాలకు శిక్షించలేనందుకు.
    మన తెలుగు జాతి ముందు సిగ్గుపడాలి.

  • @apparaoganugapati520
    @apparaoganugapati520 Месяц назад

    Super analisis, Sir

  • @RaviVodyarapu
    @RaviVodyarapu Месяц назад

    Supar murthi sir❤

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 Месяц назад

    Kotaiah garu super speech

  • @PunnamSrikanth-m4n
    @PunnamSrikanth-m4n Месяц назад

    🙏🙏🙏

  • @Jaisinghra
    @Jaisinghra Месяц назад

    Mr, TV 5 news team members happy good night sir 🌹❤️🌹❤️ have a nice good morning sir ☀️🌹🙏🌹🙏🌹

  • @kirankumar-bq9gc
    @kirankumar-bq9gc Месяц назад

    Yes whatever u said is correct he is jaganaasur

  • @smv3971
    @smv3971 Месяц назад +1

    ఇంకో పార్టీ మీద పనికిమాలిన నిందలు వేస్తెనే కదా వైసీపీ ఓడిపోయింది.ఇప్పుడు వీళ్ళు అది పనిచేస్తున్నారనిపిస్తుంది. రోడ్డు మీద తిరిగిన వాళ్ళ సంఖ్య కంటే ఇంటిలో నుండి అసలు నిజాలేమిటి అనే ఆలోచించే వాళ్ళే ఎక్కువ.
    చెప్పులతో తిరుమల వెళ్లినవాడికి, అన్యమతస్తులకి హిందూ దేవాలయాల మీద ఎలా గౌరవముంటుంది? భూమి పూజలు, వస్త్రసమర్పణలు అన్యమతస్తుల చేత చేయించవచ్చని శాస్త్రాలలో ఉందా? లేకపోయే అప్పుడే తప్పు జరిగినట్టు కదా?
    మరొకడు విజయవాడ దగ్గర గతంలో దేవాలయాలు కొట్టించేసాడు. అది కూడా తప్పే కదా?
    కేసుని విచారణకు వదిలేసి పాలన మీద శ్రద్ద పెట్టాలి.జంతు కొవ్వు ఎప్పటి నుండి కలిసింది ఎవరైనా కలపమన్నారా, కలిపింది ఏ మతం వారి నెయ్యి కంపెనీ లాంటివి విచారించి, ప్రజలకు చూపించాలి, అప్పుడు కదా దోషులను విమర్శించాలి. అంతవరకూ సంయమనం పాటించాలి.
    మీడియా కూడా ప్రతి ఒక్కడిని ఇంటర్వ్యూ చేస్తూ ప్రజలను మరింత రెచ్చగొడుతూ వ్యాపారం చెయ్యడం సబబా?

  • @sambasivaraochandu1565
    @sambasivaraochandu1565 Месяц назад

    క్రూరత్వం ఇతని మతం.

  • @venkatreddykandadi758
    @venkatreddykandadi758 Месяц назад

    Jaganni oori thiyali please sir

  • @pothurajudronadula8837
    @pothurajudronadula8837 Месяц назад +1

    ఒరేయ్ కోటయ్య నీ పాపం పండే రోజులు వస్తాయి వెంకన్న కు వేయి కళ్ల

  • @RaviVodyarapu
    @RaviVodyarapu Месяц назад

    Papam dr.sudakar

  • @vijaykishore1308
    @vijaykishore1308 Месяц назад

    Ori Babu balakotaiah job kosam patlu

  • @DilipSuryaKumar-fg1yh
    @DilipSuryaKumar-fg1yh Месяц назад

    Jagan is SC & ST may be Dalit.

  • @sureshbabu-ou7kf
    @sureshbabu-ou7kf Месяц назад

    Dalithulani Jaganna gadu epudukuda vadukntunadu

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu Месяц назад

    Dr Abdul Kalam given diclration he is x president of india not 6093 syco batch deied then ap is developed

  • @jindedatta363
    @jindedatta363 Месяц назад

    పచ్చ మీడియా నిజం ఎపుడు చేప్పదు