Naa Dhevuni Krupa Valana Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024

Комментарии • 335

  • @raviinjeti3344
    @raviinjeti3344 3 дня назад

    ఈ సాంగ్ లో వున్న గొప్ప తనము మనకు తెలియకుడానే ఆనంద్ నిండుతుంది praise tha lord యేసయ్య 🙏🙏🙏

  • @kalvaripschurchvutukuru3725
    @kalvaripschurchvutukuru3725 Год назад +125

    నా దేవుని కృపవలన
    సమస్తము సమకూడి జరుగును (2)
    నాకు లేమి లేనే లేదు
    అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని||
    కరువులో కష్టాలలో
    ఆయనే నన్ను బలపరుచును (2)
    ఆయనే నన్ను బలపరుచును
    ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని||
    శ్రమలలో శోధనలో
    ఆయనే నాకు ఆశ్రయము (2)
    ఆయనే నాకు ఆశ్రయము
    ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని||
    ఇరుకులో ఇబ్బందిలో
    ఆయనే నన్ను విడిపించును (2)
    ఆయనే నన్ను విడిపించును
    ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||

  • @VennelaVennela-fb2uk
    @VennelaVennela-fb2uk Месяц назад +4

    దేవుని కృపవలన మాత్రమే సమస్తము సమకుడి జరుగును ఆమెన్ 🙌

  • @soulmortalfans487
    @soulmortalfans487 Год назад +22

    చాలా మంచి పాట ఈ పాట నేను పాడాను చాలా బాగుంది ప్రెస్తాలాట్ యేసయ్య

  • @lathadiviti8958
    @lathadiviti8958 8 месяцев назад +5

    Yes...He is the yehovah jairrah .Super song brother 👍🏻👏 thank you so much, God bless you🙏

  • @nagaprasadnagaprasad4613
    @nagaprasadnagaprasad4613 5 месяцев назад +11

    Nalage paduthunadu super voice 100 times vinna

  • @jayarajupare7067
    @jayarajupare7067 11 месяцев назад +5

    preisethelordepatachalabhagudi😢 1:35 devunikemahima😢kalugunughaka😮amen😮

  • @somesh2086
    @somesh2086 Год назад +12

    చాలా అద్భతంగా ఉంది ఈ పాట 👌🙏✝️
    ఇలాంటి పాటలు మరింత రావాలని దేవుని పేర కోరుకుంటూ మీ team లో వర్క్ చేసిన ప్రతీ ఒక్కరినీ ఆ దేవుడు మెండుగా దేవుంచును ✝️✝️✝️

  • @pegadapallymanoha3534
    @pegadapallymanoha3534 Год назад +12

    సూపర్ సాంగ్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 🌹👍

  • @HrajuRaju-c4u
    @HrajuRaju-c4u 2 месяца назад +4

    సుపార్గా పాడారు దేవునికే మహిమ 🙏🏾🙏🏾

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +38

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @tallaramachandrarao1743
    @tallaramachandrarao1743 Год назад +7

    నా దేవుని కృప వలన సమస్తము సమకూడు జరుగును ll2ll
    నాకు లేమీ లేనే లేడు
    అపాయము ఏయు రానే రాడు ll2ll నా దేవుని కృప వలన
    కరువులో కష్టాలలో
    ఆయనే నన్ను బలపరుచును ll2ll
    ఆయనే నన్ను ఘనపరిచెను
    ఆయనే నన్ను బలపరుచును ll2ll
    నా దేవుని కృప వలన
    శ్రమలలో శోధనలో
    ఆయనే నాకు ఆశ్రయము ll2ll
    ఆయనే నాకు ఆశ్రయము
    ఆయనే నాకు అదిశయము ll2ll నా దేవుని కృప వలన
    ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును ll2ll
    ఆయనే నన్ను విడిపించును ఆయనే నన్ను నడిపించును
    ll2ll
    నా దేవుని కృప వలన

  • @Varipalliabhishek-wp1pg
    @Varipalliabhishek-wp1pg Год назад +4

    praice the Lord anna meru epatanu chala chakkaga padaru intha chakkati swaramunu yichchina na prabhuvunake mahima kalugunugaka

  • @gittanibabu543
    @gittanibabu543 Год назад +6

    Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah praise the Lord Amen

  • @madakammoshe3689
    @madakammoshe3689 Год назад +12

    నా దేవుని కృపవలన
    సమస్తము సమకూడి జరుగును (2)
    నాకు లేమి లేనే లేదు
    అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని||
    కరువులో కష్టాలలో
    ఆయనే నన్ను బలపరుచును (2)
    ఆయనే నన్ను బలపరుచును
    ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని||
    శ్రమలలో శోధనలో
    ఆయనే నాకు ఆశ్రయము (2)
    ఆయనే నాకు ఆశ్రయము
    ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని||
    ఇరుకులో ఇబ్బందిలో
    ఆయనే నన్ను విడిపించును (2)
    ఆయనే నన్ను విడిపించును
    ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||

  • @nagup836
    @nagup836 5 месяцев назад +1

    Love you Jesus, price a lord Jesus ❤❤❤❤❤

  • @UmashanmugamUma-ou1ej
    @UmashanmugamUma-ou1ej Год назад +4

    Very,,3,,super,,song,,super,,voice,,bro,,god,,bless,,you,

  • @srinivasyonathan1483
    @srinivasyonathan1483 Год назад +5

    చాలా మంచి పాట ఈ పాట నేను పాడను ఈపాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికి దేవుని పెరట వందనాలు మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లును గాక అమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raniyajjala9787
    @raniyajjala9787 2 месяца назад +1

    Nice song praise the lord

  • @johnwesley.g
    @johnwesley.g 2 года назад +22

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 💐చక్కని పాట. 🙏🏻ఈ సాంగ్ లో మంచి అనుభూతి పొందాను దేవుని కృప లో ఎంత వాత్సల్యత ఉన్నదో మరొక సారి గుర్తిచేసినందుకు వందనాలు🙏🏻💐🤝🏻🕊️

    • @rajaiahv991
      @rajaiahv991 Год назад +1

      🙏🙏🙏🙏💐💐🌹🌹🌹👏👏👏👏👏

    • @rajaiahv991
      @rajaiahv991 Год назад +1

      👏👏👏👏👏

    • @rajaiahv991
      @rajaiahv991 Год назад +1

      👏🌹💐🙏

    • @chennakesava8151
      @chennakesava8151 Год назад +1

      Amen..amen amen 🙏 🙌 👏 ❤

    • @qtrqtr3712
      @qtrqtr3712 Год назад

      ⛪⛪⛪✝️✝️✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💞💞💞💞💞

  • @sunilkumarmaddula8409
    @sunilkumarmaddula8409 4 года назад +18

    దేవుని కృపవలన మాత్రమే
    సమస్తము సమకూడి జరుగును

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад +3

    Priàse the lord brother gloery to god 🙏🏼 hlloulaih 😊 song super singing brother very nice song lyrics 👋👋🙏🏼❤️❤️❤️❤️❤️❤️❤️🌷🙏🏼❤️🙏🏼 hlloullaih Love you all happiness hlloluaih Love 😘😘❤️🙏🏼❤️🙏🏼 hlloulaih 😊😁😊🌷

  • @babu-gadu-king8908
    @babu-gadu-king8908 11 месяцев назад +3

    Wonderful songlove you Jesus

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 Год назад +3

    Praise the lord brathar chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka amen devudu manalanu andharini dhivinchu gaka amen devunike vandanalu soshtramulu

  • @tbckalayakagollu8519
    @tbckalayakagollu8519 2 года назад +21

    నిజంగా నా దేవుని కృప ఎంతో అద్భుతమైనది

    • @praveenkanakam1045
      @praveenkanakam1045 Год назад +1

      P

    • @kanakadurgapaladi2772
      @kanakadurgapaladi2772 Год назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KilloKesuva
      @KilloKesuva Год назад +1

      Spre ❤❤

    • @RKumar-ij4ke
      @RKumar-ij4ke Год назад +1

      దేవుని కృప వలన

  • @lakshmammap3606
    @lakshmammap3606 2 года назад +5

    దయాసముద్రుడా !మీకుస్తోత్రం !
    మాఆరోగ్యప్రదాతా !మీకుకోట్లాది స్తుతులుతండ్రీ!

  • @ravadakacheri4997
    @ravadakacheri4997 4 месяца назад +1

    Praise the lord yessayya

  • @gantababurao1007
    @gantababurao1007 Год назад +2

    Achanta Ramurthy master gaari thanyulu❤avunukada ayyagaru ❤vandanalu ❤

  • @sudheerkumarsudheerkumar1209
    @sudheerkumarsudheerkumar1209 Год назад +5

    Super song👌👌👌👌👌👌👌👌

  • @sanjeevbangaru2526
    @sanjeevbangaru2526 3 месяца назад +1

    Praise the lord 🙏🏻

  • @veeravenipilli531
    @veeravenipilli531 Год назад +17

    దేవునీ కృప ఎల్లప్పుడూ మీకు తోడే ఉండును గాక అమెన్

  • @balubalu5810
    @balubalu5810 2 года назад +13

    ఈ పాట. దేవునికి. మహిమకరముగా. ఉంది బ్రదర్. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్

  • @athramchandu8568
    @athramchandu8568 Год назад +18

    నా దేవునికి సర్వం సాద్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +15

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @vennela6588
    @vennela6588 Год назад +4

    Super song sir devdu divichunugaka

  • @mvijayabhaskarao6398
    @mvijayabhaskarao6398 Месяц назад

    Praise the Lord devuneke mahima ghanatha kalgunu gaka

  • @ManikumariKarnakula
    @ManikumariKarnakula 6 месяцев назад +2

    My heart ki touching the song

  • @balubalu5810
    @balubalu5810 2 года назад +9

    ఆహా. ఎంత బాగుంది. బ్రదర్. దేవునికి మహిమ

  • @vidyasagar4619
    @vidyasagar4619 Год назад +3

    Nijamga dievuni krupa entho balamynadi chalabaga padaru God bless you

  • @abbairaju4342
    @abbairaju4342 2 года назад +3

    Wondar full supar supar supar. God bless .you.

  • @veerababubandi1289
    @veerababubandi1289 11 месяцев назад +1

    Naa dhevuni Krupa valana ee song vinagaligaanu thank u Anna nice singing God bless you

  • @YehejkelPaleti
    @YehejkelPaleti Год назад +2

    Amen god bless you

  • @syamasundararao5246
    @syamasundararao5246 2 года назад +3

    Devunike mahima kalugunu gaka

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 2 года назад +8

    Praise the lord 🙏 hallelujah God bless you brother Chala Chala baguoga phadenaru devuduniki vandanalu soshtramulu

  • @anandgottimukkula9641
    @anandgottimukkula9641 2 года назад +4

    Praise the lord hallelujah God bless you.chala chala baguga padinvu devudu nenu divinchunu gaka.amen

  • @GattaiahManda-e9d
    @GattaiahManda-e9d 11 месяцев назад +2

    Super.sangs❤❤❤❤🎉

  • @athramchandu8568
    @athramchandu8568 Год назад +10

    అన్నయ్యా..! చాలా బాగ పాడవు.
    సదా ఎల్లప్పుడూ దేవుని కృపలో వర్దిల్లుదువు గాక.ఆమేన్🙏🙏🙏🙏🙏🙏

  • @gantababurao1007
    @gantababurao1007 Год назад +2

    Devuniki mahima❤super ❤vandanalu ❤

  • @rajasekharpilli543
    @rajasekharpilli543 2 года назад +9

    Heart touching song and meaning full song. I expect more songs

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 Год назад +3

    అల్లేలుయా 🙏🙏

  • @yesupadhalusale6434
    @yesupadhalusale6434 2 года назад +2

    యేసుదేవుడు మీమ్ము ఆశీర్వదించును గాక అమేన్

  • @sandhya4546
    @sandhya4546 2 года назад +8

    Super ga vundhi song 🙏☦️🙏👏👏👏

  • @chennakeshavuluare3936
    @chennakeshavuluare3936 2 года назад +5

    Praise the lord Glory Glory Glory to Jesus Amen amen amen.

  • @penumakanagalakshmi8036
    @penumakanagalakshmi8036 5 лет назад +6

    Mahima ganata Nike prabhu

  • @srenivassrenu814
    @srenivassrenu814 8 месяцев назад +6

    Song is beteful amen🙏🙏🙏🙏

  • @chapidirameshramesh2023
    @chapidirameshramesh2023 Год назад +4

    Praise the lord

  • @VeryVerymuch-u5o
    @VeryVerymuch-u5o 3 месяца назад +1

    Praise?the:lord

  • @jyothichinni1872
    @jyothichinni1872 Год назад +2

    Amen god bless you brother

  • @bkottaiah8265
    @bkottaiah8265 Год назад +3

    Amen.Amen.Amen.

  • @ajjueditings8227
    @ajjueditings8227 2 года назад +13

    My heart full thanks for this song

  • @pandiswami9469
    @pandiswami9469 Год назад +9

    పాట చాలా బాగుంది బ్రదర్

  • @lakshmammap3606
    @lakshmammap3606 Год назад +6

    మహాపరిశుద్ధుడా!మీకుస్తోత్రం !

  • @koppularameshprasanna4342
    @koppularameshprasanna4342 4 года назад +6

    Chala baaga paadaaru

  • @BJ-xi7vr
    @BJ-xi7vr 2 года назад +12

    దేవునికే మహిమ,,, nice song

  • @methrisrikanth2346
    @methrisrikanth2346 Год назад +8

    పాట అద్బుతంగా వుంది

  • @lakkineniindiradayal..7822
    @lakkineniindiradayal..7822 Год назад +2

    Super song brother.

  • @Psrinu-uo4hh
    @Psrinu-uo4hh 5 лет назад +9

    Wodirfull bro very nice good song

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 2 года назад +8

    అన్న బాగా పాడారు🙏💐🤝🤝

  • @chinntuchinnu6549
    @chinntuchinnu6549 Год назад +3

    Super 👌👌👌

  • @Murali-h7i
    @Murali-h7i 6 месяцев назад

    Praise the lord song super anna

  • @siddayyakommu226
    @siddayyakommu226 Год назад +2

    Super song amend👌👌👌💐💐💐🙏🙏🙏

  • @shanthap3140
    @shanthap3140 Год назад +2

    Super song brother

  • @harshapadmavathi4845
    @harshapadmavathi4845 6 месяцев назад +2

    జీవితానికి సరిపోతుంది

  • @yohandova5541
    @yohandova5541 2 года назад +6

    One of my fevaret song...

  • @arikasuresh6226
    @arikasuresh6226 2 года назад +3

    నా దేవుని కృప వలన సమస్తమ సమకుడి జరుగును

  • @patalapardhu
    @patalapardhu Год назад +2

    Super music. Bro

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 4 года назад +19

    Wonderful song brother all glory to JESUS Amen!

  • @siverikumar1783
    @siverikumar1783 10 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏

  • @srinuk6729
    @srinuk6729 2 года назад +3

    Song chala bagundhi prathiroju vintunnanu...vandhanamulu brother

  • @bunnyvivaram5800
    @bunnyvivaram5800 2 года назад +13

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👌👌👌👌👌👌👌🙌voice super brother.music super God bless you.lirics super 🙌🙌🙌🙌

  • @abrahameswar3429
    @abrahameswar3429 2 года назад +10

    I love the song

  • @krishnakumari3195
    @krishnakumari3195 4 года назад +9

    సూపర్ సాంగ్

  • @jacobvara4372
    @jacobvara4372 3 года назад +7

    Nice and meaningful Song please👍🙏

  • @anithachinthalapudi6597
    @anithachinthalapudi6597 3 года назад +19

    Super song🎵 and super voice sir 🌹🌹❤❤🙏🗽🙏❤❤🌹🌹

  • @chmurthi6982
    @chmurthi6982 Год назад +5

    Very great spiritual song

  • @babyanand91
    @babyanand91 Год назад +11

    Praise the lord 🙏 may God bless you anna. glory to Jesus hallelujah ❤️

  • @satyampatlasingu9040
    @satyampatlasingu9040 Год назад +5

    Praise lord brother

  • @devakumar8313
    @devakumar8313 7 месяцев назад

    Nice song brother

  • @elkaturivanitha9306
    @elkaturivanitha9306 Год назад +4

    This is Esther anna ur song is super

  • @malleswararaokillo6311
    @malleswararaokillo6311 2 года назад +5

    సూపర్ అన్న

  • @thesmartboyvicecity2682
    @thesmartboyvicecity2682 2 года назад +9

    Exlent voice halleluya 👍👍🙏🙏🙏

  • @kondetisaidulu1766
    @kondetisaidulu1766 3 года назад +4

    Super exlent song

  • @KanakadurgaBurepalli
    @KanakadurgaBurepalli 10 дней назад

    E song is super anna

  • @rambabu.kodali6683
    @rambabu.kodali6683 4 года назад +8

    Supparb song

  • @DavaRaju-sl5xg
    @DavaRaju-sl5xg 6 месяцев назад

    Super😊

  • @dummarajesh6378
    @dummarajesh6378 3 месяца назад +1

    ఈ పాట శ్రీ కృష్ణ. గారి వాయిస్ లాగ ఉంది??

  • @gittanibabu543
    @gittanibabu543 Год назад +11

    Praise the Lord Amen

  • @josephjoshibandela6774
    @josephjoshibandela6774 2 года назад +3

    Super annaya

  • @rajeshjokerboy8044
    @rajeshjokerboy8044 2 года назад

    Manchi aadarana kaliginche pata praise the lord.vandanaalu

  • @salayyakamalwar6731
    @salayyakamalwar6731 2 года назад

    Bro.chala bags padinaru devuni krupa miku kalugunu gaka yesayya parishudha namamunaku mahima kalugunu gaka 🙏