ప్రకాశం బ్యారేజీకి భద్రతగా రెండు జిల్లాలు గుంటూరు &. కృష్ణుడు. నాగార్జున సాగర్ & పుల్లిచింతల ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద వాస్తవ ప్రవాహం 6 లక్షల క్యూసెక్కులు, మునీర్ వాగు నుంచి మరో 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు, ప్రకాశం బ్యారేజీ ద్వారా మొత్తం 11.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలైంది. నా అభిప్రాయం ప్రకారం, మునేరు వాగు వరద నీరు విజయవాడలో వరదలను సృష్టించింది, దాని ప్రభావం బుడమేరు వాగుకు ఉండకపోవచ్చు.
బళ్ళారి లో పాగా వేసి 30 ఏళ్లుగా తుంగభద్ర నీటి అక్రమంగా తోడుకొని వరి పండించి, కర్నూలు అనంతపురం రైతుల పొట్ట కొడుతున్న కృష్ణా గోదావరి జిల్లాలకు చెందిన వారిని తెచ్చి ఈ అమరావతి లో పెట్టండి.
ప్రభుత్వం ఉన్నది కట్టుకోవట్లేదు పోలవరాన్ని ,ఇండ్లు కట్టినచోట్ట అవి కూల్చేసి కడుతారా ఇది మేము నమ్మాలా, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్లేస్ కద అమ్మేసింది ,వైఎస్ఆర్ గారు ఒక ఆలోచనతో రిటనీగ్ వాల్ ప్రారంభించాడు అది ఎందుకు ఆగిపోయింది,ఆ స్థలాన్ని అమ్ముకున్నారు ఆ ఎవడు చూస్తన్నాడు వరదలు ఇప్పుడు మీరే చూస్తన్నారు అమ్ముకున్నవాళ్ళు కొద్దో గొప్పో బ్రతికే ఉంటారుగా చూడండి, అందుకే పెద్దల మాట ఛద్దిముట అన్నారు,బాబుగారు పోలవరం ప్రారంభించాడు గత ప్రభుత్వం పని ఆపింది ఎందుకు, ఒక్కొకరు ఒక సంవత్సరం ఒక డైలాగ్ చెప్పారు అదిగో ఇదిగో అని,వాళ్ళు అని కాదు ఎవ్వరైనా సరే ప్రకృతి ఆటలొద్దు బాబు అందరి దులా తిరుస్తది తల్లికి పిల్ల పిల్లకి తల్లి వేరు ఐవుతారు, ప్రభుత్వాలకు హెచ్చరిక ఇక్కనుచ్చి మారండి ,చదువుకున్నారికి చదువుకు తగ్గ,కష్టపడి పని చేస్తే పనికి తగ్గ డబ్బులు మొత్తానికి పిండి కొద్దీ రొట్టె, ఆక్రమముగా ఉచ్చితగ్గ డబ్బులు రావాలంటే వస్తాయి,కానీ నువ్వు బ్రతికి ఉండ్డ గానే ఇలా వరదలు వస్తాయి.
ఎల్లో మీడియా ఇంత జరిగినా SIGGU రాలేద మీకు, వార్తలు సరిగ్గా చెప్పనందుకు తల దించుకోండి, మనిషి aannaka , కొంచెం నిజ యితి ఉండాలి, పై పెచ్చు వేరు కారణాలు చెప్తున్నారు, కుటమి పూర్తి విప్లవం అయ్యింధి, మూర్తి గారు Eeppudu news cheppandi మీ నిజ యితి తెలిసిది
Ee video lo clear ga chepparu, Budameru water krishna nadiloki kalise paristiti ledu, alntappudu krishna nadi odduna unna Chadrababu illu budameru valla munige parostiti ledu. Burrapetti chevulu sari chesukuni vinu vedava
నున్న విజయవాడ రూరల్ ప్రాంతంలో ప్రజలు నిత్య అవసర సరుకులు, కూరగాయలు అధిక ధరలతో ఇబ్బంది పడుతుంన్నారు. ఎటు దారి లేక నున్న గ్రామం లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొందరు వ్యాపారులు కూరగాయలు 100 రూపాయలు అమ్ముకుంటున్నారు నిత్య అవసర సరుకు అధిక ధరలకు అమ్ముతున్నారు మీరు వీడియో రూపం లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనిఆసితున్నాం🙏🙏🙏
గత ప్రభుత్వాలన్నీ దీనికి బాధ్యత వహించాలి.. భాదితులకు న్యాయం చేయండి... రాజకీయాలు వద్దు.2029 elections time లో చూస్కోండి..కొల్లేరు కూడా ప్రక్షాళన చెయ్యాలి..🙏
floodsPermanent solution to vijayawada save public from floods, implement action plan Budameru kaluva (span from kondapalli to kolleru sarasu ,kaikaluru.) immediately . 👍🏻
హెలికాప్టర్ ద్వారా ప్రజలను కాపాడలేని రాష్ట్ర ప్రభుత్వం, చాలా వెనకబడ్డ పరిపాలన అని ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు అనుకుంటుంటారు. వాళ్ళను అన్నీ రాష్ట్రాలు విపత్తు నివారణకు అనుకరిస్తే, అతి తక్కువ ఖర్చుతో ఎన్నో ప్రాణాలు కపాడొచ్చు అని,. అక్కడి డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ప్రజలను కాపాడి, సురక్షితంగా ఇంటికి చేరేలా సహాయం చేస్తారు. విపత్తుల సమయంలో రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలు కలసి పని చేస్తాయి. North East, అంటే అస్సాం, మేఘాలయ, మిజోరం, అరుణా, సిక్కిం, కాశ్మీర్ మొదలైన రాష్ట్రాల్లో, వడగండ్లు, వరదలు, ఐస్ పడడం లాంటి విపత్తులు వస్తె, అక్కడి ప్రజలను హెలికాప్టర్ ద్వారా దాటించడం, ఆ విపత్తు జరిగేటప్పుడు, కమ్యూనికేషన్ నెట్వర్క్ స్థంభిస్తే, ప్రభుత్వం స్వాయణ సమాచారం సేకరించడం ప్రభుత్వ అధికారులకు, సీఎం ఆదేశాల అవసరం లేకుండానే అధికారులు స్పందించేలా ఆదేశాలు ఉంటాయి( స్టాండింగ్ ఇంస్ట్రక్షన్స్). సిఎం వచ్చే ముందే చాలా సహాయం జరిగిపోతుంది. GO లు వస్తాయి, దాన్ని బట్టి మేం సహాయ కార్యక్రమాలు చేపడతం అని ఐఏఎస్, పోలీస్, రెవెన్యూ అధికారులు మౌనంగా కూర్చోవడం. ప్రతీ పనీ ఓ ఐఏఎస్ ప్రిన్సిపాల్ సెక్రటరీనో, లేదా సిఎం గారు చెప్తేనే చేయాలి, సర్వీస్ కాంట్రాక్టు సిఎం ద్వారానే జరగాలి అంటూ, అత్యధికంగా అధికారం కేంద్రీకృతం ఐతే, విఫలాలు, ప్రజల్లో వ్యతిరేకత మొదలౌతుంది. మనం సంపాదించేది, మన మావ్ణవాళ్ల దాకా కూడా ఒక్కోసారి చేరక పోవచ్చు. అధికారం కాస్తా క్రింది స్థాయికి వెళ్ళేలా, అధికారం, బాధ్యతలు ఇచ్చినా, ఆ బాధ్యతల నిర్వర్తించనోళ్లని, ప్రజలను మోసం చేసే వాళ్ళను తట తీసే ఎన్నో సంస్థలకు అప్పజెప్పొచ్చు. TOO MUCH OF CENTRALISATION OF POWERS, IS AGAINST THE BASIC PRINCIPLES OF DEMOCRACY an Bureaucracy.
Bhihar dukkadayani ... vijaywada dukkadayani budameru... it's stream sir not river sir Stop the water at upstream side sir barrage or anacut is complusory sir kolleru lake not receiving the water sir slowly... but budameru quick velocity but kolleru lake not receiving the water sir so kolleru lake occupied sir evection kolleru lake occupation sir
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కావడం లేదు లోతట్టు రాజధాని కొరకు ఇంత ప్రళయం సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో0 ప్రజలు రాబోవు దినాలలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల 20 30 మంది చనిపోయారు అదే జగన్మోహన్ రెడ్డి అధికారుల ఉండుంటే లక్షల మంది చనిపోయేవారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గపు దుర్మార్గులు వాళ్లని ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది విజయవాడకి బ్రదర్ ఇది తెలుసుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వాడు అన్నీ చెప్పు అబద్ధపు మాటలు ఇంకా వింటున్నారు ఎంత రాత్రి పగలు కష్టపడుతున్న చంద్రబాబునాయుడు గారిని చూసి ఈయన ఎంత గొప్ప నాయకుడు మా గురించి ఇలా సేవ చేస్తున్నారని ఆలోచన లేదు ఈ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు వింటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వాడిని నిజంగా ప్రజలను నమ్మితే తరిమి కొట్టాలి వైసిపి పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం లేకుండా చేయాలి ఇలాగే ఉంటే రాష్ట్ర సర్వం నాశనం అయిపోతుంది అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరుల వలన ప్రజలారా తెలుసుకోండి
జగన్ ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి ఒక్కడి ప్రాణం పోలేదు. జగన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. ప్రతి ఒక్కడికి సహాయం అందేలా చేశాడు నాకు సహాయం అందలేదు అని ఒక్కడైనా చెప్పాడా ? అది జగన్ పాలన అంటే. చంద్రబాబు అన్ని మీడియా జిమ్మిక్కులు చేశాడు కదా 30% మందికి కూడా సహాయం ఎందుకు చెయ్యలేకపోయాడు
Prajalu idi alochincha kunda govt meeda padite, elaga. idi Sarina samayam kaadu nindalu mopadaniki. Idi govt. okka bhadhyatena, pratipakshalu ku emi sambandham Leda, kevalam okasari kanapadi govt. failed ani aropinchadaanika, vunnadi vellum? Veella vanthu karthavyam emi chesaaru ? emi sahaya sadupayaalu andichagaligaru aapadallo vunnavariki? ppl in Vijayawada can not come for help as they are struck in floods, so govt. has to arrange the supplies and resources from outside of the flood zone. the state was ruled before by diff. govt. and this govt. before even starting their duties and looking into what's left there for them from the previous govt. to start any projects. This is not the right time for ppl to react. It's everyone's responsibility to take care of this situation collectively.
Sr NTR CBN ji ni already sapinchadu,aa papam AP prajalanu jalagalaga pattukundi,meeru ee tampering heroes lanu Hyd pamppandi,apude meeku vimukthi kalugutundi,it fact, mundumundu enka enno tamperings, Kamma Kapu zindabad Bhai bahan 😅😅😅😂😂😂😂😂
Sir meeru బాగా వివరించారు..
Thank you andi
ఆక్రమణలు తొలగించి, వంపులను సరిచేసి, వాగుని వెడల్పు చేసి, లోతుని బాగా పెంచడం వల్ల ఉపయోగం ఉంటుంది.
Akramanalu ante yenti private venchars kosam budameruni pudchi vesina athi pedda roadlu yevarki kanapadavu
Vote bank?
కమ్మ వారి ఆక్రమణలు కూల్చవచ్చు.మిగితా కులాల వారి ఆక్రమణలు కూల్చగలరా?
@@sreeramkrishnaiahchalla3620 ఆక్రమించే వాళ్ళు వాళ్ళేనా? వాళ్ళకి అదే పనాా? వేరే వారెవరూ ఉండరా? ఇప్పుడు ఊరు మునిగింది మరి!
Why always kulam
Think what you can do
If not give a wonderful idea
Stop stupid kulalu mathalu
ఆపరేషన్ హైడ్రా రెడీ చేయాలి అయితే
గుడ్ morning 🌅
ఇక్కడ కూడా hydra లాంటి వ్యవస్థ ని ఏర్పాటు చేయక తప్పదు... కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఇలాంటివి అడ్డుకోగలరు...!!
ఆంధ్ర ప్రదేశ్ దుఃఖ దాయిని : నారా చంద్రబాబు
100 persent correct
నువ్వు చెప్పెది సత్యధూరమ్@@SURENDRAPRATAPREDDYSATTI
Excellent excellent
Overall గా చూస్తే మనుషులు వారి స్వార్ధంతో నే ఇలాంటి వాటికి కారణం అవుతున్నారు.
** చాలా స్పష్టంగా వివరించారు** ఈ ప్రభుత్వంలు ప్రజలకు సహాయపడే ఏదీ చేయరు, బహుశా అది వచ్చే ఏడాది కూడా జరగవచ్చు
Thank you.
Attention to detail explanation excellent well done journalist…
మంచి సందేశం
Thank you andi
good speech
Your explanation super sir
Thank you !
Good explain sir
Thank you andi
ప్రకాశం బ్యారేజీకి భద్రతగా రెండు జిల్లాలు గుంటూరు &. కృష్ణుడు. నాగార్జున సాగర్ & పుల్లిచింతల ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద వాస్తవ ప్రవాహం 6 లక్షల క్యూసెక్కులు, మునీర్ వాగు నుంచి మరో 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు, ప్రకాశం బ్యారేజీ ద్వారా మొత్తం 11.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలైంది. నా అభిప్రాయం ప్రకారం, మునేరు వాగు వరద నీరు విజయవాడలో వరదలను సృష్టించింది, దాని ప్రభావం బుడమేరు వాగుకు ఉండకపోవచ్చు.
Report garu neevu subject chadhuvuthunnaltu vudi
Prajala badhalu meeku artham kavu
Simple ga cheppestunnaru
Clear explanation
Thank you.
Excelent Ga Cheparu Sar... Taq
Thank you
Great explanation.
Thank you 👍
thanks for clear explanation 👏🏼
Thank you ❤
Super
చాలా విశదంగా వివరించారు. ధన్యవాదాలు 🙏. విషయ పరిజ్ఞానం లేక పాపం గత CM గారు ఏదేదో మాట్లాడి పరువు పోగొట్టు కుంటున్నాడు. కాస్త మీరైనా చెప్పండి.
Tu
Good message
బళ్ళారి లో పాగా వేసి 30 ఏళ్లుగా తుంగభద్ర నీటి అక్రమంగా తోడుకొని వరి పండించి, కర్నూలు అనంతపురం రైతుల పొట్ట కొడుతున్న కృష్ణా గోదావరి జిల్లాలకు చెందిన వారిని తెచ్చి ఈ అమరావతి లో పెట్టండి.
ఆక్రమణలను అరికట్టే ఆలోచన రాని గత ప్రభుత్వాలు కూల్చి వేయాలి
మరి ఆ మాట చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదు ?
@@suribabu5471vote bank
5 years jagan ym chesaru saar@@suribabu5471
@@suribabu5471 Manam eppudu Jagan meedha padi yedavali anthe kada yellow paytm batch
Like Hydra in Vijayawada also illegal constructions should be stopped and removed
ప్రభుత్వం ఉన్నది కట్టుకోవట్లేదు పోలవరాన్ని ,ఇండ్లు కట్టినచోట్ట అవి కూల్చేసి కడుతారా ఇది మేము నమ్మాలా, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్లేస్ కద అమ్మేసింది ,వైఎస్ఆర్ గారు ఒక ఆలోచనతో రిటనీగ్ వాల్ ప్రారంభించాడు అది ఎందుకు ఆగిపోయింది,ఆ స్థలాన్ని అమ్ముకున్నారు ఆ ఎవడు చూస్తన్నాడు వరదలు ఇప్పుడు మీరే చూస్తన్నారు అమ్ముకున్నవాళ్ళు కొద్దో గొప్పో బ్రతికే ఉంటారుగా చూడండి, అందుకే పెద్దల మాట ఛద్దిముట అన్నారు,బాబుగారు పోలవరం ప్రారంభించాడు గత ప్రభుత్వం పని ఆపింది ఎందుకు, ఒక్కొకరు ఒక సంవత్సరం ఒక డైలాగ్ చెప్పారు అదిగో ఇదిగో అని,వాళ్ళు అని కాదు ఎవ్వరైనా సరే ప్రకృతి ఆటలొద్దు బాబు అందరి దులా తిరుస్తది తల్లికి పిల్ల పిల్లకి తల్లి వేరు ఐవుతారు, ప్రభుత్వాలకు హెచ్చరిక ఇక్కనుచ్చి మారండి ,చదువుకున్నారికి చదువుకు తగ్గ,కష్టపడి పని చేస్తే పనికి తగ్గ డబ్బులు మొత్తానికి పిండి కొద్దీ రొట్టె, ఆక్రమముగా ఉచ్చితగ్గ డబ్బులు రావాలంటే వస్తాయి,కానీ నువ్వు బ్రతికి ఉండ్డ గానే ఇలా వరదలు వస్తాయి.
ఆ వరదల్లో కొట్టుకుపోతారు
Super anna
Thank you
ఎల్లో మీడియా ఇంత జరిగినా SIGGU రాలేద మీకు, వార్తలు సరిగ్గా చెప్పనందుకు తల దించుకోండి, మనిషి aannaka , కొంచెం నిజ యితి ఉండాలి, పై పెచ్చు వేరు కారణాలు చెప్తున్నారు, కుటమి పూర్తి విప్లవం అయ్యింధి, మూర్తి గారు Eeppudu news cheppandi మీ నిజ యితి తెలిసిది
Gates etti samudram lo neellu vijayawada ki vochela chesaru ani chepandi bulugu batch
Ee video lo clear ga chepparu, Budameru water krishna nadiloki kalise paristiti ledu, alntappudu krishna nadi odduna unna Chadrababu illu budameru valla munige parostiti ledu.
Burrapetti chevulu sari chesukuni vinu vedava
Prajalanunchi bodameeru ni rakshinchaaliandi..😅
Great info. chala baga chepparu
Thank you ❤
THANKYOU
Hyderabad laanti hydra vjw ki kaavaali
Vaagu ki addam ga vunna houses kulcheyali
Nice analysis
thank you
నున్న విజయవాడ రూరల్ ప్రాంతంలో ప్రజలు నిత్య అవసర సరుకులు, కూరగాయలు అధిక ధరలతో ఇబ్బంది పడుతుంన్నారు.
ఎటు దారి లేక నున్న గ్రామం లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొందరు వ్యాపారులు కూరగాయలు 100 రూపాయలు అమ్ముకుంటున్నారు నిత్య అవసర సరుకు అధిక ధరలకు అమ్ముతున్నారు మీరు వీడియో రూపం లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనిఆసితున్నాం🙏🙏🙏
మన పాలకులు వీటిపై దృష్టి సాలరించాలి
ఒరేయ్ ఎన్టీవీ గా.. ఏమైంది రా నీకు ఇన్ని అబద్ధాలు చెబుతున్నావు..
అన్నా నాతో సలహా అక్రమం తొలగించాలంటే మందు ముఖ్యమంత్రి ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి అప్పుడే ఏ ప్రజా ప్రతినిధులు అడ్డుపడిన మిగతా వాటిని కూడా తొలగించవచ్చు
👏👏
Thank you 👍
కమ్మవారు చెప్పిన మాటలకు కనకదుర్గమ్మ కన్నెర్ర చేసింది అదే పైన అమ్మ వారు కింది కమ్మవారు అన్న మాటలకు కింద కమ్మవారినే ముంచేసింది
We want hydra
iron leg kabatti 😂
People not worry retaining wall best
Occupation by government officer's only
CBN gji water tampering chestaru,Dont worry
అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రజలకు సహాయం చేయాలి వాళ్ళు భయంతో వానికి దుఃఖంతో బాధ పడుతున్నారు దయచేసి గమనించగలరు
River way ,any budameru way is way is near to go see
Hydra ravali🙏🙏🙏
Hydra laga vydra ni start cheyandi
గత ప్రభుత్వాలన్నీ దీనికి బాధ్యత వహించాలి.. భాదితులకు న్యాయం చేయండి... రాజకీయాలు వద్దు.2029 elections time లో చూస్కోండి..కొల్లేరు కూడా ప్రక్షాళన చెయ్యాలి..🙏
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే సహాయం చేయాలి
ela cheyyali ?? thelisi land ni illegal ga occupy cheyyadam central gov emi chesthundi ??
floodsPermanent solution to vijayawada save public from floods, implement action plan Budameru kaluva (span from kondapalli to kolleru sarasu ,kaikaluru.) immediately . 👍🏻
Danini dukhadhayini ga thayaru chesindhi manishe. Vaagu ni aaraminchi buildings kattesaru. Kotha kotha colonies kattesaru buffer zone lo
హెలికాప్టర్ ద్వారా ప్రజలను కాపాడలేని రాష్ట్ర ప్రభుత్వం, చాలా వెనకబడ్డ పరిపాలన అని ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు అనుకుంటుంటారు. వాళ్ళను అన్నీ రాష్ట్రాలు విపత్తు నివారణకు అనుకరిస్తే, అతి తక్కువ ఖర్చుతో ఎన్నో ప్రాణాలు కపాడొచ్చు అని,.
అక్కడి డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ప్రజలను కాపాడి, సురక్షితంగా ఇంటికి చేరేలా సహాయం చేస్తారు. విపత్తుల సమయంలో రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలు కలసి పని చేస్తాయి.
North East, అంటే అస్సాం, మేఘాలయ, మిజోరం, అరుణా, సిక్కిం, కాశ్మీర్ మొదలైన రాష్ట్రాల్లో, వడగండ్లు, వరదలు, ఐస్ పడడం లాంటి విపత్తులు వస్తె, అక్కడి ప్రజలను హెలికాప్టర్ ద్వారా దాటించడం, ఆ విపత్తు జరిగేటప్పుడు, కమ్యూనికేషన్ నెట్వర్క్ స్థంభిస్తే, ప్రభుత్వం స్వాయణ సమాచారం సేకరించడం ప్రభుత్వ అధికారులకు, సీఎం ఆదేశాల అవసరం లేకుండానే అధికారులు స్పందించేలా ఆదేశాలు ఉంటాయి( స్టాండింగ్ ఇంస్ట్రక్షన్స్). సిఎం వచ్చే ముందే చాలా సహాయం జరిగిపోతుంది. GO లు వస్తాయి, దాన్ని బట్టి మేం సహాయ కార్యక్రమాలు చేపడతం అని ఐఏఎస్, పోలీస్, రెవెన్యూ అధికారులు మౌనంగా కూర్చోవడం.
ప్రతీ పనీ ఓ ఐఏఎస్ ప్రిన్సిపాల్ సెక్రటరీనో, లేదా సిఎం గారు చెప్తేనే చేయాలి, సర్వీస్ కాంట్రాక్టు సిఎం ద్వారానే జరగాలి అంటూ, అత్యధికంగా అధికారం కేంద్రీకృతం ఐతే, విఫలాలు, ప్రజల్లో వ్యతిరేకత మొదలౌతుంది. మనం సంపాదించేది, మన మావ్ణవాళ్ల దాకా కూడా ఒక్కోసారి చేరక పోవచ్చు. అధికారం కాస్తా క్రింది స్థాయికి వెళ్ళేలా, అధికారం, బాధ్యతలు ఇచ్చినా, ఆ బాధ్యతల నిర్వర్తించనోళ్లని, ప్రజలను మోసం చేసే వాళ్ళను తట తీసే ఎన్నో సంస్థలకు అప్పజెప్పొచ్చు.
TOO MUCH OF CENTRALISATION OF POWERS, IS AGAINST THE BASIC PRINCIPLES OF DEMOCRACY an Bureaucracy.
Jai ysr
mundhu ga adhikarulani alert cheyaka povadam tharuvatha karakatta illu munaga kunda cheyadaniki budameru getlu ethhi vijayavadaki neetini mallinchadam veeti valla nadanam indhi janale ga
Bhihar dukkadayani ... vijaywada dukkadayani budameru... it's stream sir not river sir Stop the water at upstream side sir barrage or anacut is complusory sir kolleru lake not receiving the water sir slowly... but budameru quick velocity but kolleru lake not receiving the water sir so kolleru lake occupied sir evection kolleru lake occupation sir
Chief Minister himself living on karakatta. Remaining leaders and people are following him. So there is no question of removing illegal constructions.
Vijayawada kanakadurgamma mukkupudakanu neeru thaakuthaayi ani bramhamgaaru chepparu, adi eppudu jaruguddo emoo...
అదేమన్నా రోడ్డా , stright చెయ్యడానికి... ఇష్టం ఒచ్చింది , knowledge లేని వాళ్ళు చెప్పింది చెప్పడమే journalism అయిపోయింది. కర్మ!
True bro...kasepu budameru krishna lo kalisindi anadu...
Kasepu budameru straight cheyali antadu...veedi istam antha😂
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కావడం లేదు లోతట్టు రాజధాని కొరకు ఇంత ప్రళయం సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో0 ప్రజలు రాబోవు దినాలలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
Illigal constructions are responsible.
People started occupying water resources places.
Water came to its place.
People are wrong not water.
😅
ఆక్రమణలో Ysr కాలిని కూడా
Vote. Vesaaru. Kadhaa. Anubhavinchandi
Don't give permission to construct apartments
Sakshi 2.0 ani pettuko
స్వయం కృత అపరాధం
Neetini krishna nadhi lo vadhilinte samudhram lo kalisedhi ala kakunda karakatta lo intini kapadadaniki budameru gatlu ethi vijayawadani muncharu idhe asalu sangathi
సేవ్ విజయవాడ
Hyderabad laga hydra
Main reason kmm rains
*పేపంచ.. రాజధాని*
Environmentally unsustainable
Ecologically unfriendly
Geologically unstable
Meteorological workmen unfriendly humid tropical weather
Yet we want Bramaravathi !!
A nadi kuda dukka Danni kadu Dani valla Anni pantaloons pandtai
Budameru danger then Krishna
Adi jaragadu....vellu safar avthunevuntaru 😅😅😅😅
Vijayawada Floods = 2005 /2009 /2024
Hydra laantidi. AP ki kaavali
It's very horrible government should take advance action plan before of public desires Lokesh sir u must come in action now jai bheem
చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల 20 30 మంది చనిపోయారు అదే జగన్మోహన్ రెడ్డి అధికారుల ఉండుంటే లక్షల మంది చనిపోయేవారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గపు దుర్మార్గులు వాళ్లని ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది విజయవాడకి బ్రదర్ ఇది తెలుసుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వాడు అన్నీ చెప్పు అబద్ధపు మాటలు ఇంకా వింటున్నారు ఎంత రాత్రి పగలు కష్టపడుతున్న చంద్రబాబునాయుడు గారిని చూసి ఈయన ఎంత గొప్ప నాయకుడు మా గురించి ఇలా సేవ చేస్తున్నారని ఆలోచన లేదు ఈ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు వింటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వాడిని నిజంగా ప్రజలను నమ్మితే తరిమి కొట్టాలి వైసిపి పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం లేకుండా చేయాలి ఇలాగే ఉంటే రాష్ట్ర సర్వం నాశనం అయిపోతుంది అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరుల వలన ప్రజలారా తెలుసుకోండి
జగన్ ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి ఒక్కడి ప్రాణం పోలేదు. జగన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. ప్రతి ఒక్కడికి సహాయం అందేలా చేశాడు నాకు సహాయం అందలేదు అని ఒక్కడైనా చెప్పాడా ? అది జగన్ పాలన అంటే. చంద్రబాబు అన్ని మీడియా జిమ్మిక్కులు చేశాడు కదా 30% మందికి కూడా సహాయం ఎందుకు చెయ్యలేకపోయాడు
కృష్ణ లంక గోడ కట్టి లక్షల ప్రాణాలు కాపాడాడు జగన్ చంద్రబాబు పాలన అయితే వరదలు వచ్చి చచ్చాక వచ్చేవాడు మీడియా నాటకాల కోసం
Karakatta akarama kattadalanu kulachali
@@suribabu54712019 కె టీడీపీ 60% పూర్తి చేసింది బ్రో ఆ వాల్ పనులు
Veedevdo pachha chokkala vunnadu
Badamerubabu
Amaravathi undha poyindha 😂😂😂
Enti. Enti. Ki. Padavalu. Free. Gs. Evvali. Vijayawada. Amaravathi. Prajalalaku. .
Thank god . He is not in rule during covid. Else lakhs of people would have died due to his poor management skills and high publicity skills
Yellow media AP news cheppakunda Telangana news cheptarenti
Papalu tuduchu kuntundi vijayawada
Bin
Good information Narasimha
Thank you 👍
Ex Andhra sheM cheppundu idi man made flood
Prajalu idi alochincha kunda govt meeda padite, elaga. idi Sarina samayam kaadu nindalu mopadaniki. Idi govt. okka bhadhyatena, pratipakshalu ku emi sambandham Leda, kevalam okasari kanapadi govt. failed ani aropinchadaanika, vunnadi vellum? Veella vanthu karthavyam emi chesaaru ? emi sahaya sadupayaalu andichagaligaru aapadallo vunnavariki? ppl in Vijayawada can not come for help as they are struck in floods, so govt. has to arrange the supplies and resources from outside of the flood zone. the state was ruled before by diff. govt. and this govt. before even starting their duties and looking into what's left there for them from the previous govt. to start any projects. This is not the right time for ppl to react. It's everyone's responsibility to take care of this situation collectively.
Antha fake....jagan ye reason....
Sr NTR CBN ji ni already sapinchadu,aa papam AP prajalanu jalagalaga pattukundi,meeru ee tampering heroes lanu Hyd pamppandi,apude meeku vimukthi kalugutundi,it fact, mundumundu enka enno tamperings, Kamma Kapu zindabad Bhai bahan 😅😅😅😂😂😂😂😂
Amaravati amindi
Kevalam CBN ellu save cheyyadam kosam, Vijayawada ni munchesaru😅😅😢😂
Gorre
@@vijaybaskar1312 guddi dunnapothe kante gorre best le....nijalu kante, manaki unna gajje sammaga untadhi. Thanks bri6
Amaraavathi raajidhaani cheyyadamulanga aakramunuluperigayi
JANABHA MATHRAM TAGGALE 😂😂😂 SANEESAM SAGAM POVALSINDIB
Bokka garu baga cheypparu sodhi