Elephant: తమకు హాని చేసిన వ్యక్తిని వాసనతో గుర్తుపట్టి ఏనుగు తిరిగి దాడి చేస్తుందా? | BBC Telugu
HTML-код
- Опубликовано: 11 фев 2025
- ఏనుగులు ఎందుకు దాడి చేస్తాయి? అడవిలో వాటికి తిండి పుష్కలంగా ఉన్నా గ్రామాల మీదకు ఎందుకు వస్తున్నాయి? ఏనుగులు తమకు హాని చేసిన వ్యక్తుల్ని వాసనతో గుర్తు పట్టి తిరిగి దాడి చేస్తాయా? ఏనుగుల గురించి చాలా మందికి తెలియని విషయాలు వెల్లడించిన ఫారెస్ట్ అధికారులు.
#Elephant #AndhraPradesh #Tirupati
___________
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు ఐదో ఎడిషన్ వచ్చేసింది. ఈ ఏడాది గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి.
లింక్: bbc.in/4h3KHBH
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...