I have completely watched the video and understood thoroughly about yogas. I belongs to vrishab lagna. Sun and mercury are in 2nd house. Very interesting video sir. Thank you very much for spending your valuable time for all of us. 🎉🎉🎉🎉🎉
Sir. Very much interesting explanation One doubt sir 1. For Mesha lagna ...Sun is yoga karaka planet in 5th place...but in the birth chart, mesha lagna if sun is in Tula rasi...is it neecha place or yoga planet Any remedies required or not sir 2). In the same Mesha lagna chart.....if Rahu is placed in 3rd place Mithuna rasi..is rahu planet ..... yoga karaka or not....3rd place from lagna is Vikram sthan .. ..in such case rahu is ...positive or negative in mithuna rasi in 6 degees ..pls help us... ...we are Waiting for your valuable answer
Thank you so much sir, చాలా భ్రమలు తొలగించారు. నేను 3 సంవత్సరాల నుంచి నేర్చుకొంటూ ఉన్నాను. బుక్స్ లో అర్థం కాని విషయాల గురించి vedios లో చూస్తూ వుంటాను. ఇంత వివరంగా ఎవరూ చెప్పడం లేదు Thankyou so much 🙏🙏
Sir... Ippudu oka Graham side look lo graham okkaa two house pattu kunte.. Life long alage untundha... Leka pothe dasha aiye variku mathram cheppandi sir...
Namaskar,Im taurus ascendant with mercury and sun in 8th house,I have mars in 2nd house,as papa graha is aspectig 8th house is my budha aditya yoga is weakened?
Guru garu 🙏🏻🙏🏻🙏🏻small dout sir makara lagnam lo 8 th lo ravi at 1dig n budhu at 28dig lo unnaru kani guru dhanasu 14dig lo unnaru edi mangaya dhoshama Dob 17/8/1996 6.15 pm Makara lagnam kanya rasi Uttara
గురువుగారు నా డేట్ అఫ్ బర్త్ పంపిస్తాను నాకు జాతకం చెప్పండి నాకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి వివాహం ఎప్పుడు అవుతుంది అని చెప్పండి మీరు సమాధానం ఇచ్చారని అంటే నేను డేట్ అఫ్ బర్త్ పంపిస్తాను
ఎంతో చక్కగా గొప్పగా అర్థమయ్యే విధంగా వివరించి నందుకు మీకు శిరసా అభివందనం .మీరు చెప్పిన విధానం నేర్చుకునే వారికి చాలా బాగా అర్థమవుతుంది.ఇలా నాకుతెలిసి ఎవరూ చెప్పరు చెప్పలేరు కూడాను. విషయాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు, సామాన్యులకు కూడా అర్థం అయ్యే విధంగా చెపుతున్నారు .మీకు హ్యాట్సాఫ్.అందులోనూ మీరు రెండు గ్రహాల కయిక, చూపులు విషయం భిన్నంగా ను బహు కొత్తగా వుంది.
Namaste Nandakishore garu ! Meeru Ceppe Jyothisshastram Vivarana , Chepp Vdhanamu Chala Chala bagundi . Naaperu Brahmanandam Naku Meer Cheppina Material Full Naku Katali Sir
సార్..దన్యవాదములు .. 1. మేషలగ్నం (మకర రాసి)వారికి సూర్యుడు పంచమాదిపతి శుభులు కదా.....కాని మేష లగ్నంకి ఒకవేళ అదే సూర్యుడు 7th place lo తులా రాశి లో 6 degree లోఉంటే (నీచం అంటారు) అప్పుడు సూర్యుడు సుభుడా/ పాపిన చెప్పగలరు?....ఒకవేళ పాపి ఐన పరిహారలు చెప్పగలరు సర్ 2. మేషలగ్నంకి రాహు మిదునరాశిలో ఉన్నచో రాహు సుభుడా/లేక పాపిన...చెప్పగలరు...3వ స్టానం విక్రమ స్టానం అంటారు కదా..రాహు బలం ఎలా ఉంటుంది సర్... రెమిడీలు చెయ్యాలా? మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను సర్
గురువు గారు ఒక చిన్న సందేహం ..2వ పట్టికలో సింహాలగ్నంలో రవి+కుజ కలిసారు. 2 శుభ గ్రహాలు కలిశాయి కాబట్టి యోగం వర్తిస్తుంది అన్నారు.కాని వారిని పాప గ్రహమైన బుధుడు చూస్తున్నాడు కదా.?అప్పడు ఈ యోగం వర్తిస్తుందా దయచేసి తెలుపగలరు గురువు గారు
వీడియో 10:22 దగ్గర మకర లగ్నం నికి 6 వ భావం లో ఉన్న చంద్రుడు, బుధుడు లను పాప గ్రహము లు అని, మరో పాప గ్రహము అయిన గురువు 5th దృష్టి తొ వీరి తో కలిశారు కావున ఇది పాప ఫలితం ఇస్తారు అని చెప్పారు. కానీ అవి అన్నీ శుభ గ్రహము లు కదా?
గురువుగారు ఒక డౌట్ అండి🙏 వృషభ లగ్నం పంచమం లో రవి భుదుడు వున్నారు అంటే యోగం కందండి. అయితే కుజుడు తన 7దృష్టితో రవి భుదుడు చూస్తున్నారు అంటే యోగ భంగం అయ్యింది. కుజ దశ అయిపొయింది బుధ దశ ఇంకా అవ్వలేదు అంటే ఇప్పుడు బుధర్కా యోగం ఉన్నదా. లేదా దయచేసి తెలుపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir namaste ,two planets in one house lo degrees antha daggaraga vunnayi Chudavacchu Mari planets aspects ni ala caliculate cheyali? Please Explain sir
Sir Iam a Pisces ascendent with Mars moon and Saturn with Mars at 19, Moon 23 and Saturn 28 degrees in 7th house...Do I have moon-mars conjunction yoga or not ? Please answer my question...
Sir, Do you mean Kendra lords are permanent benefics or functional benefics. I have read in popular literature that quadrant lords are functional benefics if they are permanent/ natural malefics and vice-versa.
Sir ekkada 8.37 nimisallaki oka chart vundi, e chart lo rendodi manam chuste lagnadhipati nundi suryudu, sukrudu = navamadhipatulu avarukada sir dasamadhipatulu kada, e dought clear cheyandi plz
చాలా విపులంగా విడమరిచి మరి చెప్పారండి ధన్యవాదాలు ఇంత మంచి వీడియో చేసిన మీకు views రాకపోవడం చాలా విచారకరం పోనీలెండి ప్రాప్తం ఉన్నవారికే దక్కుతుంది👏👏👏👏👏👍👍👍👍👍👍
🙏
Thank You Master
Sir meku శతకోటి🙏
Thank You!
Excellent
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏 tq tq very much sir👏👏👏👏
Thank You!
చాలాచక్కగా ఉదాహరణతో వివరించారు ధన్యవాదములు గురువుగారికి
Thank You!
చాలా బాగా చెప్తున్నారు, సర్
thankyou verymuch sir chala baga vivarincharu sir meku MAA NAMSHKARMULU
Welcome!
Guruvu gariki 🙏🙏🙏🙏...tq sir
I have completely watched the video and understood thoroughly about yogas. I belongs to vrishab lagna. Sun and mercury are in 2nd house. Very interesting video sir. Thank you very much for spending your valuable time for all of us. 🎉🎉🎉🎉🎉
Sir. Very much interesting explanation
One doubt sir
1. For Mesha lagna ...Sun is yoga karaka planet in 5th place...but in the birth chart, mesha lagna if sun is in Tula rasi...is it neecha place or yoga planet
Any remedies required or not sir
2). In the same Mesha lagna chart.....if Rahu is placed in 3rd place Mithuna rasi..is rahu planet ..... yoga karaka or not....3rd place from lagna is Vikram sthan .. ..in such case rahu is ...positive or negative in mithuna rasi in 6 degees ..pls help us...
...we are Waiting for your valuable answer
Very good Analysis
Thank you
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
You are welcome
Suthari prasad
గురువుగారు నమస్కారం అండి లగ్నాధిపతి సప్తమాధిపతి వాటిని గుర్తించడం ఎలాగండి నేను 13 వీడియోలు చూశాను చాలా బాగుంది దయచేసి నాకు సమాచారం తెలియజేయగలరు
రాశ్యాధిపతులు తెలుసుకుంటే స్థానాల ప్రకారం 1వ స్థానం యొక్క రాశ్యాధిపతి లగ్నాధిపతి అవుతాడు, 7వ స్థానదిపతి యొక్క రాశ్యాధిపతి సప్తమాధిపతి అవుతాడు .
Well explained. Thank 🙏🌹 u so much.
🙏sir,
2suba grahalu kalisi oka papagrahani pakka chooputo choosthe yogam kadandi
Sir Namaskaram 3 example kuja dristi making yoga bhagam right
Super explanation sir
Thank you so much sir, చాలా భ్రమలు తొలగించారు. నేను 3 సంవత్సరాల నుంచి నేర్చుకొంటూ ఉన్నాను. బుక్స్ లో అర్థం కాని విషయాల గురించి vedios లో చూస్తూ వుంటాను. ఇంత వివరంగా ఎవరూ చెప్పడం లేదు
Thankyou so much 🙏🙏
Our acharyas teachings are crystal clear but rarely they are preserved
Sir... Ippudu oka Graham side look lo graham okkaa two house pattu kunte.. Life long alage untundha... Leka pothe dasha aiye variku mathram cheppandi sir...
@@Gopals_Astrology sir next month Naa marriage pettukovali anukuntunnamu nenu maa iddharivi date of birth details chepthanu manchi date cheppagalara.

చాలా అద్భుతంగా చెబుతున్నారు గురువు గారు
Well explained sir 🙏🙏
Thanks and welcome
Realgaa clear gaa chepparu sir..
02.02.1973 time8.32am.birthplacekolaar Karnataka prediction cheppagalaru
కుంభ లగ్నం.
మకర రాశి
Please contact 9949045086 for predictions
Please share documents Guruji
drive.google.com/file/d/1mamDu5kgG0pFO5wGTr1jBEFnanMxDRxT/view?usp=share_link
Thank you so much sir
Surya and chandra in.. Simha. Rahi. House. Garu lagna.. It's yoga. . Or normal..
If it is meesha or vruschika lagnam, it is yogam or else it is normal
At the same time. Mercury. And. Mars and. Jupiter in.. Kanya. House.position.. It s yoga. Or. Normal.. Sir
Namasthe sir
Mithuna Lagan sapthamadhupathi papi ayina Guruvu 8th house makaramlo neecha Padu unnaru Mariyu mithrudaina shani vrischikamlo undi neechapadina Guruvuni 3 va side look drusthi vunnadi. ituvantappudu Ela untundi .. cheppagalaru🙏
శని నీచ పడటం వలన బలం కొంత తగ్గుతుంది కానీ గురువు 3వ చూపుతో పట్టుకుంటే, గురు గ్రహం హరించినట్టే
@ Thank you sir🙏..shani guruvuni maarchi rasara sir..
లగ్నంలో పాప గ్రహాలు ఉంటే ఆ గ్రహాలను ఎవరు చూడక పోతే లగ్నాధిపతి కూడా పాపం అవుతుందా సార్
నమస్కారం గురువు గారు అన్నీ అందరికి అర్ధం అయ్యే విధంగా విపులంగా చెప్తున్నారు, ధన్య వాదములు పాదాభి వందనములు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you
Namaskar,Im taurus ascendant with mercury and sun in 8th house,I have mars in 2nd house,as papa graha is aspectig 8th house is my budha aditya yoga is weakened?
Guru garu 🙏🏻🙏🏻🙏🏻small dout sir makara lagnam lo 8 th lo ravi at 1dig n budhu at 28dig lo unnaru kani guru dhanasu 14dig lo unnaru edi mangaya dhoshama
Dob 17/8/1996
6.15 pm
Makara lagnam kanya rasi
Uttara
Yes గురువు పాపిగా అష్టమాన్ని 9వ చూస్తాడు కాబట్టి మాంగళ్య దోషం వచ్చినట్టే.
గురువుగారు నా డేట్ అఫ్ బర్త్ పంపిస్తాను నాకు జాతకం చెప్పండి నాకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి వివాహం ఎప్పుడు అవుతుంది అని చెప్పండి మీరు సమాధానం ఇచ్చారని అంటే నేను డేట్ అఫ్ బర్త్ పంపిస్తాను
Please contact 9949045086 and take appointment
సార్ మరి చంద్ర మంగళయోగం కూడా అంతేనాండి? చంద్రుడు కుజుడు ఇద్దరు పాపులు అయితే యోగం ఉండదు అంటారా
ధన్యవాదాలు మిత్రమా
I am not up to that part in u classes sir as I am fed of these astrolagist u r confusing me a lot need which made me fallow u r classes sir
ఎంతో చక్కగా గొప్పగా అర్థమయ్యే విధంగా వివరించి నందుకు మీకు శిరసా అభివందనం .మీరు చెప్పిన విధానం నేర్చుకునే వారికి చాలా బాగా అర్థమవుతుంది.ఇలా నాకుతెలిసి ఎవరూ చెప్పరు చెప్పలేరు కూడాను. విషయాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు, సామాన్యులకు కూడా అర్థం అయ్యే విధంగా చెపుతున్నారు .మీకు హ్యాట్సాఫ్.అందులోనూ మీరు రెండు గ్రహాల కయిక, చూపులు విషయం భిన్నంగా ను బహు కొత్తగా వుంది.
Is the institute closed now, please anyone update me
Please contact 9949045086
Yogam shobana ani vachchindi shobana antey yemiti
🙏 guruvugaru dhanurlagnam navamsa d 9 lo vrushabhalagnam 6th into sani garu. Panchamam lo sun garu how pl. Meeku
lagna kundali prakarame yogalu untayi
Namaste Nandakishore garu ! Meeru Ceppe Jyothisshastram Vivarana , Chepp Vdhanamu Chala Chala bagundi . Naaperu Brahmanandam Naku Meer Cheppina Material Full Naku Katali Sir
send a whats app message 8340936327
గురువు గారు గ్రహాలు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోవలి చేప్పండి
by using app
ధన్యవాదాలు గురువు గారు
Vrushabha lagnaniki 5లో guru 11degree lo Shani 12degree lo. 11లో shukra13/surya14/khuja16degrees లో unnaru. ఫలితం చెప్పండి గురువుగారు.
31 - 05- 1982 టైం 9.30 PM వీరీ రాశి చక్రం ద్వారా వీడియో చెయగలరు. గురువుగారు
Gurudu shani kalasi 10 bhavamlo unte cheppandi
depends on lagna and who is strong
How to meet u sir
Tula lagnam Rahu dasa kuja anthardasa. 2026 ku Rahu dasa aiporundi kuja Dosha aindi 4/12 1998 yogaalu unnaya sukrudu bududu edurgaa eppudu vasthaaru
Namaste Nandkishore garu !Grahalalo Degrees Telusukovadam Ela Cheppandi Sir
in the apps you will get
NADI VRICHIKA LAGNAM 10 VA STANAMLO SUN,MOON,KUJUDU,KETUVU UNNRU ELANTI PALITALU VASTAYI SIR
అందరూ ఆలగ్నానికి శుభులే,లగ్నాధిపతి కుజుడు ,నవమాధిపతి చంద్రుడు,దేశాధిపతి సూర్యుడు. దశమభావము బాగుంది.మంచియోగం. కేతువు మిత్రుడేకదా.
Okey bhavam lo unna ..Grahala madya degree lu ..kolavatam ela ..andi..
50-50 chances
Prather Graham Ee Ee degree lalo Vuntundo telusukone sulabhamargam Cheppandi Sir Aanad Parasavedi
from apps.
Please send your material pdf
సార్..దన్యవాదములు ..
1. మేషలగ్నం (మకర రాసి)వారికి సూర్యుడు పంచమాదిపతి శుభులు కదా.....కాని మేష లగ్నంకి
ఒకవేళ అదే సూర్యుడు 7th place lo తులా రాశి లో 6 degree లోఉంటే (నీచం అంటారు) అప్పుడు సూర్యుడు సుభుడా/ పాపిన
చెప్పగలరు?....ఒకవేళ పాపి ఐన పరిహారలు చెప్పగలరు సర్
2. మేషలగ్నంకి రాహు మిదునరాశిలో ఉన్నచో రాహు సుభుడా/లేక పాపిన...చెప్పగలరు...3వ స్టానం విక్రమ స్టానం అంటారు కదా..రాహు బలం ఎలా ఉంటుంది సర్... రెమిడీలు చెయ్యాలా?
మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను సర్
గురువు గారు ఒక చిన్న సందేహం ..2వ పట్టికలో సింహాలగ్నంలో రవి+కుజ కలిసారు. 2 శుభ గ్రహాలు కలిశాయి కాబట్టి యోగం వర్తిస్తుంది అన్నారు.కాని వారిని పాప గ్రహమైన బుధుడు చూస్తున్నాడు కదా.?అప్పడు ఈ యోగం వర్తిస్తుందా దయచేసి తెలుపగలరు గురువు గారు
వీడియో 10:22 దగ్గర మకర లగ్నం నికి 6 వ భావం లో ఉన్న చంద్రుడు, బుధుడు లను పాప గ్రహము లు అని, మరో పాప గ్రహము అయిన గురువు 5th దృష్టి తొ వీరి తో కలిశారు కావున ఇది పాప ఫలితం ఇస్తారు అని చెప్పారు. కానీ అవి అన్నీ శుభ గ్రహము లు కదా?
గురువుగారు ఒక డౌట్ అండి🙏
వృషభ లగ్నం పంచమం లో రవి భుదుడు వున్నారు అంటే యోగం కందండి.
అయితే కుజుడు తన 7దృష్టితో రవి భుదుడు చూస్తున్నారు అంటే యోగ భంగం అయ్యింది.
కుజ దశ అయిపొయింది బుధ దశ ఇంకా అవ్వలేదు అంటే ఇప్పుడు బుధర్కా యోగం ఉన్నదా. లేదా దయచేసి తెలుపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు అదేవిదంగా 3వ పట్టికలో శని ,బుధ, శుక్ర గ్రహాలని పాప గ్రహమైన కుజుడు చూస్తున్నాడు కదా యోగ భంగం జరుగదా ? తెలుపగలరు
గురు, శని లు సములని అంటారు కదా. శత్రువులని అనడానికి ప్రమాణం ఏమని చెప్పవచ్చు
lagna vibhajana cheyaka povadamu valana
కోణ అధిపతులు ముగ్గురూ ఎల్లప్పుడు శుభులు కరెక్టే సార్, మరి కేంద్రాధిపతులు ఎప్పడు శుభులు గా పరిగణింప బడతారు? వాటిపై ఒక వీడియో చేయండి.
It’s already covered in the same video
@@Gopals_Astrology ok sir
Sir namaste ,two planets in one house lo degrees antha daggaraga vunnayi Chudavacchu Mari planets aspects ni ala caliculate cheyali? Please Explain sir
Sir
Iam a Pisces ascendent with Mars moon and Saturn with Mars at 19, Moon 23 and Saturn 28 degrees in 7th house...Do I have moon-mars conjunction yoga or not ? Please answer my question...
Yes, definitely but sani causes some difficulties as well, but net effect would be positive
అయ్యా నమస్కారం మీ ఫోన్ నెంబర్ పెడతారా
Thank you sir😊
Excellent analysis sir nice topic and chala clear ga chepparu thank u sir
Sir, Do you mean Kendra lords are permanent benefics or functional benefics. I have read in popular literature that quadrant lords are functional benefics if they are permanent/ natural malefics and vice-versa.
There are various considerations but i combined them in a simplistic manner
Sir..ala prathy point tesukuntey yogalu anevy yevariki varthinchavu becoz...oka yogam jaragali antey ah planet swaskestram lo undali kendrallo undali papa graha vekshana undakudadhu papa grahalu pakkana undakudadhu madhyana undakudadhu ah lagnanaiki e yogam thaluka grahalu papulo subhalo chudali ila inni tesukuntey ...yekado oka dagara definitely sink avvadhu kada sir.....
Yes you are right
Sir ekkada 8.37 nimisallaki oka chart vundi, e chart lo rendodi manam chuste lagnadhipati nundi suryudu, sukrudu = navamadhipatulu avarukada sir dasamadhipatulu kada, e dought clear cheyandi plz
తుల లగ్నానికి : శుభులైన శుక్రుడు 6 th ,House లో , బుధుడు 12 th House లో , ఇద్దరూ ఉఛ్ఛం లో ఉన్నా కానీ 6 th & ,12 th Houses Negative Houses > Negative Effect ఉఛ్ఛంలో ఉంటుందా?
(లేదా) శుక్ర, బుధులు శుభులు > ఉఛ్ఛం కాబట్టి, Irrespective of Negative Houses numbers , Positive Effect ఉంటుందా ?
Ravi&buda eppudu 180degrelo vunaru kada!
Pls ansar
Sukrabudaeppudu180deg
Lo undaru kada!
Plsansar
No, they are next to each other most of the time
Shivaneeya yogam ante enti
No
చాలా విపులంగా విడమరిచి మరి చెప్పారండి ధన్యవాదాలు ఇంత మంచి వీడియో చేసిన మీకు views రాకపోవడం చాలా విచారకరం పోనీలెండి ప్రాప్తం ఉన్నవారికే దక్కుతుంది👏👏👏👏👏👍👍👍👍👍👍
Thank you so much sir🙏🙏
Ctystal clarly explained.thank you sir
Please send your material pdf