Learn Astrology in Telugu | భావ బలము | shadbhalalu | Calculation of House strength in Telugu #14 |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 112

  • @achutapriyaradhikadd2557
    @achutapriyaradhikadd2557 Год назад +1

    గ్రేట్ explanation sir
    God bless you always

  • @mrudhulavani2141
    @mrudhulavani2141 2 года назад

    Sir, me teaching wonderful sir..యోగాలు వీడియో wonderfull ga చెప్పారు, నాకు noted ayendi యోగాలు గూర్చి..ఇం astorologer కదా అందుకు..ఈ వీడియో superb sir...
    Thank you soo so much sir...

  • @jayantinanaji5242
    @jayantinanaji5242 10 месяцев назад

    Explanation chala bagundi.

  • @vajraprasad
    @vajraprasad 2 года назад

    చాలా అద్భుతమైన వివరణ. మహోదయ

  • @chinnamotupally9904
    @chinnamotupally9904 Год назад

    గురువుగారికి సాష్టాంగ నమస్కారములు. ప్రణామములు

  • @kavitalaxmi8934
    @kavitalaxmi8934 Год назад

    Tq tq very much sir🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 3 года назад

    🙏🙏chala baga ardhamayala chaputunnaru

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 3 года назад

    Baga chakkaga explain chestunnaru sir
    Next coming vedios lo MARAKA Stanam mariyu AYUSHU nirdharana telupagalaru

  • @hemanthnadhvinnakota281
    @hemanthnadhvinnakota281 3 года назад +1

    I am a big fan of you. I am enjoying your videos like any thing. Here is my doubt. In kataka lagnam How Sukrudu is enemy and Grudu is friend. According to my understanding both are friends. I would like to request you that please clarify my doubt on this. Thanks and Regards

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  3 года назад +1

      Subha subhatvam comes based on adhipatyam from lagna. For katakam chandra,kuja and guru are subhagrahas, their friend ketu adds in. remaining 5 planets are papis

  • @prasadkonakala7368
    @prasadkonakala7368 2 года назад

    MANY MANY THANKS SIR

  • @buven6104
    @buven6104 11 месяцев назад

    Super

  • @easwarrkaileshcherukuri8246
    @easwarrkaileshcherukuri8246 2 года назад

    Guruvugari ki 🙏

  • @subramanyeswarasarma7368
    @subramanyeswarasarma7368 Год назад

    should we see cuspal interlink and KP significators also for bala abalau?

  • @sivakotireddyesireddy8212
    @sivakotireddyesireddy8212 3 года назад

    Very good 👍sir

  • @sairam-yc2ps
    @sairam-yc2ps 2 года назад +1

    Namste. In case of monthly or weekly predictions- if shani is in 10th bhava and guru in 12th bhava and the person's shani mahadasa is over. Will the sidelook still effect guru? Also for monthly and weekly predictions- will the planets whose mahadasa is over continue to effect other planets or contribute to beneffit or affect other planets?. Will yogas get affected if dasa is over of 1 planet?. Thanks

  • @radhalakshmi2920
    @radhalakshmi2920 3 года назад

    Thank you so much sir

  • @sri26788
    @sri26788 3 года назад

    Sir .makara lagnanki shani shubudu ayyi lagnam nundi 12 va bhavam Lo 2 degree lo unappudu.. Dasha Endhuku yoginchadamledhu

  • @jagannadhamrss8270
    @jagannadhamrss8270 2 года назад

    Gurujee namaste 🙏. SCREEN SMALL GA UNDI.

  • @govindarajupanigrahi456
    @govindarajupanigrahi456 3 года назад

    Thank u sir

  • @laxma008
    @laxma008 2 года назад

    Hello sir,
    I am following your lectures and learning astrology. can you please tell bhava balam if rahu or ketu are in a house.

  • @pachuriparandhamaiah2053
    @pachuriparandhamaiah2053 3 месяца назад

    గురువు గారికి నమస్కారం,శుభ గ్రహాలకు పూజ చేయాలా, పాప గ్రహాలకు పూజ చేయాలా వివరించగలరు.

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  3 месяца назад

      శుభ గృహాలకు పూజ చేయాలి

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 2 года назад

    గురువు గారు మీరు చేసిన జాతకం software ఉందా.తెలియజేయండి.

  • @narmadaduddilla180
    @narmadaduddilla180 3 года назад +1

    Na jatakam chepandi sir 7th march 1981 time 08:30 pm Khammam

  • @basavachary8068
    @basavachary8068 2 года назад

    పాపగ్రహములకు, కుజదోషంకు, పరిహారం చెప్పండి, తెలుగులో

  • @ravindrababumunnelli1828
    @ravindrababumunnelli1828 2 года назад

    సార్ చాలా కృతజ్ఞతలు నాకు పక్క చూపులు అర్థం కాలేదు అది కొంచెం చెప్పండి

  • @MEDAPATICHANDRAKALA
    @MEDAPATICHANDRAKALA 3 года назад

    Midhuna lanagam lo guruvu vakarm 7th house dhanusu lo chandurdu budhudu vakarm please tell me

  • @sugunabaala3517
    @sugunabaala3517 3 года назад +1

    Birth time rectification vidoes cheyyandi.

  • @kanakarajumanda3653
    @kanakarajumanda3653 2 года назад

    కృతజ్ఞతలు

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 3 года назад

    Alage ASTAKA VARGU Ela ready cheyyali mariyu Ela vishleshinchali cheppagalaru

  • @pavankumarkrovvidi329
    @pavankumarkrovvidi329 3 года назад +2

    Functional malefics in 11th house.

  • @krishnakumarikola4173
    @krishnakumarikola4173 3 года назад

    Namath sir.kindly let us get notes about retrograde planets.

  • @shabarishmakam
    @shabarishmakam 4 месяца назад

    a app vadaali andi.

  • @sunrisechannel398
    @sunrisechannel398 3 года назад

    Sir celebrities horoscopes cheyyandi

  • @hasini9391
    @hasini9391 3 года назад

    గురువు గారు గ్రహ స్థితి చూసేటప్పుడు అందులో కొన్ని గ్రహాలు వక్రీకరించి ఉన్నాయి. అప్పుడు వాటి బలా బలాలు ఎలా ఉంటాయి, ఎలా పని చేస్తాయి తెలుపగలరు 🙏

  • @manjunath9243
    @manjunath9243 8 месяцев назад

    Less bhava Bala score and astakvarga score more what happened sir

  • @ratakondaramesh2203
    @ratakondaramesh2203 3 года назад

    Sir
    Pl check once dasha period lo tappuga vrasinattunnaru

  • @pattamattas
    @pattamattas 2 года назад

    Sir ఒక డౌట్ గ్రహం తక్కువ డిగ్రీలు ఉంటే ఎక్కువ బలంగా ఉన్నట్టా?

  • @user-of3sg2wz3t
    @user-of3sg2wz3t 3 года назад

    Thank you so much sir, I have few doubts regarding 1st dasa. How can i reach you to clear my doubts.

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  3 года назад +1

      You can try to mention here

    • @user-of3sg2wz3t
      @user-of3sg2wz3t 3 года назад

      @@Gopals_Astrology Thank you for your response, how to calculate strength of 1st maha dasa planet in any of the house where there are is side looks from any bad planets? Eg: one of the house is having opposite looks by the moon with 8 degrees, guru with 15 degrees with side looks, shani with 20 degrees with side looks and kujaa with 12 degrees with side looks. Shani and moon are good planets, guru and kujaa are bad planet for this house. This person born in Chandra dasa. Kuja dasa also completed and current guru dasa going on till 2036. Here is where I am not getting clarity how to calculate the dominance of planets who will be the strongest among moon, shani and guru? Do I have to consider this with degrees because there is mixed results? Please answer this and clear my darkness.

  • @nagarajunaga7019
    @nagarajunaga7019 3 года назад

    22/11/1990 time 2.30am anantapur nagaraju please sir na jathaka chakram Chusi cheppandi sir plz problems lo unna sir

  • @srjyotishayam7523
    @srjyotishayam7523 2 года назад

    గురువు గారికి నమస్కారం🙏
    చంద్ర దశ ఈ చంద్రుడు
    మేష లగ్నం 3భావం మీదునం మీదునంలో
    చంద్రుడు ఉన్నాఫు అనగా బుధుని ఫలితాలు
    ఇస్తాడు ఇక్కడివరకు అర్థమైంది
    ఈ చంద్రుడు ఉన్న మీదునాది పతి
    ఎక్కడున్నాడు ఆ బుధుని ఫలితాలు కూడా
    తీసుకోవాలా సార్ దయచేసి వివరించండి
    గురువు గారు🙏

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 года назад

    కారకో భావనాశనః...రెండు శత్రు నక్షత్రాల మధ్య చీలికలు తో శత్రు గ్రహ ద్రృష్టివలన ఆయా భావం తాలుకు స్థానం పొందిన జాతులు ఆ శుభం కలుగుతుంది కాబట్టి తత్భావనాశనం తప్పనిసరి....

  • @rajanim1930
    @rajanim1930 4 месяца назад

    Side look ela telusukovali sir

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  4 месяца назад

      These have to byhearted
      Every graha has 7th look
      But for guru kuja and shani have 2more side looks
      Guru has 5th look, 7th look , 9th look
      Shani has 3rd look, 7th look, 10th look
      Kuja has 4th look, 7th look, 8th look

  • @nerellasrinivasarao1463
    @nerellasrinivasarao1463 5 месяцев назад

    😢thank you gurugi

  • @sunrisechannel398
    @sunrisechannel398 3 года назад

    Sir plz reply బుధుడు ను గురువు, చంద్రుడు, శని చూస్తున్నారు వీల్లలో దూరము నుండి చూసేవారు అంటే శని బలవంతుడు కాదా చంద్రుడు బలవంతుడు అంటున్నారు.

  • @sriharsha1948
    @sriharsha1948 3 года назад

    Sir,
    Please analyse my horoscope and tell me like this in detail please.
    I have seen this whole playlist but still confused. Mine is complex as there is a conjunction of 4planets in 3rd house.
    Please help me by explaining in detail like you did for many sample charts. Kindly explain my chart in detail.

  • @manjulacheguri1157
    @manjulacheguri1157 3 года назад

    Kanchan video pedaga chupinchandi

  • @KiranKumar-jg5oq
    @KiranKumar-jg5oq 3 года назад

    In the first chart meena Lagna Saturn @ 28.12degree and Ketu @ 21.46 degree so Saturn got effected by Ketu no ?

  • @RajKumar-xv1kf
    @RajKumar-xv1kf 4 года назад

    🙏 sir

  • @peddakarnaramulupeddakarnaramu
    @peddakarnaramulupeddakarnaramu 2 года назад

    Namaskaram Mi number pampandi mito matlade avakasham ivandi swami

  • @rksolar1374
    @rksolar1374 4 года назад

    Subhudu ayina gurudu vakriste ela vundhi for meena lagna
    Place in 9th lo

  • @msr0009
    @msr0009 3 года назад

    👍

  • @laxmanb.9660
    @laxmanb.9660 3 года назад

    గురువు గారు....భావాలు వేరు రాశులు వేరు అన్నారు. లగ్నం రాశి అవుతుంది అంటారు. ఉదా: సింహరాశి పుబ్బ నక్షత్రం.అపుడు సింహ రాశి 1వ రాశి అవుతుంది. కానీ లగ్నం కన్యా రాశి లో పడింది.అపుడు భావాలను కానీ గదులను కానీ ఎక్కడి నుండి లెక్కించాలీ? తెలుపగలరు.

  • @naraparaju2047
    @naraparaju2047 2 года назад

    గురువు గారు మీరు వ్రాసిన జోతిష్య పుస్తకాలు ఏమైనా ఉన్నాయా

  • @pentajoshika3848
    @pentajoshika3848 2 года назад

    Degree lu ala chudali

  • @vidya_sagaradapala417
    @vidya_sagaradapala417 2 года назад

    sir, i have got my sons astrology in 2002 i think. in that he has given predections as per mahadasa sub dasas clearly good,satis factory.not good like that.

  • @ScholarsBiology
    @ScholarsBiology 3 года назад

    Sir
    Does Rahu and Kethu have extra aspects? I mean 5, 9 aspects...

  • @sivaramprasad3743
    @sivaramprasad3743 3 года назад

    🙏

  • @ksreddy115
    @ksreddy115 3 года назад

    గురువు గారికి నమస్కారములు,
    ఒకే రాశిలో కుజ,గురు,శని వున్నపుడు,ఆ రాశిలో తక్కువ డిగ్రీలు వున్న గ్రహం బలముగా వుంటుందీ అని చెప్పారు. దృష్టి లో ఆమూడు గ్రహాలు 1,7 భావాల్ని కామన్ గా చూస్తాయి. ఆ రెండు భావాలపై కూడా తక్కువ డిగ్రీలు వున్న గ్రహం ప్రభావం వుంటుంది.ఇక మిగతా పక్క చూపులకు దాని ప్రభావం వుంటుందా. మూడింటికీ దశ అయిపోలేదు ఎలా వుంటుంది అంటారు.

  • @byraharish5648
    @byraharish5648 3 года назад

    Grahala moment's Ela telustai miku

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  3 года назад

      graha stiti, graha gocharamu pahncangamlo chudavacchu leda app lo

  • @n.psreeramulu5208
    @n.psreeramulu5208 2 года назад

    గురువుగారికి కృతజ్ఞతలు
    మాకు ఒక సద్గురువు దొరికినందుకు a భగవంతునికి ధన్యవాదాలు
    నాలుగవ భావంలో ఏ గ్రహం కానీ లేదు. మరియు ఏ గ్రహం దృష్టి కానీ లేదు.పలితం ఎలా
    దయచేసి తెలుపగలరు

  • @annavaramcommercelessonsin2197
    @annavaramcommercelessonsin2197 3 года назад

    గురువు గారూ నమస్కారం నేను ఒక App లో రాశి చక్రం నవాంశ, భావ చక్రం మూడూ వీడి విడిగా చార్ట్ లు చూసాను. రాశి చక్రం భావ చక్రం రెండూ వేరు వేరు నా? లేక రెండు ఒకటేనా? రెండిటిలో గ్రహాలు స్థానాలు మారాయి as per their degrees. దయచేసి దీని గురించి వివరంగా తెల్పండి.

  • @matambhanu3187
    @matambhanu3187 4 года назад

    Sir grahala degree ekkada thelusthundi

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 3 года назад

    చతుర్థ భావంలో పాప గ్రహం ఉంది కానీ దానికి అది మిత్ర లేదా ఉచ్చా స్థితి అవుతుంది అప్పుడు ఆ గ్రహం ఆ భావానికి చెడు ఫలితం ఇవ్వదా లేదా తక్కువ చెడు ఫలితం ఇస్తుందా దయచేసి తెలియజేయండి

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  3 года назад

      chide phalitanne istundi. I clarified all these in the later videos

  • @dhanalakshmik777
    @dhanalakshmik777 4 года назад

    Pappa graham neechalo unte result elaa untundhi sir

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 3 года назад

    ఒక భావం లొ నైసర్గిక శుభ గ్రహం ఉంది కానీ ఆధిపత్యం రిత్యా చెడు ఉంది అప్పుడు ఫలితం ఎలా చూడాలి. ఉదా తులా లగ్నం గురువు బాగ్య స్థానం లొ ఉంది కానీ ఆధిపత్యం 3.6 అవుతుంది అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది.

  • @mathasreedevihari2120
    @mathasreedevihari2120 3 года назад

    అస్తముగత్వం.... అంటే ఏమిటండి... ఒక గ్రాహం ఆస్తంగాత్వం అయిందంటే ఏమిటండి

  • @p.rajeshwar3010
    @p.rajeshwar3010 3 года назад

    How to know second marriage time in astrology

  • @sattisarada5181
    @sattisarada5181 3 года назад +1

    Chart lo cheppedhi zoom cheyandi please.

  • @velpularamulu3143
    @velpularamulu3143 2 года назад

    Give me 1to 8 part s

  • @dharmaraometta4691
    @dharmaraometta4691 Год назад

    నమస్కారం గురువుగారు. శని తన 10వ ల దృష్టి తో ఎదైన స్థాన మును చూస్తూ ఉన్నప్పుడు అదే స్తానమును గురువు తక్కువ డిగ్రీ లలో ఉండి చూస్తూ ఉన్నారు. వీరిలో ఎవరు బలవంతులు

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  Год назад

      Mixed గా ఉంటుంది, overall గా దూరము దృష్టి ఎవరిది ఉంటే వారికే బలం ఎక్కువ

    • @dharmaraometta4691
      @dharmaraometta4691 Год назад

      Thank you sir.

  • @devivenkat5435
    @devivenkat5435 3 года назад

    జాతకం లో లగ్నాధిపతి, రాశి అధిపతి, నక్షత్రం అధిపతి బాగుంటే సరిపోతుంద
    చేప్పండి గురువుగారు

  • @muralivailpoor1311
    @muralivailpoor1311 3 года назад

    Sir please send me notes

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 3 года назад

    భావాలు చూసినప్పుడు నైసర్గిక స్వరూపము మరియు దశలు చూసినప్పుడు ఆధిపత్య స్వరూపము చూడాల

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  3 года назад

      mundu mundu classulalo miku spastamuga vivarincha badinadi

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 3 года назад

    ఒక భావం చూసినప్పుడు దాని అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా చూడాలి అంటారు ఓకేనా చెప్పండి

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  3 года назад

      yes, but less importance.

    • @gangulajagadeeshwar7776
      @gangulajagadeeshwar7776 3 года назад

      @@Gopals_Astrology దశ ఫలితాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది న

  • @murthykatravulapalli2847
    @murthykatravulapalli2847 3 года назад

    Chandra papi 1,5,9 places lo Good or bad Guru garu

  • @suneethabonam817
    @suneethabonam817 Год назад

    Thank you so much sir🙏🙏

  • @9narts132
    @9narts132 5 месяцев назад

    🙏

  • @kirrrankumar88
    @kirrrankumar88 6 месяцев назад

    Thank you Master