47,48వ డివిజన్‌ కార్పోరేట్ల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #news #hyderabad #india #khammam #telangana #mulugu #venkatapuram #congress #cpi ‪@newsworldtelugu19‬
    తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో ప్రత్యేకంగా నిలిచే పండగల్లో ఒకటి బోనాల పండగ. పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఖమ్మం నగరంలోని 47, 48 వ డివిజన్‌ కార్పోరేట్ల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గత 15 సంవత్సరాల నుండి నగరంలోని బొక్కలగడ్డ సమీపంలో కనకదుర్గమ్మ ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తున్నామని అన్నారు.

Комментарии •