గృహప్రవేశం 🏡😍| Our Housewarming | VAAS Family

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Our Housewarming Video!! 😍
    ✪ Follow us on Instagram:
    / vaasfamilyofficial
    / abhinaya_anagha
    ✪ Email - vaasfamilyofficial@gmail.com
    #housewarming #VaasFamily #Telugu #TeluguVlogs #housewarmingdecor #housewarmingusa #indianfood #decoration #decor #beautiful #food #family #friends #inspiration #teluguvlog #movie

Комментарии • 1,7 тыс.

  • @cherryharry6834
    @cherryharry6834 Год назад +44

    అమెరికా లో ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయ బద్దంగా గృహ ప్రవేశం చేసినందుకు మీకు మా అందరి తరుపున శుభాభినందనలు వాసుగారు

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 Год назад +5

    మీ గృహప్రవేశం చూసినాను చాలా అనందం కలిగింది
    మీకు, మీ కుటుంబ నికి శుభకాంక్షలు
    ఆదిలాబాదు తెలంగాణ

  • @kurumasrinivaskuruma5514
    @kurumasrinivaskuruma5514 Год назад +263

    గృహప్రవేశం కన్నుల పండుగగా జరిగిందండి వాసు గారు.. మీ ఫ్యామిలీ అందరికీ గృహప్రవేశ శుభాకాంక్షలు 💐

  • @anjiyadav1899
    @anjiyadav1899 Год назад +10

    వాసు అన్న ఫ్యామిలీ అందరికి గృహ ప్రవేశ శుభాకాంక్షలు... ఇండియా నుంచి వెళ్లి కష్టపడి స్వంత ఇళ్లు కట్టుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు... ఇంకా మరెంతొో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. జున్ను, హనీ ఇద్దరు చాలా లక్కీ ....మీ లాంటి తల్లిదండ్రులు ఉండడం.... వాళ్లు చేసుకున్న పుణ్యం.....కంగ్రాచ్యులేషన్స్

  • @hypervenkat2550
    @hypervenkat2550 Год назад +274

    Chaala rojulaki vacharuga anna, Anyway meereppudochina mem support chestam🙂

    • @amararakesh9415
      @amararakesh9415 Год назад +3

      Same

    • @polavarapusivababusarma9227
      @polavarapusivababusarma9227 Год назад +3

      Maa intlo function la chusanu.

    • @samalameenakshi2534
      @samalameenakshi2534 Год назад +1

      Yes

    • @parameswarperam8724
      @parameswarperam8724 Год назад +1

      @@polavarapusivababusarma9227 y tatayya mi manavalla house lo gruhapravesham chudaleda

    • @shaiktowheed6870
      @shaiktowheed6870 Год назад +1

      Andukey emo mama audience feelings ki value e ledhu
      Connect ayela chestaru videos ki malli sudden ga apestaru
      It's like a breakup for me
      Inka nenu badha padali anukovatle
      Good bye🥺

  • @Sk_aj
    @Sk_aj Год назад +2

    వాసు అన్న మీ హౌసెవార్మింగ్ వీడియోస్ సూపర్ గా ఉండింది.. రియల్లీ మా హౌస్ వార్మింగ్ జరిగినట్లుగా భావన కలిగింది... ఆఫ్టర్ లొంగటైం మీ వీడియోస్ సూసినాక మళ్ళీ ఫ్యామిలీ అంత రేవునియన్ అయినటలిగా అనిపించింది.... రియల్లీ కంగ్రాట్స్ తో యూ అన్న.. అండ్ యువర్ ఫ్యామిలి కి ఒన్స్ కంగ్రాలేషన్స్.....!

  • @ramchanderrampelly680
    @ramchanderrampelly680 Год назад +32

    మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా గర్వంగా అనిపించింది.మీరు వేరే దేశంలో ఉండి మన సాంప్రదాయాల్ని ఇంత ఖచ్చితంగా పాటిస్తున్నందుకు అభినందనలు.మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

  • @raviprasadpachipulusu457
    @raviprasadpachipulusu457 Год назад

    చాలా రోజులు వేచిన తరువాత మి గృహప్రవేశ వేడుక చూశాము సూపర్ గా జరిగింది ముఖ్యముగా ఫ్లవర్ డెకొరేషన్ & పూజ చేయించిన పంతులు గారు శాస్త్రోక్తంగా చేశారు బాగుంది
    Wishing you all the best. Vaasu gaaru.

  • @narasimharaobodlapati8949
    @narasimharaobodlapati8949 Год назад +4

    అన్నగారు చాల రోజుల తరువాత కలసినారు .మీకు మీకుట్టుంబ సభ్యులకు గృహప్రవేశ శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @wunnath
    @wunnath Год назад +2

    If you don't mind, Can you share the details on where We can find Stainless steel or silver Ganesha and elephants? Displayed at 13:20 in the video.

  • @shannu_single3264
    @shannu_single3264 Год назад +174

    Finally the wait is over..very happy to see u all anna ❤️

    • @bhuvaneswarit5650
      @bhuvaneswarit5650 Год назад

      Finally the wait is over very happy to see u all anna Bhuvaneswari ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @narayanaswamy8746
    @narayanaswamy8746 Год назад +3

    చాలా రోజులకు వచ్చారు అన్న,
    మేము ఎలాగో అమెరికా చూడలేము మీ videos చూసి అనంద పడతాము

  • @kusumakusuma7822
    @kusumakusuma7822 Год назад +53

    Congratulations for your new home.... love your family ❤️

  • @jaasrithaandprasanna8382
    @jaasrithaandprasanna8382 Год назад

    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గృహప్రవేశ శుభాకాంక్షలు వాసు గారు చాలా బాగా చేసుకున్నారండి తెలుగు సాంప్రదాయాలు చాలా బాగా పాటించారు మాకైతే మీరు అమెరికాలో చేసిన మాకు ఇండయాలో చేస్తున్నట్టు అనిపించింది అంతా ఇన్వాల్వ్ అయ్యి మండి

  • @sairohit45
    @sairohit45 Год назад +58

    Finally the wait is over ❤️❤️❤️❤️
    Congratulations Anna ❤️❤️

  • @visalavalluri7739
    @visalavalluri7739 Год назад

    Gruhapravesam chala chala kannula pandugula jarigindi chala bagundi video meeru sorry chepakarladdu vassu garu soo sweet family but e video kosam chala wait chesamu finally vachesindi soo happy me family ni chusinanduku

  • @MercyJoy2010
    @MercyJoy2010 Год назад +24

    Finally the wait is over...Happy to see all of you back 🥰🎉

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 Год назад

    Yeppudu yeppudu video pampistara ani chala yeduru chusanu vaasu garu kani video chusaka chala happy ga undi. Chusinantha sepu ma entlo ne anipinchindi. Congratulations mi andhariki💐💐💐💐🌹🌹🌹🌹

  • @keesaragopal5009
    @keesaragopal5009 Год назад +5

    చాలా సంతోషం అన్న మిమ్మల్ని చూడడం..
    మీకు మన గృహ ప్రవేశ శుభాకాంక్షలు 🎂

  • @Gopikrishna..8570
    @Gopikrishna..8570 Год назад +2

    వాసు గారు ఎలా ఉన్నారు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ

  • @justnobody6899
    @justnobody6899 Год назад +18

    Congratulations on your house warming. New home, new beginning to a new life full of love, prosperity, wealth and comfort.

  • @saiteja4737
    @saiteja4737 Год назад

    జై శ్రీమన్నారాయణమీకు మీ కుటుంబానికి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ 🙏💐💐🌹

  • @upenderraopabbaraju9400
    @upenderraopabbaraju9400 Год назад +6

    New house decoration is beautiful. Nice to see well organized celebration. Also nice was to see Junnu and Honey in beautiful traditional dresses. As usual, the expressions of Junnu and Honey during the entire video are worth to see. Blessings to my grand daughters and you couple for owing a house in USA. Blessings to all once again

  • @amithajampana146
    @amithajampana146 Год назад

    Nice n superrr video 👌👌🥰 beautiful house beautiful kids 😍🙌chala chala baga jarigindi mee gruhapravesham Vaasugaaru 👌🙌 Yummy food 🙏🙏

  • @alwaysyuvaraj7777
    @alwaysyuvaraj7777 Год назад +13

    😍😍Anna vacchava anna Good to see u so much we miss u lot😍😍😍

  • @janumaddi3930
    @janumaddi3930 Год назад

    Very happy to see you Vaasu garu.. Congratulations for your housewarming andi.. and can you share me the pooja backdrop green color curtains details andi?

  • @MeRayalaSeemaKurradu
    @MeRayalaSeemaKurradu Год назад +5

    గృహ ప్రవేశం 🏘 చాలా బాగా జరిగింది. డెకరేషన్ సూపర్బ్ గా చేశారు. పూజా🙏 కార్యక్రమం 👌

  • @shaiknagurvali4234
    @shaiknagurvali4234 Год назад +1

    నూతన గృహప్రవేశం ఎలాఉంది అంటే తెలుగువారుఎక్కడవున్నసరే తగ్గేదేలే⚘⚘⚘

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 Год назад +3

    'నూతన గృహప్రవేశo' సందర్భంగా 'హార్ధిక శుభాకాంక్షలు' ! నూతన గృహం చాలా బాగుంది ! 'అలంకరణ' చాలా చాలా బావుంది ! Every bit of Decoration is Eye -catching ! చాలా సాంప్రదాయబద్ధంగా జరిగింది ! ఆహూతులు ప్రత్యేక 'శోభ ' చేకూర్చారు ! వాసు గారు, మీరైతే, పూర్వం 'అగ్గిపిడుగు' జానపద సినిమాలో 'ఎన్టీ రామారావు' లా వున్నారు ! నిజం ! 'పూజ' చేయించిన అయ్యవారు కూడా మంచి 'స్ఫురద్రూపులే' ! అంతా 'శోభాయమానం' ! All Razzle - Dazzle !

  • @nandamramya2424
    @nandamramya2424 Год назад

    Chala baga jarigindi asalu decoration chala chala bagundi food chooste ardam autundi manchi ga tasty ga untai anipinchindi but mi house warming video kosam chala wait chesamenta late autadi ani asalu expect cheyaludu anyway everything is blast

  • @sandeepkumar-ng9rn
    @sandeepkumar-ng9rn Год назад +20

    కొత్త ఇంటి గృహప్రవేశం తో మా నిరీక్షణకు తెరదించారు వాస్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు 🙏 🥳 🎉

  • @prathyuprathyusha5679
    @prathyuprathyusha5679 Год назад +1

    Congratulations brother. Brother me parents and brothers sisters evarini parichayam cheyaledu. Our family exited to see ur siblings and sister siblings

  • @pandudurgaprasad5073
    @pandudurgaprasad5073 Год назад +19

    Finally... The Waiting Is Over To see U all Again Anna❤️💕🥀

  • @ngz_crookergaming8887
    @ngz_crookergaming8887 Год назад

    Junnu ki anta makeup avasaram ledhu without makeup only u r soo pretty 😍😍💖

  • @vijaykumarkesu6750
    @vijaykumarkesu6750 Год назад +5

    Finally Boss is Back...🤩🤩🤩

  • @NagamaniTammu
    @NagamaniTammu 11 месяцев назад

    గృహప్రవేశం చాలా బాగా జరిగింది అన్నయ్య 👌👌👌⛪⛪

  • @satyavivekanandbattula1091
    @satyavivekanandbattula1091 Год назад +8

    Hi junnu and Honey sis .So happy to see you all once again 😊. Congratulations on Housewarming 😊

  • @joshuarichard5399
    @joshuarichard5399 Год назад +1

    I'm so happy for you, its such a blessing to see a hard-working and honest family step into a new house.

  • @reddysekhar8384
    @reddysekhar8384 Год назад +15

    Congratulations Anna....Proud moment for All telugu People.....

  • @ARGAMING-dw6st
    @ARGAMING-dw6st Год назад +1

    Decorattion chala baga chesaru bagundi🤩🤩

  • @ravis2858
    @ravis2858 Год назад +4

    Finally the wait is over.
    చాలా హ్యాపీ గా ఉంది సార్ మీ వీడియోస్ రావడంతో.....
    సూపర్ సార్...
    Congratulations vaas family

  • @madineedigurubrahmam5142
    @madineedigurubrahmam5142 Год назад +1

    శుభాకాంక్షలు వాసు గారు

  • @Deepika_Reddyy
    @Deepika_Reddyy Год назад +13

    After a time vassu family happy to see you ❤ and congratulations 🎉🎉

  • @rajurajaram2413
    @rajurajaram2413 Год назад +1

    Congratulations 🎉🎉 Anna challa happy ga undhi... August 20 it's My birth date 😍

  • @sdivya8489
    @sdivya8489 Год назад +15

    Yeah... Finally the wait is over.. it's just like an eyefeast while watching you guys 😍😍😍😍

  • @lakshmikanthamj8624
    @lakshmikanthamj8624 Год назад

    Congratulations vaas garu house warming function,decoration superrrrr food very very yumny

  • @meghananarayan5070
    @meghananarayan5070 Год назад +11

    Glad to see you back, lots of love from Hyderabad was waiting for ur vlogs soo long 😍💐 congratulations

  • @gorlarambabu6361
    @gorlarambabu6361 Год назад

    Chala baaga జరిగింది anna gruhapravesham decorations🎀 chala baga chesaru

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Год назад +5

    గృహప్రవేశము చాలా బాగా జరిగింది వాసు గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గృహప్రవేశ శుభాకాంక్షలు

  • @padmareddy8796
    @padmareddy8796 Год назад

    Vaas garu mee ghruhapravesham function chala bagaindi mee inti decoration sooooooper nana 👍

  • @harika1936
    @harika1936 Год назад +8

    Finally the wait is over... Happy to see you all♥️ firstly heartly congratulations Anna vadhina cute kodalu♥️ am from Telangana jegital

  • @kumbhammahipal1211
    @kumbhammahipal1211 Год назад +1

    హాయ్ హలో అన్న చాలా రోజులైతుంది మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ఇన్ని రోజుల తర్వాత వీడియో పెట్టారు

  • @Sai_kiran_23
    @Sai_kiran_23 Год назад +4

    Finnally vaas family is back 💕

  • @suhasinimba6581
    @suhasinimba6581 Год назад

    Very happy to see gruhapravesam

  • @daivakrupareddymarpu
    @daivakrupareddymarpu Год назад +5

    Finally good to see you vaas family 💘 heartfelt congratulations 🫶♾️

  • @knsowjanya5613
    @knsowjanya5613 Год назад +2

    Please upload videos sir it's your humble request sir 🙏🙏🙏🙏🙏 please 🙏🙏🙏

  • @mohanayyaram7027
    @mohanayyaram7027 Год назад +5

    చాలా రోజులకు వాస్ గారు మరియు వారి ఫ్యామిలీ గారి దర్శనం

  • @satyabobby4526
    @satyabobby4526 Год назад

    Chala rojula nundi waiting vasu garu ..me viedeo kosam ..happy to see you 😍

  • @pokalapurna9550
    @pokalapurna9550 Год назад +7

    గృహ ప్రవేశం చాలా బాగా చేశారు అన్న 🥰🥰

  • @upenderdara6488
    @upenderdara6488 Год назад +29

    Happy to see you people back again, anyway Congratulations Anna! Chinna papa looking cute 🥰

  • @sri-kb2gx
    @sri-kb2gx Год назад +1

    ఎన్ని రోజుల తర్వాత అన్నా ?మీ వీడియో కోసం ఎదురుచూస్తున్న

  • @saianikethlakide5301
    @saianikethlakide5301 Год назад +6

    I love this family like anything
    Vasu garu everyone missing your vlogs like anything
    So please don't skip the videos from now, we need them regularly.
    Lot's of love from hyderabad ❤

  • @yashwanthnoogala
    @yashwanthnoogala Год назад +2

    VAAS waiting for regular videos

  • @prakashreddy7710
    @prakashreddy7710 Год назад +8

    Finally, the wait is over ❤️🥰

  • @syamalas3527
    @syamalas3527 Год назад

    Chaala bagundi pantulugaru vachi chesinaru blessing chaala bagundi

  • @sudharshansavs4328
    @sudharshansavs4328 Год назад +5

    After long gap vass vlogs is back 🥳
    Happy to see you

  • @saradaganatho
    @saradaganatho Год назад

    Mee gruha pravesamni alane chusthu vundi povalani pinchindi vasu familys

  • @guturinirmala1980
    @guturinirmala1980 Год назад +6

    Hearty Congratulations Vaas family💕 very happy to see u all 🎉

  • @sandeepreddy-vf7ld
    @sandeepreddy-vf7ld Год назад

    Finally super happy Anna, enni rojulu ayipoindhi Anna mi videos release cheyaka ( congratulations for your house warming Anna)

  • @aarthiaarthi5550
    @aarthiaarthi5550 Год назад +5

    Happy to see you Vaasu uncle and family ❤️❤️ Congratulations for your new home 🎊✨

  • @niharikasri8606
    @niharikasri8606 Год назад +2

    happy to see u all back , junnu u look very beautiful honey u also very cute , all ur family :)

  • @prasadchemist8506
    @prasadchemist8506 Год назад +14

    Happy New Home! - May the walls ring with love and laughter!🎂💐😍

  • @swethak1202
    @swethak1202 Год назад +1

    Congratulations vaas family 👪 ❤️ for you new house 🏠 finally you guys are into your own house🥰

  • @shashankpapolu6531
    @shashankpapolu6531 Год назад +11

    Hearty Congratulations for your House warming ceremony bro 💐💐

  • @rakeshsharmaannamalain7638
    @rakeshsharmaannamalain7638 Год назад

    అన్నో అన్నో మాకు very very happy.. All the best for your future.

  • @rajut6190
    @rajut6190 Год назад +3

    1:10

  • @satyanishitha1734
    @satyanishitha1734 Год назад

    We r missing you so much plz continue uploading videos regularly and Heartly Congratulations

  • @vsvs9707
    @vsvs9707 Год назад +6

    I loved the indian acha telugu tradition that you followed through out the ceremony.. everyone who lives in abroad or even India should learn from from you.. muchatesindi vass garu mimalni ala chusthunte

  • @thejashanuman
    @thejashanuman Год назад

    Really very Orthodox rituals house warming in USA great. May God bless your family.🙏

  • @sreevani7710
    @sreevani7710 Год назад +3

    గృహప్రవేశ శుభాకాంక్షలు వాసుగారు& కుటుంబసభ్యులకు💐🎉😊

  • @ashikashok5542
    @ashikashok5542 Год назад

    వాసు గారు నమస్తే ఎన్ని రోజులై మీ వీడియోల గురించి వేచి చూస్తున్నాము నేనైతే మీ ఛానల్ బంద్ అయిపోయిందేమో అని నీ పేరు మీద రెండు మూడు సార్లు వాసు ఫ్యామిలీ వాసు ఛానల్ అని చెక్ చేశాను యూట్యూబ్ లో వాసు గారు గృహప్రవేశం ఎక్సలెంట్ జరిగింది మేమెందుకు రాలేదని ఫీల్ అయిన మీ గృహప్రవేశంకు నేను ఉండేది కువైట్ మాది తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్ కంగ్రాట్యులేషన్ వాసు గారు కొత్త ఇల్లు మీరు హ్యాపీ మేము హ్యాపీ మీ వీడియో గురించి వేచి చేశాము చాలా చాలా థాంక్యూ వాసు గారు ఎక్స్లెంట్ వీడియో గృహప్రవేశం💐💐💐

  • @ramyadeepikap
    @ramyadeepikap Год назад +4

    Ohhhhhh after a longggg waiting, happy to see u all🤩

  • @natures_1234
    @natures_1234 Год назад

    Nice vass sir challa bhagundhi mee house warming ceremony meru mana culture asala marchipoledhu...😍🙏🙌🚩

  • @MadhuSudhanReddyphotos
    @MadhuSudhanReddyphotos Год назад

    oh my Vaasu...Finally you shared.....thanks a lot bro

  • @praneethvanama1933
    @praneethvanama1933 Год назад

    Nijamga chaala baaga cheypinchaaru poojari ❤

  • @GarenaFreefire-fs5gy
    @GarenaFreefire-fs5gy Год назад

    Junnu ki sperate fan base vundhi ma vurlo ✨ love to see u all ❤️

  • @sridharsri......9390
    @sridharsri......9390 Год назад

    It's awesome vaas Garu ND finally ur wish of housewarming has done vth btfl moments I hope ur always hpy with ur moments

  • @Meeshiva
    @Meeshiva Год назад

    అన్నా కంగ్రాట్స్ మీ వీడియో కోసం మా ఫ్యామిలీ చాలా డేస్ నుండి ఎదిరిచూస్తున్నాము........ మా పాప నన్ను చాలా సార్లు అడిగింది మీరు వీడియో పెట్టటం లేదేని ..... టుడే చూపిస్తా మీ వీడియో అలాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి bye అన్నా hany బాగున్నావా తల్లి

  • @mamidipakalakshmivaraprasa5938
    @mamidipakalakshmivaraprasa5938 Год назад +1

    Nice house and great house warming vasu garu

  • @garagapartinagarajakumari1983
    @garagapartinagarajakumari1983 Год назад +1

    Congratulations 🎉👏 for your house warming

  • @bhsrinubindu6638
    @bhsrinubindu6638 Год назад

    After looking long time vaasu garu family happy congratulations to new house super happy nice vedio stay blessed 😍😎

  • @kumarradha8230
    @kumarradha8230 7 месяцев назад

    మీ గృహప్రవేశం వీడియో అద్భుతం

  • @sardarsiva5096
    @sardarsiva5096 Год назад

    Mi videos kosam daily diksha chesthu roju ki two times eyy thintunna 😢😢 tomorrow I will start eat thrice 🥰 Full satisfied

  • @sashikanths2008
    @sashikanths2008 Год назад

    Anna Mee 214 video tarvata nenu daily RUclips open chesi Mee video ledu ani telisi malli RUclips closing. When ever I open RUclips yours is the first video which I see. But these many days I was eagerly waiting for your video. At last you did it. Congratulations anna and vadina and honey and Junnu. All the best...

  • @parnicatech
    @parnicatech Год назад

    exceellent editing super ga undi video

  • @savithasrikanth5825
    @savithasrikanth5825 Год назад

    Felt very happy vasu garu and family .God bless you and your family .

  • @Crazy__Writings
    @Crazy__Writings Год назад

    Very Disciplined Family "VAAS FAMILY" ♥️🙌

  • @chepravlogs
    @chepravlogs Год назад

    Congrats VAAS Family 👏👏👏. Happy to see your videos after a long time.

  • @varaganisowmya7166
    @varaganisowmya7166 Год назад

    Awesome. House warming ceremony
    Congratulations 🎉🎉

  • @rameshguptagupta1865
    @rameshguptagupta1865 Год назад

    Once again congratulations. your planning is super