India లో ఇంటికి వచ్చేసాం 😍 | అమ్మ నాన్నా ను కలిసిన సంతోషం 🥰 | VAAS Family

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июл 2023
  • ✪ Follow us on Instagram:
    / vaasfamilyofficial
    / abhinaya_anagha
    ✪ Email - vaasfamilyofficial@gmail.com
    #VaasFamily #India #indiatravel #Indiatrip #flight #usateluguvlogs #usatelugu #teluguvlogs

Комментарии • 1,7 тыс.

  • @sdptelugufacts
    @sdptelugufacts Год назад +442

    Mimalni India lo chudatam chaala happy ga undi

  • @fearofmaths4667
    @fearofmaths4667 Год назад +66

    ఆ రోడ్స్ చూసి ఏడుపు వచ్చింది. ఏదో అవమానం గా అనిపించింది 😢

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 Год назад +23

    AP అభివృద్ధి చూసి మీకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు

  • @Suryayalla5735
    @Suryayalla5735 Год назад +103

    అమెరికా నుండి ఇండియాకి వచ్చిన మన తెలుగువారి అందరి కుటుంబం...మన వాసు అన్న కుటుంబంకి ప్రతితెలుగువారి తరపున స్వాగతం..సుస్వాగతం... .🎉❤

  • @srisaikrisshnaa25
    @srisaikrisshnaa25 Год назад

    Video chusthunte Bahubali movie chusina raani feeling , ee video chusthe vochindi aa ఎక్సైట్ మెంట్ అలా వుంది. Only Honey feelings exclusive...

  • @SK18459
    @SK18459 Год назад +1

    Nacharam nunchi next election lo poti cheyandi

  • @vasuch8727
    @vasuch8727 Год назад +1

    Honey ki cheppu Anna Hyd Airport indias Largest Airport ani meeru konchem ey chusaru departure appudu motham chudali meeru pakka ❤❤❤❤❤❤

  • @bhashwinipala-vu1ln
    @bhashwinipala-vu1ln Год назад

    Honey ni bhaga yedipinchu junnu

  • @harishvarma705
    @harishvarma705 Год назад +6

    Me amma nana ni chupinchu anna

  • @dorathikare7853
    @dorathikare7853 Год назад +10

    మీ మమ్మీ ఆనందంతో ఏడుస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేయండి మీరు ఇండియా వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి

  • @sasiprasad2745
    @sasiprasad2745 Год назад +17

    ఏ దేశమేగినా ఎందు కాలిడిన పోగడర నీ తల్లి భూమి భారతిని....

  • @santhoshkumar5313
    @santhoshkumar5313 Год назад +35

    అమెరికా నుండి ఇండియాకి వచ్చిన మన తెలుగువారి అందరి కుటుంబం...మన వాసు అన్న కుటుంబంకి ప్రతితెలుగువారి తరపున స్వాగతం..సుస్వాగతం... .🎉❤💕💕💕💕💕👋👋👋👋👋👋👋

  • @mprashanthi9707
    @mprashanthi9707 Год назад +127

    I see the real happiness in vaas gari face when they landed in hyderabad, so so so happy, welcome home, hope to meet u soon...❤

  • @harikumarsamudrala2709
    @harikumarsamudrala2709 Год назад +68

    భారతదేశానికి సుస్వాగతం VAAS ఫ్యామిలీ 💐🙏

  • @parshagoud
    @parshagoud Год назад +9

    వీడియో ఓపెన్ చేయగానే ఏదో తెలియని ఆనందం ....ముఖంలో చిరునవ్వు వస్తుంది ఎందుకు...? Totally addicted to your videos annayya 🔥🔥🔥

  • @sireeshamahesh7889
    @sireeshamahesh7889 Год назад +25

    VAAS ఫ్యామిలీ ని మన హైదరాబాద్ లో చూడటం చాలా సంతోషంగా ఉంది. 😊

  • @navinkumarganji571
    @navinkumarganji571 Год назад +57

    ఇండియా కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ రోజులు ఆనందించండి వాసు సార్ మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు 🙏❤️

  • @ismartmalathivlogs3846
    @ismartmalathivlogs3846 Год назад +21

    మన ఇండియా బిడ్డ ఇండియాలో దిగింది రోయ్😊😊😊❤❤❤❤ welcome to India Annaya

  • @_mr_sai_smiley_999_4
    @_mr_sai_smiley_999_4 Год назад +1

    Iam big fan of u uncle iam sai prasad ... Ninu mii video miss kakunda chusta.. .. Mi family chala baguntadhi.. Miru india ki vacharu kada naku oka sari miku kaluvali ani undi uncle but kaluvakapotuna.. Because of iam kid.. .. Miku kalustee iam full happy uncle.. 🥰😍

  • @rallabandiarchana
    @rallabandiarchana Год назад +58

    We want to see vaas (parents)side family 😊