జ‌గ‌న్‌పై సానుకూల‌త‌...ర‌ఘురామే నిద‌ర్శ‌నం! : Raghurama Happy With Jagan | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • జ‌గ‌న్‌పై సానుకూల‌త‌...ర‌ఘురామే నిద‌ర్శ‌నం! : Raghurama Happy With Jagan | greatandhra.com
    jagan,raghu rama on jagan,ys jagan,mp raghurama krishnam raju,cm jagan,raghurama krishnam raju,raghu rama raju on jagan,raghu rama raju vs jagan,raghu rama krishna raju chit chat with ys jagan,raghu rama jagan,raghu rama vs jagan,jagan vs raghu rama,raghu rama raju jagan,ap cm jagan,raghu rama comments on jagan,ap cm ys jagan,mp raghu rama counter to jagan,raghu rama krishnam raju vs jagan,raghu rama raju comments on jagan,greatandhra
    #raghuramakrishnamraju #ysjagan #appolitics2024 #greatandhra #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 65

  • @damalapatisankararao9760
    @damalapatisankararao9760 Месяц назад +26

    గుడ్ అనాలసిస్ చందన గారు జై జగన్ ❤❤❤❤

  • @parashuramvemuri4246
    @parashuramvemuri4246 Месяц назад +23

    దృతరాష్ట్ర కౌగిలిలో వెళ్ళటానికి భీముడు కాదు.జగన్..అతడు అర్జునుడు.

  • @user-mp1cl1oq7l
    @user-mp1cl1oq7l Месяц назад +17

    Chandana garu, your analasis is very good

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 Месяц назад +36

    మంచి నిర్లమం తీసుకోవడం దాన్ని విజయ వంతంగా చెయ్యండం జై జగన్👍👍👍

  • @Dtelugutv
    @Dtelugutv Месяц назад +14

    Buffuns governament 🎉

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam Месяц назад +12

    ఈ 15 వేలు ₹ మాత్రం నారా వారి బ్యేంకు ఖాతాలో జమ అవ్వడం మాత్రం పక్కా. అప్పు అయినా గ్రాంటు అయినా ప్రజలుకి సంబంధించినది 😂😂😂😂😂😂😂😂😂😂

  • @pseshaiah9808
    @pseshaiah9808 Месяц назад +3

    తెలుగు వారు చాలా బోల మనుషులు. ఎవరైనా, ఎన్ని సార్లయినా చాలా సులభంగా మోసం చేయవచ్చు అనే ‌విసయాని బలంగా నమ్మి నిర్ణయాలు ‌తీసుకుంటునానరు.

  • @thevlogs2362
    @thevlogs2362 Месяц назад +7

    జై జగన్

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Месяц назад +7

    Appu ga ecchharu Nirmalamma garu No grant for AP

  • @user-rd7tw2fm5v
    @user-rd7tw2fm5v Месяц назад +19

    రఘురామయ్య ఎక్కడున్నా రివర్స్ లోనే మాట్లాడుతాడు

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v Месяц назад +10

    Super👌 sir❤

  • @mastanisk7319
    @mastanisk7319 Месяц назад +6

    15 velakotlu thechi
    Lokesh
    Balakrishna
    Bharath
    Purandheswari
    CBN
    Techi panchukoni valla greater
    kammaravathi kattukoni Appu ni Andhra prajala netthina vestharu
    Vijag ni CAPITAL ga Anounce chesthe Apputho pani undadhu
    Modi garini Adigi Spl Status Thechukogaligithe youth ki jobs vasthayi, State tax exemption Adagandi
    Investments ni encourage cheyandi.
    Coastal Area ni ela viniyiginchalo
    Alochinchandi
    Anthe kani
    Amarvathi gurinche cheptharu enthasepatiki
    Entair AP Abhivruddi gurinchi Alochinchandi 🙏

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Месяц назад +10

    rrr ఏమైనా ప్లానా,లేదా సీబీన్ ప్రసన్నానిక, ఏదో మనస్సు లో వుంటుంది,

  • @sreenivasrithanya9670
    @sreenivasrithanya9670 Месяц назад +4

    Jai YSR jagan 🎉🎉🎉❤❤❤

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Месяц назад +22

    జగన్ గురుంచి అందరు rrrr దారిలోకి రావలిసిందే, అదే ఎత్తిక్స్

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 Месяц назад +9

    Chandrababu birth day April 20
    By birth vadu 420.

  • @cnmreddy8974
    @cnmreddy8974 Месяц назад +2

    Sachivaalayaalanu moosivesi " Bandiladoddi gaa maarchali "

  • @raon1290
    @raon1290 Месяц назад +4

    Adi Amravati kadu, kamaravati...danlo valla development undi

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 Месяц назад +14

    శత్రువు మిత్రుడు ఐ పోతాడు జగన్ గట్స్ అటువంటివి 🙏

  • @englishfrench111-ml9vz
    @englishfrench111-ml9vz Месяц назад +6

    Chandana 💥

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 Месяц назад +10

    RRR, nu nammala?

  • @user-ye6fc2tq2s
    @user-ye6fc2tq2s Месяц назад +1

    రఘు రామ దేశ ప్రజల మంచికోరేవారు అలా NDA వారు అతనికి ఏపదవి ఇవ్వలేదు ఇప్పుడతను కేవలం MLA మాత్రమే అందుకు తగిన విధంగా అతను ప్రవర్తన అలా ఉంది.

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 Месяц назад +2

    RRR కేవలం జగన్ తో మాట్లాడినంత మాత్రాన కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు సంబంధంలేదు.కూటమి పరిస్థితుల వాస్తవాలు బోధపడ్డాయి.మాటకలపడం అనేది మనసులో కించిత్ ప్రాయశ్చిత ధోరణి,సానుభూతి అనుకోవచ్చుగా.ఆదిగాక జగన్ అసెంబ్లీకి రాకపోతే టి వి లు చూసేవారే ఉండరు

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli Месяц назад +2

    RRR గారికి చంద్రబాబు గారి తత్వం బోధపడి వుంటాది చంద్రబాబా మజాకా బాబుగారు జగనన్న అంత అమాయకుడు ఏమి కాదు

  • @nagesh5458
    @nagesh5458 Месяц назад +1

    Ask RRR if he want to withdraw the case he filed on Jagan

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p Месяц назад

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @pradeepgaming8553
    @pradeepgaming8553 Месяц назад +1

    😅😅.....mm?

  • @virat827
    @virat827 Месяц назад +1

    Jai.jagan

  • @cnmreddy8974
    @cnmreddy8974 Месяц назад +1

    Sachivaalayaalu waste . Volunteers waste . Pension pampakam tappa volunteers chesindi yemi ledu ?

  • @Reddy_family_vlogs
    @Reddy_family_vlogs Месяц назад +1

    మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా మేడం మీకు

  • @VijaySankar10
    @VijaySankar10 Месяц назад +4

    Veede bhasmasura Raju

  • @nagesh5458
    @nagesh5458 Месяц назад +1

    Chandana, NIRMLA told that Polavaram is central project and no need to count on it. So please do not misinterpret it.

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so Месяц назад

    Jai RRR

  • @nagesh5458
    @nagesh5458 Месяц назад +1

    Because of half Telugu knowledge of NIRMALA, she gave half clarity🤣🤣

  • @ramanareddy6801
    @ramanareddy6801 Месяц назад +1

    Amaravathi ok ..what about the Back ward districts development like ONGOLE and rest of the remaining districts..so pity..

  • @kalasatheesh2712
    @kalasatheesh2712 Месяц назад +2

    Ayana jagan ki prapose chesaru kani jagan pattinchukoledu, jagan verey vallani istapadatam tho ayanaki nachaledu andukey ayana antey eanto chupincharu

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff Месяц назад +1

    GAJJI BABULA CONTRACTS ..FULLGA NOKKESTARU RAKA RAKAALA CONTRACTS ONLY PACHHA BABULAKE...IDHOKA DHOPIDU RAJADHANI

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 Месяц назад +1

    కూటమి డబ్బాకొట్టుకుంటున్నారు

  • @purohithamvyasarajacharyul9508
    @purohithamvyasarajacharyul9508 Месяц назад +1

    RRR garu meeru Home Minister ayina Anitha gariki Jagan patla samskaaramga matladamani buddhi cheppandi..

  • @cnmreddy8974
    @cnmreddy8974 Месяц назад +1

    Ycp prabhutvam lo vivaksha chupaaru .

  • @vvapparaod5184
    @vvapparaod5184 Месяц назад +4

    Chandana analyzed correctly

  • @venkataramana3467
    @venkataramana3467 Месяц назад +2

    Kutra idi. Jagan ki sanukulatha kadu.

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 Месяц назад

    ఇలా మేము ముందే ఊహించాము.జగన్ మంచి వాడు కాకపోవచ్చు కానీ చంద్రబాబు అంతకంటే మంచి వాడు కాదు అనే విషయం రఘు రామ కృష్ణం రాజు గారికి త్వరలో నే
    తెలస్తుంది అని అందరూ ఊహించిందే.అదే జరిగింది

  • @panchagnulasubbarao326
    @panchagnulasubbarao326 Месяц назад +3

    Nonsense please

    • @BharathK-md5xs
      @BharathK-md5xs Месяц назад

      If it is a centralized project may I know why this has been allowed in 2014 to the State. And about Amaravathi Capital you guys knows that AP will not able to return them what ll be the next step? They need only revenge. They should start working for the people...

  • @PrabalaReddy
    @PrabalaReddy Месяц назад

    Jagan antene jagath Shrusti . AdhitjelusukodaniklAlanadu Dhasaradha Nandhanudaina aa 7:44

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Месяц назад +1

    1. విభజన చట్టంలో 10 ఏళ్లు హైదరాబాద్ నే రాజధాని కదా, మరెందుకు రాజధాని లేదన్నారు? 2. పార్లమెంట్ సాక్షిగా 2 ఏళ్ల ముందు అమరావతినే రాజధానని మీరే ప్రకటించారు కదా,మరిప్పుడు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అనేలా చెప్తారు? 3. ఎక్కడైనా అభివృద్ధి చెందుతూ చెందుతూ నగరాలుగా రూపాంతరం చెందుతాయి కానీ,కొత్తగా ఈ నగరాలను సృష్టించడమేంటి? అదికూడా ఒక కులపు & మరీ ముఖ్యంగా కులపు పెద్దల బ్లాక్ మనీని కాపాడడానికి,వారి ఆస్తుల విలువలు పెంచడం కోసం నగరాలను నిర్మించడమేంటి?

  • @SrinivasuraoMugada-zy9jq
    @SrinivasuraoMugada-zy9jq Месяц назад

    మాకు అర్ధం కాలేదు కని నువ్వ
    మాత్రం వైసీపీ పార్టీ అని అర్థం
    అయింది ఇక ఆపు సొళ్ళు

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 Месяц назад +1

    నీ తెలుగు తెల్లారిపోను 😮

  • @Politricks899
    @Politricks899 Месяц назад

    Inka siggurademo meeku

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 18 дней назад

    ఇ వీ యం చంద్ర బాబు దోసుకున్న 18లక్షల కోట్ల అస్తులని, వేల ఎకరాల కమ్మొలకు దోచేపెట్టిన ప్రజల భూములను ,ప్రజలకు పంచాలి. వీరి పాపం పండే రోజు ముందుంది.