జ‌నంలో జ‌గ‌న్‌...బాబులో అస‌హ‌నం! : Jagan With People..Chandrababu Impatient | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 331

  • @bharatravipati5271
    @bharatravipati5271 2 месяца назад +154

    ముసలోడు పాదం ఒక దరిద్రం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మామను వెన్నుపోటు దగ్గర నుండి 14 ఏళ్ల పరిపాలనలో విషాద కర సంఘటనలు ఎక్కువ. ప్రజల గుండెల్లో బల్లెం గుచ్చుతున్నాడు.

  • @aanandh8517
    @aanandh8517 2 месяца назад +146

    జనం లో జగన్ నామం నానుతుంది అందుకే CBN అసహనం

  • @krishnareddy5401
    @krishnareddy5401 2 месяца назад +105

    మేఘాలకు చిల్లు పెట్టింది కూడా వేరే పార్టీ వాళ్లే అయిఉండాలి

  • @srikanthkichipati7546
    @srikanthkichipati7546 2 месяца назад +71

    కత్చితంగా చంద్రబాబు కి పిచ్చిపట్టింది అందుకే ఈ మాటలుమాట్లాడుతున్నాడు.

  • @ysrsankar1614
    @ysrsankar1614 2 месяца назад +80

    నిజమేగా తల్లి జగన్ సూపర్ ఫీచర్ పొలిటికల్ స్టార్ జగన్ 2029 లో సీఎం జగన్ 🕉️✝️☪️

  • @4u977
    @4u977 2 месяца назад +55

    Govt మీదే కదా.. ఈ మంగళవారం కబుర్లు ఎందుకు

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 2 месяца назад +80

    CBN అంతటి క్రిమినల్ ఏపీ కానీ ఇండియాలో కానీ లేరు.

    • @nageswaraRao-vp1ws
      @nageswaraRao-vp1ws 2 месяца назад +8

      ప్రపంచంలోనే లేదు.
      Not in the world.
      दुनिया में नहीं I
      உலகில் இல்லை.
      ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇಲ್ಲ.
      ലോകത്തിലില്ല.

  • @prasadndp7878
    @prasadndp7878 Месяц назад +41

    జగన్ ఓడిపోలేదు 👈👉మోడీ మాయ టాంపరింగ్ ఈవీఎం సీఎం ఈవీఎం pm 👉ప్రజల్లో గెలిసింది జగన్

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 2 месяца назад +46

    సిగ్గు. ఉందా. జనాన్ని. సురక్షిత.ప్రాంతాలకు.tharalinchedhi. పోయి.రాజకీయం.మాట్లాడటం. ఏమిటి.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад +87

    పని చేయ్య లేక.. జగన్ మీద యాడవటం.

  • @Baba-y4v
    @Baba-y4v 2 месяца назад +67

    అది నోరా !!!!!!!!! ఒకటి అని పది అనిపించుకుంటాడు

  • @srinivaas7976
    @srinivaas7976 2 месяца назад +79

    ముసలి వారికి అధికారం ఇవ్వడం అంత మంచిది కాదని చాలా మంది అంటున్నారు

  • @angelpriya314
    @angelpriya314 2 месяца назад +94

    జగన్ ఎక్కడ ఉంటే అక్కడ జనమే❤❤❤

  • @prasadndp7878
    @prasadndp7878 Месяц назад +25

    చంద్రబాబు రాజకీయాలో ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ కి దరిద్రమే 👉నువ్వు ఏళ్ల గెలిసావో ప్రజలకు తెలుసు చంద్రబాబు 👉నువ్వు పోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది

  • @Baba-y4v
    @Baba-y4v 2 месяца назад +41

    Vizag is the best for capital

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 2 месяца назад +48

    నీఅధికారం మే ప్రమాదం

  • @ramasubbareddyyarra8626
    @ramasubbareddyyarra8626 2 месяца назад +41

    జగన్ జనం లోకీ రావడం బాబు కు ఇష్టం లేదు

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 2 месяца назад +23

    కృష్ణలంకకు గోడకట్డి వేలమందికి ప్రాణ దానంచేసిన జగన్ ను ఎవ్వరూ కామెంట్ చేయరు కరొనా టైములో వాలంటీర్లు కష్టపడి పనిచేసి జన నష్టం లేకుండా చేశారు కనీసం నీరు పాలు చిరు ఆహారం కూడ సప్లై చేయకుండా ఊకదంపుడు మంచిదేనా

  • @reddydc166
    @reddydc166 2 месяца назад +49

    ఇంకా నయం... మేఘాలతో కలిసి జగన్ కుట్ర చేసి వర్షాలు కురిపించారని చెప్పలేదు...😀😀🌊

  • @sambasivasamba218
    @sambasivasamba218 2 месяца назад +14

    ఎటువంటి సమయాల్లో ఏమి మాట్లాడాలో వయసు పెరిగితే సరిపోదు ప్రజల కష్టాలు చూడండి స్వామి

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 месяца назад +20

    చంద్రబాబు జగన్ కోసం అతిగా మాట్లాడారు,ఇది తనకు తగదు.చేతగతనం ను ఇలా ఎదుట వాడిమీద కు నెట్టడం బాగోలేదు

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 месяца назад +11

    తాత ప్రచారాలు ఫుల్
    ఆచరణ మాత్రం నిల్
    అమరావతి కొరకు 50 వేల ఎకరాలు బంగారం పండే భూములను సర్వనాశనం చేసాడు.
    తాత చెప్పే బద్దాలతో ప్రజలను నమ్మించి మోసం చేయడం బాబు అలవాటు.
    వాటిని కొన్ని TV లు మరికొన్ని చెత్తపేపర్లు నిత్యం ఊదరగొట్టడం వాటికి అలవాటు.
    వాటిని చూసి చూసి అది నిజం అని మోసపోవడం ప్రజలకు అలవాటు .
    జయహో జగనన్న జయహో.

  • @ramasubbareddyyarra8626
    @ramasubbareddyyarra8626 2 месяца назад +15

    జై జగన్ అన్న ❤❤❤❤

  • @vijaybhaskarthimmaraju9639
    @vijaybhaskarthimmaraju9639 2 месяца назад +6

    Thankyou mam, for your reference to the truth floods and bringing truth of Chandra Babu Naidu..

  • @sathibabuburla3949
    @sathibabuburla3949 2 месяца назад +17

    యధవి అన్ని తెలుసు గానీ మరి ఇంత యడవని తెలియదు బాబు

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 2 месяца назад +12

    Super analysis madam

  • @urangappa6069
    @urangappa6069 2 месяца назад +19

    Chandana madam Jagan Mohan Reddy sir pedala pennidi mam his in ruling or not that's what Leader
    Not for cheating to poor people Chandra babu Naidu in his life his cheating to AP people mam this is TRUE madam Regards Rangappa Bangalore Jai Jagan 👍

  • @panduvizag7350
    @panduvizag7350 2 месяца назад +18

    బీపీ తో చస్తాడేమో ముసలోడు

    • @drshaw157
      @drshaw157 Месяц назад

      Is there any chance for that???

    • @battulagangaiah9013
      @battulagangaiah9013 Месяц назад +1

      Cbn chavadu. అనేకులు chasthunte chusi raajakeeyam chestadu.

  • @virat827
    @virat827 2 месяца назад +33

    Jai.jaganmohanareddygaru.ap.ysrcp.leader.and.his.team.members

  • @ThatharaoNalla
    @ThatharaoNalla 2 месяца назад +24

    అది నాలుక తాటి మట్ట చంద్రబాబు

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 2 месяца назад +9

    Nice. Msg. Mem🎉🎉🎉

  • @johnykaki1989
    @johnykaki1989 2 месяца назад +10

    శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు దేవుడా..
    తాను వరద నీటిలో మునిగిపోతున్నా కూడా..
    బిడ్డలను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆ తండ్రి పడుతున్న తపన..
    కళ్ళ ముందు కదలాడుతోంది..ఊహకందని ప్రళయంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలు ఈ విపత్తునుండి త్వరగా బయటపడాలని దేవుణ్ణి మనమందరం కోరుకుందాం . 🙏

  • @augstra22
    @augstra22 2 месяца назад +13

    ఇక్కడ కూడా రాజకీయము బాగా లేదు sir

  • @augstra22
    @augstra22 2 месяца назад +10

    ముందు మీ ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పండి sir ప్రజలకు HELP చేయండి. ఒక్కసారి ఆలోచిండి SIR యిదే మన రాజధాని

  • @its_my_life143
    @its_my_life143 Месяц назад +4

    జగన్ లేని లోటు బాగ తెలుస్తుంది

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 месяца назад +19

    40 YEARS INDUSTRY VISION GOVINDA GOVINDA....
    AP KARMA

  • @ChariSN
    @ChariSN 2 месяца назад +4

    అయ్యా,
    సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే గొప్ప నాయకత్వం మనకు ఉంది, రాజధాని నిర్మాణానికి అడ్డు తగులుతున్నదని సహజసిద్ధంగా ఏర్పడ్డ కొండవీటి వాగు ప్రవాహాన్నే దారి మళ్ళించగలిగిన నాయకత్వం మన సొంతం.
    అనుకోవాలి గానీ, ఎన్నో పిల్ల చెరువులను అనుసంధానిస్తూ, ప్రకాశం బ్యారేజ్ లెఫ్ట్ కెనాల్ ను, కంభం చెరువు దాకా తీసుకెళ్ళే సత్తా ఉంది మీలో, మన దూరదృష్టి గల్గిన నాయకత్వం, అటు నుంచి అనంతపురం బుక్కపట్నం చెరువు వరకు కూడా ప్రకాశం బ్యారేజ్ కెనాల్ ను తీసుకుపోగలిగే సమర్థవంతమైనది. అనుకుంటే ఏదైనా సాధించగలరు అని, ఎన్నో మార్లు, మన ఇంజనీరింగ్ ప్రతిభనే కావచ్చు, దక్షత కలిగిన మన గొప్ప నాయకులే కావచ్చు, నిరూపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నాయకులారా ఇప్పటికైనా మించి పోయింది లేదు, కొంచెం సాధారణ పరిజ్ఞానం ఉపయోగించినా చాలు, ఏటా వేల TMC ల నీళ్ళు వృధాగా సముద్రం పాలవడం మనం చూస్తూనే ఉన్నాం, ఉచితాలన్నీ ఆపేయండి, కాలువల, చెరువుల నిర్మాణం, పెంపు, పునరుద్ధరణ, పొడిగింపు, సామర్ధ్య పెంపుదల వంటి వాటి మీద దృష్టి సారిస్తే, రాయలసీమ ప్రజానీకం మీకు బ్రహ్మరథం పడుతుంది, మీ ఫోటోలు ఇంటింటా దేవుడు మందిరాల్లో కూడా ఉండిపోతాయి. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుదల కాలువల సామర్థ్యం పెంపుదల ఇలాంటి వాటి మీద పక్క రాష్ట్రం తెలంగాణ, అలాగే మధ్య కోస్తా ప్రాంతాల నాయకులు అడ్డుకోవడం, అభ్యంతరాలు చేస్తూ కోర్టుల ద్వారా కూడా ఆపే మార్గాలను చేస్తూ ఉండడం న్యాయమా, కొంచెం ఆలోచించండి. మీ సోదరులే కదా రాయలసీమ వాసులు, ఇలా సీమవాసుల నోటి కూడును అడ్డుకోవడం సమంజసమేనా, అలాగే వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలు చేయడం మూలంగా మీకు ఒరిగేది ఏమైనా ఉందా, కొంచెం న్యాయంగా, సోదర భావంతో ఆలోచించి చూడండి సోదరులారా. ఇదే పక్క రాష్ట్రం తెలంగాణ, చెరువులను అన్నిటిని పునరుద్ధరించి, మండు వేసవిలో కూడా జల కళతో చెరువులన్నీ నిండుగా ఉండేట్లు చేసుకుని తద్వారా పంటల దిగుబడి పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏ మాత్రం అతి ఆశ కానటువంటి, తప్పకుండా సాధించుకోగలిగినటువంటి, అలాగే ఎప్పుడో బ్రిటిష్ జమాణాలోనే ప్రతిపాదించిన మరియు ఆఖరికి విభజన చట్టంలో కూడా రాయలసీమకు నీటి ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి తెలియజేయబడ్డ, కృష్ణానది మీద సిద్ధేశ్వరం అలుగు, మరియు, ఎగువన తుంగభద్రా నది మీద గుండ్రేవుల ప్రాజెక్టును, నిర్మించినట్లయితే, ఎగువ నుంచి వచ్చే వరదలు నివారించి, ఆ నీటిని రాయలసీమ కరువు ప్రాంతాలకు, తాగునీరు మరియు సాగునీరు రూపంలో అందించగలిగితే తద్వారా దిగువన గుంటూరు, అమరావతి, విజయవాడ, బందరు లాంటి ప్రాంతాలలో భవిష్యత్తులో జరిగే జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, నివారించడమే కాకుండా, తద్వారా రాయలసీమ కరవు వలసలను కూడా ఆపినట్లు అవుతుంది.
    నాయకులారా ఇప్పటికైనా మించిపోయింది లేదు, కొంచెం మానవత్వంతో ఆలోచించండి. ఉచితాలన్నీ ఆపేయండి, వృధాగా సముద్రం పాలయ్యే వేల టీఎంసీల నీళ్లను, రాయలసీమ వాసుల కడగండ్లను తీర్చే దిశగా మళ్లించండి. తదనుగుణంగా కాలువల నిర్మాణము, చెరువుల పునరుద్ధరణ, గుండ్రేవుల, సిద్దేశ్వరం రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టండి. మమ్ములను మీ తోటి సహోదరులుగా భావించండి.
    ఇట్లు -
    సగటు రాయలసీమ వాసి.

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 2 месяца назад +10

    EVM. Pakge. Mahima

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад +35

    జగన్ గారు ఆకాశనికి
    బొక్కలు పెట్టి వాన కురిపింసాడు ఏమో
    ఎవరికి తెలుసు..
    చంద్రబాబు ఆ మాటకూడా అను, నోరు మనదే.

  • @ggraju2009
    @ggraju2009 2 месяца назад +11

    How people voted to cbn? no sense to him.

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 Месяц назад +2

    బాబు కుట్రల బతుకు ఏమి బ్రతురా బాబు ఎన్ని సార్లు సీఎం అయినా ఏమి లాభం ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప, ఆపదలో ఆడుకోకపోతే ఎందుకు కూటమి పాలనా, అసలైన క్రిమినల్ బాబు

  • @BSurya-c6r
    @BSurya-c6r Месяц назад +2

    ఈ వరదలు సృష్టి జగన్ అని చెప్పండి సార్..

  • @mallikakella3662
    @mallikakella3662 Месяц назад +1

    Supar ga chaparu 🙏🙏🙏🙏🙏🙏🙏 Jay jagan anna good cm👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhan9777
    @madhusudhan9777 2 месяца назад +2

    Jagan with public...

  • @naveensharma.8794
    @naveensharma.8794 Месяц назад +3

    అసలు అబద్ధాలు చెప్పడం లో నీకన్న నీచుడు ఇంకోడు ఉండడు...

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 2 месяца назад +6

    ఆపు బాబు ఆపు

  • @vijayam9469
    @vijayam9469 Месяц назад +2

    చూశావా ! తాతయ్యా ! అడ్డ దారి లో గెలిచీ..వీర్ర వీగుతుంటే...దేవుడు వేసిన శిక్ష ! ఇదీ నీకు ! 😂😂

  • @bhanugogireddy2578
    @bhanugogireddy2578 2 месяца назад +4

    మింగలేక మంగళవారం అని అసలు అక్కడ సిట్యువేషన్ ఏమిటి నువ్వు మాట్లాడుతుంది ఏమిటి.అయినా నిన్ను అని ఉపయోగమేమిటి మేము చేసుకున్న కర్మ.మాకు ఇలా అవ్వాల్సిందేలే

  • @abbudesigners4808
    @abbudesigners4808 2 месяца назад +2

    ఐ లవ్ వైజాగ్

  • @suribabuganta8265
    @suribabuganta8265 Месяц назад

    Jaijagan

  • @RK9_RK9
    @RK9_RK9 2 месяца назад +4

    Skill criminal... Chakram baba😅

  • @sreenivasreddy6827
    @sreenivasreddy6827 2 месяца назад +7

    CRIMINALS KE CRIMINAL THOUGHTS VASTAI 420

  • @anandnadigatla2330
    @anandnadigatla2330 Месяц назад +2

    సిగ్గు లజ్జ లేని మాటలు ఎవ్వరు చెప్పిన ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మర్చిపోతూ.

  • @SatyanarayanaKomaragiri-v7y
    @SatyanarayanaKomaragiri-v7y Месяц назад +2

    Jagan is only the leader of AP

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 2 месяца назад +5

    👍👍👍

  • @venkatasitaramulukolusu1020
    @venkatasitaramulukolusu1020 2 месяца назад +3

    vizag will be safest capital

  • @srinuergl462
    @srinuergl462 Месяц назад +2

    దరిద్రపు పరిపాలన పోరా చంబా 🙏🙏🙏🙏🙏

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 2 месяца назад +1

    Excellent information and nice voice powerful speech highly appreciated Candana

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Месяц назад +2

    విజయవాడ అమరావతి తూఫాన్ వస్తె మునిగి పోత ది

  • @anneswarrao2706
    @anneswarrao2706 Месяц назад +2

    వయస్సు కన్నా విలువ ఇవ్వాలి కాని ,,,,,చిచీ అనిపిస్తుంది,, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి,,, ఈయన మాటలు ఏమిటి,,,, మనం ఏదో చెయ్యలేనప్పుడు ఇలాంటి వి😂😂😂😂

  • @PISINIMURALI
    @PISINIMURALI 2 месяца назад +11

    వంగవీటి,మోహన్రంగని,చంపిచిన,రౌడీ,షీటర్లు,అధికారంలో,వూటేఇల్లగేకొట్టుకుపోతాయి,ఇలాంటిపాపత్ములు,అధికారంలో,వుండకూడదు,ఇప్పుడున్నకూటమి,ప్రభుత్వంలో,వున్నావాళ్ళధరు,రౌడీషీటర్లు,అనినాకు,సందేహంవస్తుంది ,కాదునిజమే

  • @LKRS-oo7wp
    @LKRS-oo7wp Месяц назад +2

    వాడు వీడినీచ రాజకీయాలు ఎప్పుడు దుర్బుది మాటలు మాట్లాడుతాడు ఇంత వయస్సు వచ్చినా అతనిలో మార్పు రాలేదు

  • @battulagangaiah9013
    @battulagangaiah9013 Месяц назад +2

    ఒరే babu criminal అంటె neekante asalu criminal ఎవరు unnaru?

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 Месяц назад +2

    చంబా నే పెద్ద క్రిమినల్. NTR ను చంపిందేవరు? Biggest క్రిమినల్ చంబా.

  • @phanikumarkonidena211
    @phanikumarkonidena211 2 месяца назад +2

    Thank u Chandana

  • @sridharkollabathula
    @sridharkollabathula 2 месяца назад +3

    నిన్ను మించిన క్రిమినల్ మరొకడు.. నో
    నెవ్వర్.. .

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 месяца назад +6

    Jai jagan Anna jai ysrcp and his team.jagan king and real leader not reel like kutami.

  • @sadhambhaskar9553
    @sadhambhaskar9553 Месяц назад +2

    Jai jagan Anna

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 2 месяца назад +4

    ఇలాంటి మాటలు కరెక్డుకాదు పెద్దవారు మీరు దయచేసి ఇలామాట్లాడటం ఇప్పుడు ఈపరిస్తితులలో మాట్లాడవచ్చా

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 месяца назад +6

    నీ కన్నా పెద్ద క్రిమినల్ ఎవడురా చక్రంబాబా

  • @SrinuKodili
    @SrinuKodili 2 месяца назад +5

    Chandrababu is waste fellow

  • @narsimhareddy8832
    @narsimhareddy8832 2 месяца назад +2

    VIZAG CAPITAL BEST

  • @nunebaji8445
    @nunebaji8445 2 месяца назад +3

    సిబిఎన్ ఈవీఎం స్టార్

  • @prasanthkumarpulukuri
    @prasanthkumarpulukuri Месяц назад +2

    ఆడలేక మద్దెల ఓడు అన్నాడట వెనకటికి ఒకడు

  • @panduvizag7350
    @panduvizag7350 2 месяца назад +6

    2029 లో జగన్ సీ మ్

  • @VasanthiVulavala
    @VasanthiVulavala 2 месяца назад +4

    What CM said is false

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe 2 месяца назад +2

    దేశంలో తనకంటే పెద్ద క్రిమినల్ లేదనుకొంటున్నారు ప్రజలు.

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 Месяц назад +1

    జగన్ ఎంత జనంలోకి వెళ్లిన .బాబు చేతిలో EVM లు వున్నాయి ఏమి ఇబ్బంది లేదు

  • @ramanamurthy6778
    @ramanamurthy6778 Месяц назад +2

    వీడి బతుకంతా జగన్ మీద పడి ఎడవడమే

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 Месяц назад +1

    జనంలో జగన్ .... ఈవీఎంలలో బాబు అండ్ కో

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Месяц назад +6

    మహా అవినీతి వృక్షం chandrababunaidu సియం గా ఉండాలని కోరిక ?

  • @swamypl8587
    @swamypl8587 Месяц назад +1

    అటుఇటు తిరిగి అక్కడికే వస్తాడు తాను చేసినవి మరచి

  • @BSurya-c6r
    @BSurya-c6r Месяц назад +1

    N. T. R. వెన్నుపోటు గుర్తుకు తెచ్చుకోండి..

  • @ArunaReddy-bb9xs
    @ArunaReddy-bb9xs Месяц назад +1

    Chee chee chandrababu

  • @ntrntr1465
    @ntrntr1465 Месяц назад

    2014 లో నేను స్టూడెంట్స్ కి చెప్పాను విశాఖపట్నం రాజదాని అని.

  • @Ramachandra-w6x
    @Ramachandra-w6x Месяц назад

    Jai.sri.ys.jagan.anna❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 Месяц назад

    అమ్మా 2024 లో బాబు అనుభవం అంటే ఎలా EVM లతో గెలవవచ్చో అదేనా అనుభవం

  • @rajaatmakuri8169
    @rajaatmakuri8169 Месяц назад +1

    Inka nayam Titanic ship munigopovataniki jaga naa untavamoo doubt gaa vundi.

  • @8047bombay
    @8047bombay Месяц назад +1

    వరదలకు కారణం- ప్రస్తుత ప్రభుత్వమే అని కొందరు, గత ప్రభుత్వం అని ఇంకొందరు అంటుంటే...... కాదు అలనాటి బ్రిటిష్ వాడు అని మరి ఇంకొందరు అంటున్నారు .......ఏమిటో గదా.....!!

  • @mahigeolau
    @mahigeolau 2 месяца назад +6

    ఈ వర్షాలు... జగన్ గొప్పతనాన్ని.. మంచితనాన్ని గుర్తించేలా చేశాయి...!!!
    దైవం గుర్తించింది... ప్రకృతీ గుర్తించింది..!!!
    ❤నువ్వు గెలిచావు జగన్❤...
    ❤ నువ్వే గెలిచావ్!!!!❤
    😢చంద్రబాబు జనాల దగ్గర కు వస్తే.. చంద్రబాబు ని భూతులు తిడుతున్నారు...😢😢
    ❤అదే... జగన్ జనాల మద్యలోకి వెళ్తే... సంతోషంతో కష్టాలు కూడా మర్చిపోయి చేతులు ముద్దాడుతున్నారు❤...!!
    ❤నువ్వు గెలిచావు జగన్... నువ్వే గెలిచావ్❤..!!!

    • @manoharkota732
      @manoharkota732 Месяц назад

      5 rs credited

    • @mahigeolau
      @mahigeolau Месяц назад

      @@manoharkota732 not credited bro...!! Did you get???

    • @manoharkota732
      @manoharkota732 Месяц назад

      @@mahigeolau bad luck we don’t have paytms group access

    • @mahigeolau
      @mahigeolau Месяц назад

      @@manoharkota732 I think u use phone pe

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 2 месяца назад +1

    420 CBN

  • @seshubabu6
    @seshubabu6 Месяц назад

  • @kondamudisrinivasarao2288
    @kondamudisrinivasarao2288 Месяц назад

    ఎవరికి అనుమానం కాదు గాని నీకు మాత్రం అనుమానం సార్

  • @Vijaya-n2i
    @Vijaya-n2i Месяц назад

    బాబు వస్తే అయితే అతివృష్టి లేదా అనావృష్టి తప్ప
    సుఖజీవనం ఉండదు ..ఇది చరిత్ర తెలిసిన ప్రతీ ఒక్కరికీ తెలిసిన సత్యం

  • @mohammedali-yp4oo
    @mohammedali-yp4oo 2 месяца назад +2

    We are very ashamed that you are cm for us

  • @GongatiSreenivas
    @GongatiSreenivas Месяц назад

    సీఎం ఫెయిల్యూర్. డీసీఎం ఫెయిల్యూర్.

  • @im4balu
    @im4balu 2 месяца назад +2

    What great andhra your leader just spend 1 hour in water only once in these 3 days.

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj 2 месяца назад +1

    The Leader is the leader always , people know everything about CBN monsters👹👹👹👹👹👹👹👹👹 rule is the AP.

  • @ChinnaP-i6z
    @ChinnaP-i6z Месяц назад

    🌹👌❤️

  • @yarlagaddabv9791
    @yarlagaddabv9791 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤