Mega Brothers...Mega Bonding|

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Mega Brothers...Mega Bonding

Комментарии • 330

  • @saikumar5992
    @saikumar5992 2 месяца назад +212

    ఫ్యామిలీ మొత్తం మీద ఇంటిలో ఉన్న అన్నతమ్ములు మీద ఆధారపడుతుంది అని నిరూపించారు సార్ మీకు సెల్యూట్ అన్నగారు

  • @amruthavallichandalore7749
    @amruthavallichandalore7749 2 месяца назад +238

    చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నదమ్ములంటే ఇలా వుండాలి 💙💯🙄👌👏💪👑😊

    • @Ram-es3el
      @Ram-es3el 2 месяца назад +4

      Money fame Anni sufficient ga unte evaraina ilaage undavchu

    • @user-oj4fv7rj9i
      @user-oj4fv7rj9i 2 месяца назад +1

      @@Ram-es3elsimple ga anthabaaga cheppav bro gorrelaki ardam aithundha mari

    • @dkr277
      @dkr277 2 месяца назад +1

      ​@@Ram-es3elనీ బ్రెయిన్ ఛీ ఛీ రెడ్డి డ్రాయర్ లో వుంది రా తమ్ముడు

    • @dkr277
      @dkr277 2 месяца назад +1

      ​@@Ram-es3elఅవి వుంటేనే అసలు సిసలు ప్రాబ్లమ్స్ రా తమ్ముడు

    • @manikanthdra
      @manikanthdra Месяц назад

      @@Ram-es3elbrother money untey egos vastayyi.. evari stithiki vaariki problems untai bro

  • @rambabukkdrambabukkd4705
    @rambabukkdrambabukkd4705 2 месяца назад +131

    ఒక మాట లో చెప్పాలంటే ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, అంజనా దేవి గారు పుత్రులు, శభాష్ అమ్మా మీ జన్మ,ధాన్యం, పుణ్యం, కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు పుడతారు అని చెప్పారు, ఎంతోమంచి, ఫలాలు దానం చేసారు తల్లీ, మిమ్మల్ని చూస్తే నాకు చాల ఆనందంగా ఉంది అమ్మా ❤❤❤

  • @narayanaraomidithireddy3133
    @narayanaraomidithireddy3133 2 месяца назад +108

    ఈ ఫ్యామిలీ ఈ దేశం మొత్తానికి ఆదర్శం❤

  • @user-gr9ym9hq6j
    @user-gr9ym9hq6j 2 месяца назад +9

    ప్రభువా విష్ణు మహేశ్వరుల ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడు నూరేళ్లు కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @ramanachary2699
    @ramanachary2699 2 месяца назад +81

    అన్నదమ్ములు అంటే మీలా ఉండాలి. కుటుంబం అంటే మీలా ఉండాలి 🙌

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 месяца назад +37

    అందరూ ఒకసారి దిష్టి తీయించుకోండి ఫ్యామిలీ అంతా చాలా ముచ్చటగా ఉంది

  • @KMasthannaidu
    @KMasthannaidu 2 месяца назад +345

    అన్నదమ్ముల అనుబంధం అంటే ఇదే చిరంజీవి గారు చిన్నప్పుడు నుంచి తమ్ముడు కంటే ఒక బిడ్డగా చూశాడు పవన్ కళ్యాణ్ గారిని అందుకే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్న దైవంతో సమానం సెలబ్రిటీలు ఫ్యామిలీ లో ఎంతమంది ఉన్నారు ఎంత ఐకమత్యంగా ఈ దేశంలో రాష్ట్రంలో డబ్బు కోసం అన్నదమ్ములు భార్య బిడ్డలు విడిపోతున్న ఈ రోజుల్లో వీళ్ళ కుటుంబం ఒక ఆదర్శప్రాయం కుటుంబ విలువలకి

    • @srinivaasu6644
      @srinivaasu6644 2 месяца назад +7

      Antha bajana vadhu idhey brothers sey okkapudu andharilaganey VIDIPOYI UNARU ..SEPARATE SEPARATE GA ..MALLI fans kosam okatiga kalisi unatu colour ichharu starting lo ... pawan ni dooram enduku uncharu konni years...kaani pawan garey veelakanna better

    • @LSrikanth-xu7kx
      @LSrikanth-xu7kx 2 месяца назад

      👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 2 месяца назад +1

      Pawan garu politics lo enter ayina staring days lo disturbances vachayi. Adey time lo Anna Leznova tho mrge chesukovadam some thing ilaanti vshyaallo disturbances raavadam vallana pawan gare fmly functions ki Attend ayyevaaru kaadu.. Invitation vachina kooda pawan garu attend ayyevaru kaadu.. Gradually anni marchipoyi oka 2 or 3 years nundi malli pawan garu fmly functions ki Attend avvadam start chesaru.

    • @Heyamani
      @Heyamani 2 месяца назад +5

      ​@@srinivaasu6644talli bidda lake manasarpathalu vastunnayi ala ani vaallu vidiporu kadha bro.. chiranjeevi gaaru khangress lo vilinam cheyadam nachhaledhu ade reason..antha ku mundhu praryam yuva nayakudiga yentha support ichharo andhriki telusu,but khangress lo vilinam cheyakunte ippudu chiranjeevi gaare CM ayindevaaru...ide reason anthe.. everything good..

    • @sathyannakrs4365
      @sathyannakrs4365 2 месяца назад

      l0😊😊😊😊😊ll>ll

  • @swaroopag7886
    @swaroopag7886 2 месяца назад +14

    Me family ni చూస్తూ ఉంటే చాలా Happy ga undandi

  • @LakshmiMunganda-go4rq
    @LakshmiMunganda-go4rq 2 месяца назад +51

    మీ లాంటి అన్న వదిన లు ఉంటే ఆ కుటుంబం సంతోషం గా ఉంటుంది సూపర్ ఫ్యామిలీ ❤

    • @Svar1309
      @Svar1309 16 дней назад

      అన్న వదినలు ఉంటే ఏ కుటుంబం అయినా బలపడుతుంది మీరు అన్నట్టే... కానీ తమ్ముడు మరదలు వాళ్ళు స్వార్థపరులైతే అదే కుటుంబం విచ్చల విడిగా ముక్కలవుతుంది... మంచి మనసు కలుపుకోలు తనం ఉంటే ఏ కుటుంబం అయినా కలిసి ఇలానే ఉంటుంది

  • @kanikisrija9597
    @kanikisrija9597 2 месяца назад +57

    Abbaaaa vella family picks enni times chusina chala happy face automic ga smile 😊vastadi

  • @lbabu-iu3xk
    @lbabu-iu3xk 2 месяца назад +9

    Mugguru monagallu super excited

  • @menakapaluri2851
    @menakapaluri2851 2 месяца назад +31

    Meela vundali brothers anthey sir

  • @user-zn1fc5tt4z
    @user-zn1fc5tt4z 2 месяца назад +9

    Brothers life long kalisi umdali amte adhi intiki ochina kodalu greatness kadha, brothers ekkuvvu ga intiki ochina ladies valle vidipotaru,vallu ela kalisi umdataniki mega intiki ochina kodalu gold amdhuke family motham gold ga umdhi

  • @saitejavattigunta803
    @saitejavattigunta803 2 месяца назад +11

    I❤my mother nice mega familly

  • @sankarrao5966
    @sankarrao5966 2 месяца назад +8

    Great, Good relationship between brothers, good human values

  • @BHARATHARMY1989
    @BHARATHARMY1989 2 месяца назад +9

    Nice lovely excellent work sir namaste namaste namaste mostly respected brothers ❤❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @padmach4163
    @padmach4163 2 месяца назад +9

    Me gurinche pata rasinatlu undi .. ma parents ki nenu oka kuthuru ney..naku ela prema ga unde brother kavali 😢😢😢😢😢😢😢

  • @PylaJyothiPyla-by9vu
    @PylaJyothiPyla-by9vu 2 месяца назад +2

    Super bro's

  • @user-rh8xo9dm4g
    @user-rh8xo9dm4g 2 месяца назад +2

    AP పబ్లిక్ రెడ్ ఫ్లవర్ సినిమా స్టార్స్ ఫుల్ 🤣🤣🤣🤣🤣🤣🤣 ఉపయోగిస్తున్నారు

  • @anjiarurianjiaruri3039
    @anjiarurianjiaruri3039 2 месяца назад +39

    అన్న తమ్మలు అంటే వీళ్ళు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ffgamingtelugu1861
      @ffgamingtelugu1861 2 месяца назад +1

      Avuna migilinavalu andharu adavala adava sollu comments pattaku

  • @divyarosemani500
    @divyarosemani500 2 месяца назад +8

    Chiranjeevi garu ur really great nelanti annalenanduku badhega undhi

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 2 месяца назад +7

    MegaStar Chiranjeevi Garu , Naga Babu Garu And PAWAN KALYAN Garu Fans

  • @Super-yu2nu
    @Super-yu2nu 2 месяца назад +40

    Block buster movie Annaya song.super song idhi.❤

  • @leelaleela7024
    @leelaleela7024 2 месяца назад +6

    ❤❤❤❤❤❤❤❤❤❤ always love you annayya lu

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 месяца назад

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯🎉🎉💯💯💯🎉🎉

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 2 месяца назад +6

    1st photo sooper ❤

  • @b.malathi1943
    @b.malathi1943 2 месяца назад +19

    God bless the family 🙏🏻😊

  • @ChefskitchenPDS
    @ChefskitchenPDS 2 месяца назад +3

    గ్రేట్ ఫ్యామిలీ

  • @LathaKiranastore
    @LathaKiranastore 2 месяца назад +5

    Super ❤❤❤

  • @KMasthannaidu
    @KMasthannaidu 2 месяца назад +70

    చిరంజీవి గారు ఒక గొప్ప మానవతావాది ఆయన నీ స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి కుటుంబం డబ్బు కోసం విలువలు దిగజారిపోయిన ఈ రోజుల్లో చనిపోయిన తర్వాత నీ డబ్బు దేనికి పనికిరాదు బతికున్నప్పుడు చేసిన సహాయం కుటుంబాన్ని తీర్చిదిద్దడం నిజమైన భారతీయ సంస్కృతి అదే మెగాస్టార్ బ్రదర్స్ నిదర్శనం

    • @SaitejaSaiteja-xp5bz
      @SaitejaSaiteja-xp5bz 2 месяца назад +3

      I agree with you ❤

    • @kanakarao22
      @kanakarao22 2 месяца назад

      Prajarajyam petti emaindi andariki thelusu.

    • @KMasthannaidu
      @KMasthannaidu 2 месяца назад

      @@kanakarao22 ఏమైందిరా ప్రజారాజ్యం పెట్టి జగన్ గాడు లాగా లక్షల కోట్లు లూటీ చేయలేదు కదా జనం సొమ్ము

  • @gunduruhimabindu1754
    @gunduruhimabindu1754 2 месяца назад +14

    Meeku alanti dhisti thagala koodadhu🔥🔥🔥

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 2 месяца назад +2

    Good bonding 🙋 mugguru. Moorthulu👍👏🙏

  • @hemavasantha6483
    @hemavasantha6483 2 месяца назад +3

    మీ ఫామిలీ గ్రేట్ సర్

  • @LigofoodieThoughts
    @LigofoodieThoughts 2 месяца назад +10

    This family is so beautiful

  • @ganeshsajjapurapu8050
    @ganeshsajjapurapu8050 2 месяца назад +1

    అన్న తమ్ము ల అనుబంధం ❤👌💐

  • @amalashrestha9107
    @amalashrestha9107 2 месяца назад +8

    GOD BLLES YOU BHAI TOUCH GREEN 💚

  • @sattibabuk1617
    @sattibabuk1617 2 месяца назад +56

    Jai megastar ✊✊✊✊✊✊

  • @Sridevi48712
    @Sridevi48712 2 месяца назад +3

    Lovely ❤ brothers ❤ ♥ ❤❤❤❤❤❤❤❤

  • @sivaganeshsattarapu3218
    @sivaganeshsattarapu3218 Месяц назад

    ముగ్గురు ముగ్గురే ఎవరు సాటి లేరు మీకూ అన్న ❤❤❤ చిరంజీవి గారు మీరు మాకు inspiration

  • @pinkpongroselisajisoo.jenn7896
    @pinkpongroselisajisoo.jenn7896 2 месяца назад +2

    Super 😊😊😊

  • @MANAFRIENDS-n2b
    @MANAFRIENDS-n2b 2 месяца назад +2

    Super family❤

  • @ramakrishna723
    @ramakrishna723 2 месяца назад +3

    ❤ supar bro s

  • @Ambikakamalla
    @Ambikakamalla 2 месяца назад +4

    Super video

  • @user-mm2xw5mn3e
    @user-mm2xw5mn3e 2 месяца назад +2

    Very good family❤

  • @deviganeshpunna5250
    @deviganeshpunna5250 2 месяца назад

    అన్నదమ్ములు అంటే మీలానే ఉండాలి సార్ మీ నుంచి జనాలు చూసి నేర్చుకునే గొప్ప విషయం ఏమిటంటే అన్నదమ్ములు ఎప్పుడు మీలాగే జీవితాంతం కలిసి ఉండాలి ఈ కాలంలో అన్నదమ్ముల కొట్టుకోవడం ఈర్ష లు ఇది తప్ప ఏమీ లేవు డబ్బు సంపాదించడం గానే నా పెళ్ళాం నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటున్నారు మీ నుంచి నేర్చుకునే ఒక గొప్ప విషయం మీలాగే కలిసి ఉండాలి అన్నదమ్ములు ఎప్పటికీ మీలాగా కలిసి ఉండాలి

  • @karthikbabu2946
    @karthikbabu2946 2 месяца назад +2

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI POWER STAR PAWAN KALYAN JAI NAGABABU JAI ANJANAMMA JAI MEGAFAMILY ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @veerakumar3928
    @veerakumar3928 2 месяца назад +3

    Good video bro ❤❤❤

  • @karthikbabu2946
    @karthikbabu2946 2 месяца назад +2

    ADBUTHAMAINA ANNADAMMULU THRI MOORTHULU , ❤❤❤❤❤

  • @chandrasekarg8032
    @chandrasekarg8032 2 месяца назад +2

    Jee megastar Jai power star

  • @karthikbabu2946
    @karthikbabu2946 2 месяца назад +3

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI MEGAFAMILY 🙏 ❤

  • @kranthikranthi2804
    @kranthikranthi2804 2 месяца назад +1

    super super super 😍😍😍😍😍

  • @Sathishgoudabbagoni
    @Sathishgoudabbagoni 2 месяца назад

    ఈ పాట ఈ అన్నదమ్ముల కోసమే రాసినట్టు ఉంది

  • @Svar1309
    @Svar1309 16 дней назад

    అన్న వదినలు ఉంటే ఏ కుటుంబం అయినా బలపడుతుంది మీరు అన్నట్టే... కానీ తమ్ముడు మరదలు వాళ్ళు స్వార్థపరులైతే అదే కుటుంబం విచ్చల విడిగా ముక్కలవుతుంది... మంచి మనసు కలుపుకోలు తనం ఉంటే ఏ కుటుంబం అయినా కలిసి ఇలానే ఉంటుంది

  • @sandhyapuli9512
    @sandhyapuli9512 2 месяца назад +2

    All credits goes to surekha garu oka family kalisi undalana vidipovalana a intlo adavala meda depend I untundi

  • @rameshsurada5757
    @rameshsurada5757 2 месяца назад +2

    👌sirs meru three murthulu laga unnaru

  • @sirimaddikonda1818
    @sirimaddikonda1818 2 месяца назад +21

    jai mega family

  • @Afreen_affu.1634
    @Afreen_affu.1634 27 дней назад

    Anna manchivadu ithey kadhu... Thana wife kuda good ga undali...
    Appudu aa family 100% successful family in the world🎉🎉❤

  • @JK_Sai
    @JK_Sai 2 месяца назад

    చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻👌🏻

  • @SPsniper-s2
    @SPsniper-s2 2 месяца назад

    Love you annaya lu meeru yappatiki ialagane kalisi undali, And Jai Janasena 🔯🇮🇳✊🏻

  • @renukaatluri7621
    @renukaatluri7621 2 месяца назад +2

    Miru life long okarikisam okaru annatlu vundali andi.

  • @DakuriSureshSuresh
    @DakuriSureshSuresh 2 месяца назад

    అన్నదమ్ములంటే ఇలా కలిసి ఉండాలి 🙏🙏🙏

  • @charanpathicharanpathi1847
    @charanpathicharanpathi1847 2 месяца назад

    Super ro super... Maaki kooda meeere adharsham annaiya❤

  • @chsrinu4702
    @chsrinu4702 2 месяца назад +1

    Bandham ante edhe sir ❤❤❤❤❤

  • @anaghay1170
    @anaghay1170 2 месяца назад +3

    Bramha❤, Vishnu❤, Maheshwara❤
    🌼🌼🌼🌸🌸🌸🌺🌺🌺🙏🙏🙏

  • @anisettysyamala7418
    @anisettysyamala7418 2 месяца назад +2

    Anjanamma Blessed 🙏
    Gave all her three sons for our society

  • @Sruthiska
    @Sruthiska 2 месяца назад

    Mega brothers mega bonding was very block buster❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊

  • @HarishHari-zl9qq
    @HarishHari-zl9qq 2 месяца назад +1

    Supper ❤❤❤👌👍

  • @sivajiganesh7841
    @sivajiganesh7841 2 месяца назад +1

    ❤ super brothers

  • @user-lw2uh7wn7p
    @user-lw2uh7wn7p 2 месяца назад

    Wow Super brothers ❤️❤️

  • @Satya-bc2vr
    @Satya-bc2vr 2 месяца назад +2

    I saw the PSPK's childhood pic....

  • @SVPKrack1234
    @SVPKrack1234 2 месяца назад

    Ela Annadhamullu kalisi vundadam great kadha
    Hero lu ela kalasi vundadam. Chala thakkuva

  • @nagahariteja3818
    @nagahariteja3818 2 месяца назад +2

    Anna Miru challa great 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @kavyagedela9162
    @kavyagedela9162 2 месяца назад

    I really appreciate... Nagababu garu alot ... More then chiranjeevi garu sorry to say ... I feel nagababu garu is pillar ... To connect everyone

  • @SunnySingh-pn6yt
    @SunnySingh-pn6yt Месяц назад

    Beautiful family I love you bro🥂🍾😘🇮🇳👑

  • @user-ij9ys6vs6d
    @user-ij9ys6vs6d Месяц назад

    Super b 👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Bonding

  • @RavuriDhanakonda
    @RavuriDhanakonda Месяц назад

    Naaaa disteeeee tagulutaaadi ❤❤

  • @bheemaiahapku882
    @bheemaiahapku882 2 месяца назад

    Really they are
    Best inspiration

  • @sowjanyakinta8888
    @sowjanyakinta8888 2 месяца назад +1

    Best mega power family

  • @swathasri2295
    @swathasri2295 2 месяца назад

    Ee song me family ki ankitham❤❤

  • @NarendrasaiKonga
    @NarendrasaiKonga 2 месяца назад

    చూడటానికి రెండు కళ్ళు సరిపోవు మెగా ఫ్యామిలీ ఇంతకన్నా సంతోషం ఏముంటుంది

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 месяца назад +3

    తయారు చేస్తున్నాడు

  • @user-cd4qh4wo8v
    @user-cd4qh4wo8v 8 дней назад +1

    Super hero ❤

  • @bhavanikrishnaiyer6752
    @bhavanikrishnaiyer6752 2 месяца назад

    Great mega brothers 💓💓💓💓💓

  • @vlakshmi3160
    @vlakshmi3160 2 месяца назад

    Super brothers 👌

  • @user-jz6dw4sd7s
    @user-jz6dw4sd7s 2 месяца назад

    super brother s👌👌👌👌👌

  • @dhanalaxmibittu8527
    @dhanalaxmibittu8527 2 месяца назад

    3 legends awesome Perfeft song

  • @Sravaniroshini
    @Sravaniroshini 2 дня назад

    Superb brothers

  • @user-kf1ol7ev8o
    @user-kf1ol7ev8o 2 месяца назад

    Super bro ❤

  • @NarasimhaNarasimha-xw9qn
    @NarasimhaNarasimha-xw9qn 2 месяца назад

    Best brother s in world ❤❤❤❤❤❤

  • @gpnaiduch793
    @gpnaiduch793 2 месяца назад

    Jai power Star ⭐ Jai power Star ⭐⭐ Jai Jai power Star ⭐

  • @dimmagudisravani8616
    @dimmagudisravani8616 2 месяца назад

    Super Anna😊😊😊😊😊😊😊😊

  • @saichittemsetty9624
    @saichittemsetty9624 2 месяца назад

    అన్నా తమ్ముడు అంటే రామ లక్ష్మణులు , తర్వాత
    మెగా తుమ్ములు అన్నా 🎉🎉🎉😊

  • @Vanchanagiridivya2816
    @Vanchanagiridivya2816 10 дней назад

    Beautiful bonding ❤😍

  • @rswatashi
    @rswatashi Месяц назад

    Pawan గారు, మీరు కూడా ప్రతి deepawali కి డిఫెన్స్ సోల్జర్స్ తో ఒక్క రోజు గడపండి..

  • @gonahari1462
    @gonahari1462 2 месяца назад +8

    🥰🥰🥰🥰🥰❤️❤️❤️🙏

  • @SravstejG
    @SravstejG 23 дня назад

    మనిషికి ఏ లక్ష్యం లేకపోతే ఇంకొకరి లక్ష్యం కోసం పని చేయాలి

  • @mamidalasuresh2747
    @mamidalasuresh2747 2 месяца назад

    Yem bonding sir ❤❤❤

  • @GontuNagasubbaiah
    @GontuNagasubbaiah 2 месяца назад

    హయ్ హడీ అనయలుకుముగరుఅనయలుకి💞💞💞💞💞💞💞🕉🕉🕉🕉🕉ఓంనమంశివాయ ఓంసాతోషుమత తల్లి నమం🦚 ఓం శ్రీ రామ సీతారాముల సీతారామలక్ష్మణులు నమం ఓం శ్రీ అంజీనేయంవమం

  • @user-vi3rv4pd8b
    @user-vi3rv4pd8b 2 месяца назад

    Super