Andamaina Jeevitham Episode - 128 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • Watch►Andamaina Jeevitham Episode - 128 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
    Welcome to SumanTV Life, where we explore the essence of living a meaningful and fulfilling life. Our channel is dedicated to sharing inspirational stories, life-changing experiences, and valuable life lessons that resonate with everyone where Ramaa Raavi plays a crucial Role in SumanTV Life Channel. Whether you're seeking motivation, guidance, or simply a dose of positivity, our content is crafted to enlighten and uplift your spirit.
    Join us for our exclusive Life Journey episodes, where personalities like Ramulamma Priya Chowdary share their insights on life's challenges and triumphs. Dive into our Andamaina Jeevitham series with Dr. Kalyan Chakravarthy for profound moral stories that leave a lasting impact.
    At SumanTV Life, we believe in the power of reflection and the importance of cash in facilitating a quality life, from accessing medical facilities to achieving personal goals. Our content spans various aspects of life, ensuring there's something valuable for every viewer.
    Subscribe to our channel and be part of a community that cherishes the beauty of life. Engage with our content, share your thoughts, and let's embark on this journey together.
    #andamainajeevitham #andamainajeevithamsumantvlife #exclusiveshow #drkalyanchakravarthy #sumantvlife

Комментарии • 272

  • @user-qo7qz4mc7e
    @user-qo7qz4mc7e 2 дня назад +29

    కళ్యాణ్ గారు మీరు దేవుడు సార్ ఎంతోమంది జీవితాన్ని కాపాడుతున్నారు నిజంగా మీ ప్రోగ్రాం చూస్తుంటే ఎప్పుడు ఆడది హద్దు దాటకూడదు మీరిచ్చే సలహాలు జీవిత సత్యాలు

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 2 дня назад +81

    పెళ్లి అయ్యాక భార్యాభర్తలు దూరంగా ఉండకూడదని అందుకే అంటారు. ఈ ఎపిసోడ్ లో..
    1. భర్త, భార్యని ఒంటరిగా వదిలేయడం తప్పు. Bachelors కి అద్దెకి ఇవ్వడం తప్పు.
    2. అత్తగారు ఈ అమ్మయితో ఉంటే , జరుగుతున్న భాగోతం ఆవిడ ఎందుకు కనిపెట్టలేకపోయింది?
    3. అతను ఎంతసేపూ డబ్బు పంపడమే కానీ , డబ్బు ఏమి చేస్తోందో కనుక్కోవాలిగా?
    4. తాళి కట్టేస్తే సరిపోదు భార్యని ప్రేమగా పలకరించాలి, ఆమె మనసు గెలవాలి.
    5. భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయం share చేసుకునేలా ఉండాలి.
    6. భర్త పాపం అంత కష్ణపడి నమ్మకంగా అంత పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తుంటే నమ్మకద్రోహం చేసింది.
    7. అత్తగారు, ఈమె తండ్రి ఏం చేస్తున్నట్టు?
    పరిష్కారం డాక్టర్ గారే చెప్పాలి. ఆ దరిద్రుడికి మాత్రం చాలా కఠినమైన శిక్ష పడాలి.

  • @chnageswari6010
    @chnageswari6010 2 дня назад +25

    ఒసేయ్ అసలు నువ్వు ఆడదానివేనా ఆడవాళ్ళ పరువు తీసావు లేని వాళ్ళు లేక చస్తుంటే ఒక్క పూట గడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే భర్త భార్య ఇద్దరు కష్టపడి పనిచేస్తున్న జరగట్లేదు నీ ఒళ్ళు కొవ్వెక్కి ఓ పదివేలు ఐదు వేలు అంటే ఏదో ఇచ్చావ్ అనుకోవచ్చు 20 లక్షలు ఇచ్చావా మాలాంటి వాళ్లు రెండు జన్మలెత్తిన 20 లక్షల సంపాదించలేదు ఒక పాట గడవడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి నీ భర్త ఎంతో కష్టపడితేనే ఏదైనా పని చేసి నీకు డబ్బులు పంపిస్తే నువ్వు వాళ్లకి ఇస్తావా సిగ్గు ఉందా నీకు ఒక ఆడదానివి ఉంది నిన్ను ఇలా మాట్లాడాలంటే ఛీ చి వినడానికి అసహ్యంగా ఉంది

  • @Mahenderz
    @Mahenderz 2 дня назад +135

    జర విడాకులు ఇప్పించి పుణ్యం కట్టుకోండి సార్.. పాపం అమాయకుడు.. వాడు అక్కడ తింటున్నాడో.. ఎలా ఉంటున్నాడో ఇక్కడిది ఎంజాయ్ చేస్తుంది..

    • @user-vk3ym4zg2h
      @user-vk3ym4zg2h 2 дня назад +8

      Avnu ippudu idi sudda Pusa laga matladuthundi. Ah amount papam valla husband ki ippinchi dinitho vidakulu ippinchandi.

  • @varalaxmi9414
    @varalaxmi9414 2 дня назад +16

    వీడ్ని అస్సలు వదలకండి పాత కేసులో నాలుగు ఉన్నాయి ఈ అమ్మాయి 5 వ కేసు 🤦🏽‍♀️ వీడ్ని ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమంది నీ మోసం చేస్తాడో డబ్బు కోసం 😡😡

    • @kanyakumari6212
      @kanyakumari6212 2 дня назад

      అది ఏం పత్తిత్తు కాదు. దాన్ని vadhaladhhu. దాన్ని బొక్కలో వేయాలి.10 ఏళ్లు వేస్తే బుద్ధి వస్తుంది.

  • @user-kx4zi9hm5t
    @user-kx4zi9hm5t 2 дня назад +88

    కొవ్వు పట్టి..మదమెక్కి,, తినింది అరగక... జిల తీరక..కామంతో కోర్టుకు చచ్చి చేసుకుంది దరిద్రపు ముండ..దీన్ని నమ్మి అంతా డబ్బులు ఇవ్వడం కూడా భర్త తప్పు..మాయాజాలం చేసింది..మోసం చేసింది.. భర్తను వంచించింది..ఈ ముండ నాశనం కావాలి తప్ప బాగుపడకూడది..సంతోషంగా బతకరాదు..దీన్ని అయ్యో పాపం అంటే పురుగులు పడి చస్తారు...

  • @jayendranalam143
    @jayendranalam143 2 дня назад +6

    దానికి అర్జెంటుగా విడాకులు ఇప్పించండి సార్ ఆ భర్తకు న్యాయం చేయండి సార్

  • @tatamic411
    @tatamic411 2 дня назад +12

    నెస్ట్ వాడికి జరిగిన పనిడష్మెంట్ గురించి కూడా మి విడియా దారా తెలియజేయండి సర్

  • @aacrazykids
    @aacrazykids 2 дня назад +16

    ఏమి పోయేకాలం ఈ ఆడపిల్లలకి, అంత కోరికలని అనుచుకోలేని స్టేజ్ లో ఉంటున్నారా. సొంత వాళ్ళనే నమ్మలేని రోజులివి, ఎవడేఎవడినో నమ్ముతున్నారు,ఏవేవో చేస్తున్నారు. ఏమి కర్మ ర నాయనా. అసహ్యం వేస్తుంది ఈ ఆడపిల్లలు చేసే చేష్టలు చూస్తుంటే.

  • @BujjiAnupoju-ny4ep
    @BujjiAnupoju-ny4ep 2 дня назад +46

    నెస్ట్ వాడి కి జరిగిన పనిష్మెంట్ గురించి కూడా మీ మీడియా ద్వారా తెలీజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఇలా చేస్తూ బెదిరిస్తూ పబ్బం గడిపేస్తున్న వారికి పడే శిక్షలు గురించి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది

  • @devadaschavali6148
    @devadaschavali6148 2 дня назад +6

    Pelli అయ్యాక వాడు నీకు అంత మంచివాదుగా కనిపించడా తల్లి .వాడు ఏమన్నాడో విన్నావా నువ్వు dabbuichav .వాడు నీకు సుఖమిచాడు.మీ ఆయన కష్టార్జితం ఇలా చేయడానికి సిగ్గు లేదు .కామంతో కళ్లు ముసుకు పోయాయి దొంగ ముండా నిన్ను ఎవడు క్షమించడు ఆ dr kalyanam, జయ తప్ప.ఆయన దగ్గరికి కౌన్సెలింగ్ వెళ్ళు బాగా సరి చేస్తాడు .ఆయనికి కూడా మంచి వ్యాపారం

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 дня назад +42

    దానికి విడాకులు విప్పించి తన భర్త కి నాయ్యం చేయండి కళ్యాణ్ గారు. జయగారు. దాన్ని విడాకులు విప్పించండి

  • @Manepallimanisha
    @Manepallimanisha 2 дня назад +10

    For everyone who says idi fake prgm ani, might be its fake or created but creates a lot of awareness 😊 So see n learn.. Most importantly ladies 👍🏻

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 2 дня назад +72

    అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లు
    మొగుడి కష్టార్జితం మిండల పాలు

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 дня назад +15

    న్యాయం జరగాలసింది భర్తకి, fat ఎక్కువై దిగజారినందుకు ఫలితం అనుభవించక తప్పదు, ఈమె ఏం కాలేజీ స్టూడెంట్ కాదు కదా, మోసపోయాను, తప్పు చేసాను అని తప్పించుకోడానికి. Of course వాడికి కఠినంగా శిక్ష పడాలి, ఇలా పెళ్లికాని పిల్లల్ని చేస్తే వాళ్ళు, తల్లితండ్రులు చావాలి కనుక వీడిని stop చెయ్యాలి, కానీ ఇలా పెళ్లయ్యి కామంతో,కొవ్వుతో దిగజారిన వాళ్లకు గట్టి lesson.

  • @madhuri539
    @madhuri539 2 дня назад +17

    Asalu iddaru ladies vundi paina 4 gents ki room rent ki evaranna istara buddi vunda a husband ki vallu drink chestaru bachelor's risk kada e rojullo evvaru ala rent ki ivvatledu neeku enduke vaditho chatting close ga matladatam nee husband ninnu nammi vere place lo job chestunte nuvvu Prema ikkada vetukkunnava malli college days lo elanti abbayi kavalo alantivadu antunnavu neelanti vallu ila chesi andaru wives inte ani stamp veyistunnaru manchiga vunde wife meeda ilanti programs choosi husband's doubt padi herass chestunnaru

  • @aindlaashok557
    @aindlaashok557 2 дня назад +21

    డాక్టర్ గారు ఆమెకు పచ్చి గడ్డి బాగానే పెట్టారు కాని మరే ఆడది కాదు .
    సుఖము కొరకు ఇంతలా దిగజారి బ్రతకాల.
    వాడు అయితే పెద్దా పోరంబోకు గాడు అనుకుంటా, వాడి జీవిత చరిత్ర చూస్తే ఎంత శాతం మేరకు సమాజంలొ జీవించే అవకాశం ఉందో తెలుస్తుంది.
    అమే ను బ్లాక్ మెల్ చెయ్యకుంటే ఈ కేసు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఉండేది కాదు వొళ్ళు బలిసిన స్ట్రి అంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బు భర్తకు ఇవ్వాలి అనుకుంటే బయట ఎవడికో గాలం వేసి ఇచ్చేది.
    అమే చెప్పిన , నచ్చిన రుచులు అన్ని వాడు కల్గి ఉన్నాడు 20 లక్షలు కాదు అవసరం అయితే 20 లక్షలు ఇచ్చేది ఇంకా భర్త అడ్డంగా ఉన్నాడు అనుకుంటే భర్తను కూడా బోలె బాబా దగ్గరకు పంపి కథను సుఖాంతం చేసేదే కాని భర్త కు ఇంకా ఆధార్ కార్డు pvc Card అనుకుంటా ఆధార్ కార్డు చినిగిపోలే. భర్త అదృష్టమో దురదృష్టమో కాని ఇప్పుడు ఈ సినీమా చూసీ ఆనంద పడి బార్య త్యాగాన్ని చూసీ ఏ దేశంలో గుడు కట్టుకుంటాడో చూడాలి.

  • @devadaschavali6148
    @devadaschavali6148 2 дня назад +5

    భర్త ఎక్కడో వుండి కష్టపడి డబ్బు పంపుతుంటే కొవ్వు బట్టి ఎవడినో తగులుకుని కష్టార్జితం వాడికి అప్పజెప్పి వాడి సంక నాకు ఇపుడు.నీకామం కొవ్వు ముదిరి వాడితో పడుకున్నావ్.అయ్య Dr meeru Mee sutti apandi.Mee suport ఎందుకు ఈమెకి .ఈమె చేసింది కరెక్టే నా.భర్తని మోసం చేసి ంది,4 గురితో పడుకోవాల్సింది.వింటుంటే అసహ్యంగా వుంది.dr Mee pandityam apandi sir

  • @user-yk9sj7em9z
    @user-yk9sj7em9z 2 дня назад +13

    అయ్యా మీరు అందరికంటే పెద్ద నటులయ్యా . మెదట అతని పేరుకూడా తెలిదుమీకు తరవాత అతని పూర్తిపేరు అతనిపై వున్న కేసులు fir నెంబర్లు అన్ని క్షణాల్లో ఎలా తెలిసాయో 😂😂😂😂

    • @arunb9
      @arunb9 День назад +1

      Vellaki every case backwork jarugurhundhi anta

  • @telanganamanadi
    @telanganamanadi 2 дня назад +9

    మంచిగా DENGI DENGI ఉన్నాడు,దాని దగ్గర ఏమీ లేదు ఇప్పుడు. భర్త వదిలేస్తే బెస్ట్

  • @eeshasai1947
    @eeshasai1947 2 дня назад +12

    కరెక్ట్ గా చెప్పేరు డాక్టర్ గారు

  • @attotasaradhi8024
    @attotasaradhi8024 2 дня назад +23

    ఇవన్నీ నిజమైన వేనా... అలా లేకపోతే ఇది ఒక పెద్ద స్కాం...

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 2 дня назад +2

    Naku Ardham Aiyyendhi Doctor Garu Donga E Rupam Lo Kuda Vastunnaru Vammo Donga Prema Lu Ekkuva Aiyyendhi Money Kosam 😢😢😢

  • @ramad8886
    @ramad8886 2 дня назад +13

    ఆడ పిల్లలు చండాలం, చి how to create awareness and make them see sense in what they are upto

  • @attotasaradhi8024
    @attotasaradhi8024 2 дня назад +30

    మీ గురించి.. మీ ప్రోగ్రామ్... గురించి ... జనం ఏమనుకుంటున్నారో మీరే చెప్పకండి... సిగ్గేస్తుంది.

  • @pydirajusirimalla3784
    @pydirajusirimalla3784 2 дня назад +5

    వాడిని వదలొద్దు స్టార్

  • @anuradhagadicherla7661
    @anuradhagadicherla7661 2 дня назад +5

    Jaya madam vaadini నాలుగు పీకి అప్పుడు జైలో వేయించండి వాడికి చక్రవర్తి గారి తో surgery చేయించేస్తే life long Maro aadadaanivaipu chudadu chusanu veedemi evvadu vallu aemi ఎవారు

  • @harindarrao4467
    @harindarrao4467 2 дня назад +9

    25 lk ఎలా ఇచ్చావు అంటున్నావు నీకు సిగ్గు లేదా😂😂

  • @sunilkumarp88
    @sunilkumarp88 2 дня назад +2

    Dr. Kalyan Chakravarty sir and Jaya ma'am excellent job

  • @fayazkhan3401
    @fayazkhan3401 2 дня назад +1

    Kalyan sir good doctor and straight forward person ❤❤❤

  • @SrinuDasari14143
    @SrinuDasari14143 2 дня назад +3

    20 lacks వాడికి ఇచ్చే బదులు....,
    మూడ్ వచ్చినపుడు ఒక కాల్ బాయ్ నీ బుక్ చేసుకున్న సరిపోయేది కదా......😢
    ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు....?

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 2 дня назад +16

    people yela vunnaru ante Doctor garu Jaya garu Srivani garu Ramya madam vunnaru le manam ami chesina vallu chusukuntaru le ani tappula mida tappulu chesestunnaru

    • @CharanFF69
      @CharanFF69 2 дня назад +3

      Chala manchi program

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 2 дня назад +10

    Sir elantivallanu allow cheyyakandi sir edi Mee job kadu sir meeku bad name🎉🎉🎉

  • @khasimvali3168
    @khasimvali3168 День назад +1

    Thank you for information

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 2 дня назад +3

    Akali nidra maani సంపాదించిన సొమ్ము నీ సుఖానికి వాడుకున్నావు

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 2 дня назад +5

    వీడికి మాములు బలుపు లేదు

  • @kanakadurga246
    @kanakadurga246 2 дня назад +2

    Very good programme

  • @sunilkumarp88
    @sunilkumarp88 2 дня назад +2

    Sir please help her and handover him to cyber crime sir. We need the final episode of this... to know how punishment can be given to this type of case

  • @jvdatta
    @jvdatta 2 дня назад +5

    అందుకే evvarini నమ్మడానికి లేదు ఈ రోజుల్లో, wife , son , mother, father, brother, sister, close friend, neighbor, anyone.
    If you are earning, everything must be in your control, if you are going abroad, arrange cc cameras and monitor everything in your house.

  • @vanamnikitharaj4106
    @vanamnikitharaj4106 2 дня назад +2

    Intha murkulu bhoomi ki bharam sir.! Today this girl and tomorrow somebody else.

  • @phanendrakumar575
    @phanendrakumar575 2 дня назад +11

    Meeru next step teesukuni....malli video cheyandi....appudu nammutham...

    • @Flyingvlogs2024
      @Flyingvlogs2024 2 дня назад +1

      నీ నమ్మకం ఎందుకు వాళ్లకు 😂 వాళ్ళు వచ్చిన బాధని తీర్చారు ఖతం

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 2 дня назад +5

    Sir n jayagaru ollu balisi tappu cheste magadaina adadaina exquge chesi. Nyayam chesi enkokariki anyayam cheyyakandi🙏🙏

  • @geetaganesh2435
    @geetaganesh2435 2 дня назад +10

    Real program. Awareness for ladies.

  • @VishnuShetty-t5l
    @VishnuShetty-t5l 2 дня назад +6

    any video ladies voice samega undi

  • @RaviKumar-du5qr
    @RaviKumar-du5qr 15 часов назад

    So nice message sir 👌👌🙏🙏🙏💐💐💐💐💐

  • @divyavani6358
    @divyavani6358 День назад +1

    Vadiki ichina punishment ni kuda chupinchandi so that ala cheyali Ani variki edi oka manchi lesson avtundi

  • @maheshaurugani2001
    @maheshaurugani2001 2 дня назад +5

    Part 2 kavali

  • @user-yk9sj7em9z
    @user-yk9sj7em9z 2 дня назад +10

    ఇదో పెద్ద ఫేక్ ప్రోగ్రాం అని చాలా మందికి తెలిసిపోయింది సార్ 😂😂😂😂😂

  • @neeravathibatthini881
    @neeravathibatthini881 2 дня назад +3

    Vaadiki elanti shiksha padindi next episode lo chupinchandi

  • @KrishnaPadakanti-lz4qx
    @KrishnaPadakanti-lz4qx 2 дня назад +1

    👌matladaru sir...🙏🙏🙏

  • @saikrishinasaikrishina
    @saikrishinasaikrishina День назад +1

    మీరు సూపర్ సార్

  • @lathasreeposhala158
    @lathasreeposhala158 2 дня назад

    Super sir meeru .

  • @nethraaj7557
    @nethraaj7557 2 дня назад +11

    Andamaina Jeevitham Episode - 128 ,,, Hope the Guy gets extreme punishment..

  • @seekinganswers5075
    @seekinganswers5075 2 дня назад +3

    Jaya garu meeru eye shadow color thagginchandi please

  • @Nandinitwo.oooooo-od7zo
    @Nandinitwo.oooooo-od7zo 2 дня назад +5

    Kosi karam petteyandi sir, next vere adapilla bali avvakunda vuntundhi, ilanti ammayi gurinchi kakapoyina vere ammayila kosam baga bhudhi ravali vadiki

    • @pavanjammala3952
      @pavanjammala3952 2 дня назад +1

      Dani ki Vallu kovu pati vani vadukundhi vadu dini vadu kunadu antha

    • @pavanjammala3952
      @pavanjammala3952 2 дня назад +1

      Vadika anduku punishment Mari amki ladha punishment

    • @Nandinitwo.oooooo-od7zo
      @Nandinitwo.oooooo-od7zo 2 дня назад

      @@pavanjammala3952 ameki kuda valla ayanaki cheptha annaru, a abbayi idhi oka thappe chesunte nenu assalu comment pettedhanne kadhu a kukka paina 4 cheating case lu vunnayi vadu evadu train lo ammayini muttukodaniki em hakku vundhi cheppandi ala entha mandhi adapillalu suffer avutharu ilanti kukkala valla

  • @karrisuresh2940
    @karrisuresh2940 День назад +1

    Sir what happened after this episode, please telecast that remaining story, when that episode 2 telecasted then after others will controlied.

  • @balabalu949
    @balabalu949 Час назад

    ఈ కేసు క్లారిటీ తర్వాత ఎలా పరిణమించినా క్లారిటీ ఇవ్వండి సార్

  • @tatavarthitarun2739
    @tatavarthitarun2739 2 дня назад +1

    Arre nee photo choopinchi unte super ga undedhi

  • @babukethavath6632
    @babukethavath6632 2 дня назад +6

    Super sir Thank you

  • @rajamaniuyyala4549
    @rajamaniuyyala4549 День назад +1

    Chala chakkaga thiduthunnaru doctor garu😂

  • @user-pq5nh5uz3b
    @user-pq5nh5uz3b 2 дня назад +1

    Super sir

  • @kondareddytalasani3055
    @kondareddytalasani3055 2 дня назад +8

    Medam & sir mee episodlo byakgravd musik maa chevulu pagilipotunnayee adi tagginchandi please

  • @bhavanireddy9999
    @bhavanireddy9999 2 дня назад +2

    12.34sec Dr gari smile super

  • @praveennani4679
    @praveennani4679 2 дня назад

    1. Real face yento thelusukundhi ani chepthundhi ga pathitha (evidaki already pelli aindhi ga anni musukoni correct ga vundaliga)
    2. Amedhi kuda chala chalane thapu vundhi ga, edharidhi thappe (vadiki sikshapadali and ameki kuda thagina sasthi jaragali)

  • @sunnybhai3142
    @sunnybhai3142 2 дня назад +4

    anni episodes lo ee episode bhagundi Sir

    • @Jayapadala07
      @Jayapadala07 22 часа назад

      భయం వేసింది

  • @sridevi6834
    @sridevi6834 2 дня назад +7

    Evi anni samjamalo jaruguthunnavi

  • @ramanabudumuru1678
    @ramanabudumuru1678 День назад

    Immediately.action..doctor.garu.💯💯💯💯💯👌👌

  • @kanyakumari6212
    @kanyakumari6212 2 дня назад +1

    వాడే కాదు. ఈ ఆడది కూడా ఈక్వల్ తప్పే చేసింది. సాయి దీన్ని మోసం చేశాడు. ఇది మొగుడిని మోసం చేసింది. సాయి తో పాటు దీన్ని శిక్షించాలి. మధ్యలో మొగుడు బాకరానా. పెళ్లి చేసుకోకుండా అందరితో ఇది తిరిగితే దాని charactar కి సరిపోయేది. మొగుడు ఎక్కడో వేరే దేశంలో సంపాదిస్తూ, దీన్ని నమ్మి డబ్బు పంపాడు. అసలు బాధితుడు మొగుడు. దీని సంగతి మొగుడికి తెలియాలి. పెళ్ళాన్ని కంప్లీట్ వెనకేసుకు రావద్దు. Ranku పోయిన ఇద్దరికీ శిక్ష పడాలి. ఇట్లాంటి లేడీస్ నీ రక్షిస్తే వివాహ వ్యవస్థకు రక్షణ వుండదు. మొగుడు పోస్ట్ vestaa. నిజంగా న్యాయం జరగాలి అంటే మొగుడికి, అత్తకి, దాని పేరెంట్స్ కి అందరికీ చెప్పాలి. సిగ్గులేని ఆడది. ఆడజాతికే అవమానం. డబ్బు మ్యాటర్ బయటకి రాకపోతే మొగుడిని ఎంతకాలమైనా మోసం చెయ్యగలు. పత్తిత్తు నాటకాలు ఆడుతోంది. ముందు సాయి గాడి సంగతి తేల్చి, తరవాత దీని సంగతి కూడా తేల్చాలి. Vadhaladhhu. పరువూ తీసి, విడాకులు ఇచ్చి వదిలేయాలి.ఏమైనా ఆ మొగుడికి న్యాయం జరగాలి.

  • @user-dq8ul7nw6r
    @user-dq8ul7nw6r 2 дня назад +1

    Continue chayandi next amindhi ani

  • @sushmachatakondu5199
    @sushmachatakondu5199 2 дня назад

    Ee show tarvatha next emaindo.. Ataniki ela buddhi chepparo or ela issue solve aindo kuda oka small video or short chesi update chesthe.. Ee show chusevallaki ila issue solve cheyacchu ane clarity vastundi.. So that show ki call cheyakunda kuda own ga solve chesukune idea ravacchu.. Bec miru problems unna prati okkariki solve cheyaleru kada.. Paiga andaru calls cheyaru.. and at the same time ala wrong panulu chese vallaki oka bhayam kuda untundi...

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 2 дня назад +13

    ఆమెకు బాగ గడ్డి పెట్టండి

  • @mariadasmanti9773
    @mariadasmanti9773 2 дня назад

    Aana kodukki mamuluga buddi cheppakudadu
    Tarvata kuda video cheyyandi sir

  • @puttammagm6282
    @puttammagm6282 День назад

    Sir meeru god sitr ❤❤❤❤

  • @nagamaninagamani6168
    @nagamaninagamani6168 2 дня назад +3

    Sir nenu Vasa chipputokotadi

  • @Kothapallinagaraju-fu7xp
    @Kothapallinagaraju-fu7xp 2 дня назад +2

    Doctor garu. Vaditho matladadam
    Super sir
    vadini baydhirinchhadam super
    Vadiki bhayam puttindhi

  • @sravanimandalimala-rg1ix
    @sravanimandalimala-rg1ix 2 дня назад +2

    ❤❤❤❤❤❤ good decisions are Elante Walekum Akele Rakh Diya Nenu Aaka wala Chandan Dane khane ka photo

  • @koodykoo6115
    @koodykoo6115 2 дня назад +2

    Why do these husbands think that their wives will keep their legs closed even if they are missing for months ?

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 2 дня назад +4

    Husband waste fellow. How he can give lakhs of rupees to his wife.

  • @vignavaradh7592
    @vignavaradh7592 2 дня назад

    Vadiki ichetretment live kud apedithe kondarivrdavalaki Aina bayam untundeo sir&medam

  • @muniswamy9191
    @muniswamy9191 День назад +1

    Sir vadi Jeevitham mottham jyluloney Undali . please

  • @madhupandu4357
    @madhupandu4357 День назад +1

    Sir .. ee eapisode next enti kuda chyndi sir…

  • @manjularajapuram9660
    @manjularajapuram9660 2 дня назад

    Dr garu jaya garu meru time vest chesukovaddu manchi vallaku nayam cheyandi please 🙏🙏

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 День назад

    వీడుపరమ చెండాలుడు దరిద్రుడు నీుచుడు, ఇదికూడా తక్కువది కాదు వరమ చెండాలమైనది, వీళ్ళుఇద్దరూ పరమనీచమైన దుర్మార్గమైన చెండామైన ఆడది, మోసపోయిన వాడు ఈఅమ్మాయి భర్తనే.

  • @satyanarayanasiddamshetty8255
    @satyanarayanasiddamshetty8255 День назад

    Mam Jaya Garu BAHUBALI 2,3 and 4 emaindo teliyacheyyandi please maaku curious ga undi

  • @vedanthg7432
    @vedanthg7432 2 дня назад +3

    Jayagaru ke 🙏🙏🙏🙏🙏

  • @Jayapadala07
    @Jayapadala07 22 часа назад

    దానికి నిజం గా పిచ్చి. మంచి లైఫ్ పాడు చేసుకుందీ. 😢😢

  • @sreelatha9331
    @sreelatha9331 2 дня назад +1

    Suman TV andhamaina jeevitam ki request please don't take such stupid cases. Vinadaniki chaala asahyamga undi. Ento Mandi lokam lo vividamaina baadhalu anubavistunnaru. Nenu kuda enno baadhalu paddanu. Manchi nyayamga dharmamga nadichukune vallaki Mee program upayogapadali kani Ila chendalanni vintunte chaala chiraku gaa undi. Oka chetta cinema chuste mood spoil aipotaadi.. ee program vinnaka Anni undi kovveki vedavveshalu vese vallu enta Mandi unnaro anipistundi. These people don't deserve life. They don't even respect money, their own body. Life is such a trash for such people

  • @bmdvaseem1268
    @bmdvaseem1268 2 дня назад +4

    Denikii brotal house ki pampcthdi

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 2 дня назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hussain3341
    @hussain3341 2 дня назад +1

    next week Edi story emi aindi chapandi

  • @kavithaprakash5694
    @kavithaprakash5694 2 дня назад +1

    Valla husband ki and vadi parents ki andhariki cheppandi plzzzzz

  • @91rummy
    @91rummy 2 дня назад +2

    Amma thalli.. 20lakhs aa!! Sampadisthey thelusthundi yentha kalam paduthundo aa amount dachataniki..
    Chi chi.. ma ayana kuda travel chestharu.. intlo nenokkadanney unta varala tharabadi.. ee type lo yeduruga unna vallani thagulukovalani yeppudu anukoledu.. chi..
    Athanni police laki aithey surrender cheyali.. inni caselu unnavadu baita yelaa thiruguthunnadu? Police lu pattinchukoledaa?

  • @mamathavanya2992
    @mamathavanya2992 День назад

    Next em jarigindi meru yeka vadiki panish chepincharoo cheppandi sir

  • @alakshmisai9341
    @alakshmisai9341 2 дня назад +1

    Why don't you give updates?

  • @shaiknijam7336
    @shaiknijam7336 2 дня назад +2

    న్యాయం చేయండి సార్

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 2 дня назад

    Finally adulterous wife episode.

  • @manikantapaluvai4885
    @manikantapaluvai4885 2 дня назад

    Ee sai ki ichina treatment kuda video cheyyandi sir

  • @rallabandiprabhakar6281
    @rallabandiprabhakar6281 2 дня назад

    Jaya garu case lu success inavi videos pettandi

  • @UnicaKristeena
    @UnicaKristeena 2 дня назад +1

    Vaadu yentha dare ga matladuthunnadu vadi drustilo nyayam dharmam oka law vundi ani lekunda samajam doctor garu jaya garu media ante bhayam leda vadiki

  • @guttulapadmanjali5182
    @guttulapadmanjali5182 2 дня назад +1

    Yavanam kataysindhi (Jaya chithra & Krishnam Raju) movie 🎥🍿