ఏడాదీకి 5000 కోట్లు..షిప్పుల్లో వైసీపీ నోట్ల కట్టలు..: Mahaa vamsi Revels Shocking Facts |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • #ysjaganmohanreddy #ycpparty #mahaavamsianalysis
    ఏడాదీకి 5000 కోట్లు..షిప్పుల్లో వైసీపీ నోట్ల కట్టలు..: Mahaa vamsi Revels Shocking Facts | #SPT
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 132

  • @ramana1089
    @ramana1089 15 дней назад +57

    తప్పు అతనిది కాదు ... ఆంధ్రప్రదేశ్ ప్రజాలది! దొంగకి తాళమిస్తే ఏంచేస్తాడు ... ఇల్లంతా దోచుకోక?
    జైలుకి వెళ్ళొచ్చాడు 30 కేసులు ఉన్నాయి అని తెలిసి కూడా151 సీట్లతో గెలిపించారు. అమరావతిని, పోలవరం ని కట్టే మనిషిను వదిలేసి మరీ!! అనుభవించారు నరకం.
    ఇంకా బుద్దిరాలేదు! ఈసారి కూడా 40% ఓట్లు వేశారు. అంటే తప్పు ఎవరిది మరి?

    • @himabindu7463
      @himabindu7463 15 дней назад +2

      💯 correct

    • @vitalasarma272
      @vitalasarma272 15 дней назад +4

      జనాలు 40% ఓట్లు వెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఈ జనాలు చాలామంది నేను బాగుంటేచాలు ,ఎవడు ఎలాపోతే నాకేం అనుకునేవాళ్ళే

    • @balaamrutharayasam8560
      @balaamrutharayasam8560 15 дней назад

      Inni thappulu, cheating cases ...etc undi kuda eppati daka yenduku athanini arrest cheyinchatledu..... Ilanti vallu state and country ki pramadakarulu

    • @DilipKumar-sz4mw
      @DilipKumar-sz4mw 15 дней назад +1

      Correct brother

    • @lakshmisuryakumari829
      @lakshmisuryakumari829 15 дней назад

      Correct

  • @chinnap5057
    @chinnap5057 15 дней назад +18

    మీరేమో అన్ని చెపుతున్నారు కానీ వాళ్ళ మీద యాక్షన్ మాత్రం తీసుకున్నట్లు కనిపించడం లేదు.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 15 дней назад +37

    ఇంత పెద్దమొత్తంలో అవినీతికి అలవాటు పడిన వ్యక్తులు నీతి నిజాయితీగా ఉండగలరని భావించడం ఎంతవరకు.....

  • @prasadbabu4870
    @prasadbabu4870 15 дней назад +4

    కేంద్రానికి తెలియకుండా ఈ భాగోతం జరుగలేదు.

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 15 дней назад +8

    వైసిపి వాళ్ళ పాపాల పుట్ట తవ్విన కొద్ది వస్తూనే ఉన్నాయి .ఐదేళ్లు కూడా సరిపోయేటట్టు లేదుగా😮 మొత్తం వాళ్ళందరూ దగ్గర వసూలు చేయాల్సిందే

  • @sharathiitm
    @sharathiitm 15 дней назад +15

    ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాదు.... ఆఫ్రికా లో పెదవాలకి కూడా మంచి చేసిన గొప్ప నాయకులు🙏🙏👏👏

  • @raobb1416
    @raobb1416 15 дней назад +9

    అందుకే దొంగోడు పోర్టులు కట్టాలి అన్నాడు. డ్రగ్స్, మైన్స్, రైస్ etc export చేసుకోడానికి.

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 15 дней назад +5

    సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ కి
    మామ్మోళ్ళు అందెయని విన్నాను
    నెల నెల, కొడాలి కి చాలా వెళ్లిందని విన్నాను

  • @madeti
    @madeti 15 дней назад +7

    "రావాలి - కావాలి". చిన్న చేప ను ఎరగా వేస్తే పెద్ద చేప సత్యాన్ని ఆచరణ లో 🎉

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 15 дней назад +5

    వంశీ గారు కిందిస్థాయిలో నుంచి బియ్యాన్ని కిలో 7 రూపాయల కొని గ్రామాల నుంచి మండలాలకి మండలానికి జిల్లాలకు జిల్లాల నుంచి పోర్టుకు ఎలా వెళ్తున్నాయి క్రింది స్థాయిలో కంట్రోల్ చేయకపోతే ఇలాగే ఉంటది పల్లెటూర్లో బియ్యం అమ్ముకునే వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే బియ్యం అవసరం లేదు వాళ్లకి

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 15 дней назад +8

    పక్కా విచారణ జరుగుతుంది . బెంగళూరు డ్రగ్స్ లా . చక్కగా విలేకరులు అడిగిన ప్రశ్నకుచక్కగా జవాబు చెప్పింది. హేమ విలేకరులుకే ముందు తెలుస్తుంది అని.

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 15 дней назад +3

    అయ్యా వంశీ గారు. అసలు ఈ బియ్యం పథకమే ఇలాంటి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంది. ఎప్పుడో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుత రోజుల్లో అవసరమా. ఈ బియ్యం తీసుకొన్నవారు కూడా అమ్ముకుంటున్నారు.అలాంటప్పుడు ఈ బియ్యం ఇవ్వడం మానేస్తే నష్టం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి కొంత డబ్బు ఆదా అవుతుంది.

  • @user-jd3ed9wn1p
    @user-jd3ed9wn1p 15 дней назад +18

    వెదవలని వదలొద్దు cbn sir

  • @psekher2759
    @psekher2759 15 дней назад +2

    మీరు కాకినాడ నుంచి వేస్ట్ గోదావరీ నుంచి చెక్ చేస్తే లక్షల కోట్లు కుంభకోణం

  • @danthulurisunita3381
    @danthulurisunita3381 15 дней назад +9

    Wammooooo😮

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 5 дней назад

    Excellent messages maha news vamsy

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 6 дней назад

    Right Administration. Right Person at the Right Place.

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 15 дней назад +1

    లోకల్ mla,తండ్రి కార్పొరేషన్ ఛైర్మన్,తమ్ముడు పోర్ట్ చైర్మన్,,cm ఆ కులపోడే,మంత్రి బూతులు ప్రాక్టీసింగులో బిజీ,ఓటర్లు మన మతం,మన కులం అనుకుంటూ ఉన్నారు.గుడిసి పోయింది ప్రజలు.

  • @Venkaducreations
    @Venkaducreations 15 дней назад +1

    ఇప్పటి నుండి మార్పు మొదలయింది.
    ఇది కంటిన్యూ అయిదే చాలా మంచిది. పవన్ కళ్యాణ్ టీం మంచి చేస్తుంది.

  • @skumar_3761
    @skumar_3761 15 дней назад +2

    ముందు దొరికిన వాళ్ళని లోపల వెయ్యండి , బెయిల్ రాకుండా చెయ్యండి... అసలైన చెడ్డి గ్యాంగ్ వీళ్ళే

  • @sreenivasavadhanam2175
    @sreenivasavadhanam2175 14 дней назад +1

    వీరికి తక్షణమే ఉరిశిక్ష వేయాలి 😡😡

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 15 дней назад +1

    So more videos like this sir clear cut analysis 👍

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 15 дней назад +1

    ఓ రోజు రెండు lorries ఆక్సిడెంట్ అయ్యాయి, పోలీస్ కేసు పెడితే
    ద్వారంపూడి వచ్చి క్లియర్ చేసి

  • @bhavaniganga7941
    @bhavaniganga7941 15 дней назад +2

    Ur debet is super andi

  • @NagamaniKonduri
    @NagamaniKonduri 15 дней назад +1

    Why these persons are not being punished .what is Law doing

  • @krishnaqq
    @krishnaqq 15 дней назад +5

    Nadendla manohar iragadistunnadu ............

  • @mjajay6905
    @mjajay6905 15 дней назад +1

    Sir ...
    Vizag port

  • @sreeramgt5120
    @sreeramgt5120 8 дней назад

    కచ్చితంగా నోట్ల కట్టలు తరలించి ఉంటారు.

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 15 дней назад

    ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అదికారులను ఉద్యోగస్తులను కటినంగా శిక్షించాలి అక్రమ సంపాదన రికవరీ చెయ్యాలి

  • @vajralu
    @vajralu 15 дней назад +4

    Srikakulam to Kakinada rice lorries
    Poyevi

  • @user-jt4ov9pz9b
    @user-jt4ov9pz9b 14 дней назад

    Pakka ga case file cheyandi Related officials andhariki deparmental proceedings follow cheyandi from top to bottom action thisukovaali Fir lu namodhu cheyali witness kuda pakkaga sekarinchaali

  • @HairStyleGirl
    @HairStyleGirl 15 дней назад +1

    Nice government avinithi chesina vallani tholu thiyandi

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 15 дней назад +1

    Why the Central government has kept quiet.
    We feel understanding

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 15 дней назад

    Superb video.

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 15 дней назад

    తన వంతు గా కిందా పైనా అన్నీ మూసుకుంది కేంద్రం కూడా.

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 15 дней назад +4

    Ration cards must be verified immediately..

  • @vasumuddala8233
    @vasumuddala8233 15 дней назад +2

    Cbn garu 300crores ani arrest chesaru no evidence ippudu 5th crores jagan garu mari deenni yemani name pettali wait &see
    Jai cbn garu jai hind 🎉

    • @narihyderabad1
      @narihyderabad1 15 дней назад

      Why jagan garu, is he a freedom fighter

  • @ksb65574
    @ksb65574 15 дней назад +2

    My surprise is “ there’s no central government in this country “ ?. If so what they are doing ?. Poor Kejriwal and his deputy is suffering for just Rs 100 crore . What about Jagan who did all kinds of illegal business and transferred lakhs of crores of rupees . Modi and Amit shah doesn’t know about this and we have to believe that central government doesn’t know anything like a small baby !. What is happening in this country ?.

    • @d.ch.e
      @d.ch.e 15 дней назад +1

      Right question but no answer👹👹👹

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 15 дней назад

    It is the time now how kutami take action on this. The public are observing the incident.
    Jai Mahabharat

  • @ramsurireddy4310
    @ramsurireddy4310 15 дней назад

    ,✊✊

  • @lalithasuma398
    @lalithasuma398 15 дней назад

    IAS, IPS, ఏమి చేస్తున్నారు....
    They are main culprits....

  • @chsnsarma1074
    @chsnsarma1074 15 дней назад

    Arhatha lenivariki uchitaalu/avakasam iste anthegaa mari!

  • @gundrajakuppamprabhakar9548
    @gundrajakuppamprabhakar9548 13 дней назад

    Tappu voting chesina people of Andhra,for giving 40% votes

  • @mlakshmi5793
    @mlakshmi5793 15 дней назад

    Mozambique,tanzania,zambia lo liquor nd mines kuda jagananna ve

  • @praveenvarma1
    @praveenvarma1 15 дней назад

    I love tuning in to the news to see that guy in the red shirt - his body language is just so entertaining! 😅

    • @Geeky9065
      @Geeky9065 14 дней назад

      Aa body language lekapote titlu kooda padatay 😂😂 monna padday live lo

  • @nagamohanuk
    @nagamohanuk 15 дней назад +1

    Where is the ship
    Which country it has been sent

  • @bhaskarvarma99
    @bhaskarvarma99 15 дней назад

    Indian currency other countries ki pampi emchesukunttaru???

  • @mohammadumar2613
    @mohammadumar2613 15 дней назад +1

    Assalamualaikum, Inquiry cheyaali pedalaku Nyayam jaragaali

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 15 дней назад

    There may be many more Ships likewise.

  • @Bunnyktm107
    @Bunnyktm107 15 дней назад

    Jail loki valipovale alaga ina tappu chasinavallu

  • @ranin474
    @ranin474 15 дней назад

    Shipyard s andu ke nirminchadu 😊

  • @velduthiramu7759
    @velduthiramu7759 15 дней назад

    D. R. Lolkysh. Garu. USA🇺🇸. INR✌✌✌

  • @daavulurividyasagar759
    @daavulurividyasagar759 15 дней назад

    Veellandaroni Andaman jail ki pampandi sir

  • @maritimeinformationcentrei1006
    @maritimeinformationcentrei1006 15 дней назад

    We need urjent cbi enquiry.

  • @catchmeklk6028
    @catchmeklk6028 15 дней назад

    Andharini suspend cheyali immediately….. new recruitment’s postings evali…..

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 15 дней назад

    420 s

  • @abdulsattarshaikshaik3350
    @abdulsattarshaikshaik3350 15 дней назад +1

    E rice prajalaku evvara

  • @jainbk435
    @jainbk435 15 дней назад +1

    Inka jai jagan ane vallu unnaru kada .deeni.gurinchi emantaaru

  • @narihyderabad1
    @narihyderabad1 15 дней назад

    Malli vallu antaru , yavaru cheyatledu ani, too much of money looted

  • @mohan-bp4or
    @mohan-bp4or 15 дней назад

    మన డబ్బులు విదేశాలకు వెళ్తే అక్కడ చెల్లుబాటు అవుతాయా సార్? జనాలు మీకు ఎర్రిపప్ప లా కనబడుతున్నారు😂😂😂😂😂

  • @rkkaruturi
    @rkkaruturi 15 дней назад

    Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....

  • @thatamaravi444
    @thatamaravi444 9 дней назад

    రైస్ మాత్రమే కాదు సార్ కాకినాడ పోర్ట్ నుంచి ఇసుక కూడా పెద్ద మొత్తంలో ఎక్పోర్ట్ అయేది, ఇసుక ఏంచేసుకుంటారు అనే డౌట్ మీకు రావచ్చు యూరియా తయారు చేయడం లో ప్రధాన ముడి సరుకు ఇసుక, భారత దేశం మొత్తం మీద అత్యధికంగా యూరియా దిగుమతి అయేది కాకినాడ పోర్టులోనే.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 15 дней назад

    CE. CE. YCP

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 15 дней назад

    Mhillukku bus free eppudu chpputhsra

  • @ashokraju944
    @ashokraju944 15 дней назад +1

    Mafia lo Reddy lu Chowdhury lu. Chowdhury lu Amayakulu.
    Jagan Mohan Reddy Amayakudu CBN Amayakulu.
    Prajalu Amayakulu IDHI AP.

  • @satyanarayanareddysatti3448
    @satyanarayanareddysatti3448 15 дней назад

    Sir. Rice. Miller's. Rice. Rates. Hike. Cheyci sale. Chesthunarru

  • @CBP689
    @CBP689 15 дней назад

    Rice exported foreign countries money directly transferred to foreign banks and never remitted in India

  • @maritimeinformationcentrei1006
    @maritimeinformationcentrei1006 15 дней назад

    Ship lo ammayilini ela tesukoni veltaru sir

    • @topten7235
      @topten7235 15 дней назад

      Oke ship lo Kandu, madyalo marutai

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 15 дней назад

    Ap tet 60 to 70 days time evvali 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @subbareddycv8208
    @subbareddycv8208 15 дней назад

    How it possible to send looted money without cooperation of national govt. And silence of opposition national party. They got lot of party funds. All to come out.ok. thank you.

  • @madhavilathab2240
    @madhavilathab2240 15 дней назад

    Manishi pothe etu pothado uda theliyadu ee avinithi endo

  • @nagakumarv9321
    @nagakumarv9321 15 дней назад

    Adhikaruladhi empoindhi maha aethe govt job nundi tholagisthundhi

  • @kchandrasekharreddy3269
    @kchandrasekharreddy3269 15 дней назад

    Rice tharilinchinarate oka arthamundi, dabbu kattelu videsallo ela chellubataithai nee visleshana super ra

  • @SomuAkel
    @SomuAkel 15 дней назад

    Mls points incharges monthly corruption to from ri to dy and mri rdo jc and ho ki anduthai. Employees jeevithalu kuda vakasari pariseelinchandi. Dm s income high .

  • @SomuAkel
    @SomuAkel 15 дней назад

    Appude konthamandi dm s corp. Lo naralokesh maku vunnadu ani ippati dm s oka dm cheppindi

  • @NN-lq6uy
    @NN-lq6uy 15 дней назад

    There is still stock in private godowns

  • @PrasadVantakula-o2t
    @PrasadVantakula-o2t 15 дней назад

    Red sandal exports from kakinada ports

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 15 дней назад

    Emi cheyalekapothunnaru rastra paristithi emiti

  • @Honesty9
    @Honesty9 15 дней назад

    PLEASE SEE SHIP SALE DEED

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 15 дней назад +1

    Jagan Mohan Reddy no 1 kd ed cashulu kaid no 2012 🐶🐶🐶🐶🐶🐶🐶🐶 ycp kulkulani yennacontara chayyale no 6093 of the CBI cashulu kaid no 6093 🐶🐶🐶🐶🐶🐶🐶🐶

  • @aitlasrinivas4280
    @aitlasrinivas4280 15 дней назад

    adhi nejamayethe meru chusaru ga mari em pekutunnru appude pattukovachuga

  • @AjayKumarDuddu
    @AjayKumarDuddu 15 дней назад

    😂

  • @sambasivarao98
    @sambasivarao98 9 дней назад

    Godavari dts,business men will dominate.rice Millard will maintain charities education institutes.officials will also are one of them and they will get their share.wonder full.every thing will be done silently.if u enquire real facts will come out.they linked with each other.mafia will work with each other.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 13 дней назад

    Meru yu tube lu apandi y c p vallaku emi kadu sir

  • @AjayKumarDuddu
    @AjayKumarDuddu 15 дней назад

    Maha,doto,spick😅

  • @BanyupallySrinivasarao
    @BanyupallySrinivasarao 15 дней назад

    Ore neeyamma endukura e dramalu prajalaku motham telusu

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 15 дней назад

    saami INR ye country ki పంపిస్తారు?
    ఎవ్వర accept chesthaaro kudaa cheppu container container la Indian currency ni?

  • @reset.india20
    @reset.india20 15 дней назад

    Thrash...

  • @suriohio1286
    @suriohio1286 15 дней назад

    Gr8 news , but stop the way you present. It’s like బుర్ర కథ

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 15 дней назад

    Super 6 kavala❤

  • @velduthiramu7759
    @velduthiramu7759 15 дней назад +1

    Mayagadu. Jagan. Ysr. 😂😂😂

  • @raghavendarreddy295
    @raghavendarreddy295 13 дней назад

    Boochugalara ninna monna em pikaru kinda vache video miru tisinadhi kadhu adi evala vachi eguruthunnaru

  • @vijaykrishnareddybommaredd2529
    @vijaykrishnareddybommaredd2529 15 дней назад

    Arey pooka corona time lo I ship lo emaindi...

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 15 дней назад

    Cbn ఎంగిలి కూడు బాగానే ఒంటబట్టింది పౌడరు.

  • @srinivasaraoy9319
    @srinivasaraoy9319 9 дней назад

    5వేల కోట్లు అనేది వైసిపి ప్రభుత్వం కొన్ని గంటల్లో సంపాదించింది మీరు రోజులు నెలలో సంవత్సరాలు అని అంటున్నారు మీరు ఎంత అమాయకులు స్టువర్టుపురం గజదొంగలకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఐదు కోట్ల దొంగల్ని కూడా ఒక్కొక్కడికి మూడు సంవత్సరాలు కఠిన కారాకార శిక్ష విధిస్తే ఈ వీళ్ళు చేసిన భయంకరమైన మహా పాపానికి శిక్ష సరిపోతుంది

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 15 дней назад

    Vamsi state wide mafia green Chanel run ayendhi anni villages lo kuda ration rice millers vehicles petti collections chesaru.

  • @rkkaruturi
    @rkkaruturi 15 дней назад

    Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....