మన్మధ రాజా....బయటపడ్డ విజయసాయి రాసలీలలు..: Mahaa Vamsi Analysis On Vijaysaireddy Affair with Shanthi

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 1,1 тыс.

  • @purusothamp8135
    @purusothamp8135 Месяц назад +318

    వంశీ గారు మీరు చేబుతుంటే ఏదో కథ విన్నట్లు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది ! ఫన్నీగా వుంది!

    • @d.ch.e
      @d.ch.e Месяц назад

      Kaani ycheapi gaallu vaalla charitra daani 30 Kotla bhaagotham !anti manaki daridram 👹👹👹👹👹

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Месяц назад

      రాష్ట్రం లో జరుగుతున్న వరుస హత్యాచారాల నుండి టాపిక్ డైవర్ట్ చెయ్యానికి పచ్చ మీడియా విజయ సాయి మీద చెత్త వార్త వేస్తుంది, yellow media cheap tricks

    • @commoncitizenstv8140
      @commoncitizenstv8140 Месяц назад +9

      Vamsi story ki sleep vastundi

    • @mrsazamschoice3129
      @mrsazamschoice3129 Месяц назад +5

      అలాగే వుంటుంది.ఎందుకంటే అది కథే కాబట్టి.

    • @d.ch.e
      @d.ch.e Месяц назад +2

      @@mrsazamschoice3129 ha ya real Prema katha chitram 👹👹👹👹

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Месяц назад +360

    ఈ గుడ్ న్యూస్ ఎలక్షన్స్ కి ముందు తెలుస్తే , ఓటర్లు చాల హ్యాపీ గా ఫీల్ అయ్యేవారు.😂😂😂

    • @venkatamanne4861
      @venkatamanne4861 Месяц назад +43

      11 lo 1 migiledi.

    • @anuhachowdary2143
      @anuhachowdary2143 Месяц назад

      😂​@@venkatamanne4861

    • @roshankalamata8237
      @roshankalamata8237 Месяц назад

      ​@@venkatamanne4861Nenu anukunna msg pettavu brother, same nenu elage anukunna brother

    • @DKD183
      @DKD183 Месяц назад +5

      ​@@venkatamanne4861😂

    • @DKD183
      @DKD183 Месяц назад +4

      🤣..yendukura naayamaa

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 Месяц назад +97

    నవరత్నాల్లో ఇదో రత్నం

    • @ramakrishnayvns7458
      @ramakrishnayvns7458 Месяц назад

      🤣🤣🤣🤣🤣🤣😜

    • @NareshReddyP
      @NareshReddyP Месяц назад

      😂😂😂😂

    • @srikanthcherukuri329
      @srikanthcherukuri329 Месяц назад

      Nuvu super Mama 😂😂😂😂

    • @IllaSantayana
      @IllaSantayana Месяц назад

      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllaaaqaaaaa
      Aaaaaaaaaaaaaaaaaaaaaaa
      A
      A
      A
      Aa
      A
      😊​@@NareshReddyP

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +187

    రజనీకాంత్ సినిమా అరుణాచలం లో డైలాగ్: పెళ్ళికొడుకు వీడే.కానీ వాడు వేసుకున్న షర్ట్ మాత్రం వాడిది కాదు.

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Месяц назад +32

    మీరు సీరియస్ గా చెప్పిన అందులో క్యమిడి కి నవ్వ లేక చచ్చాను.

  • @ManoharKumar-nr8kb
    @ManoharKumar-nr8kb Месяц назад +29

    vamsi garu mi kosma ye ee maha news chusthunam vere level explanation mi gunde bathakali 😂😂😂 vamsi fans oka like veskondi

  • @vsmanoharinampudi7707
    @vsmanoharinampudi7707 Месяц назад +172

    ఈ దరిర్డ్రాలు సినిమాలోకూడా ఉండవు.

  • @vasupsps680
    @vasupsps680 Месяц назад +282

    ఈ దుర్మార్గులు స్త్రీలను కూడా వదలడం లేదా

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Месяц назад +11

      😂 ట్రాన్స్ జెండర్లను కూడా.

    • @viplavib2181
      @viplavib2181 Месяц назад +11

      ఆమె తప్పు ఏం లేదా, విజయ్ సాయికి సొంత పిల్లలు లేరు, ఆమె ఆయనకు న్యాయం చేసిందిలే పాపం😂

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Месяц назад

      Yemi nyayam chesindhi eeme..musalodu thala yetthukoni yela tirugutaadu.
      Tana family members adugu te yemi cheputaadu..manmadha Sai ​@@viplavib2181

    • @d.ch.e
      @d.ch.e Месяц назад

      Yucky fellows , asahyamga undi.

    • @VASISHTA.
      @VASISHTA. Месяц назад +9

      కొంత మంది స్త్రీలే పోయి వాళ్ళను తగులుకుంటున్నారు.

  • @yaddalagoud2020
    @yaddalagoud2020 Месяц назад +98

    ముసలోడే కానీ మహానుబావడు 🙏

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Месяц назад +115

    విజయ సాయి రెడ్డి వైజాగ్ లో మంచి ఘనకార్యాలు చేసాడు.

  • @krish-gp9up
    @krish-gp9up Месяц назад +165

    నలుగురు పెళ్ళాలు అని కామెంట్ చేస్తారు.. వీళ్లు మాత్రం పెళ్లి తప్ప అన్నిచేస్తారు పైగా మగపిల్లాడు కవల…. ఎంట్రామీరు కామాంధులారా

  • @venkatadasp1888
    @venkatadasp1888 Месяц назад +111

    ఏమిటో …..YSRCP నాయకుల గురించి ఇంకా ఎన్నెన్ని స్టోరీస్ వినాల్చివస్తుందో మరి😂😂😂

  • @KRANTHI34567
    @KRANTHI34567 Месяц назад +200

    ముసలోడే గాని 🤣🤣🤣వీడి లో ఈ angel కూడా వుందా. ఎం కర్మ రా నాయన

    • @neenav1999
      @neenav1999 Месяц назад

      @@KRANTHI34567 viagra effect

    • @prabhakarkmv4135
      @prabhakarkmv4135 Месяц назад

      @@KRANTHI34567 There's a saying: बंदर चाहे कितना भी बुढा हो गुलाबी खाना नही भूलती!

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 Месяц назад +27

    సకల కళా వల్లభుడు..... మన సాయి రెడ్డి..... అక్రమ సంపాదన ఎలా చేయాలో సలహాలు యివ్వడం తెలుసు అనుకున్నాము...... ఇప్పుడు అక్రమ సంతానం గురించి కూడా బాగా తెలుసన్నమట...... జగన్ రెడ్డి కి కూడా సలహాలు ఇచ్చే ఉంటాడు.....

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 Месяц назад +54

    ఇంతవరకు ఇటువంటి హై లెట్ వీడియో రాలేదంటే నిజం.

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 Месяц назад +32

    ఇప్పుడు విస్సరెడ్డి ఒక పాట పాడుకోవాలి.యువర్ చిల్డ్రన్ , మై చిల్డ్రన్ ప్లేయింగ్. విథ్ అవర్ చిల్డ్రన్.

  • @srinivasababutaru5597
    @srinivasababutaru5597 Месяц назад +199

    భక్తురాలు కోరింది గురువుగారు అనుగ్రహించారు
    రస స్పందనా కలిగినపుడు అలా జరిగి ఉండవచ్చు
    😂😂😂

    • @prathihara
      @prathihara Месяц назад

      Vishwasuralu adigindi pastor kammukunadu, jhahova pinundi blue film chusthunadu..ila enduku pettaludadau..siggu seram vundali..poramboku ga.. Ga

    • @srilavu
      @srilavu Месяц назад +6

      Somayajulu gari dialogue from Appula appa rao movie kaduu 😂

    • @chandrakaladhar1182
      @chandrakaladhar1182 Месяц назад

      😂😅😅😅

    • @ramachandruduv8081
      @ramachandruduv8081 Месяц назад

      😊❤Pwe are wwae​@@chandrakaladhar1182

    • @rajasekhardhulipala4311
      @rajasekhardhulipala4311 Месяц назад

      Excellent 😊

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +35

    30 కోట్లు కష్టపడి సంపాదించింది అయితే కదా!

  • @npr18
    @npr18 Месяц назад +11

    Sir, మీ విశ్లేషణ చూసి నవ్వలేక పొట్ట బద్దలై పోయింది 😅😅

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 Месяц назад +194

    మన్మధ రాజా మన్మధ రాజా పుట్టబోయే కొడుకుతో ఆడుకో, యె పేరు. పెట్టి భారసాలా చేస్తావో చెప్పవే, మన్మధ సాయి , మన్మధ రెడ్డి వంటే నీవేరా

    • @GopiVadyaru
      @GopiVadyaru Месяц назад +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ashoku5102
      @ashoku5102 Месяц назад

      వీసా గాడు జైలు కి పోతే?

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 Месяц назад

      😂😂😂😂

  • @satishjartha1989
    @satishjartha1989 Месяц назад +68

    ముసలోడే కానీ మంచి రసికుడు...... కాసాయు రెడ్డి

  • @manepallirajeshbabu6689
    @manepallirajeshbabu6689 Месяц назад +5

    వంశీ గారు మీరు ట్వీట్స్ గురుంచి చెప్పినప్పుడు మీ కామెడీ టైమింగ్ సూపర్ 👌👌👌👌

  • @seshutulasi1630
    @seshutulasi1630 Месяц назад +20

    ఈ 5 సంవత్సరాలనుండి వైర్సీపీ పార్టీ లో 50 దాటినవారికి జగనన్న పాలనా లి testosterone అభివృద్ధి జరిగింది అని నో 2 గా విజయం సాయిరెడ్డి గారు, సునీత రాంబాబు రుజువు చేశారు. నాయకులు వారి ప్రథమ కర్తవ్యం 😂

  • @sudharsanaguptann1433
    @sudharsanaguptann1433 Месяц назад +32

    ఇలాంటి వారికి పనిషమెంట్. ఆమెనిచ్చి. పబ్లిక్ లో. పెండ్లి చేయడమే. సరయిన నిర్ణయమే

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Месяц назад +1

      Chesukovadaaniki visa Reddodu okay....

    • @satyanarayanakantheti1565
      @satyanarayanakantheti1565 Месяц назад +1

      బాగా చెప్పారు
      వేల కోట్లు మింగింది కాక ఇంకా ఈ కా కలాపాలు. భ్రష్టులు.
      అంతా అరాచక మే.

  • @npr18
    @npr18 Месяц назад +21

    కసాయి రెడ్ది కి బిడ్డ పుట్టందోంచ్ 😅

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +25

    వి..సా రెడ్డి A2 ముసలోడే. కాని మహానుభావుడు

  • @boletrinadharao196
    @boletrinadharao196 Месяц назад +59

    గత 5 సంవత్సరాలు ఇలాంటి ఘోరాలు రోజుకో 10 జరిగి ఉంటాయి 😠😠😠

  • @valluriramamohan224
    @valluriramamohan224 Месяц назад +109

    ఆబిడ్డని చూసినప్పుడల్లా... జూనియర్ విశా రెడ్డి.. గుర్తుకు వస్తున్నాడు... ముసలి..A2.. కి.. ఈ ఏజ్ లో బిడ్డ అవసరమా..

    • @DKD183
      @DKD183 Месяц назад +2

      boledantha sampadinchadu kadaa vishapu chaigadu....mari vaarasudu undaalanukuntunnademo.....vaadiggaanee Jr vi sa ani peru pettaarooo janaalu poonakam thechhukuni maree nariki parestharu pillonni papam

    • @PowerStar8281
      @PowerStar8281 Месяц назад +1

      Puttagane thella juttu vachindemo😂

  • @Wwr12
    @Wwr12 Месяц назад +10

    వంశీ గారు .. సినిమా తీస్తే కల్కి ,బాహుబలి కంటే సూపర్ హిట్ అవుతుంది😂😂😂😂😂

    • @srinivasmamidi2060
      @srinivasmamidi2060 Месяц назад +1

      రాంగోపాల్ వర్మ తియ్యాలి

  • @venkypadala8463
    @venkypadala8463 Месяц назад +10

    ఈ కేసు ని బతుకుజాడ్కాబండి లో పెట్టాలి.. రోజా ని పెట్టాలి టెలీకాస్ట్ కి 😂😂😂

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 Месяц назад +43

    సాయిరెడ్డి కథ వినసొంపుగా చెప్పారు
    సూపర్ వంశే

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh Месяц назад +61

    బిర్యాని దొరికిది వంశీ గారికి

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Месяц назад +1

      Perugu, chutney, leddu

    • @VENKAT-f2s
      @VENKAT-f2s Месяц назад +1

      ​@@GopalarajuDantuluriబిర్యానీ వేసిన తరువాత పెరుగు చెట్నీ వెస్తారు కద మనమే వెయిట్ చెయ్యాలి 😂😂😂

  • @mandhatirupatieao4838
    @mandhatirupatieao4838 Месяц назад +74

    రే తాత ఏంట్రా ఇది

  • @gvcrafts5995
    @gvcrafts5995 Месяц назад +15

    కలి కాలం లో ఇంకా ఎన్ని వింతలు చూడాలో 😂😂😂

  • @user-xg4ec1il6v
    @user-xg4ec1il6v Месяц назад +42

    ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో దేవుడా

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 Месяц назад +26

    మీలో మంచి సినిమా రైటర్,డైరెక్టర్ ఉన్నారు సార్

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi Месяц назад +6

    Excellent narration, and way of telling Vamsi garu.

  • @naren853
    @naren853 Месяц назад +9

    Prathi scene climax la vuntundhi ante idenemooo😂😂😂😂

  • @apsaradhi5673
    @apsaradhi5673 Месяц назад +81

    ప్రకృతి శాసించింది...విజయ సాయి రెడ్డి పాటించాడు....ఆడు మగాడు రా బుజ్జిబుజ్జి...ఇందులో తప్పేమిటీ....అంబటి రాంబాబు సలహా తీసుకుంటే సమాధానం దొరకవచ్చు...

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh Месяц назад +29

    A1 పులస పట్టు కోడి వంశీగారి

  • @phatanpfardeenn1771
    @phatanpfardeenn1771 Месяц назад +5

    1st time fully happy 😂😂about this channel

  • @rajeshparuchuru84
    @rajeshparuchuru84 Месяц назад +13

    Dna టెస్ట్ చేపించండి sir

  • @arunaanilediga7165
    @arunaanilediga7165 Месяц назад +35

    వైసీపీ లో ఉన్న వాళ్లలో కొంతమంది భూతుల పురాణం,కొంత మంది రసిక కామపురాణం,చాలా మంది దోపిడీ పురాణాలు,హత్య పురాణం, ఇలాంటివి చేసి బయటికేమో మా అంత పండితులు,పతివ్రతలు లేరు అని చెప్పుకుంటారు,వీళ్ళకేదో ప్రజల మీద, ప్రజాస్వామ్యమంటే ప్రేమున్నట్లు నటిస్తారు,5 సంవత్సరాల అధికారం లో ఒక నాయకుడు ఏమి చెయ్యకూడదో అలాంటి చెత్త పనులన్నీ చేశారు,ఒక నాయకుడు ఎలా ఉండకూడదో మిమ్మల్ని చూస్తే చాలు అర్థమవుతుంది.చెత్త వెదవులు

  • @user-uq5rr8ox5t
    @user-uq5rr8ox5t Месяц назад +42

    ఓరి నీ కసాయి😂😂😂

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Месяц назад +19

    ఓం శాంతి! ఓం శాయి! ఎన్నతరమా మీమాయ!ఇంతవరకు జగన్మాయనే చూశాము, కానీ ఇప్పుడు ఒక గొప్ప లోకమాయను చూస్తున్నాము.

  • @murthys7547
    @murthys7547 Месяц назад +7

    🌹నిజమో అబద్దమో కానీ 🌹
    కొంతమంది నోటిదూలతో బయట పడ్డారు
    కొంతమంది నిశ్శబ్దంగా పని కానిచ్చేశారు

  • @apteacherinfo8385
    @apteacherinfo8385 Месяц назад +4

    వీళ్ళ పార్టీ వాళ్ళు అందరూ ఇదే వరసలా ఉంది..
    అంబటి గాడు.

  • @boletrinadharao196
    @boletrinadharao196 Месяц назад +30

    Y S వివేకానంద గారి స్టోరీ రిపీట్ అయ్యింది 😂😂😂😂

    • @kguravaiah9611
      @kguravaiah9611 Месяц назад +1

      గతం లో ఎవరో గవర్నర్ కూడా ఇలా చేసాడు.

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t Месяц назад +9

    పుస్తకాలు చదివేబదులు డాక్టర్ ని ,నర్స్ ని
    అడిగిన తెలుస్తుంది. అతను పరాయి స్త్రీని నాకు కొడుకుకావాలని అడగడం ఆమె త్యాగశీలిలాగ కనివ్వడం బలేవుంది వంశీగారూ, 😅😅😅😅

  • @EshwarEshwar-vd5fu
    @EshwarEshwar-vd5fu Месяц назад +5

    వంశీ గారు.. మీ smile సూపరో.. సూపర్

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +9

    ఎంత ఉదార హృదయం అవిడది..విశాలమైనది కూడా

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Месяц назад +5

    ఓహో ఆయన విరహసాయి రెడ్డన్న అక్కడ కూడా వ్యవసాయం చేసాడన్న మాట.

  • @nirmalakumari-uv2wt
    @nirmalakumari-uv2wt Месяц назад +48

    ముసలోడు కానీ 👌👌👌👌👌👌 ఛీ ఛీ.

    • @stya3217
      @stya3217 Месяц назад

      mahanu bavudu..😂

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Месяц назад +1

    అన్నీ ఐపోయాయ్, యిప్పుడిది మొదలెట్టారా!? 🤔

    • @prabhakarkmv4135
      @prabhakarkmv4135 Месяц назад

      F***k off all this talk! We are interested only in future of AP! No story telling please! 🙏
      Who is sponsoring this episode anyway!?

  • @ramakrishnanaidupuli
    @ramakrishnanaidupuli Месяц назад +5

    😂😂😂 లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ ఏ వేరబ్బా 😂😂😂. ఏ ఏ ఏమిటయ్యా ఈ కామెడీ 😂

  • @kumarvrrb5654
    @kumarvrrb5654 Месяц назад +20

    Vamsi anna ni show jabardast kante super comedy chestunnav ❤❤❤❤

    • @d.ch.e
      @d.ch.e Месяц назад

      Idi maatram correct , Vamsigaru !Rajugaru n Madhu combination sense of humour tho ilanti news Koppade news kuda story la deliver chestaru . 😀😀😀

  • @user-wz2oe1oc1o
    @user-wz2oe1oc1o Месяц назад +6

    Sir ఈ విషయం పెద్దది అయితే అభం శుభం తెలియని ఆ పసికందును కూడా వీళ్ళు ఏమి అయినా చేయవచ్చు

  • @deepamurapaka5619
    @deepamurapaka5619 Месяц назад +7

    సార్ మీరు నవుతుంటే మాకుకూడా చాలా నావొచింది 😂

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 Месяц назад +7

    వార్త చదులుతూ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ 😂😂

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +24

    ఒక విద్యాధికురాలు గెజిటెడ్ ఆఫీసర్ ఇలా ఉచ్చ నిచాలు మరచి ఎలా చెప్పింది! చి చి.

    • @d.ch.e
      @d.ch.e Месяц назад +3

      30 kotlu chusi Kallu ,brain panicheyyala 👹👹👹👹

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 Месяц назад +3

      30 CRORES AASA

    • @d.ch.e
      @d.ch.e Месяц назад +1

      Intlo baby girls kuda unnaru 👹👹👹👹

  • @pvvksatyanarayanaraju8614
    @pvvksatyanarayanaraju8614 Месяц назад +1

    Vamsi garu
    Sathyanarayana swamy
    Vratham cheppithunnttu
    Unnadhi sir.antha sakkaga Unnadhi sir😄😄😄😄

  • @Agk-i3k
    @Agk-i3k Месяц назад +1

    15:57 Ipc section 509 or BNS section 79 defines Word, gesture or act intended to insult the modesty of a woman చాలా గొప్పగా చేశారు సార్ మీరు మీ సంస్కారానికి హ్యాట్సాఫ్ sir

  • @nukalavenkatesh7867
    @nukalavenkatesh7867 Месяц назад +16

    ఈ దరిద్రం మీరు చదువుతున్నారు కానీ మాకు వినాలంటే నే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంది వంశి గారు ఏంటో మన భారతదేశం ఎక్కడికి పోతుంది అర్థం కావడం లేదు

    • @hanumantharaojanga5717
      @hanumantharaojanga5717 Месяц назад

      Desam bagane unnadi. Ikkada cheppukovalasindi sai reddy pratibha, veeravesam.

  • @9999manojkumar
    @9999manojkumar Месяц назад +7

    ఒక్కసారి ఆమెను చూపిస్తే తరిష్టం

    • @jagadeeshailada4762
      @jagadeeshailada4762 Месяц назад

      శాంతి ఇంటర్వ్యూ అని యూట్యూబ్ లో కొట్టు

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Месяц назад +2

    విజయసాయి తాతకు ఇంకా ఇలాంటివి పోలేదు. చింత చచ్చినా పులుపు చావలేదు సాయి తాతకు... వీడి పెళ్ళాం ముసలైపోయింది.

  • @bharathk6988
    @bharathk6988 Месяц назад +1

    Mee explanation mathram 👌👌

  • @Karma_Returning
    @Karma_Returning Месяц назад +11

    ముసలోడే కాని మహానుభావుడు!

  • @ChandraSekhar-nd2vk
    @ChandraSekhar-nd2vk Месяц назад +14

    అరబ్ కంట్రీ చట్టం ప్రయోగం చేయాలి, ఈ మన్మధుడు పై

  • @maheshchildartist4445
    @maheshchildartist4445 Месяц назад +7

    డీఎన్ఏ పరీక్ష చేయిస్తే పోతుందిగా

    • @VISAKHAPATNAM777
      @VISAKHAPATNAM777 Месяц назад

      దొంగ కథలు సృష్టించి శునకం ఆనందం పొందాలి కదా లేకపోతే పోలిస్టేషన్ కంప్లైంట్ ఇస్తాడు కానీ దేవాదాయ శాఖ కు ఇస్తాడా?

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 Месяц назад +6

    ఇలాంటి కథలు హిందూ పురాణాలలో చాలానే ఉన్నాయి 🎉

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 Месяц назад

    🙏 వంశీ సార్ హ్యాట్సాఫ్ సార్ మీ వెంట ఎల్లప్పుడూ మేముంటాం సార్ జై జనసేన ✊ కష్టకాలంలో కూడా మీరు ఎంతో ధైర్యంగా నిజమైన వార్తలు చెప్పారు సార్

  • @venkatakrishnaiah6728
    @venkatakrishnaiah6728 Месяц назад +2

    వంశీ గారు చాలా కూల్ గా మాట్లాడతారు

  • @SankararaoSaragadam-vh1up
    @SankararaoSaragadam-vh1up Месяц назад +5

    మన్మదరాజా లు ఎందరో

  • @AM-pg1zo
    @AM-pg1zo Месяц назад +7

    Reddy ante Ippudu 🤢🤮🤬

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 Месяц назад +1

    వారసుడు కావాలని కోరుకున్న సాయి రెడ్డి

  • @sundarram3419
    @sundarram3419 Месяц назад

    సార్.... మీకు రచయితగా ఏమైనా అనుభవం ఉందా...? చాలా చక్కగా వివరించారు. మీరు చెబుతుంటే సినిమా చూస్తున్నట్టు ఉంది.

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 Месяц назад +3

    Vijay Sai Reddy garu is legend.

  • @ultronplayers1416
    @ultronplayers1416 Месяц назад +14

    Police కి complaint యివ్వాలి, కానీ దేవాదాయ కమిషనర్ కి యివ్వడం ఏమిటి

    • @kishorpaluru6580
      @kishorpaluru6580 Месяц назад

      సార్ ఆ మేడము దేవాదాయ శాఖలో పని చేస్తుందట దానికోసం ఇచ్చారు సార్ టు త్రీ డేస్ లో పోలీస్ స్టేషన్ లో కూడా ఇస్తారంట సార్ కంప్లైంట్

    • @ultronplayers1416
      @ultronplayers1416 Месяц назад

      @@kishorpaluru6580 ok sir, చూద్దాం, this is creminal case. విషయం అందరికి తెలియచెప్పడం కోసం లా ఉంది.
      YCP మాఫియా ముఠా లా వున్నారు.
      1. స్మగ్లింగ్ (డ్రగ్స్, గంజాయి, ఎఱ్ఱ చందనం, రేషన్ బియ్యం,తిరుపతి నుంచి జుట్టు(hair) గోల్డ్ కూడా చేసరేమో)
      2. హత్యలు (abn రిపోర్టర్, కోడెల, సుధాకర్, టీడీపీ కార్యకర్తలు, వ్యతిరేకించిన వాళ్ళు)
      3. దర్జన్యాలు, (అడ, మగ అని తేడా లేదు)
      4. Case లు
      5. చందమామ కధలు

  • @meenakshig6888
    @meenakshig6888 Месяц назад

    మీరు నవ్వుతూ చెప్తుంటే చాలా ఫన్నీగా ఉంది సార్

  • @adityasrikakulam
    @adityasrikakulam Месяц назад +2

    చేసిన ఖర్మ ఎవ్వరినీ విడిచి పెట్టదు

  • @bodaramesh391
    @bodaramesh391 Месяц назад +4

    వంశి గారు మీరు చెప్తుంటే వినసొంపుగా వుంది😂😂😂😂😂😂

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 Месяц назад +24

    YCP batch total worest

    • @Jamesusa8
      @Jamesusa8 Месяц назад

      Is is development no capital or jobs

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m Месяц назад

      ​@@Jamesusa8Christian ayyi TDP supporter tq

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn Месяц назад +2

    Good news Vamsi garu

  • @b.n.varmagaru5607
    @b.n.varmagaru5607 Месяц назад +1

    ముసలోడే గాని మహానుభావుడు....

  • @likamusicchannel
    @likamusicchannel Месяц назад +8

    సాయి రెడ్డి గారు మీకు నిజంగా బాబు కావాలంటే ఒక అబ్బాయిని తెచ్చుకుని పెంచవచ్చు కదండీ. లేదు అంటే మీరు ivf సెంటర్ ద్వారా మీరు ట్రై చేసుకోవచ్చు కదండీ కానీ ఇదేంటండీ. పాపం ఒక కుటుంబాన్ని రోడ్ మీదకి ఇడ్చారు కదండీ. మీరు ఇంతకు ముందు ప్రతిపక్షాల మీద గత 5 ఏళ్లుగా చాలానే పెట్టారు కదండీ ట్విట్టర్ ట్వీట్స్. మరి ఇది కూడా పెట్టండి ట్వీట్ లో ఈ అంశాన్ని గురించి

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +3

    పార్టీ కి వి సా రెడ్డి స్పైనల్ కార్డు అని అంటున్న ఆవిడ వి.సా .రెడ్డి స్పైనల్ లో ( వెన్నుముక లో) కూడా బలం చూసి ఆ బలం తో నే బిడ్డకు జన్మ ఇచ్చిందేమో!

  • @srinimba7656
    @srinimba7656 Месяц назад

    U r best story teller vamsi garu.

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Месяц назад +10

    Twitter vijay sai reddy....
    respond avvalede.. 😜😎😜

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +11

    సదరు భర్త ఫిర్యాదు చేయాల్సింది పోలీసు శాఖకు.కానీ దేవాదాయ శాఖకు రాయటం కి ఏమైనా మతలబు వుండా?

    • @VISAKHAPATNAM777
      @VISAKHAPATNAM777 Месяц назад

      సొల్లు స్టోరీ డిఎన్ఏ టెస్టు బేబి కి చేస్తే గంటలో రిపోర్ట్ వస్తుంది 😂

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 Месяц назад

      Ye mathalabhu ledhu aavida devadaya saaka lo pani chesthundi akkada pani cheseytappudu jarigina vishayam kabatti on that to athi pavithramaina devaadaya saaka lo pani chesthu ilanti panulu chesthey yelaga....

  • @magantirkrk5071
    @magantirkrk5071 Месяц назад

    Vamshi garu... Me talking timing super brother

  • @vigghnnaesh
    @vigghnnaesh Месяц назад +2

    Movie story narration lo manchi life vundi Vamshi garu miku

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 Месяц назад +3

    గర్భాదానం చేసాడు

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 Месяц назад +9

    వాడు మగాడురా బాబు. తన ప్రతిభను నిరూపించుకున్నాడు....

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Месяц назад

      Mari intlo chupinchacchu ga Veera prathapam..Rashikha shikha mani maharaj visa Reddodu ..

  • @user-mx1ip9fx1n
    @user-mx1ip9fx1n Месяц назад

    ఆయనకు బుర్ర పండింది కానీ లోన శక్తి ఫుల్ ఉంది సార్

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Месяц назад +3

    🤯ఇదేందయ్యా ఇది నేనెప్పుడు సూడలే
    ముందు ఆమెని పట్టుకుని తన్నాలి
    తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాలి

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Месяц назад

      Anthe maghaadu yemayina cheyyachaa ...Mari veedi tanni tagaleyyaali ..jail lo .

  • @madeti
    @madeti Месяц назад +4

    మోదీ & షా లా అభిమానపాత్రుడు, . రాజ్య సభ లో ఉన్నతమైన నాయకుడు🎉

  • @krishnakumaryadav4461
    @krishnakumaryadav4461 Месяц назад

    వంశీ గారు మీ explenetion సూపర్ సార్

  • @manojdavuluri
    @manojdavuluri Месяц назад +2

    సాక్షి పేపర్ వివేకా ని ఎంత గా ఎగతాళి చేసింది. ఇప్పుడు సాయి గాడి గురించి ఏమీ రాస్తోందో

  • @9999manojkumar
    @9999manojkumar Месяц назад +7

    సినిమా లో కూడా లేదుగా ఈ వైసీపీ స్టోరీ

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl Месяц назад +4

    Shame to ysrcp..